Enjoy the Divine "Choodaramma Satulala" on Dushera Day 4! 🎶✨ 2023 | Srilalitha Singer
Вставка
- Опубліковано 25 гру 2024
- Celebrate the festive spirit of Dushera 2023 with the mesmerizing song 'Choodaramma Satulala' performed by the talented Srilalitha on Day 4. Immerse yourself in the spiritual vibes and joy of this special occasion. Don't miss this beautiful rendition and share the joy with your loved ones. #Dushera2023 #ChoodarammaSatulala #srilalithasinger
I will be uploading more my musical videos to create a wave of music in our hearts and lives 🙏
Channel Subscription link: / @srilalithasinger8263
Facebook: / srilalitha.bhamidipati.54
Instagram: / srilalithagudipati
Twitter: x.com/Srilalit...
Namaskaram everyone
Happy Navaratri to you all 🙏🏻
Here is the Fourth song from Navaratri Songs Series - Choodaramma Satulala
Do listen and share your valuable response ✨🙏🏻
Music production : Rafi
Mixing : Srinivas kolli
Video : Nani and Sudheer
Editing : Prasad
Namaskaram everyone, don't forget to hit the subscribe button and ring the notification bell so you never miss an update. Your support means the world to us and helps us bring you more amazing content. Join our community and be part of our journey. Thanks for watching, and see you in the next video! 🎉📺✨
Channel Subscription link: / @srilalithasinger8263
#srilalitha #srilalithasinger #bhakthi #sharannavaratri #trending
#Dushera2023, #ChoodarammaSatulala, #SrilalithaSinger, #DevotionalSongs, #DusheraSpecial, #FestivalMusic, #IndianFestivals, #Day4Celebrations, #BhaktiSongs, #DivineMelody, #SacredMusic, #FestivalVibes, #DusheraCelebrations, #UA-camVideo, #Devotion, #PrayerSongs, #culturalfestivals , #spiritualmusic #Dushera2023, #ChoodarammaSatulala, #SrilalithaSinger, #DevotionalSongs, #FestivalMusic, #IndianFestivals, #Day4Celebrations, #BhaktiSongs, #DivineMelody, #SacredMusic, #SpiritualMusic, #DusheraCelebrations, #UA-camVideo, #Devotion, #PrayerSongs, #CulturalFestivals, #GoddessWorship, #festivevibes
ప|| చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ |
కూడున్నది పతి చూడికుడుత నాంచారి ||
చ|| శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు |
కాముని తల్లియట చక్కదనాలకేమరుదు |
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు |
కోమలాంగి ఈ చూడికుడుత నాంచారి ||
చ|| కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు |
తలపలోక మాతయట దయ మరియేమరుదు |
జలజనివాసినియట చల్లదనమేమరుదు |
కొలదిమీర ఈ చూడికుడుత నాంచారి ||
చ|| అమరవందితయట అట్టే మహిమయేమరుదు |
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు |
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె |
కొమెర వయస్సు ఈ చూడికుడుత నాంచారి ||
Thanks for the lyrics
Thanks andi
Thank you very much for your lyrics
Thanks 🙏
Thanks aandi
మా మహాలక్ష్మి శ్రీ లలిత కి ఇళలోని అందరి దేవుళ్ళ ఆశీర్వాదములు దక్కుగాక
శ్రీ మహా లక్ష్మి అమ్మవారు పాట అద్బుతం ఈ పాట రాసిన వారికి పాడిన వారికి వినసొంపైన సంగీతం అందించిన వారికి ఈ పాటకు సంభందించిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఇలాంటి మధురమైన తెలుగు పాటలు మరెన్నో చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ప్రతి పండగకి నీ మధురమైన గాత్రంతో అలరిస్తున్నావు సిస్టర్...
మీ గానం మధురం....మీగాత్రం మధురం....మీ సంప్రదాయపు అలంకారన మధురం....ఆహ మధురతీ మధురంగా అలపించిన ఈ సంకీర్తన మధురం✨😇అంత గొప్పగా పాడారండి లలిత గారు✨👏🥰 ఓం శ్రీమాత్రే నమః🙏✨🤗
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hi bangaram i love u so much u r parents are so so lucky
@@PrameelaPujathaబుర్ర ఉందారా వెధవా. అక్కడ పాడుతున్నది దైవ కీర్తన
👐👐👏👏👌👌
Entha Baga padav thalli
శరన్నవరాత్రుల సందర్భంగా భక్తిరస భరితమైన చక్కని పాటలను, కీర్తనలను వీనులవిందుగా మధురాతిమధురం గా గానంచేసి- శ్రోతలను ఆనందపరవశులన జేస్తున్న 'పాటలపాలవెల్లి' 'జనప్రియ గాయనీమణి' కుమారి భమిడిపాటి శ్రీలలిత కు సాభిమాన పూర్వక అభినందనలు, శుభాశీర్వచనములు.
