నమస్కారము, మీరు మాబోటి స్వయంగా వెళ్లి చూడలేని వారికి ప్రతక్షంగా చూచి ఆనందించే విధంగా మీరు అనేక క్షేత్రములను వివరంగా చెప్పి అట్టి అనుభూతిని పొందుతున్నాము, కృతజ్ఞతాస్తుతులు
హాయ్ బ్రదర్! మీరు టూర్ కు వెళ్ళినప్పుడు అక్కడి ప్రదేశాలను చక్కగా వీడియో చేయడమే కాకుండా, ఆ ప్రదేశానికి సంబంధించిన పూర్తి సమాచారం, బడ్జెట్ అన్నీ సేకరించి మాకు అందిస్తున్నారు, చాలా సంతోషం. చిన్న రిక్వెస్ట్, బ్రదర్, కెమెరా అనుమతి లేకుంటే ఒక ఇమేజ్ ఫోటో దయచేసి ఉంచగలరు, ఎందుకంటే మనం వీడియో చూసేది గర్భగుడి లోని మూలమూర్తి దర్శన భాగ్యం కోసమే కదా! ధన్యవాదములు.
में राजस्थान से हूं राजस्थान सबसे अलग एक पहचान रखता है राजस्थान का इतिहास पराक्रमी वाला रहा है एक से बढ़कर एक शूरवीर योद्धा हुए राजस्थान मतलब - भक्ति,शक्ति, संस्कृति
Nandaji, There is a temple for Lord Brahma at Brhmapureeswara about 30 KM from Tiruchurapally with daily rituals including Abhishekams. Very old temple where Lord Brahma did penance for Lord Eswara. It also stated that it has Patanjali of Yoga samadhi
మేం కూడా పుష్కర్ కి వెళ్దాం అనుకుంటున్నాము దయచేసి మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ పంపగలరు మేము కూడా వెళ్తున్నాము ఎలా వెళ్లాలి ఎప్పుడు వెళ్లాలి పుష్కర గురించి మీతో మాట్లాడాలి దయచేసి ఒకసారి మీ నెంబర్ పంపియ్యండి
Nice video andi Nanda Garu. You gave detailed good explanation and visuals abt Pushkar. One request is if camera not allowed inside temples, please try to show an image of God or Goddess statue in the video. It will be more useful for people who want to plan and visit these places. Thanks.
Nanda garu We have one more Brahma temple at Chebrolu Mandal Chebrolu 10 km far away from Guntur. This is for information for the sake of devotees. Please don't mistake me.
One week mundu Pushkar ghat ki travel guide tesuluvelli coconut ki Twenty20 rs ani medalupetti pitrupuja ani pittru danam ani pujarulaku dham ani 10,000 nudi 50,000 chepparu babu memu simplega chudanki vachammana vinaledu lastki konta dhanamichi vachesamu
పుణ్య క్షేత్రం చూపించారు చాలా బాగుంది,మీ వివరణ,ఓర్పు, నేర్పు,బాగుంది,మీ వీడియో లు అన్నీ చాలా బాగుంటాయి సార్, దైవాశ్శీస్సులుండాలని కోరుతూ👌
thank you brother
A good information. Thank you
నమస్కారము, మీరు మాబోటి స్వయంగా వెళ్లి చూడలేని వారికి ప్రతక్షంగా చూచి ఆనందించే విధంగా మీరు అనేక క్షేత్రములను వివరంగా చెప్పి అట్టి అనుభూతిని పొందుతున్నాము, కృతజ్ఞతాస్తుతులు
After seeing your srisilam video... I successfully completed srisilam tour with my family.....
Thank you very much
శుభోదయం పుష్కర్ బాగా చూపించారు. చాలా బాగుంది. sunset చూపించారు.బాగుంది. sunrise అక్కడ కనపడుతుందా. ధన్యవాదాలు
హాయ్ బ్రదర్! మీరు టూర్ కు వెళ్ళినప్పుడు అక్కడి ప్రదేశాలను చక్కగా వీడియో చేయడమే కాకుండా, ఆ ప్రదేశానికి సంబంధించిన పూర్తి సమాచారం, బడ్జెట్ అన్నీ సేకరించి మాకు అందిస్తున్నారు, చాలా సంతోషం. చిన్న రిక్వెస్ట్, బ్రదర్, కెమెరా అనుమతి లేకుంటే ఒక ఇమేజ్ ఫోటో దయచేసి ఉంచగలరు, ఎందుకంటే మనం వీడియో చూసేది గర్భగుడి లోని మూలమూర్తి దర్శన భాగ్యం కోసమే కదా! ధన్యవాదములు.
