GM bro, happy to see you 💐💐🙏🙏. Ammilu pothe badaledu nuvu pothe maaku yevaru chupistaru lokanni. Gualbjamulu gada gada ladu tunnaya... 😂😂Come on Gusa Gusa 💐💐🔥🔥🔥🔥
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Bro,in 1998 October, I joined as a teacher in ZP management school. As you said, then free new text books were given to only certain categories of students. But, later, government is supplying new free text books to all students.😊
00:00 Exploring the local market and beach in Mombasa, Kenya. 03:01 The local market in Mombasa, Kenya offers a wide variety of electronics. 04:59 The locals at Mombasa Kenya Local Market and Beach show more care for the tourist than the narrator. 05:33 Exploring the local market in Mombasa, Kenya 08:01 Mombasa University and Kenyata University 09:22 Exploring the local market and beach in Mombasa, Kenya. 11:41 Mombasa Kenya Local Market And Beach 13:01 Exploring Mombasa's local market and beach
బాబు బంగారం నాకు గుర్తింపు లేదు గుర్తింపు లేదు అని బాధ పడ్డారు ఇప్పుడు చూడు సినిమా హీరో and tv shows lo కూడా మిమ్మల్ని immited చేస్తూ videos చేస్తున్నారు మిమ్మల్ని ఎన్ని కోట్ల మంది గుర్తిస్తున్నారు చూస్తున్నారా మీరేమో గానీ మిమ్మల్ని వాళ్ళు immited చేస్తుంటే మాకు ఎంత సంతోష్ గా అనిపిస్తుంది తెల్సా మీకు అందరి కంటే ఎక్కువ గుర్తింపు దక్కింది అన్వేష్ i m really happy🎉🎉💖
(విశ్వరూప చిత్రం) ఒక ఫార్ములాటెక్నిక్ . ఇ చిత్రం లో లక్ష కోట్ల ఫార్ములాస్ వున్నాయి. అంధువలనే అప్పట్లో భారతదేశ ఋషులు వేల సంవత్సరాలక్రితమే ఇంటర్నెట్ కనిపెట్టారు మహభారతంలో భగవద్గీత దృతరాష్ట్రని కి సంజయుడు live చెప్పగలగడానికి వ్యాసమహర్షి ఇచ్చిన (విశ్వరూప చిత్రం) లో ఒక ఫార్ములా కారణం ,అంతే కాదు భారతదేశఋషులు వేలసంవత్సరాలక్రితమేలైట్,బ్యాటరీ ,కరెంట్ ,రేడియో,టెలివిజన్,టెలిఫోన్,విమానాలు కనిపెట్టారు అందుకుసాక్షంమహభారతరామాయణాలు. more information ...plase subseribe.......7oo6tv
Bro andharu ammailu medha focus chesthunnaru. But nenu observe chesindhi emiti ante meeru prathi video lo edhoka context lo mana country ni highlight chesthaaru.. true patriotic person bro you are.. indeed bajaj is made of india 🇮🇳 😀
Hi bro...a hearty congratulations to you...for 1.74 million...🎉 Happy to see your growth in UA-cam ❤ God bless you brother...take care on your health....
