మన ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన హంపి యొక్క 10 అద్భుత విషయాలు | Hampi 10 Facts | Info Geeks

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2021
  • Vocabulary Guru: bit.ly/2XxzZtC
    మన ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన హంపి యొక్క 10 అద్భుత విషయాలు | Hampi 10 Facts | Info Geeks
    hystorical marvel hampi The architecture, design, and many other wonders of India have astonished travellers from all over the world for many years. So, in this video, we gladly present a film that will teach you about the rich legacy of Hampi, a historical city.

КОМЕНТАРІ • 223

  • @mnarasimharao43
    @mnarasimharao43 2 роки тому +235

    మాఊరు కంప్లి హంపీకి 25కిమీ దూరం
    900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
    2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
    5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
    1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
    మరీ భారత దేశం వయసు ఎంత?
    ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
    ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
    ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
    వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
    విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
    ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
    ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
    ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
    "నా దేశం-భారత దేశం"
    ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
    మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
    చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
    "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
    ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
    రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
    మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
    శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
    ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
    ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
    "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
    మరీ దేశభక్తుల విషయం...
    1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
    4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
    మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
    ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
    ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
    ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
    ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
    🕉️ 🚩🚩🚩🕉️

    • @yerukalavenkatesh7893
      @yerukalavenkatesh7893 2 роки тому +25

      మీ ఓపిక కి నమస్కారం పెట్టాలి చదివి నాక అర్థమైంది మీరు మనసు పెడితే ఏమైనా చేయగలరు. అని దేశం గురించి ఇంతలా రాసినందుకు థాంక్స్

    • @satishboina3374
      @satishboina3374 2 роки тому +10

      Great knowledge sir thank you for information ❤️

    • @satishboina3374
      @satishboina3374 2 роки тому +4

      Sir what is your profession 💐

    • @LIGHTSPEEDSuresh
      @LIGHTSPEEDSuresh 2 роки тому +3

      Meeru professor aa bro

    • @LIGHTSPEEDSuresh
      @LIGHTSPEEDSuresh 2 роки тому +4

      Madhi AP ..kampli lo maku relatives vunnaru

  • @varaprasadanumakonda1377
    @varaprasadanumakonda1377 2 роки тому +11

    శ్రీకృష్ణదేవరాయలు అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి విషయం చెప్పారు .ధన్యవాదములు

  • @shivmahesh9211
    @shivmahesh9211 2 роки тому +57

    UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం అని
    చెప్పకండి.ప్రపంచనికే వారసత్వనీ అందించింది నా భారతం నా దేశంలోనీ ప్రదేశాలను, గుడి లను
    గుర్తించడం UNESCO చేసుకున్న అదృష్టం.
    జయతు జయతు భారతం

    • @GaneshSM76
      @GaneshSM76 2 роки тому +3

      UNESCO చేసుకున్న అదృష్టం. 👌👍👏👏👏

  • @darshinipriya5041
    @darshinipriya5041 2 роки тому +26

    Yes, when we visited this place. I felt like it's another world that I travelled back to ancient India. Really amazed by that architecture. That chariot is just like real. In those times without manchines and technology, how they created such monuments that too with soft, sharp edge corners. Every little sculpture will be clearly visible. Great man work. That inverted shadow tower , music pillars are another level. How they planned that, how is it possible? They are just like miracle. As an Indians we should be proud for having such places in our country. And try to go and visit such places. Our next generation could know what is Hindusthan history! Game zones , amusemnt parks are just temporary. Such historical monuments are Bharat ka pride.

  • @madhubabu833
    @madhubabu833 2 роки тому +10

    Eidei maa uru anayya thank you so much మీరు just వన్ persecent chopayru eika చాలా ఉంది

    • @hemanthm1420
      @hemanthm1420 2 роки тому +1

      Migatha 99 percent ela teluskovali bro. Emaina books vunaya?

