అయ్యప్ప దీక్షలో ఈ తప్పులు చేయకండి | Common mistakes during Ayyappa deeksha | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 413

  • @vadlurishirisha1443
    @vadlurishirisha1443 Рік тому +74

    గురువు గారికీ నమస్కారం. నా భర్త లాస్ట్ ఇయర్ అయ్యప్ప మాల వేసుకున్నారు. ఆయనకు అసలు భక్తి లేదు కానీ ఎదో మొక్కుకున్నాను అని వేసుకున్నారు.ఇంట్లో మామయ్య గారికీ ఆయనకు గొడవ జరిగింది అయన కోపంతో మాల థెంపేశాడు. అయన చాలా కోపిష్టి అండి. ఏదైనా గొడవ జరిగితే అయన కోపం ఆపడం మా వల్ల అయ్యేది కాదు. ఏమి చేస్తాడో ఆయనకే తెలీదు. ఆ తప్పు జారినప్పటి నుండి మా జీవితం చాలా దుర్భరంగా మారింది. మొత్తం రోడ్డు మీదికీ వచ్చాము. ఇది అంత ఆలా తను మాల తీసేసినదుకే ఎలా జరిగిందా?మనసు లో చాలా అయ్యప్ప స్వామిని వేడుకున్న క్షమించు అని. ఇప్పటికి వేడుకుంటూనే ఉన్న. 🙏

  • @Bhagavatham369
    @Bhagavatham369 Рік тому +41

    శ్రీ మద్భాగవతం series చెయ్యండి.. మీ నోట ఆ కృష్ణ పరమాత్మ గురించి చెబితే చాలా బాగుంటుంది గురువు గారు 🙏🙏
    ధర్మం ఆ కృష్ణ పరమాత్మ తోనే వెళ్ళిపోయింది.. మీ లాంటి ధర్మ మూర్థుల ఆ కృష్ణుడి గురించి చెప్తే ఈ కలి యుగ భాధలు నుండి జనాల కి విముక్తి కలుగుతుంది 🙏🙏🙏

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 Рік тому +29

    గురువుగారు ఇప్పుడు కావాల్సింది ఇదే
    చాలా మంచి సందేశాన్ని అయ్యప్ప భక్తులకు తెలియజేసారు
    మీకు అయ్యప్ప స్వామి మాల వేసె భక్తుల తరుపున పాదాబీవందనాలు
    స్వామియే శరణం అయ్యప్ప
    జై శ్రీరామ్ 🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏

  • @myviewbysrisantosh7471
    @myviewbysrisantosh7471 Рік тому +14

    గురువుగారు అయ్యప్ప గురించిన సిరీస్ పూర్తిగా చెప్పలేదు మధ్యలో వదిలేసారు దయచేసి పూర్తిగా చెప్పండి

  • @srivanibhavani41
    @srivanibhavani41 Рік тому +8

    🙏 (గురువు) అన్నయ్య గారు,
    నా బాధ మామూలుగా లేదు, పెళ్లి అయ్యి 20 yrs అయ్యింది,
    అత్త గారు గయ్యలితనం,
    మా వారు రోజూ తాగడం, రోజుకొక పంచాయితీ...నాకు ఇంకా ఏ పూజ చేసే ఓపిక లేదు, ఇపుడైతే దేవుడు గుర్తు వచ్చినపుడు శివ శివ రామ రామ అనుకుంటున్నాను... చాలా బాధగా పాప ఉంది...బతకాలి కాబట్టి బతుకు తున్నా... ఏవి చేసే పాటించే ఓపిక పోయింది... ఏమైనా చెపుతారా...plz
    మీ చెల్లెలు గా అడుగుతున్నా
    ఎన్నో కలలు కన్న జీవితం
    ఎందుకు ఇలా అయ్యిందో
    ఇంత క్షోభ తో బతకాలి వస్తోంది...రోజులు లెక్కపెడుతు బతుకుతున్న, మ పాప 10 th.. emiti jeevitham naku...