Anna Girls china china visayalaku Godavalu padutharu Anna 😂😂... Melissa ni gattiga Patuko..... Vala Vedi tagadaniki puchakayalu echav chudu adhi super...... Totally super video Anna 👌👌😍
❤ Super Anvesh Bro, nice video... Vanilla ice cream paina chocolate ice cream vesukoni kalipi enjoy chesthunnava bro.😂maamuluga levu nee aatalu...Thanks for the video though, Great work, Keep it up...👌🤝
Superb 👌 local market. Anni savaka savaka.. superb beach 🏖️. Superb 👌 swimming pool. Superb drone shots.. Superb venela and chocolate 🍫 dialogue. Nari nari naduma murari.. Enjoy with them. This type of videos never before ever after. From Vizag
(విశ్వరూప చిత్రం) ఒక ఫార్ములాటెక్నిక్ . ఇ చిత్రం లో లక్ష కోట్ల ఫార్ములాస్ వున్నాయి. అంధువలనే అప్పట్లో భారతదేశ ఋషులు వేల సంవత్సరాలక్రితమే ఇంటర్నెట్ కనిపెట్టారు మహభారతంలో భగవద్గీత దృతరాష్ట్రని కి సంజయుడు live చెప్పగలగడానికి వ్యాసమహర్షి ఇచ్చిన (విశ్వరూప చిత్రం) లో ఒక ఫార్ములా కారణం ,అంతే కాదు భారతదేశఋషులు వేలసంవత్సరాలక్రితమేలైట్,బ్యాటరీ ,కరెంట్ ,రేడియో,టెలివిజన్,టెలిఫోన్,విమానాలు కనిపెట్టారు అందుకుసాక్షంమహభారతరామాయణాలు. more information ...plase subseribe.......7oo6tv
Anvesh nice video I liked it a lot you covered the city local market, fort and the beach so well👏👏👏Every video you cover all the places so well by explaining in detail👏👏👏Melisa as usual so cute👌👌👌👌👌👌
Savaka Savaka... Second hand Clothes ani Melisa Vaddhu ani Cheppesindi Anukunta Bro. Ayina Akkada Antha Karuvulo Unnara Pulihora gaallu... Papam Pisikestunnaru. ❤❤❤
Rendu katthulu oka oralo undavu, ha ha kaani iddaru super models tho Nuvvu travelling neeke saadyam bro, finally pucchakaaya effect tho patch up 😂 Drone shot and music amazing as always
Anna aa ammailusu pakkana pettu gani nv mathram safega undu...😍ne kallatho mem prapanchanni chustham....nv matlade matalu konnisarlu nk nijame anpinchay take care....
GM bro, happy to see you 💐💐🙏🙏. Ammilu pothe badaledu nuvu pothe maaku yevaru chupistaru lokanni. Gualbjamulu gada gada ladu tunnaya... 😂😂Come on Gusa Gusa 💐💐🔥🔥🔥🔥
Haha🙏
@@NaaAnveshana1:49 గుర్రం గుడ్డిదైనా ధానానికి లోటులేదు= పుచ్చకాయ😂😂ఎం టైమింగ్ అన్న సూపర్
😅😅😅😂😂😂😂😂😂❤
❤❤❤❤❤❤😂😂😂😂😅😅😅
Haha😂
@@NaaAnveshanabro inthakii Thinava iddarini kalipi😂😂😂
ప్రపంచ యాత్రికుడు ఏటకారనికి లోటు పాట్లు మాములుగా లేకుండా ప్రపంచాన్ని సవక సవకగా చూపిస్తున్న అన్వేష్ అన్న కి రాజమండ్రి తరుపు నుంచి ఒక లైక్💥
Kurnool vallu vunara..anvesh bro ki Jai kottandi..❤❤❤
S
I am kurnoll
Endhuku like kottali
😂😂😂
Y kotalli .em ina echda nti niku jai anta thu
( చెర్రీ )సావిత్రి ముఖం లో చాలా కళ ఉంది. చాలా అద్భుతమైన అందగత్తె ❤❤
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
దీపావళి శుభాకాంక్షలు అన్నయ్య. ఇద్దరు ఆడవాళ్ళకి ఎందువల రచ్చ అయిందో నువ్వు మాకు చెప్పలేదు. నేనేమన్నా వినలేదా పోనీ ఆ వీడియో నేనేమన్నా చూడలేదా.. బాల
మగవారు కలిసి ఎన్ని రోజులైనా ఉంటారు🤝
ఇద్దరు ఆడవాళ్ళు కలిశారు అంటే భూకంపం 🔥 వచ్చినట్లే సోదరా 🤩
జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
👍
అంతే గా అంతే గా
VOTE for RATHIKA..,to ఎలిమినేట్ Others 🎯🎯
Valla madhyalo nuvvu jagartha bayou….❤
@@NaaAnveshana
వీరాభిమానులకు reply ఇవ్వు వెదవ
ఇద్దరు పాపల ముద్దుల యాత్రికుడు 🎉🎉❤❤😂😂
Eddaru vaddu okkaru melisha muddu
@@Akella6032madhyalo ne bada ente ra dobey
😂
@@Akella6032తను కష్టపడి సంపాదిస్తున్న అన్వేష్ మీద ఏడుస్తున్నావ్.... బేవార్స్ గాడివి నీకెంత బలుపు రా... లఫుట్
0:36 ఇద్దరు డ్రైవింగ్ చేస్తారు దేన్నోదాన్ని గుద్దేస్తే మధ్యలో నేను సచ్చిపోతాను😄😄 So funny అన్న
Bro,in 1998 October, I joined as a teacher in ZP management school. As you said, then free new text books were given to only certain categories of students. But, later, government is supplying new free text books to all students.😊
00:00 Exploring the local market and beach in Mombasa, Kenya.
