@@NaaAnveshanaye iddarni pampey ra babu main ga black Danni ,ye white di kuda em energic ga ledhu Sicili laga videos motham intrest dobbuthundi,nuv okkadivi unna Bane chustham memu or aaa white papa ni kastha video lo smile chesi involve avvamanu nuv Edo money isthe venakala vasthunnatu undi ,no energy from her side
అద్భుతమైన వీడియో..మేము కూడా ఆ దీవిలో ఉన్నట్లు అనుభూతి కలిగింది especially 9.23 to 10.30 minutes మాటలు లేవు....too good..అద్భుతంగా తీసావు తమ్ముడు...god bless you
Anveshhhhhhh.... you are spending time with.... Savitri...we found.. Melisa un-happy... Anyhow.....nee Aata...mathram... super 🎉🎉🎉🎉 congratulations.. Thanks for...vepa pulla😅
అన్వేష్ అన్న మీ ప్యాషన్, సాధించాలన్న కసి, ఎన్నో అడ్డంకులు దాటి, ఈ స్తాయికి వచ్చారు. మీరు న బిగ్" inspiration" మీమ్మని చూసి నాలో చాలా అత్మ విశ్వాసం పెరిగింది. నాకు కూడ గోల్డ్ ఆర్నేమెంట్ చేయడం ప్యాషన్, చాలామంది నీతో కానీపని అనేవారు, కాని కష్టానికి పలితం ఈరోజు కాక్కున రేపిన లబిస్తుంది అన్నదానికి మీరు ఉదాహరణ👏👏👏🤗🤗 thank you so much anna
Papalu vochhinaka koncham dedication thagginattu vundi anna....focus valla meedanundi koncham divert cheyyu... love your videos....mana channele number one vundali
అన్వేష్ , మాకు మంచిగా అనిపించలేదు ,,,, మెలిస్సా ను చాల ఇబ్బంది పెడుతున్నావు సావిత్రి ని తీసుకు వచ్చి. ప్రేమ అన్నావు, దోమ అన్నావు,,,,చెరువులో కూర్చుని వీడియో తీసావు ,,,,,మమ్మల్ని నమ్మించావు ,,,,,, నిన్ను నమ్మి వచ్చిన మెలిస్సా వస్తే ,,,, ఇంకో అమ్మాయి ని తీసుకు వచ్చి వెటకారం చేస్తున్నావు ,,,,,మేము నీలో నచ్చింది ,,,మంచి మనస్సు, చలాకీగా మాట్లాడుతావు అనే కానీ,,,,ఇలా ఒకరి మనసుని ఇబ్బంది పెడితే మాత్రమూ,,,మేము ఎప్పటికి నిన్ను like చెయ్యము....ఒక వేళా నీకు మెలిస్సా అంటే ఏమి లేకుంటే ,,వెంటనే వెళ్లిపొమ్మని చెప్పు....ఇలా మూసుకులో గుద్దులాటలు చెయ్యకు....మాకు నచ్చలేదు...సారీ...

వీడియో చాలా బాగుంది ముఖ్యంగా బోటు మీద వెళ్తున్నప్పుడు డాల్ఫిన్స్ చాలా బాగున్నాయి. మీరందరూ నదిలో ఈదడం బాగుంది.రంగుల చేపలు, మరియు దృశ్యాలు చాలా బాగున్నాయి.
నిజంగా నీ ఒపికకి ఒక దండం అన్వేష్ అన్న ప్రతి వీడియో కవర్ చేయాలనే నీ ఆలోచన దాని వెనక ఎంత కష్టం ఉందో మాకు స్పష్టంగా అర్థమవుతుంది, ప్రతి వీడియో goosebumps అని చెప్పాలి..🇮🇳👊💪🤝✊🙏
Very interesting and lot of information,fun, entrainment and tourists guidence in this video.. Congratulations Anvesh bro for crossing 1.75 million subscribers 💐👏
Anna Epudu Ni situation ala undhi Ante...Entlo Elalu vantintlo priyuralu movie lo Venkatesh situation ala unadho ala undhi ni Situation..... silent ga niv Malissa tho settle avu Anna...😄... Totally wonderful video........
