Celebrate Navaratri Day 7 with "Sri Saradamba" Navaratri series 2024 | Srilalitha Singer🎶🕉️
Вставка
- Опубліковано 8 лют 2025
- Welcome to Day 7 of our Navaratri Series 2024! Immerse yourself in the divine rendition of 'Sri Saradamba' by the talented Srilalitha. This soul-stirring performance captures the essence of devotion and honors the spirit of Navaratri. Join us in celebrating the sacred festival with this mesmerizing musical tribute.#bhakti #music #singersrilalitha #music
I will be uploading more my musical videos to create a wave of music in our hearts and lives 🙏
Channel Subscription link: / @srilalithasinger8263
Facebook: / srilalitha.bhamidipati.54
Instagram: / srilalithagudipati
Twitter: x.com/Srilalit...
Watch : Navaratri series 2024 | DAY 7 | Sri Saradamba | Srilalitha Singer
Music programming : Rafi
Mixing : Shamanth
Video : Sumanth
Editing: Kishore Vanamali
Production : Gudipati Seetaram
Namaskaram everyone, don't forget to hit the subscribe button and ring the notification bell so you never miss an update. Your support means the world to us and helps us bring you more amazing content. Join our community and be part of our journey. Thanks for watching, and see you in the next video! 🎉📺✨
Channel Subscription link: / @srilalithasinger8263
#Navaratri2024, #SriSaradamba, #SrilalithaSinger, #DevotionalSongs, #NavaratriSpecial, #FestivalMusic, #IndianFestivals, #Day7Celebrations, #BhaktiSongs, #DivineMelody, #SacredMusic, #SpiritualMusic, #NavaratriCelebrations, #UA-camVideo, #Devotion, #PrayerSongs, #CulturalFestivals, #GoddessWorship, #FestiveVibes
ఈ కలియుగ మానసిక మాలిన్యాల నుండి.. సనాతన సంస్కృతి వైపు తన పాటలతో బాటలు వేయడానికి సాక్షాత్ ఆ సరస్వతి మాత ఈ లల్లీ స్వరూపం లో ఉద్భవించింది.. సంభవామి యుగే యుగే... ❤🧡💛💚💙
Current ga cheparu guruv garu
🙏🙏🙏😊
నాకైతే ఈ అక్కయ్య పాడితే తన ముందు కూర్చొని స్వయంగా వినాలని ఉంది దేవుడు ఆ అవకాశం ఇస్తాడో అనీ వేచి చూస్తున్నాను చూద్దాం దేవుడు అదృష్టం నాకు కల్పిస్తాడో లేదో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊మీరెప్పుడు ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీలత అక్క
Thanks for your reply dear 🎉Shri Lalita Singer. 🎉
🎄🎄🍍🙏🙏🍍🎄🎄
బంగారు తల్లి కి శ్రీ రామరక్ష
ತುಂಬಾ ಸುಶ್ರಾವ್ಯವಾಗಿ ಹಾಡಿದ್ದಾರೆ 👌
సంగీత సరస్వతికి శుభోదయం చూడ చక్కనైన తల్లి లలిత , సరస్వతి చెంత నీ గానామృతం మాకు నయనానందం🌺🌼💐🌸💮🌷🌺🌺🌺🌸💮🌸💮💮
శ్రీ శారదాంబ నమోస్తుతే" అని గానం చేస్తూ, ఆ చదువులతల్లి అలంకారంలో దర్శనభాగ్యం కలిగిస్తున్న అమ్మలగన్నయమ్మ దుర్గమ్మను స్తుతిస్తూ...శ్రీలలితమ్మ మధురాతిమధురంగా ఆలపించిన కీర్తన వర్ణనాతీతం.చాలా అద్భుతంగా పాడావు తల్లీ! ఈ నాటి ప్రత్యేకత ఏమిటంటే - దంపతయుక్తంగా మీరిద్దరూ ఆ జ్ఞానదాయినికి హారతినివ్వడం మాకందరికీ ఆనందభరితంగా అనిపించింది. మీ నవదంపతులిద్దరికీ ఆ శారదాంబ ఆశీస్సులు ఎల్లవేళలా వుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ....శ్రీ సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు.
