Це відео не доступне.
Перепрошуємо.

Ugadi Panchangam Debate 2018 : Babu Gogineni Vs Telugu Astrologers - TV9

Поділитися
Вставка
  • Опубліковано 16 бер 2018
  • Watch iSmart News latest episode: • iSmart News
    Watch more iSmart News: bit.ly/2lHjs9b
    Ugadi Panchangam Debate 2018 : Babu Gogineni Vs Telugu Astrologers - TV9
    Popularly known as India's News Headquarters, TV9 is the leading News Channel in the country bringing you the latest news on Politics and Entertainment. Watch News break here as it happens in our country and the world. Stay tuned for the latest updates and follow TV9 Live news.
    TV9 Telugu Website: tv9telugu.com/
    AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
    Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
    Today's Top News: goo.gl/5YuScD
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu

КОМЕНТАРІ • 1,5 тис.

  • @prasadpolicharla8807
    @prasadpolicharla8807 6 років тому +87

    బాబు గారు మీరు అడిగిన ఒక్కటంటే ఒక్క ప్రశ్నకి కూడా వారి దగ్గర సమాధానం లేదు,వారు ప్రజల్లో వున్న మూఢ విశ్వాసాలను క్యాష్ చేసుకునే వ్యాపారస్తులు,బాబుగారు మీరు చెప్పిన ప్రతివిషయం అక్షరసత్యం.... నేను మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.....

    • @thiruvypatiravinder8607
      @thiruvypatiravinder8607 4 роки тому +1

      Devudu vunadu ra leka pote nuvu ela vunavu

    • @devidasneeradi1925
      @devidasneeradi1925 2 роки тому

      @@thiruvypatiravinder8607 ieiiieiibii

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis Рік тому

      @@thiruvypatiravinder8607 అంటే దేవుడు అనే సృష్టికర్త ఉంటేనే మనిషి ఉన్నడు అంటావు,మరి దేవుడు ఎక్కడ నుండి వచ్చినట్టో?

    • @WELOVEJAGAN
      @WELOVEJAGAN Рік тому +1

      @@thiruvypatiravinder8607 po bey

    • @pevegaraoperivenkatagangad9570
      @pevegaraoperivenkatagangad9570 Рік тому +1

      Avunu dongalaki dongale friends.

  • @Yogendrareddy0777
    @Yogendrareddy0777 6 років тому +9

    మతం ముసుగు లో సనాతన ధర్మం పేరుతో భారతీయ సమాజాన్ని కుల వర్గీకరణ చేసి,దైవం ప్రతినిధులిగా స్వప్రచారం చేసుకుని,అమాయక ప్రజల కష్టం తో ఏ కష్టం తెలియకుండా కడుపునింపుకుంటున్న ఓ దైవ దూతలు గా చెబుతున్న అగ్రకులం ఇంకా ఎన్ని రోజులు తన ఉనికి ని సాగిస్తే అన్ని రోజులు నా మాతృభూమి చీకట్లో మగ్గాల్సిందేనా?

  • @gettaananth6445
    @gettaananth6445 6 років тому +55

    My first work on ugadi day is to make ugadi pachadi and listen to babu gogineni sir.it's the way of true life.thank you sir for removing fear of life in me

  • @mandanareshu8523
    @mandanareshu8523 6 років тому +28

    Its very realistic debit..... Very cleared about superstition on Prediction... Plzz think about what is real what is virtual... Give the clarity to next generation s.... Jai Gogineni garu....

  • @kirankumar5805
    @kirankumar5805 6 років тому +54

    భూమి చుట్టూ సూరీడు తిరుగుతూనాడ లేదా సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతునాడ అని ప్రశ్న కు సమాదానం ఎవరు చెప్పలేదు ఏంటి ?

    • @ramagopalmaddi7109
      @ramagopalmaddi7109 4 роки тому +2

      EARTH ROUNDS SUN .

    • @mohankandy4831
      @mohankandy4831 3 роки тому +4

      Bhumi adi tana chuttu tirutu sun chuttu tirugtundi ani school ki velle Prati pillodu cheptadu

    • @matamvenkat1021
      @matamvenkat1021 3 роки тому +1

      చవట లు కనుక

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 роки тому +16

    బాబు జోగినేని గారు మీరు సూపర్ సర్
    జోతిష్యం అంతా ఫేక్ అదే గనుక నిజం
    అయితే వాళ్ళు ఎందుకు రాలేదు🤔🤔
    రాశులు కూడా అన్ని ఫేక్
    బాబు జోగినేనిగారు మేమంతా నీవెంటే💪💪
    జై భీమ్ జై భారత్🤝✊✊✊🙏

    • @pevegaraoperivenkatagangad9570
      @pevegaraoperivenkatagangad9570 Рік тому

      Jyotisham fake kaadu naayanaa! Mee baabu fake. Anduke avadu bhayapadi raavadamledu.