అన్వేష్ నీవు మా తెలుగోడి గా వుంది మమ్మల్నందరిని నీ యాత్ర ద్వారా ప్రపంచాన్ని చూపిస్తున్న విధానం చాలా చాలా అద్భుతంగా వుంది నిజంగా మా జీవితంలో చూడము కాకా చూఢము కానీ మీ ద్వారా ఇన్ని ప్రపంచ వింతలు చూపిస్తున్నాడు కోటాను కోట్ల ధన్యవాదాలు అన్వేష్ ఐ యాం వెరీ వెరీ హ్యాపీ నీకు మేమంతా రుణపడి ఉంటాం కానీ నీకు పంపించడానికి డబ్బులు లేవు బ్రదర్ సారీ నీవు ఈ దేశం కోసం పుట్టావు మామూలు వ్యక్తిని కాదు దైవాంశ సంభ్చోతుడివి నిజం ధన్యవాదాలు ఇంతకంటే ఇంకేమి ఇచుకొలేను ఓ కే
"Na Anveshana finds joy with two beautiful souls and dolphins, crafting a tale of connection amidst the world's wonders."❤ Kurnool people assemble here
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Anvesh it must had been such an happy amazing and trilling experience to witness such adventures in midst with sea animals on beaches, blue sea waters🌊 beautiful dolphins 🐬 . One must really be good with drone to capture such beautiful shots👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻. This must have been a great unforgettable water diving experience a life long happy memories to be cherished always👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻God bless you all three beautiful friends Savitri, Melisa and Anvesh stay blessed👍🏻👍🏻👍🏻👍🏻👍🏻All the best in your further journey ❤️🌹😊
మీ వీడియోలు చూశాను కానీ... యాడ్ బ్లాక్‌తో చూసేవాడిని. దీనికంటే ముందు ఒకవీడియో చూశాను. అది చూసిన తర్వాత మీకు నా సహాయంగా మీ వీడియోలు యాడ్స్‌తో చూద్దాం అని డిసైడ్ అయ్యాను బ్రదర్..👍

In conversation he said, chaala chinna village, that means little small village... May be he taught as per conversation, chaalaa means little... But taking individual meaning - it means more.... ....❤❤❤.....
అన్న గారు నాదొక మనవి ఇప్పుడైనా మించిపోయిందేమి లేదు ఎంత తొందరగా నువ్వు ఇద్దరిమధ్య నుంచి తప్పించుకుం టే అంత మంచిది ఇద్దరి మధ్య న వుండడం అనేది ఎంజాయ్ చెయ్యడం అనేది వెరు నువ్వు ఎక్కడికి పోయిన ఎంజాయ్ చేసుకో అంతే కానీ వాళ్ళతో సమయం రోజులు గడపడానికి ప్రయత్నించకూడదు నా లైఫ్ లో కొన్ని అనుభవాలు ఆలోచించు బ్రదర్ కావాలంటే వీళ్ళను కాకుండా మీ వూరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో చాలబాగుంటుంది
వెరీ నైస్ వీడియో భయ్యా ....అండర్ వాటర్ లో తీసిన వీడియో అవతార్ వాటర్ వరల్డ్ సినిమా సినిమాను గుర్తు చేసింది. రివర్ రాఫ్టింగ్ మేమే చేస్తున్నామా అన్నట్లుగా అనిపించింది. పడవ నుండి తీసిన డ్రోన్ షాట్ అదిరిపోయింది. అన్వేష్ భయ్యా వీడియో కాకుండా ఏదో కొత్త సినిమా చూస్తున్నట్లుగా అనిపించింది బయ్యా. ఫుడ్ గురించి అక్కడ ఉన్న ప్రకృతి గురించి మనుషుల గురించి చెప్పిన తీరు చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్👍
Super Bro.... World No1 Traveller The Anvesh Chacholate, Venela Super..... Etv Jabardasth lo Nukaraju Nilaga Scit chesthunnadu..... Nuvvu Thopu Bro.....
