#SVR

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024

КОМЕНТАРІ • 351

  • @prabhakartallapragada30
    @prabhakartallapragada30 9 місяців тому +21

    హుందాగా దర్జగా వున్న వ్యక్తిత్వం గుమ్మడి గారిది!ఆయన పంచకట్టులో పక్కా ఆంధ్రుడుగా కనిపిస్తారు!!

  • @katakamrajesh9921
    @katakamrajesh9921 2 роки тому +56

    Svr గారు గొప్ప మనిషి...మాకు మీకు... ఆ రోజుల్లో... ఈ రోజుల్లో...అప్పటికి ఇప్పటికి... ఏప్పటికి...

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 9 місяців тому +29

    గుమ్మడి గారి సినిమాలలో నాకు నచ్చిన సినిమా మహా మంత్రి తిమ్మరుసు

  • @raghavamorusupalli7557
    @raghavamorusupalli7557 2 роки тому +98

    ఆహా! వీనుల విందుగా ఉంది ఈ సంభాషణ. గుమ్మడి గారి గొంతులో గాంభీర్యం, ఆప్యాయత తొణికిసలాడుతోంది. అక్షర శిల్పం, నటనా వైదుష్యం కలబోసిన అచ్చతెలుగు వ్యక్తి. మనిషి. ఈతరం సమాజం ఇలాంటి ఆహార్యం సహజ సిద్ధమైన హోదా ఉన్న వారిని చూసే అవకాశం అదృష్టం, తన పరసంస్కృతి అనుకరణ మరియు వ్యామోహాల వలన, కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 роки тому +112

    మహా నటుడు గుమ్మడి 4 గారు ఏ పాత్ర పోషించిన చాలా న్యాయం చేశాడు గొప్ప నటులు మాకు చాలా ఇష్టం🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 2 роки тому +120

    మహా మహులు సినిమాలో జీవించాడే గాని గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించినట్లు కన్పించరు,కుటుంబంలో ఒక వ్యక్తి ఆత్మీయుడు
    హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🇮🇳🌹

    • @venkatarao2300
      @venkatarao2300 2 роки тому +1

      Lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll llllllllllllll

    • @venkatarao2300
      @venkatarao2300 2 роки тому

      Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

    • @venkatarao2300
      @venkatarao2300 2 роки тому

      Lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

    • @venkatarao2300
      @venkatarao2300 2 роки тому

      Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

    • @venkateswarlum2179
      @venkateswarlum2179 2 роки тому

      @@venkatarao2300 83

  • @UmadeviR-hl8pw
    @UmadeviR-hl8pw 5 місяців тому +3

    Naku cine parisrama lo first gummadi garante chala istam.ye patraloayina chala baga natinchevaru goppa natulu

  • @varanasitv4271
    @varanasitv4271 2 роки тому +47

    మహా నటులు శ్రీ గుమ్మడి గారు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళము. ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మన ఇంటిలో మన తాత గారిని చూస్తూ ఉన్నట్లు ఉండేది. ఇలాంటి మహా నటులు అందరూ కనుమరుగై పొయ్యారు. మీరు ఈ చానల్ లో ఆ మహా పురుషులను రికార్డు చెయ్యడం మన తెలుగు వారి అదృష్టం. అలాగే మీరు చేసిన ఇంటర్వ్యూలు అన్నీ ఈ చానల్ లో పెట్టండి. మన భావి తరాల వారు చూడగలరు.

  • @palaparthibalaji5354
    @palaparthibalaji5354 9 місяців тому +6

    NTR and SVR both are nabutho nabhavishythi

  • @amma-productionsphysiother5684
    @amma-productionsphysiother5684 2 роки тому +84

    తెలుగు సినిమా పరిశ్రమలో నాన్న..గా హృద్యమైన పాత్రలలో నటించి జీవించి...చరిత్రలో నిలిచిపోయిన మహా నటుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు

  • @mohammedkhasim9230
    @mohammedkhasim9230 2 роки тому +70

    మహామంత్రి తిమ్మరుసు ది గ్రేట్

  • @lakshminarasimharaopilli998
    @lakshminarasimharaopilli998 2 роки тому +42

    Sir. మీ లాంటి నటులు నటించటం తెలుగు సినిమా చేసుకున్న పుణ్యం.sir great actor 🙏🙏🙏

  • @sitaramsudarsanam3944
    @sitaramsudarsanam3944 2 роки тому +46

    ఆ గొంతులో ఏదో ఆపేక్ష 💖💖💖💖💖🙏🙏🙏🙏🙏

  • @ramanakv3723
    @ramanakv3723 2 роки тому +29

    గుమ్మడిగార్ని తండ్రి.అన్న.జమిందారు.స్నేహితుడు లాంటి పాత్రలలోచూస్తూఉన్నంతసేపూ మన ఆత్మీయుడే అన్న సహజమైన అనుభూతికిలోనౌతాము.

    • @gaalivenkatapathi162
      @gaalivenkatapathi162 Рік тому

      No substitute to great rangarao and no comparison between Gummi garu and ranga rao garu

  • @muralis8800
    @muralis8800 2 роки тому +46

    తెలుగు వారు గర్వించే యాక్టర్ ... ఇలాంటి వారు మళ్ళీ పుట్టరు.

  • @rvnrao1369
    @rvnrao1369 2 роки тому +45

    గోవుల గోపన్న లో విలన్ గా గుమ్మడి గారి నటన అద్భుతం.వారి నవ్వును సూర్యకాంతం గారు విమర్శించే సీన్ సింప్లీ సుపర్బ్!

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 6 місяців тому +4

    గుమ్మడి గారి లాంటి సంస్కారవంతమైన కళాకారులు జీవించిన కాలంలో మనం ఉండటం మన అదృష్టం. వారి సినిమాలు చూడటం మరింత అదృష్టం🙏🙏🙏

  • @rameshsrirangam2010
    @rameshsrirangam2010 Рік тому +26

    నేను ఆయన ని రెండు మూడు సార్లు Hyderabad Public School లో చదువుకునేటప్పుడు కలిసాను . ఆ తరువాత 2010 లో Hyderabad లో వారి ఇంట్లో కలిశాను. ఆయన అద్భుతమైన నటుడు.సంస్కారవంతమైన మనిషి.

  • @user-qv5yv7xr1d
    @user-qv5yv7xr1d 2 роки тому +19

    అలాంటి మహానుభావులకి పాధాభివందనాలు.....

  • @nallamachireddygarimachire1275
    @nallamachireddygarimachire1275 2 роки тому +21

    మహానుభావులు గుమ్మడిగారు మా అభిమాన నటుడు ఆ మాటలు అమృతాలు ఎన్నో పాత్రలు చేసిన గుమ్మడి గారు ఎప్పటికి మరువలేని నటులు ఆ నాటి నటి నటులు ఎంతోగొప్పవారు ఇలాంటి కార్యక్రమాలు ప్రసారం చేయబట్టి వారి గురించి వినే భాగ్యం కలుగుతోంది దూరదర్శన్ సహకరించడం విజయదుర్గ గారు ముఖాముఖి జరపడం అభినందనీయం🙏🏻

  • @BHARATHEEYUDU.
    @BHARATHEEYUDU. 2 роки тому +10

    మహా నటులు గుమ్మడీ గారు తెలుగు ఇండస్డ్రీ లో ఇలాంటి ఉండటం మన అదృష్టం ఆరోజుల్లో నటులు దర్శకులు
    యోథులు

  • @anuradhaerukumbattu9425
    @anuradhaerukumbattu9425 2 роки тому +6

    Gummadi Garu viswamitruni ga natinchina patralo really great action.

  • @rayapatikrishna8779
    @rayapatikrishna8779 7 місяців тому +2

    Super ga chepparu sir good

  • @seshagirikarra7468
    @seshagirikarra7468 Рік тому +9

    Gummadi is a great character artist who has acted in our Telugu film industry for 6 decades. No one can replace him

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 2 роки тому +23

    గుమ్మడి గారు .నాకు బాగా నచ్చిన సినిమా
    అంతస్తులు సూపర్ సినిమా 👌👌👌👌

  • @yarrasartyanarayana
    @yarrasartyanarayana 14 днів тому +1

    Gummadi garu was a very great actor.
    S. V. R. was also a very great actor
    Both were amazing.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 роки тому +21

