పరవశమే ప్రభు నీలో శ్రమయైన సుఖమే నీ సేవలో చెరసాలైనా స్తుతిగానమే పగవారి యెదుటే సన్మానమే నీలో సాధ్యమే నీలో సాధ్యమే శత్రువు నా వెనుక తరిమినా సంద్రము నా ముందే నిలిచినా సంద్రములో బాట నీ ప్రజలకేగా శత్రు సైన్యము నీట లయమైపోగా
ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్నా నిరాశ సమయంలో సోలిపోనీయవు ఏకాకులము కాదు నీ పిల్లలము మేము ఆ కాకులతోనైన పోషించగలవు
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ చిన్ని సవరపు. ప్రభువు నామములో మీకు వందనములు. ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని దేవుని ఆత్మ మిమ్మల్ని ఆవరించి మీ ద్వారా దేవుని సువార్త ప్రపంచమంతటా ప్రకటింప బడాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. @ జాన్ వెస్లీ మందమర్రి@
పరవశమే ప్రభు నీలో శ్రమయైన సుఖమే నీ సేవలో చెరసాలైనా స్తుతి గానమే పగా వారి యెదుటే సన్మానమే నీలో సాధ్యమే ...నీలో సాధ్యమే 1.శత్రువు నా వెనుక తరిమినా - సంద్రము నా ముందే నిలిచినా సంద్రములో బాట నీ ప్రజలకేగా శత్రు సైన్యము నీట లయమైపోగా ...పరవశమే 2.ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్నా - నిరాశ సమయంలో సోలిపోనీయవు ఏకాకులము కాదు నీ పిల్లలము మేము ఆ కాకులతోనైనా పోషించగలవు ...పరవశమే
Super song anna god bless you more. nijamga devudu poshinchaka pota mamu alaga e prapam cha kuda .anno vidaluga ayana krupa batti rakshistu vastunnadu 😥😫♥️♥️🙏
పరవశమే ప్రభు నీలో
శ్రమయైన సుఖమే నీ సేవలో
చెరసాలైనా స్తుతిగానమే
పగవారి యెదుటే సన్మానమే
నీలో సాధ్యమే నీలో సాధ్యమే
శత్రువు నా వెనుక తరిమినా
సంద్రము నా ముందే నిలిచినా
సంద్రములో బాట నీ ప్రజలకేగా
శత్రు సైన్యము నీట లయమైపోగా
ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్నా
నిరాశ సమయంలో సోలిపోనీయవు
ఏకాకులము కాదు నీ పిల్లలము మేము
ఆ కాకులతోనైన పోషించగలవు
THANKS BROTHER MAY GOD BLESS YOU AMEN
🙏👏👌👍
😊
chala atmiyanga undhi anna song praise god halleluya
❤❤❤
Suparu ❤
Anna thana prajalu yedala aayana kunna talampulu enta goppavo theliyachesaru 🙏👍👌GOD IS GRATE Amen.
వందనాలు అన్న కన్నీరు ఆగడంలేదు అన్న ఆయన నామము మహిమ పరచబడాలంటేయ్ నీలాంటి సేవకులు ఉండాలి అన్న ఆమెన్
హృదయాలను కదిలించే సాంగ్ బ్రో , చాలా బాగుంది, ఇంకొక చరణం ఉంటె బాగుండును అనిపిస్తుంది , లయబద్దముగా పాడుట దేవుని అనుగ్రహం , దేవునికి మహిమకలుగును గాక.🌹🌹🌹🌹🌹
ప్రైస్ ది లార్డ్ చిన్ని అన్నయ్య మంచి స్వరం దేవుడు మీకు ఇచ్చారు
Mee swaram lo devuni jeevam vundhi andhari hrudayalanu kadilistundhi
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ చిన్ని సవరపు. ప్రభువు నామములో మీకు వందనములు. ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని దేవుని ఆత్మ మిమ్మల్ని ఆవరించి మీ ద్వారా దేవుని సువార్త ప్రపంచమంతటా ప్రకటింప బడాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. @ జాన్ వెస్లీ మందమర్రి@
Yes really Jesus love you Jesus Amen 👏👏👏
Hallelujah hallelujah hallelujah amen amen amen amen thank you Jesus amen
సూపర్..బ్రదర్... ఇంకొక..చరణం..ఉంటే..బాగుండేది..మంచి..సాంగ్..బ్రదర్. ఇలాంటి..ఆత్మ..సంభదమైన.పాటలు మీరు. పాడాలి..