03:01 The local market in Mombasa, Kenya offers a wide variety of electronics.
04:59 The locals at Mombasa Kenya Local Market and Beach show more care for the tourist than the narrator.
05:33 Exploring the local market in Mombasa, Kenya
08:01 Mombasa University and Kenyata University
09:22 Exploring the local market and beach in Mombasa, Kenya.
11:41 Mombasa Kenya Local Market And Beach
13:01 Exploring Mombasa's local market and beach
thx
ఇరువురు భామల మధ్యలో ఇరుక్కున్న ప్రపంచయాత్రికుడు,take care తమ్ముడు
గుడ్ మార్నింగ్ అండి అన్వేష్ గారు ప్రపంచ యాత్రికుడు కి తెలుగువారి అందరి తరపున ఉదయ పూర్వక వందనాలు
మెలిసా కోసం నిన్ను సంపుడు ఎందీ అన్నా 😆😆😆
ఇద్దరు భామల ముద్దుల Anveshudu✨✌️📷😎
.. ఏది ఏమైనా కంటెంటు ముఖ్యం అన్వేషా....🧐✌️✌️keep rocking brother 🤩
బాబు బంగారం నాకు గుర్తింపు లేదు గుర్తింపు లేదు అని బాధ పడ్డారు ఇప్పుడు చూడు సినిమా హీరో and tv shows lo కూడా మిమ్మల్ని immited చేస్తూ videos చేస్తున్నారు మిమ్మల్ని ఎన్ని కోట్ల మంది గుర్తిస్తున్నారు చూస్తున్నారా మీరేమో గానీ మిమ్మల్ని వాళ్ళు immited చేస్తుంటే మాకు ఎంత సంతోష్ గా అనిపిస్తుంది తెల్సా మీకు అందరి కంటే ఎక్కువ గుర్తింపు దక్కింది అన్వేష్ i m really happy🎉🎉💖
Thanks
మీ వీడియోస్ ప్రతి ఒకటి చూస్తున్న అన్నా మాది తెలంగాణ లో మహబూబ్నగర్ డిస్టుకి కానీ మీ వీడియో ప్రతి ఒకటి చాలా అద్భుతంగా ఉంటది begabu fan anna ❤
Chocolate + vanilla combination super😂❤🎉
మీ వీడియోలు చాలా నిజాయితీగా ఎంజాయ్ ఉన్నాయి బ్రో❤❤❤
A day started with watching Naa anveshana ❤❤❤❤
Bro nenu 200 subscribers unnappati nundi follow avuthunnanu ..... You are inspiration to me
(విశ్వరూప చిత్రం) ఒక ఫార్ములాటెక్నిక్ . ఇ చిత్రం లో లక్ష కోట్ల ఫార్ములాస్ వున్నాయి. అంధువలనే అప్పట్లో భారతదేశ ఋషులు వేల సంవత్సరాలక్రితమే ఇంటర్నెట్ కనిపెట్టారు మహభారతంలో భగవద్గీత దృతరాష్ట్రని కి సంజయుడు live చెప్పగలగడానికి వ్యాసమహర్షి ఇచ్చిన (విశ్వరూప చిత్రం) లో ఒక ఫార్ములా కారణం ,అంతే కాదు భారతదేశఋషులు వేలసంవత్సరాలక్రితమేలైట్,బ్యాటరీ ,కరెంట్ ,రేడియో,టెలివిజన్,టెలిఫోన్,విమానాలు కనిపెట్టారు అందుకుసాక్షంమహభారతరామాయణాలు. more information ...plase subseribe.......7oo6tv
