ఔనంది. నేను కూడా శ్రీ కార్తవీర్యార్జునుడు కృప కి పాత్రుడైన వాడిని. ఎన్నో సార్లు ఆయన స్మరణ తో చాలా విలువైన పోయిన వస్తువులు దొరికాయి. మొన్న ఈ మధ్య నా వజ్రపు ఉంగరం పోయింది. అందరూ బాధ పడ్డారు. నేను మాత్రం నిశ్చింత గా , ఒక smile tho "నాకు ఎవరిని అడగాలో తెలుసు" అన్నాను. అప్పుడు silent గా ఈ మంత్రం చేసి ఆయన తో మొర పెట్టుకున్నాను. రెండో రోజే నా కార్ లో సీట్ కింద దొరికింది. అందరూ అవాక్ అయ్యారు. జై శ్రమన్నారాయణ. జై కార్త వీర్యర్జున. 🥰🙏🏻 ఇలాంటి విలువైన సందేశాలు ఇచ్చి జనాలని ఎన్నో ఆపదల నుంచి కాపాడిన నండూరి గారి కుటుంబ సభ్యులు ధన్యులు. ఆ భగవంతుడు మిమ్మలి చల్లగా చుడు గాక. ✋🏻😍
నమస్కారం గురూజీ నేను రెండు సంవత్సరాల క్రితం మా స్నేహితురాలు బంగారం వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోయారు నాకు ఈ కార్తవీర్యార్జున శ్లోకం వాళ్లని చదువుకోమని చెప్పాను మళ్లీ మళ్లీ మూడు రోజులకు వాళ్ళ బావ గారి బ్యాగ్ లో వాళ్ళ అక్క పెట్టి మర్చిపోయానని గుర్తు చేసుకొని వెతికింది అన్నీ ఉన్నాయి అప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు
నాకు కూడా ఒక అనుభవం అయిందండి అప్పట్లో జీ తెలుగులో గోపురంలో సంధ్య లక్ష్మీ గారు ఈ మంత్రాన్ని చెప్పారు మా వారిది ఉంగరం పోయిందండి. ఆయన గుంటూరులో ఉన్నారు అప్పుడు. ఆయన హోటల్లో భోజనం చేసి చేయి కడుక్కుంటూ ఉంటే చూశారు ఉంగరం పోయింది. అయితే నేను ఇక్కడ హైదరాబాదులో ఉన్నాను నేను కూర్చుని చేశానండి .చేస్తే వెక్కిరించారు కూడా ఇంట్లో వాళ్ళు అక్కడ ఎక్కడో పోతే ఇక్కడ నువ్వు చేస్తే దొరుకుతాయా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, అని నమ్మకంతో చేశాను ఆశ్చర్యంగా మూడు రోజుల తర్వాత పడుకునే మంచం తల దిండు కింద దొరికింది .అది నేను మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆ మంత్రం ఇచ్చాను .వాళ్ల పోయిన వస్తువులు దొరికాయి అండి ముగ్గురికి ఇట్లా అనుభవం అయింది
10 days back na bangaru గాజులు( 6 కాసులు)కనపడకుండా పోయాయి, ఇంట్లో నే పెట్టాను, చాలా వెతికినా దొరకలేదు , నెక్ట్ డే నుంచి కార్త వీర్యార్జున స్తోత్రం చదివాను 3 days ki, ma husband ki అట్టు plate este thinnaka plate jaari kinda పడిపోయి ప్లేట్ బీరువా కిందకి వెళ్ళిపోయింది, ప్లేట్ తీస్తుంటే బీరువా కింద నా గాజులు లోపలకి ఇరుక్కుని ఉన్నాయి, మిరాకిల్, అక్కడ ఎలా ఉన్నాయో తెలియదు, iam very happy to share this, కార్త వీర్య 🙏🏻🙏🏻
Hi sister Nenu 16 somavarala vratam chesanu kani marriage set kaledu Ma relatives e chedakottesaru Rukmini kalyanam Ela chesaro cheptara sister Nenu chala kastallo vunnanu Job ledu try chesina ravatledu
అయ్యా నమస్కారం. మేము ఎంతో భక్తితో అనురక్తితో తలుచుకునే వాళ్ళలో మీరూ ఒకరు అని చెప్పటానికి ఒక హిందువుగా గర్వపడుతున్నాను. విషయం ఏంటంటే.... ఇటువంటి శ్లోకాలు ఇచ్చినప్పుడు వీలు ఐతే ఆ స్వామి లేదా అమ్మవారి ఇమేజితో (మీ సైడ్ ఫోటో ఉన్నది) & శ్లోకం ఓకే వ్యూ లో (సింగిల్ ఫ్రేమ్ లో) ఉండేటట్లు చూడగలిగితే మేము చదువుకునేటప్పుడు ఇంకా భక్తిగా చదువుకోవటం అవుతుంది. మీ అందు కూడా ఇంకా ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి అని ఉద్దేశ్యం.🙏
నమస్కారం గురువుగారు ఈరోజు ఉదయం మా వారి పర్స్ పోగొట్టుకున్నారు .ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎలా మిస్ అయిందో తెలీదు .ఈరోజు ఉదయం మీ వీడియో చూసి కార్త్య వీరార్జున స్తోత్రం చదువుతూనే ఉన్నాను ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితం పర్సు దొరికింది అని కాల్ వచ్చింది. మీకు చాలా ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మాకోసం ం పెట్టండి 🙏
గురువు గారు,అమ్మవారి గుడి కూల్చినపటి నుండి నా మనసు చాలా వ్యధ గా వుంది.దాదాపు ఆ రోజు నుండి నాకు మనసు మనసులో లేదు.పూజ కూడా చేసుకోబుద్దీకలేదు.సనాతన ధర్మం ఎరబ్పోతుంది మన భవిష్యత్తు ఏమిటి అని రోజు నామనసులో ప్రశ్న వస్తుంది.మే వీడియో ద్వారా నాకు సమాధానం దొరికింది.ఇది అమ్మ వారు చూపిన మార్గం అనుకుంటున్నాను.లలితమ్మ కూ,మీకు నా ధన్యవాదాలు.🙏
గురూజీ నమస్కారం మన పురాణాలు అసంపూర్ణంగా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కో విధం గా చెప్తున్నారు, ఏది నిజం ,ఎంత వరకు నిజం, తెలియడం లేదు, మీ మాటల్లో వినాలని అనుకుంటున్నాము , అయ్యప్ప జన్మ రహస్యం చాలా చక్కగా వర్ణించారు ధన్యవాదములు మన జీవితానికి అనుసంధానమై ఉన్న భగవద్గీత మీ మాటల్లో నిజం వినాలని క్షమించాలి చూడాలని అనుకుంటున్నాము , ధన్యవాదములు
This mantra had saved us many times! I am the witness for this. I lost my purse when i was working at US(imagine with the DL and other docs) I was tensed to describe the least. I remembered this and the purse was found after 2 days in my bag. I might have searched in the same bag thousand times before that point. All thanks to Sri Shankaracharyaru and my mother, father !