    • @jaibheemjohnnycreations3128
      @jaibheemjohnnycreations3128 Рік тому +1

      @@pevegaraoperivenkatagangad9570 బయపడ్డారా🤣🤣
      అబద్ధంలో బతికేటోళ్లకు నిజం అంటే భయమే ఉంటదిలే😀😀
      అందుకే రాలేదు😅😅

  • @uwantcell2622
    @uwantcell2622 3 роки тому +18

    బాబు గారు లాంటి వాళ్ళు 10 మంది ఉంటే భారత్ దేశం world no 1 position లో no doubt

  • @nivasdev7205
    @nivasdev7205 2 роки тому +8

    ఒకే ఒక్కడు... బాబూ గోగినేని. The Hero

  • @IQTELUGU
    @IQTELUGU 6 років тому +47

    భాను ప్రసాద్ గారు
    మేము చెప్పేవి జరగొచ్చు జరక్క పోవచ్చు అంటే ప్రజలను ఉహలోకి తీసుకెళ్తున్నారా
    అసలు ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పటం శాస్త్రం ఏంటి ..?

    • @iambiggestchutiya8583
      @iambiggestchutiya8583 3 роки тому +1

      Bhiaya prati okari uhalona unnaru sariga observe cheyi

    • @shekharreddy1781
      @shekharreddy1781 3 роки тому +1

      @@SAM-kj8uy త్యాగాలు చేసిన వాళ్ళే ఆదర్శ వ్యక్తులు అవుతారు. రాజకీయనాయకులు తప్పు చేస్తే దాని గురుంచి రాజ్యంగని తిట్టకూడదు. రాజ్యాంగాన్ని తమ స్వార్ధం కోసం వినియోగించు కున్న వాళ్లని తప్పు పట్టాలి. ఒక విషయాన్ని నమ్మితే దాన్ని పూర్తిగా పరిశీలన చేసే నమ్మాలి బౌతికంగా, మానసికంగా. గోగినేని లాంటి వాళ్ళు మనుషులని తప్పు పట్టడం మానేసి మొత్తం వ్యవస్తనే తప్పు పడుతున్నారు. సూక్ష్మ పరిశీలన చేస్తే అది మీకే అర్ధం అవుతుంది.

  • @narsingp1940
    @narsingp1940 6 років тому +33

    Babu gogineni Sir Super..

  • @nivaslingala2362
    @nivaslingala2362 6 років тому +9

    BABU GOGINENI is a wonderful human being with extraordinary talent... I think he is the gift of our society, I feel he is going to one of my best experiences at this living time. I am very proud of that I am being in his time.

    • @vvekatvvenkat6901
      @vvekatvvenkat6901 Рік тому

      Mr Babu sir
      Meeru Vest candet sharma tho matladakandi sir
      Uselessfelo tho matladi time vest cheyakandi sir

  • @parameshboda8255
    @parameshboda8255 4 роки тому +33

    100%బాబు గారు చెప్పెది నిజం

  • @saleemmohammed7937
    @saleemmohammed7937 6 років тому +76

    దేవుడు ఉన్నాడా లేదా అనేది ప్రక్కనపెట్టి మూఢనమ్మకాలను ఏ మతంలో,ధర్మం లో ఉన్న వాటిని తరిమికొట్టాలి.

    • @Msh4566
      @Msh4566 6 років тому

      Raghunath Reddy no we don't know god exist or not

    • @ananthravendher4207
      @ananthravendher4207 5 років тому

      hareesh muttierddy

    • @pavan.k24
      @pavan.k24 4 роки тому +1

      It is clear that there is no god according their own scriptures like : bhagavat Gita, Koran, bible

  • @naveend3158
    @naveend3158 6 років тому +132

    Sir I 've changed my mindset bcz of u ,,thank u so much sir

    • @santhoshbabumadhunala2848
      @santhoshbabumadhunala2848 6 років тому +1

      me too

    • @vijaykumar75in
      @vijaykumar75in 6 років тому +4

      Gogineni is all non sense

    • @naveend3158
      @naveend3158 6 років тому +3

      Vamsi Krishna mind n mindset ki Theda telidu nuvenduku malli reply pettadam,,paiga adedo joke ainattu hahhaaa anta ,parledu neelanti comedy actors kavali manaki,,10 Aina pasayyava ledaa

