బాబు గోగినేని గారికి నమస్కారము 🙏 ఎమండీ బాబు గారు బాడీలో ఆత్మ ఉంది గనుకే బాధ శరీరానికి కలుగ గానే ఆత్మకు నొప్పి తెలుస్తుంది. ఆత్మ శరీరాన్ని వదలగానే శరీరానికి ఏ గాయం తగిలినా బాధ పడేది అక్కడ ఏమి కనిపించడం లేదు కదా కాబట్టి మీరు ఇంకో ఎపిసోడ్ లో అన్నారు స్వరం నరకం లేదు పాపం చేసిన వారిని నూనెలో వేయించ డానికి శరీరం ఏమి లేదు అని అన్నారు. ఇప్పుడు చెప్పండి ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు బాధ తెలుస్తుంది ఆత్మ వెల్లి పోగానే శరీరాని బాధ తెలియడం లేదు కదా . అంటే ఆత్మ నరకం వెల్లి నప్పుడు అక్కడ ఆత్మకే శిక్ష పడుతుంది ఆత్మనే బాధకు గురి అవుతుంది 🙏
Program captain is TRUE AND CORRECT 🤗 This kind of discussions are highly recommended - every body must think - discussions must take in positive spirit
Whether u believe or not!!! Bad thoughts create bad moods and bad emotions and stress harmonies are produced in the mother's body!!! The same way positive sound positive thought create positive vibrations and positive feelings in the mother and the child and the womb experience. On the contrary my mother in law and my aunt vomited throughout their pregnancy but they both have brilliant and intelligent kids. Totally agree with babuji....first part of his words I totally agree
మంత్రాలకు చింతకాయలు ఎక్కడన్నా రాలుతాయా రాలవు రాళ్లతో కొడితే రాలుతాయి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారా బాబు 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️ బాబు గోగినేని సార్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
స్వామిజీ గారు మీకో 80yrs ఉంటాయణుకుంట మీ ముందే మీ family లో మూడు తరాల ఉంటాయి వాళ్ళు పుట్ట కన్నా ముందు నుండే మీరు వాళ్ళకి మంత్రాలు సంస్కృతం నేర్పించుకుంటు వచ్చే ఉంటారు మరి వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదు కాదండి . ఒక వేళ అయి ఉంటే దేశానికే తెలిసేది కదా. ముందు పుక్కటి పురణాల్ని పక్కన పెట్టి చూడండి మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుస్తాది. Finally one thing sound వల్ల action చెయ్యొచ్చు కానీ ఆలోచనను తెప్పించలేం . ఇంకోటి సంస్కృత లో పుట్టి పెరిగిన మీరే ప్రపంచానికి ఉపయోగపడే దేన్ని కానీ పెట్టలేక పోయారు ఇక మీ మాటలు విని పెరిగే చిన్న పిల్లలు అండి తప్పండి ఇలాంటివి సమాజంలోకి తేవద్దండి thank you
బాహ్య ప్రపంచంలో చెడుగా వున్న ఒక మనిషి పిండంగా వున్నపుడు తన తల్లి మంత్రాలు,పురాణాలు వింటే వాటికీ శక్తి ఉంటే పిండం వింటే బాహ్య ప్రపంచంలో తెలివితేటలుతో ఉత్తముడిగా ఎందుకు లేరు.
మంత్రాలకు మహనీయులు పుడితే, భారత దేశం, ఆర్థికంగా కూడా ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. కానీ, భారత దేశం ఈనాటికీ, అపుల్లో ఉండడం గమనార్హం. అంటే, భారతీయుల మంత్రాలకు ఆ శక్తి, లేదా?.
పుట్టే బిడ్డ యొక్క సంపూర్ణ ఆరోగ్య స్థితి, మరియు హెరిడీటీ పెరిగిన సమాజ పరిస్థితులు మానసిక ప్రభావాలు చూపే పరిస్థితులు పాఠశాల ప్రభావం ఇవన్నీ కుర్రావ్వని పై ప్రభావం చూపుతుంది. సంగీతానికి చప్పుడు కు భేదం గ్రహించి నప్పుడు అది మానవ కణాలపై ప్రభావం చూపుతుందని తెలుస్తుంది.అందుకే అంతర్గత కనజాలమైన శిశువు పై కూడా ప్రభావం చూపుతుంది
సైన్స్ ఇపుడు వచ్చింది సర్ సైన్స్ రాని పూర్వం కూడా పిల్లలు పుట్టలేదా కానీ మన హిందు ధర్మం లో అలా భక్తి పూర్వకమైనవి వింటే వాళ్ళకి కొంత ప్రశాంతత ఉంటుంది అని అలా పుట్టిన వాడే ప్రహలదుడు. బేబీ హ్యాపీగా ఉంటే తల్లి హ్యాపీ గా ఉంటుంది ఇద్దరికి క్షేమామ్ ఇది మన హిందు సాంప్రదాయం అంటే. నమ్మిన వాడు సుకపడతాడు లేనివాడు దాని ప్రారబ్దం అనుభవిస్తారు.బలబ్ కనిపెట్టినవాడే అంటే ఆ బలబ్ తరువాత ఎన్నో మార్పులతో బల్బులు చూపులిట్స్ వచ్చాయి మరి వెనకాల తయారు చేసిన వాళ్ళు మేధావులు కదా .బాబు గారు మీరు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది సర్
బాబు గోగినేని భారతదేశంలో అదీను హిందువు గా మన దరిద్రానికి తెలుగువాడిగా పుట్టడం, ఏనాడో చేసుకున్న కర్మ, మన పూర్వీకులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆచరించి చూపించి సాధించిన విషయాలను ఇప్పుడు కొత్తగా సైన్సు అని, ఎదో ఈరోజు ఇప్పుడే ఈ సంవత్సరంలోనే గత ఐదు సంవత్సరాల్లో కనిపెట్టినట్టు, కొత్తగా వివరించి, స్వయంతృప్తి పొందడం ఈ బాబు గోగినేని కి అలవాటు, వేదాల్లో లేదని ఇప్పుడేదో వీళ్లే కొత్తగా కనిపెట్టారని చెప్పి మన చరిత్రని కించపరుస్తూ ఉండడం ఇతనికి అలవాటు అదే పరిపాటిగా కూడా మారింది, బాబు చిట్టి, గోగినేని, మహాభారతంలో అభిమన్యుడు తల్లి కడుపులోనే ఉండి పద్మవ్యూహాన్ని ఎలా చేయించాలి అన్న విషయం విని నేర్చుకున్నాడు అని మన చరిత్ర తెలియజేస్తోంది నీకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏమి కావాలి.
Jai sathya veer swamiji....science doesn't know many things and which can not be proved because science has to still develop to prove..... Great punches to babu gogineni...babu dont have broad mind to understand or think about some of the things like this.... jai sathya veer swamiji...
