Namo Narayanaya Namo Telugu Lyrics ప || నమో నారాయణాయ నమో

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 69

  • @vdreamvlogs
    @vdreamvlogs  3 роки тому +28

    నమో నారాయణాయ నమో
    ప || నమో నారాయణాయ నమో సగుణ బ్రహ్మణే సర్వ పారాయణాయ శోభనమూర్తయే ||
    చ|| నిత్యాయ విబుధ సంస్తుత్యాయ | నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ |
    సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాం | గత్యాయ జగదవన కృత్యాయతే నమో ||
    చ|| కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ | మురవైరినే జగన్మోహనాయ ||
    తరుణేందుకోటీర తరుణీ మనస్తోత్ర | పరిపూర్ణ చిత్తాయ పరమాయతే నమో ||
    చ|| పాత్రదానోత్సవ ప్రథితవేంకటరాయ | ధాత్రీశ కామితార్థప్రదాయ |
    స్తోత్రభిన్మణి రుచిర గాత్రాయ రవిచంద్ర | నేత్రాయ శేషాద్రినిలయాయతే నమో ||

  • @maramreddysrilatha2079
    @maramreddysrilatha2079 11 днів тому +1

    Om narayanaya namo vintu pranalu vadhalalani vundhi narayana

  • @mcmouli2002
    @mcmouli2002 Місяць тому +1

    Super Voice 🎉🎉

  • @krishnapaul2661
    @krishnapaul2661 3 місяці тому +2

    Hare krishna ❤

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 3 місяці тому +1

    నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ

  • @dvbrahmam9429
    @dvbrahmam9429 2 місяці тому +1

    చాలా మధురంగా పాడారు ఆ ఏడుకొండలవాడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ప్రసాదించాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురు o

  • @narsimhacharymaroju9284
    @narsimhacharymaroju9284 2 місяці тому +1

    అద్భుతమైన కీర్తన,ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.నేను ప్రతి రోజూ ఉదయం పూజా సమయంలో మీ తండ్రి గారి అన్నమాచార్య కీర్తనలు వింటాను.మీరు కూడా తండ్రికి తగ్గ తనయుడు అయ్యారు.
    జై శ్రీరామ్!

  • @raoms8646
    @raoms8646 3 роки тому +1

    ఎంతో దైవికంగా మరియు వినసొంపుగా ఉందో ఈ కీర్తన. ధన్యులు మయ్యాము.

  • @nagendranagendra4404
    @nagendranagendra4404 3 роки тому +6

    ఓం నమో నారాయణయ నమహా అష్టాక్షరి మహా మంత్రము ధీనిని ఎకగ్రాతగా మనసారా జపిస్టే మన కొరికలు ఆ నారాయనుడు తప్పక తీర్చూతడు

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 2 роки тому +3

    అమృతతుల్యం, స్వామి వారి సన్నిధిలో కూర్చున్న భావన!

  • @venkateshmandlik3372
    @venkateshmandlik3372 2 роки тому +2

    Omnamonarayanayanmonmo

  • @masthan442
    @masthan442 6 місяців тому +1

    🙏🙏🙏NAMO Venkatesaya NAMO 🙏🙏🙏

  • @rajunaikrathod1946
    @rajunaikrathod1946 2 роки тому +1

    I love my God venkateswara swami.

  • @narasimharaopasumarti5416
    @narasimharaopasumarti5416 2 роки тому +1

    Glorious , heart touching rendition. Very pleasing. We are grateful

  • @sujibalu8912
    @sujibalu8912 3 роки тому +1

    ఇలలో వైకుంఠానికి తీసుకెళ్లారు ధన్యోస్మి

  • @ganugapatisunitha494
    @ganugapatisunitha494 8 місяців тому +1

    Namo namo

  • @deepikag6156
    @deepikag6156 10 місяців тому +1

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @garapatibharatchandar179
    @garapatibharatchandar179 3 роки тому +1

    Amazing Beautiful Lovely Melodious Pleasant Voice with Lovely Marvelous Music enthralling Mind Body and Soul. 👏🙏🙏🙏🙏🙏💐🌹

  • @KP.1972
    @KP.1972 3 роки тому +1

    You will feel peace of mind while listening to this song. This song has a positive energy. We are starting our day with listening this. Thank you

  • @gundanarender8967
    @gundanarender8967 3 роки тому +1

    Super song

  • @surendraagsani4049
    @surendraagsani4049 4 роки тому +4

    ఓం నమో వాసుదేవయ నమః నమోనమో

  • @umadasa8226
    @umadasa8226 4 роки тому +6

    Sir your voice is heart touching ,We. Get shivers So pleasant and soothing

    • @sankarreddynagandla6647
      @sankarreddynagandla6647 3 роки тому

      What a beautiful rendering of the song,devine voice it just haunts me 👍 and makes me blissful so soothing there is a magical touch in the voice 🙏.