Ye country aina ante adhi rich aina poor aina nu chupinche vidanam anedi super anna really we are waiting for what you are going to show on your next video
Super video. నీ ప్రపంచ యత్ర అయ్యాక నీకు మూవీస్ లో అడ్వైసర్ గా పెట్టుకుంటారు. యే సీన్ కి ఎక్కడకి వెళ్ళాలి, యే షాట్ ఎలా తియ్యాలి అని. వీడియో షాట్స్ 👌👌👌
Ammo thanks
Haha super ❣️
Exactly 😂🤣😂😂👍
@@Harikrishna-icon-Vizag haha
@@NaaAnveshanaye iddarni pampey ra babu main ga black Danni ,ye white di kuda em energic ga ledhu Sicili laga videos motham intrest dobbuthundi,nuv okkadivi unna Bane chustham memu or aaa white papa ni kastha video lo smile chesi involve avvamanu nuv Edo money isthe venakala vasthunnatu undi ,no energy from her side
445 మిలియన్ వ్యూస్ పూర్తి చేసుకున్న All India No 1 Traveller అన్వేష్. కి అభినందనలు. శుభాకాంక్షలు.. 🔥
Congratulations anvesh anna
Anni views vachaya..😱😱😱❤️❤️😍
Bts yuva janam 😂😂😂
@@Arnika-0903no
మీ కళ్ళతో మన e ప్రపంచానికి ఇన్ని ఇన్ని దేశాలు చూపిస్తున్నoదుకు మీకు నిజంగా పదాబి వందనం 🙇🏻♀️ నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అన్వేష్ గారు 💖
నీల్లలో రంగు రంగుల చేప పిల్లలు బలే ఉన్నాయి లొకేషన్ అదిరిపోయింది 👌👌
సావిత్రి కూడా మంచి మనసున్న అమ్మాయిలా ఉంది.❤
After long time was able to watch your video within a minute. Congratulations Anvesh on crossing 1.75M subscribers.
Thanks sir
@@NaaAnveshanaawesome video anna
@@yadagiriabra1923jn
అన్వేష్ గారి వీడియో లొ మా తెలంగాణ కెసిఆర్ కోసం ఆడ్ వచ్చింది చాలా సంతోషం
హాయ్ అన్న బాగున్నారు నీవు చాలా ఫేమస్ ఐపోయావు అన్న నిన్నా రాత్రి జబర్దస్త్ లో ని పైన నూక రాజు ఒక్క స్కిట్ చేసినారు అన్న చాలా బాగుంది 🥰❤
Bayya nuvvu yekkadiki vellina nee slang marchadam ledu anduku neeku hats of.mana telugu valla guts chupistunnav.
అద్భుతమైన వీడియో..మేము కూడా ఆ దీవిలో ఉన్నట్లు అనుభూతి కలిగింది especially 9.23 to 10.30 minutes మాటలు లేవు....too good..అద్భుతంగా తీసావు తమ్ముడు...god bless you
A day started with watching Naa anveshana ❤❤❤❤
Always No.1 Content & Beautiful locations 😍
Dolphin 🐬 and Sea ⛵ Your adventure are always superb
Anveshhhhhhh.... you are spending time with.... Savitri...we found.. Melisa un-happy...
Anyhow.....nee Aata...mathram... super 🎉🎉🎉🎉 congratulations..
