మనదేశంలో కొంతమంది దరిద్రులు రైలు ప్రమాదాలకు కారకులు అవుతున్నారు రైలు పట్టాల మిద రాళ్లు పేర్చి రైలు ప్రమాదాలు జరగాలనికోరుకుంటున్నారు మన దేశం లో ఉన్న కొంతమంది ఉగ్రవాద భావజాలం కలిగిన వాళ్ళు కానీ అలాంటి ప్రమాదాలు వేరే దేశాలలో జరగవు అని నేను అనుకుంటున్నాను
తన దేశం కెన్యా వచ్చిన అన్వేష్ అన్న మెలిస గారినీ జాగ్రత్తగా చూసుకొని ప్రపంచ యాత్రలో సహకరించిన సావిత్రి గారికి Thanks....Train facilities super...Childrens తో మాట ముచ్చట సూపర్....బాల్యం నుండి వృద్ధాప్యం వరకు గల అన్ని దశల వారిని తన కల్మషం లేని మాటలతో చిరునవ్వు తో ఆకట్టుకునే వ్యక్తిత్వం అన్వేష్ అన్నది. తన అందంతో, వ్యక్తిత్వంతో, మంచితనం తో ఆకట్టుకునే women మెలిసా గారు...Really Superb
@@satyahasam9524 nenu already Vande Bharath lo travel chesanu Andi, Only okka Vande Bharath Ane kaadu, ala neat ga maintain chesetattu ga Anni services undalani na alonchana anthe. Thank you for your Notice anyway.
రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్ట్ లాగా సూపర్ ఉంది...ట్రైన్ లో నుంచి ఎనిమల్స్ చూడటం సూపర్...పిల్లలు భలే మాట్లాడుతున్నారు...సావిత్రి కూడా ఇంకా ఉంటే బాగుండేది❤😍
బిగ్ బాస్ కి వెళ్ళాలి నీవు సపోర్ట్ చెయ్ అన్న అని నిన్ను అడిగన పల్లవి ప్రశాంత 😀😀, కానీ నీవు వదు రా అన్నావు🤩🤩🤩 . కానీ తను మాత్రం పట్టు వదలని విక్రార్కుడిలా కష్టపడి బిగ్ బాస్ వెళ్ళాడు🤸🤸🤸 , ఇప్పుడు బిగ్ boss winner list lo మొదటి స్థానం లో ఉన్నాడు 🥰🥰🥰🥰
వీడియో చూ స్తూ like కొట్టడం ఒక్కోసారి మర్చిపోతాము, కానీ నీవు మాత్రం వీడియో మొదటి లోనే గుర్తు చేస్తావు, అది నాకు నచ్చింది అబ్బాయి 🎉 నీ వీడియో లు అన్ని బాగున్నాయి వేరే గా చెప్ప అక్కర్లేదు.
మీరు ఈ వీడియో లో railway station చూసి నాకు కలిగిన భావన "మన దేశం చేజార్చుకున్న అభివృద్ధి అనాలో లేక బాధ్యత లేని తనము , అభివృద్ధిలో ఎంత వెనుకబడింది అనేది తెలుస్తుంది" పాలకులు పదవుల మీద కాకుండా .....పరిపాలన మీద దృష్టి పెడితే 140 కోట్ల జనాభతో మనం ఎందుకు చెయ్యలేము అభివృద్ధి అని ప్రశ్నించుకుంటే ........బాగుండేది...