సార్ బాబు గారు మంత్రాలు పేరున వ్యాపారం చేసుకున్నవారితో మనకెందుకు సార్ ఓ అమాయక ప్రజలు బలిపోతున్నారని మీ బాధ, ప్రజలు వాస్తవాన్ని నమ్మరు అబద్ధాన్ని నమ్ముతారు, బాబు సార్ మీ తెలివితేటలకు హ్యాట్సాఫ్
Babu is too good... Sounds gurinchi investigate cheyyali ani cheppi chala impress chesaru.. Baby puttina chala rojuldaka mind blank slate ga ne untundi... Only intelligent thing it can do is recognize their parents and cry when they feel hunger.
Manthram means some positive sounds which create change surrounding or at which it was focused. From ourgrandhas, it was proved mantras how it was worked. From the age of 3 months, the embryo will listen. There are somany english mantras from the writings of master cover and Paramaribo hamza yougananda. They are both Indians.
నాకు అనిపిస్తుంది సైన్స్ పూర్తి స్థాయిలో అభివృధ్ధి అయిపోయి ది ఇక పరిశోధన చేసేది ఏమి లేదు. ఇంకొక 500 సంవత్సారాలు పూర్తిచేసుకున్న తర్వాత కూడా ఇక మనం కొత్తగా కనిపెట్టెద్ది ఏమి ఉండకపోవచ్చు. బాబు గోగినేని గారికి ప్రతీది తెలుసు . ఆయన ప్రతి అంశాన్ని పరిశోధించారు. మంత్రలపై కూడా ఆయన కనీసం 50 సంవత్సారాలు పరిశోధన చేసి ఉంటాడు. ఊరికే అలా 4 5 సంవత్సారాలు పరిశోధించి ఊరికే అలా మాట్లాడటం లేదు అని. సముద్రం అంత జ్ఞానం లో నాకు మీకు తెలిసింది ఇసుక రేణువు అంత అయితే ఆయనకు మొత్తం సముద్రం అంతా తెలుసు. భవిష్యత్తులో ఇంకో 1000 సంవత్సారాలు తర్వాత జరిగేది కూడా ఆయనకు తెలుసు. ఆయన ఒక పుస్తకం కవర్ పేజ్ చూడగానే అందులోని జ్ఞానం ఆ క్షణం లోనే ఆయన మెదడులోకి వెళ్లేలా ఆయన ఏదో కనిపెట్టే ఉంటాడు. లేకుంటే ఇంత జ్ఞానం ఆయనకు వచ్చేది కాదు.
గోగినేనిగారి నాన్నగారు మనసులో మరియు ఇంట్లో హేతువాదం మంత్రాలు చెప్పి, చెప్పి, చదివి, చదివి activist కాలేదు, కానీ ఆయన కన్న బిడ్డ మాత్రం activist అయిపోయాడు, ఆ బిడ్డే బాబు గోగినేని సార్. తండ్రి ఆలోచనలు , ఆచరణలు , స్వభావాలే బిడ్డల గుణాలు. యువకుడు, బాలకుడు, పసిబిడ్డ, బ్రూణం, పిండము, వీర్య అణువు ఇంతవరకు తెలుసు మనకు . ఈ అణువుకు ముందు అది ఏమి, ? అంతకు ముందు, అంతకు ముందు, అంతకు ముందు అని ప్రశ్నలు వేస్తూ పోతే కొనాకు మిగిలేది శూన్య రూపం, మనస్సు రూపం, ఆలోచనా రూపం, స్వభావ రూపం.
Prasannakumar S It’s very sad hear this from international recognition person Gogineni. The researchers shown results about subconscious and conscious even Foetus can hear the voice and recognise. You tell us why your ethicist because it’s came from your father that conscious is passed on to you. It’s all connected from parents not even birth. Please behave like educated to acceptance reality and science.
అన్నయ్య తల్లిదండ్రుల ప్రవర్తన, తల్లి దండ్రులు ఉండే వాతావరణం, తల్లిదండ్రుళ్లో ఉండే మేధ శక్తి, తల్లిదండ్రుల్లో ఉండే నైతిక విలువలు బిడ్డకి చేరుతయి ఇది సైన్సు పరంగా సాధ్యం అయ్యే ప్రక్రియ. అంతే కాని అడ్డ దిడ్డంగా cd లు మంత్రాలు లాంటివి చెత్త చెదారం వినిపించటం ద్వార గర్భంలో ఉండే శిశువు మెదడు పై ప్రభావం చూపి మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం ఉంది
It's good to debate about topics in which it explore new thoughts and discover theM. Watching debates in whiCh great intelligeNt people included is really gives immense happiness and kNowledge .
Babu Gogineni Garu more knowledge person, He already ready most of the Hindu religion books and also other religion books as well and he saw other cultures. So he will not talk loose talk, we should understand him.
వాళ్లు గొప్పవాళ్ళ గా పుట్టడానికి మరియు పెరగడానికి అందరికీ ఆదర్శంగా నిలవడానికి వాళ్ల తల్లిదండ్రులు దానికి కారణం వాళ్ల తల్లిదండ్రులు ఆచరించిన నియమాలు గాని పద్ధతులు గాని వారి పిల్లల జీవితం మీద ప్రభావం చూపుతుంది అన్నది నిజం, మీరన్నట్టుగా ఎవరైతే గొప్పవాళ్లు ఈ దేశం లో పుట్టారు మీరు ఆ గొప్ప వాళ్లతో పాటు వాళ్ల తల్లిదండ్రులు హిస్టరీ కూడా తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది, మంచి పుస్తకం చదవండి మంచి సంగీతాన్ని వినండి మనస్సును ఆహ్లాదంగా ఉంచుకోండి అది కడుపులో ఉన్న బిడ్డ పైన ప్రభావం చూపుతుంది అన్నది సైన్స్ నిరూపించింది
Kunarapu Damodhar I agree that the point is not that. Media is making this silly headlines. If the mother is peaceful from the mind. She can give good consciousness to kids. Or maybe a big outstanding personality. Why not be optimistic.
అన్నయ్య తల్లిదండ్రుల ప్రవర్తన, తల్లి దండ్రులు ఉండే వాతావరణం, తల్లిదండ్రుళ్లో ఉండే మేధ శక్తి, తల్లిదండ్రుల్లో ఉండే నైతిక విలువలు బిడ్డకి చేరుతయి ఇది సైన్సు పరంగా సాధ్యం అయ్యే ప్రక్రియ. అంతే కాని అడ్డ దిడ్డంగా cd లు మంత్రాలు లాంటివి చెత్త చెదారం వినిపించటం ద్వార గర్భంలో ఉండే శిశువు మెదడు పై ప్రభావం చూపి మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం ఉంది.