okay sure
మీరు ఎన్నో పుణ్యక్షేత్రంల విశేషాలను మంచిగా వివరాలు చాలా మందికి తెలియనవి పూర్తిగా తెలియపరుస్తున్నరు 🙏🙏🙏
Mi videos chusi nennu chala nerchukuna and Temples ki chala velina Miru chepina plannings Super 👍 and Thank you
में राजस्थान से हूं राजस्थान सबसे अलग एक पहचान रखता है राजस्थान का इतिहास पराक्रमी वाला रहा है एक से बढ़कर एक शूरवीर योद्धा हुए राजस्थान मतलब - भक्ति,शक्ति, संस्कृति
చాలా చక్కగా వివరించారు సర్ ధన్యవాదాలు మేము గ్రూప్ 25 members 26.09.24 going this temple Sir,
Super brother... Happy to see you back
అన్నా స్థలంపురాణం మీరు చెప్పినట్టు మరెవరికి సాధ్యంకాదు, మీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము
Really we felt very happy by watching Jaipur palaces and surrounding places and thank you very much.
Tq nanda garu. Pushkar temple showed well. 🙌
Good morning Bro's mee videos chala help avuthunai recent ga Rameswaram velamu..miru cheppinattugane same ani alane cover chesamu...thank u bro
so nice of you brother
Super annyya positive vibes . Fantastic Annyya
మేము చూసిన తలారి గాలి మీరు చెప్తుంటే ఇంకా క్లియర్ గా ఉంది చాలా చాలా సంతోషం
చాలా బాగా చూపించారు
Super Brother & Great Job Keep Going 🥳💐🥰😘👍
Very well explained about pushkar temple and stalapuranam I felt that I am also travelling with you
Good come back anna...Good job anna ....tamilnadu lo unna vela kani temple vedio cheyandi anna
sure next tamilnadu trip
చాలా బాగా చెప్పారు చూపించారు ధన్యవాదాలు
Hi sir mee videos nenu chala chusthanu andariki chala help avuthayi
Nandaji,
There is a temple for Lord Brahma at Brhmapureeswara about 30 KM from Tiruchurapally with daily rituals including Abhishekams. Very old temple where Lord Brahma did penance for Lord Eswara. It also stated that it has Patanjali of Yoga samadhi
some other brahma temples also there, but this is the only temple for brahma as per sastras.
ధన్యవాదములు సోదరా 🙏🙏
Love from Tandur vikarabad district bro 👍
Namaste Bhai 🙏 Jai Hind,, Bharat mata ki jai 🙏
మీ వీడియోస్ సూపర్ గురు
Super explanation sir
Thankyou so much for detailing explanation 😊
హలో నందా గారు బాగుంది.పుష్కర్ యాత్ర.
Om Bramma Devaya namaha...🙏🙏🙏🙏🙏💐💐💐🌸🌸🌸🌿🌿🌿🙏🙏🙏
Hi Sir
Ujjaini and Omkareshwar Temple video cheyandi Sir
Nice Annayya
Super bro
Very nicely explained Thank you🕉️👌
ఈరోజు మేము ఈ ప్లేస్ కి వెళ్తున్నం సార్ మీ వీడియోస్ చూసి రాజస్థాన్ లో అన్ని చూస్తున్నం ఉదయపూర్ ఒకటి మిస్ అయ్యం
మేం కూడా పుష్కర్ కి వెళ్దాం అనుకుంటున్నాము దయచేసి మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ పంపగలరు మేము కూడా వెళ్తున్నాము ఎలా వెళ్లాలి ఎప్పుడు వెళ్లాలి పుష్కర గురించి మీతో మాట్లాడాలి దయచేసి ఒకసారి మీ నెంబర్ పంపియ్యండి
సూపర్ అండీ 🙏
Chala thanks anna
nice video brother 👌👌👌
Hi Anna. video is excellent Anna 👌👌👌👌
full Rajasthan tour video pettu anna.. daily check chestunna
soon
Good explain nice capture
Miru anni chesaru kani , inka chala vunnayiandi, kirushetram tour gurinchi vedio cheyyandi please , endukante grahanala ki akkada snanam cheste chala manchidani puranala lo chepparu andukani, ekkada stay cheyyali, rooms availability vuntunda , food ela vuntundi lanti details explain cheyyandi . Entha budjet avutundi anedi kuda please
Super super brother 🙏🙏💖💖👍
Om pushkaraya namaha om pushkaraya namaha
Super anna
Nice nandangaaru
Super
Nice Video 👍👍
Fantastic explaination
Nice video andi Nanda Garu. You gave detailed good explanation and visuals abt Pushkar. One request is if camera not allowed inside temples, please try to show an image of God or Goddess statue in the video. It will be more useful for people who want to plan and visit these places. Thanks.
