మీకు శతకోటి ప్రణామాలు, dhurbhedyamaina గిరినార్ పర్వతారోహన చేసి, మా అంబా, శ్రీ గోరకనాథ్, గురు దత్తాత్రేయుల వారి దర్శనం చేసుకొని, ఆ దర్శన భాగ్యాన్ని మాకు కలిగించారు, చాలా కృతజ్ఞతలు 👏🙏🙏🙏🙏🙏 జై గిరినార్, జై మా అంబా,జై గురుదత్త 🙏🙏🙏🙏🙏🙏🙏
ఇటువంటి యాత్రలు చేయాలంటే స్వామి అనుగ్రహం ఉండాలి.కానీ ఆ తర్వాత ఎంత ఆనందంతో మనస్సు పొంగిపోతుంది.ఒక రకమైన ఎనర్జీ వస్తుంది.ఆ అనుభవం చేసిన వారికి మాత్రమే తెలుసు. జై గురు దత్త..శ్రీ గురు దత్త.
జయ గురు దత్త🙏🙏 మీరు దత్త భక్తులందరికి దర్శన భాగ్యాన్ని కలుగచేసినందులకు మీకు ధన్యవాదములు🙏🙏 మీతో పాటు మేము కుాడ దర్శనము చేసికొనిన అనుభూతి ని పొందాము.జై గిరినార్ 🙏🙏
స్వామి నేను కూడా వెళ్ళాను నాకు కూడా చాలా మంచి అనుభవం కలిగింది నేను చాలా లావు ఉంటాను గిరినార్ 2 days లో వెళ్తాను అనంగా నేను కింద పడిపోయాను నా కాలు నడవ రాకుండా నొప్పిగా ఉండే కానీ నేను ఎలాగైనా వెళ్లాలి స్వామి దర్శనం చేసుకోవాలని దుడ సంకల్పంతో వెళ్లానండి అంబాజీ మాత దగ్గర్నుండి నడిచాను ఒకటే కాలు మీద బ్యాలెన్స్ వేస్తూ ఎక్కాను చెప్తే నమ్మరు ఎంత బాగా ఎక్కానో నాకే తెలియదు స్వామి దర్శనం చేసుకున్నాక డబల్ ఎనర్జీ ఉత్సాహంతోదిగాను మీరు అన్నది గుర్తు కు వచ్చింది దగ్గర కి రాగానే ఎదో పవర్ వచ్చింది అన్నారు కదా నాకు కూడా సేమ్ అదే అనుభవం జరిగింది మీకు చెప్పాలని అనిపించింది మీలాంటి వారు మాకోసం ఇంకా ఎన్నో దత్త క్షేత్రాలని చూపిస్తారని భావిస్తున్నాము జై గురుదేవ దత్త🙏🏽🙏🏽
జై గురుదత్త శ్రీ గురుదత్త నమస్తే శ్రీ పాదా గారు చాలా కష్టపడి గిర్నార్ గురు దత్తాత్రేయ దర్శనము కలిగించారు మీకు దత్తా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కృతజ్ఞతలు
Shri Sainathaya Namah/Shri Guru Dattaya Namah. Shri Shripad gariki Namasumanjali. Me daya valla Shri Datta darshnamu,kaladungar Datta darshnamu naku cheincharu. Idanta Datta Krupa anth e me kutumba jeevitalu attyanta anusaraneeymu, mee jeevitalu charitarthmu meeto patu nenukuda bhgyavantunni ayyanu. Shri Sainathaya Namah/Shri Guru Datta/Jai Guru Datta.