Meruu chepindhi 100 % current andiii
God bles both of you👌👌👍👍🤲🤲♥️♥️
God bless lalitha garu
Chinnaari vagdevi chala bagundi thalli nee swaram🎉
మూర్తీభవించిన శారదా స్వరూపం లక్ష్మీ సౌభాగ్య వతీ భవ.
🙏🙏🍍ಧನ್ಯವಾದಗಳು 🍍🙏🙏
మీ గాత్రం చాలా బాగుంది. లలితంగా, boldga కూడా ఉంది.
శారదాదేవి మీద మంచి పాట అందంగా, బాగా పాడారు. మీ దంపతులు అమ్మవారికి హారతి ఇవ్వడం చాలా బావుంది.
మీకు మా శుభాకాంక్షలు.
శ్రీమాత్రే నమః.
प्यारी बहन जी,सादर प्रणाम।
Thali meru padepata challa bagundi janiki garu tharvatha mere thali
ಸುಶ್ರಾವ್ಯವಾದ ಹಾಡುಗಾರಿಕೆ, ದೇವಿ ಶಾರದ ಅನುಗ್ರಹವಿರಲಿ, ಸುಶ್ರಾವ್ಯವಾದ ಸಂಗೀತ ಸಪ್ತಾಹ.
Sangeetha Saraswathi Devi Ni chustu vinnattu ga undi❤️❤️🙏🙏😍😍🌹
శ్రీ మాత్రే నమః. శ్రీ లలిత పాట చాలాబాగున్నది. అంతే అందముగా మీదంపతులిద్దరూ ఉన్నారు. అన్నిటా మీఇద్దరూ కలిసి ఇలా మాకు కనిపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. అభినందనలతో ఆశీర్వాదములు. 🙏🙏👏👏👏👍👍👍👍
అమ్మా సరస్వతీవందనం🙏
माता ललिताम्बिका रूपी प्यारी बहन श्रीमती श्रीललिता जी, सादर साष्टांग प्रणाम। आज का गाना अत्यन्त अद्भुत हुआ है। बहन जी, आप ही "या देवी सर्व भूतेषु काळरात्री रूपेण संस्स्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: "बहन जी, आप सरस्वती, लक्ष्मी और पार्वती का साक्षात अवतार हैं।
I see real saradha madha (saraswathi)in you.excellent my sister happy mahanawami
You really dhyvamsa Sambhutharalivi thalli.
I have enjoying fully devotially
May god bless you thalli health & wealth.
Bangaru thali❤🙏 sarsawathi thali chusnatha thrupathi ga vundhi amma..sri manthre namaha..
శ్రీ లలిత సరస్వతి అమ్మవారిని అలరించిన తీరు అమోఘం మరియు అధ్బుతంగా పాడింది.❤
Sree Sharadmbha namo sthuthe 🙏🙏🙏🙏🙏🙏
Chalabaga Devi pata padevu Talli, Keep it up🎉🌿🌸🙏🏿🌹🌼
RAM RAM 🙏🙏🙏🙏🙏🙏
శారద అనుగ్రహమ్..లలిత కటాక్షం..లక్ష్మీ వైభవం..అందరికీ జయము
Chala chala anandamga undamma
Adbhutam
శ్రీ సరస్వతీ, వాగ్దేవి, శారదా నమో నమః 🙏🙏
Ome sri maha devyacha vidmahe Brahma patnycha dheemahi tannoah jnana saraswathi prachodayath 🙏🙏🙏🙏🙏
OM Sri Saraswathi Devaiy Namaha🙏🙏🙏 Adbhutamaina Keertananu; Amrutha Gaanamutho Madhuramga paadevu; Abhinandanalu; Asisulu; Sri Saradamba Anugrahamu eppudu vundalani koruthu; Sri Saradamba namosthuthey🙏🙏🙏
Very Nice 🎉 Very Good Feeling of this day 🎉
Adbhutam ee gaanam mariyu nee gaatram !
