New Year Telugu Christian Song | samvatsraadi modalukoni 4k | Daniel Raju P | Moses Dany | Dr. Honey

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ •

  • @bvmministries52
    @bvmministries52 2 роки тому +668

    Song:
    (పల్లవి) : సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు కాచావు (2) కనుపాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి (2) కాచావు, భద్రపరిచావు, కృపచూపావు, వందనం కాచావు, భద్రపరిచావు, బ్రతికించావు, వందనం... (అ.ప) నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే నీవేలేని ఒక అడుగైనా నే వేయలేనే...
    చ:1 కన్నీళ్లలో కష్టాలో కడగండ్లలో కృంగిన వేళలో (2) (నన్ను) ఆదరించావు... (నా) చెంత నిలిచావు ఆదుకున్నావు... కన్నీరు తుడిచావు (2) (నీవేలేక)
    చ:2 ఆరోగ్యమే క్షీణించగా, ఆవేదనే ఆవరించగా (2) (నన్ను) స్వస్థపరిచావు (నీ) శక్తినిచ్చావు లేవనెత్తావు..ఆయుష్షు పెంచావు (2) (నీవేలేక)
    చ:3 సంవత్సరములు జరుగుచుండ, నీ కార్యములు నూతనపరచుము (2) మహాకార్యములను జరిగించుము మహాభీకరుండ మహిమరాజా (2) నీవేలేక)
    చ:4 ప్రభువా దేవా ఈ జీవితం, నీ పాదసేవకే ఇల అంకితం (2) సమాధానవార్తను ప్రకటింతును
    భీకరకార్యములను జరిగింతును (2) నీవేలేక)

  • @Yesh-z2l
    @Yesh-z2l 2 години тому +1

    Insta రీల్స్ లో జస్ట్ 20 seconds పాట విని యూట్యూబ్ లో సెర్చ్ చేసి వింటున్న. అంత బాగా నచ్చింది ఈ పాట అంత బాగుంది... 🙏🏻🙏🏻🙏🏻

  • @PastorYehoshuvaYemmiganur
    @PastorYehoshuvaYemmiganur Рік тому +6

    సంవత్సరాది మొదలుకొని
    సంవత్సరాంతమువరకు కాచావు (2)
    కనుపాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి (2)
    కాచావు భద్రపరిచావు కృపచూపావు వందనం (2)
    నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే
    నీవేలేని ఒక అడుగైనా నే వేయలేనే (2)
    కన్నీళ్లలో కష్టాలో కడగండ్లలో కృంగిన వేళలో (2)
    (నన్ను) ఆదరించావు (నా) చెంత నిలిచావు
    ఆదుకున్నావు కన్నీరు తుడిచావు (2)
    "నీవేలేక"
    ఆరోగ్యమే క్షీణించగా ఆవేదనే ఆవరించగా (2)
    (నన్ను) స్వస్థపరిచావు (నీ) శక్తినిచ్చావు
    లేవనెత్తావు ఆయుష్షు పెంచావు (2)
    "నీవేలేక"
    సంవత్సరములు జరుగుచుండ
    నీ కార్యములు నూతనపరచుము (2)
    మహాకార్యములను జరిగించుము
    మహాభీకరుండ మహిమరాజా (2)
    "నీవేలేక"
    ప్రభువా దేవా ఈ జీవితం
    నీ పాదసేవకే ఇల అంకితం (2)
    సమాధానవార్తను ప్రకటింతును
    భీకరకార్యములను జరిగింతును (2)
    "నీవేలేక"

  • @suryarao5743
    @suryarao5743 2 роки тому +29

    నూతన సంవత్సరములో ఇటువంటి మంచి పాటను రచించిన సేవకులకు పాట పాడిన సిస్టర్ కు మరియు ఈ పాట రచన వెనుక నడిపించి ఉన్న సేవకులకు నా యొక్క అభినందనలు తెలియపరుస్తున్నాను ఈ సంవత్సరం చివరిలో ఇటువంటి మంచి పాటను విన్న ప్రతి క్రైస్తవునికి మంచి ఆదరణ కలుగుతున్నదని నేను ఆశిస్తున్నాను

  • @YoursGift
    @YoursGift 2 роки тому +222

    రచనకు 100 కి 100 మార్కులు,స్వరకల్పనకు 100 కి 100 మార్కులు, సంగీతమునకు 100 కి100 మార్కులు, గానమునకు 100 కి 100 మార్కులు.., మరియు చిత్రీకరణకు 100 కి 100 మార్కులు.... ఈపాట పొందిన ఆదరణకు 100 కి 100.. అంతేనంటారా...