నమస్కారం సార్, నేను చిన్నపాటి నుండి yedaina బంగారం కనపడకపోయినా, నాకు ఇవ్వవలసిన వారు డబ్బుని ఇవ్వకపోయినా ఈ కార్త్యవీర్రాజున మంత్రం చేస్తావు వెంటనే లాభం పొందుతాను. జై కార్త్యవీర్యార్జున.v
Really it's a miracle.maa ammamma house lo motor and boring pump dongalu pattukuni poyaaru.I cried a lot and started chanting this mantra with belief.same day evening my father searching and he found the motor and pump back side of the house.I felt very happy.This is very powerful mantra.Thanks to karthaveerarjuna 🙏🙏😢😢
Yes it works. Thanks 🙏🙏 Gurugaaru. Yesterday Morning (05/11/24) I lost my ring. I checked every where in the office as well as in my home but not found. Yesterday evening just with half belief I have chanted ( more than 108 times) kartaveeryarjuna mantra given here. Surprisingly today morning ( 06/11/24)I found my ring below one text book. I felt WoW . Thanks 🙏 🙏 to Nanduri Srinivasa Guruvu Gaaru for helping us selflessly . I feel very much lucky to find your channel. Thanks a lot. Dr.Sreenivas S Professor
Correct guruvu garu ma abbai way teliyakunda dari tappadu.chala time aiena kuda raledu.full crying nenu .ma pakkana brahmins unnaru naku e slokam chepparu . Saree kongu last lo mudi yesokoni 11 times e slokam chala bhakthi ga manusulo japam chesukomannru.its miracle ma abbai phone chesi vastunnanu amma ani cheppadu .full happay .full thanks to slokam chepina bhramin amma garu
గురువు గారండి మీరు చాలా బాగా చెప్పారండి ఇలాంటివి చెప్పడం వల్ల మీరు చెప్పేది వినడం వల్ల మాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందండి థాంక్యూ సో మచ్ అండి చాలా బాగా చెప్పారండి..🙏
నమస్కారం అండి, నేను కూడా ఏది పోయిన కార్తవీర్యార్జునుని తలుచుకుని దణ్ణం పెట్టుకొని వేతుకుత...కచ్చితంగా దొరుకుతుంది...చిన్న వస్తువు అయిన సరే...చాలా సార్లు నా life lo జరిగింది...ఇలా...పక్కనే ఉన్నట్టుంటుంది కానీ కనపడదు కొన్ని సార్లు...ఆయనికి దణ్ణం పెట్టుకోగానే నాకు దొరుకుతుంది🙏 ఈరోజు మే నోటి వెంట ఈ విషయం వినగానే చాలా సంతోషం కలిగింది... ఓం కార్తవీర్యార్జునాయ నమః🙏🙏 ఓం
గురువుగారికి పాదాభివందనాలు మీ వీడియోల కోసం ఎదురుచూపులు చూసేవారిలో నేనూ ఒకదాన్ని నమ్మకం తో చేస్తే ఏదయినా ఫలితం ఉంటుంది నా భర్త ఆరోగ్యం త్వరగా బాగుపడాలని మీరు కూడా భగవంతుణ్ణి ప్రార్ధించండి శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏
Nenu ee mantram first time chilkur balaji temple book lo chusanu.. Appatinundi Ee matram nenu regular ga chaduvtune untanu.. Epudu ye vastuvu kanipinchakaooina chaduvtanu, ventane dorikestai 😊 chala powerful mantram
Ayyyyooooo. Meeru nammaru kaani nenu ma pillalaku lunch box evvalani afternoon vellanu almost one hour lo velli vochanu vochesariki intlo dongalu padi mottam cash gold poyindi na life lo first time kadupulo nunchi adchanu. One day mottam adchanu am cheyali ani dhyryam techukoni appudoo ma amma cheppindi kaarthaveeryarjuni mantram chaduvukooo annaru ventane "Thandri" Kaartha veerya na pyna ne karuna chupinchu annanu assalu nammaru police lu kuda cheppesaru vaadu train lo odissa velladu cc camera lo chusamu 70 %kashtame annaru ayya kaarthaveerya ani mantram naku unna tension bhayam lo only 3 times chadiva swamy pilisthe palikadu nextday vaadu dorikadu ani police lu phone chesaru na gold money dorikayi money koncham karchu chesadu but almost dorikindi nenu devudu unnadu devudiki na meeda chupu undi ani nammina modati experience. Aa anubhoothi pondithe kaani ardam avvadu antha adbhutham devudi leela antho ruchi ra annattu swami namam swami leela anubhavam avvali adi shivudu, vishnumoorthi kaadu avaru aina mana thodu unnaru ani nammakam untundi mottaniki nenu aaa roju nunchi kaartha veeryarjunudi leela maravanu pilisthe palukuthadu.
Na managalsutralu and chain nenu train lo inti ki veltundaga dongalu na medaloo mangalasitralu and chain cut chesasaru, ayya kartaverya tandri nuvu tappa naku inka dikku leru tandri na mangalyam naku dorikinattu chyu tandri😢😢🙏🙏
My mother kept her necklace in bank, after some months she went to bank she saw that the necklace was lost, then she came to know about kaarthaveeryarjuna manthram from her cousin when she chanted everyday after some months she went to bank and shock to see that the necklace was there. It is such a power of mantra to get lost things 🙏🙏🙏.
Namste ! Last week my son sold his bike to a show room and they lost it next day as someone test drove and never returned. Harassment mounted on us as the name did not change . Went to police station also which we never saw in real life. That evening after my regular prayers I was sitting and contemplating and my eyes fell on your this video. I started to pray sincerely this slokam for 108 times and a sense of peace and confidence stated welling in me. Today happy to inform that the stolen bike was recovered by police and we are out of all harassment . Thank you and God bless you Srinivas garu.
Thank you nanduri garu for this slokam. My mother lost her backpack today in train which had important stuff .She complained at railway police but they weren't responsive.Immediately i started to chant and did it for 108 times. And by afternoon she received a call .she lost her bag and few other things but nothing expensive . Thank you andi. Am truly grateful 🙏
Namaste Sir, 9 years back a puppy from my street happened to lost a way back to home(whom I was feeding with lots of love everyday). I couldn't eat anything that morning & afternoon.I searched for a mantra to find lost things in Google and I found kartaveeryarjuna stotram. I don't remember how many times I recited but by evening I found a puppy in the very next street. He wouldn't have survived as if he was not found as he was on medication for severe illness. Immediately I adopted him( brought him home from street) and never let him go. That's a miracle. Now he is a grown up dog and is 9 years old 😊 All thanks to Kartaveeryarjuna swamy🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః కార్తవవీర్యార్జున మంత్ర ప్రాముఖ్యత ను తెలియ చేసిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు... 👏👏👏🚩🚩🚩
Recently nenu laksha పోయినవి e శ్లోకం వల్ల 75 వెలు వచ్చాయి 25 వెలు రావాలి వారం కిందనే నేను ఈ శ్లోకం వల్ల దేవుడు kaarthaviryarjuna వల్ల నా డబ్బునకువచ్చింది
శ్రీ నండూరి శ్రీనివాస రావు గారికి నమస్కారములు మీరు చెప్పేటట్టు భగవంతుడి యొక్క లోగుట్టు అసలైన అటువంటి జ్ఞానం ఒక్క తెలుగు ప్రజలకే కాక దేశంలో ఉండే ఇతర భాషలలో కూడా అందాలి అని నా యొక్క ప్రార్ధన ఉదాహరణకు ఏ రాష్ట్రానికి ఏ భాష ఉంటుందో ఆ భాషలోకి మీరు తెలుగులో చెప్పిన విషయం ఆ భాషలోకి అది ఏదో యాప్ ద్వారా మారుతుంది కదా అది అది ప్రయత్నం చేసి భారతదేశంలో అన్నిచోట్ల అందాలి ఇదే ప్రార్థన
నాకు ఒక అతను డబ్బులు ఇవ్వాల్సి ఉండే చాలా రోజుల నుండి సతంచాడు.నవంబర్ 1st రోజు చదవడం మొదలు పెట్టాను. నవంబర్ 2nd రోజు మధ్యాహ్నం 2 గంటలకు నా డబ్బులు నాకు నేను అడగక ముందే p pay చేశారు. ఒక్కరోజులోనే ఇంత రిజల్ట్ వచ్చింది నమ్మలేక పోయాను. నిజంగా చాలా శక్తి వంతమైన శ్లోకం ఇది. డైలీ 11 times చదువుతున్నాను 🙏
Chaala Santhosham andi 🙏🙏🙏 Naaku Chilkoor lo Poojarigaaru chepparu Pradakshinalu chese tappudu, appatlo Chilkoor lo iche books lo kooda print chesaru … Oka saari naadi Gold vastuvulu kanipinchakunda poindi , chaala bhayam vesindi , Chilkoor book lo aa mantram chadivanu , 15 days chaduvutunee unnanu… Ardhratri kala vachindi car trunk lo pettina bag okati kanipinchi , mdhya ratri lechi car open chesi chooste bag undi 🙏🙏🙏… enta edupudu vachindo swamy ki enta daya naa paina ani aanandam patta lekapoyanu… 15 days lo car anta kooda clean kooda chesamu … mari bag ela vachindo vachindi … ee mantram nijamga chaala mahima gala mantram 🙏
Namaskaram sir 🙏 I know this manthra from three years I m chanting this mantra daily 21 times We lost mobile in our shop After chanting this mantra We got our mobile It is very powerful mantra If we chant daily when doing pooja it is very good for our wealth protection
ನಮಸ್ತೆ ಗುರುಗಳೇ, ನಾನು ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ, ಗುರುಗಳೇ ನನಗೆ ಕಾಲ ಭೈರವ ಅಷ್ಟಕದ, ಬಗ್ಗೆ ಸಂಪೂರ್ಣ ಮಾಹಿತಿಯನ್ನು ನೀಡಬೇಕಾಗಿ ಕೋರುತ್ತಿದ್ದೇನೆ... ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ ಭಾರತ್ ಎಸ್ ಎಂ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ ಕರ್ನಾಟಕ, ✨😇💐
మీరు చెప్పిన bangles incident మా లైఫ్ లో కూడా జరిగింది.నేను కూడా కార్త వీర్యార్జున స్తోత్రం చదివాను. 5 years తర్వాత ఆ బ్యాంగిల్స్ దొరికాయి. నిజం గా మీరు ఇలాంటి వీడియోస్ పెడుతుంటే..ఇంకా ఇంకా నమ్మకం పెరుగుతుంది. ఆ భవగవంతుడు మనకు ఎప్పుడు తోడు వుంటాడు.మనం నమ్మాలి.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నండూరి శ్రీ నీవాస రావు గారి కి అమ్మ శ్రీ సుశీల గారి కి మా తరుపున అనంత కోటి కోటి కృతజ్ఞతలు గురు దంపతులకు జయము జయము గురు దంపతులకు మా తరుపున అనంత కోటి, కోటి ప్రణామాలు 🪔🪔🪔🙏🙏🙏🌺🌺🌺 🌹🌹🌹 శ్రీ దత్తాత్రేయ స్వామి మహా భక్తుడైన శ్రీ కార్తవీర్యార్జునుడు కృపా దృష్టి మాతో ఉన్నందు కు మా తరుపున శతకోటి వందనాలు శ్రీ కార్త విర్యార్జున స్వామి కీ మావిన్నాపం ఏమి టి అంటే నండూరి శ్రీ నీ వాసు రావు గురు దేవా లు చే ప్పా రు దేశంలో ఎక్కడా ఎప్పుడూ దేవాలయం లో గాని గురు భుక్తుల ఇంట్లో దొంగ చేసేవారి నీ శిక్షించాలి మీ రు గురు భక్తుతలను కాపాడు స్వామి మా తరుపున హృదయ పూర్వక అనంత కోటి కోటి ప్రణామాలు 🪔🪔🪔 🌺🌺🌺🙏🙏🙏 సాయి కిరణ్ గారు కీ మా తరుపు శత కోటి కృతజ్ఞతలు
గురువుగారు నాకు భగవన్నామస్మరణ కష్టంలో మాత్రమే గుర్తొస్తుంది. సుఖంలో కూడా ఎప్పుడూ గుర్తుకురావాలి అంటే మనస్సుకు ఎలా అలవాటు చెయ్యాలో తెలియజేయమని ప్రార్థన 🙏🙏🙏
Ee mantram nijam ga Pani chestundi.......one wk back na ear ring poyindi......Anni chotla vetikanu dorakaledu.....ee slokam chadavadam start chesa 5mins lo dorikindi.....tq so much kartyaveerarjuna....
