Cheppave Prema - Manasantha Nuvve Video Songs || Uday Kiran, Reema Sen

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2015
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    Manasantha Nuvve. Starring : Uday Kiran, Reema Sen.Director : V. N. Aditya.Producer : M. S. Raju.Music Director : R. P. Patnaik మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • Розваги

КОМЕНТАРІ • 2,9 тис.

  • @TambeliVinodkumar
    @TambeliVinodkumar 5 місяців тому +385

    2024 లో కూడా ఈ పాట వింటున్న వాళ్లు...! ఒక లైక్ నా కోసం కాదు. ఇంత మంచి పాట కోసం.. ❤️❤️❤️❤️❤️

  • @nanireddy2591
    @nanireddy2591 6 років тому +1083

    ఒక మంచి హీరో ని కోల్పోయింది మన తెలుగు ఇండెస్టరి...!!!!!!!

  • @gemmelisreedevi5321
    @gemmelisreedevi5321 Рік тому +281

    2000లో అయినా 2023లో అయిన young star అమ్మాయిల మనసు దోచేసిన ఓన్లీ one love boy Uday real memorible hatrick hero

  • @ChinnollaSrinath
    @ChinnollaSrinath 3 місяці тому +51

    2024 lo kuda vinevallu oka like veskondi ✨❤️😍

  • @muvvalakumar8920
    @muvvalakumar8920 3 роки тому +558

    వరుసగా 3 సినిమాలు చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, హిట్టులు కొట్టి మంచి సినిమాలు ఇచ్చి ప్రెక్షకులకు మంచి వినోదాలను ఇచ్చినందుకు మా ధన్యవాదాలు 🎉🎉🎉😭😭😭

  • @sudhaking9989
    @sudhaking9989 4 роки тому +503

    ఇప్పుడు ఉన్న సినిమాల్లో చెప్పుకోదగ్గ సాంగ్స్ లేవు కానీ ఇలాంటి సాంగ్ ఇప్పటికైనా కూడా వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది

    • @janardhan3877
      @janardhan3877 3 роки тому +4

      ఉదయ్ కిరణ్ నిన్ను మిస్ అవుతున్నందుకు భాదగా ఉంది నిజంగా..నీ లాంటి నటుడు రాడు

    • @bangaram1543
      @bangaram1543 3 роки тому +5

      Nijam

    • @shanthannashanthanna2993
      @shanthannashanthanna2993 2 роки тому +1

      Yes bro

    • @sanjeevkumarmudavath9283
      @sanjeevkumarmudavath9283 2 роки тому +3

      ఇప్పటి పాటలు వినాలంటేనే చిరాకు దొబ్బుతుంది బ్రో

    • @SaiTeja-qn5bx
      @SaiTeja-qn5bx 2 роки тому

      Yes

  • @MrMurthy8046
    @MrMurthy8046 2 роки тому +495

    ఈ పాట వింటున్నప్పుడల్లా మదిలో ఆ పాత జ్ఞాపకాలు మెదులుతూ ఉంటాయి 😍🥰 20 ఏళ్ళు అయినా కానీ అదే ఫీల్ 💕

    • @venkannam3657
      @venkannam3657 2 роки тому +12

      Sem పిలిగ్

    • @mohammadsaddam7701
      @mohammadsaddam7701 Рік тому +9

      Yes bro

    • @parlu4763
      @parlu4763 Рік тому +5

      I am also same feelings with my lover 💞💓🤩😍💟

    • @nareshpadala1829
      @nareshpadala1829 Рік тому +5

      కొన్ని సార్లు అప్పటి జ్ఞాపకాలు, స్కూల్ డేస్ గుర్తు వస్తె ఏడుపు లా వచ్చేస్తుంది బ్రో

    • @PRIME6NEWS
      @PRIME6NEWS Рік тому +2

      Yes

  • @rambabumanchala6667
    @rambabumanchala6667 2 роки тому +139

    తెలుగు సినీ ఇండస్ట్రీలో నీలాంటి హీరోని ఎప్పటికీ చూడలేం కానీ నువ్వు ఎప్పటికీ మా హృదయాల్లో నే ఉంటావు

  • @ramp3271
    @ramp3271 3 роки тому +707

    19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా
    ఒక like 👍వేయండి

    • @ravichandra6982
      @ravichandra6982 3 роки тому +3

      I miss u movie &udhya ah time Inka radu... Love

    • @harishkumarr7168
      @harishkumarr7168 Рік тому

      Correct Bro Mega kukalu nasanam avutharu andhukey chimoanji gadu pawla gadiki daridaram ventaduthondi praja rajyam alias janasena