అడ్వాన్స్ గా దీపావళి శుభాకాంక్షలు అన్వేష్ సూపర్ నీవు మొత్తం ప్రపంచాన్ని అంతా దిగ్విజయంగా తిరిగి మాకు చూపించాలని కోరుకుంటూ Happy Diwali .ఇది అన్వేష్ దండయాత్ర
అన్నా చిన్న సహాయం Ap si నోటిఫికేషన్ లో హైట్ 5000 మంది పోయినారు 2023 లో, లాస్ట్ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయ్యరు 2018, దీని పైనా నువ్వు మాట్లాడు అన్న కోర్ట్ కేసు కూడా ఉంది
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ అంత నల్లగా ఉన్నా సావిత్రి మొహం కళగా ఉంటుంది ఆమె కళ్ళలో ఏదో మేజిక్ ఉంది మెలీసా తెల్లగా ఉన్నా అంతా కళగా ఉండదు ఐ లవ్ 💕 సావిత్రి ❤❤❤
Namaste Anna🙏, Video bagundi, train journey in forest, journey లో పిల్లలతో happy time, train station looks like Airport, good anna 👶🤝Advance Happy Deepawali festival to you Anna, Naganathrp Adoni, Kurnool Dist., AP
Anna Savitri velipoinadhuku Melissa Full Happy 😂😂...... Mana Indian trains ki Other countries lo unna train's traveling chusthe.... Chala different ga undhi Anna..... mana vala kante valu chala Responseble ga unaru...Great..... Anna.... Nice talk with little kid's....
I really appreciate ur hard work bruh!❤ it's not easy to travelling world and adjusting the climatic conditions. Thanks for showing beauty of the world 🌎 ❤️ Love u bruh!!
Kenya trip chala twaraga aipoindhi bro but thank you for showing unique places and Melissa Kante me cherry ne netho genuine ga untundhi ani feeling.. future trips kudirithe Savithri tho kuda cheyandi
అన్నయ్య నీ వీడియోస్ గురించి.. జబర్దస్త్ లో స్కిట్ చేశారు నిన్న శుక్రవారం చాలా బాగుంది మీ మాటలు కామెడీ తో చాలా బాగుంది.. ఇంక మీరు జబర్దస్త్ లో రావటమే లేటు😊😊😊 అన్నయ్య నీ బిగ్ ఫ్యాన్ ని నేను ప్రతి వీడియో చూస్తుంటాను❤❤...
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Asalu adhi railway station lage ledhandi super vundi facilities super 🥰 and Melisa Telugu chala baga matladuthunnaru enka nerpandi cute ga matladuthunnaru 😍next vedio kosam full waiting andi 🥰 super vedio 😊
ఈ విడియో కి నా కామెంట్ బ్రదర్ ఒక అమ్మాయి వెళ్లిపోయింది సంతోషం కాని మెలిస Melisa ని కూడా త్వరగా పంపించేసేయి లేదా నువ్వు ముందు ముందు ఇంకా చాలా బాధపడతారు నువ్వు ఒక్కడివే ట్రావెలింగ్ చేసుకో నీకు నచ్చినట్టు నువ్వు వుండవచ్చు ఒకవేళ మెలిశా కు కూడా నువ్వు అంటే ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో అది చూసి మేము కూడా సంతోషిస్తాం అసాధ్యం అనేది కూడా అన్వేష్ సులువుగా చేశాడు అనిపించుకో బ్రదర్ థాంక్యూ హ్యాపీ న్యూ జర్నీ
First of all Happy Diwali to both of you, a like to Savitri for supporting you so well in Kenya and being with you, the train station is amazing, your interactions with the kids on the train are so happy, looking forward to the next country you will show, hope you come with good content. We sincerely wish you the best.
Anna mee next series kuda ilage purthivaanali manspurthiga korukutunanu ika chusukunte anna e video ayeite extraordinary anna chala bagundi😊😊😊😊😊😊😊😊😊😊😊😮❤❤😮😮😮😮😮😮😮🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి, సావత్రి తన అస్తిత్వం యొక్క వస్త్రంలోకి స్థితిస్థాపకత మరియు దయ యొక్క కథలను నేయడం ద్వారా లక్ష్యంతో ముందుకు సాగుతుంది. nen translate chesta le no problem
నా ప్రియమైన సోదరుడు. నేను గమనించినది PLATFORM. రైలు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.. కానీ మన రైళ్ల మెట్ల కారణంగా అనేక ప్రమాదాలు ఎదుర్కొంటున్నాం. మన రైళకు మార్పు కావాలి..