  • @Pastorgidyon
    @Pastorgidyon 2 роки тому +31

    ప్రభువైన ఏసుక్రీస్తు నామమున మంచి లిరిక్స్ కలిగిన నూతన సంవత్సరానికి అనువైన పాట వ్రాసిన పాస్టర్ డానియల్ రాజు గారికి పాట పాడిన హనీకి ప్రత్యేకమైన వందనములు ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించి తన సేవలో మిమ్మును వాడుకొనును గాక ఆమెన్ దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్

  • @rampaddam183
    @rampaddam183 2 роки тому +15

    ఫస్ట్ కీ పడాలి చాలా అంటె చాలా బాగుంది 😍

  • @govindhveluru5835
    @govindhveluru5835 2 роки тому +31

    తొలి రోజు నుండి ప్రతి అర గంట కొక సారి వింటూనే ఉన్నాను... పాట నా జీవితానికి అతి దగ్గర గా ఉంది

    • @TurntoChristMinistries
      @TurntoChristMinistries  2 роки тому +6

      మీ మాటలను బట్టి దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాం,

    • @dadyiloveudadyiloveu7823
      @dadyiloveudadyiloveu7823 Рік тому

      Wonderful song beautiful singing ❤❤❤❤❤❤

  • @Rambabuponnuri-t1v
    @Rambabuponnuri-t1v 21 годину тому +1

    Supre akka song

  • @sruthi9508
    @sruthi9508 10 місяців тому +2

    Really very nice praise god god will use you More and more

  • @mtejsr
    @mtejsr 2 роки тому +23

    Praise the lord.....🙏
    ఈ సాంగ్ వింటుంటే నాకు కల్లోలో నీళ్ళు ఆగడంలేదు....
    2022 లో నా జీవితంలో దేవుడు నన్ను స్వస్థత దయచేసి సజీవురలుగా నిలిపారు....
    "ఆదరించారు, భద్రపరిచారు, తండ్రి...
    న్యూ ఇయర్ రోజు ఈ పాట పాడాను CHURCH LO Deva neeke స్తోత్రం.....
    సాంగ్ పడిన sister DR. HONEY గారికి నా వందనాలు....
    దేవుడు ఇంకా మిమ్మలిని బలంగా రాన్నున రోజుల్లో వడుకొనున్ గాక ఆమెన్......
    ఈ పాట ని అందించిన మినిస్ట్రీస్ కి , P DANIEL RAJU గార్రికి నా ప్రత్యేకమైన వందనాలు......
    రోజు ఈ పాట వింటు బలపడుతునను.....

    • @TurntoChristMinistries
      @TurntoChristMinistries  2 роки тому +2

      Glad to hear Devunike mahima kalugunu gaaka...Amen

    • @YoursGift
      @YoursGift 2 роки тому

      చాలా బాగా కూడా చిత్రీకరించారు

  • @LaxmiAkula-e3s
    @LaxmiAkula-e3s 18 годин тому +1

    Praise the lord sister god bless you ❤

  • @jackjohn4848
    @jackjohn4848 4 хвилини тому +1

    God bless you sister ❤❤

  • @govindhveluru5835
    @govindhveluru5835 2 роки тому +17

    మినిస్ట్రీ కి వందనాలు ఈ సంవత్సరానికి మొట్టమొదటిసారిగా చాలా అద్భుతమైనటువంటి స్వరకల్పనతో సహోదరి గళములో వెల్లివిరిసిన ఈ అద్భుతమైనటువంటి ఆత్మీయ అనుబంధాలతో కూడినటువంటి హృదయ లోతులో నుండి మేలవించిన ఈ పాటకు నా వందనములు స్తోత్రం ఆనేకమైన పాటలు ఈ యొక్క మినిస్ట్రీస్ ద్వారా అందించాలని నా ప్రభువును వేడుకుంటున్నాను