    • @rughved3977
      @rughved3977 Рік тому +1

      Daily vishnu sahasra namam chadavandi amma. Motham chadavadam veelu kakapothe mee nakshathram ni batti slokam
      chadavandi .chala improvement untundi

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 місяці тому +10

    చిత్తశుద్ధి, శ్రద్ధ, మన కై మనము నియమాలు అవలంబించాలి.. దీక్ష అనే మాటకు అర్ధము తెలుసుకోవాలి…ఏమిటి , ఎలాగ, ఎందుకు అనే ప్రశ్నలు ఎవరికి వారు అనుకుని … సమాధానాలు తెలు సుకునే ప్రయత్నము. చేయటము నేర్చకుంటే వారికే అవగతమవుతాయి..👌👏🙌

  • @NakkaIndrani
    @NakkaIndrani Рік тому +18

    అమ్మానాన్న గారుకి నా నమస్కారాలు
    మీరు దేవుడు ఇచ్చిన వరం మాకు 🙏

  • @venkateshbabuveeraga7586
    @venkateshbabuveeraga7586 Рік тому +8

    గురువు గారికి నమస్కారం. ఈ వీడియో చాలా. ఉపయోగ పడుతుంది గురువు గారు

  • @babjireddykosana7890
    @babjireddykosana7890 Рік тому +109

    Iyyyapa swami kosam video release chesta annaru swamy wiating ha video kasam......

  • @ritantareprises7967
    @ritantareprises7967 Рік тому +20

    మీ ఛానల్ లో పెడుతున్న బొమ్మలు ఎక్కడ నుండి తయారు చేస్తున్నారు చాలా బాగుంటున్నాయి మీ అడ్మిన్ తయారు చేస్తున్నట్లైతే వారికి అభినందనలు.

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 місяці тому +8

    దీక్ష , నియమములు, స్వీకరించేటప్పుడు.. కుటుంబములోని ముఖ్యుల సహకారము, సమ్మతి,…అత్యవసరము…👌👍🤝👏🙌

  • @shivakotivenkatesh.bm.06
    @shivakotivenkatesh.bm.06 3 місяці тому +8

    స్వామియే శరణమయ్యప్ప కృతజ్ఞతలు గురువుగారు ఇలాంటి గొప్ప విషయాలు మాకు అందించినందుకు మరెన్నో అందించాలని కోరుకుంటున్నాము 🙏😊👍

  • @paddumanju7594
    @paddumanju7594 3 місяці тому +11

    థాంక్యూ స్వామి మేము కొత్తగా వేసాము చాలా బాగా చెప్పారు చాలా అంటే చాలా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు స్వామి
    స్వామియే శరణమయ్యప్ప

  • @sudhakarreddy1729
    @sudhakarreddy1729 3 місяці тому +10

    ఏ దీక్ష అయినా కూడా మనలో మార్పు రావాలి అదే దీక్షకి పరిపూర్ణత ఆ మార్పు రాకుంటే అవే వేసనాలకు బానిస అవ్వటం దీక్ష ఉపయోగం ఉండదు 🙏🙏🙏 Sudhakar reddy

  • @msk223
    @msk223 Рік тому +4

    Ramakrishna Paramahamsa gurinchi videolu cheyandi 🙏 Telugu lo ayna gurinchi valla bharya Sharada Devi gari gurinchi evaru cheppaledu alanti vaari goppatanam teliyacheyandi 🙏

  • @aacrazykids
    @aacrazykids Рік тому +86

    స్వామి మాల వేసుకున్నప్పుడు అంత నియమ నిష్ఠ ల తో ఉన్నంతగా మాల తీసేసాక కొంచం ఐన మంచి బుద్ది తో ఉంటే ఇంక బావుంటుంది. అలా చాలా తక్కువ మంది వుంటున్నారు...10 lo 7 to 8 కూడా వుండటం లేదు.