Sree matre Namaha. This evening at 6pm my husband lost his ear pods case worth 4000/- while walking in the park. I asked him to go back and search again, while my daughter (9 years old) chanted the Karthaveeryarjuna mantra. She called her father at 8.40pm, he said that he found the device, in normal case it is impossible to get it back in public park. Thanks to the belief of the child and Jai ho Karthaveeryarjuna who responded to the belief.🙏
Korikalaki kadu manchi margam lo nadavadaniki cheptunnaru, elanti mantralu jevitam lo atyunnata spritual margam lo vella daniki upayogiste janma danyan avutundi, nandurigaru meeku koti koti vandanamulu, mee krupa maa mida sada vundu gaka,
@LakshmiA-x8x ee manthram daniki kuda chesukovachhu andi, if u don't want hear 3 days hanuman getting tax from other countries in hanuman mahatyam by vaddiparti padmakar guruvu garu
నిజమేనండి గురువు గారు ఈ మంత్రము నా విషయంలో నిజమైంది నాజీవితంలో దూరమవుతున్న బంధాలని బింధుత్వాలని పోగొట్టుకున్న వస్తువులని అన్నింటిని నాదగ్గరకు చేర్చింది ఏదైనా నమ్మి చేస్తే జరుగుతుంది నమ్మకం లేకపోతే ఏది జరగదు
Wife nd husband divorce problem Andi ...e slokam chaduvukovacha Andi malli na bartha na dagariki tirigi vasthada Andi plzzzz chepandi...daily Anni times chaduvukovalandi
Ee roju ma husband money poyayi .ee mantram nammakam ga chadivami.kaspetsiki akade kinda padi unai.Aasharyam emiti ante akade memu padi sarlu tirigamu..sudden ga pratyakshaminattu kanipinchindi. Thank you so much
నమస్కారం గురువుగారు. నేను కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని.చాలా orthodox family నుండి వచ్చాను. చిన్నప్పటి నుండి సాయిబాబా భక్తురాలిని. శ్రీ పాద శ్రీవల్లభుల చరిత్ర, గురుచరిత్ర, సాయిలీలామృతము ఇలా గురువుల చరిత్రలు పారాయణ నిత్యం చేస్తుంటాను. రామాయణ భాగవతాల మీద మాఇంట్లో regular discussions జరుగుతూ ఉంటాయి. అయితే, ఈ మధ్య మా office లో మాటల మధ్యలో ఒక collegue(Hindu) నే అడిగిన ప్రశ్నకు నాకు కూడా సమాధానం పూర్తిగా తెలియ లేదు. ఇంతకీ అతను అడిగిన ప్రశ్న : అసలు " సనాతన ధర్మం" అంటే ఏమిటి అని? అది మన హిందూ ధర్మమని, వేదాల ఆధారంగా మనం జీవిస్తామని చెప్పాను కాని , అసలు వేదాలలో ఏమి ఉన్నది, మనం ధర్మం అని చెప్పే ప్రతిదీ నిజంగా ఎక్కడ ఉంది? ఇలా చాలా రకాల ప్రశ్నలు నన్ను వేధిస్తున్నాయి. అప్పుడు కాని అర్ధం అవలేదు నాకు, ఈ దేశంలో ఎందుకు ఇంత మతమార్పిడి జరుగుతుందో. ఇంతకీ ఈ ప్రశ్న అడిగిన అతని పేరు "నారాయణ". నాకు ఆ నారాయణుడే ఈ ప్రశ్న వేశాడా అనిపించింది. దయచేసి మీరు మన "సనాతన ధర్మం" మీద videos (series) చేయండి. నాకు internet లో bits&pieces available ఉన్నాయి. ఒక పద్దతిలో కావల్సిన మేరకు మీరు మాత్రమే చెప్పగలరని, మీకు ఈ చిన్న request చేస్తున్నాను. Please accept my request and do series on SANATHANA DHARMA, which is need of hour for us & future generations
Guru garu ..Naku ippudu chala Santhosham ga undhi miru ee video yettakelaku chesinanduku ...Parasuramudi video lo miru Karthaveeryarjuna Swamy vaari ni oka villain ga potray cheseru ... Adhi choosi nak chala badha kaligindhi .... Miku e-mail cheyyali anukunna ..kani inka nenu vadilesa Maheshwar velleka neney oka video chesi pettachu ani ...kani inthalo ippudu mirey petteru Swamy vari goppathanam gurinchi ... Guruvu garu ... Karthaveeryarjuna Swamy vaari sakthi antha intha kadhu andi ...Aayana entho mahima gala Swamy varu ..2016 November lo ma intlo dongalu chorabadi 47 thulalu bangaru nagalu dongalinchi vellipoyaru .. Karthaveeryarjuna Swamy vaarini pray cheyyadam modalapetteka within 1 month lo dongalu pattubadi , ma nagalu maku handover ayyeyi ... Dec 5th 2022 rojuna oka autodriver na valuable luggage pattukupoyedu ...police complaint ichina kooda vallu appudu chala sensational cases undatam tho na complaint antha pattinchukole ... Kani miru ipdu cheppina manthram ye nen appudu 108 times pattiyinchi Swamy varini vedukunte ..ventane Nene sontham ga enquiries cheskuni within 2-3days lo direct ah autodriver inti address sampadinchi athani intiki vellesariki , ah auto driver motham na luggage ni antha handover chesesi sorry cheppedu ...tarvatha idi telusukuni polices ye chala shock ayyeru andi ala Ela ee abbayi antha ala auto driver inti address sampadinchi velli luggage handover cheskunnadu ani ... Inka ila yenno yenneno mahimalu Swamy vaaru appati nundi na jivitham lo chesthoone unnaru andi ... Anduke ee Karthaveeryarjuna Swamy vaari Jayanthi ( Nov 8th 2024) , Karthika Suddha Sapthami ni vaibavam ga Swamy vaari kosam veduka chedham ani prepare avthunna andi ... Bhagvan Rajarajeshwar Shri Sahastrabahu Maharaj ji Jai 🙏🏻🕉️🛐🪔... Karthaveeryaya Deepa priyaya🪔🎇🌟✨🙏🏻♥️
Guruvu garu make daily 2 to 3 videos on sanatan dharmam to motivate the hindus ,make awareness knowledge of sanatan dharma to us means hindus, Requesting as hindu Guruvu garu . jai shri ram
గురువుగారు ఈ మధ్యకాలంలోనే నా మంగళ సూత్రం పోయింది అది మా నానమ్మ గుర్తుగా చేయించుకున్న ఈ వారంలోనే పోయింది చాలా బాధగా ఉంది గురువుగారు నేను కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తాను ఆయన మహత్యం తెలుసుకొని ధన్యురాలు అయినా ధన్యవాదాలు గురువుగారు
Talli,tandri ayyina mee iddariki na namaskaramulu..meeru chesina ee video choosi 3 years back ma papa gold chain poyimdhi..narasimha swami kalyanam ki chala santhosham ga poyyi ..chain pogottukoni yedustoo intiki vachhamu..adhi ma 1st salary tho ma papa ki chain konukunnamu ..ee video choosi santhosham vesimdhi maku daari dorikimdhi ani
Iroju morning nenu hanuman gudi lo Naku theliyakunda oka pujari chepparu ani job gurinchi ee Peru vunna manthram chadhivanu kani ippudu video lo aayana Peru vinagane devudu Naku edho cheppali anukuntunnaru ani ardhamaindhi chala thank you andi
గురువుగారు నాది ఒక సమస్య నేను ఇక్కడ విదేశాల్లో పని చేసుకోవడానికి వచ్చాను నేను ఒకరికి డబ్బులు ఇచ్చాను అతడు ఇస్తానని నమ్మించి నన్ను మోసం చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు కాల్స్ చేస్తే ఎత్తడం లేదు ఎలా ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను ఏం చేయమంటారు ఒక సహాయం కోరుకుంటున్నాను నాదేమో తెలంగాణ అతనిది ఆంధ్ర చాలా దూరంగా ఉంటారు మా అమ్మ నాన్నలు పంపిద్దాం అన్నది దూరంగా ఉన్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏదైనా సహాయం కోరుకుంటున్నా నమస్కారం ధన్యవాదాలు
10:56 ఇలాంటి వ్యాఖ్యలు ఖండించాల్సిన అవసరం ఎంతో ఉంది గురుగారు 🙏👍🏻 నేను వారి videos లో రామాయణం లో పుత్ర కామేష్టి యాగం, అగ్ని దేవుడు ఇచ్చిన పాయసం example పెడితే నా comment delete చేసేశారు..
