Okkadai Ravadam || Evergreen Telugu Songs - Aa Naluguru Movie || Rajendra Prasad, Aamani

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2015
  • Aa Naluguru Telugu Movie starring, Rajendra Prasad, Aamani, Raja, Subhalekha Sudhakar, Kota Srinivasa Rao, Premkumar, Bhagavan kumar, Revathi, Produced by Sarita Patra, and Music composed by R. P. Patnaik. Directed by Chandra Siddhartha.
  • Розваги

КОМЕНТАРІ • 6 тис.

  • @sirigirivenkatesh9109
    @sirigirivenkatesh9109 5 місяців тому +501

    2024 lo వినేవాళ్ళు లైక్ చేయండి 😢 emotional song 🥺🙏 చాలా బాధగా 😔🥺🥺ఉందా 😭😭

  • @virrajubro9669
    @virrajubro9669 2 роки тому +2498

    సాంగ్ విని ఏడ్చిన వాళ్లు ఉంటే లైక్ కొట్టండి ప్లీజ్

  • @Rakeshrockrr
    @Rakeshrockrr 2 роки тому +2175

    Rajendra Prasad sir deserves Oscar award for this film. How many members agree that 👍

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +536

    ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని జీవితం మనది....కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి నవ్వుతూ బ్రతికి- ఒకరోజు నవ్వుతూ చచ్చిపోదాం.......Love u all..Love u India.. 💓

  • @bsrajupc733
    @bsrajupc733 6 років тому +537

    అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అందులో ఈ పాట, ఈ సినిమా ఒకటి, వ్రాసిన కవికి పాదనమాస్కరం

  • @pavan1854
    @pavan1854 5 років тому +2735

    ఉన్నంత సేపు ఎవ్వరూ పట్టించు కోరు పోయిన తర్వాత బాధ పడతారు మనుషుల యొక్క మనస్తత్వమే అంతా
    ఉన్నప్పుడు విలువ తెలియదు పోయిన తరువాత మిగిలేవి కేవలం జ్ఞాపకాలే

  • @bp7552
    @bp7552 5 місяців тому +43

    ఒక్కడై రావడం...
    ఒక్కడై పోవడం...
    నడుమ ఈ నాటకం విధిలీలా...
    వెంటయే బంధము
    రక్త సంబంధమూ...
    తోడుగా రాదుగా తుదివేళా....
    మరణమనేది ఖాయమని...
    మిగిలెను కీర్తికాయమని...
    నీ బరువూ...నీ పరువూ....
    మోసేదీ......
    ఆ నలుగురూ....
    ఆ నలుగురూ.....
    ఆ నలుగురూ...
    ఆ నలు-గురూ......
    నలుగురూ..మెచ్చిన
    నలుగురూ తిట్టినా...
    విలువలే శిలువగా మోశావూ.....
    అందరూ సుఖపడే....
    సంఘమే కోరుతూ
    మందిలో మార్గమే వేశావూ...
    నలుగురు నేడు పదుగురిగా....
    పదుగురు వేలు వందలుగా...
    నీ వెనకే...అనుచరులై...నడిచారూ.....
    ఆ నలుగురూ....
    ఆ నలుగురూ.....
    ఆ నలుగురూ...
    ఆ నలు-గురూ......
    పోయిరా నేస్తమా...
    పోయిరా ప్రియతమా...
    నీవు మా గుండెలో నిలిచావూ...
    ఆత్మయే నిత్యము..
    జీవితం... సత్యము..
    చేతలే నిలుచురా చిరకాలం...
    బతికిన నాడు బాసటగా...
    పోయిన నాడు ఊరటగా...
    అభిమానం అనురాగం చాటేదీ.....
    ఆ నలుగురూ....
    ఆ నలుగురూ.....
    ఆ నలుగురూ...
    ఆ నలు-గురూ......

  • @CH_BHANU
    @CH_BHANU Рік тому +323

    ఒంటరిగా పుట్టము, ఒంటరిగానే వెళ్ళిపోతాం ఎవరూ రారు మనతో?😔😭😭😭😭
    ఈ లోకం అంతా మాయ 💔

  • @devuniravi8187
    @devuniravi8187 7 років тому +2250

    ఈలాంటి పాటలు వినడం వలన మనసు ప్రశాంతంగా వుంటుంది. నిజయితిగా బ్రతకడానికి దారి చుపుతాయి

  • @Ramesh-kw6us
    @Ramesh-kw6us 3 роки тому +1105

    ఈ పాట రాసిన వాళ్ళ కాళ్లు మొక్కుదాం అన్న.. సూపర్ సాంగ్... జీవిత సత్యం చెప్పాడు అన్న ఈ పాటలో 👌👌👌