    • @KondeVijaya-xo4eq
      @KondeVijaya-xo4eq Місяць тому

  • @GaneshGoud10
    @GaneshGoud10 4 роки тому +421

    చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తాయి ఈ పాట వింటే మిస్ యూ అన్న

    • @MohdAzhar-hi4nv
      @MohdAzhar-hi4nv 2 роки тому +3

      School life missing that time

    • @babugadu8210
      @babugadu8210 2 роки тому

      అవునండీ ఆ రోజులు గుర్తొచ్చాయి ఈ పాట వింటుంటే. ఆ రోజుల్లో నేను ఎక్కడపడితే అక్కడ ఏ తుప్ప కనపడితే ఆ తుప్ప చాటుకు వెళ్లి యమా కొట్టుకునే వాడ్ని HP

    • @KrishnaKrishna-hh7tb
      @KrishnaKrishna-hh7tb 2 роки тому

      Avnu bro

    • @prabhasurya8837
      @prabhasurya8837 2 роки тому

      Exactly.
      Im ,36 years old now

  • @Ashokkumarkh96
    @Ashokkumarkh96 2 роки тому +227

    చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
    ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
    చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
    ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
    మనసంతా నువ్వే మనసంతా నువ్వే
    మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
    హే హే హే...హే హే హే...హే హే హే హే...
    ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
    గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
    ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
    గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
    ఎపుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వనీ
    ఇపుడు నిను చూపగలనని ఇదుగో నా నీడ నువ్వని
    నేస్తమా నీకు తెలిసేదెలా..ఆ...
    చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
    ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
    చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
    ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
    ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని
    గుండెలో ఊసులే నీకు చెప్పలని
    ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని
    గుండెలో ఊసులే నీకు చెప్పలని
    నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగెనో
    నిను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా
    స్నేహమా నీకు తెలిపేదెలా..ఆ...
    చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
    ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
    చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
    ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
    మనసంతా నువ్వే మనసంతా నువ్వే
    మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
    హే హే హే...హే హే హే...హే హే హే హే...
    రచన:- సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
    ఈరోజు ఆయన చనిపోయారు 30/11/2021. We miss you sir.

    • @appalanaidurayavarapu215
      @appalanaidurayavarapu215 2 роки тому +5

      Really i like this song sir

    • @ramakrishnav9152
      @ramakrishnav9152 Рік тому +1

      Uday, ninnuu....ee paatani, yela మర్చిపోతాం మై డియర్.

    • @Nagantr504
      @Nagantr504 Рік тому

      Sri nivve kavali movie song kuda chala bagundi Tarun hero ekkada vunna song typing chesi pampandi sir please

  • @maheshcharan1608
    @maheshcharan1608 Рік тому +61

    ఈ పాట వినక చాలా రోజులైంది అని చెప్పి ఇప్పుడు విన్నాను మనసంతా చాలా బాధగా ఉంది మిస్ యు అన్న ఉదయ్ కిరణ్ గారు ఎప్పటికీ ఇంకా ఇలాంటి సాంగ్ రావు.....❤❤❤😭😭 2023 lo వినవాళ్ళు.. 👍😢

    • @chenchureddy7188
      @chenchureddy7188 7 місяців тому +1

      Still listening this song at Nov 2023.,bcoz Uday Kiran is my favourite hero.RIP Hero UDAY Garu

  • @gafoorshaikh9837
    @gafoorshaikh9837 4 роки тому +89

    మన తెలుగు ఇండస్ట్రీ కర్మ మంచి నటుడిని మిస్ చేసింది.. నేను ఉదయ్ అభిమాని.. చాలా బాధ అనిపిస్తుంది కొన్ని సార్లు. గుర్తు చేసుకుంటూ హ్యాపీ బర్త్డే sir...💐💐💐

