Це відео не доступне.
Перепрошуємо.

బహుముఖ ప్రజ్ఞాశాలి

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2021

КОМЕНТАРІ • 151

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 2 роки тому +103

    దయచేసి ఎటువంటి నటీమణులతోని భానుమతమ్మ గారిని పోల్చకండీ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఆవిడ గొప్ప వ్యక్తి ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 роки тому +75

    1999 తీసిన ఈ ఇంటర్వ్యూ ఇంత క్లారిటీగా ఇప్పటి దాకా ఉందా...!
    WOW this is great

  • @mallikarjunam3318
    @mallikarjunam3318 2 роки тому +58

    భానుమతి గారు 🙏🏼 నాకు చాలా చాలా ఇష్టమైనది ఆట్యుటూడ్ సొంత మైన ఆలోచనలు, ధైర్యం గా బ్రతికితే స్వభావం

  • @gayatrineti2330
    @gayatrineti2330 2 роки тому +41

    అమ్మా మీరు ఇప్పుడు ఉంటే నేటి సినిమాలు చూడలేకపోయేవారేమో.చాల చక్కగా చెప్పారు👌🙏

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 11 місяців тому +16

    కృష్ణశాస్ట్రీగారి భావవేశమును అద్భుతముగా పలికించారు భానుమతి గారు మనసున మల్లెల..

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 2 роки тому +23

    ఎవ్వరికీ వెరవని తత్వం, నిజాన్ని నిర్భయంగా చెప్పే నైజం, రచయిత్రి, గొప్ప గాయని, సంగీత దర్శకురాలు, నిర్మాత ఒకటేమిటి అన్నిటిలో మేటి పద్మశ్రీ P.భానుమతి గారి తో విజయ దుర్గ తన ప్రతిభతో ఇంటర్వ్యూ చేసే విధానం చాలా బాగుంది. భానుమతి గారు కూడా తన పంథాలో చాలా చక్కగా జవాబులు ఇచ్చేరు. అలాగే ఘంటసాల గారి వీడియోలు ఏమైనా లభ్యమైతే మాకు చూసే అవకాశం కలిగించమని కోరుతున్నాను.

  • @VivekVivek-we5qe
    @VivekVivek-we5qe 4 місяці тому +3

    I love her confidence, and the way she proud of herself... She kept herself in different image, not even willing to accept to compare with others❤❤❤

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 2 роки тому +45

    Bhanumati గారు నిజంగా భారత రత్నము

  • @MayukhMusicals
    @MayukhMusicals 2 роки тому +30

    ANR mentioned in an interview that she made him feel comfortable when he was nervous acting with her… but we still say ANR NTR as two eyes of Telugu film industry but no one mentions she is much more legendary personality for our movie industry

  • @syed_najma
    @syed_najma 2 роки тому +24

    మీ యాంకరింగ్ అద్భుతః విజయక్కా 🥰

  • @vvapparaod5184
    @vvapparaod5184 2 роки тому +31

    నటరత్న యన్ టి ఆర్ గారి గురించి ఏయన్నార్ తో నిర్భయంగా ప్రవర్తించేది భానుమతి. షి ఈస్ గ్రేట్.

    • @komaragirisamrajyam3229
      @komaragirisamrajyam3229 2 роки тому +3

      భానుమతి గారు రామారావు నాగేశ్వరరావు గార్ల కంటే సీనియర్

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 Рік тому +6

      తప్పు తప్పు ఈ నటరత్నలు నటసార్వభౌమాలు రాకముందే మా సినీ సంగీత నటన సామ్రాగ్ని నిర్మాత వీళ్ళు నెల జీతగాళ్లుగా ఉన్నప్పుడు ఆమె జీతాలు ఇచ్చింది సీనియర్ భరణీయ సంస్థను మాతృ సంస్థగా భావిస్తారు అక్కినేని నాగేశ్వరరావు వాళ్లతో నటించడానికి ఆమెకి ఏమిటి భయం

    • @vvapparaod5184
      @vvapparaod5184 Рік тому +2

      It is true . Every one was respecting Bhanu mathi medam.

