నిజం గా మీరూ గొప్పవారు, ఇంతమంది వారు నేరుగా వెళ్లాకున్న వారే స్వయంగా వెళ్లినట్లు చూపిస్తున్నారు..స్వయంగా చూసినట్లు గా నే అనుభూతి చెందుతున్నాం.. ధన్యవాదాలు సోదరా... 🙏
నిజంగా ధన్యవాదాలండీ మాటలు రావడం లేదు చాలా చక్కగా వివరించారు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. నిజంగా మీ వీడియో చూస్తున్నంత సేపు నేను అక్కడే యాత్ర చేస్తున్నట్లు అనుభూతి కలిగింది 🙏🙏🙏🙏🙏
నంద గారు మీరు చేసిది యోగం (యాగం) ఆ ఫలాలు మేము అందుకుంటున్నాము....చాలా అద్భుతంగా ఉంది vlog సాక్షాత్తు ఆ దత్త స్వామీ నీ స్వయంగా దర్శనం చేసుకున్నట్లు అనిపించింది.....🙏🙏🙏🙏
హలో నంద గారు బాగుంది గిర్నార్ యాత్ర. అద్భుతం అండి మీరు చేసిన వీడియోలు అన్నింటిలో ఇది చాలా ప్రత్యేకమైనది. అసలు అన్ని మెట్లు ఎలా ఎక్కారు సగం మెట్లు రోప్ వే అయినా మిగతావి ఎ క్కాలి అన్న చాలా కష్టం. అమ్మ ఆలయం చాలా బాగుంది. దత్తాత్రేయ స్వామి గుడి చిన్నదే అయినా కష్టం మాత్రం పెద్దది. ఆ కొండలు ఆ లోయలు దాటుతూ ఉన్నప్పుడు మబ్బుల్లో ప్రయాణం చేస్తున్నట్టు ఉంది మేము కూడా మీతోపాటే ప్రయాణం చేశాం. నిజ జీవితంలో అలా వెళ్ళడం చాలా కష్టం నాలాంటి వారికి మరీ కష్టం. చాలా బాగుందండి కలలో కూడా అనుకోలేదు ఇటువంటి గుడి ఉన్నదని తెలియదు మంచి ప్రదేశాలు చూపించారు. చాలా చాలా చాలా చాలా థ్యాంక్స్ అండీ.
I go to this temple every year to do parikrama. Temple is small and Rooe way is upto 4000 steps. If you are healthy, start going up at 5 in morning and u will back around 11am.
Gurugaru.. Mee info chala help avvutundi. With your videos I traveled Pandarpur, Gujarat and Ujjain 🙏🙏 meeku mari mee kutumbaniki Shri Hari ashishulu ivvalani 🙏🙏🙏
నందా గారికి నమస్కారం. మీ వీడియోస్ మాకు tours plan చేసుకునేటప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయి. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు💐🙏 మీరు ఈ Girnar exact గా వెళ్ళిన నెల, తేదీ చెప్తారా? రోప్ వే స్టేషన్ కి దగ్గర దాకా ఆటో వెళుతుందా? ఏ రోజులు బాగా రద్దీగా ఉండొచ్చు. Avoid చేస్తే మంచిది? తెలిస్తే చెప్పగలరు
Thanks a lot . Pl ingorm the Dress required on top of the hill to save from climate ? We have to reach ambaji in return journey to catch ropeway before it is closed . I am afraid whether old people can reach on time ?
మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో బిడ్డ.... ఇంత అదృష్టం దొరికింది నీకు ...అన్ని places చూడగలుగుతున్నావు..... ఎంత లోకకళ్యాణం పనులు చేస్తున్నావు ..ఇంకేం కావాలయ్యా.....నీకు మోక్షం ఈ జన్మలోనే confirm అయ్య నందా
నా ఆరోగ్యం వలన కలలో కూడా ఈ యాత్ర చేసే అవకాశం లేదు. అటువంటి ఈ యాత్రను కళ్ళకు కట్టినట్లు చూపించి నందుకు ధన్యవాదములు తమ్ముడు గారు
Antha negative ga uhinchukokandi,dattatreya swamy talchukuntey mimalni akkadiki ayaney tisukeltaru.