  • @PremKumar-zg7ex
    @PremKumar-zg7ex 3 роки тому +822

    ఈ పాట కరోన కాలంలో విన్నవారు ఒక లైక్ వేసుకోండి👍👍

    • @jafarkhan4871
      @jafarkhan4871 3 роки тому +4

      2020"2021💖💖💖💖💖

    • @pavanipavani2496
      @pavanipavani2496 2 роки тому +1

      Karona time lone kadu all times Uday Kiran songs vintuntaru

    • @rohitrockzz6139
      @rohitrockzz6139 2 роки тому

      ee song corona time kadu....eppatiki vintune unta

    • @pujarivishnu8290
      @pujarivishnu8290 2 роки тому +1

      Bro chachhaka kuda cinta athmanai👻👻👻👻👻

    • @shaikbilal1808
      @shaikbilal1808 2 роки тому

      @@jafarkhan4871 2020"2021**2022💖💖💖💖💖

  • @veerababudevara5659
    @veerababudevara5659 Місяць тому +9

    Uday kiran kosam okka like vesukondi🎉🎉🎉

  • @Mahesh1432.
    @Mahesh1432. Рік тому +232

    ఇప్పటి జనరేషన్ పిల్లలకి బూతులు, ఎదవ తెలివితేటలు మాత్రమే ఉన్నాయ్.
    నా బాల్యం ఒక అమృతం, ఒక స్వర్గం. నా పాఠ్య పుస్తకాలు తో సహా...😢😍

  • @saiprakash8987
    @saiprakash8987 4 роки тому +1471

    Nenu inka 2020 lo kuda e songs vintuuna..... Who are listening in 2020 one like

    • @Hameedyt
      @Hameedyt 4 роки тому +5

      Ala chanipoyaru

    • @saiprakash8987
      @saiprakash8987 4 роки тому +1

      @@Hameedyt suicide cheskunadu 😔😒😞

    • @mohammednazeerpasha3213
      @mohammednazeerpasha3213 4 роки тому +11

      @@saiprakash8987 suicide chesukunela life sarvanashanam chesaru lanjakodukulu

    • @saiprakash8987
      @saiprakash8987 4 роки тому +7

      @@mohammednazeerpasha3213 Avunu... 😔😔

    • @mohammednazeerpasha3213
      @mohammednazeerpasha3213 4 роки тому +5

      @@saiprakash8987 😢 bro follow Our @UDAYKIRAN_DIE_HARD_FANS in Instagram

  • @shaikeliyaz4761
    @shaikeliyaz4761 5 років тому +1847

    తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్న కొంత మంది కుటుంబాలకు బలైన ఒక నిజమైన హీరో

  • @AnilKumarAnilKumar-yp7wd
    @AnilKumarAnilKumar-yp7wd Рік тому +75

    నీకు మరణం లేదు ఉదయ్ 🥰🙏

  • @premcharaan
    @premcharaan 2 роки тому +466

    20years for manasantha nuvve ❤️ miss u legend 😭

  • @ismart_vedanth
    @ismart_vedanth 5 років тому +3721

    ఇండస్ట్రీలో ఎవరు చనిపోయిన నేను బాధ పడలేదు కానీ నువ్ చనిపోయిన రోజు నేను తినలేదు ఇప్పటికి నాకు ఏడుపు వస్తుంది ఉదయ్ .... I miss u bro.

  • @krizhnankanna5817
    @krizhnankanna5817 5 років тому +619

    మా గుండెల్లో మీ స్థానం పదిలం....❤

    • @dpraveen5619
      @dpraveen5619 4 роки тому +5

      Many. Kuda

    • @mvishnu4496
      @mvishnu4496 3 роки тому +1

      ఖచ్చితంగా

    • @balaramgarikina6041
      @balaramgarikina6041 3 роки тому +1

      @@dpraveen5619 హాయ్

    • @akrcreations8376
      @akrcreations8376 3 роки тому +3

      నాలో ప్రాణం ఉన్నంత వరకు హీరో ఉదయ్ కిరణ్ గారు నా గుండెల్లో ఉంటారు.

    • @chittikrupa9093
      @chittikrupa9093 3 роки тому +1

      Yes

  • @ShyamMisaala-gp8qf
    @ShyamMisaala-gp8qf 10 місяців тому +18

    ఇప్పుడు ఉన్న స్టార్ లు ఉదయ్ అన్న స్టార్ డమ్ ముందు నిలబడలం కష్టం 🔥🔥

  • @tourfriends4941
    @tourfriends4941 2 роки тому +39

    Andaru natural actor antay nani antaru kani natural acting and facial expressions Uday Kiran miss you anna 😭😭

  • @krishnateja8192
    @krishnateja8192 5 років тому +154

    Anti fans leni okae oka hero... ever green acting....sontha anna lagae anipistundhi evarikyna....love you

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +1838

    ఎందుకు చచ్చిపోయావురా! ఉదయ్..
    నికన్నా జీవితంలో ఎన్నో కష్టనష్టాలు చూసినవాళ్లే బయట హ్యాపీగా తిరేగేస్తున్నారు. అమాయకమైన ని ముఖం చూస్తుంటే నా తమ్ముడ్ని చూసినట్లే ఉంది. పాట చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు గిర్రున్న తిరుగుతున్నాయి.
    సావిత్రి గారి దగ్గర నుంచి నీదాక ఇలా ఈ ఇండస్ట్రీలో చాలామంది జీవితాలు ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయాయి...
    ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే నడుస్తుంది. అది ఒకసారి జారిందో అడ్రస్ గల్లంతే..!