  • @Manikantab-rj3yt
    @Manikantab-rj3yt Рік тому +19

    స్వామి శరణం .... 18 మెట్లు అధిష్టాన దేవతలు గురించి.... 18 మెట్ల విశిష్ట కూడా వివరంగా చెప్పండి గురువు గారు.... స్వామి శరణం🙏🙏🙏🙏🙏

    • @HariHara94
      @HariHara94 Рік тому

      @nanduri srinivas garu please consider this request 🙏

  • @srikarsagar7439
    @srikarsagar7439 Рік тому +5

    Nanduri garu previous you told that you tell to do simple Goda Devi kalyanam at home. Please tell as soon as possible

  • @gpouvsrinovasarao2071
    @gpouvsrinovasarao2071 Рік тому +2

    Super ga explain chasaru

  • @vinodk9688
    @vinodk9688 Рік тому +3

    కాశీక్షేత్ర పాలకుడు కలియుగ రక్షకుడు సర్వగ్రహపీడ నివారకుడు మానవాలి రక్షణలో ప్రథముడు సమస్య కన్నా ముందే ఉండి అష్ట దిక్కుల నుండి మనల్ని కాపాడే అష్ట భైరవులు అయిన భైరవుడి కవచం గురించి దయచేసి తెలియజేయండి గురువు గారు 👣🙌🙌🙏🙏🙏

  • @saiprasad5877
    @saiprasad5877 Рік тому +5

    Guruvugaru maala lo unnapudu nidralo veerya skalanam ithe yemi cheyyali ..cheppandi please ..naku badhaga undi

  • @kalyani_srinivas
    @kalyani_srinivas Рік тому

    గురువు గారు నా సందేశం చూస్తారు అని ఆశిస్తున్నాను
    మాది ఒక చిన్న కుటుంబం . అమ్మ, నాన్న , అన్నయ్య , నేను . నా చిన్న తనం నుంచి ఎందుకో తెలీదు మా అన్నయ్య నాతో సరిగ్గా ఉండరు చెల్లి అని పిలవడు అయిన నేను అన్నయ్య అనే పిలిచేదాని . నా వివాహం తర్వాత మొత్తానికి నా మొహం చూడటం మానేశాడు . నాతో తప్ప అందరితో మంచిగా ఉంటాడు . మా అమ్మ గారు 2017 లో కాలం చేశారు అప్పటి నుండి కుటుంబం ముక్కలు అయిపోయింది . 2021 లో మా అన్నయ్య కి ఒక సంబందము చూసి పెళ్లి చేశాను తాను అత్తవారి వైపే ఎక్కువ మాట్లాడుతాడు .
    మా నాన్న గారు ఒకరె ఐపోయారు నా సోదరుడు నుంచి యెటువంటి ఉపయోగం లేదు నేను మా నాన్న గారికి రెండో వివాహం చేయాలి అనుకుంటున్నాను ఒక ఏడాదీ నుంచి ప్రయత్నిస్తున్న కాని అనుకొన్నది అవ్వటంలేదు
    నా సోదరుడు మారి మా నాన్న గారిని చూసుకోవాలి, ఆయనకి రెండో వివాహం జరగాలి అంటే నేను ఏమీ చేయాలీ
    ప్రస్తుతం నేను బాలింతరాలీని ఏమైనా పారాయణం చేస్తే ఫలితం ఉంటుందా చెప్పండి చేస్తాను..😢😢😢

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Рік тому +2

      అమ్మా, మీ అన్నయ్య మీ నాన్నగారిని చూసుకునేలా నువ్వు పూజ చేసే బదులు, నువ్వే మీ నాన్నగారిని నీ వద్ద ఉంచుకొని చూసుకో. వేరే వాళ్ల మనస్సు మార్చాలని ప్రయత్నించేకన్ణ అది తేలిక పని

    • @kalyani_srinivas
      @kalyani_srinivas Рік тому

      @@NanduriSrinivasSpiritualTalks ఆ ప్రయత్నం కూడా చేశాను గురువు గారు ఆయన నేను కష్టపడే టైమ్ లో ఉన్నాను ఎవరి దగ్గర ఉండను అన్నారు ఇక ఏమీ చేయాలో తోచక మీ సలహ కోసం చూస్తున్నాను....