    • @naveend3158
      @naveend3158 6 років тому

      Vamsi Krishna inthaki nee badhenti cheppu ,,

    • @naveend3158
      @naveend3158 6 років тому

      Vamsi Krishna hey nuv evarayya swami na gf matladinattu matladutunav ,,na badha ne badha oktentra Nayana tagavaa enti,,na ego pakkana petti cheptunaa bye

  • @surendharadepu1
    @surendharadepu1 6 років тому +89

    Nenu Hinduvuni, devudini nammutanu.kani Babu Garu matladedi correct

    • @yaswanthpakalapati9994
      @yaswanthpakalapati9994 3 роки тому +6

      Devudini namme vishaymlo kooda alochinchandi surendhar gaaru .

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis Рік тому +2

      @@yaswanthpakalapati9994 దానికి సమయం పట్టొచ్చు rational mind ఉంటేనే.

  • @narasimhareddykota3540
    @narasimhareddykota3540 6 років тому +17

    Great to see babu gogineni sir........ Your always my role model.........

  • @danielprabhakar3554
    @danielprabhakar3554 6 років тому +10

    Babu garu
    Doing a great sevice to the Society
    Hats off

  • @mallikarjun510
    @mallikarjun510 6 років тому +37

    My support to Babu gogineni sir.YOUTH inspiration

  • @devaprasad777
    @devaprasad777 Рік тому +6

    నిజమైన సైన్స్ ముందు వారి అబధాలన్ని పటపంచలు అయినవి

  • @arunkanakam9230
    @arunkanakam9230 6 років тому +29

    Babu sir you are really true sir. every one is thinking better and better .one day you are hard work will bring the change in our India sir

  • @ChaitanyaGem
    @ChaitanyaGem 6 років тому +5

    I Apologise Babu garu for my previous posts, how ever i deleted them, i just saw your Interview in Open heart with RK, i am very much impressed and Inspired by you, i respect your views and ideology i try to attribute it in my life, i will stop being superstitious but i respect my Hindu Dharma at the same time, i felt i learnt something by your interview today in my 36 Years of age.

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 роки тому +9

    బ్రాహ్మణులకు జ్యోతిష్యం అనేది ఒక వ్యాపారం
    బాబు జోగినేనిగారు సూపర్ సర్🤝✊💪💪

  • @ravishankarmanchineellla5881
    @ravishankarmanchineellla5881 6 років тому +18

    Babu gogineni sir , exlent and good....

  • @deepu3379
    @deepu3379 6 років тому +26

    Super sir your great ...

  • @raviswamy9624
    @raviswamy9624 6 років тому +24

    బాబు గారు మీ knowlodge తగ్గ వ్యక్తి దొరకడము లేదు. మిడీ మిడి ఙనం ఉన్న వారి తో మాటలాడం time west.

    • @malleshiitm
      @malleshiitm 6 років тому

      Raviswamy Raviswamy then you go and debate.

    • @rameshmattaparthi5741
      @rameshmattaparthi5741 5 років тому

      ఔను రవిగారు

    • @prudhvijag1595
      @prudhvijag1595 5 років тому

      Ante ee vedhavalandariki knowledge ledu ani nuvve oppukuntunnav

  • @vemulavijayakumar7
    @vemulavijayakumar7 6 років тому +18

    అత్తను హిందు మతం, ముస్లిం మతం , క్రిస్టియన్ మతం, గురుంచి మాట్లాతమ్ లేదు, సత్యం గురుంచి చెపుతున్నాడు,

    • @pinisettirajesh3721
      @pinisettirajesh3721 6 років тому

      బాబు గోగినేని ప్రకారం దేవుడు లేడు.దేవుడు&రిలేషన్స్ అన్ని మానవుడు కల్పించుకొన్నవే .ఒకే.నాస్తిక వాదం ప్రకారం తల్లి కొడుకుల సంభందం మానవులే కల్పించుకున్నదే కదా! అయితే తల్లి కొడుకుతో శృంగారం చేయవచ్చా?నాస్తిక వాదం ప్రకారం పాపాలు&పున్యాలు ఉండవు.అందుకే అలా చేసినా తప్పు లేదు.వేరే కంట్రీస్ లో కొంతమంది నాస్తికులు ఇటువంటివే చేస్తున్నారు.మీరు కూడ నాస్తికులే కదా మీకు తప్పులు&పాపాలతో సంభంధం లేదు కదా! మీరు కూడ ప్యూచర్ లో ఇటువంటివి చేస్తారా? అమ్మ ని మాతృదేవోభవ అని చెప్పిన హిందుత్వం చాలా గొప్పది.అటువంటి హిందుత్వమును కించపరుస్తాన్న బాబుగోగి నేని నాస్తిక సిద్దాంతం లో ఇంత డొల్లతనం ఉంది.....edena satyam ???