    ఇలాంటి నటుడు. మరల పుట్టడు ఎపాత్రనైనా. పరకాయ ప్రవేశం. చేస్తాడు అంతగొప్ప నటుడు

  • @harikrishnab1370
    @harikrishnab1370 Рік тому +6

    గుమ్మడి గారు అద్భుతమైన నటుడు❤

  • @lakshmi3476
    @lakshmi3476 2 роки тому +16

    మీరు నటించిన సినిమాలో మీరు బాధ పడుతుంటే మాకు కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయ్ అంట బాగుంటది లెజెండరీ యాక్టర్ సార్ మీరు

  • @bharadwajk8122
    @bharadwajk8122 2 роки тому +17

    One of the greatest actors in Telugu film industry, as handsome as NTR, with best dialogue delivery, but relegated to Character actor roles. Best Movies Mahamantri Timmarusu, Dr Chakravarti and many others. It is bcos of these actors old movies were superhits. We miss you Gummadi garu.

  • @shobhareddy4767
    @shobhareddy4767 2 роки тому +5

    గుమ్మడి గారు ఏ పాత్ర చేసినా ఆ పాత్ర అలాగే ఉంటుంది అనిపించేలా ఉండేది. ఎంతో సహజంగా ఉండేది. ఆయన ఉన్నారు అంటే ఆ సినిమా చూడాల్సిందే. హీరోల వల్ల కాదు.
    తండ్రిలా, తాతలా, అన్నలా ఏది చేసినా ఆయన అందులో లీనమై పోయే వారు. విలన్ పాత్రలో కూడా ఎంతో అద్భుతంగా ఇమిడి పోయేవారు. ఈయనేనా పోయిన సినిమాలో శాంత స్వభావం కలిగిన పాత్ర వేసారు అనిపించేది. నభూతో న భవిష్యతి

  • @venkyp6685
    @venkyp6685 2 роки тому +7

    మంచి నటనకు మారు పేరు గుమ్మడిగారు 🙏

  • @sathyanarayanamurthy1331
    @sathyanarayanamurthy1331 7 місяців тому +2

    మహామంత్రి తిమ్మరుసు పాత్రలో సజీవంగా జీవించి ఉన్నారు ఆ పాత్రను చూసినప్పుడల్లా కంటి నీరు వచ్చును లెజెండ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారములు

  • @chemistryrajsekhar8012
    @chemistryrajsekhar8012 2 роки тому +28

    Gummadi fans like here...

    • @venkateswararaoallada4636
      @venkateswararaoallada4636 2 роки тому +2

      GUMMADI GARU JAMINDAR PATRA LO CHALA BHAGUNTARU. ASALU JAMINDARU ANTE ITLA VUNTATA ANIPISTHUNDI.

  • @rehanarehana8683
    @rehanarehana8683 2 роки тому +2

    gummadi garu love you so much me lanti mahanubhavulu mana Telugu industry Lo vundadam MA adrustam memali chusttunandhuku Chala santhosamga vundi meru elagay Epuduha happy ga vundalay🥰🥰🥰🙏🙏🙏🙏

    • @phani25able
      @phani25able Рік тому

      Ayana ippudu lerandi, idi chala pata interview 🙏

  • @mudapakalakshmiviswanadhac6805
    @mudapakalakshmiviswanadhac6805 2 роки тому +4

    మంచి క్యారెక్టర్ నటుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు

    • @pspk70
      @pspk70 Рік тому

      Irreplaceable !