  • @venkatvenky4336
    @venkatvenky4336 Рік тому +2

    Guruvu gaariki paadabhi vandanam 🙏🙏🙏. Alage Hanuman Shakti and Hanuman deeksha gurinchi kuda oka video ivvandi. Sri mathre namah 🙏🕉️🔱

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Рік тому +25

    గురువుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు దీన్ని చూసి కొందరైనా ఆచరణలో పెడతారని అనుకుంటున్నాను మీసేవ వెలకట్టలేని పాదాభివందనం

  • @a.rajamalluraju8221
    @a.rajamalluraju8221 Рік тому +2

    Guru garu gajendra moksham loni aa sharanagathi padyalu gani shlokalu gani evi nerchukuni chadhavalo dayachesi oka video lo cheppara andi please

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 3 місяці тому +80

    అంత బలవంతంగా దీక్ష ఎందుకు చేయడం. ఆత్మ నిగ్రహం లేని వారు ఏ పని చేయలేరు. స్వామి శరణం 🙏

    • @ash_win6277
      @ash_win6277 2 місяці тому +15

      @@pratavssrmurthy maala veskuna variki automatic ga nigraham vachestadi

    • @ATR007GAMING
      @ATR007GAMING 2 місяці тому +4

      చాలా బాగా చెప్పారు స్వామీ...❤
      స్వామీ శరణం ❤

    • @kamal3077
      @kamal3077 2 місяці тому

      ​@@ash_win6277 Nijam

  • @ChandanaManikantaa
    @ChandanaManikantaa Рік тому +4

    మా మామ గారు అయ్యప్ప మాల 20 సార్లు వేశారు..ఇంట్లో కూడ పూజలు బాగా చేస్తారు..కానీ నన్ను అది ఇది అని అంటారు.. చాల అసభ్య మాటలు అంటారు..మ అత్త్మ కూడా అంతె అందరు ముందు ఒకల నేను ఒక దాని ఉన్నపుడు ఒకల ఉంటారు.. వాల కూతురు కూడా ఎప్పుడూ ఇక్కడే ఉంటది..వల అత్త మామ తో ఉండదు... నన్ను చాలా సాధిస్తుంది..ఎం చేయాలి..ఏ దేవుని ఎలా మొక్కలో 1 year అవ్తుంది పెళ్ళి అయి..నర్కకం గ ఉంది..

  • @madhavilatha568
    @madhavilatha568 Рік тому +5

    sharanu gosha kosam chepandi swamy..
    inka ayyappa videos anni cheyandi

  • @kranthikumar974
    @kranthikumar974 Рік тому +3

    Shiva deeksha gurinchi kuda cheppandi 🙏🙏🙏

  • @ellanthakuntavenkatesh5585
    @ellanthakuntavenkatesh5585 Рік тому +4

    స్వామియే శరణం అయ్యప్ప
    స్వామి యే శరణం అయ్యప్ప
    స్వామి యే శరణం అయ్యప్ప
    🌺🥀🙏🥀🌺🌷🌷🌷🙏🌺🙏🌷

  • @KirankumarValireddi
    @KirankumarValireddi Рік тому +11

    🚩 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🚩🙏🙏

  • @nithinraj9370
    @nithinraj9370 Рік тому +2

    Purandhara Das garu gurinchi cheppandi guruvu garu 🙏

  • @SRaju-v9v
    @SRaju-v9v 2 місяці тому +1

    Super swami Chaala chala baga chepparu swamiye saranamayyappa

  • @reddypallylaxmiarunkumar2782
    @reddypallylaxmiarunkumar2782 Рік тому +3

    Namaskaram guruji gaaru🎉🎉🎉 tqq andi but chala late ga chesarandi video 🎉🎉 memu niyamalu chala search chesam chala mandini adigam but video raledu maa deeksha kuda ayipoyindhi any way thank u guruvu garu video chesinanduku🎉🎉🎉

  • @Avgamerfreefire-w7t
    @Avgamerfreefire-w7t Рік тому

    Guruvu garu namaskaram andi
    Old videos levandi
    Sada siva bramhendra yogi
    Aksinthalu aserwadhalu lanti videos levandi please uplode cheyandi