  • @varunkumar-fb3yz
    @varunkumar-fb3yz Рік тому +97

    ఒక మనిషి జీవితం మొత్తం ఎలా ఉండాలో నేర్పిన పాట.....
    HATSOFF TO S.P GARU AND RAJENDER PRASAD GARU

  • @abdul4360
    @abdul4360 Рік тому +732

    One of the best song 💯👌
    2023 లో ఎంతమంది చూస్తున్నారు 😀

  • @sermon007
    @sermon007 6 років тому +211

    మరణం అనేది ఖాయం..మిగిలేవి తీపిగుర్తులు. ఎంత నిజమైన మాట

  • @firealways6801
    @firealways6801 6 років тому +3804

    రాజేంద్ర ప్రసాద్ గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి👍👍👍👍👌👌👌👌

  • @srisripathi1386
    @srisripathi1386 Рік тому +166

    మనం చనిపోయాక మన చావు మోయ్యడానికి పోటీ పడాలి అది నిజమైన చావంటే... 🥳🥳🥳🥳😘🤝🤝🤝🤝🤝🤝

  • @prasanthkumar907
    @prasanthkumar907 Рік тому +22

    మానవునిగా పుట్టటం ఎన్నో జన్మల పుణ్యఫలం...అది తెలుసుకున్న వారు చరిత్రలో గొప్ప వారుగా మిగిలిపోతారు .తెలుసుకోలేని వారు ఈ పాట సారాంశం తెలుసుకుంటే చాలు.... 🙏🙏🙏

  • @jaisurya9168
    @jaisurya9168 4 роки тому +541

    ఈ పాట అంత చక్కగా రాసిన చైతన్య ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు

    • @surendrath7636
      @surendrath7636 3 роки тому +2

      Thanks for c prasad

    • @MadhubabuPoda
      @MadhubabuPoda 3 роки тому +1

      Tribute to Legendary Singer SPB GAARU. Okkadai Ravadam Song from Aa Naluguru Movie.
      ua-cam.com/video/7RDU0weUJ00/v-deo.html

    • @srisuryasai3511
      @srisuryasai3511 2 роки тому

      🙏🙏🙏

    • @kashipakauma
      @kashipakauma Рік тому

      Beautiful portrayal of life in those lyrics 🥺♥️

  • @maheshyadav-ze2zn
    @maheshyadav-ze2zn 4 роки тому +1877

    సినిమా అంటే వినోదం మాత్రమే అనుకునే వాడ్ని కానీ జీవితం అని నిరూపించింది ఈ చిత్రం....

  • @introvert6352
    @introvert6352 Рік тому +59

    ఒక మనిషి జీవితం మొత్తం ఎలా ఉండాలో నేర్పిన పాట

  • @Sathwik1621
    @Sathwik1621 Місяць тому +2

    రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అదృష్టవంతుడు తన చావు ఎలా ఉంటుందో తాను ముందే చూసుకున్నాడు ,అందరికీ దొరకని అదృష్టం ..

  • @mrsensible8463
    @mrsensible8463 6 років тому +263

    ఈ పాట చూసాక నేను ఎవరో తెలియని నలుగురిని సంపాదించుకోడానికి ప్రయత్నం చేస్తాను.... పాట మనసుకు హత్తుకునే లాగా ఉంది....బాగుంది

  • @s.muzammilshareef8887
    @s.muzammilshareef8887 4 роки тому +1941

    రాజేంద్రప్రసాద్ గారు తన నట విశ్వరూపం చూపించారు...ఈ పాటలో & సినిమా లో అన్న వాళ్ళు ఒక like వేసుకోండి

  • @user-ty1qy4jq7v
    @user-ty1qy4jq7v Місяць тому +11

    2024 lo chushunna vallu like kottadhi

  • @prasannakumarvelpula4456
    @prasannakumarvelpula4456 Рік тому +13

    నా జననం నాకు తెలీదు
    నా మరణం నా ముందు నడుస్తుంది
    నేను చనిపోయాక నా వెనక ఎంతమంది వస్తారు అన్నది నా జీవిత పరమార్ధం

  • @venkateshgundala3940
    @venkateshgundala3940 4 роки тому +2327

    మరణం అనేది దేహం కి మాత్రమే.......గోప్ప వ్యక్తుల కి మరణం వుండదు 👍👍👍👍👍

    • @varungowd4455
      @varungowd4455 4 роки тому +13

      Chusa va bro nuu chepidhi 💯, right but. Ni comet ki no likes @@@@@

    • @venkateshgundala3940
      @venkateshgundala3940 4 роки тому +10

      @@varungowd4455 నీతులు వేరే వాళ్లకి chepptrau... కాని వేరే వాళ్లు వీరికి చెప్తే సహించలేరు..... అంతే ఏమి చేస్తాం వదిలేయ్ అన్న

