సార్, నాకు గుర్తుండి నా మనోభావాలు దెబ్బతిన్న సమయం, 2019 ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు మోడీని ' పెళ్లాంనే చూసుకోలేనివాడు దేశాన్నేమ్ చూసుకుంటాడు ' అని అన్నప్పుడు... నేను వెళ్లి ఇప్పుడు కేసు పెడతా సారు... చంద్రబాబు ను అరెస్ట్ చేస్తారా లేదో చూద్దాం.. అప్పుడు మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు..
Re baabu you should know 1 thing like, why not 175 anna jaggu ki 11 vastaai Ani vaadu imagine kooda cheyyaledu, in the same way no one will expect what happened in the next moment...
ఆర్జీవి గారు ఆర్గ్యుమెంట్ బాగుంది వైసీపీ లీడర్ టీం వైసీపీ సోషల్ మీడియా మీ మాదిరి ధైర్యం చేసి ఉంటే వైసీపీలో ఉన్న రాజకీయ నాయకులు మీద సోషల్ మీడియా మీద ఇంత అటాక్ జరిగేది కాదు జగన్ గారు లీగల్ టీం రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కటిగానే ఉంది ఒక్క సాక్షి ఒక్క సోషల్ మీడియా వెన్నుపోటుని వెన్నుపోటుతోని ఎదుర్కోవాలి
Myself physiotherapist 27years old preparing for neet last time neet score 403....my name is sangeetha from hyderabad....all my success is because of rgv and his ramuism.... pls wish me good luck
It's a respect sangeetha ne mida naku because nuvvu nalage set ainanduku just RGV philosophy valla i am in banking industry only one reason RRRGGGGGVVVVVV
When Ram Gopal Varma defined freedom of speech as 'we can say anything,' the anchor did not object or clarify that our speech should not hurt others. It's unfortunate that she either didn't know this or ignored it intentionally
సారు, నాకు తెలిసి 2008-2009 లో యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 'కాంగ్రెస్ వాళ్ళ పంచేలూడదీసి కొట్టాలి' అన్నాడు, అది ఇప్పుడు గుర్తుకు వచ్చి, నా మనోభావం ఒకటే 'ఆ ఆహ్' అని దెబ్బతింటుంది... కేసు పెట్టనా మరి?
ఎన్ టి ఆర్ గారు లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈనాడు దిన పత్రికలో బట్టలు ఆవిడ ముందర లేకుండా నాట్యం చేస్తున్నట్లు ఇది సంగతి లో వచ్చింది అలా అని ఇప్పుడు ఈనాడు మీద మా మనోభావాలు దెబ్బ తిన్నాయి అని అయన అభిమానులు అందరూ కేసు పెట్టొచ్చా
What everybody believes is RGV crossed limits and defamed CBN, Lokesh and PK. His derogatory comments fall under criminal act. Please do ChatGPT. You’ll learn. RGV can be arrested for 2 years
పోలీస్ ఎంక్వైరీ కి అటెండ్ అవడానికి టైం లేదు కానీ ఆ కంప్లైంట్స్ మీద గంటల తరబడి టీవీ లో చర్చలు ఇంటర్వ్యూ లు ఇవ్వడానికి కావలసినంత సమయం ఉంది 😂 చట్టాన్ని, గౌరవించడం లేదు !!
ఇంగ్లీష్ లో 1970 లలో ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఒక అవమానమైన సంఘటనతో ఒక రైటర్ ఎయిర్ పోర్ట్ అనే నావెల్ రాశాడు, తర్వాత దానిని సినిమా గా తీశారు,RGV గారు దీని మీద ఒక మంచి సినిమా చెయ్యొచ్చు, స్టఫ్ బాగా వుంది. 6 హామీలు, హరీ మనిపించటానికే ఈ కేసులు.
మీ వాడు Member of Assembly కదా, Assembly కి వెళ్లి 6 హామీల గురుంచి అడగమను. Assembly కి వెళ్లే దమ్ము లేకపోతే, షర్మిల అక్క దగ్గర మంచి గాజులు వున్నాయి అంట try చెయమను
@@bhuvangiri9253ఇప్పుడు మీరు చేసేది అదేకదా,షర్మిలా అక్క గాజులు మీ వాడు వాడుకొంటున్నాడుగా, మీరు అడగండ్రా ఫస్ట్, మీరు ఎందుకు అడుగుతారు మీరు,సంపద సృష్టి రహస్యం మీకు నేర్పితే
*One year back pedithe ipudu endhuku file chesaaru ante, one year back pedithe YCP govt kaapaaduthundi, ipudu YCP govt lo ledhu kaabatti ipudu case pettaadu*
మొన్న అంతే అంబటి గారు ఇతను నా సోషల్ మీడియా కార్యకర్త ఇక్కడే ఉన్నారు వచ్చి తీసుకెళ్తారా రండి అన్నాడు,, ఏమైంది ఇప్పుడు నీ పరిస్థితి అంతేనా భయపడి ఇలాంటి వీడియోలు తీసి పెట్టుకోవడం అని చూసేవారికి అలాగే కనిపిస్తుంది కదా😂
నాకు ఒక డౌట్ ఈ ప్రపంచంలో ఎవరైతే ఒకరి చేత బాధించబడ్డారో వారిపై కేసు బుక్ చేయాలంటే వారే స్వయంగా ps వెళ్లి complaint చేయాలి అసలు ఎక్కడెక్కడో ఎవరెవరో వారి తరపున దేశంలో ఎక్కడైనా ఉన్న ps లలో complaint చేస్తే law proceed ఇయ్యే అవకాశం law లో ఉందా ఉంటే ps లు పోలీస్ lu140000000 జనాభాకి ఇప్పుడున్న strngth సరిపోదు district కి కనీసం 1000 ps లు నిర్మించాలి మరి గవర్నమెంట్ అఫ్ ఇండియా అంత బడ్జెట్ కేటాయంచే బిల్ పార్లమెంట్ లో పాస్ చేయాలి కదా ఏమో?
Without clarity in the notice no chance to arrest civilian, and the case is relating to social Media issue oneyear back.And its not against any judge & not any rape or murder case & not a corruption case .In Skilldevelopment case some political activists coment against a lady judge now its time toopen that case.
ఇంతవరకు అరెస్ట్ వారెంట్ లేదు. ఇది అందరికీ తెలుసు. కానీ తనంతట తానే అరెస్ట్ వైపు లీడ్ తీసుకుంటున్నాడీయన. వాళ్ళకి కావసింది కూడా అదే. విషనాగుని ఇంతకుముందు కొట్టి చంపేసేవారు, ఇప్పుడు పట్టి ఆడించడం నేర్చుకున్నారు. బహుశా పట్టి అడవిలో వదిలెయ్యడానికి నిర్ణయించారేమో. నానా తిప్పలు పెట్టి అన్నింటిని నాశనం చేసి పెట్టే ఎలుక పట్టుబడినప్పుడు అది చిగురుటాకులా వణికిపోతుంది. దాని కళ్ళలోకి చూస్తే జాలి వేస్తుంది. అలాగని వదిలామా విధ్వంసం రెట్టింపు ఔతుంది. దాని కన్నంలోకి పొగపెట్టి అయినా చంపెయ్యాలనిపిస్తుంది. అంతా భగవంతుడి లీలా విలాసం. ఇలాంటి సందర్భంలో ఏం చెయ్యాలో ఐరన్ రాడ్ బుక్కులో ఏమీ రాయలేదేమో పాపం.
ప్రభుత్వాలు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బ తింటున్నాయి.. మరి కంప్లైంట్ చేస్తే తీసుకుంటారా?
, 😉
E ala chebite memi oppukomu. 😂😂😂
👌👍
There are so many serious cases pending investigation.. Concentrate on those cases. Do not waste your time and public money in such cases.
Nee cheddy lo bhavalu, madichi Gu lo pettuko...
RGV Weapons :
Education 🙏🏽
Knowledge ❤️🔥
Self Made Confidence 🔥
He has courage
Iq 💯
సార్, నాకు గుర్తుండి నా మనోభావాలు దెబ్బతిన్న సమయం, 2019 ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు మోడీని ' పెళ్లాంనే చూసుకోలేనివాడు దేశాన్నేమ్ చూసుకుంటాడు ' అని అన్నప్పుడు... నేను వెళ్లి ఇప్పుడు కేసు పెడతా సారు... చంద్రబాబు ను అరెస్ట్ చేస్తారా లేదో చూద్దాం..
అప్పుడు మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు..
పోనీ వెళ్ళి గుజరాత్లో పెట్టు
😂😂😂✔️✔️✔️✔️Anna Manchiga gurtu Chesav.. RGV Big Tv Interview Upload Chesadu E Comment Pampu
ua-cam.com/video/ZovfP9lWP7E/v-deo.htmlfeature=shared
ua-cam.com/video/ZovfP9lWP7E/v-deo.htmlfeature=shared
@johnwebsneeds4148 పక్కకెళ్లి ' జయము జయము చంద్రన్న... జయము నీకు చంద్రన్న' అని మీ ఫ్యామిలీ పాట పాడుకోపో..
స్వప్న అక్క rgv సార్.. తప్పించుకోలేదు.. పారిపోవడానికి రాము సార్.. మర్డర్ లు.. రేప్ లు ఏమయినా చేశారా? ఆయన ఏమయినా తీవ్రవాదా? ఉగ్రవాదా?
According to RGV, in one of the videos, he said freedom of right doesn’t mean you can demean others.
Me akkane vestunada debba
రఘురాం కృష్ణంరాజు ఏమన్నా తీవ్రవాద
in this case, inform to him to attend legal action...
@@GLOBAL_OTT ntr aemaina peddha neram chesada kani Lakshmi parwathi peru cheppi padavi lakkoni aina manobavalanu debha thisi 75 years vayasulo heartattack tho chanipoyadu daniki emtavu Mari 🙏🙏
పెద్ద పెద్ద మాఫియా డాన్ లను చూసినోడు రాము ఎవరు ఏమి చేయలేరు రాము ని
Re baabu you should know 1 thing like,
why not 175 anna jaggu ki 11 vastaai Ani vaadu imagine kooda cheyyaledu,
in the same way no one will expect what happened in the next moment...
@yarramsetty
Wait and watch
Varma 2nd phase chudvvv 😅😅😅
@@kuruvakalyan 164 ela vachayo kuda telusu mawa 😂 nuvvu matladakudadu adi
@@Boysbeingboy859 151 ela vachindho mari...
ramu joliki vasthe vadu goyalo vadu padi natle
RGV anna u r the king ❤
Deniki ra 😂 😂 , absond ayindanduka
👌👍
bongem kaadu
Love your answer ❤
ఆర్జీవి గారు ఆర్గ్యుమెంట్ బాగుంది వైసీపీ లీడర్ టీం వైసీపీ సోషల్ మీడియా మీ మాదిరి ధైర్యం చేసి ఉంటే వైసీపీలో ఉన్న రాజకీయ నాయకులు మీద సోషల్ మీడియా మీద ఇంత అటాక్ జరిగేది కాదు జగన్ గారు లీగల్ టీం రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కటిగానే ఉంది ఒక్క సాక్షి ఒక్క సోషల్ మీడియా వెన్నుపోటుని వెన్నుపోటుతోని ఎదుర్కోవాలి
రాజకీయ చట్రంలో.... పోలీసులు బలి అవుతున్నారు 🤔
The only one person in entire India who knows THE Indian constitution more than President of India and Narendra Modi.............
That's why only he escaped from his origin...
@kuruvakalyan Keep watching news bro, get updates
నా సపోర్ట్ RGV కి
RGV తప్పించుకోవడమా😂😂😂 పారిపోయి ఇంటర్వూ ఇస్తున్నాడు సాక్షికి😂😂😂
Sakshi lone enduku ?? 😂
Nekenduku
Nuvu pettara channeelle
Cbn ni sakshi lo Adina interview ichada ippati varaku
,prati okadu comment cheyatme
@@RK-NelloreInka vere media channels interview thisukoru kadha ilanti time lo
@@RK-Nellore Migathavi ani mana bokku channels ye kada
RGV కి కొత్త స్టోరీస్ దొరికాయి. ఇంకా ఉంటుంది మనకు సూపర్ డుపర్ మూవీస్. ఒరిజినల్ ఇమేజెస్ పెట్టి తీయడంలో మీరు కింగ్
అయితే అన్ని ప్లాపులే !!😂😂😂😂
Super bro
RGV: The man with real and strong body.
Everyone should admire him and be like him always positive❤❤❤
Super ❤
చక్కని తెలుగులో చాలా clear గా అర్థమయ్యే భాషలో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు..!
Excellent
you know everything indian Law
@@RaviKumar-dl9pvas per Indian law 66 a is cancelled by the supreme court. Means that freedom of expression...
3:57 😂😂😂😂😂 adhi ra rgv ante.. super guruji😂😂😂
Good explanation sir.
Rgv your analysis super
Myself physiotherapist 27years old preparing for neet last time neet score 403....my name is sangeetha from hyderabad....all my success is because of rgv and his ramuism.... pls wish me good luck
Very good Sangeetha
Good luck darling
@@abhisheksamuel5249 darling 🤐can you stop this nonsense here
@@abhisheksamuel5249 learn give respect bro
It's a respect sangeetha ne mida naku because nuvvu nalage set ainanduku just RGV philosophy valla i am in banking industry only one reason RRRGGGGGVVVVVV
If RGV is to be punished for his tweetsWhat punishment should be given to people who had abused country’s prime minister
Wish you all the best both of you
You never disappoint me Guruji❤
దౌడ్ షూటింగ్ 🎉
I don’t understand y this anchor only interested in RGV and she is the only one who showcases this RGV as the most intelligent person
Both RGV and this anchor are backed by Jaganmohan Reddy. That is the reason.
Because both are intelligent than ediots like you
Watch Ramuism all episodes ...u will leave politics a side and realize facts
@@sowmyaarjun641 since jagans govt?
PayTm or PhonePe effect
You are super sir
RGV sir always THE KING
Anna meetu thopu
King 👑 is back..✍️🫰🫰🫰🫰🫰🌿🌾🍁
Vankayem kadu 😂😂😂
Ramoji rao eenadu kuda cartoons vestadi satirical ga vadini kuda arrest chestara ipudu??
Real professor ❤❤ he clearifys all IT law's in simple words
When Ram Gopal Varma defined freedom of speech as 'we can say anything,' the anchor did not object or clarify that our speech should not hurt others. It's unfortunate that she either didn't know this or ignored it intentionally
RGV Den🎉🎉🎉🎉🎉😂😂😂
😂 వీడి నెక్ట్ సినిమాలో నువ్వే హిరోయిన్ బీ రెడీ మాం.జగన్ ప్రోడెక్షన్స్.
అసలు RGV అంటేనే GREAT
Bose is back 😊
సారు, నాకు తెలిసి 2008-2009 లో యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 'కాంగ్రెస్ వాళ్ళ పంచేలూడదీసి కొట్టాలి' అన్నాడు, అది ఇప్పుడు గుర్తుకు వచ్చి, నా మనోభావం ఒకటే 'ఆ ఆహ్' అని దెబ్బతింటుంది... కేసు పెట్టనా మరి?
ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సమయం దొరికినప్పుడు, పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి అతనికి సమయం లేదా?
most of the people will realise that RGV is not original daring popularity...
What a clarity of thought and expression! RGV must be treated as a national treasure as an act of respect towards human brilliance.
RGV garu 🙏
It's a clear conspiracy 🤯
ఇలాంటి ఇంటెర్వ్యూ అరుందతీ రాయ్ ఇస్తే సాక్షి వాళ్ళు చూపుతారా!
ఎన్ టి ఆర్ గారు లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈనాడు దిన పత్రికలో బట్టలు ఆవిడ ముందర లేకుండా నాట్యం చేస్తున్నట్లు ఇది సంగతి లో వచ్చింది అలా అని ఇప్పుడు ఈనాడు మీద మా మనోభావాలు దెబ్బ తిన్నాయి అని అయన అభిమానులు అందరూ కేసు పెట్టొచ్చా
I think those who are put case on a RGV. I believe, I am sure They don’t have xtwitter account and they don’t know how to use x account.
What everybody believes is RGV crossed limits and defamed CBN, Lokesh and PK. His derogatory comments fall under criminal act. Please do ChatGPT. You’ll learn.
RGV can be arrested for 2 years
🤣🤣🤣🤣🤣
Big fan of u.freedom of expression and right has been not correctly implemmented
My support any time RGV.......
He don't have guts to agree that he posted that tweet ,,, and bunch of people gathered here to praise him as hero .... Wah wah
❤❤❤... Mahabharatam lo Vidhurudu...Andhra Telangana lo RGVudu❤❤❤❤🔥🔥🔥🔥🙏🙏
Hats off RVG garu. Salute
why hats off,
for licking Ashu reddy legs...
is great
Love you rgv sir
ఆడవాళ్ళ గురించి చాలా చులకనగా నీచంగా మాట్లాడుతావు
పోలీస్ ఎంక్వైరీ కి అటెండ్ అవడానికి టైం లేదు కానీ ఆ కంప్లైంట్స్ మీద గంటల తరబడి టీవీ లో చర్చలు ఇంటర్వ్యూ లు ఇవ్వడానికి కావలసినంత సమయం ఉంది 😂 చట్టాన్ని, గౌరవించడం లేదు !!