    • @pawangessy1553
      @pawangessy1553 5 років тому +50

      Munna VDS
      వాస్తవం చెప్పారు అన్నగారు

    • @munnavilak1375
      @munnavilak1375 5 років тому +16

      ThankQ Bro

    • @akrao346
      @akrao346 5 років тому +7

      It's Real

    • @karthikkarthik9700
      @karthikkarthik9700 5 років тому +5

      Munna VDS in

    • @gayatrireddy7603
      @gayatrireddy7603 5 років тому +19

      Really sir Munna garu eppatiki kuda digest kavatam ledu uday ledu anna nijam i love so much uday i miss forever

  • @pgiri9050
    @pgiri9050 2 роки тому +12

    ఉదయ్ కిరణ్ లాంటి హీరోలు చాలామంది ఇండస్ట్రీలో ఉండలేకపోయారు

  • @gollaraviravikumar6929
    @gollaraviravikumar6929 3 роки тому +68

    నా మనసులో ఎప్పటికి మరువలేని పాట ఇది .మిస్ యూ ఉదయ్ కిరణ్

  • @mandapakasairam2358
    @mandapakasairam2358 4 роки тому +401

    Uday Kiran Anna Biopic RGV theesthe baguntundhi ane vaallu oka like vesukondi 😔✌😁

    • @harhff5754
      @harhff5754 3 роки тому

      Avunu naku chudalani undi

    • @anandgarage3384
      @anandgarage3384 3 роки тому +10

      Rgv gadu boothu cinemale testunadu ippudu biopic teeste Nag Aswin teyali

    • @abhijithreddych855
      @abhijithreddych855 3 роки тому +7

      @@anandgarage3384 nag Ashwin teesthe death mystery ni choopinchadu.Ade RGV aithe aa mystery gurinchi edo Okati choopisthadu

    • @Yogendarbijja
      @Yogendarbijja 3 роки тому +2

      @@anandgarage3384 see once Lakshmi's ntr... Wt caliber of rgv.. Yes he is lucha but he tell acha.. 😏😏

    • @kuradasravanakumari1761
      @kuradasravanakumari1761 2 роки тому

      I like verymuch this song heart touching song

  • @janardhan3877
    @janardhan3877 3 роки тому +59

    ఉదయ్ కిరణ్ నిన్ను మిస్ అవుతున్నందుకు భాదగా ఉంది నిజంగా..నీ లాంటి నటుడు రాడు

  • @swethabujji7476
    @swethabujji7476 3 роки тому +31

    ఈ సాంగ్ సూపర్ క్యూట్ ఉదయ్ మిరు బంగారం మి మనసు కూడా లవ్ యు మిస్ యూ ఎందుకు దూరం గా వెళ్లిపోయవూ😭😭😭అనే వారు like👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😭😭😭😭❤️❤️❤️❤️😘

  • @birrusuman8942
    @birrusuman8942 Рік тому +5

    నీ లాంటి ఫేస్ and ముఖం లో కల చాలా అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది అమందుకే దేవుడు నిన్ను తొందరగా tisukellipoyadu anyway ne movies ఎప్పటికీ ఉంటాయి...మిస్సు u brother

  • @chandu9652
    @chandu9652 4 роки тому +77

    I from Karnataka. Uday Kiran movies ante chaala istam miss u bro 😭

    • @bharathkumarsm1941
      @bharathkumarsm1941 2 роки тому

      Venky garivi nagarjuna garivi kuda chusi telugu industry masala anadam manandi😭🥺👍🙏

    • @shivannakurubas8691
      @shivannakurubas8691 2 роки тому

      I am also from Karnataka

  • @manisekhar
    @manisekhar 7 років тому +247

    Nijamaina actor..we miss u a lot UDAY SIR..... HAT'S OFF UDAY KIRAN

  • @sambs2676
    @sambs2676 2 роки тому +24

    అప్పట్లో SV యూనివర్సిటీ, తిరుపతి లో చదువుతున్న రోజుల్లో వెల్సరామ్స్ కనీసం 5 సార్లు ఈ సినిమా ను చూసాం...మరువలేని తీపి జ్ఞాపకాలు...

