Sreevaru Doragaaru Song | SP Balu,Sunitha Performance | Swarabhishekam | 27th October 2019 | ETV
Вставка
- Опубліковано 27 жов 2019
- Prominent playback singers S.P. Balu and Sunitha draw the audience with their vocals on the song "Sreevaru Doragaaru" as a tribute to the actress Sanghavi.
#Swarabhishekam #SPBalu #Ramyabehara #Sunitha - Розваги
బాలు గారు ఇంకానా అంటే సునీత గారు బాలు గారు వైపు చూసి ఒక నవ్వు విసిరి సంగీత ప్రియుల అభిమానాన్ని దోచేశారు సూపర్ సునీత మామ్
Balu garu paadina melody song vintu chalaavaraku badhalu marchipovachu.. Balu Garu song naku full energy..🙏🙏
నిజంగా ముద్దులు ఇచ్చే పాట...
ముద్దుగా పాడారు... ముఖ్యంగా సిరివెన్నల గారు మీ చిలిపి వలపు సరసాల సాహిత్యపు కలానికి ఓ వందనం🙏🙏🙏
Oh my darling ! What a song. Balu sir miss you so much.
The best pair in singing SPB & Sunitha. Amazing performance by both. Sweet & melodious singing. Chorus & orchestra also super. Sunitha's performance, voice & beauty increases day by day. In every song, her sweetness and Melody in voice is so so super. God may bless both of you.,for ever & ever., performing amazing shows, which gives much pleasure & happiness to us. Thanks God.
Avunu Eddaru Kalasi Paduthunti Bhaliga Vundedi Balu Allari Bhaliga Navvkuntanu ,Manchi Pair Ani , Suneetha Chelli Beautiful GA Vundi Balu Bangaram Leani TV Chudalani Leadu Eadusthunnam Sweet Balu Learani
Correct
What a Nice Song. We love you Balu Sir. You are a legend. From Sri Lanka
బాలు గారు చిత్ర గారు సునీత గారు గేయ రచయిత సీతారామశాస్త్రిగారు మీ అందరికీ కోటి దండాలు 🙏🙏🙏🙏🙏💛💛🎈🎈💐💐🌺🌺
Miss you Lot Balu Bangaram Miss You Soooooo Much Balu Sir Meeru Leani Padutha Teeyaga program Ela Chudali Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Miss You Lot Balu
Melanti singer ne enka malli ma life lo chudaleamu anukunta.
Spb& chitra excellent pair
And they are the reason why singers are known as "voice actors." Oh my goodness, I am in awe.
8
Spb sir voice amazing in the universe,govt🙏🙏🙏🙏🙏
Balu garu, Sathakoti vandanalu🙏🏼🙏🏼🙏🏼
We miss u Balu Garu
Balu garu me laga avaru padaleru e prapancham lo 🙏 we miss you so much balu garu 😭😭😭🙏
Yes yes You're right Balu Bangaram Great Singer Gurinchi Entha Cheppinaa Thakkuvi Aayana Lanti Singer Mari Puttaru
Balu garu nd suneeta garu very nice nd talented singer's 🥰
ఈ పాట లో గుర్రం లాంటి బీట్ ఇంకా మౌత్ ఆర్గాన్ సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం
SPB sir expression 🥰🥰🥰🥰🥰🥰
What a singing....Great..
Mee place ni evaru replace cheyaleru sir.we miss u sir
Beautiful expressions Amma medi enta baggunnaru pata paduttunte
Balu garu 100/100
Sunetha 80
Super song..