అద్భుతం ఈ గానం మరియు నీ గాత్రం
GOD BLESS YOU SRILALITHA BANGARU THALLY 😊
SRILALITHAA NAMOSTUTHE LALITA SUNDARA GAANA LOLAA NICE SEETHAAA RAAM LOVE
శ్రీలలిత కు సంగీత శుభోదయం...🌹🌹
Hai chinnu after Sunitha i like your voice.
Chy la Sow Lalita neeku Subhasessulu ,Subhakankshalu chala chala bagundi All the best Subhamastu 🎉🎉
ఓం శ్రీ మాత్రే నమః
AUM Shree saisarswathi mathaya namaha Jay shree sairama
ఓం శ్రీ శక్తి చదువుల తల్లి సరస్వతీ దేవినే నమః
Superb performance Lalitha garu👌👌👌God bless u thalli❤❤❤
Dasara subhakaankshalu mee kottha dampathulu iddariki. Vache Dasaralaki chakkati sakala kala saraswathi ki janmaneeyaalani aaseervadisthunna ammalu
Sri Saraswathiyee namaya aa thali asisulu manaki yellavelala undali thali
Nice song with a sweet voice, my heartiest Ashirvadangal to Sri lalitha
Very nice song 🎉❤
Sara dindu samakaare para brahmanye swarupane vasara Peeta nelaye Saraswati namo stute
❤ హ్యాపీ దసరా
🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
ఓం వేద జ్ఞాన సరస్వతి నమో నమః
🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
Beautiful singing
Adbhutanga padavamma...ammavari Krupa aseessulu neeku sada
Saraswati Saraswati ni keertistunnatluga unndi talli chiranjeeva sakala sowbhagya sidhirastu.
Chaduvulatalliki nee Sangeeta neeràajanam
God bless you Lalitha, superb singing and mesmerizing voice . Could see divine Sharadha matha
Good morning srilalitha Nd nice voice ❤
Muggurammalu nelone kanipistunnaru thalli🙌🙌
Sree saradamba namostute
Every day nee paatalu vinaalani undi tali.God bless you talli.
Mesmerizing and melodious singing of Divine song 🙏🙏🙏
శ్రీ శారదాంబ నమోనమః 🙏🙏🙏🌹🌹
My Heartiest Blessings to you and your family 🎉🎉
Great singing. God bless you forever 🙏
Namamo stuthu super super super super super super super super super super super Andi madam garu abhinandanalu dhanyavadhamulu Andi madam garu
Waiting, God bless you thalli srilalitha❤
Jai sri ram om arunachala siva
Srimatrenamaha. Melodious singing.
Pranam 🪔 💮 🕉️ 🙏🙏🙏 🕉️ 💮 🪔
Hi Beti. May God Bless u all forever
Sakshathu saraswati Devi laga unnavamma.
Song adhbhutam thalli
God bless u both , couple.
Bangaru Thalli ki sada best wishes.
బంగారు తల్లీఆశీస్సులు 😍🙌🙌
అమ్మవారి నీ పాటలతో కట్టేస్తున్నావమ్మా లలితమ్మ
ఇలాగే స్వామి వారి సన్నిధి lo నీ పాటలు
పాడాలని నా కోరిక తల్లీ 👌
Bangarthalli 👌🙏
శ్రీ శారదాంబా నమోస్తుతే...
శ్రీ శారదాంబా నమోస్తుతే...
సంగీత సాహిత్య మూలాకృతే..
శ్రీ శారదాంబా నమోస్తుతే...
సంగీత సాహిత్య మూలాకృతే..
శ్రీ శారదాంబా నమోస్తుతే...