  • @amalasekharp
    @amalasekharp Рік тому +38

    అనవసరంగా ఆ కుటుంబం నిన్ను బలి తీసుకుంది మిత్రమా, 😔😔😔😔😔, ని ప్లేస్ ఎవ్వరు పుడ్చలేరు, ఆ రోజుల్లో అమ్మాయిల మనుషుల్ని...దోచుకున్న ఏకైక హీరో నువ్వే 👍🏼👍🏼👍🏼👍🏼👍🏼, ఇప్పుడు వున్న హీరో లు అందరు ఫాల్తూ గాళ్లు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @jayasheela9752
    @jayasheela9752 4 роки тому +95

    E Movie 1 at Day Chusha Nennu Chestunnte Chanipoinna Maa Annaya Gurthuku Vastadu. I'm Avery Day Watching U R Movie Song's brooo Nachina Vallu Like Here friends

  • @rishitharaju793
    @rishitharaju793 4 роки тому +202

    ఉదయ్ కిరణ్ మృతి చెందడంటేనాకు ఇంకా నమ్మశక్యంగాలేదు

    • @mnjk218
      @mnjk218 2 роки тому

      Velli OKA PEG MANDHU KOOTTU

  • @manjamanjunath3584
    @manjamanjunath3584 Рік тому +5

    Uday kiran anthe evari ishtam vallu ee patalu like kotte kodutharu 🥺🥰🥰

  • @comedyclub3297
    @comedyclub3297 2 роки тому +11

    భూమి మీద ప్రేమ ఎన్ని రోజులు వుంటుతుందో అన్ని రోజులు ఉదయ్ కిరణ్ బ్రతికే ఉంటాడు

  • @nanusingh9641
    @nanusingh9641 3 роки тому +16

    Love you udey Kiran na chinnapati nunchu Uday Kiran patalu ventunna na age 24
    Eppudu 2020 enka enta Mandi Uday Kiran ni miss chestunnaro plz like cheyyandi

  • @mangaraopanidapu5109
    @mangaraopanidapu5109 4 роки тому +50

    తెలుగు ఇండస్ట్రీలో మంచి హీరో ని కోల్పోయారు

  • @shankarmahi3248
    @shankarmahi3248 2 роки тому +11

    మీరు చనిపోవడం నాకు చాలా బాధేసింది అన్న నిన్ను గుర్తుచేసుకుంటూ ప్రతీ రోజు ఒక వీడియో సాంగ్ చూస్తున్నాను, నేనూ చనిపోయెంత వరకు ఇలా మి వీడియోస్ నీ చూస్తుంటాను,i Miss you అన్న,🌷😭😭😭😭😭

  • @rajchess
    @rajchess 3 роки тому +69

    Those days every song used to have very meaningful lyrics and heart eating music which will stand forever missing those days very much. Hope all those who born around 80s feel same

  • @Koti-Damalla8rh2ol8r
    @Koti-Damalla8rh2ol8r 4 роки тому +22

    #I mis you # *నువ్వు ఈ లోకంలో లేకపోవడం మేము అసలు ఊహించలేక పోతున్నాం మీ* *సినిమాలు చుసిన సాంగ్స్ విన్న ప్రతి క్షణం మా కళ్లలో కనిపిస్తున్నవ్*
    *I mis you uday kiran* 🙏🏻🙏🏻
    అవునా కదా చెప్పండి ఫ్రెండ్స్ ......
    నా కామెంట్ కి ఓక లైక్ వేసుకోండి

  • @msmanisingh8457
    @msmanisingh8457 5 років тому +80

    Uday Kiran u are only handsome and lovely person in Tolly wood industry we hardly miss u😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @harshaharsha4184
    @harshaharsha4184 9 місяців тому +9

    నువ్వు లేని లోటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా కష్టంగా ఉంది అన్న నువ్వు గుర్తువచ్చినపుడల్లా చాలా బాధగా ఉంది love you udai 😭😭

  • @banothkumar6272
    @banothkumar6272 4 роки тому +38

    Recently I found this movie CD in my trunk box...😥

  • @vinodchary9629
    @vinodchary9629 5 років тому +125

    RIP who unliked this song
    Miss you uday 😪

    • @iMahesh-ji1bq
      @iMahesh-ji1bq 5 років тому

      ua-cam.com/video/KDP2CQBwqZU/v-deo.html

    • @gemmelilokesh5878
      @gemmelilokesh5878 4 роки тому

      I miss u uday ma araku valley lo ni shooting songs na manasuki tuch chest from araku lokesh