Thanks for...vepa pulla😅
అన్వేష్ అన్న మీ ప్యాషన్, సాధించాలన్న కసి, ఎన్నో అడ్డంకులు దాటి, ఈ స్తాయికి వచ్చారు. మీరు న బిగ్" inspiration" మీమ్మని చూసి నాలో చాలా అత్మ విశ్వాసం పెరిగింది. నాకు కూడ గోల్డ్ ఆర్నేమెంట్ చేయడం ప్యాషన్, చాలామంది నీతో కానీపని అనేవారు, కాని కష్టానికి పలితం ఈరోజు కాక్కున రేపిన లబిస్తుంది అన్నదానికి మీరు ఉదాహరణ👏👏👏🤗🤗 thank you so much anna
Papalu vochhinaka koncham dedication thagginattu vundi anna....focus valla meedanundi koncham divert cheyyu... love your videos....mana channele number one vundali
Always no.1❤️❤️😍
😂
Once upon a time world is a Very High difficult
But now a days world small thing of Anvesh Broo❤❤❤
Wonderful island with clear water.nice place to see
10:41 - 11:15 wow..chala chala bagundhi.. excellent... drone Shots are awesome 😍😍😍😍😍
నీకు నచ్చిన లైఫ్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావ్ సూపర్ అన్న❤….. నువ్వు నీలా ఉంటున్నావ్
One of the best video from anvesh 👌
The scenery, dolphins , island shots are too good
Keep going ❤
Excellent trip...very rare shots..🎉🎉
Naa anveshna cinematic universe Loki andhariki swagatam❤
Iland లో locations , swimming& డాల్ఫిన్స్ బాగున్నాయి. And Ship లో అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాటలు పాడటం ఇంకా బాగుంది.
అన్వేష్ , మాకు మంచిగా అనిపించలేదు ,,,, మెలిస్సా ను చాల ఇబ్బంది పెడుతున్నావు సావిత్రి ని తీసుకు వచ్చి. ప్రేమ అన్నావు, దోమ అన్నావు,,,,చెరువులో కూర్చుని వీడియో తీసావు ,,,,,మమ్మల్ని నమ్మించావు ,,,,,, నిన్ను నమ్మి వచ్చిన మెలిస్సా వస్తే ,,,, ఇంకో అమ్మాయి ని తీసుకు వచ్చి వెటకారం చేస్తున్నావు ,,,,,మేము నీలో నచ్చింది ,,,మంచి మనస్సు, చలాకీగా మాట్లాడుతావు అనే కానీ,,,,ఇలా ఒకరి మనసుని ఇబ్బంది పెడితే మాత్రమూ,,,మేము ఎప్పటికి నిన్ను like చెయ్యము....ఒక వేళా నీకు మెలిస్సా అంటే ఏమి లేకుంటే ,,వెంటనే వెళ్లిపొమ్మని చెప్పు....ఇలా మూసుకులో గుద్దులాటలు చెయ్యకు....మాకు నచ్చలేదు...సారీ...
Ee video anta chala chala bagundi melissa papa kanna cherry papa koncham parvaledu sardukuntundi mee mugguru journey superb Tq anveshgaru chala manchi deshalni chupistuntaru yedeshaniki vellina jagrataga undandi
Nuvvu chala అదృష్టవంతుడు bro ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తున్నావ్...
మీరు చేసే ప్రతి వీడియోలో ఆ విజువల్స్ సూపర్👌👌❤👍
అన్వేష్ , మాకు మంచిగా అనిపించలేదు ,,,, మెలిస్సా ను చాల ఇబ్బంది పెడుతున్నావు సావిత్రి ని తీసుకు వచ్చి. ప్రేమ అన్నావు, దోమ అన్నావు,,,,చెరువులో కూర్చుని వీడియో తీసావు ,,,,,మమ్మల్ని నమ్మించావు ,,,,,, నిన్ను నమ్మి వచ్చిన మెలిస్సా వస్తే ,,,, ఇంకో అమ్మాయి ని తీసుకు వచ్చి వెటకారం చేస్తున్నావు ,,,,,మేము నీలో నచ్చింది ,,,మంచి మనస్సు, చలాకీగా మాట్లాడుతావు అనే కానీ,,,,ఇలా ఒకరి మనసుని ఇబ్బంది పెడితే మాత్రమూ,,,మేము ఎప్పటికి నిన్ను like చెయ్యము....ఒక వేళా నీకు మెలిస్సా అంటే ఏమి లేకుంటే ,,వెంటనే వెళ్లిపొమ్మని చెప్పు....ఇలా మూసుకులో గుద్దులాటలు చెయ్యకు....మాకు నచ్చలేదు...సారీ...