    • @madhubabu833
      @madhubabu833 2 роки тому +1

      Chala books unai bro

  • @raghus854
    @raghus854 2 роки тому +13

    (తెలుగు) ఇన్ఫో.. ఫిల్మ్.. geeks వారికీ నేను చాలా రుణపడి ఉన్నాను.... ఎందుకంటే మీ వీడియోస్ అన్ని నాకి చాలా ❤ఇష్టం ఐనవి 🙏🙏🙏మీ ప్రయత్నాల ని కొనసాగించాలి అని 👍కోరుకుంటున్నాను

    • @vlaxminarayana2756
      @vlaxminarayana2756 2 роки тому

      😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏

  • @naraharikaranam
    @naraharikaranam 2 роки тому +7

    మీరు చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది సోదర ధన్యవాదాలు

  • @ashokdgowdaa6501
    @ashokdgowdaa6501 2 роки тому +20

    ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ...😍

  • @mukundreddy8662
    @mukundreddy8662 2 роки тому +4

    అద్భుతమైన చరిత్రను వివరించిన మీకు ధన్యవాదములు

  • @shekarhampi9809
    @shekarhampi9809 2 роки тому +8

    I am really happy that you took this topic
    I am from hampi
    Thank you

  • @ramachandraraosayani9165
    @ramachandraraosayani9165 2 роки тому +6

    Very,very fine and valuable information.ధన్యవాదములు.

  • @prashanth4493
    @prashanth4493 2 роки тому +14

    Namma Hampi Namma Karnataka 🔥🔥🔥

    • @shashankbv3366
      @shashankbv3366 2 роки тому +2

      Kannadigas 🔥

    • @prashanth4493
      @prashanth4493 2 роки тому +1

      @@shashankbv3366 Jai Karnataka Jai Kannada Jai Kannadiga 💛❤️🔥🔥🔥

  • @vijayvishnuvardhan3459
    @vijayvishnuvardhan3459 2 роки тому +18

    Sivalingam gurinchi cheppaledhu akkada chala famous nenu vellanu chala baguntadhi 👌👌

  • @economicsmurali6557
    @economicsmurali6557 2 роки тому +9

    చాలా చక్కగా వివరించారు.ధన్యవాదాలు

  • @hanumanthak2467
    @hanumanthak2467 2 роки тому +11

    ನಮ್ಮ ಹಂಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ

  • @satishganta8991
    @satishganta8991 2 роки тому +3

    చాలా బాగుంది... 👏👍

  • @srikanthchilakabathula194
    @srikanthchilakabathula194 2 роки тому +7

    Bro i love your way of explanation and very interesting voice.

  • @wonderflowmusic3074
    @wonderflowmusic3074 2 роки тому +5

    Bro iam from hospet you have taken great job👏👏👍

  • @vsrowdygamingyt6841
    @vsrowdygamingyt6841 2 роки тому +3

    Super bro memu hunadi hampi lo miru hampi gurunchi bhaga chopayru

  • @sandeepbollali2780
    @sandeepbollali2780 2 роки тому +5

    Frist comment
    Frist view
    Am from HAMPI

  • @kishorev1047
    @kishorev1047 2 роки тому +6

    M from hampi only. S inka chala surprisings unnayi ma hampi lo.this is right time to visit hampi. Hampi kamalapur.aanegondhi e 3 city's ni visit cheyandi. WELCOME to HAMPI🙏🏻

  • @venug3866
    @venug3866 2 роки тому +13

    tq anna ma uru ki just 50 km lo undi hampi and kishkinda kuda hanuman janmastalam kuda near lo ne unnam memu

  • @mr.attitude..
    @mr.attitude.. 2 роки тому +9

    నేను చాలా సార్లు వెళ్ళాను వెళ్ళిన ప్రతి సరి నాకు కొత్తగానే ఉంటుంది ఆ ఫీలింగ్స్... ❤️❤️❤️

  • @saipradeep01
    @saipradeep01 2 роки тому +4

    Your explanation was top notch bro

  • @udayab7108
    @udayab7108 2 роки тому +2

    Many a times i have visited Hampi
    In this video they have shown many temples and interesting facts its really amazing place to visit hampi👍👏👏👏👏😍

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 2 роки тому +5

    Thank you for your amazing narration about Humpi & it's glorious memories.

  • @ramubilla6441
    @ramubilla6441 2 роки тому

    Great explanation sir thank you...🙏🙏🙏

  • @rameshkum8343
    @rameshkum8343 2 роки тому +2

    Very nicely compiled the information. Am truly inspired with your narrative

  • @renuka1483
    @renuka1483 2 роки тому +13

    Just imagine how it would have been at that time? Just awesome

  • @mnarasimharao43
    @mnarasimharao43 2 роки тому +11

    హంపీ హొస్పేట్ తా
    బళ్ళారి జిల్లా
    కర్నాటక
    విజయవాడ నుంచి హొస్పేటకి రైలు సౌకర్యం ఉంది.