Balu garu la padtam yavariki saadhyam kaadu We miss you balu sir 🙏🙏🙏💐💐💐
Music ki fidaa
We love you sir for ever
I love u spb ❤️❤️❤️❤️❤️❤️❤️❤️😭
I like it
Vintune undalani pistundi sir.we miss you sir
Every body given theirs best that. Is why evergreen song
I miss you balu garu
So sweet mam
Balu sir miru leni telugu sangita prapanchanni oohinchukoleka potunnamu
Balu garu is saraswati putrdu
Super super songs sir sp,balu, suntha 👌👌🙏👍🎤🎧🎵🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Miss you balu garu
E song ki chithra chechi voice suitable
S
Darling sunitha garu
Super madam
VeryGooD song
Entha muddu ga padidi 😍
Super sunitha garu signing so nice mam
Super
బాలు సార్ బాలు అంతే
Super song 🎉
Miss u Balu sir...😢
Insta loo chusi vachina varu
Nice combination
No can match spb sir. We miss u sir
Superb song nice miss sir
Spb sir please back come sir
Tq to cameraman because first hormon player crush on him all episode im waiting for him
Meeru malli puttali balugaru
Maayadhari Corona maha gayakudini theesukupoyindhi.
Miss u sir
Meeku Bharatha Rathna Evvali AP CM Garu Respond Avvali Malli Charan Babu Ni Padutha Teeyaga program Ki Ravalani Koorukuntunna Please Ramoji Garu please please
This song only suitable for chitra garu because sunita tempo kocham reduce ayndhi but good
Both of you
Sunitha gari kante lipsika baga padindhi e song
Rip sir
Meeru am padina Superga vuntundi mem
Sunitha garu saree bagundi
Meeru leni,Voice leni swarabhishekam chudabuddi avvadam ledu sir
So sad sir
బాలు గారు పాటలు ఇంకా అద్భుతం రా బాలు గారు పాటలు ఇంకా అమృతము రా బాలు గారు మాటలు ఇంకా అద్భుతం రా బాలు గారు నవ్వులు ఇంకా అద్భుతం రా
L Nikon pm;
M
L
Ck
శ్రీవారు దొరగారు అయిగోరు
ఏంటండి మీ పేరు ఆయ్ చెప్పండి
వరదల్లే ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ
ముదుముద్దుగా అంటాలెండి మీ సరదా తీరేలా
డార్లింగ్ గారూ.. డార్లింగ్ గారూ..
గారెందుకె బంగారు వింటుంటే కంగారు
గారంగా శృంగారంగా డార్లింగ్ అంటే చాలు
డార్లింగ్ కి లింగు లిటుకు లింకులు పెడితే బోరు
ఓ మై డియరూ.. ఓ మై డియరూ..
ము.. నరనరాల్లోన చలి జ్వరం చూడు తెగ కరుస్తున్నదే ఏం చెయ్యనే
ము.. కలవరంలోన చెలి వరంకోరు నస తెలుస్తున్నదే మందియ్యనా
కనుక్కోవా కుశలం కాస్తైనా
అతుక్కోను సమయం చూస్తున్నా
నచ్చావె నాటీ నాంచారూ ఓ మై డియరూ..
శ్రీవారు దొరగారు.. మేరీ శ్రీమతి గారూ
ఓ.. యమ తమాషాల తమ తతంగాల బుస భరించేదేలా ఇంటాయనోయ్
ము.. మిసమిసల్లోని రస రహస్యాన్ని రగిలిస్తే మెల్లగా చల్లారునో
నిగారాల సొగసులు ఇవ్వాలా
ఇలాంటేళ అనుమతి కావాలా
తయ్యారు అయ్యారా మీరూ డార్లింగ్ గారూ
ప్యారీ పెళ్ళాం గారూ మేరీ శ్రీమతి గారూ
సరసంలో ముద్దే ముదిరి హద్దులు చెరిగే వేళ
చిలకల్లే చిలిపిగ నన్నే పిలవాలే ప్రియురాలా ఓ మై డియరూ
మా ఊళ్ళో ఆడాళ్ళు ఏమయ్యో అంటారు
ఆ పిలుపే మోటుగ ఉంటే మారుస్తాలే తీరూ
డార్లింగ్ కి గారొద్దంటే తీసేస్తాలే సారూ ఓ మై డియరూ
హాయి హాయి డియరూ రావోయి డియరూ యస్ యస్ డియరూ
Siri vennela pada vannelu.
Tera tolagani valapu segalu
Induke Telugu lessa
Supee
Ra
Nijanikiii sunitha gari kanna chitra garuu baga padaru ee pataa but i mostly see sunitha one( not criticised)