  • @MyLoveEditz
    @MyLoveEditz 2 роки тому +9

    Paata chala bagundhi... Maaku baga nacchindhi....Paata kuda chala chakkaga paadaru.... Dhevuni dhivenalu mipai ellapudu undunu gaka... Amen 🙏

  • @halavathuramya4496
    @halavathuramya4496 2 роки тому +5

    Tq akka voice so super God bless you akka

  • @bollampadam
    @bollampadam 2 роки тому +3

    Super song akka

  • @YoursGift
    @YoursGift 2 роки тому +3

    *సంవత్సరాది మొదలుకొని*
    సంవత్సరాది మొదలుకొని
    సంవత్సరాంతం వరకు కాచావు "2"
    కనుపాప వలె కాచి
    నీ కౌగిలిలో చేర్చి " 2"
    కాచావు భద్రపరిచావు
    కృపచూపావు వందనం
    కాచావు భద్రపరిచావు
    బ్రతికించావు వందనం
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"
    కన్నీళ్లలో కష్టాలలో
    కడగండ్లలో కృంగినవేళలో "కన్నీళ్ల
    ఆదరించావు చెంతనిలిచావు
    ఆదుకున్నావు కన్నీరు తుడిచావు
    నన్నుఆదరించావు
    నా చెంతనిలిచావు
    ఆదుకున్నావు కన్నీరు తుడిచావు
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"
    ఆరోగ్యమే క్షీణించగా
    ఆవేదనే ఆవరించగా "2"
    స్వస్ధపరిచావు శక్తినిచ్చావు
    లేవనెత్తావు ఆయుష్షు పెంచావు
    నన్ను స్వస్ధపరిచావు నీశక్తినిచ్చావు
    లేవనెత్తావు ఆయుష్షు పెంచావు
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"
    సంవత్సరములు జరుగుచుండగా
    నీ కార్యములు
    నూతనపరచుము "2
    మహాకార్యములను జరిగించుము
    మహా బీకరుండా మహిమారాజా"2
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"
    ప్రభువా దేవా ఈ జీవితం
    నీపాద సేవకె ఇల అంకితం "2
    సమాధాన వార్తను ప్రకటింతును
    భీకర కార్యములను జరిగింతును"2
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"

  • @UmaDevi-tv6xn
    @UmaDevi-tv6xn Рік тому +4

    పాట చాలా చాలా బాగుంది.🙏

    • @UmaDevi-tv6xn
      @UmaDevi-tv6xn Рік тому

      పాట ఈరోజు నే విన్నాను ఒక సంవత్సరం మిస్ అయ్యాను చాలా బాధపడ్డాను.

  • @ajithkora123
    @ajithkora123 2 роки тому +14

    దేవుని కి మహిమ కరంగా ఈ పాట ను రచించి స్వరకల్పనా చేసి ఏంతో మందికి ఈ నూతన సంవత్సరంలో నూతన మేలులు కలిగేలా ప్రేరేపించేలా పాడిన సిస్టర్ కు ప్రత్యేక అభినందనలు...దేవునికే మహిమ కలుగును గాక..

  • @RajeshKodale-g1m
    @RajeshKodale-g1m День тому +1

    Super song

  • @AdapaSwamy
    @AdapaSwamy День тому +1

    God bless you sister🙏🙏🙏

  • @gayarhrimothukuri6026
    @gayarhrimothukuri6026 Рік тому +6

    Sistar chala chala baga pader 👌👌👌👌 devudu mimalni divinchali god bless you

  • @దేవునివాక్యములు

    Chala bagundi 🙌🙌🙌

  • @govindhveluru5835
    @govindhveluru5835 2 роки тому +11

    సిస్టర్ చాలా అద్భుతంగ పాడారు రచన బాగుంది

  • @BuelaJ-d2c
    @BuelaJ-d2c 18 годин тому

    Praise the GOD 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LAVANYABATHULA-n2f
    @LAVANYABATHULA-n2f 7 годин тому +1