లల్లి చాలా బాగా పడుతుంది పాటలు ఈ లల్లి కి ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఎన్నడూ ఉండాలి జై శ్రీమన్నారాయణ
ఈ పాట వింటూ ఉంటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు
||శ్రీమహాలక్ష్మియట సింగరాలకే మరుదు| కామునితల్లియట చక్కదనా లకే మరుదు ||🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆహా ఈ ఒక్క వాక్యం చాలు భక్తి తో తరించిపోవడానికి , ఎంతో హాయిగా ఉంది మనసుకి, ఆ భగవంతుడు అమృతాన్ని అంతా తెలుగు భాషలో దాచడేమో అనిపిస్తుంది.
శ్రీలలిత గారు పాడిన పాటలలో ఈపాట దే అగ్రస్థానం
తల్లీ అద్భుతంగా పాడినవు... ఆ అమ్మవారి ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను💐💐
ఎంత హాయిగా ఉందో.మీ అలంకరణ సంప్రదాయ బద్ధంగా సాదాగ చాలా భాగ ఉన్నారు
చాలా మధురంగా పాడారు శ్రీ లలిత గారు.
మీ భక్తి భావన ముఖ్యంగా ఈ పాటలో మరుగ్గా ఉంది.మీ యొక్క ముఖ వ్యక్తీకరణలు అద్భుతం.చాలా అద్భుతంగా పాడారు.మీరు పాడుతూ ఉంటే అక్షరాల దైవత్వం ఉట్టిపడుతోంది.మీ యొక్క భక్తి మరియు కార్య సాధన ప్రశంసనీయం.ముఖ్యంగా ఈ పాటలో మునిగిపోయి అలా వింటూ ఉండిపోయాం అనుకోండి.ఆ మహాలక్ష్మి దేవి రూపు కళ,సరస్వతీ దేవి సంగీత కళ మీలో స్పష్టంగా కనుబడుతున్నాయి...✨️🙌
మీకు అలాగే ఈ వీడియో రూపొందించిన వారికి మనస్పూర్తి గా అభినందనలు
ఇలాగే ఈ నవ రాత్రి రోజులు
అమ్మవారికి మీరు చేసే ప్రాధనలు సుసంపన్నం కావాలని కోరుకుంటూ......
దేవీ నవరాత్రి శుభాకాంక్షలు🕉✨️
🙏🙏🙏 శ్రీ కుష్మాండా అమ్మవారి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబ సభ్యులకు సంపుటించాలని కోరుకుంటున్నాను.
🙏🙏🙏వాసుదేవ. భగవంతుడు మీకు ఇచ్చిన మధురమైన కంఠధ్వనితో సంకీర్తన లతో స్వామి ఋణం తీర్చుకుంటున్నారమ్మా.
🙏🙏👌🪷🌹🌺🌼🌸❤️
🙏
గాన గంధర్వురాలు... ఇలాంటి బిడ్డను కన్న తల్లిదండ్రులు ధన్యజీవులు. పాట వింటూ ఉంటే సాక్షాత్తు జగన్మాత దర్శనం లభించినట్లు అనిపించింది.. ఇదే పాట సునీత గారు.. కొండవీటి గారు పాడగా విన్నాను కానీ ఈమె గాత్రం లోని మాధుర్యం వారి పాటల్లో లేదు. God bless you తల్లీ
నిజంగానే దేవతలా ఉన్నారు మేడం..... చాలా చక్కగా పాడుతున్నారు.... మీరు ఇలానే మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నాను.....😊🙏
Guiuli😢ghn nnjiiu😊i😅 IP i
శ్రీలలిత గారు... అమ్మ వారి అపురూప భక్తి గీతాన్ని మధురాతి మధురంగా గానం చేశారు. హృదయ పూర్వక అభినందనలు.🎉
అమ్మ మీలో ఉన్న అద్భుతమైన మీ స్వరానికి నా శతకోటి వందనాలు తల్లి నీకు
Chinnapatinuchi chustunna thalli ni ganam ni lakskanamina mukam devuni asheeshulu ellavelala undali bangaru thalli❤
మధురం... మధురాతి మధురం, చక్కని ఆలాపన ధన్యవాదములు...🙏 🙏💐💐
చాలా అద్భుతం సిస్టర్ 🙏జై యోగేశ్వర్
ఓం శ్రీ సౌభాగ్యలక్ష్మి శ్రీ శరణు శ్రీ శరణు ఓం శ్రీ శరణు ఓం శ్రీ శరణం ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ శరణం ఓం శ్రీ శరణం ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీదేవీ శ్రీ శ్రీ నమోస్తుతే శ్రీ శ్రీ నమోస్తుతే
శ్రీ మాత్రే నమః 🙏🌺🙏
All the best maa Lalitha ❤❤
అద్బుతః !పాట వింటుంటే మనసంతా భక్తిభావనతో నిండిపోయింది. God bless you amma 👌👏👍
మీ సంప్రదాయ అలంకరణకి శతకోటి వందనాలు 🫡🙏🙏🙏