    • @namassivaaya
      @namassivaaya 4 роки тому +11

      వ్యక్తికి మరణం సహజం... కానీ వ్యక్తిత్వం అమరం... 🙏🏻

    • @allurisirisha3940
      @allurisirisha3940 4 роки тому +2

      Good lines sir

    • @vijaynakka4311
      @vijaynakka4311 3 роки тому +2

      Wowgood newes

  • @USA77779
    @USA77779 3 роки тому +357

    ఇంత అనుభవం ఉంటే ఇలాంటి పాటకు రాసిన ఆ మహాకవికి పాదాభివందనం సార్ మీరు నిజంగా ఒక దేవుడు ఎందుకంటే మా తల్లిదండ్రులను ఇలా చూసుకోవాలి అనేది నేర్పించారు ఈ యొక్క పాటలు జై హింద్🙏

  • @bhaskargr1941
    @bhaskargr1941 5 місяців тому +5

    2024 lo vinttunna vallu like kotandi anna

  • @rakesha6484
    @rakesha6484 11 місяців тому +14

    Eppatike e song chustuna vallu..........?

  • @urkp1811
    @urkp1811 3 роки тому +343

    ఈ పాట విజయం వెనుక బాలు గారు రాజేంద్ర ప్రసాద్ గారు చైతన్య ప్రసాద్ గారి తో పాటు అద్భుతంగా సంగీతం అందించిన R P పట్నాయక్ గారిది కూడా ముఖ్య పాత్ర ఉంది.

  • @venkatarr
    @venkatarr 3 роки тому +842

    ఊహ తెలిసాక నాకు సింగర్ అంటే ఎస్పీ బాలు మాత్రమే. ఆకాశవాణి రేడియోలో కూడా గానం ఎస్పీ బాలు అని చెప్పడం బాగా గుర్తు. దివికేగిన గానగంధర్వుడు ఎస్పీ బాలు గారికి ప్రగాఢ నివాళులు. 😔😔😔😔😔😔😔😔

  • @NaveenKumar-sm8ij
    @NaveenKumar-sm8ij 3 місяці тому +7

    ఈ సాంగ్ 2024 లో చేసే వాళ్ళు లైక్ చేయండి

  • @lakshmishekarh3346
    @lakshmishekarh3346 Рік тому +13

    Wow! Rajendra prasad gaari acting, SPB gaari voice, paata lyrics Anni 👌🙏🙏🙏 ఎందుకో ఎప్పుడు ఈ పాట విన్నా ఖచ్చితంగా ఏడ్పు వస్తుంది,, అంటే ఈ పాటకు అంత ప్రాణం పోశారు SPB, RPP, RP గారూ

  • @hemanthkumarl2614
    @hemanthkumarl2614 4 роки тому +294

    జీవితాంతం చూసెవారు ఒక లైక్ వేయండి... సాంగ్ అర్థం నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోను.. ♥️👌

    • @malikbasha8557
      @malikbasha8557 4 роки тому +2

      My father is my life hero he makes me learn how to be brave with problems but I miss you dad

    • @kethankumar1039
      @kethankumar1039 3 роки тому

      👍

    • @mahireddy9890
      @mahireddy9890 3 роки тому

      ఈ పాట రచయిత ప్రతి అడ్డమైన మేత నాయకుని అంతిమ సంస్కారానికి వాడుతున్నారని చాలా భాద పడ్డాడు

  • @slappy9705
    @slappy9705 4 роки тому +494

    నలుగురు మెచ్చినా, నలుగురు తిట్టినా, విలువలే శిలువగా మోసావు
    అందరూ సుఖపడే సంగమే కోరుతూ మందిలో మార్గమే వేసావు 😞😢❤️❤️

  • @chinni4889
    @chinni4889 4 місяці тому +6

    Song vinte nanna he gurthu vasthunaru 😢 miss you nanna ❤

  • @srikanth-dg3ec
    @srikanth-dg3ec 2 роки тому +1

    నా అనుకున్న వారు మన మధ్య లేనప్పుడు పడే బాధ ఈ పాటలో చూపించారు. నిజంగా మనిషి పోయిన ,కొన్ని రోజులు మాత్రమే ఏడుస్తాము కానీ ఈ పాట చూసిన ప్రతి సారి ఏడుపు వస్తుంది. రాజేంద్రప్రసాద్ గారు నటించలేదు జీవించారు. Spb గారు ప్రాణం పోశారు.😭😭😭 Miss you spb sir

  • @naveennaik4008
    @naveennaik4008 3 роки тому +1340

    Who watching this after legendary singer passed away from us rip sp balasubramanyam gaaru 😪😪😪😪😪😪😪😪😪😪