    • @shankargajula9008
      @shankargajula9008 6 років тому

      మీ మత ఆచారులే, మానవ సంబంధాలు మరిచి అత్యంత అవమానకరమైన, సమాజం సిగ్గుపడే పనులు దేవుడు ని నమ్మిన వారే ఆదీ గుడి బడి ఇళ్ళు దారి అని చూడకుండా దారుణాలకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటి వరకు ఒక్క నాస్తికుడు కి శిక్ష పడలేదన్న ఇంకిత జ్ఞానం తెలుసుకో,?

    • @dailygyan2771
      @dailygyan2771 4 роки тому

      Exactly
      Mee matalu tho nenu ekibhavistanu 👍👍👍

    • @dailygyan2771
      @dailygyan2771 4 роки тому

      Nastikudu ante kevalam mataniki vyatirekam dharmaniki naitika viluvalaku kaadu
      Matam ante kontamandi vyaktula samuham
      Dharmam ante saamajika samanatvam
      Adi telusukuni matladandi
      Devudu = deyyam
      Manchi = chedu
      Atma= shareeram
      Santosham =bada
      Ivi anni samsaram ee samsaram nundi bayata padatame vignanam. Gurtunchukondi.
      Babu garu adi already realize ayyaru ippudu mimmalni realize chestunnaru he is very practical person..

  • @prasadreddymukka9947
    @prasadreddymukka9947 6 років тому +15

    Super babu garu..keep rocking we are always with u..

  • @rajak49611
    @rajak49611 6 років тому +13

    యాంకర్ నవ్వు చాలా బాగుంది

  • @shiva5014
    @shiva5014 6 років тому +23

    బాబు గోగినేని గారు చెప్పింది నిజమే అనిపిస్తే 1 like వేసుకోండి

    • @anandkilla6536
      @anandkilla6536 6 років тому +1

      Super sit

    • @anandkilla6536
      @anandkilla6536 6 років тому +1

      meeru super sir

    • @karrihareesh3657
      @karrihareesh3657 6 років тому

      బాబు గోగినేని ప్రకారం దేవుడు లేడు.దేవుడు&రిలేషన్స్ అన్ని మానవుడు కల్పించుకొన్నవే .ఒకే.నాస్తిక వాదం ప్రకారం తల్లి కొడుకుల సంభందం మానవులే కల్పించుకున్నదే కదా! అయితే తల్లి కొడుకుతో శృంగారం చేయవచ్చా?నాస్తిక వాదం ప్రకారం పాపాలు&పున్యాలు ఉండవు.అందుకే అలా చేసినా తప్పు లేదు.వేరే కంట్రీస్ లో కొంతమంది నాస్తికులు ఇటువంటివే చేస్తున్నారు.మీరు కూడ నాస్తికులే కదా మీకు తప్పులు&పాపాలతో సంభంధం లేదు కదా! మీరు కూడ ప్యూచర్ లో ఇటువంటివి చేస్తారా? అమ్మ ని మాతృదేవోభవ అని చెప్పిన హిందుత్వం చాలా గొప్పది.అటువంటి హిందుత్వమును కించపరుస్తాన్న బాబుగోగి నేని నాస్తిక సిద్దాంతం లో ఇంత డొల్లతనం ఉంది........

    • @gopisarma1982
      @gopisarma1982 6 років тому

      Arjun man anna baga cheparu vadiki siggu radu

    • @BabuRao-ux5yo
      @BabuRao-ux5yo 5 років тому

      Science leka pothe jagame ledu

  • @rajusiva42
    @rajusiva42 6 років тому +5

    Thank you Babu sir,
    You should have to tell like this information to everyone. I always support your thinking way...

  • @gsr1474
    @gsr1474 6 років тому +13

    Babu sir hatsup great explain babu sir thanks again.

  • @SrikarChowdary
    @SrikarChowdary 6 років тому +132

    We all support Babu Gogineni .. You are the inspiration to the newer generation which helps to development and Innovation.

    • @satyan8444
      @satyan8444 6 років тому +1

      Ramachandrula Rambabu adhi science... Not history..

    • @sudhakar.m85
      @sudhakar.m85 6 років тому +1

      Srikar Chowdary , super ....

    • @rayudusivakumar1247
      @rayudusivakumar1247 6 років тому +8

      Noru muyyamdra Chetta na kodakallara meeru me Chetta batukulu mana dharmam gurimchi kaneesam minimum jnanam Leni pamara alaga vallalaga...........chi......me lanti hetuvadulanu choosthey naaku siggestumdi

    • @satyan8444
      @satyan8444 6 років тому +1

      Rayudu Sivakumar enti aa vulgar language... Cheppalanukundhi konchem manishila cheppu...

    • @haripriyachintalapati
      @haripriyachintalapati 6 років тому +2

      Babu is reiterating darwin thoery. One thing he missed to tell us is how a mass from nothing appeared? There is god and god spread thyself as this universe or even universes. The eve he is describing in some of his videos is srimata. We respect and worship srimata completely dressed and mother of every one and every thing. While modern sciences portray eve as some naked girl who opened pandora box of troubles etc. if you decided to go with this thoery you would never be able to come closer to truth and live in your own hypothetical world created by you which isn’t true so open your eyes. India has produced far more intelligent people who’s scientific methods were eco friendly and more powerful than you can imagine. You need NASA or some other westerner to come and tell you to trust. Babu is neither of them. Period.

  • @nazeerahmad5041
    @nazeerahmad5041 6 років тому +18

    Empty chair, zero marks... Hahahahaha

  • @siddu1238
    @siddu1238 3 роки тому +5

    Babu Gogineni garu meeru maatladindi 100% Real sir we will support you sir.

  • @sreeanmol6168
    @sreeanmol6168 6 років тому +4

    Salutes Very Nice Great Good Awareness,Thank You

  • @ansarbasha2659
    @ansarbasha2659 2 роки тому +14

    బాబు గోగినేని గారి explanation 👌

  • @rshekar8316
    @rshekar8316 6 років тому +41

    మూడో కుర్చీ ఖాళీ😂😂😂😂

  • @befear4548
    @befear4548 6 років тому +17

    Sir andarila nenu chadukola
    Kani nenu mi vente nenu untanu sir.........🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gadwalsareescollectionsili3891
    @gadwalsareescollectionsili3891 5 років тому +8

    Babu say's exactly true

  • @BaluEntertainments
    @BaluEntertainments 6 років тому +20

    బాబు గోగినేని లాంటి వాళ్ళు ఏ సమాజానికి అవసరం...🙏🙏🙏

    • @anandmeena1589
      @anandmeena1589 6 років тому +2

      ఆదునిక సమాజానికి......

    • @anju7hills26
      @anju7hills26 6 років тому +1

      Oka kotha samajam kosam

    • @ponnurupavankumar5367
      @ponnurupavankumar5367 2 роки тому

      @@jyothisreemunagapati5042 హయ్ మాది నెల్లూరు

  • @ramub6494
    @ramub6494 6 років тому +26

    IIT kharagpur lo chadivina andaru inttellegents ani anukovaddu.evaru real ga scientific ga alochictaro vallani nammandi please

  • @ramub6494
    @ramub6494 6 років тому +30

    Tsunami{Sunami) Ekkada puttindo vachhina taruvata science cheppindi,jyotisyam cheppaledu.plesae dayachesi babu garigiki support cheyyandi

  • @slayqueenslayy6739
    @slayqueenslayy6739 6 років тому +3

    Thank you for enlightening

  • @vinodantonypal707
    @vinodantonypal707 3 роки тому +5

    Babu Gogineni Sir always Rocking 👑👑👑👑👑👑

  • @nischalch8562
    @nischalch8562 6 років тому +44

    GOGINENI Garu .... hope people improve their thinking by listening to U. Super

  • @umapathichigilipalli6484
    @umapathichigilipalli6484 6 років тому +9

    Namasthe Sir, We are great fans of Babu Gogoneni garu. Though we live in the modern era, these priests spread superstitions among the people which are not at all acceptable, agreable, but absurd, rabid morbid rigmaroles. Thank you Sir,

  • @chinnamakkala5814
    @chinnamakkala5814 6 років тому +21

    Babu gogineni sir super👏👍👍

  • @Ramakrishna-wv5mx
    @Ramakrishna-wv5mx 6 років тому +4

    Nice Interview..