మనదేశంలో కొంతమంది దరిద్రులు రైలు ప్రమాదాలకు కారకులు అవుతున్నారు రైలు పట్టాల మిద రాళ్లు పేర్చి రైలు ప్రమాదాలు జరగాలనికోరుకుంటున్నారు మన దేశం లో ఉన్న కొంతమంది ఉగ్రవాద భావజాలం కలిగిన వాళ్ళు కానీ అలాంటి ప్రమాదాలు వేరే దేశాలలో జరగవు అని నేను అనుకుంటున్నాను
So sad 🙏
వేరే దేశాలులో టిక్కెట్ రేట్లు చాలా ఎక్కువ మంచి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి మనకు రేట్లు తక్కువ సదుపాయాలు తక్కువ.
@@NaaAnveshana thanks Anna for Ripley.... Anna... Going to with happy .. Take care... Anna....
Anna . Meru chesi journey enka enno desalu teragalani avi maku chipinchali ani... Koru kuntunanu...meku a Bagavanthudi devenalu epudu untay ... Helth paramga manchiga undali ani.. korukuntunanu ... Happy journey 😊😊 annaya
turakalu next narendra modi garu lekapothe desam sankanaki pothundi pls vote bjp
తన దేశం కెన్యా వచ్చిన అన్వేష్ అన్న మెలిస గారినీ జాగ్రత్తగా చూసుకొని ప్రపంచ యాత్రలో సహకరించిన సావిత్రి గారికి Thanks....Train facilities super...Childrens తో మాట ముచ్చట సూపర్....బాల్యం నుండి వృద్ధాప్యం వరకు గల అన్ని దశల వారిని తన కల్మషం లేని మాటలతో చిరునవ్వు తో ఆకట్టుకునే వ్యక్తిత్వం అన్వేష్ అన్నది. తన అందంతో, వ్యక్తిత్వంతో, మంచితనం తో ఆకట్టుకునే women మెలిసా గారు...Really Superb
Hai bro good morning happy dipawali🎉
1:56 1:57 1:58 1:59 1:59
Queen 👑 of Brazil mellissa beautiful 🤩❤️❤️👈👍🏻😊
వాళ్లు కూడా యూట్యూబర్స్ అని తెలిసింది. అన్వేష్ గారు చెప్పారు వీడియోలో.
❤❤❤
మా అన్వేష్ అన్న మెలిసా సిస్టర్ కలిసి చూపిస్తున్న వింత విశేషాలు మాములుగా లేదు వీడియోస్ చాల చాల బాగుంది ఎంత చూసిన చూడాలనిపిస్తుంది. ❤️❤️
వీడియో చాలా చాలా బాగుంది అన్వేష్ గారు...
మన దేశంలో ఎలాంటి రైలు సర్వీసు రావాలని కోరుకుందాం...
దీపావళి శుభాకాంక్షలు నేస్తం...!
జై హింద్ జై భారత్ ❤🎉😍😘
Chaina maintenance Super vundi
❤
Miku telidemo bahusa vande bharat express ilage untundi. Mana desham sontam ga tayaru chesindi vandebharat,evari mida depend avakunda.mana prajalu elanti varante Ilanti train service ravali antaru,Kani vastenemo ticket rate ekkuva Ani evaru ekkaru.
@@satyahasam952450 రు ఉన్న టికెట్ దర 500 అయింది ఆ లవడా ఒందే భారత్ లో పేదవారు ఎలా వెళ్తారు
@@satyahasam9524 nenu already Vande Bharath lo travel chesanu Andi, Only okka Vande Bharath Ane kaadu, ala neat ga maintain chesetattu ga Anni services undalani na alonchana anthe.
Thank you for your Notice anyway.
కెన్యా రైల్వేటేషన్ చాలా బాగుంది. చిన్న పిల్లలతో సంభాషణ చాలా బాగుంది. ట్రైన్ చాలా బాగుంది అద్దాల్లోంచి జంతువులు చూడడం బాగుంది.
రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్ట్ లాగా సూపర్ ఉంది...ట్రైన్ లో నుంచి ఎనిమల్స్ చూడటం సూపర్...పిల్లలు భలే మాట్లాడుతున్నారు...సావిత్రి కూడా ఇంకా ఉంటే బాగుండేది❤😍
బిగ్ బాస్ కి వెళ్ళాలి నీవు సపోర్ట్ చెయ్ అన్న అని నిన్ను అడిగన పల్లవి ప్రశాంత 😀😀, కానీ నీవు వదు రా అన్నావు🤩🤩🤩 . కానీ తను మాత్రం పట్టు వదలని విక్రార్కుడిలా కష్టపడి బిగ్ బాస్ వెళ్ళాడు🤸🤸🤸 , ఇప్పుడు బిగ్ boss winner list lo మొదటి స్థానం లో ఉన్నాడు 🥰🥰🥰🥰
నీకున్న స్నేహితులు విశ్వవ్యాప్తం....గొప్ప స్నేహం. Keep it up.🎉
వీడియో చూ స్తూ like కొట్టడం ఒక్కోసారి మర్చిపోతాము, కానీ నీవు మాత్రం వీడియో మొదటి లోనే గుర్తు చేస్తావు, అది నాకు నచ్చింది అబ్బాయి 🎉 నీ వీడియో లు అన్ని బాగున్నాయి వేరే గా చెప్ప అక్కర్లేదు.
Thanks
KURNOOL వాళ్ళ తరపు నుండి..anvesh bro మీకు దీపావళి శుభాకాంక్షలు ..
love frm❤❤KURNOOL❤❤..
కెన్యా దేశంలోని రైలు చాలా బాగుంది రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది అంత చిన్న దేశం చాలా అభివృద్ధి సాధించింది ఇండియాలో ఎప్పుడు అలా వస్తుందో తెలియదు
Kastam anna..
Enj chesina.. mana janalu mare variki avavu.. chadvu kunna vade galis chstunadu train ni
ప్రపంచ యత్రికుడికి ముందుగా అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు హ్యాపీ జర్నీ అన్న 🎉🎉🎉🎉
Super video anvesh garu
Savitri is good lady. She is beautiful also 1000 Likes to Savitri
Congratulations to 1.75 M Anvesh garu 🥰
మీరు ఈ వీడియో లో railway station చూసి నాకు కలిగిన భావన "మన దేశం చేజార్చుకున్న అభివృద్ధి అనాలో లేక బాధ్యత లేని తనము , అభివృద్ధిలో ఎంత వెనుకబడింది అనేది తెలుస్తుంది" పాలకులు పదవుల మీద కాకుండా .....పరిపాలన మీద దృష్టి పెడితే 140 కోట్ల జనాభతో మనం ఎందుకు చెయ్యలేము అభివృద్ధి అని ప్రశ్నించుకుంటే ........బాగుండేది...
Continue your unbeatable journey Anna .... ఇట్లు మీ అభిమాని...❤
అన్వేష్ గమనించావా, మెలిస్సా మొఖంలో కాంతి. కారణం సావిత్రి వెళ్లిపోవడమే. ఇక నీకు తిరుగులేదు
Congratulations 👏 anvesh Anna thopu dhammu vuntey appu advance 2Million loading...😊
నా అన్వేషణ , 2 గంటల్లో 1.2 లక్షల వీక్షణలు...ఉమ, 2 గంటల్లో 24 వేలు; కారణం: జీవిత సత్యాన్ని చాలా హుషారుగా చెప్పడం మరియు చూపించడం
A day started with watching Naa anveshana ❤❤❤❤
అడ్వాన్స్ గా దీపావళి శుభాకాంక్షలు అన్వేష్ సూపర్ నీవు మొత్తం ప్రపంచాన్ని అంతా దిగ్విజయంగా తిరిగి మాకు చూపించాలని కోరుకుంటూ Happy Diwali .ఇది అన్వేష్ దండయాత్ర
ANNA HAPPY TO KENYA SERIES ... JAI ANVESHANA ANNA ... REALLY PROUD OUR TELUGU UA-camR SAAHO TELUGODA....