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 Рік тому +5

      @@vvapparaod5184 భానుమతమ్మ గారు తొలి తరం నాటి నటిమని రామారావు నాగేశ్వరరావు రెండవ తరానికి చెందిన నటులు పైగా ఆవిడ చాలా హుందాగా ఉండేవారు అందుకనే గౌరవం

    • @AnandKumar-by9tq
      @AnandKumar-by9tq Рік тому

      @@komaragirisamrajyam3229 at4wt5wat tut out q5w5w wow wr rqq we qwwwqqqqqwes dq 1Qatar's

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 Рік тому +11

    Madam భానుమతి రామకృష్ణ గారి గొప్పదనం గురించి చెప్పటం చాలా అతిశయోక్తి అనుకుంటారు.కొంత మంది. కానీ చెప్పింది చాలా తక్కువ.ఆవిడ తో మీరు చేసిన ఇంటర్వూ ఆవిడ గొప్పదనాన్ని తెలియచేసింది. అప్లోడ్ చేసి మాకు ఇంత ఆనందాన్ని పంచారు.మీకు హృయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.ఇలాంటి ఇంటర్వ్యూ లు
    మరిన్ని upload cheyyamani mimmalni కోరుకోవడం తప్ప.నమస్సుమాంజలి.

  • @nareshreddy.m9377
    @nareshreddy.m9377 2 роки тому +35

    Old is gold / భానుమతి గారు all రౌండర్
    అప్పటి సినిమాలే వేరే లెవల్
    విజయ దుర్గ గారు మిమల్ని అప్పటిలో చూడలేదు కానీ మీ voice గుర్తుంది

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 2 роки тому +29

    She is not a proud woman but very self respected and out spoken woman🙏🙏🥰

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 2 роки тому +19

    బహు ముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారితో మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది మేడం గారు

  • @sujithkumar2113
    @sujithkumar2113 2 роки тому +23

    Bhanumati garu is a great legendry personality in tollywood.She never be replaced.

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 2 роки тому +18

    భానుమతి గారు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు.

  • @surendra.g9260
    @surendra.g9260 2 роки тому +11

    First lady super star of Tollywood Bhanumathi garu 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 and legendary actress .

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual Рік тому +11

    ఎప్పటికి she is లేడీ సూపర్ స్టార్

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 2 роки тому +23

    భానుమతమ్మగారిని చూస్తే జన్మధన్యం

  • @user-td5ki3lk4q
    @user-td5ki3lk4q 7 місяців тому +2

    Jeevitha Paatam chepparandi Bhanumati gaaru. Aadadhi sabala ga bhrathakali. Salute to you

  • @vamsibhagavatula
    @vamsibhagavatula 2 роки тому +6

    Bhanumathi gari lanti samskaram, saamardhyam, seva ipudu andariki aadavaru mogavariddariki pedda inspiration.

  • @vishnuvenkatalaskhmi3345
    @vishnuvenkatalaskhmi3345 8 місяців тому +13

    భానుమతి గారిని ఎవరు ఎవరితోని పోల్చకండి దయచేసి ఆమె సాటి వేరే ఎవరు లేరు భానుమతి గారు అంటే భానుమతి గారు

  • @vvrajutv
    @vvrajutv Рік тому +7

    ఆమె హీరోయిన్లందరికీ ఆదర్శం

  • @suv1658
    @suv1658 Місяць тому +1

    Wow …what a confidence 😮 we rarely get to see legends like her🎉

  • @bulusuramanayya1639
    @bulusuramanayya1639 Рік тому +6

    Great madam!
    Great artist.
    Out standing madam

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 4 місяці тому +1

    Great, Kaarana Janmuraalu

  • @cooking2503
    @cooking2503 Рік тому +3

    Thanks andi chilldhood memories gruthuchinsinaduku old is gold amma.

  • @varalakshmisunkari9127
    @varalakshmisunkari9127 4 місяці тому +1

    Baanu mathi amma your great 👌👌🙏

  • @KanakaDurga-yv7xv
    @KanakaDurga-yv7xv 2 роки тому +9

    నమస్తే..... విజయ దుర్గ గారు...............
    టీ.విలో.. చూసాను చిన్న నాడు.......
    ఎలా ఉన్నారు ఈనాడు...........
    అలాగే ఉండాలి...........ఏనాడు..............
    ధన్యవాదాలు.........అమ్మా...................
    ""సినిమా "" అంటే ఇంటి వాతావరణం......
    మనం బతుకు సమాజం అనుకున్న..........
    కానీ ఇప్పుడు ( రేట్లు........ కోట్లు) అన్నట్టు.
    సకల కళా """ తరుణి """"
    నాట్య , గాన , సంగీత వాణి................
    ఇన్ని అని చెప్పుటకు వీలుకాని....
    ***** నవరసాల "" అభినయని """
    నల దమయంతి..... """ దేవి.. భానుమతి..""
    అపురూపమైన...... అరుదైన... తెలుగింటి..
    కళామ తల్లులకు.. శిరసా,,, మనసా...
    హృదయ పూర్వక." పాదాభివందనాలు """
    ఈ మాతృ మాతల కర్ణా... నయనారవిందం
    కలిగించినందుకు
    మీకు "" శతకోటి వందనాలు...........