    • @divyadasari2279
      @divyadasari2279 3 роки тому +15

      First song came into my mind as soon as he left us😓😰

    • @naniking5472
      @naniking5472 3 роки тому +5

      😭😭

    • @vikkybanti2045
      @vikkybanti2045 3 роки тому +10

      Aa gonthuki maranam ledu.. gaana mrutyunjayudu balu garu.. sraddhanjali..😭😭😭

    • @pavanpl4
      @pavanpl4 3 роки тому +3

      😭😭😭😭

    • @MadhubabuPoda
      @MadhubabuPoda 3 роки тому +2

      Tribute to Legendary Singer SPB GAARU. Okkadai Ravadam Song from Aa Naluguru Movie.
      ua-cam.com/video/7RDU0weUJ00/v-deo.html

  • @kankatinaresh3682
    @kankatinaresh3682 5 років тому +2439

    ఈ సినిమా చుస్తే,
    ఎలా బ్రతకాలి ,
    ఎలా నడవాలి నలుగురితో ,
    అలాగే జీవితం ఏంటో అని కూడా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు..........

  • @mickey-mt6vc
    @mickey-mt6vc 2 роки тому +41

    Legend gone but legacy stays... It's been a year we lost him.. But he stays in our heart forever.. Balu garu lives on...

  • @pavansai4342
    @pavansai4342 10 місяців тому +2

    Naku 12 Sunday Mrng School Test Rasi Intiki oche e movie chusha... Movie Alomost last E song Chusha memories

  • @SaikiranNandyalaskiehere44
    @SaikiranNandyalaskiehere44 3 роки тому +59

    నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి ఈ పాట వింటే చాలు జీవితంలో మనం ఎలా బ్రతకలో ఈ పాట గుర్తుచేస్తుంది....ఎవ్వరికి ఎలాంటి హానీ లేదా నష్టం కలిగించాలి అని అనుకోరు...

  • @srinivasbollipamu7192
    @srinivasbollipamu7192 6 років тому +799

    ఈ పాత్ర రాజేంద్రప్రసాద్
    కోసం పుట్టింది

  • @gajalatrolls3660
    @gajalatrolls3660 2 роки тому +2

    ఆ నలుగురు కాదయ్య కొన్ని కోట్లామది అభిమానులు మిమ్మల్ని గుండెల్లో మోస్తున్నారు..మీ శరీరం మా నుండి విడిపోయిన...మీరు శాశ్వతం..మీ సంగీతం శాశ్వతం..సెలవు..గానగంధర్వుడా...🙏😢

  • @user-kb2oh8uv8z
    @user-kb2oh8uv8z 2 роки тому +9

    ప్రాణం విలువ ఒక, పాట రూపములో చూపించిన S P బలు గారికి🙏

  • @s.muzammilshareef8887
    @s.muzammilshareef8887 3 роки тому +443

    S.P బాలు గారికి ఆత్మ శాంతించాలని కోరుకుందాం. & ఈ పాటతో ఆయనకు నివాళి అర్పిద్దాం...

  • @gudebhaskararao9388
    @gudebhaskararao9388 3 роки тому +3076

    రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాకి ప్రాణం పోస్తే SP బాలు గారు ఈ పాటకి ప్రాణం పోశారు👏👏

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +7

    ఎంతో బాధగా ఉంది😢😢 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది....Miss You ..Miss your 😢😢Voice....But Love u❤️..Love your Voice Forever❤️

  • @sriharsha4832
    @sriharsha4832 Рік тому +10

    This film has all the values which everyone of this generation should understand.superb casting and director just showed exact things that generally happen in our society.

  • @ramlovely3389
    @ramlovely3389 6 років тому +1370

    ఈ పాట రాసిన వారికి నా నిండు హృదయంతో నమస్కరిస్తున్నాను

  • @venugopaladdanki5965
    @venugopaladdanki5965 3 роки тому +498

    మన బిడ్డలను ఇప్పుడు యెంత ప్రేమ గా ఆపురూపంగా చూసుకుంటూ ఉన్నమో, అంతకు మించిన ప్రేమ ఆప్యాయత మన తల్లి దండ్రులు మనకు చూపించి ఉంటారు అనాడు,
    కాబట్టి ఇప్పుడు మన పిల్లలపై చూపే ప్రేమలో కనీసం సగమైన తల్లిదండ్రుల మీద చూపిదం,
    మాతృ దేవో భవ
    పితృ దేవో భవ

  • @PagidojuNagesh-fe3yx
    @PagidojuNagesh-fe3yx 2 дні тому

    రాజేంద్ర ప్రసాద్ గారు నట్టా విశ్వరూపం..🙏🙏
    బాలు గారు ఆ పాటకి ప్రాణం పోశారు 🙏♥️♥️