అన్నా చిన్న సహాయం Ap si నోటిఫికేషన్ లో హైట్ 5000 మంది పోయినారు 2023 లో, లాస్ట్ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయ్యరు 2018, దీని పైనా నువ్వు మాట్లాడు అన్న కోర్ట్ కేసు కూడా ఉంది
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ అంత నల్లగా ఉన్నా సావిత్రి మొహం కళగా ఉంటుంది ఆమె కళ్ళలో ఏదో మేజిక్ ఉంది మెలీసా తెల్లగా ఉన్నా అంతా కళగా ఉండదు ఐ లవ్ 💕 సావిత్రి ❤❤❤
Amazing train 🚂 experience and waiting for upcoming videos 📸❤
40years back Kenya lo yemi ledu ippudu chala develop ayyindi Baga choopinchinavu Anvesh 😊
Always with naa anveshana ❤
వీడియోస్ చాలా బాగున్నాయి . నీ కళ్ళతో మా అందరికీ అన్ని దేశాలను చూపిస్తున్నందుకు ధన్యవాదములు.
సూపర్ అన్నయ్య ఇలాంటి వీడియోస్ నువ్వు చాలా చేయాలన్న
Anna nenu ne videos 2021 nunchi chustunnanu nelo nachindi ne straight forward Anna.....unnadi unnatu chpistav unnadii unnatu chepthav Luv uu anvesh Anna.....
మొత్తానికి మెలిసా కి తెలుగు కొంచెం కొంచెం వస్తుంది.
ఈ సీజన్లో మీరు చేసిన వీడియోస్ లో నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో.tq bro,super 👍👍👍👍
Namaste Anna🙏, Video bagundi, train journey in forest, journey లో పిల్లలతో happy time, train station looks like Airport, good anna 👶🤝Advance Happy Deepawali festival to you Anna, Naganathrp Adoni, Kurnool Dist., AP
Anna Savitri velipoinadhuku Melissa Full Happy 😂😂...... Mana Indian trains ki Other countries lo unna train's traveling chusthe.... Chala different ga undhi Anna..... mana vala kante valu chala Responseble ga unaru...Great..... Anna.... Nice talk with little kid's....
Loved childrens episode 😂 …………Anveshana next time try talking to local people either childrens or elders get small interview 👌
Super anna ❤❤❤ oka తెలుగోడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించారు, వివిధ దేశాల లో ఉన్న కల్చర్ గురించి తెలియజేస్తున్నారు , జయహో తెలుగోడా ❤❤❤❤
I really appreciate ur hard work bruh!❤ it's not easy to travelling world and adjusting the climatic conditions. Thanks for showing beauty of the world 🌎 ❤️
Love u bruh!!
ట్రైన్ జర్నీ బాగుంది.కెన్యా పిల్లలతో ముచ్చట్లు చాల బాగున్నాయి.May God bless you.
Miss u savithri😊 anvesh anna really great adventure videos, congrats 1.75m lvu from❤ Ongole take care anna happy Diwali 🎇
Kenya trip chala twaraga aipoindhi bro but thank you for showing unique places and Melissa Kante me cherry ne netho genuine ga untundhi ani feeling.. future trips kudirithe Savithri tho kuda cheyandi
Sweet Conversation With Little Kids In Train..so nice 👌🏻🥰
అన్నయ్య నీ వీడియోస్ గురించి.. జబర్దస్త్ లో స్కిట్ చేశారు నిన్న శుక్రవారం చాలా బాగుంది మీ మాటలు కామెడీ తో చాలా బాగుంది.. ఇంక మీరు జబర్దస్త్ లో రావటమే లేటు😊😊😊 అన్నయ్య నీ బిగ్ ఫ్యాన్ ని నేను ప్రతి వీడియో చూస్తుంటాను❤❤...
5 minutes 1k like
బర్పపాడు అవినాషో 😎
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Love ❤ from Hyderabad 🤩💥
Congoo 1.76M anna....savithri ne miss avuthem surega takecare sis.....anna train journey bagundii.....shirts varietyga untunney annoye....takecare anna
Kids conversation is soo cute❤❤ nice video…waiting for next country videos anna
ఈ వీడియో కూడా వన్ మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్
Train journey with those three little children, really memorable. Even African nations also changing. China's influence is everywhere in Africa.