  • @baluteja2214
    @baluteja2214 9 місяців тому +1

    Govinda ❤️

  • @atcharao8492
    @atcharao8492 3 роки тому +1

    Chala bagundhi

  • @devakishanv8653
    @devakishanv8653 3 роки тому +1

    Namo Narayanaya Namo

  • @babusridharan8738
    @babusridharan8738 4 роки тому +1

    Excellent song

  • @maruthiseethamraju9011
    @maruthiseethamraju9011 4 роки тому +3

    I love this song very much

  • @lakshmivenkatasaiagros
    @lakshmivenkatasaiagros 4 роки тому +2

    Namo narayanaya namo

  • @manivaranasi9881
    @manivaranasi9881 3 роки тому +1

    verinicesong

  • @vive150
    @vive150 3 роки тому +1

    Peaceful song

  • @venkateshprasadt.k5502
    @venkateshprasadt.k5502 4 роки тому +1

    Om Namo Naarayanaya Namo

  • @atcharao8492
    @atcharao8492 3 роки тому +1

    Namo vekatesaya namaha

  • @srinivasulugudipati828
    @srinivasulugudipati828 3 роки тому +1

    Sir,స్వామికి లాలి పాటలా ఇంపుగా వుంది

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 4 роки тому +2

    Om Namo Narayanaya 🙏🙏🙏

  • @telugunaveen7712
    @telugunaveen7712 4 роки тому +1

    Ela thapu

  • @maruthiseethamraju9011
    @maruthiseethamraju9011 4 роки тому +3

    Excellent song on lord Venkateswara

  • @veenabadugu5902
    @veenabadugu5902 3 роки тому +1

    👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @maruthiseethamraju9011
    @maruthiseethamraju9011 4 роки тому +3

    Beautiful song on lord Venkateswara

  • @thirupathiparipelly6297
    @thirupathiparipelly6297 2 роки тому +1

    ఓం నమో నారాయణ నమో...

  • @satyanarayana6770
    @satyanarayana6770 3 роки тому +1

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @aswanichakravarthi6542
    @aswanichakravarthi6542 3 роки тому +1

    WHO LIKE THE. TIRUMALA SRI VENKATESWARA SWAMY THEY HAVE ALSO PRAYIN THIPPP

  • @revathit9003
    @revathit9003 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PSSHUBHDUA...
    @PSSHUBHDUA... 3 роки тому +1

    🤲⚘🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vakulabhushan
    @vakulabhushan 2 роки тому

    D

  • @user-Ponnam-Venkata-Srinivas
    @user-Ponnam-Venkata-Srinivas 7 місяців тому +1

    Pls telugu meaning చెప్పండీ

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 5 місяців тому

      భాగవతం వినండి, చదవండి. ఈ సంకీర్తనలో భాగవతం ఉంది. అదీ అన్నమయ్య గొప్పదనం. 🙏జై శ్రీకృష్ణ 🙏🙏

  • @veenabadugu5902
    @veenabadugu5902 3 роки тому +1

    ఈ పాట అక్షరములతో పెట్టండి..ప్లీస్ ..మేము పడుతమండి.. 🙏🙏

    • @vdreamvlogs
      @vdreamvlogs  3 роки тому

      కామెంట్ లో పిన్ చేసి వుంది చూడండి.

    • @veenabadugu5902
      @veenabadugu5902 3 роки тому

      @@vdreamvlogstq... 🙏🙏

    • @veereshamveerabomma768
      @veereshamveerabomma768 2 роки тому

      ప || నమో నారాయణాయ నమో సగుణ బ్రహ్మణే సర్వ పారాయణాయ శోభనమూర్తయే ||
      చ|| నిత్యాయ విబుధ సంస్తుత్యాయ | నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ |
      సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాం | గత్యాయ జగదవన కృత్యాయతే నమో ||
      చ|| కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ | మురవైరినే జగన్మోహనాయ ||
      తరుణేందుకోటీర తరుణీ మనస్తోత్ర | పరిపూర్ణ చిత్తాయ పరమాయతే నమో ||
      చ|| పాత్రదానోత్సవ ప్రథితవేంకటరాయ | ధాత్రీశ కామితార్థప్రదాయ |
      స్తోత్రభిన్మణి రుచిర గాత్రాయ రవిచంద్ర | నేత్రాయ శేషాద్రినిలయాయతే నమో ||

  • @manikantachari2618
    @manikantachari2618 4 роки тому +1

    🙏🙏

  • @bhanumathivaranasi8368
    @bhanumathivaranasi8368 2 місяці тому +1

    🙏🙏🙏🙏

  • @sudhakarkothapalli3342
    @sudhakarkothapalli3342 2 роки тому +1

    Namo Narayanaya Namo 🙏🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 3 роки тому +1

    Excellent song

  • @seethapoluri
    @seethapoluri 4 роки тому +2

    🙏🙏🙏