చరణం 1 :
నాద సాధనే ఆరాధనం... రాగాలాపనే ఆవాహనం
నాద సాధనే ఆరాధనం... రాగాలాపనే ఆవాహనం
గళపీఠమే రత్న సింహాసనం... గళపీఠమే రత్న సింహాసనం
సరిగమల స్వరసలిల సంప్రోక్షణం...
శ్రీ శారదాంబా నమోస్తుతే...
చరణం 2 :
నా గానమే నీరాజనం... నా ప్రాణమే నివేదనం
నా గానమే నీరాజనం... నా ప్రాణమే నివేదనం
శ్వాసకీవిలా స్వరనర్తనం... శ్వాసకీవిలా స్వరనర్తనం
సంగీత భారతికి సంకీర్తనం
శ్రీ శారదాంబా నమోస్తుతే...
వాగీశా వల్లభ.... శ్రీ శారదాంబా...
శ్రిత సరసిజాసన... స్మిత మంగళానన
శ్రీ శారదాంబా...
సిద్ది ప్రదాయని... బుద్ది ప్రసాదిని
గీర్వాణి... వీణాపాణి ... శ్రీ శారదాంబా...
లలిత లయ జనిత .... మృదుల పద గమిత
లలిత లయ జనిత.... మృదుల పద గమిత
కావ్య గాన లోల... శంకర అచ్యుతాది .. సకల తిమిర సన్నుత
శ్రీ శారదాంబా నమోస్తుతే...సంగీత సాహిత్య మూలాకృతే..
శ్రీ శారదాంబా నమోస్తుతే...నమోస్తుతే...
🙏 Thank you for watching! If you enjoyed this video and want to stay connected with divine melodies throughout Navaratri and beyond, please subscribe to my channel and turn on notifications 🔔. Your support means the world to me! ❤️🎶 #StayBlessed #SubscribeNow
Nijam ga aa Saraswathi Ammavare Padinatlu undhi akkaya 💕♥️ Govinda Govinda 💞 Jai Bhavani 💞🙏
Superb.
God bless you lalitha sitharamఅమ
ఆశీస్సులు తల్లీ..
Waiting ❤❤❤❤
Shodachopachaaraalu neegaanamruthmutho చేస్తున్న dhanyjeeviamma మా చిన్నారి ల లలితమ్మ దీ rghasumangaliga సంతా న వతిగా వర్థిల్లతిల్లు తల్లి మీవుభయులకు దసరా శుభాాకాంక్షలు
verySweetStudhi🙏🙏🙏
చాలా చాలా బాగా పాడుతున్నావు అక్క
Great👍👍 lalitha😍
Amma🙏👌🤝🌹🌱🍓🇨🇮
God bless you talli
You are always the top notch the సాహిత్యం and సంగీతం are superb, wishes to those people as well. These songs are like K విశ్వనాథ్ garu songs. Thank you for giving us good songs. Nice presentation. I wish you all the best💐🙏
Amma 🌹🙏☺✨🤩
❤❤❤❤❤❤super
Adbhuthavagi hadiddiri❤❤❤
Chala chala బాగుంది అద్భుతము గా undi 👌🏻👌🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻
Godbless you Bangaru thalli 🌹🌺🌸💐🥰
🙏🙏👌 Saraswathi
చాలా చక్కగా పడుతున్నావు శ్రీలలితా 👌👌❤❤🙏🙏🙏 శారదాంబ తల్లి అనుగ్రహం మీ family అందరికి ఉండాలని కోరుకుంటున్నాను 🙏
God bless you thalli
It's so pure and so divine.... Sri Mata lalitha might be enjoying this lalitha's divine performance..... God bless her....
Sooper Srilalitha
Sangeeta saamraajya saccharine...
God bless you Lalitamma 🙏🙏🙏
God bless you and your family👏👏👏
God bless you🙏
Sri mathre namaha🙏🙏🙏
God bless you.chalabaga padavu
Beautiful rendition❤❤❤
శ్రీ శారదాంబ నమోస్తుతే 🙏🌹🙏🙇🙇🙇🙇