Keep it up anna just video chuse time lone 3k likes super and all the best in your bright future.🎉❤
Congratulations anna ..🎉🎉💐💐💐💐 super anna...super bye bye savithri...ubr amezing...❤❤❤❤anvesh anna thopu dammunte aapu❤❤❤
Keep rock anna love from rajahmundry ❤❤
సూపర్ అన్న మన తెలుగు ప్రపంచాన్ని ప్రపంచానికి చాటి చెపుతున్నందుకు చాలా గర్వం గా వుంది...💥💥💥🌹🌹🌹
Good one buddy ❤..nice interesting Kenya series..keep rocking 👍🌟✨
Thanks
సావిత్రి గారు మీ country వచ్చిన అతీధులకి మీరు చూపించిన ప్రేమ సప్రొట్ చెప్పుకోదగినవి హాట్స్ ఆఫ్ u
Happy journey 🎉🎉🎉🎉
వీడియో పర్లేదు అన్వేష్..... కానీ మీ స్టాండర్డ్.. కొంచెం మిస్సింగ్...❤
Enjoy Nairobi🎉Pillalatho mee sambhashana 😂chala bagundhu. Railway station maymaripisthondhi❤❤
Thanks
Asalu adhi railway station lage ledhandi super vundi facilities super 🥰 and Melisa Telugu chala baga matladuthunnaru enka nerpandi cute ga matladuthunnaru 😍next vedio kosam full waiting andi 🥰 super vedio 😊
Simply decent journey
ట్రైన్ లో సౌకర్యాలు, శుభ్రత,ఆ మైంటేన్స్ చాలా బాగుందండి,వీడియో చాలా బాగుందండి,అన్వేష్ గారు మీకు, మీ టీమ్ కి దీపావళి 🪔🪔 పండుగ శుభాకాంక్షలు అండి
Congratulations to 1.75M Anvesh garu 🥰
ఈ విడియో కి నా కామెంట్ బ్రదర్ ఒక అమ్మాయి వెళ్లిపోయింది సంతోషం కాని మెలిస Melisa ని కూడా త్వరగా పంపించేసేయి లేదా నువ్వు ముందు ముందు ఇంకా చాలా బాధపడతారు నువ్వు ఒక్కడివే ట్రావెలింగ్ చేసుకో నీకు నచ్చినట్టు నువ్వు వుండవచ్చు ఒకవేళ మెలిశా కు కూడా నువ్వు అంటే ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో అది చూసి మేము కూడా సంతోషిస్తాం అసాధ్యం అనేది కూడా అన్వేష్ సులువుగా చేశాడు అనిపించుకో బ్రదర్ థాంక్యూ హ్యాపీ న్యూ జర్నీ
First of all Happy Diwali to both of you, a like to Savitri for supporting you so well in Kenya and being with you, the train station is amazing, your interactions with the kids on the train are so happy, looking forward to the next country you will show, hope you come with good content. We sincerely wish you the best.
Thanks
Anna mee next series kuda ilage purthivaanali manspurthiga korukutunanu ika chusukunte anna e video ayeite extraordinary anna chala bagundi😊😊😊😊😊😊😊😊😊😊😊😮❤❤😮😮😮😮😮😮😮🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Childers likes you bro 🥰 morning vibes awesome😊👏👏 🥰👌
Morning
Excellent and beautiful vedio blog brother
Bye cherry. railway station and air Port బాగుంది. video చాలా బాగుంది
Thanks
చక్కటి రైల్వేస్టేషన్ చుాపించావు అన్వేష్ . చాలా ధాంక్స్.