  • @raoai455
    @raoai455 2 роки тому +10

    Thanks a lot for uploading Legend Of all times

  • @chaitu566
    @chaitu566 2 роки тому +6

    aa voice lo grace...old Aina sare thaggaledhu...peddarikam movie lo mangamma gari manavadu lo chudali

  • @prasadalapati6270
    @prasadalapati6270 2 роки тому +10

    Mee songs are gifted to Telugu people.

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 роки тому +3

    Thank you smt.vijaya Durga madam garu.smt. bhanumathi garini manchi questions adigaru varu chakkaga samadanam chepoaru. Bhanumathi gari Peru vinna cinemalo amenu choosina oka rakamayina bhayam madam.vari Mata chala khachitanga vuntundi kabatti. Bhanumathi gari sangeetamni gurinchi kolambiya company vallu ee vidhanga....swaravahini,swara mohini,swararoha swaravarnini,chalana chitra dharaniknelu bharani Rani bhanumathiki,sangeetapu samrajyaki saati leru leru leru.saptaswsra sagarala guptammagu namrutammu chiliki chiliki veliki teesi nilupukonnadi aagalammu.aa mangala galamuna chiru pogaru vagaru rangarinchi sari Gama padanisali aame swara sudhalaku santharinche......14 yearslo cinemalo natincharu.18yearsku prema vivaham chesukunnaru.19 yearsku oka biddaku janma nicharu. Ade samvacharamu oka katha vrasaru.21 yearsku sontha cinema teesaru.25 yearsku own studies nirmincharu.28 yearsku cinema director ayyaru. 29 yearsku music director ayyaru.taruvata jathakalu cheppevaru. Total ga aame astavadani. "Ahankari,garvisti ane vallaku ame cheppe Mata" .naa meeda naakunna nammakanni,gouravaanni ahankaramane variki,mosaginche mohamatam,vikarapu vinayanni abhinayinchstaniki istamu lekanirmohamatanga matladutanu kabatti talapogaru anukone vallaku nenu cheppa galigi di emiledu antaru ame. Venturi sundararammurthy gari matallo ......aame sundara,sukumara,sumadhura,suparna,suparvana sugatri,rachayitri,kalabhinetri,Andhra prajala hrudayanetri,Telugu saraswathi sreemathi bhanumathi.....smt.vijsya Durga garu meeru cinemalo cheraka povatamu chala adrusta vanthulu madam.dooradarsanlo meere mantri,meere Raju,meere raaraaju. Anthakante meekemi kaavali madam.santrupti karamayina jeevitham madam meedi. Nene mimmalanu gurinchi chala santhosapadatanu madam. Evanni kiran prabha talk show lo vinnavi madam .good evening madam. Guntur,Andhra Pradesh.

  • @kameswararao8977
    @kameswararao8977 Рік тому +5

    A great multi faceted personality of South India cinema

  • @ssn7870
    @ssn7870 2 роки тому +7

    Well organized actresses .she is a legendary..till today..💐🙏

  • @indiawinsfreedom1920
    @indiawinsfreedom1920 Рік тому +4

    అబ్బని తియ్యని దెబ్బ ఎంత సమ్మగా ఉందిరో అబ్బా లైన్ బాగా చెప్పారు

  • @skbash6480
    @skbash6480 2 роки тому +3

    Ee madam ni chusthe mana Amma ni chusthunna feeling...amma garu me athma santhinchu gaka

  • @ramanapsy
    @ramanapsy 2 роки тому +10

    Decent interview, good questions with straight forward answers.

  • @prasadduggina7688
    @prasadduggina7688 2 роки тому +6

    Multiple talented actress Bhanumathi garu

  • @Hybbuby
    @Hybbuby 4 місяці тому +1

    Super bhanumathi garu

  • @hemanthyadav3417
    @hemanthyadav3417 2 роки тому +5

    legendry actress bhanumati gaaru
    appati vallaki alanti awards levv..gurtimpu ledu...inaa vallu matilo manikyale...chivaridakaa kalama tallini koluchukuntune kanumarugipoyaru...😥😥🙏🙏

  • @maruthicma
    @maruthicma 2 роки тому +3

    చాలా బాగుంది madam. Maku peddavalla anubhavamina మాటలు vine avakasam kalipincharu