  • @Sandy-er8ed
    @Sandy-er8ed Рік тому +6

    Guruji ayyappa song vinna padi Pooja lo bhajana vinna kallalo neellu vachesthayi malli nenu female nu swamy naaku shabari malai ki Vellalani ani pisthundhi kani 50+ tharuvatha ina Vellalani Naa abhistam

  • @rachhaumakanth1193
    @rachhaumakanth1193 Рік тому +5

    శ్రీ గురుభ్యోనమ
    గురువు గారు ఒక సందేహం
    ప్రతి దేవత దేవుడికి ఒక మంత్రం ఉంటది కధ అలాగే అయ్యప్పస్వామి కి బిజాక్షరల మంత్రం ఉన్నదా ?

  • @Spiritualliving034
    @Spiritualliving034 Рік тому +2

    Very nice guruji ❤ also explain Hanuman deksha

  • @kalyani521
    @kalyani521 2 місяці тому +2

    Absolutely bhartha deeksha chestunapudu bharya kuda roju poojalo nimagnamavatam two cheste manasu automatic ga bhakthi tho mind ful ayi untundi ye chedu alochanalu Ravu 🙏🏻

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak Рік тому +4

    ఆంజనేయ స్వామి నియమాలు కూడా chepandi స్వామి

  • @srikky100
    @srikky100 Рік тому +2

    Guru garu Chidambaram Kshetram visita tha teliyacheyandi swamy

  • @anithavenkatesh9782
    @anithavenkatesh9782 Рік тому +8

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏

  • @Narsimha150
    @Narsimha150 Рік тому +8

    మంచి మాట వినడం ద్వారా మనం దరిద్రానికి దూరం అవుతాం

  • @banothsandeepnayak4
    @banothsandeepnayak4 Рік тому

    Guruji pratyangira ammavari pooja demo, kavacham upload cheyyandi please🙏🙏🙏

  • @ManjuNath-ho1qk
    @ManjuNath-ho1qk 16 днів тому

    Good information sir

  • @AaratrikaRaj
    @AaratrikaRaj Рік тому +4

    Namaskaram sir....ma father ki land issue unnay sir okati court lo chala yer nundi nadustundi inkoti made ayna ma father's own brother vatini lakkovlani chustunnaru... Enno chestunnam sir..deniki matram solution teliyatledu...ma parents ki anni kastalu povali mainly financial problems ....andaru sontha Valle Ela maku m lekunda cheyalani chustunnaru edina solution cheppandi sir plzzzz .......

  • @Bhagavatham369
    @Bhagavatham369 Рік тому +2

    శ్రీ మద్భాగవతం గురించి ఏదైనా series చెయ్యండి గురువు గారు.. ఆ కృష్ణ పరమాత్మ విశేషాలు మీ నోటి వెంట వినాలి అని ఉంది

  • @sunithareddypalla250
    @sunithareddypalla250 Рік тому

    Pranamalu guruji 🙏🙏🙏
    Good message

  • @sagilisubramanyam6267
    @sagilisubramanyam6267 Рік тому +12

    స్వామియే శరణం అయ్యప్ప

  • @stylishsatish7712
    @stylishsatish7712 Рік тому +3

    Guru garu simhachalam videos kavali guru garu

  • @gakshayaakshaya7716
    @gakshayaakshaya7716 3 місяці тому +4

    గురువు గారికి నమస్కారం. నేను మొదటి సారి దీక్ష తీసుకుంటే ద్వారపూడి వెళ్ళవచ్చా గురువు గారు,

    • @NavyaCh-b9u
      @NavyaCh-b9u 3 місяці тому

      No no vellakoodadhu

    • @NavyaCh-b9u
      @NavyaCh-b9u 3 місяці тому

      Kanne swamulu mandam deeksha chesi sabari mala vellakapothe appudu ayyappa marriage chesukuntaanu annaru

