Bhargava guruswamy exclusive interview on ayyappa deexa

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 23

  • @koppisettigopikrishna4760
    @koppisettigopikrishna4760 Рік тому +2

    స్వామియే శరణమయ్యప్ప భార్గవ గురుస్వామి.
    శబరిమలైకి మహిళల ప్రవేశం అంశం మీద మీరు చెప్పిన వివరణ చాలా చాలా మంచి వివరణ.. మనలో చాలా స్వాములు తెలుసుకోవలసిన ఆలోచించవలసిన విషయం మీరు చెప్పారు.. దీక్ష లో ఉన్నపుడు, ప్రతి మహిళను సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా చుస్తామే.. అలాంటిది ఆ అయ్యప్పకి తనని నమ్ముకుని వచ్చిన భక్తురాలిని ఎలా చూసుకోవాలో తెలీదా? మీ వివరణ చాలా బావుంది గురు స్వామి గారు🙏

  • @3punkumar503
    @3punkumar503 3 роки тому +1

    Swamiye Sharanam Ayyappa
    Very Useful 🙏🙏🙏

  • @BVee2809
    @BVee2809 3 роки тому +3

    Swamy saranam swami 🙏

  • @sampurnareddy3134
    @sampurnareddy3134 4 роки тому +12

    కా మం అయ్య ప్ప స్వామికి కాదు. పూర్తి పరిపక్వత లేని అందరు మాల ధారులది. నీతో సవా. ఆడవారు బుతు స్త్రావం లో ఉన్నది లేనిది ఎవరు చూడగలరు. మండలం లో బూతు స్రావం రాదా ! దానికి మీ సమాదానం ఏమిటి ? మీ మాట లో బిడ్డ రాజ స్వల అయితే తండ్రి మాల విసర్జన చేయాలి అన్నారు. ఎందుకు ? మీరు చెప్పేవన్నీ జ్ఞానాన్ని తెలుసు కున్ని వారికి మాత్రమే . కరిన మైన నియమం ఉండేనే మనస్సు అధీనం లో ఉంటుంది . లేదండే చిల్లర భక్తులు వృద్ధి చెందుతారు . ఇవన్నీ గమనించిండి గురువు గారు . స్వాములను సమాజాన్ని తప్ప దోవ పట్టి రచ కండి .

  • @geethakrishnasannala701
    @geethakrishnasannala701 4 роки тому +4

    Thankyou for giving valueble information swamy

  • @madhusudhanreddy3638
    @madhusudhanreddy3638 Рік тому

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏

  • @chopparibhikshapathi1177
    @chopparibhikshapathi1177 2 роки тому +1

    Suupar gachepparu chala neethi nijayathigi chala dairyam gachepparu nijani nirbayanga andharu oppukunte mathalu andhariki ayyappa darshanabagyam dorukuthundhi swaami

  • @prakashroyal8997
    @prakashroyal8997 4 роки тому +2

    Omm sri swamiyo saranam ayappa...🙏

  • @dranandsir4821
    @dranandsir4821 4 роки тому +1

    Swamiye sharanam ayyappa Jai Sreeram

  • @godishalavenkatesh5128
    @godishalavenkatesh5128 2 роки тому

    Bhargav gurruvu gariki namaskaram

  • @rakesheducationalinstitute5342

    🙏🙏🙏

  • @pallasatyanarayana2058
    @pallasatyanarayana2058 4 роки тому +1

    Guru Swamy garu excellent information. Thank you SIR

  • @mudragadaanilkumar1268
    @mudragadaanilkumar1268 4 роки тому +3

    Swami nenu First time mala veskundham ankutuna Swami Esari veyachu Swami plz reply Swami.🙏

  • @srimanikantacreations.....2759
    @srimanikantacreations.....2759 4 роки тому +1

    Chala baga chepparu swamy

  • @jwalaumamaheswarasarmanade594
    @jwalaumamaheswarasarmanade594 28 днів тому

    దీక్షపాటించి విరమించేవేళ వీరితోపాటు ప్రవేశించినఆడవారికి గుడిలో ఉన్నపుడు వారికి తెలియకుండానే పీరియడ్స వస్తే ... దీక్షలో ఉన్న అందరూ మైలపడి మొక్కు చెల్లించకనే దీక్షవిరమించాల్సివస్తుందనేమో.. ఆడవారికి ప్రవేశంకల్పించి ఉండరు..

  • @chanukyagudi6332
    @chanukyagudi6332 4 роки тому +1

    Chinna pillalanu & 45 yrs pi badina variu deksha tesukoni Sabarimalai yatra vastunnaru.. swamini darshistunnaru. Ekkada vundi vivakshatha..? Swami.

  • @bhaskarraoparimi3642
    @bhaskarraoparimi3642 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saitejanes
    @saitejanes 3 роки тому +1

    It’s temple rule & place importance so ladies not allowed to sabarimala. Let’s respect the temple rules

  • @chanukyagudi6332
    @chanukyagudi6332 4 роки тому +4

    Swami Saranam. Tappuga anukokandi. Mi nunchi nenu chala telusukunnanu. But sabarimalaikku lady's nu enduku rakudadu ante... varu 41 dinamulu deksha cheyaleru. Sabhari malai Acharamentante.. okappudu 41 dinamulu deksha chesinavaru matrame vellevallu & velladaniki arhulu. Edi emina Hindu drama kattubatulu patinchali. Savarinchukuntu velte.. viluva taggipotundi. Swamiyee... saranamayyappa.

    • @vishalpoojari4773
      @vishalpoojari4773 4 роки тому

      Vallaki physical health problems untai bro.. So andhuke ravoodhu

  • @chanukyagudi6332
    @chanukyagudi6332 4 роки тому +1

    Madya vayassu vunnavaru sabharimali madyalo bhahistu aithe.. Milu avadatara swami. Anduke vallu anumathi vundakapoivundachu.. dani prakaramga kattubatlu pettivundachu swami.

  • @sampurnareddy3134
    @sampurnareddy3134 4 роки тому +1

    అన్ని నియమాలు బ్రహ్మా చ ర్యానికి సహాకరిస్తాయి అన్నారు. నల్ల బట్టలు నియమము బ్రహ్మాచర్యానికి ఎలా సమ కరిస్తుంది ? నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం ఒకే విధమైన రెండు జతల నల్ల బట్టలు దీక్షా కాలంలో ధరించడం వలన ఢాం బికం, వ్యామో పాం తగ్గించు కొని కోర్కెలని అదుపులో ఉంచుకోగలడు . గడువు గారు
    కొంచం వేతు బద్ధంగా ఉపన్యసించిండి.

  • @jwalaumamaheswarasarmanade594
    @jwalaumamaheswarasarmanade594 28 днів тому

    దీక్షపాటించి విరమించేవేళ వీరితోపాటు ప్రవేశించినఆడవారికి గుడిలో ఉన్నపుడు వారికి తెలియకుండానే పీరియడ్స వస్తే ... దీక్షలో ఉన్న అందరూ మైలపడి మొక్కు చెల్లించకనే దీక్షవిరమించాల్సివస్తుందనేమో.. ఆడవారికి ప్రవేశంకల్పించి ఉండరు..