  • @arjunvallala2721
    @arjunvallala2721 2 роки тому +10

    మహానటులు...సహృదయులు..మరపురాని కరుణరస పాత్రధారి యే గాక
    కరుణా హృదయుడు

  • @balatripurasundari8923
    @balatripurasundari8923 2 роки тому +3

    Mi lanti natudu never before never after great sir meeru

  • @shivav9165
    @shivav9165 Рік тому +4

    The books in his background says it all.....how wise he is

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 2 роки тому +2

    Inni gurthu pettukovadam chala great👏

  • @bonagirisadanandam2527
    @bonagirisadanandam2527 2 роки тому +7

    గొప్ప తెలుగు నటుడు

  • @mamillapalli1234
    @mamillapalli1234 2 роки тому +18

    A legend … what a great artist 🙏

  • @shravan04
    @shravan04 2 роки тому +2

    Appati actors veru, valla gourava maryaadalu, maata teeru veru🙏

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x 2 роки тому +3

    కె
    శ్రీ సరస్వతీ పుత్రులు కళామతల్లి ముద్దుబిడ్డలు శ్రీ
    గుమ్మడి వెంకటేశ్వర రావుగారి గూర్చిన విజయదుర్గాగారి ఇంటర్యూ అద్భుతంగాఉంది.
    ప్రకటనవాక్యం ముందు కొంత అపార్థానికిగురిజేసింది. ఇంటర్యూ ముగిశాక
    అది అర్థవంతంగా నే ఉంది.దూరదర్శన్
    వారికి ధన్యవాదములు.*********👌👍💐..

  • @sreedharraogade6391
    @sreedharraogade6391 Рік тому +2

    Super actor. Gummadi garu .🎉🙏🙏🙏🙏🙏

  • @venkateswaraengineer8547
    @venkateswaraengineer8547 2 роки тому +4

    Sri Gummadi venkateswara Ra0 garu is a great actor viz charter,villon, father and etc and dialogue delivary, language presentation is Supereb

  • @SuhasChowdary89
    @SuhasChowdary89 Рік тому +1

    Gummadi garu svr garu kaikala garu jaggayya garu altime great actors

  • @piridisankararao-vu7yl
    @piridisankararao-vu7yl Рік тому +4

    గుమ్మడి గారిని చూస్తే మా నాన్న గారిని చూసినట్లు ఉంటుంది

  • @nareshreddy.m9377
    @nareshreddy.m9377 Рік тому +3

    దూరదర్శన్ లో వచ్చే వినిపించే వాయిస్ ఒక్కప్పటి జ్ఞాపకాలు గుర్తు చేశారు

  • @IamOnlyaHumanafterall
    @IamOnlyaHumanafterall 2 роки тому +21

    One of the best and finest actors who was not recognized properly. But he won millions of hearts ! I love him..

    • @pspk70
      @pspk70 Рік тому

      Absolutely ! Very well said :-)

  • @pspk70
    @pspk70 Рік тому +5

    My fav. Fantastic artiste ! True Legend ! See the way he speaks ! Even as a child I was completely mesmerized by his acting in movies...when other kids of my age used to like heroes like NTR & ANR garu.

  • @padmarajurudraraju4254
    @padmarajurudraraju4254 Рік тому +2

    Gummadi garu is one of the Greatest CharacterArtistes in Telugu Cinema. His Diction, Dialogue Modulation is Mere Awesome. Well Mannered and Disciplined.

  • @kusumakorukonda3694
    @kusumakorukonda3694 2 роки тому +3

    నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మా తాతయ్య గారు గుర్తుకు వస్తారు మీరు ఏ పాత్ర వేసినా మా ఇంట్లో మనిషిలా అని పిలుస్తారు ఈ సినిమాలో ఉన్న హీరోల కంటే మీ పాత పైనే మాకు ముక్కు ఎక్కువగా ఉంటుంది మీ ఇంటర్వ్యూ చూసి నందుకు చాలా సంతోషంగా ఉంది సార్

  • @nagabhushanambommasani2581
    @nagabhushanambommasani2581 2 роки тому +9

    Whenever he was seen in films as if he was our father brother uncle etc.He is born actor. I found his Nenu mani shine one of the best films in Telugu films.

  • @abdulsaleemshaik1974
    @abdulsaleemshaik1974 2 роки тому +12

    Versatile actor
    And natural actor

  • @harshaare
    @harshaare 2 роки тому +8

    If you observe old veteran actors, their living room is filled with bookshelves. They are part scholars too.

  • @ramaiahpv3464
    @ramaiahpv3464 9 місяців тому +4

    The ddfinition of Action S V R.Those who knows the definition for Action will tell SVR name .Remaining people may tell NTR name NTR a Hero actor in so many pictures .but Definition for action are Nagaiah garu Suryakanthamma garu S.V.R garu kannamba garu Savithri garu like these people .and also these people are character Achtors and also Relangi Ramana Reddy.In Anthaßtulu cinima Gummadi action was priceless we cannot measure with money AÑR in Devadasu also same.

    • @ramaiahpv3464
      @ramaiahpv3464 9 місяців тому

      NTR action for Rama anď Krishnà we cannot see infuturd also we can bow our heads before him.😊

  • @akkarapakamsanthikumar1230
    @akkarapakamsanthikumar1230 2 роки тому +3

    గ్రేట్ యాక్టర్ గుమ్మడి గారు

  • @rajeshwarirao7760
    @rajeshwarirao7760 2 роки тому +5

    Natural emotional dignified actor sri gummadi..!!

  • @akcolor
    @akcolor Рік тому +7

    One of the greatest artists, remembered all the times!

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 2 роки тому +5

    One of the best and versatile actors of telugu films most simple and seems to be our family member.

  • @nagarajpasam
    @nagarajpasam Рік тому +3

    లెజెండ్ యాక్టర్ గుమ్మడి గారు 🙏

  • @mulupurunrao1
    @mulupurunrao1 2 роки тому +12

    పెట్టిన హెడ్డింగ్ బాలెదండి

  • @makkenasam
    @makkenasam 2 роки тому +15

    I happened to see Gummadi garu in 1966, when he came to kolluru,in connection with the construction of kalamandir ,annexe to high school , which was donated by him.

  • @narihyderabad1
    @narihyderabad1 2 роки тому +5

    We miss all the great stalwards like you sir

  • @theritualist5175
    @theritualist5175 2 роки тому +3

    వారిని అలా వింటూనే ఉండాలనిపిస్తుంది.

  • @rameshbabumeda7001
    @rameshbabumeda7001 2 роки тому +4

    Thank you SIR Gummadi GAARU great SIR

  • @alivelumangadevi5031
    @alivelumangadevi5031 2 роки тому +3

    naku ma nanagarini chusintlundi i l u nanaa

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 2 роки тому +3

    గుమ్మడి గారు కారణ జన్ముడు.

  • @hanumantaraopillalamarri8386
    @hanumantaraopillalamarri8386 2 роки тому +7

    సినిమా ల లో ఒక తండ్రి, తాత, అన్నయ్య గానే కనబడే వారే గాని గుమ్మడి నటుడు యాక్ట్ చేసినట్లు గా వుండే వారు కాదు.
    అలాగే ఈ ఇంటర్వ్యూ లో విద్యుత్ విశ్రాంత జీవితం గడుపుతున్న ఒక తండ్రి, తాత, అన్నయ్య తన వృత్తి గూర్చి వివరించారు గాని సక్సెస్ ఫుల్ నటుడు తన నటన గూర్చి గొప్పలు చెప్పటం లేదు.
    ప్రస్తుతం - ఆ నాటి నటులు లేరు, ఆ నాటి ఇలాంటి మహానుభావులు లేరు.

  • @makkenasam
    @makkenasam 2 роки тому +9

    A great actor , Gummadi garu

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 2 роки тому +7

    Sri Gummadi garu Mahanubhavudu.Vaariki Naa Namaskruthulu

  • @rajaakhi1299
    @rajaakhi1299 2 роки тому +5

    So talented artist discipline persons they are

  • @kameswararao8977
    @kameswararao8977 2 роки тому +7

    One of the great actors of Telugu cinema

  • @kishoracle
    @kishoracle 2 роки тому +1

    Gummadi garu, Nagayya garu brathiki undagaane... Pothana vesham vesaaru meeru. Meeru Nagayya garini, 'nannagaru' antaaraa? Wow!!!

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 2 роки тому +6

    Wonderful person first and then a wonderful actor.
    I have watched another interview of him, where he has spoken about international movies.
    I guess he gave that interview from a film festival. A
    connoisseur and born with artistic mindset.
    What Ashok Kumar mentioned is absolutely correct.
    His action was always subtle and subdued. Never used to be loud and unnatural.
    Kudos to Gummadi garu

  • @theexpert1825
    @theexpert1825 2 роки тому +3

    Very good Actor and always like to see him on the screen.