Drone shots amazing, scenic beauty 💐💐🙏🙏🔥🔥🔥🔥
Island bagundi anna...dolphins super...drone view also super anthe.....takecare anna
Superb video annaya garu❤❤❤❤
Hi అన్వేష్ తమ్ముడు అక్వేరియం చూస్తున్నట్లు ఉంది తమ్ముడు TQ you తమ్ముడు god bless both of you 🙌🙌
Thank you bro , Just because of you, people are able to see the world 🎉.I like travellers.I am proud of you again because you are a Telugu traveller 🎉
Love from srikakulam 🥰🥰
Cinematic experience, 51 seconds varaku Avtaar way of water style bro ❤
Ammo thanks
వీడియో చాలా బాగుంది ముఖ్యంగా బోటు మీద వెళ్తున్నప్పుడు డాల్ఫిన్స్ చాలా బాగున్నాయి. మీరందరూ నదిలో ఈదడం బాగుంది.రంగుల చేపలు, మరియు దృశ్యాలు చాలా బాగున్నాయి.
అన నమస్కారం వలు మాటాడు కుంటే బాగా వుండును లొకేషన్ చాలా బాగుంది ఎక్కడ ఎమీ వుందొ అని చూపించి తున్నావు చాలా గ్రేట్ హెపి జర్నీ
Congratulations mr. Anveshana advanced 2 M..🎉🎉
Drone shorts is wonderful have a safe journey ❤❤❤
Always with naa anveshana ❤
కెన్యా లో లాస్ట్ వీడియో సూపర్ బ్రో
ఐలాండ్ చాలా బాగుంది crystal clear water
All the best for next country
నిజంగా నీ ఒపికకి ఒక దండం అన్వేష్ అన్న ప్రతి వీడియో కవర్ చేయాలనే నీ ఆలోచన దాని వెనక ఎంత కష్టం ఉందో మాకు స్పష్టంగా అర్థమవుతుంది, ప్రతి వీడియో goosebumps అని చెప్పాలి..🇮🇳👊💪🤝✊🙏
Thanks
Very beautiful locations ❤🎉
Very interesting and lot of information,fun, entrainment and tourists guidence in this video.. Congratulations Anvesh bro for crossing 1.75 million subscribers 💐👏
Great to see you among cute dolphins😂
Anna Epudu Ni situation ala undhi Ante...Entlo Elalu vantintlo priyuralu movie lo Venkatesh situation ala unadho ala undhi ni Situation..... silent ga niv Malissa tho settle avu Anna...😄... Totally wonderful video........
అన్వేష్ నీవు మా తెలుగోడి గా వుంది మమ్మల్నందరిని నీ యాత్ర ద్వారా ప్రపంచాన్ని చూపిస్తున్న విధానం చాలా చాలా అద్భుతంగా వుంది నిజంగా మా జీవితంలో చూడము కాకా చూఢము కానీ మీ ద్వారా ఇన్ని ప్రపంచ వింతలు చూపిస్తున్నాడు కోటాను కోట్ల ధన్యవాదాలు అన్వేష్ ఐ యాం వెరీ వెరీ హ్యాపీ నీకు మేమంతా రుణపడి ఉంటాం కానీ నీకు పంపించడానికి డబ్బులు లేవు బ్రదర్ సారీ నీవు ఈ దేశం కోసం పుట్టావు మామూలు వ్యక్తిని కాదు దైవాంశ సంభ్చోతుడివి నిజం ధన్యవాదాలు ఇంతకంటే ఇంకేమి ఇచుకొలేను ఓ కే
🙏
"Na Anveshana finds joy with two beautiful souls and dolphins, crafting a tale of connection amidst the world's wonders."❤ Kurnool people assemble here
I will also come to Kenya 🇰🇪 thanks annaya to expanding beautiful places in the world
Hai Anvesh...a small correction in video...at 14:07 u told 'Chaalaa' means Little...just let foreigners also know our Telugu words and meanings...
Dolphins chala daggaraga chusamu mi valla memu kuda.chala thanks bro.Drone shot ayite amazing.super video.
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Nice place 😊 it's very pleasant 👍🏻
సూపర్ వీడియో చాలా బాగుంది ❤
Thanks
Subscribers important kaadu babu views important 🎉❤,please like and share the vedio.