జైలుకు వెళ్తే నెక్స్ట్ సీఎం మీరే 😅
26/11 Movie theesinappudu RGV ki Pakistani Terrorists nundi Threats Vachhai
Aina Dhairyamgaa theesaadu Movie
RGV 🙏👑🇮🇳
RGV bayapadatama ayana blood lone ledu ra babu...enduku ra padukunna puli ni pamu ni yelu petti kelukutaru 😂😂😂.....
ఇంగ్లీష్ లో 1970 లలో ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఒక అవమానమైన సంఘటనతో ఒక రైటర్ ఎయిర్ పోర్ట్ అనే నావెల్ రాశాడు, తర్వాత దానిని సినిమా గా తీశారు,RGV గారు దీని మీద ఒక మంచి సినిమా చెయ్యొచ్చు, స్టఫ్ బాగా వుంది. 6 హామీలు, హరీ మనిపించటానికే ఈ కేసులు.
మీ వాడు Member of Assembly కదా, Assembly కి వెళ్లి 6 హామీల గురుంచి అడగమను.
Assembly కి వెళ్లే దమ్ము లేకపోతే, షర్మిల అక్క దగ్గర మంచి గాజులు వున్నాయి అంట try చెయమను
@@bhuvangiri9253ఇప్పుడు మీరు చేసేది అదేకదా,షర్మిలా అక్క గాజులు మీ వాడు వాడుకొంటున్నాడుగా, మీరు అడగండ్రా ఫస్ట్, మీరు ఎందుకు అడుగుతారు మీరు,సంపద సృష్టి రహస్యం మీకు నేర్పితే
ఇద్దరిని కలిపి అరెస్ట్ చేస్తే తప్ప.....ఈ తెలుగు society కి పట్టిక కొంత దరిద్రం పోతుంది.
Enduku me nayakudu devuda vallu eh thappu cheyara. Valla thappulu valla manam entha ibandi padtaru
👏🏻👌🏻👍🏻👏🏻👌🏻👍🏻
Bro in danger ❌bro is danger ✅
"He have time for giving interviews, but no time to address the complaint filed on him" ..and 100's of educated here wnat to support him.. wowww 👍
interview choose comment cheava
@ have seen Sir ?? I have seen each and every bit of his double standard statement..
*One year back pedithe ipudu endhuku file chesaaru ante, one year back pedithe YCP govt kaapaaduthundi, ipudu YCP govt lo ledhu kaabatti ipudu case pettaadu*
Everybody knows it. Paytms are just frustrated and trying to defend 😂
Paytms and their party is closed in Andhra. They’re just not realizing.
@whatnowFAM *Correct*
Always intelligent person manipulate and rule the things. Unnecessarily Andra government wasting the time. They can't do anything to RGV
Can't miss his expressions during the 3rd degree, I request AP police to live telecast it
Kindly interview RRR on RGV's situation Swapna garu!
మొన్న అంతే అంబటి గారు ఇతను నా సోషల్ మీడియా కార్యకర్త ఇక్కడే ఉన్నారు వచ్చి తీసుకెళ్తారా రండి అన్నాడు,, ఏమైంది ఇప్పుడు నీ పరిస్థితి అంతేనా భయపడి ఇలాంటి వీడియోలు తీసి పెట్టుకోవడం అని చూసేవారికి అలాగే కనిపిస్తుంది కదా😂
Mari nuv video chudaku ra srinuvasulu ga
😂😂
@@srinivasulu9054 em ra srinuvasulu comments delete chesthunav
నాకు ఒక డౌట్ ఈ ప్రపంచంలో ఎవరైతే ఒకరి చేత బాధించబడ్డారో వారిపై కేసు బుక్ చేయాలంటే వారే స్వయంగా ps వెళ్లి complaint చేయాలి అసలు ఎక్కడెక్కడో ఎవరెవరో వారి తరపున దేశంలో ఎక్కడైనా ఉన్న ps లలో complaint చేస్తే law proceed ఇయ్యే అవకాశం law లో ఉందా ఉంటే ps లు పోలీస్ lu140000000 జనాభాకి ఇప్పుడున్న strngth సరిపోదు district కి కనీసం 1000 ps లు నిర్మించాలి మరి గవర్నమెంట్ అఫ్ ఇండియా అంత బడ్జెట్ కేటాయంచే బిల్ పార్లమెంట్ లో పాస్ చేయాలి కదా ఏమో?