Omsri Mahalakshmi Devaiy Namaha🙏🙏🙏 AbhinandanAlu for very sweetly Sung the beautiful Keerthana omsri Mahalakshmi Venkateswara Swamy Varu bless you🙏🙏🙏
Super ga paduthunnaru mm
Chala bagunnadi
సుస్వరమణి శ్రీలలిత సుమధుర గాత్రం శ్రీలక్ష్మీదేవి శరణు శరణు శ్రీ పద్మావతిదేవి శరణు శరణు ఓం శ్రీ అలివేలుమంగాదేవి శరణు శరణు ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమః
ఓం శ్రీ నవదుర్గా దేవి 🙏 చాలా చక్కని పాట 🌹
Every day listening... Superb singing
Chala super ga padaru enni sarlu vinna vinalanipistundi
🙏🙏🙏🙏🙏 Saraswati Namastubhyam 🙏🙏🙏🙏🙏
🙏 భక్తి తన్మయత్వం పొంగి పొరలింది పాట వింటుంటే.
చిరంజీవి లలితకు ఆ అమ్మవారి దీవెనల వర్షం కురియాలని తల్లికి ప్రార్థన 🙏🙏🙏🙏
Super amazing amma ennisarlu vinna vinalanipisthundhi💐💐🥰❤️👏🏻👏🏻👏🏻👏🏻
Amma naa kastalu theerchi maku nee anugrahanni prasadinchamma jai mahalaxmi ji
అన్నమయ్య మీ గాత్రం కోసమే ఈ కావ్యం వ్రాసినట్లు ఉంది. మైమరచి పోతున్నాం..... God bless you
Amma lalithama neegu kodi namasgaram ma🙏🙏🙏🙏
Chala baga padaru akka chala thanks entha manchi pata maku nerpichinaduku
Mee Ganam chala madhuram
Super
రోజు ఒకసారైనా పాట వినకపోతే ఏదో తెలియని అసంతృప్తి ❤❤❤
Yes
Amma neevu entho chakkaga paadavu . Enka enka vinalani vundi thalli. …..elanti paatalu maaku vinipinchu amma….VIVEKANANDA
ఈ కాలం ఆడపిల్లలు నిన్ను చూసి నేర్చుకోవాలి.. చెత్త వేషాలు వేస్తూ రీల్స్ చేసుకుంటూ ఉన్న అమ్మాయిలు నీ కాలి గోటికి కూడా సరిపోరు...
Your Selection of the Song Was really Amazing!! Lalitha!!
Keep going!!! God Bless YOU!!
🙏🙏JAISRIRAM
Mee janma danyam entha chakkati pata padinaduku tq
Superb.God has given u inborn talent be happy seeing u singing one Goddess singing
చిరంజీవి....... లలితమ్మ...... మీ గానామృతం మా తెలుగు ప్రజలకు దేవుడు ఇచ్చిన వరం అమ్మా....... వందనాలు..... తల్లీ.......
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👍👌👌👌👌👌👌👌👌👌👌👌
తల్లి మీకు వందనములు
అమ్మ వారి అనుగ్రహం మీరు చేసే గానామృతం
చాలా చాలా బాగా పాడారు.చాలా ఆనందం గా ఉంది.
Excellent singing Amma👌🙌👍.Manasuki chala prasanta ga undi.God bless you
Sis e pata vini vini nerchukunanu chala baga paadaru superb enni times vinna Inka vinalanipisthundi ❤❤❤❤
AMRUTHA TULYAM NEE SHOBHAAYAMANA GANDHARVA GAANAM SO CALMLY PEACEFULLY n RELAXED MAHA RATHI DEVI SWAROOPINI THANK YOU SO MUCH RAA MAHA SANTHWANAM
Super song very happy
So nice great voice God bless you Lalitha chiranjeevia chiranjeevia sukheebhava sukheebhava.
thank you media respected sri Lalitha garu you and your maa and our all women's a happy women's day and a happy mahashivratri thank you
My dear sri lalitha madam,i am a big fan to your songs and music.a beautiful music is formed by the vibration of the one,two,three,four sounds of an instrument.a song is formed by the beautiful sound of a singer.but,the sound is formed by the disturbances of the two or more objects.
