Sri Bala krishna Prasad కి శతకోటి వందనాలు. అమృతం రుచి ఎలా ఉంటుందో తెలియదు. ఈ song మీ నోటి వెంట వస్తున్నపుడు నేను వియింటునప్పుడు అమృతం తాగినంత మధురం గా ఉంటుంది Sir. 🙏🙏🙏🙏
ఎంత మాధుర్యం వుంది గురుదేవా మీ గాత్రం లో.ఒక్క సారి వచ్చి మీ దర్శనం చేసుకుని మీ గాత్రం వినాలి.స్వామి.ఎందుకు అంటే మానవ జన్మ ఉత్తమమైనది మీ దర్శనం మహా భాగ్యం
నా స్నేహితులందరికీ శుభోదయం నేను ఈ పాటను రోజూ పంపుతున్నాను శ్రీరామ కోటి నామ మనసు చాలా ప్రశాంతముగా ఉండి యేటువంటి ఆలోచనలు vundavavu nityam daivanama smaranamu cheythanu
పాల సంద్రపు బిడ్డవు.. అయినా నీకు పాలాభిషేకం చేసే అల్ప సంతోషులం.. మము కరుణించు తల్లి.. తామరలందు వుండెడు ముద్దరాలివి.. అయినా పూలతో నిను పూజించుకొను మమ్ములను చల్లగ చూడు తల్లి..🙏🙏🙏
जय शिव शंकर ऊँ नमः नारायणः ऊँ नमः भगवते वासुदेवाय श्री कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम राम राम हरे हरे, जय श्री महालक्ष्मी महादुर्गा जय शिव शंकर ऊँ नमः नारायणः
Watch Playlist for more Devotional songs : bitly.ws/P3gj #Adityabhakthi
Ii
@@satishkesanam4040❤❤Ramsdevi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@@satishkesanam4040❤
Ūn8rr
Om namo Shri Lakshmi
ఓమ్ శ్రీ మాత్రేనమః, అందరిని చల్లగా కాపాడు తల్లి
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
Excellent
🙏🙏🙏
O
Oopoooooooooòooooooooo
Pool
Oopplllll
Lakshmi devi thalli prasannam
🙏🙏👌👌
ఈ పాట పాడిన" గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి కి శత కోటి వందనాలు...🚩🙏🙏👍
అద్భుతమైన గానము అందించిన గరిమెళ్ళ గారికి ఇదే మా నీరాజనం
ఇంత చక్కటి పాటని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
ఎంతటి చక్కని సాహిత్యం.
అన్నమయ్య కు నీరాజనం.
శ్రీమహాలక్ష్మికి నీరాజనం.
🙏🙏🙏
విశాఖ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి కి పాదాభివందనం ఓం శ్రీమాత్రే నమః
Sri Bala krishna Prasad కి శతకోటి వందనాలు. అమృతం రుచి ఎలా ఉంటుందో తెలియదు. ఈ song మీ నోటి వెంట వస్తున్నపుడు నేను వియింటునప్పుడు అమృతం తాగినంత మధురం గా ఉంటుంది Sir. 🙏🙏🙏🙏
మనసుకెంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ కీర్తన వింటున్నప్పుడు😊
అద్భుత మైన కీర్తన. పదే పదే వినాలని అనిపించే పాట🎉🎉🎉
ఎంత చక్కని గొంతుతో ఒక మంచి పాటను అలరిస్తున్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి హృదయపూర్వక నమస్కారాలు
ఆయన మంగళం పల్లి బాలమురళి కృష్ణ కాదు సార్. గరిమెల్ల బాల కృష్ణ ప్రసాద్ సార్
ఈ పాట వింటున్నప్పుడు మనసు చాలా ప్రశాతంగా ఉంటుంది
ఎంత మాధుర్యం వుంది గురుదేవా మీ గాత్రం లో.ఒక్క సారి వచ్చి మీ దర్శనం చేసుకుని మీ గాత్రం వినాలి.స్వామి.ఎందుకు అంటే మానవ జన్మ ఉత్తమమైనది మీ దర్శనం మహా భాగ్యం