good sir miru ma god gift friend small request andi achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu shripad with travel
గురువుగారు నాకు కొన్ని ఆశయాలు సాధించాలని మనసులో బలంగా ఉంది నిన్ను ఏం తలుచుకున్న అది పని జరగట్లేదు దత్తుడు లౌకికమైన కోరికల నెరవేర్చాడు అంటారు ఇది ఎంతవరకు నిజం చెప్పాలి గురువుగారు
Thanks for sharing this video we all are blessed 🙏 Lord Gurudev Datta bless all of us 🙏 Digambar Digambar sri pada Vallabh Digambar Digambar sri pada Vallabh Digambar Avoodotha chithan sri Guru Dev Datta
15:54.. sir same ganagapur lo sangama daggara.. just plain rice tinna.. entha bavundho na life alanti food thinaledhu ippati varaku.. adhi just white rice anthe.... Jai guru datta ❤
Anni chaala baagaa cheppi chupisthunnaaru Amba darasanam memu kudaa chesaamu
🌹🕉️🌹జై గురు దత్త 🌹శ్రీ గురు దత్త 🌹జై జై దత్త 🌹🌹🌹🌹🌹🙏🙏🙏
Jai Gurudatt Om Dam Dattayanamaha🎉🎉🎉🎉🎉🎉
Great Sir 🎉🎉🎉. Margadarshi meru DattavAnugraham Andariki undali Jai Gurudatta 🎉
శ్రీ దత్త శరణం మమ శ్రీ దత్త శరణం మమ శ్రీ దత్త శరణం మమ శ్రీ దత్త శరణం మమ శ్రీ దత్త శరణం మమ శ్రీ దత్త శరణం మమ శ్రీ దత్త శరణం మమ శ్రీ దత్త శరణం మమ
Jajaijai sri gurudevadattha danyavadalu sripadavaru datta darshanam ceinchinanduku
Meeru chala lucky. Swami darshanam chesukunnaru.🙏🙏🙏
🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏
Jai Guru datta
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Shubham. Jai gurudev datta sripadarajam saranam prapadye🙏 Namaste.
Mee janma dhanyam Swami. Jai Guru Datta.
మీకు శతకోటి ప్రణామాలు, dhurbhedyamaina గిరినార్ పర్వతారోహన చేసి, మా అంబా, శ్రీ గోరకనాథ్, గురు దత్తాత్రేయుల వారి దర్శనం చేసుకొని, ఆ దర్శన భాగ్యాన్ని మాకు కలిగించారు, చాలా కృతజ్ఞతలు 👏🙏🙏🙏🙏🙏
జై గిరినార్, జై మా అంబా,జై గురుదత్త 🙏🙏🙏🙏🙏🙏🙏
ఇటువంటి యాత్రలు చేయాలంటే స్వామి అనుగ్రహం ఉండాలి.కానీ ఆ తర్వాత ఎంత ఆనందంతో మనస్సు పొంగిపోతుంది.ఒక రకమైన ఎనర్జీ వస్తుంది.ఆ అనుభవం చేసిన వారికి మాత్రమే తెలుసు.
జై గురు దత్త..శ్రీ గురు దత్త.
🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏
Jai guru dhatha sri guru dhatha
Great day
Jai Guru dev Datta ji Pranamalu
JAI GURUDATTATREYA NAMAHA 🌸🏵️🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు చాలా అదృష్టవంతులు సార్ ఏదో రూపకంగా దత్తాత్రేయ కనిపిస్తున్నాడు సార్ మీ మీరు చూపిస్తున్నారు మేము చూస్తున్నాం సార్ మా అదృష్టం
Shri Gurudev Datta 🙏
Jai Guru Datta 🙏🙏🙏🙏🙏🙏
OM Dattatreya NaMaha 🙏❤❤❤❤❤❤❤❤❤
Jay guru datta🎉🎉🎉
జయ గురు దత్త🙏🙏 మీరు దత్త భక్తులందరికి దర్శన భాగ్యాన్ని కలుగచేసినందులకు మీకు ధన్యవాదములు🙏🙏 మీతో పాటు మేము కుాడ దర్శనము చేసికొనిన అనుభూతి ని పొందాము.జై గిరినార్ 🙏🙏
Jay guru datta 🙏🙏
జయగురుదత్తా
jaigurudatta.