  • @s.sentertainment251
    @s.sentertainment251 2 роки тому +3

    ఈ మూవీ చూసినఅంతా సేపు జీవితం ఒక మాయ లాగా అనిపిస్తుంది
    రాజేంద్రప్రసాద్ గారికే సాధ్యం ఆ నటన

  • @anilkumarmedisetti9201
    @anilkumarmedisetti9201 6 років тому +1101

    ఒక్కడై రావడం ఒక్కడై పోవడం
    నడుమ ఈ నాటకం విధి లీలా
    వెంట ఏ బంధమూ రక్తసంబంధము
    తోడుగా రాదుగా తుదివేళా
    మరణమనేది ఖాయమనీ
    మిగులెను కీర్తి ఖాయమనీ
    నీ బరువూ నీ పరువూ మోసేదీ
    ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ
    రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ
    భేదమే ఎరుగదీ యమపాశం
    కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము
    హద్దులే చెరిపెలే మరుభూమి
    మూటలలోని మూలధనం
    చెయ్యదు నేడు సహగమనం
    మనవెంటా కడకంటా నడిచేదీ
    ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ
    నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా
    విలువలే శిలువగా మోసావు
    అందరూ సుఖపడే సంఘమే కోరుతూ
    మందిలో మార్గమే వేసావు
    నలుగురు నేడు పదుగురిగా
    పదుగురు వేలు వందలుగా
    నీ వెనకే అనుచరులై నడిచారూ
    ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ
    పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా
    నీవు మా గుండెలో నిలిచావూ
    ఆత్మయే నిత్యమూ జీవితం సత్యమూ
    చేతలే నిలుచురా చిరకాలం
    బతికిననాడు బాసటగా
    పోయిననాడు ఊరటగా
    అభిమానం అనురాగం చాటేదీ
    ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ
    charanampallavi.blogspot.in/

  • @firealways6801
    @firealways6801 6 років тому +319

    ఏం సాంగ్ రా బాబు సూపర్👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌

  • @mudhirajvijaykumar1617
    @mudhirajvijaykumar1617 2 роки тому +2

    రాజేంద్ర ప్రసాద్ సినిమా కు ప్రాణం పోస్తే ఎస్పీ బాలు గారు పాట కి ప్రాణం పోశారు బాలు గారి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఓం.....శాంతి

  • @h.sivanisathish8292
    @h.sivanisathish8292 Рік тому +1

    మరణమనేది 😣😣😣😣😣 ఏమి రచన హృదయాన్ని కరిగించే పాట కీర్తి గడించి గగన సీమను అలంకరించిన అందరికీ ఈ పాట అంకితం🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏🙏

  • @chnani921
    @chnani921 7 років тому +725

    పాటలో జీవితం మొత్తం అర్ధము వుంది. రాసినవాళ్ళు చాల గొప్పగా రాసారు

  • @maheshkallepogu7947
    @maheshkallepogu7947 5 років тому +584

    బ్రతికి నన్ని రోజులు ఇలా బ్రతకాలి మనం పోయిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బ్రతికి ఉండాలి అది బ్రతుకంటే

  • @duggempudisrinu5680
    @duggempudisrinu5680 2 роки тому +4

    ఈ సాంగ్ వింటుంటే మనకు ఒక నలుగురు ఉండేలా చూసుకోవాలి మనo పోయిన తరువాత ఎడవడనికి

  • @chembolusatishkumar9329
    @chembolusatishkumar9329 2 місяці тому +3

    Malayam movies venka pade vallaki e movie chuspiste saripotundi mana telugulo kuda best movies vachai kani bad luck bytaki raledu

  • @livewire5643
    @livewire5643 3 роки тому +68

    తల్లీ తండ్రుల విలువలు తెలుసు కోవాలి మనం మనలను పెచ్చి పెద్ద చేసిన అమ్మ ను నాన్న ను ఏప్పటికి మరిచిపోకూడదు దేవుడు వాళ్ళ ను మనకు ఇచ్చిన గొప్ప వరం 🙏🙏🙏🙏🙏

  • @chitralavishwanath9018
    @chitralavishwanath9018 Рік тому +330

    E song 2022 lo chusthuna vallu unara🖐️

  • @subbaraorao3968
    @subbaraorao3968 Рік тому +1

    నిజంగా జీవిత సత్యాలు ప్రతిబింబించే ఇలాంటి
    సినిమాలు గాని పాటలు గాని ఇప్పుడు ఈరోజు ల్లో ఎక్కడా కానరావు.
    లిరిక్సు రాసిన రచయిత కు, పాడిన బాలు గారు
    నటకిరీటి రాజేంద్ర ప్రసాదు గారు,డైరెక్టర్ గారు,
    ఇంత మంచి సినిమా ప్రజలకందించిన నిర్మాత ( ల