Kadanna niku ivvani tirirgi chupistu niku time ekkada vubdanna comments ki like kottadaniki hands of anna
ఏమి ఫిల్ అవ్వకు అన్న... ఏమి కాదులే.😂😂😂😂❤❤
Chocolate n vanilla ice cream wow 👌
ఇద్దరూ మధ్యన జాగ్రత అన్నా😄😄
Mombasa market bagundii super....voka ammaye tho undatame kastak anna edharetho ante thappadhu elanteve common....happy journey...takecare anna....
అన్వేషణ నువ్వు ఆటో వంతు మాట్లాడింది లేడీస్ ప్రాబ్లం😂😂😂 నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను అన్న ఈ ఈ తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ అన్నమయ్య జిల్లా❤❤
😂😂😂😂 మధ్యలో నేను పోతాను సూపర్ బ్రదర్😂😂😂😂❤❤❤❤
Ladies and quarrels goes hand in hand good morning bro have a great travelling🎉😂❤
Love from Soldier 🇮🇳 we r enjoying ur videos ❤
మంచి మంచి వీడియోస్ చూపిస్తున్నారు మేము చూడలేకపోయిన మీరు మాకు చూపిస్తున్నారు మీరు దేశ దేశాలు తిరుగుతున్నారు జాగ్రత్తగా ఉండండి ఆనా
ఘంటసాల గారి పాట, గుర్తుకు వస్తుంది. శ్రీదేవి వంకకు చిలిపిగాచూడకు, అలివేలు మంగకు అలుక రనీయకు ముద్దు సద్దు్లిద్దరినీ ఇరుయిపులచేసి మురుపించి
లాలించి ముచ్చటలు తీర్చి.......సావిత్రి, మెలిసా ఇద్దరి మధ్య నలుగుతున్నారు.. అవినాష్ బ్రో.
Title ఆజ్ఞతవాసి : Hero అన్వేష్ అన్న
Heroines : సావిత్రి = మెలిసా
నారి నారి నడుమ మురారి ❤❤❤😂😂😂👍👍👌👌🙏🙏
Haha
Don't interfere. They will be friends soon. Good fort and beach
Don't worry.Each country has their own culture and heritage.we have to respect them.
మెలీస శ్వేత జాతీయురాలు కొంచెం వుంటుంది. మంచి అకామిడేషన్ వుంది. ఎక్స్ప్లోరింగ్ చాలా బాగుంది.
నీ ఛార్జింగ్ పిన్ వల్ల వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేశావు
Bro andharu ammailu medha focus chesthunnaru. But nenu observe chesindhi emiti ante meeru prathi video lo edhoka context lo mana country ni highlight chesthaaru.. true patriotic person bro you are.. indeed bajaj is made of india 🇮🇳 😀
👍
Maximum Anni video 1 million views ki reach avthunnai ...super anna keep going ❤❤
Anna...vanila icecream and Chocolate icecream..super comparision Anna..