    • @gemmelilokesh5878
      @gemmelilokesh5878 4 роки тому

      Hatric tho telugu indarstry ni gadagada ladinchi mi memories malo unchi velli povatam maku badaga undi from lokesh araku valley

  • @user-cr2ph1tk2h
    @user-cr2ph1tk2h 3 місяці тому +5

    ఇలాంటి పాటలు వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది కానీ మన మధ్యలో ఉదయ్ కిరణ్ లేకుండా నాకు చాలా బాధనిపిస్తుంది అలాంటి వాళ్ళు మళ్లీ పుట్టాలని నేను ఆ దేవునికోరుకూటాను

  • @chantiravulapalli4948
    @chantiravulapalli4948 10 місяців тому +5

    ఒక లెజెండరీ యాక్టర్ స్మార్ట్ బాయ్ మిమ్మల్ని మిస్ అయినందుకు మీ సాంగ్స్ చూసినప్పుడల్లా బాధపడుతూనే ఉంటాం సార్ మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఐ మిస్ యు సర్

  • @kskiranshetty959
    @kskiranshetty959 4 роки тому +51

    Ippude nuvvilaa....vellavane sangathi...
    Gaalilo parimalam...naaku chebutunnadi🥰🥰

  • @vijayn3854
    @vijayn3854 4 роки тому +42

    Chiranjeevi daughter spolied his lyf

    • @Sunani2401
      @Sunani2401 3 роки тому

      What happened with Uday Kiran ..☹️☹️

  • @gemmelisreedevi5321
    @gemmelisreedevi5321 Рік тому +9

    అమ్మాయిల మనస్సు దొచిన ఏకైక హీరో లవర్ బాయ్2001 ఉదయ్ కిరణ్

  • @blckpnther3.079
    @blckpnther3.079 Рік тому +2

    ఈ మూవీ ని రి రిలీజ్ చేయాలనీ అంత మంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ 😊😊

  • @kishorebhanu6879
    @kishorebhanu6879 5 років тому +48

    Rip telugu film industry
    Oka manchi natudu ni kolpoindhi

  • @eshwarprasad1831
    @eshwarprasad1831 7 років тому +264

    u will be one of the stars today uday.....bloody politics in film industry....u deserve all the love from telugu audience...

    • @deeksha8988
      @deeksha8988 5 років тому +8

      Yes ...he really DESERVES all the LOVE from Telugu Industry

    • @shwethagowda7652
      @shwethagowda7652 5 років тому +13

      not only from telugu industry ……..lots of love from Karnataka too

    • @rounakpoddar9354
      @rounakpoddar9354 4 роки тому +5

      Bro i am from Kolkata and i am Bengali,but to say after listening to Telugu songs i can proudly say that each of the songs are a masterpiece. Hats off to RP Patnaik Garu for this super romantic songs and Uday Kiran Garu also. The day i have heard the first Telugu song Nuvvunte from Arya i have stopped listening to any other song. Nenu Telugu songs Chala Ishtam . Telugu Songs roju Vinu. Chala Bagundi. Sorry if my grammar is incorrect as i am writing for the first time. Love to Telugu film industry from a Bengali guy.

    • @dreamqueenkriti3085
      @dreamqueenkriti3085 4 роки тому +1

      Can you please tell me why he commited suicide???

    • @rounakpoddar9354
      @rounakpoddar9354 4 роки тому +1

      Dhanyavadam ARATI G. Na mitram South Indian Warrangal nundi. So nenu Telugu neerchukuntu . RP Pattnaik ki prati pattu nenu vinnu kalige. Ippudu nenu Telugu Konchem Konchem matlada undu kani na grammar still tappu untayi.

  • @MSC.7861
    @MSC.7861 Рік тому +12

    నా చైల్డ్ వుడ్ స్టార్ ❤️❤️❤️

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 23 дні тому +1

    ఈరోజు చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్

  • @Magnificentearth26
    @Magnificentearth26 4 роки тому +83

    I m Bangladeshi but love this song a lot. 2003 bangladesh and India remake it. That's also beautiful. We love hero uday kiran

  • @sugathasagar
    @sugathasagar 4 роки тому +46

    Started watching Telgu movies starting with udaykiran. Engineering days memories associated with this movie. Awesome. Miss those days.