thankyou so much guruvugaaruu.. nenu chala rojulu krindhata ee vishyam kosam comment petta.. inni rojulu ki mi nota ee kadhaa.. nenu kooda nammutha andi.. okka saari ma nannagaru icchina watch auto nuncchi baitaki padipayndhi.. ventane auto aapi vethika kani dhorakledhu ventane ee mantram gurtthu vacchi 2 saarlu manasalu anukoni vethika, ventane dhorikindhi..
"అయ్యా నండూరి వారు! మీరు వీడియోలో చెప్పింది పరమ యదార్థం! ఇక్కడ కర్మ యోగాన్ని చక్కగా తెలియజేశారు! శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గీతలో"కర్మణ్యేవాధికారస్తే-అన్నట్టుగా!"మానవ ప్రయత్నం చేయకుండా! దేవుడే ఇస్తారని కూర్చోవడం మూర్ఖత్వము! అని నాలాంటి వాళ్ళకి చక్కగా తెలియజేశారు"ధన్యవాదాలు సార్!"నేను దత్త చరిత్ర & శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి చరిత్ర పారాయణ లేక శ్రవణం చేస్తున్నాను! శ్రవణం ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే? గురువుగారు అని పిలిపించుకునే టటువంటి అర్హత! ఒక్క శ్రీ దత్తాత్రేయ స్వామి వారికే ఉన్నదని నా అభిప్రాయం"అందుకనే నన్ను ఎవరైనా సరే గురువుగారు అని పిలిస్తే! అయ్యా! మరి ఏమీ అనుకోకండి గురువుగారిని పిలిచే అటువంటి అర్హత ఈ అనంత విశ్వంలో ఒక్క దత్తాత్రేయ స్వామి వారికి వారి అంశావతారాలు కి మాత్రమే ఉన్నది"అని చెబుతూ వస్తున్నాను సార్! జై గురుదత్త శ్రీ గురుదత్త! దత్తాయ గురవేనమః! శ్రీపాద శ్రీవల్లభ స్వామియై నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః"
Na purse Dasara festival time lo missing aindhi nenu ఈ Karhaveerjuna mantram 3 Days 108 time eppudu విల్లు aithe Chadheve వాడిని deepavali time lo Dhorikindhi Pan card , DL, ATM card ani unnai ఈ video upload chesaru next morning నాకు purse Dhorikinadhi
ఔనంది. నేను కూడా శ్రీ కార్తవీర్యార్జునుడు కృప కి పాత్రుడైన వాడిని. ఎన్నో సార్లు ఆయన స్మరణ తో చాలా విలువైన పోయిన వస్తువులు దొరికాయి. మొన్న ఈ మధ్య నా వజ్రపు ఉంగరం పోయింది. అందరూ బాధ పడ్డారు. నేను మాత్రం నిశ్చింత గా , ఒక smile tho "నాకు ఎవరిని అడగాలో తెలుసు" అన్నాను. అప్పుడు silent గా ఈ మంత్రం చేసి ఆయన తో మొర పెట్టుకున్నాను. రెండో రోజే నా కార్ లో సీట్ కింద దొరికింది. అందరూ అవాక్ అయ్యారు. జై శ్రమన్నారాయణ. జై కార్త వీర్యర్జున. 🥰🙏🏻 ఇలాంటి విలువైన సందేశాలు ఇచ్చి జనాలని ఎన్నో ఆపదల నుంచి కాపాడిన నండూరి గారి కుటుంబ సభ్యులు ధన్యులు. ఆ భగవంతుడు మిమ్మలి చల్లగా చుడు గాక. ✋🏻😍
Miru great sir, Public figure and busy person ayi undi kuda spiritual channel follow అవుతున్నారు 🙏 and comment kuda pettaru.
Super sir
Super
@@saikiranhero సాయ్ కిరణ్ గారు నేను మీ fan ni
Break aina relationship kalustunda
నమస్కారం గురూజీ నేను రెండు సంవత్సరాల క్రితం మా స్నేహితురాలు బంగారం వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోయారు నాకు ఈ కార్తవీర్యార్జున శ్లోకం వాళ్లని చదువుకోమని చెప్పాను మళ్లీ మళ్లీ మూడు రోజులకు వాళ్ళ బావ గారి బ్యాగ్ లో వాళ్ళ అక్క పెట్టి మర్చిపోయానని గుర్తు చేసుకొని వెతికింది అన్నీ ఉన్నాయి అప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు
Exactly sir..it's really works on me..
Nijamena andi
Na kamalu akado peti Marchi poyanu naku dhoraka ledhu 😢 25 000
@@sujathap8085100%confirm gaaa dhorukuthaay mam
సనాతన ధర్మం వర్ధిల్లాలి
విడిపోతే పడిపోతాం కలసి ఉంటే కలదుసుఖం.
హిందువులు ఏకీకృతం కావాలి 🙏
Sir, meeru hinduvulu antunnaru... But veru kapuralu ekkava ayyayi.
@@gopinathchandu1771 స్వేచ్ఛ ముదిరి విచ్చలవిడితనం అయింది
Mari TTD chairperson meku ok na.. nuzen hair oil. Fraud... night Vidoes evi Anni chesina vyakti. Sanatana Dharma rakshakuda
@@gopinathchandu1771ఏం చెప్తున్నారో మీకన్నా అర్దం అవుతోందా?
Dhanyosmi
నాకు కూడా ఒక అనుభవం అయిందండి అప్పట్లో జీ తెలుగులో గోపురంలో సంధ్య లక్ష్మీ గారు ఈ మంత్రాన్ని చెప్పారు మా వారిది ఉంగరం పోయిందండి. ఆయన గుంటూరులో ఉన్నారు అప్పుడు. ఆయన హోటల్లో భోజనం చేసి చేయి కడుక్కుంటూ ఉంటే చూశారు ఉంగరం పోయింది. అయితే నేను ఇక్కడ హైదరాబాదులో ఉన్నాను నేను కూర్చుని చేశానండి .చేస్తే వెక్కిరించారు కూడా ఇంట్లో వాళ్ళు అక్కడ ఎక్కడో పోతే ఇక్కడ నువ్వు చేస్తే దొరుకుతాయా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, అని నమ్మకంతో చేశాను ఆశ్చర్యంగా మూడు రోజుల తర్వాత పడుకునే మంచం తల దిండు కింద దొరికింది .అది నేను మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆ మంత్రం ఇచ్చాను .వాళ్ల పోయిన వస్తువులు దొరికాయి అండి ముగ్గురికి ఇట్లా అనుభవం అయింది
10 days back na bangaru గాజులు( 6 కాసులు)కనపడకుండా పోయాయి, ఇంట్లో నే పెట్టాను, చాలా వెతికినా దొరకలేదు , నెక్ట్ డే నుంచి కార్త వీర్యార్జున స్తోత్రం చదివాను 3 days ki, ma husband ki అట్టు plate este thinnaka plate jaari kinda పడిపోయి ప్లేట్ బీరువా కిందకి వెళ్ళిపోయింది, ప్లేట్ తీస్తుంటే బీరువా కింద నా గాజులు లోపలకి ఇరుక్కుని ఉన్నాయి, మిరాకిల్, అక్కడ ఎలా ఉన్నాయో తెలియదు, iam very happy to share this, కార్త వీర్య 🙏🏻🙏🏻
Ani rojulu Chadha valandi
Swamy namaskaaram.......maa ammayi pelli kavataaniki meeru cheppinattu balakanda73 sarga,rukmini kalyanam stotraalu chadivaanu,sapthasanivara vratham chesaanu.....chivari saariga gurucharitra parayanam chesina ventaney maa alludu biodata vacchindi ...... one month lopala vaaru ammayi ni chudatam 15 rojullo engagement.....45 days lo pelli kuda ayipoindi......abbayi chaalaa chaalaa manchivaaru......attha maamalu vaari kuturi laaga chusthunnaru maa ammayi ni ......chaala manchi family lo vellindi maa ammayi......idantha mee blessings ye swamy🙏🙏🙏🙏🙏meeku entho runapadivunnanu
@@ambekarsavitha8105 Ela parayanam chesaru ?
