సిలువే నా శరణాయెను - Siluve Naa Sharanaayenu Song Jesus | Andhra Kraisthava Keerthanalu | Bekind
Вставка
- Опубліковано 9 лют 2025
- #Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguch...
Instagram: / bekindteluguchristians...
#jesussongs
#hosannasongs
#teluguchristiansongs
#christiandevotionalsongs
#jesussongstelugu
#latestteluguchristiansongs2020
#christianmusic
#christiansongstelugu
సిలువే నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను వ్రాలి యేసు - పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను చూచు కొలది - శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను దరచి తరచితి - విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా
పలు విధ పథములరసి - ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా
శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
Narsaiah.v
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord alleluya
Q
ohh deva.....
Praise the lord to all
God is a good shepherd
ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
ఆమేన్ 🙏
So melodious ly sung by you 💗😘👌
Thankyou so much ❤️👍
I was waiting for this song 💕😇
Mee voice chala bagundi. ee pataku mee swarani eevidanga pondukunnanduku devuni daggara mee bhagyam yenta goppadi. God bless you
God bls u my child wonderful voice
Praise the Lord 🙇🏽♀️🙇🏽♀️
Praise God How #Awesome This is ... My fav Song Thank you #Bekind
Praise the lord 🙏 Glory to God song Baga vachindhi Good job.
Praise the Lord 🙌 to entire team of be kind
AMEN🙏
AMEN🙏
Please do subscribe our channel:bit.ly/2zgchLZ
God bless you sister
God bless you🙏
AMEN Glory to God 🙏🙏🙏
be kind our all team 🙏 🙏 wonderful vice sister medi good song have you beutiful vice sister
Very nice 👌
wow very nice video god bless u
Thanks a lot 🙏
Subscribe to us: bit.ly/2zgchLZ
I love you my daddy Rajasekhar he is my god my hero my leader he is no more in this universe when iam listening this song iam seeing my father Rajasekhar Rajasekhar amar rahey
Praise the Lord Amen
Amen🙏
For more Updates and Videos
Subscribe to us: bit.ly/3pOlMcK
Praise the Lord
Wow....it's incredible Voice of Angle Sister ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤And also Music and lyrics are awesome....!!!!!
Thank you Ramesh Sir ❤️❤️❤️❤️❤️❤️🙏👍👍👍
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Praise the lord 🙏🙏 sister... సాంగ్ చాలా బాగా పాడారు... నాకు ఒక favour చేయండి sister.! మీరూ పాడిన అన్ని పాటలకు tracks release చేయరా??!! మీరూ songs కోసం ఎంచుకునే శ్రుతీ superb sister...చాలా బాగా select చేస్తారు.... Plz plz 🙏🙏🙏 sister release చేయరా???!!!.... ❤❤
Praise the lord 🙏🙏
Praise the lord ❤❤
Nice👏
Thank you! Cheers!
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
నా శరనయేను రా అని పాడలి . నాశర నాయేను రా అని పాడ కోడదు . అర్ధం మారి పోతుంది
ok
Thanks for watching
For more updates
Please do subscribe our channel:bit.ly/2zgchLZ
నాశర అంటే : అస్వచ్ఛమైన, కలిసిన, కృత్రిమమైన, కందుగల.
నాశర కాదు బ్రదర్. అది సిలువే నా శరణాయెను రా అని చదవాలి. అట్లా విడదీసి పలికితే కొన్ని అర్థాలు మారిపోతాయి. పాట భావం కూడా మారిపోతుంది.
S
💯%
Madam mee voice too excellent... Madam Yemascharyamu priyulara song padatara plz..
Aunu madam sing cheyandi.
brother e song vunte pettandi
nidhura levara manava e song upload cheyyandi brother please
Lately you have been posting only female voice songs. It's getting monotonous listening to the same voice and also it has no spark .. Please bring back that melodious male voice whoever it is. His voice is too good. I'm truly missing that voice...
AKK - 435 Upload cheyyandi Brother ..
Yehova Maa Thandri Kaada .. Song ...
ok sure
Thanks for watching
For more Videos & Updates
Subscribe Now: bit.ly/2zgchLZ
సిలువే నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను వ్రాలి యేసు - పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను చూచు కొలది - శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను దరచి తరచితి - విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా
పలు విధ పథములరసి - ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా
శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
my favorite song lyrics superb and singer makes life to this song
Very nice 👌
Thanks 😊
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను వ్రాలి యేసు - పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను చూచు కొలది - శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను దరచి తరచితి - విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా
పలు విధ పథములరసి - ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా
శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా