కనపడే జగత్తంతా మిథ్య అని తెల్సుకోవాలంటే ఎలా ? | Episode 8 - Jagan midhya Brahma...| Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024
  • Sri Adi Shankaracharya said "Jagan mithya Brahma Satyam" - How to experience it on our own?
    Prashnottara Malika - Episode 8
    In this video Jagadguru HH Sri Sri Vidhushekhara Bharathi Maha Swami varu explained the same.
    Prashnottara malika is a series of 16 questions that Nanduri garu asked Sri Jagdguruvula varu and recorded the responses. These are very insightful for spiritual Sadhakas and devotees.
    Our pranams to Jagadguru for giving this divine opportunity.
    Our sincere thanks to Sri PA Murali garu (CEO , Sringeri Mutt)
    Sri Kuppa Sarma garu, Sringeri
    Sri Anand garu, Sringeri research centre
    Sri Naresh Kuricheti garu, Bangalore
    Sri Lalithaditya garu
    for their endless support during this.
    Uploaded by:
    Rishi, Channel Admin
    ----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #sringeri #sringerijagadguru #sringerimath #shankaracharya #shankaratv #SriBharatiTirthaSwamy #SriVidhushekharaBharatiSwamy
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 208

  • @sirasri
    @sirasri 15 годин тому +15

    నండూరి వారు మెండుగ
    పండించిరి భాషణమున పరమార్ధములే;
    నిండగు వేదాంతముతో
    గుండెలు వెలిగించినారు గురువాక్కులచే.
    విధుశేఖరభారతి మృదు
    మధురామృత వాక్కు వరము మానవతతికే;
    బుధజనులకు గురుముఖమున
    విధివిధములు వినుటయన్న వేడుకకాదే.
    - సిరాశ్రీ

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 7 годин тому +5

    గురువుగారి అరుదైన పరిప్రశ్నకు జగద్గురువుల అద్భుతమైన వివరణ అనుగ్రహించారు.. జగద్గురువుల పాదపద్మములకు నమస్కరిస్తూ, మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను..🙏.

  • @vedantamsrinivas6377
    @vedantamsrinivas6377 16 годин тому +6

    చాలా చక్కగా దగ్గర నుండి ప్రత్యక్షముగా అనుగ్రహ భాషణం విన్న అనుభూతి కలిగింది. చాలా సంతోషం.

  • @saketishivakumar7
    @saketishivakumar7 17 годин тому +5

    ఈ రోజు అర్ధం అయ్యింది గురువు గారు , మీరు అందించే నిత్య పూజ సంకల్పం లో “మమ సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఎందుకు ఉందో 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 4 години тому +1

    జగద్గురువులు చాలా బాగా వివరించారు. మీ ఇరువురి కి అనేక నమస్కారములు.👏👏👏👏👏👏👏👏

  • @padmaa9943
    @padmaa9943 19 годин тому +2

    అన్ని వున్నా ఏమి వుండదు, అందరూ చుట్టూ వున్న ఎల్లప్పుడూ మనతో వుండరు, అంతా మాయ లా గా వుంటుందీ, ఎంతో సాధన చేసిన మహానుభావులు చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు, గురువులకు పాదాభివందనం👣🙏👣🙏

  • @ramkumarkothamasu702
    @ramkumarkothamasu702 18 годин тому +4

    మా సాధన ఫలించటం, దురితక్షయం అవ్వటం మొదలు పెట్టింది కాబోలు.... జగద్గురువుల వాక్కులు వినే అవకాశం కలుగుతుంది 🙏

  • @lakshmisuneethaakkiraju
    @lakshmisuneethaakkiraju 17 годин тому +2

    ఇన్ని రోజులు యాంత్రికం గా చదివే సంకల్పం లో ఎంత లోతైన అర్ధం ఉన్నదో తెలిసేలాగా ఎంత వివరం గా చెప్పారు స్వామి వారు!! ..🙏🙏🙇🏻‍♀️

  • @sathishkumar-zn9vv
    @sathishkumar-zn9vv 19 годин тому +5

    One week nunchi Dakshina Moorthy stotra parayana chestuna, ide time lo ee video ravadam chala santhosam. JagadhGuruvulu nake cheptuna anuboothi kalgindi. Om Sri Gurubyonamah.

  • @pavansirimalla95
    @pavansirimalla95 19 годин тому +1

    తత్వ శాస్త్రాన్ని ఇంత సులభంగా, తేలికగా బోధించిన గురుదేవులకు అలాగే అద్భుతమైన ప్రశ్నను అడిగిన నండూరి గారికి శతకోటి వందనాలు. తత్వ శాస్త్రంపై ఇంకా ఎన్నో విషయాలు రావాలని కోరుకుంటున్నాను. తత్వాన్ని తెలుసుకుంటే సంసారంలో వచ్చే కష్టాలను, బాధలను మనం తట్టుకొని నిలబడతాం, అన్నిటినీ సమ ద్రుష్టి తో చూస్తాం.

  • @avaneeshvemuri999
    @avaneeshvemuri999 19 годин тому +4

    Namah shankaraya❤🙏🏻సాక్షాత్తు శారద అమ్మ మన సందేహాలు తీరుస్తున్నట్టు ఉంది స్వామి ధన్యవాదములు

  • @aishvaryarao78
    @aishvaryarao78 19 годин тому

    Such detailed, accurate and complete explanation can only be given by His Holiness 🙏🙏 Absolutely enlightening ❤ The whole series is filled with so much wisdom. Waiting for the next one😊 Appreciate your efforts Nanduri ji 👏✨

  • @potnurusantoshkumar8725
    @potnurusantoshkumar8725 19 годин тому +1

    గురువుగారు చెప్పిన ప్రతీ ఉదాహరణ సామాన్యుల ఐన మాకు అర్థమయెట్టు చెపుతున్నారు శ్రీ గురుభ్యోనమః...🙏🙏🙏

  • @KiranRoyal21
    @KiranRoyal21 15 годин тому +6

    శ్రీ నండురు శ్రీనివాస్ గారి పాద పద్మాలకు వందనం
    గురువుగారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28వ తేధి ధ్వజారోహణం తో అంగ రంగ వైభవంగా ప్రారంభం అవుతుంది ఈ ధ్వజారోహణం కార్యక్రమములో పూజారి గారు వివిధ రాగాలు పడుతు తాలానికి అనుగుణంగా సన్న డొల్లు వాఇధ్యం ధ్వనింపచేస్తారు ఈ ప్రత్యకమైన దైవిక ప్రక్రియా ఒక తిరుచానూరు అమ్మవారి ఆలయంలో మాత్రమే జరుగుతుంది ఈ ప్రక్రియా గురించి ఒక వీడియో చేసి అందరికి జ్ఞానాని పంచుతరమి అశిస్తునను
    శ్రీ మాత్రే నమః

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 4 години тому +2

    గురువు గారు సృష్టి ప్రారంభం నుండి ఇప్పటివరకు కోట్ల సం"లు అయ్యింది ఐతే ఇప్పటివరకు ఎంతమంది జ్ఞానులు (ఆత్మలు) మోక్షం పొందారు ఇంకా ఎన్ని ఆత్మలు మోక్షం పొందాల్సి ఉంటుంది.

  • @AR-by2lk
    @AR-by2lk Годину тому

    Thank You Nanduri garu for the wonderful questions and Gurudevulu iddariki namaskaram.

  • @prathap1586
    @prathap1586 16 годин тому +5

    ఫలనోడికి అప్పు ఉన్నాము అని తెలిస్తే...కష్టం చేసి అప్పు తీరుస్తాము...
    పాప కర్మలు..పుణ్య కర్మలు శేషం కానిదే... జ్ఞానం అలాగే ముక్తి కూడా లభించందు.... కర్మ రాశి ఎంత ఉంది అని తెలుకోవాలంటే ఏమి చెయ్యాలి....?

  • @dilludillsYT
    @dilludillsYT 13 годин тому

    Beautifully recorded. Kudos to Cameraman 👏🏼👏🏼👏🏼

  • @GaneshSaiAlla
    @GaneshSaiAlla 17 годин тому +2

    విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం
    వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీమ్
    🙏🏻🙇🏻‍♂️🌎🕉️

  • @1989cvsvs
    @1989cvsvs 18 годин тому

    ❤❤❤❤👌👌Very good conversation which is to be shared to almost 99.99% of humans on planet, for good path in life.

  • @seshadriamarapuram1659
    @seshadriamarapuram1659 16 годин тому +4

    Chala manchi parí prashna ❤ .. adbhutha marga darshnam. Dhanyosmi 🙏🙏

  • @d-art2658
    @d-art2658 2 години тому

    శ్రీ గురుభ్యోనమః
    చిత్తశుద్ధి ఎలా కలుగుతుందో బాగా explain చేశారు.

  • @praveenag3017
    @praveenag3017 17 годин тому

    Very very nice.
    Guruji explanation is very good.
    We can't imagine that guruji's explanation in telugu without using a single word in English.

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 5 годин тому

    చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SSRAOBOI
    @SSRAOBOI 19 годин тому +1

    Well explained by His Holiness Swamy ji. 🙏🏼🙏🏼🙏🏼

  • @kundan.tanikella1789
    @kundan.tanikella1789 13 годин тому +1

    Nanduri garu is like aamir khan in three idiots movie , curious and happy to be there.

  • @dhruvachandra8210
    @dhruvachandra8210 17 годин тому

    I really felt happy that this question came. The question that really worths asking jagath gurus

  • @tlbbhanu
    @tlbbhanu 16 годин тому +1

    శ్రీశ్రీ సన్నిధానమువారి పాదపద్మములకు ప్రణామములు.

  • @RavindraKumarKolla
    @RavindraKumarKolla 18 годин тому +3

    Its actually a bit easy if we can think a bit deep with few analoges. For ex: we all watch laptop/mobile screens where in we find various humans, animals, texts and images etc, but actually they all are just a human interpretable representation of billions of 0&1s and these 0s & 1s are generated based on the different voltages like 0V and 5V. So, whatever we are actually seeing on the screen is just illusion (Mithya). Its not there physically, what physically there is just light. Very similarly the entire universe we are seeing and experiencing is all just a interpretation of some binary data based on some source of light. But, being the characters on the screens, how they cant figure it out, we also cant unless we go beyond the limits of physicality.

  • @neregattivenkat7180
    @neregattivenkat7180 18 годин тому

    శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతీ మహాస్వామిగురువులకు మరియు శ్రీ నండూరి శ్రీనివాసు గురువులకు శిరస్సు తాకించి నమస్కారాలు గురువు గారు

  • @dlakshmipathi1682
    @dlakshmipathi1682 18 годин тому

    Thanks guruji for making these video. These is the real education we should learn what a content awesome

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 18 годин тому +1

    🙏ధన్యవాదాలండి🙇‍♀️
    దురితక్షయ గురించి వివరంగ చెప్పారు

  • @santhipriya3143
    @santhipriya3143 18 годин тому

    జగద్గువులకు మా పాధాభివందనాలు, గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 17 годин тому +1

    జగద్గురు చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః 🙏 శారదే పాహిమాం.. 🙏 శంకర రక్షమాం.. 🙏

  • @arunavemparala2661
    @arunavemparala2661 5 годин тому

    చాలా చాలా బాగా పామరులకు కూడా అర్థమయ్యేలా చెప్పారు

  • @penmatsavisali5842
    @penmatsavisali5842 6 годин тому

    🙏🙏🙏Guru garu Sri Vidusheakara Bharathi Swami vaaru chaala chakaga vivarana icheru. Naaku baaga ardhamaindi andi😊Swami vaariki, Nanduri vaariki naa Namaskaralu kruthagnithalu telupukuntanu 🙏🙏🌹🌹Sri Adi Shankaracharya swami ki koti Namaskaralu 🙏🙏Jai Sanatana Dharma 🙏Bharath Maata ki Jai 🙏🌹🌹🇮🇳

  • @venkatachary3991
    @venkatachary3991 18 годин тому +1

    🙏🙏 ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహా స్వామియే నమః ఓం శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి పాదపద్మసంపూర్ణ ఆత్మ నివేదన సమర్పయామి శ్రీ గురు శరణ పాద పద్మ త్రికరణ శుద్ధి శరణార్పణమస్తు ఓం హరిహి ఓం 🙏🙏🙏🙏🙏

  • @priyaannnambhotla8560
    @priyaannnambhotla8560 17 годин тому

    మంచి ప్రశ్న. 🙏🙏🙏🙏🙏😌 Thank you so much Gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @damodharpachava2776
    @damodharpachava2776 19 годин тому +1

    Very good examples thank you

  • @pramodsa5780
    @pramodsa5780 16 годин тому +1

    ❤such a nice clarity

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 12 годин тому +2

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama,, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @sri48vidya
    @sri48vidya 18 годин тому

    Rocket example chalaa baavundi.. 😍

  • @mamillapallimenon4796
    @mamillapallimenon4796 18 годин тому

    GURU PADAPADMALAKI PRANAMALU. NICE AND VERY KNOWLEDGEABLE VIDEO.

  • @prathap1586
    @prathap1586 16 годин тому +2

    చిత్త శుద్ధి ఎలా కలుగుతుంది....? భాగ కాలందే బంగారం కూడా ఆభరణం కాలేదు....

    • @bharatbshetty
      @bharatbshetty 8 годин тому

      exactly...the HEAT to melt is a must

  • @chandan007301
    @chandan007301 17 годин тому

    Amazing explanation 🙏

  • @ramv717
    @ramv717 2 години тому

    నమస్తే... గురువు గారికి....నిన్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం...అందులో అమ్మవారు యెడమ కాలు పైకి...వేసుకొని ..ఉత్సవ మూర్తి.....దీనికి ఏదైనా కారణం వుందా...తెలియక అడుగు తున్నాను ఏమి అనుకోకండి....

  • @ravinaidu9256
    @ravinaidu9256 17 годин тому

    గురువుగారి పాదపద్మములకు నా నమస్కారాలు

  • @nallaramu6919
    @nallaramu6919 19 годин тому +17

    🙏 గురువుగారు 7 వారాలు(Weeks)విధానాన్ని Romans start చేశారు తర్వాత ఆ విధానం నచ్చి దేశ దేశాలు అలానే India లో కూడా follow అవుతున్నాము మరి సోమవారం శివ పూజ ఉచ్ఛిష్టం అని అందులోనూ కార్తీక సోమవారం ఇంకా గొప్పదని పురాణాలలో ఎలా లిఖించబడింది, శ్రావణ శుక్రవారం దేవి ఉపాసన మేలు అని, హనుమ శనివారం పుట్టారని పరాశర సంహిత లో రాయడం ఇవన్నీ అబద్దమా సతమత అయిపోతున్నాము గురువుగారు అందరికీ అర్థమయ్యేలా రేపు మా పిల్లలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పేలా ఒక మంచి వీడియో చేసి ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరు. శ్రీ మాత్రే నమః

    • @SRK151007
      @SRK151007 11 годин тому +1

      Panchangam lo varam kuda track chestaru for a very very long time. So, mana daggara first undi.

    • @ramyan3381
      @ramyan3381 9 годин тому +3

      పుస్తకాలలో ఉన్న history ని చూసుకుంటే Babylonians 600BCE లో మొదలు పెట్టారు అని ఉంటుంది. అంటే సుమారుగా 2600 ఏళ్లు క్రితం. ఐతే మహాభారత యుద్ధం జరిగి 5000 ఏళ్లు పైమాటే, అంటే మన వేదాలు పురాణాలు దాని కన్న ముందే ఉన్నాయి అని మనం అనుకోవచ్చు... మహాభారత కాలం వరకే మనం మాట్లాడుకుందాం, అంటే సుమారుగా 5000 ఏళ్ల నుంచి మనం 7 day week system అనుసరిస్తున్నాం. మన సనాతన ధర్మంలో అలానే ఉన్నది కాబట్టి. Babylonians 7 day week system ను astronomy ద్వారా మొదలు పెట్టారు. కానీ సనాతన ధర్మంలో మహాభారతం నాటికే astronomy ఉంది(ఎందుకంటే, astrology ఉన్నప్పుడు astronomy ఉండదా?), దీని బట్టి మనకి ఆ system ఎప్పటి నుంచో ఉంది అని నమ్మలేమా?