మిగతా న్యూస్ చానల్స్ కి.....👊👊👊.....🙏🙏🙏.....🤝🤝
Rgv jai
👍
సార్ RGV లాంటి వ్యక్తి ని ఇలాంటి వాటిలోకి లాగడం కరెక్ట్ కాదు
మగ ఆడ కాని దాన వాణ్ణి పారిపోవద్దు అని చెప్పు
పొట్టోడు కి పట్టకాయలు వణికి పోయినట్టున్నాయ్, వాయిస్ లో బేస్ తగ్గింది😂😂😂
Time bro Modi ni thitti nodu epudu modi thone unaru
Telugudhesam kumbastalani kotinodu epudu 10years CBN ye cm gaa undali😂
Neeku kanabaddaaya vanikinattu,antha kindiki ala vanggavu neevu
Bochu 19 years vadu bathakaliga
Babu and PK anna buthulaki ye jail lo veyalo😊
Yedo nee sunakaanandam...alaagey bhrama lo ne vundipo
RGV 🔥
Veedini enduku hero chestaru..evari opinion valladi..eemeki interview cheyataniki veedu tappa inkokaru dorakaru😂.. kharmara babu..
Rgv thopu
Rgv can topple governments with logic if any politician sit with him for face to face live debates. Rgv is a logical person.
He can do nothing.
మీరిద్దరూ ఎంత సెటైరికల్ ఇంటర్వ్యూ చేశారో లోకేష్ గారిని పాదయాత్ర అప్పుడు..ఇంకా గుర్తుంది.
I ❤❤❤❤❤❤❤
RGV thopu 🤟
Ide consontration ammayilanu champina vallameeda pedithe police laku baguntadi
RGV డెన్ లోకి రాలేదు.. మీడియా పోలీసు తల ఎక్కడ పెట్టుకోవాలి అంటున్నాడు
Police anni case lonu inte fast ga move ite chala bagundu.
You are correct Varmaji
First swapna ni arrest cheyyali
Politicians, govt officers corruption, criminals nu evvanni vadhilesi ilaanti silly vishayaala meedha concentrate cheyyadamante roju roju ku system entha weak ga thayaravuthundho thelusthundhi
He is explaining how to deal these situations in life but not to prove someone about something
విన్ని కోర్టు కి వెళ్లకుండా నే అరెస్టు చెయ్యాలి
విడు ఏదో గొప్ప అనుకుని చట్టం తో గేమ్స్ ఆడుతున్నాడు, దొరికితే చెక్కేస్తారు, ఈవెన్ కోర్ట్స్ కూడా ఇలాంటి వేషాలు వేస్తే సపోర్ట్ చేయవు
Without clarity in the notice no chance to arrest civilian, and the case is relating to social Media issue oneyear back.And its not against any judge & not any rape or murder case & not a corruption case .In Skilldevelopment case some political activists coment against a lady judge now its time toopen that case.
RGV 💪
re baabu nuvvu entha logical gaa matlaadinaa ninnu vadalaru,
mark my words Mr. Parannajeevi director....
RGV is only using freedom in Andhra Pradesh 😂😂😂
🎉
😂😂tappinchukuni unnaraa yem cheppavv.. nikelaa chikkadoo😂😂
ఇంతవరకు అరెస్ట్ వారెంట్ లేదు. ఇది అందరికీ తెలుసు. కానీ తనంతట తానే అరెస్ట్ వైపు లీడ్ తీసుకుంటున్నాడీయన. వాళ్ళకి కావసింది కూడా అదే. విషనాగుని ఇంతకుముందు కొట్టి చంపేసేవారు, ఇప్పుడు పట్టి ఆడించడం నేర్చుకున్నారు. బహుశా పట్టి అడవిలో వదిలెయ్యడానికి నిర్ణయించారేమో. నానా తిప్పలు పెట్టి అన్నింటిని నాశనం చేసి పెట్టే ఎలుక పట్టుబడినప్పుడు అది చిగురుటాకులా వణికిపోతుంది. దాని కళ్ళలోకి చూస్తే జాలి వేస్తుంది. అలాగని వదిలామా విధ్వంసం రెట్టింపు ఔతుంది. దాని కన్నంలోకి పొగపెట్టి అయినా చంపెయ్యాలనిపిస్తుంది. అంతా భగవంతుడి లీలా విలాసం. ఇలాంటి సందర్భంలో ఏం చెయ్యాలో ఐరన్ రాడ్ బుక్కులో ఏమీ రాయలేదేమో పాపం.
volunteers sammey lu news lo highlight avakudadhu ani RGV ayitey correct ani Topic Divert cheyadaniki baaga use chesukuntunaru
Next cm RGV
All the best Varma
Before Chenchalguda jail why not you clicked selfi when u r favorite politician is inside RGV