సినిమా బాగుంటే ఒకటి లేదా రెండు, మూడు సార్లు చూస్తారు but ఈ మూవీ ని more than 10 times చూసిన వాళ్ళు చాలా మంది more than 2 times చూసిన వారు 90% ఉన్నారు ఇది కదా చరిత్ర అంటే
ఆయన గురించి మాట్లాడే అర్హత మాకు లేదు. ఆయనకు ఆయనే సాటి. జై ఎన్టీఆర్.. అడవిరాముడు పెద్దాయన తో తీసి తెలుగు ప్రజలను ఊర్రూతలూగించిన రాఘవేంద్ర రావు గారు మీకు ధన్యవాదాలు 🌹❤️
సార్ పాండవ వనవాసం మూవీ మీరు తీసుకొని మళ్ళీ రీ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సినిమా అంటే ఎంతో మందికి ఎన్నిసార్లు చూసినా తనివి తీరని మూవీలో అదొకటి
అడవి రాముడు కన్నడ రీమేక్ ముందుగా రాఘవేంద్ర రావుని అనుకోలేదు నిర్మాతలు, ఎస్ డి లాల్ని అనుకున్నారు, ఇంత పెద్ద హిట్ అవుతుందని నిర్మాత , దర్శకులు ఊహించలేదు, అది నిర్మాతల అదృష్టం, పెద్దవాళ్ళు పెద్దగా ఆదరించలెదు, అప్పటి పిల్లలని విపరీతంగా ఆకట్టుకుంది.

జై హో ఎన్టీఆర్ గారూ జోహార్ అన్న ఎన్టీఆర్ గారూ
🎉🎉నువ్వు చెప్పింది నిజమే కానీ ఎన్టీ ఆర్ to stepps veyinchindi mee anna k.bapayya
ఏనుగు మీద ఉన్నప్పుడు దేవుడు అన్నావు వైస్రాయ్ హోటల్లో ఎదురుగా వ్యాన్ మీద ఉన్నప్పుడు అలా చేయడం చూస్తూ ఉన్నావు కదా రఘు
సార్ పాండవ వనవాసం మూవీ మీరు తీసుకొని మళ్ళీ రీ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సినిమా అంటే ఎంతో మందికి ఎన్నిసార్లు చూసినా తనివి తీరని మూవీలో అదొకటి
అడవి రాముడు కన్నడ రీమేక్ ముందుగా రాఘవేంద్ర రావుని అనుకోలేదు నిర్మాతలు, ఎస్ డి లాల్ని అనుకున్నారు, ఇంత పెద్ద హిట్ అవుతుందని నిర్మాత , దర్శకులు ఊహించలేదు, అది నిర్మాతల అదృష్టం, పెద్దవాళ్ళు పెద్దగా ఆదరించలెదు, అప్పటి పిల్లలని విపరీతంగా ఆకట్టుకుంది.
Good sir mee creative ideas e mee success
Always legendary super star NTR garu great legendary person ❤🙏💐
NTR గారి శ్రీ కృష్ణ పాండ వీ యం కళాఖండం
Jai ntr🙏
Exlent interview
కొత్త చరిత్రను సృష్టించిన చిత్రం అడవిరాముడు...
Clip veste baguntundi
అడవి రాముడు లాంటి classical సినిమా మీరు మాత్రమే తీశారు sir ఎవరు తీయ లేరు
Good directir
పాటని రెండిసి సార్లు వేసేవారు. పాటలు ఐపోతే సగం ధియేటర్ ఖాళీ. గోల్డెన్ డేస్.
యాంకర్ ... మాట్లాడకుండా.. ఉ. కొట్టకొoడా ఉంటే... ఇంటర్వ్యూ ఇంకా బాగుంటుంది. ఆమె నవ్వకుండా ఉంటే...దశ నమస్కారాలు 🙏
Evar green
యాంకర్ ను మార్చండి యాంకర్ ను మార్చండి ... చిరాకేత్తండి ఇక్కడ
SEEN FULL
ON 13-12-2024
Antha Mahaanubavudini vennu potu podicharu kadha ra durmargullara
Anchor Aunty anjali i love you ❤️❤️🤙♥️💋💋❣️❣️