అన్నయ్య తల్లిదండ్రుల ప్రవర్తన, తల్లి దండ్రులు ఉండే వాతావరణం, తల్లిదండ్రుళ్లో ఉండే మేధ శక్తి, తల్లిదండ్రుల్లో ఉండే నైతిక విలువలు బిడ్డకి చేరుతయి ఇది సైన్సు పరంగా సాధ్యం అయ్యే ప్రక్రియ. అంతే కాని అడ్డ దిడ్డంగా cd లు మంత్రాలు లాంటివి చెత్త చెదారం వినిపించటం ద్వార గర్భంలో ఉండే శిశువు మెదడు పై ప్రభావం చూపి మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం ఉంది
Really vedha manthras has power.. When you chant them 1000s of times with concentration then only it will work... We have to chant them properly thays all.. There is no doubt in it
Guys, I might have missed or its not covered in this video, I don't know. Please help me know this. "What is Babu Gogineni response to, inducing sound in the process of Vibroacoustic stimulation to make the fetus active (meaning fetus responds to the sound/vibration) so that the heart rate could be accurate" ? Did he responded for this ?
why does certain music has certain effect? The progeny of Dharma (wise) by the daughters of Daksha were as follows: by Sraddhá (devotion) he had Kama(desire); by Lakshmí (wealth, prosperity), was born Darpa (pride); by Dhriti (courage), the progeny was Niyama (precept); by Tusht́i (inner comfort), Santosha (contentment); by Pusht́i (opulence), the progeny was Lobha (cupidity, greed); by Medhá(wisdom, experience), Sruta (sacred tradition); by Kriyá (hard work, labour), the progeny were Dańd́a, Naya, and Vinaya (justice, politics, and education); by Buddhi (intellect), Bodha(understanding); by Lajjá (shame, humility), Vinaya (good behaviour); by Vapu (body, strength), Vyavasaya(perseverance). Shanti (peace) gave birth to Kshama (forgiveness); Siddhi(excellence) to Sukha (enjoyment); and Kírtti (glorious speech) gave birth to Yasha (reputation). These were the sons of Dharma; one of whom, Kama (love, emotional fulfillment) had baby Hersha(joy) by his wife Nandi (delight). The wife of Adharma (vice, wrong, evil) was Hinsá (violence), on whom he begot a son Anrita (falsehood), and a daughter Nikriti (immorality): they intermarried, and had two sons, Bhaya(fear) and Naraka (hell); and twins to them, two daughters, Máyá (deceit) and Vedaná (torture), who became their wives. The son of Bhaya (fear) and Máyá (deceit) was the destroyer of living creatures, or Mrityu (death); and Dukha (pain) was the offspring of Naraka (hell) and Vedaná (torture). The children of Mrityu were Vyádhi (disease), Jará(decay), Soka (sorrow), Trishńa(greediness), and Krodha (wrath). These are all called the inflictors of misery, and are characterised as the progeny of Vice (Adharma). They are all without wives, without posterity, without the faculty to procreate; they perpetually operate as causes of the destruction of this world. On the contrary, Daksha and the other Rishis, the elders of mankind, tend perpetually to influence its renovation: whilst the Manus and their sons, the heroes endowed with mighty power, and treading in the path of truth, as constantly contribute to its preservation. - Vishnu Purana, Chapter 7,
అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ టీవీ9 ఎందుకు చేస్తున్నారు సర్, ఏమి conclude చెయ్యరు అరె అసలు ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు, చెప్పటానికి అవకాశం ఇవ్వరు, ఇదేమి చర్చ ఛీ, గోగినేని గారి ఒక్కరి అభిప్రాయం ఏ వింటునప్పుడు ఇంక వేరే వాళ్ళని ఎందుకు invite చేస్తున్నారు చర్చకి !? మీ షో కోసం అందరి టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు.!! మీ న్యూస్ ఛానల్ పరువు మిరే తీస్తున్నారు.,
As a doctor one thing i want to say......baby responds to acoustic vibration with in the uterus...this we use only wether babies autonomic system intact or not....but not as baby can understand our intention....
నేను 8మంత్స్ కారియింగ్ లేడీ ని గ్యనాకలోజిస్ట్ దగ్గరకు మంత్లీ test తీసుకు వెళ్ళాను Test చేస్తున్నా డాక్టర్ స్కెత్ తో చూసి ఎమ్మా లోపల అసలు పిల్ల ఉందా అని అందుకు ఆ అమ్మాయి పిల్ల నిద్ర పోతుంది అంటూ తన చేతితో పొట్టను తట్టింది అప్పుడు డాక్టర్ నవ్వుతూ test చేసి బేబీ ok అంది లోపల కదలికలు తల్లి కి తెలుస్తుంది. బాబు లాంటి మూర్ఖుడు కి సైంటిస్ట్ లు ఒక సారి ప్రగేనెంట్ చేస్తే అప్పుడు ఒప్పుకుంటాండేమో
When babu gogineni asked show some great or intelegent persons who listened those mantra cds,she(jessy) said Mr.babu name,But i think he never heard or listened those cds and manthras I think.
సత్య వాక్కులు. 👌👌👌 భగవంతుడి గురించి నాకు అనేక సందేహాలు. ఈ భౌతిక ప్రపంచంలో సుఖభోగాలను అనుభవించడానికి మనిషే అన్నీ సృష్టించాడు. ఈ సమాజాన్ని సృష్టించింది మనిషి. మతాలను ధర్మాలను సృష్టించింది మనిషి. మందిరాలు మసీదుల చర్చిలు సృష్టించింది మనిషి. అలాగే వీటితోపాటు అనేకమంది దేవుళ్ళను కూడా సృష్టించింది మనిషే. ఈ మనిషే దేవుళ్ళుని సృష్టించాడని చెప్పటానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి.👌 1 మనిషి తప్ప ఏ ప్రాణి కూడా భగవంతుడిని కోరికలు కోరదు. 2 ఇతర గ్రహాలలో కానీ మంచు ఖండాలలో కాని మనిషి నివాసంలేని చోట మందిరం కానీ మసీదు కానీ చర్చి కానీ లేవు. 3 వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు దేశాలలో ఎంతోమంది దేవతలున్నారు. అంటే అర్ధం మనిషి తన ఊహలతో తనకిష్టమైన రీతులలో అనేకమంది దేవతలను సృష్టించాడు. 4 ప్రపంచంలోని అనేక ధర్మాలు అనేక సంప్రదాయాలు అనేక జాతులు అనేక మతాలు అన్నీ కూడ చెప్పేది భగవంతుడు ఒక్కడే అని. కానీ మా దేవుడు ఒక్కడే ఈ లోకాన్ని పాలించేది అంటూ ఒకరినొకరు విమర్శించుకుంటూ చంపుకుంటున్నారు. 5 అనాదినుంచి ఉన్న దేవతలనే కాకుండా రోజురోజుకీ అనేకమంది క్రొత్త దేవుళ్ళను క్రొత్త ఆచారాలను సృష్టిస్తున్నారు. 👌👌 ఇలా ఈ ప్రపంచంలో వేరువేరు దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఎన్ని తిప్పలు ఎన్ని కష్టాలు ఎంతటి వ్యయ ప్రయాసలో. 👌👌👌
తల్లి గర్భం లో బిడ్డ తల్లి యొక్క ఆరోగ్యం గా మానసికంగా శారీరకంగా సౌకర్యంగా ఉండడం వల్ల పుట్టబోయే బిడ్డ మంచి ఆరోగ్యం గా మానసికంగా శారీరకంగా సౌకర్యంగా ఉంటాడు అని అర్థం కావచ్చు
My question is are vedas exhausted, or is there something more that could be taken from vedas, scientific matters like making a plane , and could we still implement new scientific things from vedas? Let’s do that please. Probably visiting other planets like how Narmada was doing.