  • @aarjunn143
    @aarjunn143 Рік тому +20

    It's almost 2023 and this song sounds so much "full of life.." so Nostalgic..❤️

  • @user-hz9jg6po7r
    @user-hz9jg6po7r Рік тому +31

    From karnataka..Uday Kiran sir ante chala ishtam we Miss you sir 😢

  • @shiv77055
    @shiv77055 5 років тому +176

    Those days in my childhood. There used to be Walkman with cassettes. When travelling to my native place I used to play this song again again. This reminds me of the nostalgic times of 2000s .these days children won't understand those. Sadly.

    • @devendracharivadla8110
      @devendracharivadla8110 2 роки тому +7

      I like it Anna.we miss a lot those 2000s days.Now I'm 18 years old.I feels that now a days childhood polluted with mobile entertainment like social media and games.No one like 90s,20s kids.This is very conceivable.Uday Kiran anna is my one of most favourite actor.Love you Uday anna♥️♥️♥️♥️♥️

    • @9lirika
      @9lirika Рік тому +2

      Our parents enjoyed their childhood more than us ...In that way these kids will have their good memories hopefully

    • @jagannathkamath425
      @jagannathkamath425 Рік тому +1

      Correct sir

    • @shaikmasthan1372
      @shaikmasthan1372 Рік тому +1

      😍😍😍😍😍😍😍❤️👏👋👌

    • @jagannathkamath425
      @jagannathkamath425 Рік тому +1

      Correct sir

  • @pavanrayapudi9066
    @pavanrayapudi9066 5 років тому +50

    Best hero ever...no one can replace him ever.
    we love you uday....

  • @madavivenkatesh7647
    @madavivenkatesh7647 10 місяців тому +5

    ఈ సినిమా అప్పుడు నేను 10th class అప్పటి ప్రేమ అంటే ఇలానే చెయ్యాలి అని చూసిన మొదటి సినిమా అలాగే మిసయా .... నువ్వు లేక పోయిన పాట రూపంలో నువ్వు బ్రతికే ఉంటావు. అన్నా ....

  • @raghavendramlkd2242
    @raghavendramlkd2242 3 роки тому +3

    Uday anna intha innocent ga undevadivi enduku anna ala cheskunnav... nijanga gunde tharukkupothundi e song chusthunte...miss you bro... lovely hero

  • @sociocare7207
    @sociocare7207 8 років тому +295

    PLEASE YOUNGSTERS NEVER GIVE UP IN LIFE AND LOOSE SUCH A BEAUTIFUL LIFE LIKE UDAY DID.....MAY HIS SOUL REST IN PEACE...

    • @pavannayak3592
      @pavannayak3592 6 років тому +4

      super.song

    • @bijinvkandalur6304
      @bijinvkandalur6304 6 років тому +4

      Miss you dear...

    • @manojdc9412
      @manojdc9412 6 років тому +2

      lovely songs

    • @adityarams8094
      @adityarams8094 Рік тому

      really if there is no movie....check for other things lot of people who succeeded at later age we have seen Warren buffet,kfc owner....

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 6 років тому +260

    I miss you Uday nuvu ante maku Chala istam love u superb song naku Chala istam 😢😢

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 23 дні тому +1

    ఈరోజు ఈ పాటను చూసి ఆ రోజుల్లో గుర్తించుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్

  • @gothirajuborgisardarthanda7163
    @gothirajuborgisardarthanda7163 5 місяців тому +4

    90's were empty without uday, tharun, and nithin movies like manasantha nuvve, jayan, nuvve nuvve, nuvve kavali, etc

  • @raviravic5011
    @raviravic5011 5 років тому +81

    Iam from karnataka and kannada but I💜this song from my college days.

  • @AkshayaCreations
    @AkshayaCreations 3 роки тому +35

    19 years for manasantha nuvve 👌👌

  • @SivaSiva-yh2ru
    @SivaSiva-yh2ru 2 роки тому +52

    Evergreen hero....no one can replace u sir.....RIP 😭😭😭😭🥺

  • @kothoorilaxman5625
    @kothoorilaxman5625 Рік тому +6

    మీలాంటి మంచి హీరో నీ కోల్పోవడం చాలా బాధగా ఉంది ఇప్పటికీ మీరు మా హృదయంలో మెదులుతూనే ఉన్నారు ... I miss u bro

  • @SR-nl2wi
    @SR-nl2wi 3 роки тому +49

    Im from kerala missing the innocent actor uday kiran.. nd i love this song toooo much

  • @truesmartty33
    @truesmartty33 4 роки тому +70

    Who's Watching In October 2019?🤩🤩🤩

  • @harishallu2878
    @harishallu2878 Рік тому +5

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట

  • @ksramasuperchannel3296
    @ksramasuperchannel3296 Рік тому +5

    నన్ను నా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఉదయ్ కిరణ్ లా ఉంటావురా అని అనేవాళ్ళు వాల్లు అలా అనడానికి ముందు నుండే నేను ఉదయ్ పెద్ద బిగ్ ఫాన్ ను ఐ మిస్ యూ మై dear brother

  • @vijayambala1389
    @vijayambala1389 7 років тому +80

    we miss u uday.