  • @telugumuchattlumrs674
    @telugumuchattlumrs674 Рік тому +2

    నమస్కారం గురువు గారు
    ఉత్తర ప్రదేశ్ లోని నిధి వనం గురించి చెప్పండి

    • @telugumuchattlumrs674
      @telugumuchattlumrs674 Рік тому

      శ్రీ కృష్ణుడు రాధ ఇప్పటికి ప్రతి రోజూ రాత్రి కలుసుకుంటారు అంట కదా ఒక్క సారి వివరంగా చెప్పండి

  • @thagiliyadagiri
    @thagiliyadagiri Рік тому +9

    Jai sriman Narayana 🙏🙏🙏

  • @mrrajusagi1369
    @mrrajusagi1369 2 місяці тому

    చాలా బాగా చెప్పారు స్వామి,🙏🙏🙏

  • @suneelmanchala206
    @suneelmanchala206 Рік тому

    Nanduri garu dayachesi mathura vrundavan series oka sari cheyandi sir please

  • @SiriVastuChannel
    @SiriVastuChannel 2 місяці тому

    మీ వీడియోస్ ద్వారా మంచి విషయాలు తెలుసుకోకలుగుచున్నాము 👍👍👍

  • @monupawar9187
    @monupawar9187 Рік тому

    Nanduri srinivas guru gariki,guru mata susilamma gariki Charan sparsh🙏

  • @saravan204
    @saravan204 2 місяці тому

    Thank you Sir for info❤ Swamy Saranam🙏🙏

  • @satyanarayanad920
    @satyanarayanad920 Рік тому +3

    స్వామి, చెప్పులు లేకుండా నేను ఆఫీసుకు వెళ్లలేను. అయితే పాదరక్షలు దీక్షను ఎలా పూర్తి చేస్తారు. దయచేసి సలహా ఇవ్వండి.

  • @jayanthichathral-lm4kt
    @jayanthichathral-lm4kt Місяць тому

    గురువు గారికి పదాబి వందనాలు. .మా అయన కూడా అయ్యప్ప దీక్ష చేస్తరు ఆయనతో పాటు వల్ల ఫ్రెండ్స్ అందరూ మల వేసుకుంటారు . దీక్ష చేస్తారు. కానీ 41 డేస్ ఐపోగానే డ్రింక్ చేస్తారు. నాకు అదినచ్చడం లేదు అయినా భరిస్తున్నాను. ఇలాంటి వారికి మల అస్సలు వేయకూడదు. అనే రూల్స్ తీసుక రావాలి అప్పుడు సాగని కి సగం భక్తిలేని వారు తగ్గిపోతారు. మాల వేసుకునే వారు జీవితంలో ఎప్పుడు మందు ముట్టొద్దు అనే నియమం తీసుకురావాలి. లేకపోతే ఆ అయ్యప్ప స్వామి అయినా నా bhada artham చేసుకొని ఇలాంటి వారిని అయినా మార్చాలి మళ్ళీ మందు జోలికి పోకుండా చెయ్యాలి. గురువు గారు నేను రాసిన massage చదవాలని దీనిపైన అందరికీ తెలిసేటట్టు ప్రచారం జరగాలని మనస్పూర్తిగా కోరు కుంటున్నాను.,.

  • @audurthishanker3262
    @audurthishanker3262 Рік тому +4

    Please share ayyappa birth secret

  • @saidinesh8637
    @saidinesh8637 Рік тому

    Guruvu garu alage siva mala gurinchi cheppandi andharu book lalo shiva mala same ayyappa mala lage anttunnaru kani niyamalu evaru cheppadam ledhu guru swamy lu leru teliyadam dayachesi cheppandi guruvu garu 🙏

  • @prashanth6433
    @prashanth6433 3 місяці тому

    Hi Swami , very clear explanation thank you. I love you videos alot very informative and guidance.
    Please share some details on food habits in deeksha time guruji

  • @sreddy435
    @sreddy435 2 місяці тому

    Excellent Explanation.