Manasulo darsanam cheskondi ah sketranni vellinanta phalitam untundi tappakunda
😘😘😘😘😘😘😘😘😘😘
Same to you
@@sravyathammana3899naaku nuvvu kavali
నేను కలలో కూడా చూడలేని ' చూడాలని ఆశపడే గిరినార్ దత్త దేవాల మదర్శనం చేయడ చారు . కృతజ్ఞతలు బాబూ
నిజం గా మీరూ గొప్పవారు, ఇంతమంది వారు నేరుగా వెళ్లాకున్న వారే స్వయంగా వెళ్లినట్లు చూపిస్తున్నారు..స్వయంగా చూసినట్లు గా నే అనుభూతి చెందుతున్నాం.. ధన్యవాదాలు సోదరా... 🙏
నిజంగా ధన్యవాదాలండీ మాటలు రావడం లేదు చాలా చక్కగా వివరించారు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. నిజంగా మీ వీడియో చూస్తున్నంత సేపు నేను అక్కడే యాత్ర చేస్తున్నట్లు అనుభూతి కలిగింది 🙏🙏🙏🙏🙏
నంద గారు మీరు చేసిది యోగం (యాగం) ఆ ఫలాలు మేము అందుకుంటున్నాము....చాలా అద్భుతంగా ఉంది vlog సాక్షాత్తు ఆ దత్త స్వామీ నీ స్వయంగా దర్శనం చేసుకున్నట్లు అనిపించింది.....🙏🙏🙏🙏
హలో నంద గారు బాగుంది గిర్నార్ యాత్ర. అద్భుతం అండి మీరు చేసిన వీడియోలు అన్నింటిలో ఇది చాలా ప్రత్యేకమైనది. అసలు అన్ని మెట్లు ఎలా ఎక్కారు సగం మెట్లు రోప్ వే అయినా మిగతావి ఎ క్కాలి అన్న చాలా కష్టం. అమ్మ ఆలయం చాలా బాగుంది. దత్తాత్రేయ స్వామి గుడి చిన్నదే అయినా కష్టం మాత్రం పెద్దది. ఆ కొండలు ఆ లోయలు దాటుతూ ఉన్నప్పుడు మబ్బుల్లో ప్రయాణం చేస్తున్నట్టు ఉంది మేము కూడా మీతోపాటే ప్రయాణం చేశాం. నిజ జీవితంలో అలా వెళ్ళడం చాలా కష్టం నాలాంటి వారికి మరీ కష్టం. చాలా బాగుందండి కలలో కూడా అనుకోలేదు ఇటువంటి గుడి ఉన్నదని తెలియదు మంచి ప్రదేశాలు చూపించారు. చాలా చాలా చాలా చాలా థ్యాంక్స్ అండీ.
I go to this temple every year to do parikrama. Temple is small and Rooe way is upto 4000 steps. If you are healthy, start going up at 5 in morning and u will back around 11am.
Vlog చూసి స్వామీ కి నమస్కారం చేసుకున్నాను వారిని దర్శించు కోవాలని...వారి అనుగ్రహం కలుగుతుంది అనుకుంటున్నాను❤❤
వంద నాలు మీకు స్వతహాగా సందర్శించిన అనుభూతి కలుగుతుంది. ఆలాగే మీరు అష్టాదశ శక్తిపీఠాలు అన్నింటినీ వీడియో చేయగలరు అని ఆశిస్తున్నాను.
చాలా అద్భుతమైన క్షేత్రం గిరి నారా దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రం ఈ క్షేత్రం దర్శించిన వారికి తప్పక ముక్తి లభిస్తుంది జై గురు దత్త
Excellent గా వుంది వీడియో 👌👌👌👌
యాత్ర చేసినంత ఆనందం గా వుంది sir
Chala adbutanga undi,dattatreya devotees andariki edoka dream pedda korika,maa lanti vaalu vellalekapoina velli choosi nanta feeling vachindi, intha varaku evaru entha clarity ga choopinchaledu, mee videos chala choosenu,arunachalam,rameswaram,tamilanadu panchabhootalingalu anni mee videos base chesukuni vellam......thankyou sir
So nice of you
థాంక్యూ నందాగారు. మాకు చాలా ఉపయోగకరం ఈ వీడియో.