  • @srikanthnayee8156
    @srikanthnayee8156 4 роки тому +191

    uday Anna lante
    Hero malla radu😢😢

  • @dkyoutubechannel483
    @dkyoutubechannel483 2 роки тому +10

    A legend 🥺💕💕

  • @manjunathr5672
    @manjunathr5672 3 роки тому +13

    Actor ; speechless
    Enemies ; countless
    Famed ; endless.

  • @yatahariraju7483
    @yatahariraju7483 5 років тому +45

    Super my ఫేవరెట్ hero

  • @gowthamkumark4684
    @gowthamkumark4684 5 років тому +33

    Uday Kiran natural actor in telugu industry..

  • @srinivasaraotenela2082
    @srinivasaraotenela2082 11 місяців тому +3

    Uday kiran garu great Hero

  • @saivaibhav7540
    @saivaibhav7540 3 роки тому +11

    My childhood super star .
    Will be a super star for me forever.

  • @maruvadaarun6956
    @maruvadaarun6956 4 роки тому +19

    RIP( Return If Possible) Uday Kiran

  • @MrThalarocks
    @MrThalarocks 4 роки тому +76

    For some reason SSR's death made me search for this song... Same kind of tragedy with Uday Kiran 😔

    • @bangaram1543
      @bangaram1543 3 роки тому +3

      😢😢

    • @ragalakshmi
      @ragalakshmi 3 роки тому +4

      Yes, similar story. Evil crushing beauty!
      🤧😢

  • @gajulasahasra5336
    @gajulasahasra5336 Рік тому +3

    ఈ పాట వింటుంటే అనిత నువ్వే గుర్తొస్తున్నావ్ ఎలా ఉన్నావ్

  • @venkateshvenkatesh7907
    @venkateshvenkatesh7907 Рік тому +2

    ఈ పాట రాసిన వారికి ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన వారికి పాట పాడిన వారికి ఈ పాటలో జీవించిన మన ఉదయ్ కిరణ్ మన ఫేవరెట్ హీరో గారికి నా పాదాభివందనం ఈ సాంగ్ విన్నప్పుడల్లా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ సాంగ్ ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకొక 100 సంవత్సరాలైనా ఈ పాట గ్రేస్ ఏమాత్రం తగ్గదు జై ఉదయ్ కిరణ్ అన్నయ్య ఈ పాటను 2023లో ఎంతమంది చూశారో ప్లీజ్ చూసినవాళ్లు ఒక లైక్ ♥️♥️♥️♥️👌👌👌

  • @katuriramacharyulu2485
    @katuriramacharyulu2485 3 роки тому +8

    2020 kaadu 3030 lo kuda e song block buster

  • @shanthireddy6928
    @shanthireddy6928 6 років тому +35

    We miss u...a lotttttttttttttt...Uday...bt with ur songs nd movies nd with ur gudness ur always in our hearts.

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 23 дні тому +1

    రోజు ఒక సరైన పాట వింటాను మరి మీరు ఫ్రెండ్

  • @prasanthpvr9166
    @prasanthpvr9166 Рік тому +2

    ఈ సినిమా ఇప్పటికీ టీవీ లో వచ్చినా తప్పకుండా చూస్తా...

  • @muralikrishna7483
    @muralikrishna7483 5 років тому +47

    Never giveup , life has many doors for success , if one door is closed knock the other door ,dont quit in life ....we miss u uday love u , your sole rests in peace of harmony

  • @ramjansab3682
    @ramjansab3682 4 роки тому +18

    Watching any one 2020 like are
    I'm from Karnataka love this song😘😘

    • @amoskumar6888
      @amoskumar6888 4 роки тому +1

      regulary am watching till now and will see end of my life

  • @naveenvemula2859
    @naveenvemula2859 Рік тому +2

    2023 lo kooda Ee movie songs vintunnavallu unnara nalagaaa....?

  • @RaviTeja-bs9pu
    @RaviTeja-bs9pu Рік тому +2

    Ee movie ni 4k lo ippudu release cheyalani enthamandhi anukuntunnaru

  • @avinashp4953
    @avinashp4953 5 років тому +23

    I still can't believe myself. I can still feel your presence. ❤️