  • @rajeshthorthi0
    @rajeshthorthi0 6 років тому +104

    Babu gogineni Always Rocks 👍

    • @NA-yx1uo
      @NA-yx1uo 6 років тому

      Rocks ante Banda ani ardham telugulo. Ante Babu gogineni bandalu ani ardham a haha🤡🤡🤡🤡🤡

  • @vickymadhu6832
    @vickymadhu6832 6 років тому +34

    Babu gogineni is true

  • @adarieswarraorao9825
    @adarieswarraorao9825 6 років тому +4

    People should support Babu Gogineni views so that we can progress like other countries.

  • @RizwanKhan-tw7fh
    @RizwanKhan-tw7fh 6 років тому +4

    excellent babu gokineni garu....great person........u r vision and spirit person

  • @satishkumarilla5344
    @satishkumarilla5344 6 років тому +11

    Babu Sir, you are great inspiration and keep sowing them seeds. We will support you unconditionally.

  • @ArunKumar-ix7yw
    @ArunKumar-ix7yw 6 років тому +6

    Babu sir u r great....

  • @securepower9323
    @securepower9323 6 років тому +33

    0/100 Correct 😀

  • @My3meals274
    @My3meals274 6 років тому +3

    Babu you are an inspiration to all the people believing in rationalist thinking and humanism

  • @lakshmisuguna7824
    @lakshmisuguna7824 6 років тому +39

    😂... first time in life.. feeling so good... manam gelicham babugaru, mooda nammakalu, jyothishyalu... haha 😂

    • @princenarayana
      @princenarayana 3 роки тому

      Babu Panchangam veru Jyothisyam veru. Panchangam says only today is this star, what is the planet status and which day is good to start work etc. Current writers are diverting, that's bad. But this babu also lacks knowledge on what is Panchangam.

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 4 роки тому +12

    మూఢనమ్మకాలు తరిమికొట్టే బాబు గోగినేనిగారు.హ్యాట్సాఫ్ బాబు గారు

  • @prasannakumar6728
    @prasannakumar6728 6 років тому +1

    జ్యోతిష్యం నిజం కానీ చెప్పేవాళ్ళ గ్రహబలం ఎలా ఉంటే అలా జరుగుతుంది.(వారి మెదస్సును బట్టి). అలాగే ఒక మాట, ఇంత గందరగోళ పరిస్తుతుల్లో ఒక నిజమైన భవిష్యం ఏవిటంటే వంద సంవత్సరాల తర్వాత మనుషులందరూ ఖచితంగా చనిపోతారు! ఒక్కడూ మిగలడు. (ఇప్పుడున్నవారు)😊.

  • @sreenivasss3901
    @sreenivasss3901 6 років тому +4

    Excited to watch debate with Babu sir and Bangarayya Sarma gaaru....

  • @amoghareddy3268
    @amoghareddy3268 6 років тому +3

    Thanks to TV 9, for conduct of this programme and thanks to babu gogineni sir

  • @shiva5014
    @shiva5014 6 років тому +28

    పంచాంగం లేదు తోక లేదు

  • @Sunny_siddlee
    @Sunny_siddlee 6 років тому +19

    i have become an atheist the moment i read about christopher hitchens, richard dawkins, sam harris and many more, they slam every other religion to the ground, but babu sir is almost there except that he respects this hindu tradition and culture........respect and hats off to you babu sir..........i need replies from those who oppose me

    • @pspython4
      @pspython4 6 років тому

      congratulations on becoming atheist!!

    • @Sunny_siddlee
      @Sunny_siddlee 6 років тому

      thanks@adrian

    • @Aloewells
      @Aloewells 6 років тому

      He doesn't support Sanathana Dharma or Hinduism bcos he support ARYAN INVASION theory. This theory is a propaganda by Britishers to fit INDIAN culture in Bible time frame.This theory has been debunked using historical evidence and recently using DNA mapping.

    • @Sunny_siddlee
      @Sunny_siddlee 6 років тому

      DNA mapping is found by whom and on whom are mapping@aloewells

    • @Sunny_siddlee
      @Sunny_siddlee 6 років тому

      so believe that there is no god...@aloewells...u take example of another religion to strengthen ur religion..but the same thing is done by another religion...think about it....

  • @whatajoke4388
    @whatajoke4388 6 років тому +4

    SOOOOO GLAD, these astrologers are being understood correctly by youth now. Go on India, time to progress.