Lyrics by Bhanu Pala garu
పర్వాలేదు బ్రదర్ మనమే రాసుకోవచ్చు యేసయ్యా జ్ఞానం ఇస్తారు. మీరు రాయండి ఇంకో చరణం
Heart touching song
Unna cheranalu aitehy patinchu visvasam peetu
Edi banu pala padtey antha focus kaley, chini Swarup padtey highlight aindi, padey valani batti lyric shine aitundi, aedo e prajalu
Please pry for my daughter hepsi comfortable school timing
Praise the Lord Bro. Chinny Savarapu Anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Super Anna 🎶🎵🎼✝️👌🏻 Amen Amen Amen 🙋🏻♂️🙋🏻♂️🙋🏻♂️ Wonderful songs #
Glory Honor PRAISES to you Lord 🙏🙏🙏🙏🙏🙏🙏 AMEN 🙏🙏🙏🙏👏👏👏👏 hallelujah 🤚👏
Good song bro
Exlent song bro yedchesanu ninnu God bless you brother
Praise the lord 🙏🙏🙏
Praise the Lord brother nice song 🙏🙏🙏🙏
ఆదరణ కలిగించే పాట అంతకుమించి అభినయం ఎలా వర్ణింపను చిన్ని .దేవునికి మహిమ మీకు వందనాలి. From Emmanuwl uncle.
Ffgy
👍
Annointing voice...❤❤
A Elizabeth Amalapuram wonderful Song my dear Son ❤🎉🎉
Wonderful vioce bro
What a beauty voice
God's grace❤
Super bro wonderful voice your excellent singer 🙏🙏
ప్రతి సేవకుడు వినవలసిన పాట ॥ Chinni savarapu new song ॥ paravasame prabhu neelo ॥ CALVARY CONFERENCE
PRAISE THE LORD BROTHER
AMAZING SONG FOR SERVANT OF GOD
I LISTEN 50 TIMES
EVERY DAY IM LISTEN ONE TIME COMPULSORY GLORY TO GOD AMEN
I LISTEN 50 TIMES
❤
God bless u brother. Wonderful song
Praise the Lord
ANNAYA BAGA PADDAVUU ANNAYA ❤
Praise the lord annaya
God bless you 🙏
Praise the lord 💐💐
Super song brothe
Wonderful song, thank you so much dear brother 💐💐
Supper song annaya ❤❤❤
దేవుని కీమహిమకలుగునుగాక
Brother song chala bavundhi , vintunte balam vasthundhi ...praise the lord brother 🙏 and God bless you 🙌
అన్నయ చాలా చాలా బాగుంది సాంగ్ ఇంకా ఈ లాంటి సాంగ్స్ మీరు ఇంకా పాడాలి బ్రదర్ అలాగే మీ నెంబరు బ్రదర్ చిన్న అన్న
Supper song annaya
Anna very super song anna🎉🎉🎉
Such a wonderful voice brother🤗 😍 because of our God's grace
Chinni annaya super annaya
Super singing
అన్నయ్య నీ పాటలు నాకు చాలా ఇష్టం
Ne Patalu vinaleni roju ledhanna anta madhuramaina ganam🙏🙏🙏🙏👏👏👏👏
Amen Sthootram Prabhuva Vandanamulu Ayyagaru
Prise lord
ఆమెన్
God bless you
meelaga my husband kuda devuni chakkaga aradhinchulaguna prayer cheyandi please praise the Lord
పరవశమే ప్రభు నీలో శ్రమయైన సుఖమే నీ సేవలో
చెరసాలైనా స్తుతి గానమే పగా వారి యెదుటే సన్మానమే
నీలో సాధ్యమే ...నీలో సాధ్యమే
1.శత్రువు నా వెనుక తరిమినా - సంద్రము నా ముందే నిలిచినా
సంద్రములో బాట నీ ప్రజలకేగా
శత్రు సైన్యము నీట లయమైపోగా ...పరవశమే
2.ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్నా - నిరాశ సమయంలో సోలిపోనీయవు