So I think Vedas explains science at that time but we didn't used Vegas but some bloody myths later references of Vedas helped to modern science but our hindu ancestors taught us science but we just understood God and sins
Babu gogineni has a technique of hypnotising viewers and has excellent presentation skills within his limited knowledge. We can not say Enistein has not burned again
Sounds definitely has effect on foetus. I personally seen it during my child foetus stage. It enhances hearing ability. My son started responding to sounds right from his 3rd or 4th day.
శబ్దం - స్పర్శ - రూపం - రుచి - వాసనా - ఐదు నాడీ కేంద్ర వ్యవస్థ ద్వారానే పని చేస్తాయి . నాడీ కేంద్ర వ్యవస్థనే (మనసు) అని కూడా అంటారు . నాడీ కేంద్ర వ్యవస్థ (మనసు) ద్వారా జరిగినవన్ని భావాలుగా మార్చుతుంది . భావాల నుండి సంస్కారాలు పుడతాయి. ఇక సంస్కారాలు ఆలోచనులుగా పెరిగి ఆచరణ ద్వారా బయటకు వచ్చి వ్యక్తిత్వాలుగా కనిపిస్తాయి..
I completely agree what Babu garu said..👍
Babu gogineni Garu u r excellent sir.... every child have individual identity, no one can compare to others
స్వామి గారికి చిన్న మనవి..
గొప్పగొప్పవాళ్ళని మంత్రాల వల్ల పుట్టించడం కాదు...అసలు పిల్లలు లేనివారికి సంతానాన్ని కలుగచేయాలి..
Good question
ఇగ్గులేదు అసరు రాసిన వాడికి , అవి నమ్మాలి అని చెప్పే వెడవలకి....చి మి బతుకు చెడ దేశం నీ నాశనం చేసిండ్రు కదరా..వెదవ పనులతో..
👌👌👌👌
బాబు గోగినేని గారికి నమస్కారము 🙏 ఎమండీ బాబు గారు బాడీలో ఆత్మ ఉంది గనుకే బాధ శరీరానికి కలుగ గానే ఆత్మకు నొప్పి తెలుస్తుంది. ఆత్మ శరీరాన్ని వదలగానే శరీరానికి ఏ గాయం తగిలినా బాధ పడేది అక్కడ ఏమి కనిపించడం లేదు కదా కాబట్టి మీరు ఇంకో ఎపిసోడ్ లో అన్నారు స్వరం నరకం లేదు పాపం చేసిన వారిని నూనెలో వేయించ డానికి శరీరం ఏమి లేదు అని అన్నారు. ఇప్పుడు చెప్పండి ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు బాధ తెలుస్తుంది ఆత్మ వెల్లి పోగానే శరీరాని బాధ తెలియడం లేదు కదా . అంటే ఆత్మ నరకం వెల్లి నప్పుడు అక్కడ ఆత్మకే శిక్ష పడుతుంది ఆత్మనే బాధకు గురి అవుతుంది 🙏
Babu garu correct
Program captain is TRUE AND CORRECT 🤗
This kind of discussions are highly recommended - every body must think - discussions must take in positive spirit
Worthless.
SUJATHA WANT TO LEARN MORE FROM BABU SIR
అప్పట్లో.. గర్భ గుడిలో గర్భాలు చేసేవారు.. అందుకే ఆ పేరు వచింది
babu sir great
Yes
Babu's explanation is good
Whether u believe or not!!!
Bad thoughts create bad moods and bad emotions and stress harmonies are produced in the mother's body!!!
The same way positive sound positive thought create positive vibrations and positive feelings in the mother and the child and the womb experience.
On the contrary my mother in law and my aunt vomited throughout their pregnancy but they both have brilliant and intelligent kids.
Totally agree with babuji....first part of his words I totally agree
True
మంత్రాలకు చింతకాయలు ఎక్కడన్నా రాలుతాయా రాలవు
రాళ్లతో కొడితే రాలుతాయి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారా బాబు 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️
బాబు గోగినేని సార్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
స్వామిజీ గారు మీకో 80yrs ఉంటాయణుకుంట మీ ముందే మీ family లో మూడు తరాల ఉంటాయి వాళ్ళు పుట్ట కన్నా ముందు నుండే మీరు వాళ్ళకి మంత్రాలు సంస్కృతం నేర్పించుకుంటు వచ్చే ఉంటారు మరి వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదు కాదండి . ఒక వేళ అయి ఉంటే దేశానికే తెలిసేది కదా. ముందు పుక్కటి పురణాల్ని పక్కన పెట్టి చూడండి మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుస్తాది. Finally one thing sound వల్ల action చెయ్యొచ్చు కానీ ఆలోచనను తెప్పించలేం . ఇంకోటి సంస్కృత లో పుట్టి పెరిగిన మీరే ప్రపంచానికి ఉపయోగపడే దేన్ని కానీ పెట్టలేక పోయారు ఇక మీ మాటలు విని పెరిగే చిన్న పిల్లలు అండి తప్పండి ఇలాంటివి సమాజంలోకి తేవద్దండి thank you
బాహ్య ప్రపంచంలో చెడుగా వున్న ఒక మనిషి పిండంగా వున్నపుడు తన తల్లి మంత్రాలు,పురాణాలు వింటే వాటికీ శక్తి ఉంటే పిండం వింటే బాహ్య ప్రపంచంలో తెలివితేటలుతో ఉత్తముడిగా ఎందుకు లేరు.
Babu garu.... Miru great sir.
Every child is unique &awesome creation.
superb Sir babu gogineni gaaru
Very very good gogineni gaaru baagaa chepaaru meeru cheppinde nijam
Chalaaa baga chepparu swami garu mariyu dictor garu and should be proud being indians
మంత్రాలకు మహనీయులు పుడితే, భారత దేశం, ఆర్థికంగా కూడా ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. కానీ, భారత దేశం ఈనాటికీ, అపుల్లో ఉండడం గమనార్హం. అంటే, భారతీయుల మంత్రాలకు ఆ శక్తి, లేదా?.
Vundeedi elaantivaallaavale poyindi.
I used to believe astrology but after Babu Garu's videos I stopped to believe those non senses, Thanks Babu Garu
super bro. i even tell many people but they are not coming out of it.
Astrology is not non-sense, but that person provoked you, along with him too is ----------------.