  • @paakhandipak
    @paakhandipak 6 років тому +9

    babu speeches should go national level., i wish him to debate in all national channels.,

  • @bhimavarapupraveen323
    @bhimavarapupraveen323 3 роки тому +4

    We support babu gogineni

  • @advocatesrinivasyadav6074
    @advocatesrinivasyadav6074 6 років тому +6

    Nice interview

  • @krishnamacharisrikanthburr7437
    @krishnamacharisrikanthburr7437 6 років тому +3

    చాలా మంది వ్యపారాలు జ్యోతిష్య శాస్త్రం పేరు మీద చేస్తున్న మాట వాస్తవమే.... కానీ జ్యోతిష శాస్త్రాలు తప్పు అంటే ఎలా??? వరాహమిహిరుని గురించి తెలుసుకొంటే జ్యోతిష్యం మీద దృష్టి మారుతుంది....

  • @prabhakarj931
    @prabhakarj931 6 років тому +3

    Ugadi is a traditional festival of Telugu and Kannada people only, not of Hindu religion. Traditional new year is different for people across the country. Enjoy if you wish to but please don't mix religion into it.

  • @pesala8524
    @pesala8524 6 років тому +3

    I am the one who feared by seeing *Rajapujyam, Avamanam,aadhayam,vyayam* these things,,but now a days i dont have fear to that aspects by listening babu gogineni sir interviews..tq a lot sir

  • @sandhyareddy7506
    @sandhyareddy7506 6 років тому +2

    Super sir. U r always rocks.

  • @vasusreenu2711
    @vasusreenu2711 6 років тому +1

    Babu Garu we won. ..your service is good to realize the people. .jyothisym nu dust bin lo padayandi...idi chetta. ..plz change your attitude who are believe the jyothisym. ...good babu Garu. .excellent your knowledge. ..TV 9 also good

  • @commoncitizenindia3223
    @commoncitizenindia3223 6 років тому +3

    It is always delightful to listen to you Babu garu chetha jyotisyula nollu mooyincharu thanks Babu garu you are great sir , 🙏

  • @satyanarayanamurthy9514
    @satyanarayanamurthy9514 6 років тому +3

    My dear Friends"You create own reality " please Awareness of thoughts

  • @markondareddy4477
    @markondareddy4477 4 роки тому +2

    బాబు గోగినేని వాస్తవాలు చెప్పారు. శర్మగారు ఏదోవిధంగా వారిశాస్త్రం గొప్పది అని సమర్ధించుకోడానికి నానా పాట్లుపడుతున్నారు. పంచాంగం వొట్టి ట్రాష్ .

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 4 роки тому +2

    హీరో ఆఫ్ the డిబేట్ బాబు గారు

  • @kvenkat4198
    @kvenkat4198 6 років тому +10

    We support gogineni sir

  • @manojmanu6373
    @manojmanu6373 6 років тому +63

    Sir nenu chusina goppa vallalo meeru okaru. I'm very happy your motivation

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 4 роки тому +2

    టీవీ9 కి బుద్ధిలేదు జోతిష్యం ముడనమ్మకం అని చెప్పి జోతిస్యులతో మాట్లాడించడం తప్పు ఈ బ్రాహ్మణ వాదంతో నా దేశప్రజలు మోసపోయరు

  • @rameshbabu3826
    @rameshbabu3826 6 років тому +1

    You are great Sir we like your discussion with subject

  • @vemulavijayakumar7
    @vemulavijayakumar7 6 років тому +45

    శ్రీనివాసు గారు చెప్పలేక, మతాన్ని antagatunnaru, అతని పైన, మత కల్లోలని srustuisttunaru, మీ version బాగా లేదు, బాబు గారిని, అతని బెదిరిస్తున్నారు , సమాధానం చేప్పలేక, అతని బెదిరిస్తున్నారు, హిందు మతాన్ని కె అవమానము మీరు శాస్త్రాన్ని నిరూపించలేక, మాట్లాడుతున్నారు, హిందు మతానికి అవమానం

  • @rajups2006
    @rajups2006 6 років тому +9

    zero marks sharma dont challenge babu garu u r great

  • @naveenkumar-nq3id
    @naveenkumar-nq3id 6 років тому +23

    My hero Babu gogineni

  • @ushachittathur3208
    @ushachittathur3208 4 роки тому +1

    నమస్తే సార్ బాబు సార్ మనదేశంలో ఒక వ్యక్తి పై మరో ఓక్తి పెత్తనం ఉన్న రోజులు పంచాగం జ్యోతిషం వంటి విషయాలు మీ లాంటి వారి పైన దోపిడి దౌర్జన్యం లు జరుగుతునే ఉంటాయి సార్