Love from Karnataka bengaluru ❤
పిల్లలతో చేసిన video సందర్బం వేరె level anvesh. ❤❤❤
Anna Japan series cheyy anna. Please ❤
Super anvesh garu thanks for good video.. 😊
Good morning anna
Super anna 🥰
Good morning
Annaya views anduko thaggutunayi gamnichandhi me vedios ayithe thaggedele annattu vunati
హాయ్ అవినాష్ భయ్యా వీడియో చాలా సూపర్ హేపీ దీపావలి మీకు మేలిసా గారికి సావిత్రి గారికి ట్రైన్ జర్నీ సూపర్
Kids super ❤ Miss Savitri again ... Travelling always filled with memories, Kenya lo intha excellent railway astonishing
Yes nice railway maintenance nice
ముంబసా టూ నైరోబీ ట్రైన్ జర్నీ... 🎉🎉🎉నా అన్వేష్ సూపర్
Hahaha chala bagundhi anna video
Thanks
మా జనరేషన్ కి నువ్వు దొరకడం చాలా అదృష్టం అన్నా
"Embarking on the journey of life, Savatri strides with purpose, weaving tales of resilience and grace into the tapestry of her existence."
ఓరి బాబోయ్ ఇంగ్లిషో . అన్నా ఇంగ్లీష్ టూషన్ పెట్టుకో డబ్బులు బా వస్తాయ్
జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి, సావత్రి తన అస్తిత్వం యొక్క వస్త్రంలోకి స్థితిస్థాపకత మరియు దయ యొక్క కథలను నేయడం ద్వారా లక్ష్యంతో ముందుకు సాగుతుంది. nen translate chesta le no problem
@@ADITYARAJ-hk7ty bro nuv gani Telugu tution pettev? Asalu okkadu radu.dabbulu bokka
😂
నువ్వు సావిత్రి కి bye bye చెప్పగానే Melisa ముఖం లో ఆనందం కనిపించింది...
Melisa ku telugu neepinchesav kada bro..mana ammai la undi bro.. keep rocking both of you.... love from kuppam......
Cool video
Savitri ni miss avvuthunnavaa brooo
Melisa telugu vachesinda 😊😊😊😊 pillalu conversation highlight ... Is she beautiful ante even u too anta 😊😊😊😊
Melissa is talking telugu very fluently...You taught her well
😂Guys ....video lo ...pillalu maatlade moment untadi ❤wow 😅 mamulga ledu asalu
మెలిసా తెలుగు చాలా బాగా మాట్లాడుతోంది...
Adbhutamynaa construction🚧 video super👌👌
నా ప్రియమైన సోదరుడు.
నేను గమనించినది PLATFORM.
రైలు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు..
కానీ మన రైళ్ల మెట్ల కారణంగా అనేక ప్రమాదాలు ఎదుర్కొంటున్నాం.
మన రైళకు మార్పు కావాలి..
👍
Anna ade airport kadu and vallu air host lu kadhu anna. Meeru enne countries tirige confuse ayyarante. Ade mesmerizing ga undi
వీడియో చాలా చాలా బాగుంది అన్వేష్ గారు...
మన దేశంలో ఎలాంటి రైలు సర్వీసు రావాలని కోరుకుందాం...
దీపావళి శుభాకాంక్షలు నేస్తం...!
జై హింద్ జై భారత్
Mee phone number
@@srinivasg2634about loo vunde number sir
Namaste bagunar Naa anveshana garu amazing video 😊😊 bye byee Savitri❤
Twinkle Twinkle Little Star naa anveshana mama super star
miss u savithri sis..... Mombasa Towards
Nairobi train 🚆 🚆 🚆 journey 🎉🎉... Anvesh bro
Good 😍 video
Train journey super
Train technology super
Nice anna love from Telangana, karimnagar work hard let your success be your noise ❤❤❤❤❤
ఎందుకో భయ్యా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మెలిసా కూడా వెళ్లిపోతుందేమో అనిపిస్తుంది....
పిల్లలతో చాలా బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా మీతో బాగా మాట్లాడారు 😍😍😍
Yes
Thanks for ur reply
Nuvu ekada vuntai akada happy 😁😁 annaya love u annna... health jagrata Anna...❤️😘melisaa kuda china ga love u😁🤗😻
Anveshanna and Melissa ni care full ga chusukunandhuku chala thanks savitri mam..
Rail journey super Bro.. enjoy the day..🎉🎉