    • @subbaraorao3968
      @subbaraorao3968 Рік тому

      కు నా హృదయపూర్వక అభినందనలు

  • @bigboss7telugu714
    @bigboss7telugu714 5 років тому +1649

    ఇలాంటి పాటను రాసిన వాళ్లకు ధన్యవాదాలు

  • @sakemahesh351
    @sakemahesh351 6 років тому +206

    ఇలాంటి మనిషి ఉంటే దేశం బాగుపడుతుంది

    • @mittubhai2313
      @mittubhai2313 5 років тому

      Sake Mahesh Hai

    • @lifeforgod3714
      @lifeforgod3714 4 роки тому +3

      ,, అంటే మనలాంటి వాళ్ళు ఉంటె బాగుపడదా..

    • @no_one8224
      @no_one8224 4 роки тому +2

      Don't say "unte bagundedi" try to be that person.

  • @madhu7534
    @madhu7534 2 роки тому +1

    ఇలాంటి సీన్స్ చూడాలి అంటేనే భయమేస్తుంది,అలాంటిది ఇలాంటి భయంకరమైన సీన్ చేశారు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు మీరు చాలా గొప్పవాళ్ళు సార్👏🙏

  • @sizigreeks
    @sizigreeks Рік тому +1

    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల
    వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ
    మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయమనీ
    నీ బరువూ...నీ పరువూ...మోసేదీ...
    ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...
    రాజనీ...పేదనీ, మంచనీ...చెడ్డనీ...భేదమే ఎరుగదీ యమపాశం
    కోట్ల ఐశ్వర్యమూ...కటిక దారిద్ర్యమూ...హద్దులే చెరిపెనీ మరుభూమి
    మూటలలోని మూలధనం...చేయదు నేడు సహగమనం
    నీ వెంట...కడకంటా...నడిచేదీ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...
    నలుగురూ మెచ్చినా...నలుగురూ తిట్టినా...విలువలే శిలువగా మోశావూ
    అందరూ సుఖపడే...సంఘమే కోరుతూ...మందిలో మార్గమే వేశావూ
    నలుగురు నేడు పదుగురిగా...పదుగురు వేలు వందలుగా
    నీ వెనకే...అనుచరులై ...నడిచారూ...
    ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...
    పోయిరా నేస్తమా...పోయిరా ప్రియతమా...నీవు మా గుండెలో నిలిచావు
    ఆత్మయే నిత్యమూ...జీవితం సత్యమూ...చేతలే నిలుచురా చిరకాలం
    బతికిన నాడు బాసటగా...పోయిన నాడు ఊరటగా
    అభిమానం...అనురాగం...చాటేదీ....
    ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...

  • @Shiva.Chinni_Love
    @Shiva.Chinni_Love 4 роки тому +215

    ఈ వీడియో ఎన్ని సార్లు చూసినా గొంతులో ఎదో బరువుగా ఉంటుంది 😢

  • @pavanjagatha9582
    @pavanjagatha9582 4 роки тому +96

    మనం ఎంత బ్రతికిన మనం చచ్చిన తర్వాత మన శెవానీ మోసే నలుగురు లేకపోతే జీవితానికి అర్థం ఉండదు......

    • @sumap.8619
      @sumap.8619 3 роки тому

      @sanjay reddy that's so true. It is life which matters.

    • @Susmitha70
      @Susmitha70 3 роки тому

      Yes

  • @praveenchary7561
    @praveenchary7561 28 днів тому

    మన జీవితంలో మన చుట్టూ ఉన్న వారంతా కూడా కొత్త నాటకం మాత్రమే❤

  • @SAIRYTv
    @SAIRYTv 2 роки тому +4

    మంచి పాట బాగుంది
    పాట రచయిత కు
    పాట పాడిన బాలు గారికి ధన్యవాదాలు

  • @sureshroyals8627
    @sureshroyals8627 3 роки тому +289

    మనం చనిపోతే మంచోడు అనక పోయిన పర్వలేదు చేడోడు అనకూడదు అల్లా బ్రతకాలి బ్రతికీ నంత కాలం మంచిగా బ్రతకాలి ఒక్కరికి మోసం చేసి బ్రతకుడాదు

  • @satyadevagoldengroupssatya5176
    @satyadevagoldengroupssatya5176 3 роки тому +214

    ఈ లోకంలో బ్రతకడం గొప్ప కాదు
    మనిషి లా బ్రతకడం చాలా గొప్ప

  • @Simhadri.sujatha
    @Simhadri.sujatha 7 місяців тому +2

    ఈ పాట ఎప్పటికీ చరిత్రలో పెంచుకుంటున్నారు😢😢😢 మనుషులకు మానవత్వం ఉండాలంటే పాట వల్లే😢😢😢😢 ఈ పాట విని ఎవడికి నోటంట మాట రాదు