    Praise the lod sister
    Track peatagalaru

    • @TurntoChristMinistries
      @TurntoChristMinistries  7 годин тому

      @@LAVANYABATHULA-n2f ua-cam.com/video/obYjJnUIApI/v-deo.htmlsi=v1wt2CoZzPe6t_1Q

  • @manognaboddu4624
    @manognaboddu4624 2 роки тому +4

    Super song sister..eni sarlu vena ..venalanipestumdi

  • @saralakumarbathu8143
    @saralakumarbathu8143 2 роки тому +6

    Praise the lord sister chala baga padaru sister god bless you sister

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 2 роки тому +5

    2023 best song

  • @JujjuvarapuAkhilHarathi
    @JujjuvarapuAkhilHarathi Годину тому

    Song Baga paduthunavu sister

  • @santhikumari1677
    @santhikumari1677 2 дні тому +1

    Good song. Good nice. Maku. Nachindi. Ammma..epata ni. 31. Date. Padtunnmu thallie. Daniel raju garki vandanlu. Lirekes. Vasenvaruki. Parthkya vandanlu. Prisea th god. God. Bless you. Both. Of. Youuu God greace. N

  • @shivaganeshbothsa8547
    @shivaganeshbothsa8547 2 роки тому +15

    చాలా చక్కగా పాడారు సిస్టర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @rajumanagani7583
    @rajumanagani7583 День тому +2

    Supper sister wonderful song and voice...

  • @chinnachinna441
    @chinnachinna441 2 роки тому +7

    Dev Nike stotram Kalugunugaka amen praise God God bless you talli chakate voice 👏🏼🙏🏼🙏🏼 tirupathi

  • @pasilaprudhvi5475
    @pasilaprudhvi5475 2 роки тому +7

    Praise the lord
    Glory to God
    Chala baga padaru sister

  • @subharatnam5352
    @subharatnam5352 2 роки тому +4

    Praise the lord sister,devune devenalu miku eppudu undalani yesayya namamlo miku na vadhanalu

  • @kavithakondra4324
    @kavithakondra4324 2 роки тому +10

    Nice song sister

  • @saraswathi1075
    @saraswathi1075 2 роки тому +7

    Very good singing, very good good song, rachana swarakalpana muzic suuuuuuper, god bless you all.

  • @VijaykumarsappoguVijays
    @VijaykumarsappoguVijays 3 дні тому +1

    Talli neeku elanti patalu padutaku devudu manchi svaramu evvalani korukuntunna❤❤❤❤

  • @rajukoppula6870
    @rajukoppula6870 2 роки тому +7

    చాలా బాగా పాడారు madem

  • @johngalla6751
    @johngalla6751 3 дні тому +3

    ఇలాంటి రచన ఇలాంటి సంగీతం ఇలాంటి ట్యూన్ ని బాణి చెయ్యడం సాహసమే. ఈ పాట యొక్క గొప్పతనాన్ని వివరించడానికి కొన్ని కొన్ని సార్లు ఏమని వివరించాలో తెలియదు ఎందుకంటే, ఎంత వివరించిన తక్కువే అంత గొప్పగా పాడారు సిస్టర్. త్వరలో మీ నుండి ఇటువంటి songs release అవుతాయి అని ఆశిస్తున్నాము. Track release చెయ్యడం చాలా గొప్ప విషయం. సంఘం లో నా లాంటి singer feel good music తో దేవుని ప్రేమను vivarinche అవకాశం డానియల్ గారు అందిస్తున్నందుకు వందనాలు. ఈ పాటను స్మరిస్తూ నా జీవితం లో జరిగిన అనేక అద్భుత కార్యములను గూర్చి ఆలోచిస్తుంటే ఇదంతా కేవలం దేవుని కృప మాత్రమే అని అనడానికి, నేను అనుకోవడానికి ఎటువంటి సందేహం లేదు.🙌🙏✝️

    • @TurntoChristMinistries
      @TurntoChristMinistries  17 годин тому +1

      @@johngalla6751 I’m truly humbled by your comment. Thank you for taking the time to share your appreciation-it means a lot to me. Glory To God Alone.