Hi sister
Nenu 16 somavarala vratam chesanu kani marriage set kaledu
Ma relatives e chedakottesaru
Rukmini kalyanam Ela chesaro cheptara sister
Nenu chala kastallo vunnanu
Job ledu try chesina ravatledu
Nijam kadu
@@ambekarsavitha8105 Anni enni times chesaru chepthara detailed ga ammai cheyala mother cheyala
Congratulations to your Daughter 💐💐💐
అయ్యా నమస్కారం. మేము ఎంతో భక్తితో అనురక్తితో తలుచుకునే వాళ్ళలో మీరూ ఒకరు అని చెప్పటానికి ఒక హిందువుగా గర్వపడుతున్నాను.
విషయం ఏంటంటే....
ఇటువంటి శ్లోకాలు ఇచ్చినప్పుడు వీలు ఐతే ఆ స్వామి లేదా అమ్మవారి ఇమేజితో (మీ సైడ్ ఫోటో ఉన్నది) & శ్లోకం ఓకే వ్యూ లో (సింగిల్ ఫ్రేమ్ లో) ఉండేటట్లు చూడగలిగితే మేము చదువుకునేటప్పుడు ఇంకా భక్తిగా చదువుకోవటం అవుతుంది. మీ అందు కూడా ఇంకా ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి అని ఉద్దేశ్యం.🙏
నమస్కారం గురువుగారు ఈరోజు ఉదయం మా వారి పర్స్ పోగొట్టుకున్నారు .ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎలా మిస్ అయిందో తెలీదు .ఈరోజు ఉదయం మీ వీడియో చూసి కార్త్య వీరార్జున స్తోత్రం చదువుతూనే ఉన్నాను ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితం పర్సు దొరికింది అని కాల్ వచ్చింది. మీకు చాలా ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మాకోసం ం పెట్టండి 🙏
Naku kuda naa gold chain dorikindhi
గురువు గారు,అమ్మవారి గుడి కూల్చినపటి నుండి నా మనసు చాలా వ్యధ గా వుంది.దాదాపు ఆ రోజు నుండి నాకు మనసు మనసులో లేదు.పూజ కూడా చేసుకోబుద్దీకలేదు.సనాతన ధర్మం ఎరబ్పోతుంది మన భవిష్యత్తు ఏమిటి అని రోజు నామనసులో ప్రశ్న వస్తుంది.మే వీడియో ద్వారా నాకు సమాధానం దొరికింది.ఇది అమ్మ వారు చూపిన మార్గం అనుకుంటున్నాను.లలితమ్మ కూ,మీకు నా ధన్యవాదాలు.🙏
గురూజీ నమస్కారం మన పురాణాలు అసంపూర్ణంగా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కో విధం గా చెప్తున్నారు, ఏది నిజం ,ఎంత వరకు నిజం, తెలియడం లేదు, మీ మాటల్లో వినాలని అనుకుంటున్నాము , అయ్యప్ప జన్మ రహస్యం చాలా చక్కగా వర్ణించారు ధన్యవాదములు
మన జీవితానికి అనుసంధానమై ఉన్న భగవద్గీత మీ మాటల్లో నిజం వినాలని క్షమించాలి చూడాలని అనుకుంటున్నాము , ధన్యవాదములు
ఇంత శక్తివంతమైన శ్లోకం ఎక్కడ లేదు గురువుగారు ధన్యవాదాలు.... నా స్వయం అనుభవంతో చెప్తున్నా ఇది చాలా విశిష్టమైన మహా మంత్ర
శ్లోకం
నమస్కారం గురువుగారు మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతున్నాము ఇలాంటి వీడియో లు మీరు మరిన్ని చెయ్యండి గురువుగారు
This mantra had saved us many times! I am the witness for this. I lost my purse when i was working at US(imagine with the DL and other docs) I was tensed to describe the least. I remembered this and the purse was found after 2 days in my bag. I might have searched in the same bag thousand times before that point. All thanks to Sri Shankaracharyaru and my mother, father !
This is a very powerful mantra and works 100%. I had so many positive experiences
Ee mantram entha mahimaaanvithamo oka chinna udaaaharana
May 2021 lo prapamcham motham second covid tho athala kuthalam ayipothu unnaa time lo naaa jeeevitham lo jarigina sanghatana
Maa sontha Annayya ki vyaaapaaaram lo kolukoelni nashtam erpadatam tho appula paaalu ayipoyaaadu. Appula vaaalla pressure bharinchaleka maaa Annayya intlo nunchi cheppakunda vellipoyaaadu. Vellina marusati roju nunchi second lock down. Oka guruvu gaaarini adigithe aaayana eee mantram thanu thirigi vachevaraku roju 1000 saaarlu japam cheyyamannaaaru. Naaaku maaa Annayya paristhithi telusu kaaabatti vaaadu thirigi vasthaaadu ane nammakam unnaa ekkado teliyani bhayam. Nenu aaa guruvu gaaaritho maaatlaaadinappudu aaayana 1 to 250 lopu oka anke cheppamannaaaru. Nenu 18 cheppaaanu. Correct ga 18va roju maaa Annayya unnaaadu ane vaaartha telisindi…idantha bhagavanthudi mahima ani Nenu 10000000000000% nammuthaaaanu.
Manam edi chesinaa poorthi nammakam tho chesthe bhagavanthudu thappakunda anugrahisthaaadu. Manam manushula tho maaatladinattu bhagavanthudi tho maaatladatam alavaaaatu chesukunte chaaala prasaaanthanga dhairyam ga undagalam.
Elaaanti kashtaaaniki ayina oka parishkaaaaram untundi. Jeeevitham oka pedda university. Daaaanini minchina upaaadhyaaadu ledu. Andariki anni nerpisthundi jeeevitam. Sarwe Jana Sukhinobhavanthu…🙏🙏🙏
Naaa jeeevitham lo bhagavanthudi leeelalu kokollalu…🙏🙏🙏
This already worked for me a lot of times...don't ignore it , thank you sir🙏
ఈ మంత్రం నిజంగా చాలా శక్తి వంతం అయినది.
గురువు గారు ధన్యవాదాలు ఎంత పుణ్యం చేసుకున్నాం మీ వంటి విలువలు కలిగిన జ్ఞానం మాకు అందుతున్న వేళ.
నమస్కారం సార్, నేను చిన్నపాటి నుండి yedaina బంగారం కనపడకపోయినా, నాకు ఇవ్వవలసిన వారు డబ్బుని ఇవ్వకపోయినా ఈ కార్త్యవీర్రాజున మంత్రం చేస్తావు వెంటనే లాభం పొందుతాను. జై కార్త్యవీర్యార్జున.v
Really it's a miracle.maa ammamma house lo motor and boring pump dongalu pattukuni poyaaru.I cried a lot and started chanting this mantra with belief.same day evening my father searching and he found the motor and pump back side of the house.I felt very happy.This is very powerful mantra.Thanks to karthaveerarjuna 🙏🙏😢😢
Yes it works. Thanks 🙏🙏 Gurugaaru.
Yesterday Morning (05/11/24) I lost my ring. I checked every where in the office as well as in my home but not found. Yesterday evening just with half belief I have chanted ( more than 108 times) kartaveeryarjuna mantra given here.
Surprisingly today morning ( 06/11/24)I found my ring below one text book. I felt WoW .
Thanks 🙏 🙏 to Nanduri Srinivasa Guruvu Gaaru for helping us selflessly . I feel very much lucky to find your channel.
Thanks a lot.
Dr.Sreenivas S
Professor
Correct guruvu garu ma abbai way teliyakunda dari tappadu.chala time aiena kuda raledu.full crying nenu .ma pakkana brahmins unnaru naku e slokam chepparu . Saree kongu last lo mudi yesokoni 11 times e slokam chala bhakthi ga manusulo japam chesukomannru.its miracle ma abbai phone chesi vastunnanu amma ani cheppadu .full happay .full thanks to slokam chepina bhramin amma garu
Om namah shivay
Vidipoina vallu kuda kalustara e mantram valla
గురువు గారండి మీరు చాలా బాగా చెప్పారండి ఇలాంటివి చెప్పడం వల్ల మీరు చెప్పేది వినడం వల్ల మాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందండి థాంక్యూ సో మచ్ అండి చాలా బాగా చెప్పారండి..🙏
కష్టాలు , కోరికలు లకు తేడా బాగా చెప్పారు. ధన్య వాదాలు.
Even I got my misplaced bag of gold ornaments after reciting this holy mantra🙏🙏
నమస్కారం అండి,
నేను కూడా ఏది పోయిన కార్తవీర్యార్జునుని తలుచుకుని దణ్ణం పెట్టుకొని వేతుకుత...కచ్చితంగా దొరుకుతుంది...చిన్న వస్తువు అయిన సరే...చాలా సార్లు నా life lo జరిగింది...ఇలా...పక్కనే ఉన్నట్టుంటుంది కానీ కనపడదు కొన్ని సార్లు...ఆయనికి దణ్ణం పెట్టుకోగానే నాకు దొరుకుతుంది🙏 ఈరోజు మే నోటి వెంట ఈ విషయం వినగానే చాలా సంతోషం కలిగింది...