Narrative is very Good , precise.. Thank You for giving Necessary details like, Accommodation, Route and places to visit..God Bless You Brother..
Jai gurudatta. Peddavallu swayamga velli chudaleni kshetralu chakkaga chupistunnaru. Thank you
చాల చాల బాగా ఉన్నది వాతావరణము చూడ డానికి ఇంకా బలే ఉన్నది వివరము ఇంకా ఇంకా బాగా ఉన్నది మీకు థ్యాంక్స్ నంద గారు
శ్రీ గురుదత్త జై గురుదత్త🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
thanks andi..memu vella leka poyina..adbhutham ga chupincharu.jai shri GuruDeva Datta..
చాలా బాగా వివరించారు మేము వెళ్లి చూడలేము మీకు శతకోటి నమస్కారములు
Thank you very much brother, you are so lucky to visit this temple.we feel happy to sharing the hotel details of the new area..it is very help full.
Gurugaru.. Mee info chala help avvutundi. With your videos I traveled Pandarpur, Gujarat and Ujjain 🙏🙏 meeku mari mee kutumbaniki Shri Hari ashishulu ivvalani 🙏🙏🙏
You r just awesome anna , maaku detailed route map, process and meeku Darshan punyam kuuda vasthundhi
Chala santhosham babu. Memu nijamga anthadooram velli aa templesni sandarsinchalemu. Meeru kannulaku kattinatluga chupincharu. Bahu dhanyawadamulu
Thank you very much for explaining girinar dattareya temple darshan in a most admirable manner.
Great efforts you are putting up for all the tours
your videos are great with clear cut explanation
Hi Anna... very difficult video... but super ga cyesaru Anna..👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thank s a lot నందా garu for ur divine trip.
Chala anandam kaligindi. Thanks for this video.
థాంక్ బ్రదర్ మంచి వీడియో చేసారు..జై శ్రీరామ్
Thanks for the valuable information brother
చాలా బాగా వివరించారు ధన్యవాదములు
Anna 🙏 you are great bro God bless you.Guru Deva Dattatreya Swami Samarth Maharaj ki Jai ho Hari 🕉️.
Nanda garu appatinumcho naa kala girnar dattatreya temple kani temple venuka sthala puranam teliyadu teliyachesinamduku meeku chala thanks
Seriously sir...u r an inspiration
Jai guru dutta...🙏🏻
మంచి ఇన్ఫర్మేషన్ అందిచినారు. 🙏🙏🙏🙏
జై గురుదత్త 🙏🙏🙏🙏
నందా గారికి నమస్కారం. మీ వీడియోస్ మాకు tours plan చేసుకునేటప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయి. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు💐🙏 మీరు ఈ Girnar exact గా వెళ్ళిన నెల, తేదీ చెప్తారా? రోప్ వే స్టేషన్ కి దగ్గర దాకా ఆటో వెళుతుందా? ఏ రోజులు బాగా రద్దీగా ఉండొచ్చు. Avoid చేస్తే మంచిది? తెలిస్తే చెప్పగలరు
You are dare enough Mr nanda. Lord dattatreya bless you. Thanks
Jai guru dhatta thanq dude tirumala kondalu,arunachalam kondalaaga dhatatreya konda kuda undhani e video dwara telisindi sairaam.jai bhavani
గుడ్ టో సీ యువర్ వీడియోస్ బ్రో ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ 😊🫂
Thank you so much for sharing this video sir!! 🙏
I was waiting for this video, thanks for sharing. May I know the approximate doli charges. Planning for a trip sooner. Thanks 🙏
Chalaaaa bagundhi annaya chala baga vivarincharu memu kuuda chusinatlu anipinchindhi
How are you? I wish God may give you good health and wealth. I like your channel. 🎉
Chaalaa Bagundi saar thank you very much
Chala bagachupicharu nandu🙏🇮🇳🌺
Good information sir 👍 God bless you
Good to see u Nanda garu
Good video
Adbhutam 🙏🙏🙏
Thanks nanda garu you are dare enough to highlight the importance
Thanks a lot . Pl ingorm the Dress required on top of the hill to save from climate ? We have to reach ambaji in return journey to catch ropeway before it is closed . I am afraid whether old people can reach on time ?