ఏకాకులము కాదు నీ పిల్లలము మేము
ఆ కాకులతోనైనా పోషించగలవు ...పరవశమే
Exllent message orianted song and inspectional song 👏👏👏👏👏👏
Epuga perugauv kapukayakunnau gang kavali br ,god bless you
🙏🙏
Praise God amen 🙏
Amen❤❤
.❤❤
🙏🙏🙏🙇♀️🙇♂️
Annaya superu baga bangaram
ఈ పాట కావాలి వం దల
What A wonderful song
Veryy very Good song brother
Wonderful✨ brother all glory to Jesus Christ 🙏🙏🙏👏👏👏🙌🙌🙌🙌🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️
Super song anna god bless you more. nijamga devudu poshinchaka pota mamu alaga e prapam cha kuda .anno vidaluga ayana krupa batti rakshistu vastunnadu 😥😫♥️♥️🙏
Praise the lord అయ్యగారు
Anna vandanalu balaparicharu 🙏👏👍👌
హృదయాలను కదిలించే సాంగ్ అన్న చాలా బాగుంది
🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Wonder ful song glory to God Amen God bless your minister and family brother
ఈపాట కావాలి
వం దనాలు
super anna I love this soing ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Plz song pettandi brother chala adarana kaliginche song
Thanks for bhanu pala annaya🙌
Super. Song. ❤❤❤
Praise The Lord Anna Wondrafull Meaningful Heart Touching Song 🛐🎙️😍🙌
🙌
అవును తండ్రిమేము మీ పిల్లలమైనందున బయమేమి లేదు మాకు ..ఆమెన్ హల్లెలయా మీకే మహిమ😢😢💐
Good good good meaning god bless you Anna
Super ❤️
Super song brother jesus bless you
O, my god bless me
Praise the Lord brother🙏Glory to Jesus alone hallelujah🙏🙏
Praise the lord chinny brother 🙏 Wonderful singing & music 👌👌 God bless you all 😇🙏🙏
మి పాటలు చాలా బాగుటయి ❤❤
Praise the lord Anna wonderful singing Very meaningful song Superb 🙌
Amen....
Very feel singing anna🎤
And wonderful words lyrics bhanu pala anna🙏
Superb song brother ✝️✝️✝️
Superb singing brother I like this song....🙏🙏
Vandhanalu ayyagaru na name shanthi nenu digree chaduvutunnanu Naku manchi job ravalani alage ma dad tragudu manalani nenu na kutumbam antam varaku devunilo undalani prardhan cheyyandi please
Praise the lord 🙏 brother God bless you 🙏 very wonderful song brother and very good singing 👏🏻👏🏻👏🏻👏🏻🛐🛐🛐🙏🙏🙏🙏
Hallelujah
Super 👌👏meaningful sing Jesus 😇 place are amazing praise the lord 🙏
Praise the lord.. Amen
Super song bro God bless you
God blesses u already brother that's what ur in jesus christ it is his plan,when devil has a plan god has a plan
Wondar devinike mahima
Excellent lyrics anna very blessed
Praise the lord brother gloryfie his name
Wonderful song brother
God bless you
Glory to Jesus Brother May God Bless You Aboudentely 🙏🙏🙏
Praise the Lord Annayya
Praise the Lord brother🙏
Amen