jai gurudatta
Datta guraway namaha🙏🏻🙏🏻
Jai guru datta
Jaigurudevadtta
జయ గురు దత్త శ్రీ గురు దత్త
Please arrange buses from hyd
Sri Guru Dhatta Jai Guru Dhatta
🙏🙏🙏🙏🙏🌹🌹
Meerentho adrushtvantulu
🙏🙏🌺🌺🌺🙏🙏🙏🙏
JAI DATTA😊
Jai gurudev
Jai guru datta, datta asramam kuda vunnadi annaru
Jai gurudatha. Sri gurudatha🙏🙏🙏
I like dattatreya swamy
JAI GAR NARI😊
Dhanyavaadaalu.. Swamy vari ni choopinchinanduku
🙏🙏🙏🙏🙏
Om Sri Mathre Namaha
🙏🙏🙏🙏🙏🌹🌹
స్వామి నేను కూడా వెళ్ళాను నాకు కూడా చాలా మంచి అనుభవం కలిగింది నేను చాలా లావు ఉంటాను గిరినార్ 2 days లో వెళ్తాను అనంగా నేను కింద పడిపోయాను నా కాలు నడవ రాకుండా నొప్పిగా ఉండే కానీ నేను ఎలాగైనా వెళ్లాలి స్వామి దర్శనం చేసుకోవాలని దుడ సంకల్పంతో వెళ్లానండి అంబాజీ మాత దగ్గర్నుండి నడిచాను ఒకటే కాలు మీద బ్యాలెన్స్ వేస్తూ ఎక్కాను చెప్తే నమ్మరు ఎంత బాగా ఎక్కానో నాకే తెలియదు స్వామి దర్శనం చేసుకున్నాక డబల్ ఎనర్జీ ఉత్సాహంతోదిగాను మీరు అన్నది గుర్తు కు వచ్చింది దగ్గర కి రాగానే ఎదో పవర్ వచ్చింది అన్నారు కదా నాకు కూడా సేమ్ అదే అనుభవం జరిగింది మీకు చెప్పాలని అనిపించింది మీలాంటి వారు మాకోసం ఇంకా ఎన్నో దత్త క్షేత్రాలని చూపిస్తారని భావిస్తున్నాము
జై గురుదేవ దత్త🙏🏽🙏🏽
Me padapadmaluku. Nmaskaramulu Jai datha maha annamdam
🙏 ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏
suepr -🙌
మేము కూడా గిరి నాథ్ దత్తక్షేత్రంవెళ్లి వచ్చాముపదివేల మెట్లుఎక్కి వచ్చామండిలాస్ట్ ఇయర్ స్వామి అనుగ్రహంజై గురుదత్త
అవధూత చింతన శ్రీగురుదేవ దత్త
రూటు ఎలా వెళ్లాలి కొంచెం తెలియచేయండి
దండ కమండల త్రిశూలదర శ్రీపాద వల్లభ దిగంభర జైగురుదత్త🙏🙏🙏
Jai Girnari Jai Guru dutta - Dhanyavadah - for giving us Girnar darshan. Excellent guidance.
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 🙏
Super
Datta blessings u sir
Thanks Sir
Great sir
Jai shree Guru దత్త
Purvajanma sukratam 🙏🙏
Mee padamulaku namassumanjali
🙏అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🙏
Sri pada rajam saranam prapatey 🙏
జై గురుదత్త శ్రీ గురుదత్త నమస్తే శ్రీ పాదా గారు చాలా కష్టపడి గిర్నార్ గురు దత్తాత్రేయ దర్శనము కలిగించారు మీకు దత్తా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కృతజ్ఞతలు
🙏
Sri Gurudeva Datta 🙏
Sri Guru dheva dhaths
Digambara digambara sri pada vallabha digambara
Nenu kuda girinaar ki velli dhatta dharshanam chesukunnanu Meru cheppinattugane dhatta prasadham challa Adhbutham .jai girinari
🙏 శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే 🙏
జై గురుదత్త
మీ వల్ల స్వామి దర్శనం చేయించారు
🙏 శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే 🙏
గిర్నిర్ పార్వతం గోరఖనాత్ పర్వతంపై నుండి దత్తా మందిరం
Tq sir 💐🙏🙏🙏🙏
Shri Sainathaya Namah/Shri Guru Dattaya Namah.
Shri Shripad gariki Namasumanjali.