  • @bavisettysrinuvas4166
    @bavisettysrinuvas4166 Рік тому

    Vishnu Murthy deeksha gurinchi kuda cheppandi guru garu👏🏼👏🏼

  • @hari84311
    @hari84311 2 місяці тому

    Thank you Swami useful content

  • @bashasyed5822
    @bashasyed5822 Рік тому

    Sir okasare dasa maha dyvatala gureoche chypode, avaryvaru aradheocha vachu chypode plzz

  • @nandalapavani8251
    @nandalapavani8251 Рік тому

    Guruvu garu naskaram
    Ma attammagaru chanipoi 41days ainavi nenu gangapuram velli gurucharitra parayanam cheyavacha , bhiksha kuda theesukovacha dayachesi cheppandi guruvugari 😊

  • @kishorepinjera145
    @kishorepinjera145 Рік тому +3

    Dear srinivas garu, if any body dies in near by relatives or same surname relatives. Manaku MUTTu how many rojulu will be there. Ante 7 taralu chusukovala chusukovala and if we dont know 7 taralu details, then what tobdo, . If any person in ayyappa Mala. If incident happen. What is precaution???

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Рік тому +5

      దగ్గర బంధువులైతే Maximum 10 రోజులు. కొంతమందికైతే 1.5 రోజులు/3 రోజులూ చాలు - బంధుత్వాన్ని బట్టి అశౌచం

  • @j123750
    @j123750 2 місяці тому

    Baga chepparandi, alaage mana hindhuvula unity gurinchi kooda cheppandi

  • @pruthvimettu4749
    @pruthvimettu4749 Рік тому +2

    Deesksha antay karama phalani taginchaydhi kadha sir

  • @Chinnu_Vlogs2501
    @Chinnu_Vlogs2501 Рік тому

    Guruvu garu @Nanduri Srinivas chala kastalalo unanu .enno pujalu vratalu cestunanu..enno mokkulu mokutunanu..kani naku nak nachina abbayitho vivaham jaragadam ledu..ma love marriage success avadaniki emana chpandi swami ...edaram chala kastalolu unamu epdu.. 🙏🙏🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 Рік тому +3

    గురువు గారికి నమస్కారములు

  • @shashankp130
    @shashankp130 3 місяці тому +1

    Chala baga chepparu gurugi

  • @vakuladevi5042
    @vakuladevi5042 Рік тому +1

    Anna 5 colours bangles vesukovali Ani antunari could u please clarify🙏

  • @karunasri697
    @karunasri697 Рік тому

    Namaste guruvu garu
    Inti lopala simha dwaram pinaPanchamukha anjaneya patam pettavacha
    Please give me replay

  • @svsolutions1499
    @svsolutions1499 Рік тому +2

    guruvu gaaru mee videos ni miss avakunda chustanu, naako samdeham , karnataka lo, basavana ani oka guruvu gaaru unnaru kadha, ayan , apati kalam lo, upanayanam ni yendhuku vethirekincharu, alage , koni hindhu dharmalani , vigraharadhan and hindhu mathani yendhukani vethirekincharu?????

  • @SanthiGrd
    @SanthiGrd Місяць тому

    Swami govindu mala gurinchi kuda chepandi... Shiva mala and devi mala gurinchi kuda chepandi... Plzz swami... Want to know from ur words...

  • @radhikak5605
    @radhikak5605 Рік тому +1

    సంక్రాంతి పండుగ గురించి సంక్రాంతి పురుషుడు గురించి చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏

  • @Ramakrishna-g7m
    @Ramakrishna-g7m 2 місяці тому

    Swamy.. Shiva dheeksha gurinchi kuda explain cheyyandi🙏

  • @madhurisrimadhurisri1655
    @madhurisrimadhurisri1655 Рік тому

    Om Shakti Mala gurinchi teliya cheyandi..