  • @maheshalijala575
    @maheshalijala575 Рік тому +3

    బాగా తెలిసిన వాళ్ళు చనిపోయినప్పుడు ఈ పాట వినే వాళ్ళు ఒక లైక్ కొట్టండి😢😢😢😢

  • @venkatesh11675
    @venkatesh11675 6 років тому +2290

    ఈ పాట అర్ధం అయినా వారు జీవితం అంత శుకంగా ఉండగలరు........ మనిషి కి విలువ ఇవ్వడం నేర్చుకోండి

    • @mylifegodgift5781
      @mylifegodgift5781 5 років тому +69

      ఇలా జీవించడం కొంత మందికి మాత్రమే సహజం అందులో మా నాన్న గారు ఒక్కరు .I miss my dad

    • @neelavenik64
      @neelavenik64 5 років тому +13

      mana venta EDI radu. anduke bratikinanta kalam unnata vyaktitwamto bratakali.

    • @syediqbal6992
      @syediqbal6992 5 років тому +5

      @@neelavenik64 correct bro

    • @karunakarpuduri5229
      @karunakarpuduri5229 5 років тому +4

      @@mylifegodgift5781 👌👌👌

    • @muraliraghav7291
      @muraliraghav7291 4 роки тому +8

      Miss u dad

  • @haseenanag1536
    @haseenanag1536 4 роки тому +4071

    2020 లో చూసిన వాళ్ళు లైక్ చెయ్యిండి

  • @ur_s_truly_suresh
    @ur_s_truly_suresh Рік тому +1

    ఈ మధ్య కాలంలో ఆ నలుగురు కూడ దొరకడం లేదు 😢

  • @SDIVEJ
    @SDIVEJ 3 роки тому +759

    ఎన్నడూ అనుకోలేదు..SPB గారు మరణించాక ఈ పాట వినవలసి వస్తుందని😭😖....

    • @maheshmandla3464
      @maheshmandla3464 3 роки тому +16

      నిజమే...నాకు కూడా అలానే ఉంది...ఇంతకు ముందు ఈ పాట వింటే బాధ వేసేది...ఇప్పుడు ఏడుపు వస్తుంది...కన్నీళ్లు ఆగట్లేదు....బాలు గారు..ఈ ప్రపంచం ఉన్నంతవరకు మీరు పాటల రూపమ్ లో బ్రతికే ఉంటారు...మీ గొంతు వినబడుతూనే ఉంటది😭😭😭

    • @venkatarayappa
      @venkatarayappa 3 роки тому +1

      Yes

    • @narsimhanayaknarsimhanayak8865
      @narsimhanayaknarsimhanayak8865 3 роки тому +1

      Sam bro

    • @praveenreddyreddys0
      @praveenreddyreddys0 3 роки тому +1

      Yes correct sir 😔😔

    • @venukathi2411
      @venukathi2411 3 роки тому +1

      అవును

  • @sermon007
    @sermon007 6 років тому +2648

    మా నాన్నగారు ఇలానే బతికారు. మాకు ఇలా బతకడం నేర్పించారు

  • @abdulkhader5525
    @abdulkhader5525 Рік тому +11

    Ever green song 😭😭🙏🏻

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 роки тому +8

    Heart touching music composition by RP patnayak garu🙏🙏🙏
    Heart touching Acting by Rajendra prasad garu 🙏🙏🙏
    Heart touching singing by SPB garu🙏🙏🙏
    Heart touching lyrics by chaitanya prasad garu🙏🙏🙏

  • @mahesh.2272
    @mahesh.2272 3 роки тому +109

    2021... Lo cusi
    Chuse vallu lik cheyandi 😭😭😭 rip balu garu

  • @realityfacts9166
    @realityfacts9166 3 роки тому +184

    ఈ పాట ఎన్ని తరాల తరువాత కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది .....👏👏👏👏👏👏

  • @katamaseenu
    @katamaseenu Рік тому +5

    జీవితంలో ఎవరు శాశ్వతం కాదు ఏదో ఒక రోజు అందరూ వదిలేసి వెళ్ళి పోయేవాళ్ళే...
    నీ గురించి ఆలోచించేంత శ్రద్ధ ఎవరికి ఉండదు ఏదో మొదట్లో ఇష్టం ఉన్నట్లు చూపిస్తారంతే...😢😢