ఓం కార్తవీర్యార్జునాయ నమః🙏🙏
ఓం
గురువుగారికి పాదాభివందనాలు
మీ వీడియోల కోసం ఎదురుచూపులు చూసేవారిలో నేనూ ఒకదాన్ని
నమ్మకం తో చేస్తే ఏదయినా ఫలితం ఉంటుంది నా భర్త ఆరోగ్యం త్వరగా బాగుపడాలని మీరు కూడా భగవంతుణ్ణి ప్రార్ధించండి
శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏
Na bartha arogyam kuda bagupadali devuda
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
శ్రీమాత్రే నమః 🙏🙏🙏
Nenu ee mantram first time chilkur balaji temple book lo chusanu.. Appatinundi Ee matram nenu regular ga chaduvtune untanu.. Epudu ye vastuvu kanipinchakaooina chaduvtanu, ventane dorikestai 😊 chala powerful mantram
Ayyyyooooo. Meeru nammaru kaani nenu ma pillalaku lunch box evvalani afternoon vellanu almost one hour lo velli vochanu vochesariki intlo dongalu padi mottam cash gold poyindi na life lo first time kadupulo nunchi adchanu. One day mottam adchanu am cheyali ani dhyryam techukoni appudoo ma amma cheppindi kaarthaveeryarjuni mantram chaduvukooo annaru ventane "Thandri" Kaartha veerya na pyna ne karuna chupinchu annanu assalu nammaru police lu kuda cheppesaru vaadu train lo odissa velladu cc camera lo chusamu 70 %kashtame annaru ayya kaarthaveerya ani mantram naku unna tension bhayam lo only 3 times chadiva swamy pilisthe palikadu nextday vaadu dorikadu ani police lu phone chesaru na gold money dorikayi money koncham karchu chesadu but almost dorikindi nenu devudu unnadu devudiki na meeda chupu undi ani nammina modati experience. Aa anubhoothi pondithe kaani ardam avvadu antha adbhutham devudi leela antho ruchi ra annattu swami namam swami leela anubhavam avvali adi shivudu, vishnumoorthi kaadu avaru aina mana thodu unnaru ani nammakam untundi mottaniki nenu aaa roju nunchi kaartha veeryarjunudi leela maravanu pilisthe palukuthadu.
Na managalsutralu and chain nenu train lo inti ki veltundaga dongalu na medaloo mangalasitralu and chain cut chesasaru, ayya kartaverya tandri nuvu tappa naku inka dikku leru tandri na mangalyam naku dorikinattu chyu tandri😢😢🙏🙏
Akka wife nd husband godavalu....na husband na dagariki tirigi ravalante e mantram chaduvukovacha akka plzzzzz chepara.
Me issue kosam veru andi kani mi manasu ప్రశాంతత kosam chaduvukondi @@rithikadoddipati
Alternatively
సుమన్తో సుమన్తో శ్రీ కార్తవీర్యాజునాయ నమః
My mother kept her necklace in bank, after some months she went to bank she saw that the necklace was lost, then she came to know about kaarthaveeryarjuna manthram from her cousin when she chanted everyday after some months she went to bank and shock to see that the necklace was there. It is such a power of mantra to get lost things 🙏🙏🙏.
Namste ! Last week my son sold his bike to a show room and they lost it next day as someone test drove and never returned. Harassment mounted on us as the name did not change . Went to police station also which we never saw in real life. That evening after my regular prayers I was sitting and contemplating and my eyes fell on your this video. I started to pray sincerely this slokam for 108 times and a sense of peace and confidence stated welling in me. Today happy to inform that the stolen bike was recovered by police and we are out of all harassment . Thank you and God bless you Srinivas garu.
Thank you nanduri garu for this slokam. My mother lost her backpack today in train which had important stuff .She complained at railway police but they weren't responsive.Immediately i started to chant and did it for 108 times. And by afternoon she received a call .she lost her bag and few other things but nothing expensive . Thank you andi. Am truly grateful 🙏
నాక ఈ మంత్రం తో చాలా అనభవాలు అయినాయి ,ఒక సారి నా బంగారం నెక్లెస్ కనిపించ లేదు ఈ మంత్రం చదువుకోవడం వల్ల దొరికింది
Thanks to all whoever posted there own experiences keep posting
Namaste గురువు గారు
ఈ మంత్రము బాగా పని చేస్తుంది.I experienced it three times.mana pedda vallu e mantra ni వాడతారు పోయిన వస్తువులు కోసం
Namaste Sir, 9 years back a puppy from my street happened to lost a way back to home(whom I was feeding with lots of love everyday). I couldn't eat anything that morning & afternoon.I searched for a mantra to find lost things in Google and I found kartaveeryarjuna stotram. I don't remember how many times I recited but by evening I found a puppy in the very next street. He wouldn't have survived as if he was not found as he was on medication for severe illness. Immediately I adopted him( brought him home from street) and never let him go. That's a miracle. Now he is a grown up dog and is 9 years old 😊 All thanks to Kartaveeryarjuna swamy🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః కార్తవవీర్యార్జున మంత్ర ప్రాముఖ్యత ను తెలియ చేసిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు... 👏👏👏🚩🚩🚩
మీ పాద పద్మాలకు శతకోటి నమస్కారాలు 🙏🏽
Recently nenu laksha పోయినవి e శ్లోకం వల్ల 75 వెలు వచ్చాయి 25 వెలు రావాలి వారం కిందనే నేను ఈ శ్లోకం వల్ల దేవుడు kaarthaviryarjuna వల్ల నా డబ్బునకువచ్చింది
Enni malalu chadhivaru
శ్రీ నండూరి శ్రీనివాస రావు గారికి నమస్కారములు మీరు చెప్పేటట్టు భగవంతుడి యొక్క లోగుట్టు అసలైన అటువంటి జ్ఞానం ఒక్క తెలుగు ప్రజలకే కాక దేశంలో ఉండే ఇతర భాషలలో కూడా అందాలి అని నా యొక్క ప్రార్ధన ఉదాహరణకు ఏ రాష్ట్రానికి ఏ భాష ఉంటుందో ఆ భాషలోకి మీరు తెలుగులో చెప్పిన విషయం ఆ భాషలోకి అది ఏదో యాప్ ద్వారా మారుతుంది కదా అది అది ప్రయత్నం చేసి భారతదేశంలో అన్నిచోట్ల అందాలి ఇదే ప్రార్థన
నాకు ఒక అతను డబ్బులు ఇవ్వాల్సి ఉండే చాలా రోజుల నుండి సతంచాడు.నవంబర్ 1st రోజు చదవడం మొదలు పెట్టాను. నవంబర్ 2nd రోజు మధ్యాహ్నం 2 గంటలకు నా డబ్బులు నాకు నేను అడగక ముందే p pay చేశారు. ఒక్కరోజులోనే ఇంత రిజల్ట్ వచ్చింది నమ్మలేక పోయాను. నిజంగా చాలా శక్తి వంతమైన శ్లోకం ఇది. డైలీ 11 times చదువుతున్నాను 🙏
Real haaaa bro Naku adhe work kadhu
అమ్మానాన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏.తప్పకుండ రోజు చదువుకుంట నాన్న గారు 🙏🙏🙏🙏🙏
Chaala Santhosham andi 🙏🙏🙏
Naaku Chilkoor lo Poojarigaaru chepparu Pradakshinalu chese tappudu, appatlo Chilkoor lo iche books lo kooda print chesaru … Oka saari naadi Gold vastuvulu kanipinchakunda poindi , chaala bhayam vesindi , Chilkoor book lo aa mantram chadivanu , 15 days chaduvutunee unnanu… Ardhratri kala vachindi car trunk lo pettina bag okati kanipinchi , mdhya ratri lechi car open chesi chooste bag undi 🙏🙏🙏… enta edupudu vachindo swamy ki enta daya naa paina ani aanandam patta lekapoyanu… 15 days lo car anta kooda clean kooda chesamu … mari bag ela vachindo vachindi … ee mantram nijamga chaala mahima gala mantram 🙏
Namaskaram sir 🙏
I know this manthra from three years
I m chanting this mantra daily 21 times
We lost mobile in our shop
After chanting this mantra
We got our mobile
It is very powerful mantra
If we chant daily when doing pooja it is very good for our wealth protection
ನಮಸ್ತೆ ಗುರುಗಳೇ, ನಾನು ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ, ಗುರುಗಳೇ ನನಗೆ ಕಾಲ ಭೈರವ ಅಷ್ಟಕದ, ಬಗ್ಗೆ ಸಂಪೂರ್ಣ ಮಾಹಿತಿಯನ್ನು ನೀಡಬೇಕಾಗಿ ಕೋರುತ್ತಿದ್ದೇನೆ...
ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ
ಭಾರತ್ ಎಸ್ ಎಂ
ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ ಕರ್ನಾಟಕ, ✨😇💐
మీరు చెప్పిన bangles incident మా లైఫ్ లో కూడా జరిగింది.నేను కూడా కార్త వీర్యార్జున స్తోత్రం చదివాను. 5 years తర్వాత ఆ బ్యాంగిల్స్ దొరికాయి. నిజం గా మీరు ఇలాంటి వీడియోస్ పెడుతుంటే..ఇంకా ఇంకా నమ్మకం పెరుగుతుంది. ఆ భవగవంతుడు మనకు ఎప్పుడు తోడు వుంటాడు.మనం నమ్మాలి.