I hope they will talk to each other soon..😍
Anvesh gaaru mee sense of humor amazing ❤
మెలిస కోసం చూస్తున్న వాళ్ళు యంత మంది😀😀😀😀love you Melisa 😘❤️
Also love you anna ❤️❤️😘 love from suryapet next video lo na name mention chesthey am so proud anna fan na anvesh 💥💥
U r very intelligent..రెండు కొప్పుల మద్య involve అవకుండా తెలివిగా సమస్య నుంచి save అయ్యారు.. love from KURNOOL ❤❤❤
Thanks
Ne koppu nunchi me aynani evadu save chestaro😅😅😅😅. Koppendakka enduku inni thippalu sarigga cheppakunda
General knowledge book and Anvesh videos same to same😊❤
Hi bro...a hearty congratulations to you...for 1.74 million...🎉 Happy to see your growth in UA-cam ❤ God bless you brother...take care on your health....
Anna Girls china china visayalaku Godavalu padutharu Anna 😂😂... Melissa ni gattiga Patuko..... Vala Vedi tagadaniki puchakayalu echav chudu adhi super...... Totally super video Anna 👌👌😍
అన్నా... నీ విడియో లు చూస్తుంటే నాకు కూడా travelling చెయ్యాలి అనిపిస్తుంది అన్నా...
మహా ఇంద్రజాలకుడు మన అన్వేష్ అన్న విశ్వాన్ని కూడా తన కెమెరాలో బంధించి గలడు
yes
Yes
అన్నయ్య melisaa వదినా ఎప్పుడు మన విశాఖ కి తీసుకొని వస్తావు.. 🥰🥰
Lots of love From eluru annnayaa❤.... starting day with u r video 🎉
నీ ధైరనికి hatsuff bro 🙏🙏👌👌
❤ Super Anvesh Bro, nice video... Vanilla ice cream paina chocolate ice cream vesukoni kalipi enjoy chesthunnava bro.😂maamuluga levu nee aatalu...Thanks for the video though, Great work, Keep it up...👌🤝
Superb 👌 local market. Anni savaka savaka.. superb beach 🏖️. Superb 👌 swimming pool. Superb drone shots..
Superb venela and chocolate 🍫 dialogue.
Nari nari naduma murari..
Enjoy with them.
This type of videos never before ever after.
From Vizag
(విశ్వరూప చిత్రం) ఒక ఫార్ములాటెక్నిక్ . ఇ చిత్రం లో లక్ష కోట్ల ఫార్ములాస్ వున్నాయి. అంధువలనే అప్పట్లో భారతదేశ ఋషులు వేల సంవత్సరాలక్రితమే ఇంటర్నెట్ కనిపెట్టారు మహభారతంలో భగవద్గీత దృతరాష్ట్రని కి సంజయుడు live చెప్పగలగడానికి వ్యాసమహర్షి ఇచ్చిన (విశ్వరూప చిత్రం) లో ఒక ఫార్ములా కారణం ,అంతే కాదు భారతదేశఋషులు వేలసంవత్సరాలక్రితమేలైట్,బ్యాటరీ ,కరెంట్ ,రేడియో,టెలివిజన్,టెలిఫోన్,విమానాలు కనిపెట్టారు అందుకుసాక్షంమహభారతరామాయణాలు. more information ...plase subseribe.......7oo6tv
Anvesh seems a special kit on you is coming in jabardasth show next week. Way to go 👍 Telugu states started recognizing you finally 👏
Love from vizag na anvesha anna ❤
Anna ivanni kadanna mana andhra lo chavaka district ma srikakulam deenni goppaga chupanna oka mana andhra vadigaaa really im gladoff u anna....