Yes❤️
💯❤well said brother
@@NK-ui7ps yes
Chalaa bagundhi....the most beautiful part is u r exetment....Manam chese pani lo exetment lekapothe work cheyyalem ..
ఆన్న నీ వీడియో చూస్తుంటే మేమే వెళ్లినట్టు అనిపిస్తుంది.tqq sooo much anna great take care anna.
Love ❤ from Hyderabad 🤩💥
Anvesh it must had been such an happy amazing and trilling experience to witness such adventures in midst with sea animals on beaches, blue sea waters🌊 beautiful dolphins 🐬 . One must really be good with drone to capture such beautiful shots👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻. This must have been a great unforgettable water diving experience a life long happy memories to be cherished always👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻God bless you all three beautiful friends Savitri, Melisa and Anvesh stay blessed👍🏻👍🏻👍🏻👍🏻👍🏻All the best in your further journey ❤️🌹😊
Thanks
మీ వీడియోలు చూశాను కానీ... యాడ్ బ్లాక్‌తో చూసేవాడిని. దీనికంటే ముందు ఒకవీడియో చూశాను. అది చూసిన తర్వాత మీకు నా సహాయంగా మీ వీడియోలు యాడ్స్‌తో చూద్దాం అని డిసైడ్ అయ్యాను బ్రదర్..👍
ప్రపంచ మొత్తం ను చూపిస్తున్నారు చాలా..చాలా ధన్యవాదాలు మీకు
14:04 chaala means little aa😂😂😂
Chaala confidence ga wrong cheppav bro❤
Good morning anvesh bro congratulations 👏 for 1.75million subscribers hope you are doing good 😊
అన్వేష్ , మాకు మంచిగా అనిపించలేదు ,,,, మెలిస్సా ను చాల ఇబ్బంది పెడుతున్నావు సావిత్రి ని తీసుకు వచ్చి. ప్రేమ అన్నావు, దోమ అన్నావు,,,,చెరువులో కూర్చుని వీడియో తీసావు ,,,,,మమ్మల్ని నమ్మించావు ,,,,,, నిన్ను నమ్మి వచ్చిన మెలిస్సా వస్తే ,,,, ఇంకో అమ్మాయి ని తీసుకు వచ్చి వెటకారం చేస్తున్నావు ,,,,,మేము నీలో నచ్చింది ,,,మంచి మనస్సు, చలాకీగా మాట్లాడుతావు అనే కానీ,,,,ఇలా ఒకరి మనసుని ఇబ్బంది పెడితే మాత్రమూ,,,మేము ఎప్పటికి నిన్ను like చెయ్యము....ఒక వేళా నీకు మెలిస్సా అంటే ఏమి లేకుంటే ,,వెంటనే వెళ్లిపొమ్మని చెప్పు....ఇలా మూసుకులో గుద్దులాటలు చెయ్యకు....మాకు నచ్చలేదు...సారీ...
Iddrammayilatho Ani entha manam comedy chesina.....content matram super anna.....best traveller youtuber in world anna nuvu
Content always super ❤️❤️
@ 14:00
Cherry: Anvesh what is chala mean?
Anvesh: Chala means little 🤣
It should be more 😅
In conversation he said, chaala chinna village, that means little small village...
May be he taught as per conversation, chaalaa means little...
But taking individual meaning - it means more....
....❤❤❤.....