Meeku satha koti vandanalu .. I am a big fan of you
Brother you explained so well it really helpful, Jai Guru Datta.
అన్నయ chala chala థాంక్స్ jai గురుదేవ దత్తా
Super background music, pls continue for all the devotional videos
Thank u for info my blessings with u sir
Thanks for sharing this video, jai guru datta🙏
Your great sir.. Jai guru datta.
.
Nenu by walk vist chisa wonderful experience junagadh forest chal baguntadhi
One of the best video..Thanks brother🙏
Jai gurudatta, very nice video brother
Thank you sooooo much brother for sharing girinar details
Wonder full video Anna. Fantastic annyya. Sun temple video, Rani ka wow videos raa ledu
Soon
Ok Annyya
Chala adrustavanthudivi brother.
Wow brother! Thanks a lot very useful ..
Anna tq so mach 🙏🙏🙏🙏 life lo chudaleni tempule ni miru chupincharu anna
Nandagru yatra superandi, memu jeevitam lo chudani places miru chupedutinnara Nanda garu , tnq us. Ur noumber pls❤
Excellent vedio &good information
Thank God to create you as a Telugu people bro.
Neeku dhanyavaadamulu.intati goppa darsana bhagyam kalpimchina neeku marodaari dhanyosmi.
జై గురు దేవ దత్త 🙏🏻🙏🏻🙏🏻జై గిరినార్ 🙏🏻🙏🏻🙏🏻
Thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏
Jai gurudev datta🙏 sripadarajam saranam prapadye Namaste🙏. Subham.
Good information jai guru datta
మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో బిడ్డ.... ఇంత అదృష్టం దొరికింది నీకు ...అన్ని places చూడగలుగుతున్నావు..... ఎంత లోకకళ్యాణం పనులు చేస్తున్నావు ..ఇంకేం కావాలయ్యా.....నీకు మోక్షం ఈ జన్మలోనే confirm అయ్య నందా
ఛార్దమ్ యాత్ర chesi video pettandi sir please ❤❤
Wow😊 jai guru datta 🙏
Very much thanks brother
Anna nenu Guru Datta dhaya valana Girinar Two times Dharshanam chesukunnanu.(Steps dwara). Jai Guru Dev Datta..
Jai guru datta thanks nanda garu
VERY GOOD INFORMATION TKU
Nice video sir
Sooper nanda garu
Thank you so much for sharing this video.
మేము ఈ వీడియో సహాయంతో గిరినార్‌ని చూడగలిగాము.
Can i know which monthyou visited ?? Was it evening time ? I see foggy on sky
Excellent sir
Anna super video ( thank you for video sharing,)
Anna Ganagapur (Karnataka)Temple Gurunchi Vivarinchandi.
Hi bro mem somnath vist chesala girnar vellali buses or cabs vuntaya akkada
❤ brother mana channel no1 avutumdi
జై గురుదత్త శ్రీ గురు దత్త 🙏🙏🙏🙏
Thanks brother. Very good video
very nice video thank you
Hi sir....ganugapuram ,kuruvapuram dattha temple kuda video cheyandi sir...jai guru dattha🙏🙏🙏
okay
👍 thanks nandu garu
🙏🥀ஐயாறா ஆரூரா🌹சிவாய நம🥀🌻🙏🙏🌹❤
Sir do you use gimbal for videography
Very great job Bro TQ 🙏💐
Super thanq sir.
Thank you, very nice vedio,🙏