Ok next time
Thank you.
@@NandasJourney give me phone number I will call you
Thanks you 🙏
Nice video 🙏🙏🙏🙏🙏
Nice video
Indian best green mountains white colour meghalu place ? Anna
పుణ్యక్షేత్రమైన పుష్కర్ చూపించినందుకు మీకు ధన్యవాదాలు.
Thank u
Thank you Anna ❤❤❤
Suppar 👌👌👌👌🙏🙏🥥🥥🥥🙏🙏
Tamilnadu lo kuda near by srirangam brahma temple vundi sir
Guntur to PONNUR via chebrolu in Brahma lingeswara temple vunnadi (Brahma temple)
Nanda garu back ground music super
Hiiii Bro Love From Nellore
Bro thanks for your information u please try to cover 108 Vishnu temples
anna... I am staying in jodhpur... waiting for jaipur video
in a 2 days
@@NandasJourney give me phone number I will call you later
Is October and November better to visit pushkar
Sabari Mala videos chai anna
Helo aandi , pinda pradanam kosam yevarini contact abvalo cheppa ledu andi??
Tq ..sar
శబరిమల టూరు చేయండి Anna
Temple lo nidra cheste manchidi antaru Akada night nidra cheyacha Anna Allow chestara ?
Good morning bro 😊
Good morning
Nanda garu
We have one more Brahma temple at Chebrolu Mandal Chebrolu 10 km far away from Guntur. This is for information for the sake of devotees. Please don't mistake me.
Only official Brahma temple as per sastras, check chebrole temple astadigbandanam.
నాసిక్,త్రయంబకేశ్వర్ ఆలయం వీడియో చేయండి...
soon
Naimisharanyam tour cheyandi nanda ji please
sure
Sir we want Telugu Ayyagaru for poja please reply to us ...
Guntur dist chebrolu lo kuda Brahma temple undi bro
as per sastras, this is the only brahma temple.
🙏🙏🙏🙏
Hi👌👌
Good morning sir
Good morning
👌👌🙏🙏
Gaav aa ? gaay aa?? Aanna
మీకు వీలుంటే ఎప్పుడైనా..బీహార్ లోని శక్తి పీఠం,అస్సాం కోని శక్తి పీఠం,జమ్ము కాశ్మీర్ లోని సరస్వతి దేవి శక్తి పీఠం గురించి కూడా చెప్పండి
Hi sir good morning
🙏
Nenu vella
Sir mi videos yentho mandhiki medicine miku hatsaf
🙏🏿💐💐🙏🏿💐🌸🌹🌹🌸💐💐🙏🏿💐🌸💐🌸🌸🙏🏿🌸🌸🙏🏿🙏🏿
Brahmma dheva nayokka jathakamuloni dhoshalanu tholaginchi kapadu.
గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో కూడా బ్రహ్మ దేవాలయం ఉందండి.
As per hindu scripts, this is the only brahma temple.
అన్నా పెళ్లయిన మగవాళ్లు గర్భగుడిలోకి వెళ్ళద్దు అని అంటున్నారు అది ఎంతవరకు నిజం..
Himachal pradesh leoni jartoli shivalayam ki yela vellali telapgalara
aha sadiest urangajebu valla mana devalayalu chala nasanam ayyayi
400 ki room neat ga vundi
One week mundu Pushkar ghat ki travel guide tesuluvelli coconut ki Twenty20 rs ani medalupetti pitrupuja ani pittru danam ani pujarulaku dham ani 10,000 nudi 50,000 chepparu babu memu simplega chudanki vachammana vinaledu lastki konta dhanamichi vachesamu
Telugu varu ninnu yeppudu gurtu pettukuntaru nanda ni tirtha yatra sandarsana ni opika chala mecchukovali
Did u visit Ajmer ?
No, situation not good at that time.
@@NandasJourney we are planning to visit Ajmer.... what situation ?
Brahma ku Guntur district chebrolu lo gudi unnadhani vinnaanu
they construct against dharma, this is the only official brahma temple as per hindu scripts
Ajmeer.darga.gurinchi.chepandi
Sure
భయ్యా అజ్మీర్ స్టేషన్ దగ్గరలో మంచి హోటల్స్ మరియు బైక్ లు ఏమైనా దొరుకుతాయా ఒక్కరోజు పర్పస్?
yes available
Thank you
తమిళ నాడులో పాప నాశనం కుంభకోణం దగ్గర వీడియో పెట్టగలరు