  • @hanumanthuhanu5211
    @hanumanthuhanu5211 6 місяців тому +1

    E pata super dupar hit song 🌹🌹💐🌹🌹💐🌹🙏🙏🙏🙏🙏🙏💐💐💐😭❤️🙏😭😭

  • @pcappinonline
    @pcappinonline 8 років тому +182

    ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం విధి లీల
    వెంట ఏ బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేల
    మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని
    నీ బరువు నీ పరువు మోసేది ……
    ఆ నలుగురు … ఆ నలుగురు …
    ఆ నలుగురు … ఆ నలుగురు …
    రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగది యమపాశం
    కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చేరిపేలే మరు భూమి
    మూతల లోని మూలధనం చెయ్యదు నేడు సహగమనం
    మన వెంట కదా కంట నడిచేది ……
    ఆ నలుగురు … ఆ నలుగురు …
    Aa naluguru… Aa naluguru…

  • @suryaa8638
    @suryaa8638 3 роки тому +309

    ఈ స్వరం ఈ సర్వాన్ని వదిలేసి ఆ స్వర్గానికి వెళ్లిపోయింది. భూలోకాన్నే సృష్టించిన ఆ
    భగవంతుడికి ఈ స్వర గానం వినాలి అనిపించిందేమో.
    😭💔

  • @togikhushi4453
    @togikhushi4453 2 роки тому +1

    Life lo yela bradhakalo Ee søng ni chusthe telskovochu 😓😓

  • @dasarinaveenkumar2261
    @dasarinaveenkumar2261 2 роки тому +4

    పుట్టే తప్పుడు ఏమీ తీసుకురాము...
    పోయే టప్పుడు ఏమీ తీసుకు వెళ్ళాము..
    కేవలం మనం చేసిన మంచి మాత్రమే శాశ్వతం...So give something🙏👍 🏹

  • @prasaddp9354
    @prasaddp9354 4 роки тому +25

    దీన్నికూడా డిస్లికే ఏంట్రాబాబు. ఎంతమంచి పాట. పాటలో ఎంత అర్థంఉంది. అది తెలుసుకొండ్ర...

  • @rahulkishor1026
    @rahulkishor1026 3 роки тому +350

    Who ever after SP Balasubramaniam sir no more 😭😭😭😭

  • @dineshgoud9825
    @dineshgoud9825 2 місяці тому +3

    2024 చూసిన వారు లైక్ చెయ్యండి 😢😢

  • @athotaratna0823
    @athotaratna0823 Рік тому +1

    Ee Paata raasina athanu , ee Paata ki music compose cheysina athanu and Rajendra Prasad Sir ki 🙏🙏🙏 ! ! !
    Ee Paata vintunapudu Aadavani Manishey vundadu asalu !
    Manam Life lo aentha Maryadhaga , Manalani Manamu aentha Thagginchu kovaloo , Manalo Pogaru ney Bhayapeyttina Paata edi 🙏🙏🙏 !
    Aentha vunna , Rajendra Prasad Sir laaga Manaki Manastatwam leykha potey Waste asalu .
    Great Movie and Phenomenal Song 👏👏👏👏👏👏👏🙏🙏🙏 ! ! !

  • @nametaken1532
    @nametaken1532 3 роки тому +39

    స్వార్థం గా బ్రతకండి..
    ఎంత స్వార్థం అంటే... నువు, నీ కుటుంభం మాత్రమే కాదు... రక్త సంబధీకులు మాత్రమే కాదు... నా చుట్టూ ఉండే వారు కూడా నావాళ్ళే అని బ్రతకండీ.. ఎలాగూ ఒక్కరే వచ్చి, ఒక్కరే పోతాము.

  • @sunnyfunnysunnyfunny4761
    @sunnyfunnysunnyfunny4761 3 роки тому +79

    పుట్టినప్పుడు ఏడుస్తూ పుడతావు,చనిపోయేటపుడు ఏడిపిస్తూ చనిపోతావు,,ఈ మధ్య కాలంలో నువ్వు పంచిన ప్రేమ మాత్రమే నువ్వు చనిపోయిన నిలిచి వుంటుంది...

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +1

    జీవిత సత్యాన్ని తెలిపే పాట.....రచించిన రచయిత,తన గాత్రంతో ప్రాణం పోసిన బాలు గారు...సంగీతం అందించిన ఆర్పీ గారు...నటనలో జీవించిన రాజేంద్రప్రసాద్ గారు...ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏

  • @sskids5398
    @sskids5398 Рік тому +2

    My dad's fav song. Missing you nanna. I lost him on mukoti ekadashi.
    Love u Nanna

    • @honey1674
      @honey1674 Рік тому +1

      Rest In Peace ...😔

  • @saisingupurapu5380
    @saisingupurapu5380 5 років тому +148

    Kota srinivasarao gari character super gaa untundhi climax lo super...

  • @maheshramya427
    @maheshramya427 2 роки тому +6

    ఈ పాట‌ వింటుంటే కంట‌ిలొ కన్నీళ్ళు ఆగట‌ం లేదు నాకు మిస్యు బాలు సార్ 😭😭😭😭😭
    31-10- 2021 10:35 pm ...