  • @anasuyammab5099
    @anasuyammab5099 2 роки тому +3

    We have got great respect for you sir you were one of the pillars for Telugu cinema industry you are multi talented person any character you give life to it you are dignified and good looking sir we are missing you so sad only sweet memories you have left we can not get actors like you sir olden stars golden stars

  • @kishoresamala835
    @kishoresamala835 8 місяців тому

    That Feel When You Listen To Dooradarshan ... Its Priceless.. Very Nostalgic every moment !!!

  • @krishnayyak1786
    @krishnayyak1786 11 днів тому

    ఈయన నిస్సందేహంగా మహా నటుడు.

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 7 місяців тому

    గుమ్మడి వేంకటేశ్వర రావు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు.... మిగిలిన వారి కుటుంబ సభ్యులు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు....

  • @batchudhilleswararao5384
    @batchudhilleswararao5384 9 місяців тому

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹. ఎదో తెలియని అనిర్వచనీయమైన అనుభూతికి లోనుయ్యను. ధన్యవాదములు. విజయదుర్గ మేడం గారికి. ఈ మహోన్నత మైన నటులు జీవించి నటించిన కాలములో, పుట్టడము ఆ యా మంచి సినిమాలు చూడడం నా అదృష్టం గా భావిస్తున్నాను.

  • @ravishankar-hs1wz
    @ravishankar-hs1wz Рік тому +7

    మహామంత్రి తిమ్మరుసు సినిమా లో శ్రీ గుమ్మడి గారి నటన ప్రశంసనీయం

  • @madarianantharao9859
    @madarianantharao9859 2 роки тому +2

    Thank you sir Gummadi garu you are great sir 🙏🙏🙏

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 8 місяців тому

    We don't find words to express how great talented person gummadi garu is we remember him as ever green charector artist in life time we don't get suchactors. Now

  • @rohithshashanka
    @rohithshashanka 2 роки тому +12

    LEGEND!

  • @lakshminandula5303
    @lakshminandula5303 6 місяців тому

    🤝👌👏అదే సినిమా జీవితం..అర్ధాంగి.. సినిమాలో ..తక్కిన నటుల కన్నవయస్సులోను , అనుభవములోను చిన్ననైనా..

  • @srivani991
    @srivani991 2 роки тому +4

    Lovely interview, history, thank you for making this available to all of us in posterity

  • @vijayavadhri127
    @vijayavadhri127 2 роки тому +1

    Gummadi garu chala bagunthayi manchi natudu

  • @somaiahikkurthi8934
    @somaiahikkurthi8934 2 роки тому +8

    Legendary actress n great human being

  • @rohitt4980
    @rohitt4980 2 роки тому +6

    Ye episode upload chesinanduku chala dhanyavaadalu madam 🙏

  • @veenabr8692
    @veenabr8692 4 місяці тому

    My favourite favourite actor, very dignified , i like his smile

  • @j.c.sekhar
    @j.c.sekhar 9 місяців тому +5

    యస్వీఆర్ తలదన్నిన నటుడు అనే హాష్టాగ్ ఎంత చండాలం గా ఉంది. వీరిద్దరూ తెలుగు వారు గర్వించదగిన ఉత్తమమైన నటులు. సమకాలీకులు. సీనియర్ కళాకారులని ఇలా అవమానించవద్దు

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho 5 місяців тому

    Neti interviwers madam garini chusi chala nerchukovali chala bagundi qustioning.....

  • @rohithshashanka
    @rohithshashanka 2 роки тому +6

    Thank you ma'am ❤️🙏

  • @gumparthisarma8927
    @gumparthisarma8927 2 роки тому +1

    Screaming always great after only this person

  • @krishnaprasadmadireddy207
    @krishnaprasadmadireddy207 2 роки тому +1

    Svr ki gummadki polika entra nayana? SVR is outstanding performance actor... gummadi takkuva ani kaadu ..he z different and good actor

  • @kondetisurya1764
    @kondetisurya1764 2 роки тому +3

    So much to learn from this Legendary actor.

  • @ramputluri
    @ramputluri 2 роки тому +2

    గుమ్మడి గారు.. గొప్ప నటులు

  • @adinarayanacheruvu3284
    @adinarayanacheruvu3284 12 днів тому

    గుమ్మడి గారికి ప్రణామములు