Ennisarlu vinna enka vinalane vuntundi guruvu garu
అద్భుతమైన సాహిత్యము అత్యద్భుతమైన గాత్రం వింటుంటే లోకం మరిచిపోతున్నాను,
సముద్ర రజతనయ శ్రీమహాలక్ష్మి నీరాజనం
ऊँ नमः श्री आद्य महाशक्ति महालक्ष्मी जय माता महाकाली महासरस्वती महालक्ष्मी महादुर्गा ऊँ नमः शिवाय हर हर महादेव जय श्री कृष्ण हरे कृष्ण
శ్రీ రాజ కన్యకు సూపర్ గాత్రం వాయిస్ సూపర్
చాల శ్రావ్యమైన పాట. ఎన్ని సార్లు వినిన ఇంకను వినాలనిపించే గొప్ప పాట. 🎉🎉🎉🎉🎉
శ్రీ మహాలక్ష్మి దర్శనం సర్వం శుభం 🙏
తల్లి నీకు శతకోటి నీరాజనాలు అర్పిస్తున్నాము.
Excellent
Neerajanam ante yenti pls ...
Cheppandi.
ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః
ఎన్ని సార్లు విన్న, తనివి తీరదు. అద్భుత సాహిత్యం, గానము.
Sri mahalaksminamonamaha
🙏🙏🙏🙏
ఎన్ని జన్మల పుణ్యం స్వామి మీది . మీ గాత్రం వింటే చాలు ఎన్ని బాధలు దూరం అవుతాయి
🙏🙏🙏🙏
ఈ పాట వింటుంటే మనసు ప్రశాంతం గా ఉంటుంది దయచేసి పాట మధ్యలో adds వేయకండి, చాలా చక్కటి స్వరం తో పాడిన బాలు గారికి కృతజ్ఞతలు
ఎన్ని సార్లు ఈ pata విన్నా మల్లి మల్లి వినాలనిపిస్తుంది🎉🎉🎉🙏🙏🙏🙏
ఇది నిజం
మేముచాలాఇబ్బందుల్లో వున్నాము తల్లి రాజరాజేశ్వరీ మాత మీకరుణామృతమును మా పై కురిపించుతల్లీ
జై శ్రీమాత్రే నమః
అద్భుతం నాకు చాలా సంతోషంగా ఉంది.ఇంత చక్కని పాట అందించిన మీకు మా హదయపూర్వక ధన్యవాదములు 🌹🌹
🙏🙏🙏🙏
ఈ పాట వింటే శ్రీ మహాలక్ష్మి దేవి ఇంటికి వచ్చి అనిపిస్తుంది మనసు కు
నా స్నేహితులందరికీ శుభోదయం నేను ఈ పాటను రోజూ పంపుతున్నాను శ్రీరామ కోటి నామ మనసు చాలా ప్రశాంతముగా ఉండి యేటువంటి ఆలోచనలు vundavavu nityam daivanama smaranamu cheythanu
ऊँ नमः भगवते वासुदेवाय नारायणः ऊँ नमः शिवाय हर हर महादेव जय माता महाकाली महासरस्वती महालक्ष्मी महादुर्गा
ನನಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಆದರೂ ಕೇಳುತ್ತೇನೆ ಸಾಹಿತ್ಯ ಸಂಗೀತ ನಿಮ್ಮ ಕಂಠ ತುಂಬಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ
🙏🙏🙏🙏💯🌷🌷👌👌
మంచి మధురమైన అనుభూతి కలిగింది
వారికి మా వందనములు 🙏🙏💐💐🌹🌹
ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి ఓం నమో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమృత వర్షం మీ గానం.వినే అదృష్టం కలిగింది మాకు .మీకు పాదాభివందనం
శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ...శ్రీ వేంకటేశుని వర ప్రసాది..ఆయన స్వరంతో స్వామిని కళ్ళముందు ప్రతిష్టింపజేస్తారు ..🙏🙏🙏🙏🙏
మీ వాయిస్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సాంగ్
పాల సంద్రపు బిడ్డవు.. అయినా నీకు పాలాభిషేకం చేసే అల్ప సంతోషులం.. మము కరుణించు తల్లి..