Enni day chadivaru andi dayli enni malalu chesaru
Maa palita devudu guruvu garu meeru meevalla chala kutumballo devudu paina mammakam bhakti perigayi meeru cheppe poojala valla chalamandi intlo kastalu gattenkinchagalugu tunnaru meeku memu ellappudu runapadi untamu krutagnatalu guruvu garu
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
నండూరి శ్రీ నీవాస రావు గారి కి అమ్మ శ్రీ సుశీల గారి కి మా తరుపున అనంత కోటి కోటి కృతజ్ఞతలు
గురు దంపతులకు జయము జయము
గురు దంపతులకు మా తరుపున అనంత కోటి, కోటి ప్రణామాలు
🪔🪔🪔🙏🙏🙏🌺🌺🌺
🌹🌹🌹
శ్రీ దత్తాత్రేయ స్వామి మహా భక్తుడైన శ్రీ కార్తవీర్యార్జునుడు కృపా దృష్టి మాతో ఉన్నందు కు మా తరుపున శతకోటి వందనాలు
శ్రీ కార్త విర్యార్జున స్వామి కీ
మావిన్నాపం ఏమి టి అంటే నండూరి శ్రీ నీ వాసు రావు గురు దేవా లు చే ప్పా రు దేశంలో ఎక్కడా ఎప్పుడూ దేవాలయం లో గాని గురు భుక్తుల ఇంట్లో దొంగ చేసేవారి నీ శిక్షించాలి మీ రు గురు
భక్తుతలను కాపాడు స్వామి మా తరుపున హృదయ పూర్వక అనంత కోటి కోటి ప్రణామాలు 🪔🪔🪔
🌺🌺🌺🙏🙏🙏
సాయి కిరణ్ గారు కీ మా తరుపు శత కోటి కృతజ్ఞతలు
గురువుగారు నాకు భగవన్నామస్మరణ కష్టంలో మాత్రమే గుర్తొస్తుంది. సుఖంలో కూడా ఎప్పుడూ గుర్తుకురావాలి అంటే మనస్సుకు ఎలా అలవాటు చెయ్యాలో తెలియజేయమని ప్రార్థన 🙏🙏🙏
@@vishnudutt5827 meeru pondina sukham kosam devudiki thanks cheppadam alavatu chesukondi..apudu kasta sukhallo devudini talachukovachu
Same here
Even lost jobs also comes and good wishes also comes true, when do a lot we will be In devotion to dattatraya
@@krishnavenideevi431 vadhilesi vellipoina person malli tirigi osthara
చాలా సార్లు మాకు దొరికింది 😊
నిజం అండి kartaveeryarjuna స్వామి పిలిస్తే పలికే దైవం...
Ee mantram nijam ga Pani chestundi.......one wk back na ear ring poyindi......Anni chotla vetikanu dorakaledu.....ee slokam chadavadam start chesa 5mins lo dorikindi.....tq so much kartyaveerarjuna....
Sree matre Namaha. This evening at 6pm my husband lost his ear pods case worth 4000/- while walking in the park. I asked him to go back and search again, while my daughter (9 years old) chanted the Karthaveeryarjuna mantra. She called her father at 8.40pm, he said that he found the device, in normal case it is impossible to get it back in public park. Thanks to the belief of the child and Jai ho Karthaveeryarjuna who responded to the belief.🙏
ఓం శ్రీ విష్ణు రూపాయనమహ శివాయ 🙏 గురువు గారు ఈ శోత్రం నేను చదువుతాను అండి 🙏 ఓం నమః శివాయ 🙏
Korikalaki kadu manchi margam lo nadavadaniki cheptunnaru, elanti mantralu jevitam lo atyunnata spritual margam lo vella daniki upayogiste janma danyan avutundi, nandurigaru meeku koti koti vandanamulu, mee krupa maa mida sada vundu gaka,
వ్యాపారం బాగా జరిగేలా ఏదైనా మంత్రం చెప్పండి...గురువు గారు
Same pblm
@LakshmiA-x8x ee manthram daniki kuda chesukovachhu andi, if u don't want hear 3 days hanuman getting tax from other countries in hanuman mahatyam by vaddiparti padmakar guruvu garu
నిజమేనండి గురువు గారు ఈ మంత్రము నా విషయంలో నిజమైంది నాజీవితంలో దూరమవుతున్న బంధాలని బింధుత్వాలని పోగొట్టుకున్న వస్తువులని అన్నింటిని నాదగ్గరకు చేర్చింది ఏదైనా నమ్మి చేస్తే జరుగుతుంది నమ్మకం లేకపోతే ఏది జరగదు
@@sowbhagyalakshmi8489 nenu jeevitham lo chaalaa pogottukunnanu .....mee message chusi ekkado chinna aasha puttindi....... tomorrow nundi slokam chaduvuthanu......roju enni saarlu chadavaalandi
Bandalanu kuda deggara chestunda please cheppandi
@@ambekarsavitha8105108 times chadavandi 2016 lo vidipoi..2023 lo kalisam idi chadivaka
@@sowbhagyalakshmi8489 avunaa andi...wife and husband kalustara andi
Wife nd husband divorce problem Andi ...e slokam chaduvukovacha Andi malli na bartha na dagariki tirigi vasthada Andi plzzzz chepandi...daily Anni times chaduvukovalandi
గురు గార్కి వందనం,,🙏 అరుణా చాలా శివ💯🪔
Ee roju ma husband money poyayi .ee mantram nammakam ga chadivami.kaspetsiki akade kinda padi unai.Aasharyam emiti ante akade memu padi sarlu tirigamu..sudden ga pratyakshaminattu kanipinchindi.
Thank you so much
Maa Kuladevudu Kartaviryarjunudu Jai Kshatriya
Ram baram
This is very true..I have so many good experiences .. ..🙏🙏🙏
Sir any video of urs is very informative.. pls do not worry abt negative comments... negative people are everywhere.
నమస్కారం గురువుగారు. నేను కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని.చాలా orthodox family నుండి వచ్చాను. చిన్నప్పటి నుండి సాయిబాబా భక్తురాలిని. శ్రీ పాద శ్రీవల్లభుల చరిత్ర, గురుచరిత్ర, సాయిలీలామృతము ఇలా గురువుల చరిత్రలు పారాయణ నిత్యం చేస్తుంటాను. రామాయణ భాగవతాల మీద మాఇంట్లో regular discussions జరుగుతూ ఉంటాయి. అయితే, ఈ మధ్య మా office లో మాటల మధ్యలో ఒక collegue(Hindu) నే అడిగిన ప్రశ్నకు నాకు కూడా సమాధానం పూర్తిగా తెలియ లేదు. ఇంతకీ అతను అడిగిన ప్రశ్న : అసలు " సనాతన ధర్మం" అంటే ఏమిటి అని? అది మన హిందూ ధర్మమని, వేదాల ఆధారంగా మనం జీవిస్తామని చెప్పాను కాని , అసలు వేదాలలో ఏమి ఉన్నది, మనం ధర్మం అని చెప్పే ప్రతిదీ నిజంగా ఎక్కడ ఉంది? ఇలా చాలా రకాల ప్రశ్నలు నన్ను వేధిస్తున్నాయి. అప్పుడు కాని అర్ధం అవలేదు నాకు, ఈ దేశంలో ఎందుకు ఇంత మతమార్పిడి జరుగుతుందో. ఇంతకీ ఈ ప్రశ్న అడిగిన అతని పేరు "నారాయణ". నాకు ఆ నారాయణుడే ఈ ప్రశ్న వేశాడా అనిపించింది. దయచేసి మీరు మన "సనాతన ధర్మం" మీద videos (series) చేయండి. నాకు internet లో bits&pieces available ఉన్నాయి. ఒక పద్దతిలో కావల్సిన మేరకు మీరు మాత్రమే చెప్పగలరని, మీకు ఈ చిన్న request చేస్తున్నాను. Please accept my request and do series on SANATHANA DHARMA, which is need of hour for us & future generations
Guru garu ..Naku ippudu chala Santhosham ga undhi miru ee video yettakelaku chesinanduku ...Parasuramudi video lo miru Karthaveeryarjuna Swamy vaari ni oka villain ga potray cheseru ... Adhi choosi nak chala badha kaligindhi .... Miku e-mail cheyyali anukunna ..kani inka nenu vadilesa Maheshwar velleka neney oka video chesi pettachu ani ...kani inthalo ippudu mirey petteru Swamy vari goppathanam gurinchi ...
Guruvu garu ... Karthaveeryarjuna Swamy vaari sakthi antha intha kadhu andi ...Aayana entho mahima gala Swamy varu ..2016 November lo ma intlo dongalu chorabadi 47 thulalu bangaru nagalu dongalinchi vellipoyaru .. Karthaveeryarjuna Swamy vaarini pray cheyyadam modalapetteka within 1 month lo dongalu pattubadi , ma nagalu maku handover ayyeyi ...