    • @johngalla6751
      @johngalla6751 17 годин тому

      @@TurntoChristMinistries Thankyou brother for your kind words. Yes, All glory to Christ Alone!

  • @MegaPraveen7
    @MegaPraveen7 2 роки тому +10

    Dear Brother Daniel, when we were working together, I never thought that you would become a Pastor and glad to see you glorifying our Lord's name. May our Lord bless you even more in the coming days and use you as a vessel to glorify his name. Amazing song.

  • @suraganamanibhushan7039
    @suraganamanibhushan7039 11 місяців тому +2

    Sir దేవుని సేవలో ఇంకా వాడబడాలి.wonderful song.

  • @johnwesly617
    @johnwesly617 2 роки тому +10

    Wonderful song with meaningful lyrics

  • @kamaladurgam8947
    @kamaladurgam8947 21 день тому +2

    Praise tha lord 👏👏🙏🙏 నేను ఈపాట పాడుతా పాస్ట్ కీ 👍👍

  • @danideta5651
    @danideta5651 21 годину тому

    Song is very good words hart teaching

  • @emmanielubunga9511
    @emmanielubunga9511 2 роки тому +2

    Anupallavi nice

  • @gudisebugganna4073
    @gudisebugganna4073 2 роки тому +2

    క్రీస్తు నామమున వందనాలు అ క

  • @nirikshantsappidi8691
    @nirikshantsappidi8691 2 роки тому +6

    చక్కని సాహిత్యం.,మంచి వాయిస్ తో ప్రజంట్ చేశారు సిస్టర్

  • @jyothipujari6353
    @jyothipujari6353 2 роки тому +5

    Super super chala bagindhi Andi praise the lord 🙏🙏🙏

  • @aravindaa3086
    @aravindaa3086 2 роки тому +9

    చాలా బాగా పాడారు. అక్క. దేవునికి మహిమ. మీరూ ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు పడాలని మనసారా దేవుణ్ణి కోరుకుం టున్న. పాట చాలా బాగా రాసారు.

  • @dhanathanu4173
    @dhanathanu4173 2 роки тому +3

    Super honey chala baga padavu God bless you

  • @cheppalasankarrao4712
    @cheppalasankarrao4712 Місяць тому +1

    అద్భుతమైన పాట గాడ్ బ్లెస్స్ యు తల్లి

  • @paviparimala2005
    @paviparimala2005 2 роки тому +10

    Beautyful song 🙏🙏

  • @kapudasiudaykumar3950
    @kapudasiudaykumar3950 Рік тому +1

    అవును యేసయ్య నీకే నీవు చేసిన మేలుని బట్టి ఎంత క్షేమంగా అందనంటే నీకు వేలాది వందనాలు

  • @chiranjivi2007
    @chiranjivi2007 2 роки тому +3

    Chala baga padaru akka

  • @srujanajaanu6586
    @srujanajaanu6586 2 роки тому +14

    I heard this song more than 20 times this 2 days thank u so much for fantastic song praise the lord

    • @TurntoChristMinistries
      @TurntoChristMinistries  2 роки тому +1

      We are Praising God hearing these lines. Glory to God alone.

    • @varsanehemiah1817
      @varsanehemiah1817 Рік тому

      ప్రైస్ ది లార్డ్, బేబీ, చాలా బాగా పాడావ్,,

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 2 роки тому +6

    Nice song praise God

  • @ajayprakash3519
    @ajayprakash3519 Рік тому +7

    Praise the Lord 🙏 ఈ పాట ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్య ల లో.. దేవుణ్ణి ఆశ్రయించి న రీతిని . దేవుండు వాటి నుండి విడుదల ఇచ్చిన రీతి. కృతజ్ఞత తో స్తుతించుట . చాలా బాగా పాడారు సిస్టర్ చక్కగా రాసారు..

  • @sagar46260
    @sagar46260 2 роки тому +9

    చాలా బాగా పాడారు పాట.. ఏటువంటి music system లేని సంఘాలలో సులభంగా పాడుకోవచ్చు.. మీ టీమ్ . కు వందనాలు ..

  • @akulabannu3198
    @akulabannu3198 2 роки тому +13

    పాట చాలా అర్ధవంత ముగా చాలా బాగుంది అక్క. ప్రభు కృప మీతో ఉండు నుగాక

  • @ssimhachalamsiripurupubhav5645
    @ssimhachalamsiripurupubhav5645 2 роки тому +3

    Song chala bagundamma devuniki vandanalu

  • @swarnalathajohnesh2164
    @swarnalathajohnesh2164 Рік тому +1

    Beautiful lyrics ,related to me పాట చాలాబాగుంది

  • @jbhministries6022
    @jbhministries6022 Рік тому +10

    చాలా మంచిగా పడవు అక్క దేవుడు నిన్ను దీవించును గాక

  • @MatamVijayaLaxmi-ng9nu
    @MatamVijayaLaxmi-ng9nu Рік тому +2

    Praise the Lord! Devini Namamunake Mahima Kalugunu gaka, Very blessed song Really Thankful song year antha Kapidina devuniki Ami evvagalamu. Kevalamu Sthuthi thanq andi🙏

  • @sreenumadalasreenumadala7685
    @sreenumadalasreenumadala7685 2 роки тому +5

    అమ్మ చక్కని పాట నూతన సం...మూలో . God bless you and all.

  • @chinnachinna441
    @chinnachinna441 2 роки тому +7

    Anna praise the lord 🙏🏼🙏🏼🙏🏼 e song manasuke chalanemadhi ga vuthe 😭😭😭😭😭😭😭😭😭😭amen hallelujah hallelujah hallelujah God bless you ma

  • @SrinivasaRao-bf8dx
    @SrinivasaRao-bf8dx Рік тому +1

    Yem padav sister devudu ninnu near family nu nindu nurellu challaga chudunu gaka Amen✝️🛐🙏👍🌹💐🤝🙌Vandanamulu...gdby ptl gdmng...

  • @AnilVemula-y9z
    @AnilVemula-y9z День тому +1

    God bless you 💓 all

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd Рік тому +1

    Amma vandhanalu pata chala chakkaga padaru chakkani voice Inka devuni mahimanu stutinchi maku vinipinchalani na asha.

  • @pramesh490
    @pramesh490 2 роки тому +2

    Super super super super super super super Honey all the best God bless you jesus

  • @sumaaa3982
    @sumaaa3982 2 роки тому +5

    🙏🙏🙏all 💐💐💐🎶🎸🎷🎻 God bless you all

  • @RamaRajesh-nz6yc
    @RamaRajesh-nz6yc 2 роки тому +7

    Wonderful song ....

  • @udayakumar3532
    @udayakumar3532 Рік тому +1

    Neiynu deivdu deinchunu gaa chala bhaga padaru ei song naa jeithaniki dagaraga undei akk a makosam prayar cheiyandei en

  • @sujanaruthu238
    @sujanaruthu238 2 роки тому +2

    Nice nice

  • @mariyababu555
    @mariyababu555 2 роки тому +4

    Super sister nices job

  • @varsanehemiah1817
    @varsanehemiah1817 Рік тому +1

    ప్రైస్ ది లార్డ్ అమ్మ, చాలా, బాగుంది

  • @thirupathis6423
    @thirupathis6423 2 роки тому +3

    వాండర్ ఫుల్ సాంగ్స్ 💐💐💐💐🙏🙏🙏🙏👏👏👏👏🤝🤝🤝🤝🤝👌👌👍👍👍👍🙌🙌🙌🙌

  • @Br.Hosanna
    @Br.Hosanna Рік тому +17

    చాలా అద్భుతమైన కీర్తన ఇచ్చిన పరిశుధ్ధాత్మ కి వేలాది వందనాలు...