  • @raki9827
    @raki9827 Рік тому +1

    Thank you very much Swamy.🙏🙏🙏

  • @yshekar809
    @yshekar809 Місяць тому

    Super 🎉

  • @sivareddysubbalaxmi2454
    @sivareddysubbalaxmi2454 Рік тому +2

    నమస్కారం. గురువూ గారు

  • @vishupriya-j9w
    @vishupriya-j9w Рік тому

    Chennakesava swami,rangaswami ,varadha raja swami gurinchi charithralu avatharalu gurinchi videos cheyandi

  • @kotlarani988
    @kotlarani988 Рік тому

    శ్రీ. మాత్రే నమః ఒక చిన్న సందెహం. స్వామి నిత్య అభిషేకం చేస్తే మాంసం ఆదివారం తినవచ్చా

  • @rajmahendra8516
    @rajmahendra8516 Рік тому

    Ayyappa swamy poorthi pooja vidhanam teliyajeya galaru guruvu garu

  • @mounikagaraga7997
    @mounikagaraga7997 Рік тому

    Phalana time lone tisukovalani niyamam vndha guruvu garu

  • @karnikak6282
    @karnikak6282 Рік тому

    Please tel us about Deepa Durga Puja,when should it be done, should it be done in temple. Thankyou

  • @chitneedi1607
    @chitneedi1607 Рік тому

    Gurvi garu Ayyappa deeksha lo puja vidhanam cheppandi

  • @HungryCheetahh
    @HungryCheetahh Рік тому

    Vidya shankara temple gurinchi cheppandi guruvu garu

  • @seenuchapala4665
    @seenuchapala4665 2 місяці тому +1

    Guruji 🙏 nenu airport work chesthunna , work lo Beard shaving compulsory, Ayyappa deeksha chesthu office ki vellichu,kani shaving ki permission ivvatledu,chala convince chesa,e paristhithilo Ayyappa deeska cheyyala vadda,naku confirmation isthara,🙏every year aayana deeksha chesthunna please oka solution cheppara..🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 місяці тому +2

      దీక్షలో భక్తీ, శ్రధ్ధ,బ్రహ్మచర్యం, శరణాగతి - ఇవి స్కూల్లో శ్రధ్ధగా చదువుకోవడం లాంటివి
      గెడ్డం, చెప్పులూ - ఇవి స్కూలుకి వేసుకెళ్ళే Uniform, Tie, belt లాంటివి
      మొదటిది పూర్తిగా ఉంటే రెండవది లేకున్నా (తప్పని పరిస్థితుల్లొ) నష్టం లేదు
      మొదటిది లేకపోతే రెండవది ఉన్నా లాభం లేదు

  • @srinivasstalin9273
    @srinivasstalin9273 2 місяці тому +1

    Om Sri Swamiye Sharanam Ayyappa 🙏🪷🙏

  • @PavanHari-p2k
    @PavanHari-p2k 3 місяці тому +1

    Bhawani Diksha Toons and tones, 🙏🏻please sir explain

  • @meena6873
    @meena6873 Рік тому

    Guruvugaru, siva parvathulu,
    Lakshmi narayanulu, kanakadurgamma , vinayakudu, baba , venkateswaraswamy, subrahmanyudu, etc devudulu andharini temples lo alage intlo pooja chesukuntamu but ayyappa swamy varini ela anni chotla temples vundavu next intlo kuda manaki vigrahalu vundavu yendhuku swamy.
    Meeru oka video cheyyandi swamy. Peddhavallu pelli ayina next kapuram petteppudu atthavarinti vallu devuni vigrahalu photos estharu andhulo ayyappa swamy varu vundaru yendhuku guruvugaru. Cheppandi. 🙏🙏🙏

  • @nishalkidschannel3515
    @nishalkidschannel3515 2 місяці тому

    Baga chapparu sir

  • @mnrajumarupilli3960
    @mnrajumarupilli3960 3 місяці тому

    Chala bhaaga chepparu very nice speech

  • @rameshnuguri4178
    @rameshnuguri4178 Рік тому

    Swami monnati questions ki answers pettaledu guru gaaru 🙏 waiting

  • @Vijayalakshmi0422
    @Vijayalakshmi0422 Рік тому

    Guruvugaru please goda kalyanam cheppandi 😢

  • @Adurigrp2111
    @Adurigrp2111 Рік тому

    Periods pain thaggadaniki edaina cheppandi guruvu garu plzz 🙏 🙏