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 2 роки тому +5

    A very multi-talented peromalitu

  • @rajeevkrishna9647
    @rajeevkrishna9647 Рік тому +5

    Legendary personality 🙏🙏

  • @Shyamkumar-ir5vw
    @Shyamkumar-ir5vw Рік тому +1

    Vijaya Durga garu meetho patu mammalni kuda dhanyulanu chesaru. Bhanumathi gari lanti varantha saraswati murthulu. Andariki padabhivandanalu

  • @sreedevikishore
    @sreedevikishore Рік тому +2

    Evèr green and legendary Bhanumati gaaru🌹🌹

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 2 роки тому +2

    Baammagaru meeku na Padaabhivandanamulu Amma, Mangammagaari manavadulo mimmalni choosi mee favorite aipoyanu, meerante naaku mahaaaaaa istam.

  • @tadepallymanasvi2464
    @tadepallymanasvi2464 2 роки тому +5

    Great actress Bhanumathi

  • @ramanaprasad9052
    @ramanaprasad9052 Рік тому +8

    భానుమతి గారు తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని రకాల (అన్ని రంగాల్లో) అనుభవం గల ఏకైక మాణిక్యం. మగవారిలో ఆవిడ లాగా అన్ని రంగాలలో అనుభవం ఉన్న వారు లేరు. ఆడవారిలో భానుమతి గారు ఒక్కరే మరి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ తప్ప వేరే ఎవరూ లేరు

  • @Virupa237
    @Virupa237 Рік тому +3

    Spontaneous answrs such a legend

  • @muralimohan9074
    @muralimohan9074 2 роки тому +5

    Thank you so much for uploading this

  • @nelliprasadrao5725
    @nelliprasadrao5725 2 роки тому +2

    Amma merru elanti manchi video lu sekarinshi nanduku meeku koti Vandanalu talli

  • @chandu.n4934
    @chandu.n4934 6 місяців тому +1

    First lady directorate Bhanumathi Garu

  • @shanmukharasineni8867
    @shanmukharasineni8867 2 роки тому +13

    మెడం గారు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఒక్క వీడియో లో చూపించండి
    This is my humble request

  • @arunkumarmsr7627
    @arunkumarmsr7627 2 роки тому +5

    NICE PROGRAMME 👌

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 2 роки тому +1

    Vijaya durga gaaru maa chinnapudu doordarshan lo news antey meeru santhi swaroop gaaru naaku chaala santhisham ga vundi mimmalni choosinaduku and bhanumathi gaari legendary

  • @satyabhaskaruni5991
    @satyabhaskaruni5991 2 роки тому +5

    Thanks for the interview

  • @sooribabukklr
    @sooribabukklr 2 роки тому +5

    Thank u madam for uploading this 🙂🙏🙏🙏

  • @santoshmanthaslokaschannel6289
    @santoshmanthaslokaschannel6289 2 роки тому +3

    Great legendary

  • @satyaservices3438
    @satyaservices3438 Рік тому

    very fantabulous interview on bhanumathi garu

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 2 роки тому +3

    Legendary woman 👏👏

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 2 роки тому +3

    Bhanumathi garu great

  • @tetallisuvarnajyothi4403
    @tetallisuvarnajyothi4403 2 дні тому

    Great legendary person

  • @sandeepb6767
    @sandeepb6767 2 роки тому +2

    Mam @vijayadurgaa garu, you look so beautiful 👌

  • @nagmanitoleti1402
    @nagmanitoleti1402 5 місяців тому

    Great Legendry personality 🙏🙏

  • @ramputluri
    @ramputluri 2 роки тому +2

    Great actress

  • @successsecret5099
    @successsecret5099 2 роки тому +3

    Sorry vijayagaaru thousand likes please ivvalemu 1 crore likes

  • @hemalathal6054
    @hemalathal6054 Рік тому +1

    Vijaya durga garu meku padabhivandanamulu. Meri just viluvalu kaligina vyakthi matrame. Appatlo ilaga internet, google, you tube yemee levu. Vundabothayi ani kuda theliyakapoyina meri interviews annintini bhadraparachina desabhakthuralu Meru.

    • @hemalathal6054
      @hemalathal6054 Рік тому +1

      Meri commercialga, money earning kosamu Or peru prakhyuthula kosamu interviews ni bhadraparachaledu. I know , meri viluvalaku viluvanichi interviews ni bhadraparicharu.

  • @sujathas2179
    @sujathas2179 11 місяців тому +1

    Your interviews of great artists remain memorable for ever Smt vijayadurga madam. Stay safe.