Babu sir seems reasonable
గోగినేని గారి ప్రశ్నలకి అన్వర్ చెయ్యటం చాలా కష్టం
Correct avi correct ayitekada.
You are right Bro. You have got huge knowledge from all aspects. You are a legend.
Babu sir ur the true inspiration for future...
అస్సలు మన సమాజం ఎక్కడ వెళ్తుంది ?
ఈ పూజారులు వాళ మనుగడ కాపాడుకోవాడానికి చాలా ప్రాయత్నలు చేస్తున్నారు.
నేను ఒక్క మనిషిగా మాట్లాడుతున్న.
Convertedvallu lanjakodukulani atchitamga cheppavachu proved
Love u Babu sir....
పుట్టే బిడ్డ యొక్క సంపూర్ణ ఆరోగ్య స్థితి, మరియు హెరిడీటీ పెరిగిన సమాజ పరిస్థితులు మానసిక ప్రభావాలు చూపే పరిస్థితులు పాఠశాల ప్రభావం ఇవన్నీ కుర్రావ్వని పై ప్రభావం చూపుతుంది. సంగీతానికి చప్పుడు కు భేదం గ్రహించి నప్పుడు అది మానవ కణాలపై ప్రభావం చూపుతుందని తెలుస్తుంది.అందుకే అంతర్గత కనజాలమైన శిశువు పై కూడా ప్రభావం చూపుతుంది
Few specific sounds release specific hormones...when we listen good music we feel relaxed..but will it directly effect foetus?? We need more research
Super sir this is correct
Very knowledgeable Debate Generalist sir nenu ei Debate dwara very knowledge gain cheya galigyanu. Thank you very much.
Tq sir gogineni
Gogineni garu, u r superb sir.please try to use all the telugu words.
సైన్స్ ఇపుడు వచ్చింది సర్ సైన్స్ రాని పూర్వం కూడా పిల్లలు పుట్టలేదా కానీ మన హిందు ధర్మం లో అలా భక్తి పూర్వకమైనవి వింటే వాళ్ళకి కొంత ప్రశాంతత ఉంటుంది అని అలా పుట్టిన వాడే ప్రహలదుడు. బేబీ హ్యాపీగా ఉంటే తల్లి హ్యాపీ గా ఉంటుంది ఇద్దరికి క్షేమామ్ ఇది మన హిందు సాంప్రదాయం అంటే. నమ్మిన వాడు సుకపడతాడు లేనివాడు దాని ప్రారబ్దం అనుభవిస్తారు.బలబ్ కనిపెట్టినవాడే అంటే ఆ బలబ్ తరువాత ఎన్నో మార్పులతో బల్బులు చూపులిట్స్ వచ్చాయి మరి వెనకాల తయారు చేసిన వాళ్ళు మేధావులు కదా .బాబు గారు మీరు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది సర్
బాబు గోగినేని భారతదేశంలో అదీను హిందువు గా మన దరిద్రానికి తెలుగువాడిగా పుట్టడం, ఏనాడో చేసుకున్న కర్మ, మన పూర్వీకులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆచరించి చూపించి సాధించిన విషయాలను ఇప్పుడు కొత్తగా సైన్సు అని, ఎదో ఈరోజు ఇప్పుడే ఈ సంవత్సరంలోనే గత ఐదు సంవత్సరాల్లో కనిపెట్టినట్టు, కొత్తగా వివరించి, స్వయంతృప్తి పొందడం ఈ బాబు గోగినేని కి అలవాటు, వేదాల్లో లేదని ఇప్పుడేదో వీళ్లే కొత్తగా కనిపెట్టారని చెప్పి మన చరిత్రని కించపరుస్తూ ఉండడం ఇతనికి అలవాటు అదే పరిపాటిగా కూడా మారింది, బాబు చిట్టి, గోగినేని, మహాభారతంలో అభిమన్యుడు తల్లి కడుపులోనే ఉండి పద్మవ్యూహాన్ని ఎలా చేయించాలి అన్న విషయం విని నేర్చుకున్నాడు అని మన చరిత్ర తెలియజేస్తోంది నీకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏమి కావాలి.
Gogineni is correct
Babu hatsoff .RSS stop lying..
Gogineni is wrong. So only instead of facing cases on him here, he is hiding in foriegn.
బాబు 100% తప్పు
@@srikantsakhamuri3919 అబ్బా? నువ్వు చెప్పు నిజం, పనికిరాని ఎదవ నోరు మూసుకొని కూర్చో రా
abu vachadu,,, meru pack up, Sir, U r always.. right sir
Goginenis explanation is good from long time
Jai sathya veer swamiji....science doesn't know many things and which can not be proved because science has to still develop to prove.....
Great punches to babu gogineni...babu dont have broad mind to understand or think about some of the things like this.... jai sathya veer swamiji...
chukkala sathwick pora
సార్ బాబు గారు మంత్రాలు పేరున వ్యాపారం చేసుకున్నవారితో మనకెందుకు సార్ ఓ అమాయక ప్రజలు బలిపోతున్నారని మీ బాధ, ప్రజలు వాస్తవాన్ని నమ్మరు అబద్ధాన్ని నమ్ముతారు, బాబు సార్ మీ తెలివితేటలకు హ్యాట్సాఫ్
Babu is too good... Sounds gurinchi investigate cheyyali ani cheppi chala impress chesaru.. Baby puttina chala rojuldaka mind blank slate ga ne untundi... Only intelligent thing it can do is recognize their parents and cry when they feel hunger.
Manthram means some positive sounds which create change surrounding or at which it was focused. From ourgrandhas, it was proved mantras how it was worked. From the age of 3 months, the embryo will listen. There are somany english mantras from the writings of master cover and Paramaribo hamza yougananda. They are both Indians.
Babu Gogineni sir melanti vallu samajaniki Chala avasaram sir nenu mimmalni fallow avtunna.....
Nice reply
Super bro
మంత్రాలు కు చింతకాయలు రాలవు అని పూర్వము నుండి నానుడి. అయితే ప్రజలు అందరు హిందుామతంనుండి వెరే మతంలోకి వెళుతున్నారని బయంవలన ఈ మంత్రాలు తీసుకొస్తున్నారు.