Chaala means very , so he said Very small village
అన్న గారు నాదొక మనవి ఇప్పుడైనా మించిపోయిందేమి లేదు ఎంత తొందరగా నువ్వు ఇద్దరిమధ్య నుంచి తప్పించుకుం టే అంత మంచిది ఇద్దరి మధ్య న వుండడం అనేది ఎంజాయ్ చెయ్యడం అనేది వెరు నువ్వు ఎక్కడికి పోయిన ఎంజాయ్ చేసుకో అంతే కానీ వాళ్ళతో సమయం రోజులు గడపడానికి ప్రయత్నించకూడదు నా లైఫ్ లో కొన్ని అనుభవాలు ఆలోచించు బ్రదర్ కావాలంటే వీళ్ళను కాకుండా మీ వూరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో చాలబాగుంటుంది
వెరీ నైస్ వీడియో భయ్యా ....అండర్ వాటర్ లో తీసిన వీడియో అవతార్ వాటర్ వరల్డ్ సినిమా సినిమాను గుర్తు చేసింది. రివర్ రాఫ్టింగ్ మేమే చేస్తున్నామా అన్నట్లుగా అనిపించింది. పడవ నుండి తీసిన డ్రోన్ షాట్ అదిరిపోయింది. అన్వేష్ భయ్యా వీడియో కాకుండా ఏదో కొత్త సినిమా చూస్తున్నట్లుగా అనిపించింది బయ్యా. ఫుడ్ గురించి అక్కడ ఉన్న ప్రకృతి గురించి మనుషుల గురించి చెప్పిన తీరు చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్👍
HOW MANY LOVES ANVESH VIDEOS ❤❤❤
Superb
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
Swetha lover ikkada
Y u don't love
missile man of the world🎉❤ anvesh annaa😍
Super Jodi 🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Thanks
@@NaaAnveshana 🤗
అన్వేష్ ఈ వీడియో కూడా వన్ మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు
వీడియో అద్భుతం,అత్యద్భుతం... "అనందో బ్రహ్మ"...
Love my India❤❤
Amezing brother very good this video
Thanks
Biopic of Na anveshana
Coming soon 🤘
Super Bro....
World No1 Traveller The Anvesh Chacholate, Venela Super.....
Etv Jabardasth lo Nukaraju Nilaga Scit chesthunnadu.....
Nuvvu Thopu Bro.....
Wonderful,Nice anvesh...
❤super video Anvesh Bro, liked it very much....alakala rani alaka theerinattundi last lo mothaniki....enjoy ra Anvesha❤
Antha memey thirigina feeling vasthundhi bro……….super keep on going
Super తమ్ముడు , నేచెర్...
అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు ....💪
మేము చూడలేని ప్రపంచాన్ని, మీ కళ్ళతో మాకు చూపిస్తున్నందుకు ధన్యవాధాలు ...
A beautiful video
❤❤❤
Super e video ki like cheyyakunda undalem😊😊😊
అన్న మేము నీ వల్లన మేము చాలా దేశాలు చూస్తున్న చాలా థాంక్స్ I am from vizianagarm
Anna nuvu prapancham lo adrustavathudivi.maku kuda best place chavaka ga chupisthunaduku thanks anna
Nice.... video..... నాకు 🐬s చాలా బావుంది...superb location....
You are best traveller and your vedios are the best reference for all the travellers anvesaaaaa 🎉
under water video very clear and superb , and drone camera shooting also very good , waisini island dolphins and children are awesome 👏👏👏👌
You are an amazing person brother....we are getting eeger to watch all the places because of u.
At the 11.00 th minute the aerial shots were superb.
సముద్రం అడుగు భాగంలో వున్న చేపల వీడియో అద్భుతం 👏👏👏
Bagundhi bhayya Island. Water kooda chaala clear ga undhi
నీవు నిజంగా రియల్ hero వి తమ్ముడు all the best
Anna ne prathi thumbnail lo oka ammayi untadi , hahah, great anna ,....eduru debba ante Ila undali....
Need more videos, Japan or Taiwan ki vellu anna
Prapancham mottam ma kalla mundu unchuthunnav you are really great bro
Superb 👌 boat ⛵ video. Superb fishes 🎏🐠🐠🎏 in water 💦. Crystal clear water 💦. Superb 👌 drone shots.
Video quality next level.
From Vizag
THAMMI COLOURFUL VIDEO......ISLANDS VERY VERY BEAUTIFUL. THANKS BOTH OF YOU
❤ nigurinchi ok fastar kuda example thisukoni matladuthunnadu u r great ❤
Ye country aina ante adhi rich aina poor aina nu chupinche vidanam anedi super anna really we are waiting for what you are going to show on your next video
youur drone video super brother also editing
Superb, maatalu lev maataladu kovadalu lev, thoppu undhi video anthey❤
Saavithri anvesh ani pilustunte ❤Wow❤
Anna super content echav , content evvatam lo neku thirugu ledhanna super