Dec 5th 2022 rojuna oka autodriver na valuable luggage pattukupoyedu ...police complaint ichina kooda vallu appudu chala sensational cases undatam tho na complaint antha pattinchukole ... Kani miru ipdu cheppina manthram ye nen appudu 108 times pattiyinchi Swamy varini vedukunte ..ventane Nene sontham ga enquiries cheskuni within 2-3days lo direct ah autodriver inti address sampadinchi athani intiki vellesariki , ah auto driver motham na luggage ni antha handover chesesi sorry cheppedu ...tarvatha idi telusukuni polices ye chala shock ayyeru andi ala Ela ee abbayi antha ala auto driver inti address sampadinchi velli luggage handover cheskunnadu ani ...
Inka ila yenno yenneno mahimalu Swamy vaaru appati nundi na jivitham lo chesthoone unnaru andi ...
Anduke ee Karthaveeryarjuna Swamy vaari Jayanthi ( Nov 8th 2024) , Karthika Suddha Sapthami ni vaibavam ga Swamy vaari kosam veduka chedham ani prepare avthunna andi ...
Bhagvan Rajarajeshwar Shri Sahastrabahu Maharaj ji Jai 🙏🏻🕉️🛐🪔...
Karthaveeryaya Deepa priyaya🪔🎇🌟✨🙏🏻♥️
Guru devulaku padabhi vandanam.
Guruvu garu make daily 2 to 3 videos on sanatan dharmam to motivate the hindus ,make awareness knowledge of sanatan dharma to us means hindus, Requesting as hindu Guruvu garu . jai shri ram
గురువుగారు మీ వీడియోల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏
Thank you so much guruji nenu everyday ee slokanni chopputhu vuntanu
గురువుగారు ఈ మధ్యకాలంలోనే నా మంగళ సూత్రం పోయింది అది మా నానమ్మ గుర్తుగా చేయించుకున్న ఈ వారంలోనే పోయింది చాలా బాధగా ఉంది గురువుగారు నేను కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తాను ఆయన మహత్యం తెలుసుకొని ధన్యురాలు అయినా ధన్యవాదాలు గురువుగారు
Talli,tandri ayyina mee iddariki na namaskaramulu..meeru chesina ee video choosi 3 years back ma papa gold chain poyimdhi..narasimha swami kalyanam ki chala santhosham ga poyyi ..chain pogottukoni yedustoo intiki vachhamu..adhi ma 1st salary tho ma papa ki chain konukunnamu ..ee video choosi santhosham vesimdhi maku daari dorikimdhi ani
Thank you very much
Gurudeva!!
Miru cheptunte
Maku , pogottukunna Bangaram (viluva 3 nundi 4 lakshalu vuntundi ) ventane dorikinantha anandamga vundi….
Memu kuda aah kartyaveerarjuna swami vari mantram yadhasaktiga ekkuva sarlu japinchi prayatnistamu…..
Alage gudulu anninti gurinchi kuda tappakunda prarthistamu 🙏😊
Once again thanks a lot….🙏🙏🙏🙏🙏….
శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ🙏🏻
కోరికలు కష్టాలు గురించి మీరు చెప్పిన తేడా కరెక్ట్ గురువు గారు ❤❤❤❤❤❤❤❤❤
Chala thanks guruji miru cheppevi 1000% right, korikalu veru, kastalu veru ,....
Karthyaveeryarjunudu nijanga pilisthe palukuthadu.🙏🙏🙏
Naku kuda bangarum pothe equal maney vachindi antha Power undi e manthraniki 🎉
Sri Vishnu rupayaa namasivayaa 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Anaaya nenu Just Eepudy a manthram chepukuni kurchunaa mee orasadham Lanti mataaa pampincharu madhagara dabbulu Appugaa thiskuni Chala badha pedtunaruu aa swamy Maa dabbulu Thiskunaavalu Echesalaga dhivinchandi anaaya 😢😢😢😢😢😢😢😢😢😢😢😢
I had misplaced my diamond earrings and got them back after reciting this mantra please try it
Iroju morning nenu hanuman gudi lo Naku theliyakunda oka pujari chepparu ani job gurinchi ee Peru vunna manthram chadhivanu kani ippudu video lo aayana Peru vinagane devudu Naku edho cheppali anukuntunnaru ani ardhamaindhi chala thank you andi
Shloka @1:17
గురువుగారు నాది ఒక సమస్య నేను ఇక్కడ విదేశాల్లో పని చేసుకోవడానికి వచ్చాను నేను ఒకరికి డబ్బులు ఇచ్చాను అతడు ఇస్తానని నమ్మించి నన్ను మోసం చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు కాల్స్ చేస్తే ఎత్తడం లేదు ఎలా ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను ఏం చేయమంటారు ఒక సహాయం కోరుకుంటున్నాను నాదేమో తెలంగాణ అతనిది ఆంధ్ర చాలా దూరంగా ఉంటారు మా అమ్మ నాన్నలు పంపిద్దాం అన్నది దూరంగా ఉన్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏదైనా సహాయం కోరుకుంటున్నా నమస్కారం ధన్యవాదాలు
Guruvu gaariki namaskaram ee video ippude chuusanu guruvu gaaru 10 years back chusinte ee manthram valla ma ammayi naaku daggarayyedi
Namaste. Paristhitula Prabhavamto Pogottukunna Jeevitam tirigi vastundani aasistunnanu. Telupagalaru. Namaste.
10:56 ఇలాంటి వ్యాఖ్యలు ఖండించాల్సిన అవసరం ఎంతో ఉంది గురుగారు 🙏👍🏻
నేను వారి videos లో రామాయణం లో పుత్ర కామేష్టి యాగం, అగ్ని దేవుడు ఇచ్చిన పాయసం example పెడితే నా comment delete చేసేశారు..
Guruvu garu,
Na jeevitham lo sukham, santhosham, manassanthi pogottukunnanu. Avi kuda ee mantram tho dorukuthaya thandri.
Meeru mee family members are really great.
thankyou so much guruvugaaruu.. nenu chala rojulu krindhata ee vishyam kosam comment petta.. inni rojulu ki mi nota ee kadhaa..
nenu kooda nammutha andi.. okka saari ma nannagaru icchina watch auto nuncchi baitaki padipayndhi.. ventane auto aapi vethika kani dhorakledhu ventane ee mantram gurtthu vacchi 2 saarlu manasalu anukoni vethika, ventane dhorikindhi..
Yes it works. Thank you guruvugaru
గురువుగారికి శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
Namasakaram swamy thank you soo much for giving the shlokam in kannada feeling blessed 😊
"అయ్యా నండూరి వారు! మీరు వీడియోలో చెప్పింది పరమ యదార్థం! ఇక్కడ కర్మ యోగాన్ని చక్కగా తెలియజేశారు! శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గీతలో"కర్మణ్యేవాధికారస్తే-అన్నట్టుగా!"మానవ ప్రయత్నం చేయకుండా! దేవుడే ఇస్తారని కూర్చోవడం మూర్ఖత్వము! అని నాలాంటి వాళ్ళకి చక్కగా తెలియజేశారు"ధన్యవాదాలు సార్!"నేను దత్త చరిత్ర & శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి చరిత్ర పారాయణ లేక శ్రవణం చేస్తున్నాను! శ్రవణం ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే? గురువుగారు అని పిలిపించుకునే టటువంటి అర్హత! ఒక్క శ్రీ దత్తాత్రేయ స్వామి వారికే ఉన్నదని నా అభిప్రాయం"అందుకనే నన్ను ఎవరైనా సరే గురువుగారు అని పిలిస్తే! అయ్యా! మరి ఏమీ అనుకోకండి గురువుగారిని పిలిచే అటువంటి అర్హత ఈ అనంత విశ్వంలో ఒక్క దత్తాత్రేయ స్వామి వారికి వారి అంశావతారాలు కి మాత్రమే ఉన్నది"అని చెబుతూ వస్తున్నాను సార్! జై గురుదత్త శ్రీ గురుదత్త! దత్తాయ గురవేనమః! శ్రీపాద శ్రీవల్లభ స్వామియై నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః"
Na purse Dasara festival time lo missing aindhi nenu ఈ Karhaveerjuna mantram 3 Days 108 time eppudu విల్లు aithe Chadheve వాడిని deepavali time lo Dhorikindhi Pan card , DL, ATM card ani unnai ఈ video upload chesaru next morning నాకు purse Dhorikinadhi
Thank you guru garu, Scam lo petina amount return techukogaligamu... Ee manthram japinchi, vivaramga chepinandhuku thank you guru garu.
ధన్యవాదాలు గురువుగారూ 🙏🌼
Om Sumuntho Sumuntho Sri karthaveryaarujnayana maha. Guru Deva meeku paadabi vundanaalu.
Meeru cheppevi Chala bagunnai sir meeku napadibhi vandanalu
12yrs back sandya laxmi garu chepparu...kartha virya arjuna mantram....
Vela samvatsaraala crithame.mana Rushulu kuda chepparu..