Yes
నాకు అనిపిస్తుంది
సైన్స్ పూర్తి స్థాయిలో అభివృధ్ధి అయిపోయి ది ఇక పరిశోధన చేసేది ఏమి లేదు. ఇంకొక 500 సంవత్సారాలు పూర్తిచేసుకున్న తర్వాత కూడా ఇక మనం కొత్తగా కనిపెట్టెద్ది ఏమి ఉండకపోవచ్చు. బాబు గోగినేని గారికి ప్రతీది తెలుసు . ఆయన ప్రతి అంశాన్ని పరిశోధించారు. మంత్రలపై కూడా ఆయన కనీసం 50 సంవత్సారాలు పరిశోధన చేసి ఉంటాడు. ఊరికే అలా 4 5 సంవత్సారాలు పరిశోధించి ఊరికే అలా మాట్లాడటం లేదు అని. సముద్రం అంత జ్ఞానం లో నాకు మీకు తెలిసింది ఇసుక రేణువు అంత అయితే ఆయనకు మొత్తం సముద్రం అంతా తెలుసు. భవిష్యత్తులో ఇంకో 1000 సంవత్సారాలు తర్వాత జరిగేది కూడా ఆయనకు తెలుసు. ఆయన ఒక పుస్తకం కవర్ పేజ్ చూడగానే అందులోని జ్ఞానం ఆ క్షణం లోనే ఆయన మెదడులోకి వెళ్లేలా ఆయన ఏదో కనిపెట్టే ఉంటాడు. లేకుంటే ఇంత జ్ఞానం ఆయనకు వచ్చేది కాదు.
గోగినేనిగారి నాన్నగారు మనసులో మరియు ఇంట్లో హేతువాదం మంత్రాలు చెప్పి, చెప్పి, చదివి, చదివి activist కాలేదు, కానీ ఆయన కన్న బిడ్డ మాత్రం activist అయిపోయాడు, ఆ బిడ్డే బాబు గోగినేని సార్. తండ్రి ఆలోచనలు , ఆచరణలు , స్వభావాలే బిడ్డల గుణాలు. యువకుడు, బాలకుడు, పసిబిడ్డ, బ్రూణం, పిండము, వీర్య అణువు ఇంతవరకు తెలుసు మనకు . ఈ అణువుకు ముందు అది ఏమి, ? అంతకు ముందు, అంతకు ముందు, అంతకు ముందు అని ప్రశ్నలు వేస్తూ పోతే కొనాకు మిగిలేది శూన్య రూపం, మనస్సు రూపం, ఆలోచనా రూపం, స్వభావ రూపం.
Prasannakumar S
It’s very sad hear this from international recognition person Gogineni. The researchers shown results about subconscious and conscious even Foetus can hear the voice and recognise. You tell us why your ethicist because it’s came from your father that conscious is passed on to you. It’s all connected from parents not even birth. Please behave like educated to acceptance reality and science.
True your right.
Meeru cheppedi nijame kavacchu kani gharbham lo unna biddaki Sanskrit mantralu artham avutaya asalu deeni gurinchi konchamaina alochinchava
అన్నయ్య తల్లిదండ్రుల ప్రవర్తన, తల్లి దండ్రులు ఉండే వాతావరణం, తల్లిదండ్రుళ్లో ఉండే మేధ శక్తి, తల్లిదండ్రుల్లో ఉండే నైతిక విలువలు బిడ్డకి చేరుతయి ఇది సైన్సు పరంగా సాధ్యం అయ్యే ప్రక్రియ. అంతే కాని అడ్డ దిడ్డంగా cd లు మంత్రాలు లాంటివి చెత్త చెదారం వినిపించటం ద్వార గర్భంలో ఉండే శిశువు మెదడు పై ప్రభావం చూపి మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం ఉంది
Prati intlo Einstein unnara 😂
It's good to debate about topics in which it explore new thoughts and discover theM.
Watching debates in whiCh great intelligeNt people included is really gives immense happiness and kNowledge .
Babu Gogineni Garu more knowledge person, He already ready most of the Hindu religion books and also other religion books as well and he saw other cultures. So he will not talk loose talk, we should understand him.
Pillalni puttaka shcool lo ruddi ruddi champestunaru Ra kadupulo unnapudaina happyga undanivvandi Ra babu
prasanth thoniyati u are right
Yes
I go with ur comment bro
Bhayya great message, love you.
Correct bro Mundu Talli biddaki chakkani poshakahaaramu ivvali India 12 th worst country in infant mortality rate veella mantralemogaani
sir babu garu against wonderful& great information tq babu garu
This topic is under evaluation and it leads to think so many scientists.
I believe one fine day it will be proved.
Good Babu sir
Babu gogineni is a half knowledged fellow
@@sreenivass9293 abbo nidi fullmainda
2 ND genius is babu garu
Ha hha hha Babu ni chuste nakenduko chala navvostundi.... Chala Chinna mind pettukoni ededo matladtadu...
CD లు వింటే గొప్ప పిల్లలు పుట్టడం ఏంటి ఇది ఎలా నమ్ముతున్నారు ప్రపంచంలో చాలా మంది గొప్పవాళ్ళు వున్నారు పుట్టారు వాళ్ళందరూ CD వింటేనే పుట్టరా
Bagachepperu donga Dr s dabbulu alavastai
వాళ్లు గొప్పవాళ్ళ గా పుట్టడానికి మరియు పెరగడానికి అందరికీ ఆదర్శంగా నిలవడానికి వాళ్ల తల్లిదండ్రులు దానికి కారణం వాళ్ల తల్లిదండ్రులు ఆచరించిన నియమాలు గాని పద్ధతులు గాని వారి పిల్లల జీవితం మీద ప్రభావం చూపుతుంది అన్నది నిజం, మీరన్నట్టుగా ఎవరైతే గొప్పవాళ్లు ఈ దేశం లో పుట్టారు మీరు ఆ గొప్ప వాళ్లతో పాటు వాళ్ల తల్లిదండ్రులు హిస్టరీ కూడా తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది,
మంచి పుస్తకం చదవండి మంచి సంగీతాన్ని వినండి మనస్సును ఆహ్లాదంగా ఉంచుకోండి అది కడుపులో ఉన్న బిడ్డ పైన ప్రభావం చూపుతుంది అన్నది సైన్స్ నిరూపించింది
Kunarapu Damodhar
I agree that the point is not that. Media is making this silly headlines. If the mother is peaceful from the mind. She can give good consciousness to kids. Or maybe a big outstanding personality. Why not be optimistic.
అన్నయ్య తల్లిదండ్రుల ప్రవర్తన, తల్లి దండ్రులు ఉండే వాతావరణం, తల్లిదండ్రుళ్లో ఉండే మేధ శక్తి, తల్లిదండ్రుల్లో ఉండే నైతిక విలువలు బిడ్డకి చేరుతయి ఇది సైన్సు పరంగా సాధ్యం అయ్యే ప్రక్రియ. అంతే కాని అడ్డ దిడ్డంగా cd లు మంత్రాలు లాంటివి చెత్త చెదారం వినిపించటం ద్వార గర్భంలో ఉండే శిశువు మెదడు పై ప్రభావం చూపి మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం ఉంది.
అన్నయ్య తల్లిదండ్రుల ప్రవర్తన, తల్లి దండ్రులు ఉండే వాతావరణం, తల్లిదండ్రుళ్లో ఉండే మేధ శక్తి, తల్లిదండ్రుల్లో ఉండే నైతిక విలువలు బిడ్డకి చేరుతయి ఇది సైన్సు పరంగా సాధ్యం అయ్యే ప్రక్రియ. అంతే కాని అడ్డ దిడ్డంగా cd లు మంత్రాలు లాంటివి చెత్త చెదారం వినిపించటం ద్వార గర్భంలో ఉండే శిశువు మెదడు పై ప్రభావం చూపి మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం ఉంది
Babu sir always rocks
Janalni erri pushpalu cheyatam chala easy, logic adigithae chala mandi chavukunna valla ego hurt avuthundi, Babu garu i admire your effort.