    • @veerukumar5886
      @veerukumar5886 2 роки тому +3

      Now hospet is new district bro

    • @swamymangu8461
      @swamymangu8461 2 роки тому

      Nabhuto nabhavishati

    • @veerukumar5886
      @veerukumar5886 2 роки тому +1

      @@swamymangu8461 lol already gazette letter has come n notified

  • @mahathmatvnews
    @mahathmatvnews Рік тому

    Super ...valuable infirmation... కళ్ళకు కట్టినట్లు గా హంపి గురించి వివరించారు...

  • @bharathimunaga5200
    @bharathimunaga5200 2 роки тому

    Well explained..thank you for sharing good information about hampi..

  • @edigaajaykumar4535
    @edigaajaykumar4535 2 роки тому

    Chala baga vivarincharu.

  • @sangampushpa5295
    @sangampushpa5295 2 роки тому

    Thank you , Thank you do much for this very good information video.

  • @venkateshh1617
    @venkateshh1617 2 роки тому +1

    Anna video chala chala baagundi plz ellanti videos chala cheyandi next Badami chalukya empire video cheyandi plz

  • @homadeepjayadhark8923
    @homadeepjayadhark8923 2 роки тому +4

    I love hampi enduko theleyadu kani but hampi ani peru venaganey naku theleyani positive vibes vasthavi alanti nuvu ekanga video chesavu never expected I love you bro

  • @rambabugeo
    @rambabugeo 2 роки тому

    Amazing video brother, fantastic. Thank you...💐👍

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 2 роки тому

    EXCELLENT NARATION OF HISTORY.

  • @dabbugottugovardhan2531
    @dabbugottugovardhan2531 4 місяці тому

    చాలా బాగా వివరించారు

  • @pushpav8229
    @pushpav8229 Рік тому

    chalabagundi

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 2 роки тому

    Good presentation...thank you...!!!

  • @kcsnew
    @kcsnew Рік тому

    Hats off to your voice and what an amazing words in Telugu makes it extra special , very informative video on Hampi ❤

  • @surajkerchedu3784
    @surajkerchedu3784 2 роки тому +2

    Bro I am ballari near hampi ur video is superb and great about hampi tq brooo

  • @nakkashekar8790
    @nakkashekar8790 2 роки тому +1

    Sir..I addicted your voice really

  • @suryamanasa7872
    @suryamanasa7872 2 роки тому

    Super vedio bro....

  • @badanaraju6520
    @badanaraju6520 2 роки тому

    Fantastic view's super vedio👍👍👍

  • @ganeshkamsala2279
    @ganeshkamsala2279 2 роки тому +1

    Very good information thanks Ganesh Atp

  • @LaxmiGande0912
    @LaxmiGande0912 6 місяців тому

    Very well explained!!
    Thank you for the valuable information.
    Please keep doing such great work 🙏🙏

  • @surya-kannada-tech_
    @surya-kannada-tech_ 2 роки тому +2

    Tq very much bro i am from ballari namma hampi namma hemme

  • @gangadharab2211
    @gangadharab2211 2 роки тому +6

    Iam Karnataka in ballari

  • @nagendranagendra7177
    @nagendranagendra7177 2 роки тому +3

    భారత్ మాతాకీ జై

  • @venkteshsira5822
    @venkteshsira5822 2 роки тому +1

    Thanks lots for.your information sir l

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 роки тому

    Very good info. Tqs

  • @sriharipadarthi7489
    @sriharipadarthi7489 2 роки тому

    Very good information tnq

  • @vinayguptha6474
    @vinayguptha6474 2 роки тому +2

    👏👏👏👏

  • @shamlimbore9406
    @shamlimbore9406 Рік тому

    AWESOME..

  • @haritharamigandla8636
    @haritharamigandla8636 2 роки тому +1

    Thanks for giving this valuable information an iam very impress because architecture creativity is very reasonable and historical they did wonderful job and they expess each and everything on sculpture that was really nice 👏👏👏

  • @ravishing9820
    @ravishing9820 2 роки тому

    Very informative 👏

  • @srikanthchilakabathula194
    @srikanthchilakabathula194 2 роки тому +3

    Please make video on *secrets of sinauli*

  • @ramashramash2106
    @ramashramash2106 2 роки тому

    🙏🏼 👌

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 Рік тому

    👌👏

  • @user-lr3vv8mq9j
    @user-lr3vv8mq9j 7 місяців тому

    Very good happy best speech and pictures make more useful videos all the best onec enjoy my god bless you always yours happy happy

  • @NathoModalu
    @NathoModalu 6 місяців тому

    Awesome documentary bro ....