Anna ni volla chala happy ga undanna kotta kottaga anipistundi
Mumbai anukunna sudden ga thumbnail chusi Mombasa ani undi ,,,, mumbai lo travel channel start chesa anna ❤ u inspire me lot❤
"Naa anveshana, exploring the local market with two amazing girls, where every moment is a treasure waiting to be discovered." 😊
Bro make tour in Hyderabad Erragadda market as well.... its more than 100year historical market... With Mallisa
Bro, Naari Naari Naduma Muraari. Great
Twinkle Twinkle Little Star naa anveshana mama super star
Ammo
Love from raichur Karnataka 🧡
Super bro.......... ❤
Big fan bro
Keep going. Show your strength 💪 to everyone 😊 bro🎉🎉
mana telugu States ki thiskara Anvesh bhayya... ni fan following ento chuppiddham 🎉❤
Evandi aavida vachindi sobhan Babu cinema Baga vadav annaya annaya ne brain ki hats off
Take care of yourself and your health anna ❤️
Anvesh nice video I liked it a lot you covered the city local market, fort and the beach so well👏👏👏Every video you cover all the places so well by explaining in detail👏👏👏Melisa as usual so cute👌👌👌👌👌👌
Love from Pillutla Village 😊
Savaka Savaka... Second hand Clothes ani Melisa Vaddhu ani Cheppesindi Anukunta Bro. Ayina Akkada Antha Karuvulo Unnara Pulihora gaallu... Papam Pisikestunnaru. ❤❤❤
Sorry annaya let ga ne vedio chusanu meru eppudu happy ga undali ane korukuntu nenu me anil nunna nunche happy jorny
Hi anna. All the best for your future trips and take care of yourself ❤
We know that flies are always around gingerbread.
Try to eat both Chocolate+ Vanilla ice cream i think the taste would be good 😂 bro
Hi bro enjoy your travelling happy journey ❤❤❤❤
మేము శ్రీకాకుళం నుంచి లైక్ కొడుతున్నాం అన్వేష్ గారు
ఇలాంటి వీడియోలు మరెన్నో చేసి మమ్మల్ని నవ్వించాలని కోరుకొంటున్నాను oka reply ivvandi prapancha yatrikudu na anveshana
Rendu katthulu oka oralo undavu, ha ha kaani iddaru super models tho Nuvvu travelling neeke saadyam bro, finally pucchakaaya effect tho patch up 😂 Drone shot and music amazing as always
Haha tapadu kada bro
Love from karimnagar❤
Congratulations anna 😂 happy journey 😂🚗
Anna aa ammailusu pakkana pettu gani nv mathram safega undu...😍ne kallatho mem prapanchanni chustham....nv matlade matalu konnisarlu nk nijame anpinchay take care....
Hotel and beach view bagundi.
Anna Russia explore chey ❤
Soon
Love from Guntur ❤❤
Thank you anna for showing the world
AAMAATRAM UNTADHI AMMAILATHO...............................SUPER KEEP ON GOING BRO
నీ నవ్వు చాలా బాగుంటుంది అన్వేష్ anna..!❤❤😂😂
Love ❤️ from vijayawada...
నువ్వు RGV కంటే తోపురా అన్వేషా 🍻
Mothanikeee godava paddaruuu … expect chesam gaa haha 😛 entaaa inka emi avatam😂l Ledu anukunna
vallu vallu kottukone ne meda padakuntaa vunte chalu …..😅
👍
రైలు ప్రయాణం సూపర్ అంటే సూపర్ పిల్లలతో మాట్లాడుతుంటే చాలా బాగుందండి ట్రైన్ అయితే సూపరో మెయింటెనెన్స్ సూపర్
Thanks sir
Anwesha youare so great......
Melisa chance ఇస్థదేమో ani పాపం అందరు try chesthunnaru. Venila ice cream chala tempting ga ఉంది. అందుకే pisikedthanaru.
Excellent and beautiful vedio brother
OKKATEY PADAVALU RENDU KATHULATHOOO SAVARI nuvvu great anna
Anvesh Anna I watch your all videos
Drone short superb location
Super anna miru maku తెలియని places చూపిస్తున్నారు
All the best bro in future trips take care u your self...❤
Chocolate&vanilla combination సూపర్ అన్నో
Uuuuu... location.... super voice Anna....miru chala kastapadi thistunnaru........ super bro