Hareesh Chenna .....
Hatsoff babu garu
Ooora babu neee medi medi jyanm valla maa burra pagili pothundi. Dhayachasi vurukovachuga. Yandhu nee mondi vikari andari meedha rudhutavu.
Scientifically proven aina vishayam kooda babu gariki nachaledhu kabatti idhi vaasthavam ani oppukonu antunnaru. Idhem hethu vadham , vithandaavaadham avthundhi. Ilanti vyakthulani nammi guddigaa follow avvatam, alage thayaravvadam samajaniki hanikaram.
@@youngtigers vokey bey science thiste nee religion books mothamu guddha musukovalsendhey . Malli last maa beliefs anni edustharu
Maryadha theliyadhu. Cheppinadhi emiti ani artham cheskovadham theliyadhu. Babu gogineni cheppesthe guddiga nammeyaali annattu undhi mee reply.
Sounds ki foetus movements kachithanga jaruguthaai. Idhi vignana reethya nirupinchina vishyam. Nenu prathyakshanga experience chesanu naa baarya garbhavathiga unnappudu. Alaa pregnancy time lo regular ga lopala unna bidda tho matlade varitho bidda ekkuva attachment avthundhi kooda.
Kavalante meeru try chesi chudandi. Alaa jaragaledhante cheppandi. Charchinchukovachu.
Ikkada nenu ye religion books gurinchi matladanu? Matladaledhu, mari alantappudu matladinattu oohinchukuni reply endhuku icharu babu?
Nijalni oppukune dhairyam leni vare ila vankara samadhanalu ishtaru. Gattiga vadhinchesthe nijam abaddam aipodhu. Ee debate lo babu gogineni nijanni abadham chese prayathnam mathrame chesaru. Idhi hethuvadha virudham. Kaani babu gogineni hethuvadhi ani dabba kottukuntunnaru. Ilaa fake identity tho undi em chesthunnaru? Asalu babu gogineni gaari asalu target emiti? Evari kosam ilanti fake identity maintain chesthunnaru?
Meeru samadhanam ivvalsindhe babu.
New business techinic
Qqqqqa
@@pvrsreddy8673 a
Babu gaaru miru great
Swamy ji Rocking Babu sir shocking
Babu sir rocks rest all are shocks...jai babu gogineni
Hello friens thank you to Nice inter view thank you thank you thank you to may friens
Love you all to friens People
Really vedha manthras has power.. When you chant them 1000s of times with concentration then only it will work... We have to chant them properly thays all.. There is no doubt in it
Superb gogineni sir
Babu gogineni👌👍
వేదాలు పురాణాలు పాశ్చ్యాత్యూలు నమ్ముతున్నారూ కానీ బాబు గోగినేనికి అర్ధంకావట్లా
Guys, I might have missed or its not covered in this video, I don't know. Please help me know this. "What is Babu Gogineni response to, inducing sound in the process of Vibroacoustic stimulation to make the fetus active (meaning fetus responds to the sound/vibration) so that the heart rate could be accurate" ? Did he responded for this ?
why does certain music has certain effect?
The progeny of Dharma (wise) by the daughters of Daksha were as follows: by Sraddhá (devotion) he had Kama(desire); by Lakshmí (wealth, prosperity), was born Darpa (pride); by Dhriti (courage), the progeny was Niyama (precept); by Tusht́i (inner comfort), Santosha (contentment); by Pusht́i (opulence), the progeny was Lobha (cupidity, greed); by Medhá(wisdom, experience), Sruta (sacred tradition); by Kriyá (hard work, labour), the progeny were Dańd́a, Naya, and Vinaya (justice, politics, and education); by Buddhi (intellect), Bodha(understanding); by Lajjá (shame, humility), Vinaya (good behaviour); by Vapu (body, strength), Vyavasaya(perseverance). Shanti (peace) gave birth to Kshama (forgiveness); Siddhi(excellence) to Sukha (enjoyment); and Kírtti (glorious speech) gave birth to Yasha (reputation). These were the sons of Dharma; one of whom, Kama (love, emotional fulfillment) had baby Hersha(joy) by his wife Nandi (delight).
The wife of Adharma (vice, wrong, evil) was Hinsá (violence), on whom he begot a son Anrita (falsehood), and a daughter Nikriti (immorality): they intermarried, and had two sons, Bhaya(fear) and Naraka (hell); and twins to them, two daughters, Máyá (deceit) and Vedaná (torture), who became their wives. The son of Bhaya (fear) and Máyá (deceit) was the destroyer of living creatures, or Mrityu (death); and Dukha (pain) was the offspring of Naraka (hell) and Vedaná (torture). The children of Mrityu were Vyádhi (disease), Jará(decay), Soka (sorrow), Trishńa(greediness), and Krodha (wrath). These are all called the inflictors of misery, and are characterised as the progeny of Vice (Adharma). They are all without wives, without posterity, without the faculty to procreate; they perpetually operate as causes of the destruction of this world. On the contrary, Daksha and the other Rishis, the elders of mankind, tend perpetually to influence its renovation: whilst the Manus and their sons, the heroes endowed with mighty power, and treading in the path of truth, as constantly contribute to its preservation.
- Vishnu Purana, Chapter 7,
అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ టీవీ9 ఎందుకు చేస్తున్నారు సర్, ఏమి conclude చెయ్యరు అరె అసలు ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు, చెప్పటానికి అవకాశం ఇవ్వరు, ఇదేమి చర్చ ఛీ, గోగినేని గారి ఒక్కరి అభిప్రాయం ఏ వింటునప్పుడు ఇంక వేరే వాళ్ళని ఎందుకు invite చేస్తున్నారు చర్చకి !? మీ షో కోసం అందరి టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు.!!
మీ న్యూస్ ఛానల్ పరువు మిరే తీస్తున్నారు.,
Nijam andi,mana time waste.ay conclusion ku raru.andukay e madya elanti discssions chudadam chala taginchay sa.
అవును
గోగినేని గార్కి నేను అభిమాని ని
ఎందుకంటే ఆయన చెప్పేది ప్రతీది కరెక్టే కనుక
@@sachinmaneesha5899 anthaledu
" శుభోదయమ్ సూర్యోదయం మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంధ్యాయే త్సధార్విష్ణు్హు ప్రవేశంతు దివాకరః !
. ' 12 ' .
9 SUN 3
' . 6 . '
"మీకు మీకుటుంబానికి- గణాధీసుని శుభాశీస్సులు
"ఓం మహాగణాధపతయే నమః ,
"ఓమ్ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ !నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా .
"పూర్ణఆయుఃఆరోగ్యసంపద సిధ్దిరస్తు.
This is Telugu democratic attitude of Indian national democratic attitude.
Audible range 20M Hz anta, 🙄
As a doctor one thing i want to say......baby responds to acoustic vibration with in the uterus...this we use only wether babies autonomic system intact or not....but not as baby can understand our intention....
Babu garu rocks!
ఈ బాబు గారు కి పని లేక పోవడం వలన ఇలా డిబేట్ ఇస్తూ బ్రతికేస్తూడు. వెధవ మన పూర్వీకులు మనకు ఇచ్చే సంస్కృతి గురించి తెలుసుకోరా
sir plz invite mrng prograers in television geini tv , zee telugu and gemini and etv.................
Your supper స్వామీజీ
Nice point swamiji.meelanti vaallu undali
nuvvu unnav ga adhi saripodhi desanni sankanakinchadaniki
Bokka lo veyali swami lanti yedavalanu
నేను 8మంత్స్ కారియింగ్ లేడీ ని గ్యనాకలోజిస్ట్ దగ్గరకు మంత్లీ test తీసుకు వెళ్ళాను
Test చేస్తున్నా డాక్టర్ స్కెత్ తో చూసి ఎమ్మా లోపల అసలు పిల్ల ఉందా అని
అందుకు ఆ అమ్మాయి పిల్ల నిద్ర పోతుంది అంటూ తన చేతితో పొట్టను తట్టింది
అప్పుడు డాక్టర్ నవ్వుతూ test చేసి బేబీ ok అంది
లోపల కదలికలు తల్లి కి తెలుస్తుంది. బాబు లాంటి మూర్ఖుడు కి సైంటిస్ట్ లు ఒక సారి ప్రగేనెంట్ చేస్తే అప్పుడు ఒప్పుకుంటాండేమో
Negatieve comment చేసేవారు. ఆధారాలు లేకుండా చేసుకుంటున్నారు. 😂😂😂😂
really you speak very well sir babu garu
I am super very very proud of you sir Babu gogineni garu 👏👏👏👏
I am becoming one of the Babu sir
మన్ త్రం అంటే మనసును కట్టిపడేసేది , వశపరచుకొనేది
అహ్లద పరచేది ఆనంద పరచేది కదా
When babu gogineni asked show some great or intelegent persons who listened those mantra cds,she(jessy) said Mr.babu name,But i think he never heard or listened those cds and manthras I think.
సత్య వాక్కులు. 👌👌👌
భగవంతుడి గురించి నాకు అనేక సందేహాలు. ఈ భౌతిక ప్రపంచంలో సుఖభోగాలను అనుభవించడానికి మనిషే అన్నీ సృష్టించాడు.
ఈ సమాజాన్ని సృష్టించింది మనిషి. మతాలను ధర్మాలను సృష్టించింది మనిషి. మందిరాలు మసీదుల చర్చిలు సృష్టించింది మనిషి.
అలాగే వీటితోపాటు అనేకమంది దేవుళ్ళను కూడా సృష్టించింది మనిషే. ఈ మనిషే దేవుళ్ళుని సృష్టించాడని చెప్పటానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి.👌
1 మనిషి తప్ప ఏ ప్రాణి కూడా భగవంతుడిని కోరికలు కోరదు.
2 ఇతర గ్రహాలలో కానీ మంచు ఖండాలలో కాని మనిషి నివాసంలేని చోట మందిరం కానీ మసీదు కానీ చర్చి కానీ లేవు.
3 వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు దేశాలలో ఎంతోమంది దేవతలున్నారు. అంటే అర్ధం మనిషి తన ఊహలతో తనకిష్టమైన రీతులలో అనేకమంది దేవతలను సృష్టించాడు.
4 ప్రపంచంలోని అనేక ధర్మాలు అనేక సంప్రదాయాలు అనేక జాతులు అనేక మతాలు అన్నీ కూడ చెప్పేది భగవంతుడు ఒక్కడే అని. కానీ మా దేవుడు ఒక్కడే ఈ లోకాన్ని పాలించేది అంటూ ఒకరినొకరు విమర్శించుకుంటూ చంపుకుంటున్నారు.
5 అనాదినుంచి ఉన్న దేవతలనే కాకుండా రోజురోజుకీ అనేకమంది క్రొత్త దేవుళ్ళను క్రొత్త ఆచారాలను సృష్టిస్తున్నారు. 👌👌
ఇలా ఈ ప్రపంచంలో వేరువేరు దేవతలను
ప్రసన్నం చేసుకోవటానికి ఎన్ని తిప్పలు ఎన్ని కష్టాలు ఎంతటి వ్యయ ప్రయాసలో.
👌👌👌
తల్లి గర్భం లో బిడ్డ తల్లి యొక్క ఆరోగ్యం గా మానసికంగా శారీరకంగా సౌకర్యంగా ఉండడం వల్ల పుట్టబోయే బిడ్డ మంచి ఆరోగ్యం గా మానసికంగా శారీరకంగా సౌకర్యంగా ఉంటాడు అని అర్థం కావచ్చు
BABU SIR YOUR SUPER SIR❤❤❤
ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు కేవలం మతం ఏ జెండా
I like babu garu
My question is are vedas exhausted, or is there something more that could be taken from vedas, scientific matters like making a plane , and could we still implement new scientific things from vedas? Let’s do that please. Probably visiting other planets like how Narmada was doing.
So I think Vedas explains science at that time but we didn't used Vegas but some bloody myths later references of Vedas helped to modern science but our hindu ancestors taught us science but we just understood God and sins
Babu gogineni you rocking sir
Babu sir meeru matladay prathi matalo nijam undhi , mee science maa pillaku kuda vasthey chala mudhuku velluthundhi mana india u r really great sir
Rama subba reddy garu garu & Babu gogineni garu is correct.
yes
బాబు గోగినేని గారు మీరు సూపర్ సర్, ఇలా ప్రశ్నించనంతవరకు వీళ్ళు చెలరేగిపోతారు, ప్రశ్నిస్తే నోరు మూసుకుంటారు.
Babu gogineni has a technique of hypnotising viewers and has excellent presentation skills within his limited knowledge. We can not say Enistein has not burned again
బాబు గారు చెప్పింది వాస్తవం 🙏
Babu sir black shirt lo super ga unaru
Handsome guy and most talent
Meru exelant Sir
యఙ్ఞయాగాదిక్రతువులు ఆగి పోయాయి కనుకనే ఇటువంటి ఉపద్రవాలు వస్తూన్నాయి
Without panel of specialist Doctors and scientists of the subject this debate is meaning less.
Rightly pointed bro,keep it up
Sounds definitely has effect on foetus. I personally seen it during my child foetus stage. It enhances hearing ability. My son started responding to sounds right from his 3rd or 4th day.
That was your love on the child, God bless.
@@aparachitudu5983 Its not love alone. Because we had shown same love to all kids in family. But results are not same.
😂😂😂😉