Mind Relaxing Song
Om Shree Mathre Namaha
Suparb and excellent singing
Supargaundi amma🎉🎉
You have always been connected, as usual, especially with the way you dress traditionally during the Duseera Day series. You are simply outstanding. Happy Duseera
Music has no linguistic barrier. Sweet voice touching the depth of heart. Aayushman bhava:
Bangaru thalli sree lalitha
God bless you bangaru thalli
So calm and peaceful really I felt I am in front of goddess Aluvelmanga .
माता श्रीललितांबिका रूपी प्यारी बहन श्रीललिता जी, सादर साष्टांग प्रणाम।
आ---हा---क्या मधुर कोमल आवाज है!!!
अम्मा, आप को कोटि कोटि प्रणाम।
what a sweet voice. divine gift to her. let the munificence of the lord showered on all Amazing composition of Sri Annamacharya. lakshmi santharam hong kong
Srilalitha this granam so nicely sung I could visualise the Goddess in front of me. God bless 🙌 .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Oum Sree Maatre Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lyric is great which was base pure Telugu words.
Mee gatram madhuram meeku vandanam sister
Your sincerety and Devotion oozes in ur rendition.😊
Wonderful voice
JayaSriRam
Adbhutamgaa vundi
❤❤ అద్భుతం చెల్లి 🙏🙏
Thanks for your support 👉 Don’t forget to like, share, and subscribe for daily updates on this divine musical journey! 🎶🙏
No one can sing like you... It's totally amazing
Very melodious singing. Appears as ij goddess Saraswati is singing for goddess Lakshmi devi
Nearly, oka 8 months nudhi continues daily 10+ times Vintunna ee song nennu still enni sarlu vinna kanni parthi sari edho kotha ga anipisthadhe,such a beautiful sweet voice ,ee Annamayya keerthana maku entho Chakaga Vinipichindhuku Chala thanks Akkaya❤om namo laxmivenkateshaya namaha 💕 Govinda Govinda 💕All time favourite Song ❤
ఆద్యాత్మికతను సాంప్రదాయమును సంస్కృతిని ఇలాగే కాపాడుతూ ఉండాలి తల్లి. చూడముచ్చటగా శ్రావ్యముగా పాడి అమ్మవారిని అలరిస్తున్న నీకు నీతల్లితండ్రులకు సోదరుడికి తప్పక కటాక్షం కురిపిస్తుంది ఆజగన్మాత. 🙏🙏👏👏👏👏
బంగారు తల్లి ప్రతి ఏటా ఇలాగే పడాలని ఆశీర్వదిస్తున్నాను . నా తల్లి గానమాధుర్యము ఎల్లప్పుడుమధురంగానే ఉంటుంది . ఆయుశ్మాన్భవ .ప్రేమతో అమ్మమ్మ 🎉❤💕😍💐
Chala melodious ga, vinadaniki chala madhuramga undi. 🙏🙏🙏Godess bless you beta.
మాటల్లో చెప్ప లేనంత ఆనందం గా ఉంది శ్రీలలిత అక్క చాలా చాలా గొప్పగా ఈ పాటని నీ నుండి వినడం 🥰🙏🎇🎇
Adbhutam
It is as if the goddess appeared in front of us when you sing😍❤❤
We are blessed to listen your songs. Lalitha goddess sarada feels proud of you.
Excellent singing 🎉
Superb వాయిస్, అంత కష్టమైన సాంగ్ నీ చాలా సింపుల్ గా చక్కగా పాడారు u r great
చాలా అద్భుతం గా ఉందమ్మా ఇలా పాడు తుంటే ఇంట్లో లక్ష్మి దే వి ఘల్లు ఘల్లు మని సవ్వడి చేస్తున్నట్లు ఉందమ్మా 🙏🙏🙏🙏
Chaala chaala baga padaru super🙏
Very excellent songs.srilalitha is a God gift to her parents'.
beautiful song.......Happy Ekadasi.....
अति मधुर गायन, अति शोभनीय प्रस्तुति..🙏
Sakshattu Aa Lalita Parameswari Ammavare padutunnatlunnadamma Sri Lalita. Chuda chakkani rupam, aa rupaniki tagina gatram,gatrani, rupaniki vanneladdinatlunna Mee Tallidandrula sanatana,sampradaya baddhmiena pempakam,kramasikshanato kudina nee acharanaatmaka vinyasam yemani cheppudunu Brahmajatiki,Mana Hindu jatiki vanne techavu talli. Ninni nee chinnatanamnunchi chustune unnanu
" very very good song " .
Excellent god bless you. Ninnu kanna parents dhanyulu
Chala Baga padavu Srilalitha ganakokila prathi dasara festival Ila padalani kortukuntunna 😊😊❤❤🙏🙏
No words to describe ❤om sri maatrey namaha 🙏🙏
I totally agree
చాలా చక్కగా పాడారు తల్లి నీ పాదాలకు వందనాలు