  • @nagavamshiiyengar7375
    @nagavamshiiyengar7375 4 місяці тому

    Super

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 5 місяців тому

    She is ultimate ❤

  • @Lavanyanagabhatla
    @Lavanyanagabhatla 3 місяці тому

    Atta gari kadhalu anty naku chala estam

  • @shivasankar7545
    @shivasankar7545 2 роки тому +3

    LEGEND

  • @balashankarnuthimadugu3963
    @balashankarnuthimadugu3963 2 роки тому +2

    Thanks vijaya durga madam

  • @asitalakshmi5779
    @asitalakshmi5779 2 роки тому +2

    I'm a big big fan.

  • @lakshmipathiraju1972
    @lakshmipathiraju1972 2 роки тому +1

    My favorite

  • @ammanannaladeevena1690
    @ammanannaladeevena1690 2 роки тому +2

    Chala kruthagnathalamma,ammai values cheppina bhanumathi ammagaru

  • @sanjaneyulu6804
    @sanjaneyulu6804 11 місяців тому

    Super interview

  • @arunavallis8998
    @arunavallis8998 2 роки тому +3

    Appudu eppudu kuda Vijaya Durga garu ela vunnaru ani voka look tq bhanumathi garini chupinchinaduku meeru chala baunnaru

  • @lakshmich5748
    @lakshmich5748 Рік тому +3

    Doddavaram bhanumati visit doddavaram in 1966

  • @josyulaalivelumanga4515
    @josyulaalivelumanga4515 2 роки тому +6

    నా ప్రియమైన స్వర గీయండి భానుమతి కామెంట్లు గానీ మెచ్చుకోలుగా నీ వెలడిచేయడానికి గానీ మీరు Brathiki లేరు కదా!నేను పాటలు పాడే రోజుల్లో భానుమతి లాగా పాడుతుంది అనే పేరు తెచ్చుకొఅందుకు ఇంటి కాస్త గర్వ పడుతుంటాపు. భానుమతి గారూ ఏ లోకాలలో వున్న మరల మరల అష్టావధానిగా పేరుని సార్థకం చేసుకో వాలి.

    • @sreekanth5035
      @sreekanth5035 Рік тому

      మీ పాటను దయవుంచి అప్లోడ్ చేయగలరు

  • @manjunath3d
    @manjunath3d 2 роки тому +3

    👍👍🙂

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Рік тому +1

    A mma anipeleste okanatirathri. Rachaietri film nedeve cinnadina 2chetralalo nannu herochesenadi bharanene nalochusukundi.bhatrathadesamulo goppanatulu 1.bhanumathiramakristna=2.nargis 3.madhubala =mogaliajam.

  • @sanjaneyulu6804
    @sanjaneyulu6804 11 місяців тому

    Great words

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Рік тому

    Ma. .Amma bhanumathi garu.

  • @ramputluri
    @ramputluri 2 роки тому +2

    Vipra Narayana movie super

  • @phanindrayedulapally1522
    @phanindrayedulapally1522 Рік тому +1

    Eppati interview andi..
    Doordarshn childhood memories

  • @sanudesire14
    @sanudesire14 2 роки тому +5

    Please...janaki amma interview unte upload cheyandi

  • @sanjaneyulu6804
    @sanjaneyulu6804 11 місяців тому

    Great women in the world

  • @adityaaditya7390
    @adityaaditya7390 2 роки тому +1

    Real women empowerment

  • @shashishekhar4422
    @shashishekhar4422 4 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naresh6437
    @naresh6437 2 роки тому +1

    Prati Ammai meela unte ivala magadu enthalo undalo anthlo untadu, ammailu ala pettevaru. Pothe abbani teeyani debba gurinchi ippudu meerundi ilanti comment chestunte mega fans and family especially Naga Babu lantollu mee charector ni kinchaparichevalle. Kota gariki recent ga ade jarigindi

  • @madhumandli
    @madhumandli Рік тому +1

    abbani thiyani debba ane song kuda thelusu bhanumathi ammaku at 14:58

  • @creativethoughts4283
    @creativethoughts4283 2 роки тому +2

    🙏

  • @user-jh7qx1rr9u
    @user-jh7qx1rr9u Рік тому +1

    భానుమతిగారి lip movement కి words కి synchronisation లేదు కొంచం బాగాచేయవచ్చుకదా.

  • @madhumandli
    @madhumandli 2 роки тому +3

    Amma namaskaram

  • @grandipadma2208
    @grandipadma2208 2 роки тому +1

    🙏🙏🙏

  • @saipani6296
    @saipani6296 6 місяців тому

    Avunu meere thopu

  • @siyanibillinumberone4054
    @siyanibillinumberone4054 5 місяців тому +1

    Feels like she is very timid lady