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 роки тому

    Ur voice is awesome tqs for sharing such good things keep

  • @yuvi8090
    @yuvi8090 2 роки тому

    Very good information

  • @girishl2716
    @girishl2716 2 роки тому

    Superb information bro

  • @ANNn404
    @ANNn404 2 роки тому +1

    Superb bro

  • @vasundharatraders
    @vasundharatraders Рік тому

    Good information

  • @pakapathasala55
    @pakapathasala55 Рік тому

    Nice vedio.recently we visited Hampi

  • @deepikaj5764
    @deepikaj5764 2 роки тому

    U hv explained it v. Well

  • @murugeshgv3289
    @murugeshgv3289 2 роки тому

    Super video.....brooo

  • @srilathaavula2815
    @srilathaavula2815 Рік тому

    thank-you and good information 😊

  • @kamakkagariamrutha1477
    @kamakkagariamrutha1477 2 роки тому

    Tq for amazing new told for meee.

  • @jellyjelly1702
    @jellyjelly1702 2 роки тому

    Chala manchi place bro

  • @bhari4828
    @bhari4828 2 роки тому +1

    Super,journynenuvallanuchalanachindi

  • @VamshiMohan-ps8jg
    @VamshiMohan-ps8jg 2 роки тому

    Great Brother 👍

  • @ramunaidu9175
    @ramunaidu9175 2 роки тому

    Very nice explanation

  • @varadarajankl3431
    @varadarajankl3431 2 роки тому +2

    very good🚩🚩👏👏👏👏⛳⛳ 💐💐 👌👌

  • @saitejaduggi
    @saitejaduggi 2 роки тому +4

    Good👍👍

  • @SaiTeja-lf9rx
    @SaiTeja-lf9rx 2 роки тому

    🔥

  • @bhaskarreddyb2079
    @bhaskarreddyb2079 Рік тому

    good information video 👍

  • @hemanthkapavarapu8380
    @hemanthkapavarapu8380 2 роки тому

    Good content as always 👌🏻

  • @hemasundarn6360
    @hemasundarn6360 2 роки тому +1

    Mana peddapurram maharani gari gurinchi, and pitapuram maharaju gari gurinchi , peddapuram pandavvula metta gurinchi, peddapuram to rajamundry underground highway gurinchi video chey Annaya

  • @jayakumarjohn3426
    @jayakumarjohn3426 2 роки тому +1

    Luv frm vzm

  • @abhiram2012
    @abhiram2012 2 роки тому

    Make more videos on our ancient history anna

  • @rajkumarmg9335
    @rajkumarmg9335 Рік тому

    Filmy geeks kuda mide anukunta.thanks for great information.

  • @veereshanayaka1047
    @veereshanayaka1047 2 роки тому +1

    Super 😍

  • @djboyzbapirajugudem
    @djboyzbapirajugudem 2 роки тому +3

    Love with your Voice
    From Femelraj

  • @sravanthi5349
    @sravanthi5349 2 роки тому +1

    I am also see this place, it's very beautiful place

  • @samratsandeep1386
    @samratsandeep1386 2 роки тому +1

    Akhamda barata dhesham loo eetu chusina adbhutaley akshryaley khani dhorbaghyam emitamty dhani goppadhananni etara desastuku nammutaru khani mana baratiyyulu nammaru 🙏

  • @Dharma09
    @Dharma09 2 роки тому

    👏

  • @anjaneyulumajeti2551
    @anjaneyulumajeti2551 2 роки тому +1

    Nice

  • @lingareddyv8226
    @lingareddyv8226 2 роки тому

    Good speech iam Hampi

  • @mandalojuraju695
    @mandalojuraju695 Рік тому

    Jaivirupakash.super

  • @damodherboorla232
    @damodherboorla232 Рік тому

    Super

  • @jvsnprakash9029
    @jvsnprakash9029 2 роки тому

    Something new analysis

  • @puchalasantoshkumar2504
    @puchalasantoshkumar2504 2 роки тому

    Mee voice 👌

  • @Anu09124
    @Anu09124 Рік тому

    New subscriber Here 🤗👋
    Wat a sweet Voice 🎵🎶
    Just addicted ❤️

  • @adariramesh2521
    @adariramesh2521 2 роки тому

    🙏👍👍👍

  • @priyagowda1081
    @priyagowda1081 2 роки тому +4

    That's is Karnataka ❤️😘