  • @VAR2024-c6y
    @VAR2024-c6y 17 годин тому

    Very knowledgeable video.

  • @prasanna1601
    @prasanna1601 8 годин тому

    Namaskaram Guruvugaru meeru prathi video lo cheppede korikalato poojalu cheyyakandi ani. Thank you so much for your guidance

  • @yeswanthabhiram
    @yeswanthabhiram 19 годин тому +1

    Jai shree Ram
    first comment

  • @viswarama1621
    @viswarama1621 18 годин тому +2

    ఆరుణాచలం రమణ మహర్షి చెప్పారు, సాక్షి భూతము గా వుండమని, యెలా, దోమ నీ చెయ్యి మీద కుట్టి నపుడు, అలా దాని చూడండి, పారదోలకండి, మీకె విషయం అర్ధము అవుతుది

  • @saisunny3716
    @saisunny3716 19 годин тому

    శ్రీ గురుభ్యోనమః
    గురువుగారికి పాదాభివందనం 🙏

  • @Pradeep-fl9pf
    @Pradeep-fl9pf 19 годин тому

    ఓం సాయి నాధాయ నమః సాయి రామ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజా ది రాజయోగి రాజా 🎉🎉🎉

  • @dilludillsYT
    @dilludillsYT 13 годин тому

    Jagat guruvulaku 🙏🙏🙏
    Thank you NS.

  • @Sharada-o5y
    @Sharada-o5y 18 годин тому +3

    గురువు గారిని సాధన కు సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు, గురువు గారి జ్ఞాన గంగ ప్రవాహం వేరే level లో ఉంటుంది అసలు.
    నాకే ఇలా ఇంత సంతోషంగా ఉంటుంది అంటే....సాక్షాత్తు గా వారి వద్ద తర్క, వేదాంత శాస్త్రం అధ్యయనం చేస్తున్న వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు

  • @sailajapuvvada6599
    @sailajapuvvada6599 4 години тому

    శ్రీ గురుభ్యోనమః 🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏

  • @Geetha-d5o
    @Geetha-d5o 16 годин тому +1

    Manama naduri garini kapadukokovali

  • @hemakrishna
    @hemakrishna 19 годин тому +1

    Namaskaram guruvu garu🙏

  • @Aravind_Srivatsav
    @Aravind_Srivatsav 18 годин тому

    Extraordinary

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 17 годин тому

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹 జయ జయ శంకర హర హర శంకర 🙏🥥🪔🌹

  • @sambasivaannapareddy9086
    @sambasivaannapareddy9086 19 годин тому

    Jagadguruvulaku paadabhivandanamulu!

  • @praveenag3017
    @praveenag3017 17 годин тому

    Thank you so much guruji

  • @iamhindu8351
    @iamhindu8351 19 годин тому

    First comment guruvu garu rudraksha video chayande

  • @ChandraV-l9v
    @ChandraV-l9v 18 годин тому

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🌺👣🌺🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 19 годин тому

    గతజన్మలో చేసిన పాపాలను ఇప్పుడు భరించాలి ఈ జన్మతో అంతే వేరే ఆప్షనే లేదు గురువుగారు సెలవిచ్చినట్లు..

  • @udayuday501
    @udayuday501 17 годин тому

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @bharatbshetty
    @bharatbshetty 8 годин тому

    This is the NEED OF THE HOUR
    धन्यावादहः

  • @pillalamarriashok3885
    @pillalamarriashok3885 16 годин тому

    As Acharya Nagarjuna said "you can't say a walker is walking and non walker is walking too. And if you say a Walker is walking it is a action in two times and you cannot implicate an action of walking on a non Walker"
    If the dreamer is dreaming he cannot be awakened out of his dream because the action of dreaming is included in the dreamer which cannot be separated and if the dream is separate of the dreamer then there is no conflict with the dream that is the world
    Then where is the question of salvation that is get rid of this dream that is world....

  • @dileeplocal2726
    @dileeplocal2726 18 годин тому +1

    Jai shree ram

  • @ganjamramakrishna
    @ganjamramakrishna 16 годин тому

    జగద్గురువుల మహోపదేశం 🙏🙏🙏

  • @saikrishnapatha9274
    @saikrishnapatha9274 19 годин тому

    OM SRI GURUBYONAMAHA...
    OM SRI SHANKARANARAYANATMIKAHA...