  • @sreeanmol6168
    @sreeanmol6168 6 років тому +5

    Salutes, Greatest Awareness, Thank You

  • @suresharukala6098
    @suresharukala6098 6 років тому +13

    పూజారులు జ్వరమస్తే పూజ చేస్తారా డాక్టర్ దగ్గరికి వెలుతారా

    • @nagarajupolagoni4266
      @nagarajupolagoni4266 6 років тому +2

      Suresh Arukala pujarulu prajalaku jaram vaste puja cheyamantaru vallu matram hospital ku vellu taru doggana kodukulu jyothishlu pujarulu

  • @phanisagar7060
    @phanisagar7060 6 років тому +1

    శాస్త్రం తప్పు కాదు.శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయడం తప్పు.నమ్మకం ఉండాలి.మూఢ నమ్మకం కాదు.ప్రస్తుత పరిస్థితుల్లో జ్యోతిష్యం ఇలా ఐపోయింది.జ్యోతిష్యం తప్పు కాదు.దాన్ని వాళ్ళ స్వార్ధం కోసం ఉపయోగించుకుంటున్నారు.అది తప్పు.ఈ పరిస్థితి మారితేనే జనాలకి నమ్మకం వస్తుంది.నేను కూడా ఒక బ్రాహ్మీన్ నే.అడుక్కుని సొమ్ము చేసుకునే వాళ్ళని చూసా.తప్పు మనదే.ఏం చేయమంటే అది చేస్తున్నాం.ఎంత ఖర్చు ఐన పెడుతున్నాం.అర్హత తెలుసుకోకుండా ఏం చెప్పినా నమ్ముతున్నాం.

  • @Vikramkaasula
    @Vikramkaasula Рік тому

    అసలు ఎవరు కరెక్ట్ ఆ అని తెలియాలంటే ప్రతి వీడియో యెక కింద ఉండే కామెంట్స్ ని చుస్తే తెలిసిపోతుంది జనాలు ఎవరికి
    ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారన్నది

  • @tejayeluri9696
    @tejayeluri9696 6 років тому +6

    Babu garu miru super ...keep continue

  • @shiva5014
    @shiva5014 6 років тому +10

    పంచాంగం నమ్ముకొన్న వాడి బతుకు బుగ్గి పాలే

  • @santoshpallela3942
    @santoshpallela3942 6 років тому +1

    Itlanti panchangalu anni follow avtunnaru kabattey India itla still developing ga undi! People never gets matured still lot of people are superstitious. Even if we try to change them they never change. Good work babu gogineni

  • @rajak49611
    @rajak49611 6 років тому +11

    యాంకర్ చాలా బాగుంది

  • @dr.rajesh4982
    @dr.rajesh4982 6 років тому +7

    Babu sir pakkana untee ..lady anchors mokhalu bale merisipotuntaiii abba...😊😊

  • @chandrasaikiran918
    @chandrasaikiran918 6 років тому +3

    Awesome babu Garu.. At least one in the planet gave it back big time....

  • @goratimallesh2759
    @goratimallesh2759 6 років тому +2

    We need like you Babu sir for our young India...

  • @yendamurimadhu5568
    @yendamurimadhu5568 6 років тому +2

    Babu gogineni is excellent at everything some may not like him as they can't run their frod business . We all should support scientist like him & learn good things . Especially I like his arguments & his style of explanation without any anger. I request media persons to advise those who come for debate should not shout r irratated while giving answers tq u. Tq u gogineni ji pls msg Ur phone number if u can

  • @chinnachinna8323
    @chinnachinna8323 6 років тому +130

    ugadi pachadi mi speech rendu bagunnayi babu gaaru

  • @user-rp9ml5yf6k
    @user-rp9ml5yf6k Рік тому

    శాస్త్రి గారు నేను1971 ఏప్రిల్ 10 నాజన్మించినాను నాగురించి చెప్పండి బాబు గోగ్గినేను గారికి మీగురించి నిజం తెలుస్తుంది

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 10 днів тому

    బాబు సర్, ఈ ప్రజలకు జ్ఞానం ఎప్పుడైతే వస్తదో వీళ్ళు అడుక్కుతింటరు ఇది నిజం

  • @rakeshgadapa84
    @rakeshgadapa84 6 років тому +41

    Common sense leni e jyothishulaki ,six sense gurinchi matladtha ra..