  • @sujanaruthu238
    @sujanaruthu238 2 роки тому +9

    Praise the Lords sister worndarful song nise 🙏🙏🙏👌

  • @worshipglorysongsamm1506
    @worshipglorysongsamm1506 Рік тому +2

    asalu song amina padava akka asalu aa.lyrics ki music ki ni voice ki super ga undhi akkka
    E..song 💯 times vinale anipistundhi super akka🙏🏻 praise the lord 🙏🏻

  • @sureshilapogu4823
    @sureshilapogu4823 Рік тому +1

    Praise the lord brother,e song enni saarlu vinna vinaali anepinchela undi song
    E year ma church lo e song nerchukoni padatamu, thank you wonder full song &
    Praise the God 🙏

  • @Godservant01
    @Godservant01 2 роки тому +2

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @chittich.chittibabu419
    @chittich.chittibabu419 Рік тому +2

    చాలా బాగావున్ది వాయిస్ బాగుంది సాంగ్ సూపర్

  • @vijayakumari4077
    @vijayakumari4077 2 роки тому +8

    Glory to god
    Wonderful song

  • @thadikamallasruthiswapna2536
    @thadikamallasruthiswapna2536 2 дні тому +2

    Good

  • @sunkarikeerthi7916
    @sunkarikeerthi7916 2 роки тому +5

    Praise God..

  • @naa_nigha_news
    @naa_nigha_news 2 роки тому +5

    Best lyrics
    Wanderful music
    Good singing
    God bless you.........all

  • @paseligeetha8658
    @paseligeetha8658 2 роки тому +6

    Praise the lord sister.chala bagundhi song.God bless you ma

  • @pinnintiumamahesh5237
    @pinnintiumamahesh5237 2 роки тому +7

    Praise the lord 🙏

  • @BaluBalu-t4m
    @BaluBalu-t4m Рік тому +1

    Super voice akka

  • @MLRao-u7h
    @MLRao-u7h Рік тому +2

    Nice song

  • @galeiahyalakapati7809
    @galeiahyalakapati7809 2 роки тому +3

    నాకు Nachindi 👍❤

  • @NickyPrem
    @NickyPrem 11 місяців тому +2

    Akka super song chala bagundi 👏👏👏👏 దేవునికే మహిమ కలుగును గాక amen......... 🙏🙏🙏🙏🙏

  • @johnmalakinarra8780
    @johnmalakinarra8780 Рік тому +1

    పాట చాలా బాగా నచ్చింది Music trek ఎదురుచూస్తున్న ము

  • @AbaloneKid
    @AbaloneKid Рік тому

    ప్రియమైన సాధువు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
    మీ ఛానెల్ ఒక ఆశీర్వాదం! అది దేవుని వాక్యపు విత్తనాన్ని విత్తుతుంది. నిజంగా దేవుణ్ణి మహిమపరిచే ఆశీర్వాద ఇల్లు.

    • @AbaloneKid
      @AbaloneKid Рік тому

      JESUS SAVES!

    • @TurntoChristMinistries
      @TurntoChristMinistries  Рік тому

      All Glory to God alone Dear pastor. Thank you for your wishes.

    • @AbaloneKid
      @AbaloneKid Рік тому

      @@TurntoChristMinistries AMEN! Maranatha!. JESUS COMES...John 14:3-6; Titus 2:11-15. We share the Gospel as instructed by the Lord in all circumstances and difficulties. Dear Pastor, I shared a scripture rich Gospel centered comment here a few days ago and when I returned to engage in a thank you for sharing it had disappeared entirely. It was sad to see . So I followed up with THIS COMMENT YOU SEE. THANK YOU FOR RESPONDING. I know you have much to do as God has ordained for you for His Glory. I look forward to when you have time to respond to the erasure of the scripture proofed previous post. I do use the King James Bible for our Lord's word. I am subscribed here.

  • @Ezrashastry
    @Ezrashastry 2 роки тому +5

    చాలా అద్భుత ఉంది సాంగ్ 🎉

  • @DavidDavid-st1pb
    @DavidDavid-st1pb 2 роки тому +8

    Nice song honey your voice is beautiful and god bless you 💞

  • @jamesdayakarm4342
    @jamesdayakarm4342 Рік тому +2

    evrything 👍👍👍🙏🙏🙏