  • @nethramanjunath2037
    @nethramanjunath2037 17 годин тому

    Guruji tq shree mathre namah 🙏

  • @gaddalasantoshkumar1152
    @gaddalasantoshkumar1152 16 годин тому +2

    Guru anugraham untene midya entho telustundi

  • @kartikgaurav3213
    @kartikgaurav3213 18 годин тому

    Gurugaru Vandanalu

  • @palurinirmalageetha7786
    @palurinirmalageetha7786 18 годин тому

    Guruvu gari pada padmamulaku 🙏🙏🙏

  • @HameedhShaik-i8b
    @HameedhShaik-i8b 19 годин тому

    Thank you guruji 🙏🙏🙏

  • @ravishastrimamindla3993
    @ravishastrimamindla3993 19 годин тому

    Very nice post 🌺

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7pr 19 годин тому

    Jai Gurudeva 🙏🙏🙏 Jai Sri Ram 🙏🙏🙏

  • @mkranthi2329
    @mkranthi2329 17 годин тому

    Om Sri Gurubhyo namaha
    Om Sri mathrey namaha
    Sir how to know the purpose of life?

  • @vijilaksh6831
    @vijilaksh6831 19 годин тому

    Om sri gurubhyom namaha Guruvuliddariki padabhi vandanalu

  • @ravishastrimamindla3993
    @ravishastrimamindla3993 19 годин тому

    Om sri Gurubhyo namaha 🌺🌺🌺
    Om hari haraabhyaam Namaha 🌺🌺🌹🙏🙏🙏

  • @Charan47281
    @Charan47281 17 годин тому

    Om namo narayana ❤

  • @govardhanp1218
    @govardhanp1218 17 годин тому

    లోకసమస్థ సుఖినోభవంతు

  • @SRIMARUTIRAMA
    @SRIMARUTIRAMA 18 годин тому

    Srungeri peddalaku pranamam

  • @premiumworkouts5248
    @premiumworkouts5248 19 годин тому +1

    Sir, nenu manchiga pujalu inka slokas padutha puja gadhulo kani, prathi roju gods photos venakala balli thirugutundhi andhuku ala ? Enthaki ballilu ala thiruguthe manchida leda manchidhi kadha okka video upload cheyandi please.......

  • @ancreations2073
    @ancreations2073 19 годин тому

    జై శ్రీ రామ్

  • @bhaskargoudm7797
    @bhaskargoudm7797 19 годин тому

    Namaste guruji

  • @janakiramasai242
    @janakiramasai242 18 годин тому

    21:40, ఇది నిజం

  • @mohithkaku4351
    @mohithkaku4351 17 годин тому

    Om Sri Gurubhyo namaha 🙏🙏🙏

  • @today7026
    @today7026 19 годин тому

    శ్రీ మాత్రే నమః 🙏🚩🚩🚩

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 17 годин тому

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏🙏🙏

  • @potnurusantoshkumar8725
    @potnurusantoshkumar8725 19 годин тому

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @GAMINGBOY-z1q
    @GAMINGBOY-z1q 16 годин тому +1

    Hi sir I am partha sarathy I want to know about kailasakona Shiva temple I am studying in 7 grade

  • @RamasanjaniAyurvedics
    @RamasanjaniAyurvedics 19 годин тому

    జై శ్రీరామ్ 🙏

  • @harithajammalamadaka6390
    @harithajammalamadaka6390 8 годин тому

    🙏Guruvu garu datta stavam gurnchi video cheyandi 🙏

  • @ززعه-م6ل
    @ززعه-م6ل 18 годин тому

    Jaya jaya shankara hara hara shankara

  • @suryamanimanda4023
    @suryamanimanda4023 18 годин тому

    Sri Jagadgurave namaha🙏🙏🙏🙏

  • @crazyindians2608
    @crazyindians2608 17 годин тому

    Jagath guruv laku vandanalu swami

  • @bhanukalyan4242
    @bhanukalyan4242 19 годин тому

    ఓం గురుభ్యోనమః