తామరలందు వుండెడు ముద్దరాలివి.. అయినా పూలతో నిను పూజించుకొను మమ్ములను చల్లగ చూడు తల్లి..🙏🙏🙏
🙏🙏🙏🙏
Best thinking...
నీరాజనం నీరాజనం నీరాజనం శ్రీ మహా లక్ష్మి కి నీరాజనం
ఈనాటి పాడిన గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను
మీ గాత్రం వింటుంటే మనస్సు ప్రశాంతం గా vuntundandi
శ్రీ మాత్రే నమః పాట పాడినవారు జి బాలకృష్ణ ప్రసాద్ వాయిస్ అమృతం వింటుంటే అమ్మవారిని దర్శించినంత ఆనందం కలుగుతుంది
Meeru padutunte malli malli vialanipistunnadhi Amma edurga unnatluunnadhi sir
Super
100% correct
అద్బుతం,అమ్మవారిని దర్శించుకున్నారు
ఈ పాట వింటుంటే అద్భుతమైన అనుభూతి కలిగింది 🙏💐🌹
JAI DURGAMMA💟🕉️
ఈ శతాబ్దపు అత్యంత మధురమైన పాట మరియు గాత్రం ❤
అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ
Amma ni Daya yellappudu mma kutumbalanniti callaga sudalitalli ni padale mmaku saranyam tally
అమ్మవారే మీవెంట వుండి పాడారు...చాలా అద్భుతంగా పాడారు
మాకు అదే కోరిక. స్వామీ
శ్రీమాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻
Padina variki shathakoti vandanalu ammavari ashirvadam miku mi kutumba sabhyulaku ellavelal unndalani manaspurthi ga korukuntunanu
శుభం కలుగుతుంది
Dr గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి కికృతజ్ఞతలు
ఈ పాట లో అత్యద్భుత ఘట్టం ముగింపులో ఘంటానాదం. క్షీరాబ్ది కన్నియ అయిన లక్ష్మీ మాత కు నీరాజన సన్నివేశం అద్భుతం.
Ki
🌅 ఓం శ్రీ మహ లక్ష్మీ దేవి నమోస్తుతే 🌻🙏
Om Shree Astha Lakshmi Devi Mata Namah
जय शिव शंकर ऊँ नमः नारायणः ऊँ नमः भगवते वासुदेवाय श्री कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम राम राम हरे हरे, जय श्री महालक्ष्मी महादुर्गा जय शिव शंकर ऊँ नमः नारायणः
మీరు పాడుతుంటే పాట చాలా బాగుంటుంది మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఇలాగే చాలా పాటలు పాడండి
చాలా బాగా పాడారు 👍👍🙏🙏🙏🙏🌹🌹
మీ గాత్రం లో సరిగమలు నృత్యం చేస్తూ ఉన్నాయి...అద్భుతం
🙏...🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹...🙏
ఓం శ్రీ మాత్రే నమః
"క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మి కి నీరజాలయమునకు నీరాజనం !! జలజాక్షి మోమునకు జగవ కుచంబులకు నేలకొన్న కప్పురంబు నీరాజనం !!అలివేని తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం !!చరణ కిసలయములకు సకియరంబోరులకు నిరతమగు ముత్తెల నీరాజనం!!అరిధి జఘనంబునకు అతివనిజనభికిని నిరతి నానావర్ణ నీరాజనం!!పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణియై నెగడుసతి కలలకును నీరాజనం!!జగతి అలమేలుమంగ చక్కవనములకెల్ల నిగుడు నింజా శోభనపు నీరాజనం!!