Me daya valla Shri Datta darshnamu,kaladungar Datta darshnamu naku cheincharu. Idanta Datta Krupa anth
e me kutumba jeevitalu attyanta anusaraneeymu, mee jeevitalu charitarthmu meeto
patu nenukuda bhgyavantunni ayyanu.
Shri Sainathaya Namah/Shri Guru Datta/Jai Guru Datta.
🙏 ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏 శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే 🙏
good sir miru ma god gift friend
small request andi
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu shripad with travel
Datta Sampradayam ante yemito teliyajeyagalaru ani Manavi 🙏🙏
Jai GuruDatta Jai GiriNari 🙏🕉🙏🚩🙏🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai guru datta Swamy thank you Swamy girinar chupinchi nanduku
🙏🙏🙏🌹🌹🌹
జై గిరినార్ అవదూత చింతన శ్రీ గురుదేవ దత్త🙏🙏🙏
గురువుగారు నాకు కొన్ని ఆశయాలు సాధించాలని మనసులో బలంగా ఉంది నిన్ను ఏం తలుచుకున్న అది పని జరగట్లేదు దత్తుడు లౌకికమైన కోరికల నెరవేర్చాడు అంటారు ఇది ఎంతవరకు నిజం చెప్పాలి గురువుగారు
GurudevaDatta 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for sharing this video we all are blessed 🙏 Lord Gurudev Datta bless all of us 🙏 Digambar Digambar sri pada Vallabh Digambar Digambar sri pada Vallabh Digambar Avoodotha chithan sri Guru Dev Datta
Jai gurudatta
జై నవనాద్ 🙏🙏🙏
Jai Guru dutta
Thank you sripad garu
🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏
👍👍👍👍👍👍👍👍
Jai ginari gurudeva datta
Jai gurudatta.jai girinari🙏🏻🙏
Sreedatta Saranam mama
Neeve danyavantaru Shubavagali
ಧನ್ಯವಾದಗಳು 💗
🙏 ಶ್ರೀ ಗುರು ದತ್ತ 🙏
Jai guru dev Datt
మహాత్ములకు శతకోటి ప్రణామములు, అనిర్వచనీయమైన అనుభూతి కలిగించారు దత్తాత్రేయుని దర్శనం కల్గించారు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః
🙏 శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే 🙏
🌼🌹అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 🌹🌼🙏🙏
Thank you sir
15:54.. sir same ganagapur lo sangama daggara.. just plain rice tinna.. entha bavundho na life alanti food thinaledhu ippati varaku.. adhi just white rice anthe....
Jai guru datta ❤
🙏 శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే 🙏
Thank you swami 🙏
Sreepad gariki meelo vunna sreepada swamiji satakoti namskaramulu girinar kondameda vunna dattadevudanu chudalnna korika poortaindi Mee Daya valana thanku sir
🙏 శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే 🙏
🤗👏👏🙏🙏
Medayavalladttakxatralucushammu phonnambar pettandi
Avadhuta chinta na Gurudeva Datta. Rajyalakshmi boddupalli vaari encouragement thoo September lo sunaayaasamgaa Datta Padukaa darsanam chesukunnaamu. Kevalam naamame teesukellimdi
🙏 ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏
Shripad garu namaste andi. Naku dattatreya all temples book kanakachari garidi undi kada adi kavalandi.ayanaki phone cheste prastutam levu 3months poyaka vastayemo annaru .mee daggara emaina extra unte istara. Okavela amt entho chepte nenu afford cheyagaligite teeskuntanu.lekapote ekkada available untado cheppandi please.
Shri Gurudeva Datta 🙏
Naa daggira books levandi... Naaku icchina book kooda oka Datta bhaktudu intiki vacchi adigite kaadanaleka icchaanu... Meeru kanakachary garine adagandi
వినిపించడం లేదు సౌండ్ క్లియర్ గా లేదు వాయిస్ సరిగ్గా ఇవ్వలేదు మీ మాటలే వినిపించడం లేదు
Jaigurudatta🙏🙏
Jai Guru Datta Shri Guru Datta 🙏🙏
🙏🙏🙏
Jai guru deva datta