🌺 🙏🙏🙏🌺
😮
Plz Hindi translation 🙏🏻
జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్
Om sri laxminarasimha govindha 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Sree mathre namah
మహాలక్షి దిగివచ్చినట్లుంటుంది, మీ గాత్రం అతి మధురం. 🙏🏻🙏🏻🙏🏻
🌹🌺🙏🙏🙏🙏
పాట పాడిన గురువుగారికి పాదభి వందనములు🎉🎉🎉
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే
సామాన్యంగా ఈ పాట ఆడవాళ్లు పాడతారు..
మీ స్వరం అద్భతః👌👌👌
E
Wow...yenta manchi gaatram aslu...vintuntey maimarchipoyam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om Sree Maathre namaha, Om Sree Maathre namaha, Om Sree Maathre namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చాలా బాగా నేర్పించడానికి మీరు చేసే ప్రయత్నానికి కృతజ్ఞతలు అమ్మ.. చాలా సంతోషంగా ఉంది 😊😊
అమ్మ శ్రీ మహా లక్ష్మీ దేవి నీ చల్లని చూపు తో అందరినీ కటాక్షించి చల్లగా చూడు తల్లీ 🌺🙏🙏🙏🌺
Amma naaku Lakshmi devi lanti puthrikanu prasadhinchu talli 🙏🙏🙏🙏🙏🙏🙏
Namasthe Ayya garu..
Mahalakshmi completley mesmerized by your voice balakrishagaru meeku na satakoti dhanyavadamulu
P"
Jakgana jaghanambunaka edi sarigaavoaadali🙏🙏🙏🙏🌹🌹🌹❤️❤️👌👌👌🌹🌹🙏🙏 om om
ఓంశ్రీమాత్రేనమః
ఓంశ్రీమహాలక్ష్మీవిష్ణుదేవాయనమః
ఓం శ్రీ మాత్రే నమః
అద్భుతమైన పాట చాలా బాగా పాడారు🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం, కృష్ణాయ వాసుదేవాయ హారయే పరమాత్మేనే ప్రణత క్ల్లేష నాశయా గోవిందాయా నమః
Ammavari kosam AA amme meeku ee madhuramaina gontu prasadinchindi sir
Thank you
సార్ మీ వాయిస్ చాలా అద్భుతం
Excellent voice,
Karunichu amma Bhavani 🔱🕉️🙏🇮🇳
Mahalaxmi ki neeraajanamu
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మనసు ప్రశాంతం గా ఉంది ❤
Om sri mahalaxmi namostute 🙏🙏🙏
Deevenalu neeku 🤝🤝🤝🤝👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Super nice song chaala bagundi me voice 🙏🙏🙏💐💐💐💐👌👌👌👏👏
శ్రీ మాత్రే నమః ఓం 🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🌹🌷🙏🌷🙏
Excellent voice .....can't stop listening.....thank you andi 🙏🙏
Thalli mahalaksmi thalli ma enta sthiranga vundu thalli mammu angrahinchu thalli nuluguriki annam pette sthomathani yella velala unchu thalli
ఓం శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదములు.
జి.రాజేందర్, ఐఎఎస్ ఐపిఎస్ ఐఏఫ్ఎస్
What a voice sir nijamga mee songs vintuntey manasuku chala prashantamga untundi.🙏🙏🙏🙏🙏
ఓం శ్రీసుబ్రహ్మణ్యస్వామినే నమః 🙏
Supar
OME MAHALAKSHIMI DEVI. .......SATHAKOTI VANDANALU THALLI NIKU.
Om namo alivelumangamma tally
Om namo narayana
Om namo venkatesa
Congratulations.For.the Golden Voice
Of Sri Balakrishna Prased.