Even me too thinking in the same way and na son ku kudaa ade cheptuntaanu. teachers, doctors, politicians, and police officers alanti vallaku samaaja sevaku scope ekkuvagaa untundi. Kaani evvaro kaani cheyaru. But ee doctor ala kadu. Hats off sir
Tq so much sir..challa Baga explain chesaru... When i am studying about eye ,when i was small ..nakku asallu ami artham aiyedi kadu.. But know meru challa Baga explain chesaru...🙏🙏 Teachers kuda Ella explain chestey .. everything will became easy to students...
సార్ మీకు వచ్చే కామేట్స్ చదువుతుంటే... మిమ్ములను గురువుగా చాలా మంది పూజిస్తున్నారు...ప్రతి మెసేజ్ లో... మీ యొక్క విడియో విని... వారి మనసు పులకరించిన అక్షరాలే... మీకు వచ్చే మేసేజ్ లు.
మా అమ్మగారు చనిపోయినప్పుడు 5years back కళ్ళు donate చేశాము.కాని దానిపై సరిఅయిన అవగాహన లేదు. ఏ part use అవుతుందో వీడియో లో చక్కగా వివరించారు. Thankyou Doctor garu.... 🙏
మీరు really great doctor గారు,మీ లాగే Dr. Govind, బెంగళూర్ ఆయన కూడా మంచి హస్తవాసి కలిగిన డాక్టర్.gastroenterologist లు అందరికీ మీ ఇద్దరు మంచి inspiration sir.
You are great Doctor garu. You are really helping society by giving basic knowledge about human body arts so that layman also gets fair idea about health. You need to be awarded for medical education sir, Thank you
డాక్టర్ గారు కన్ను దాని భాగాలు పనిచేసే విధానం చాలా బాగా వివరించారు మీరు శరీరంలో అన్ని అవయవాలు గురించి తెలియచేస్తున్నారు మీకు కృతజ్ఞతలు మీనవ్వే మీకు శోభ నిస్తుంది చిరంజీవ
Doctor garu meru prathi concept ni Baga explain chestunnaru......nenu intha detailed ga ekkada chudala... Ee videos Anni meku society meda social responsibility tesukunattu Ani pistudandi
Sense organs lesson 9 classlo uvndi sir ee video maa teachers ki baga useful👏. Eye and ear👂 gurinchi explain cheyadaniki nenu chala ebbandhi padedanni, ee video naaku chala baga vupayoga padutundi sir thank you sir
Sir meru antho kastapadi chadivi sampadnchina knowledge ni mak Ela panchadam chala chala manchivisayam you rojullo melanti doctr undatam ,adi ma AP lo undatam maku chala chala hpy n meemu lucky koda
Nenu eye hospital lo opticals lo 10 years chesa sir but veeti lo chala takkuva gurinchi matrame telusu epudu anni telusukunna 👌🙏🙏 keep going videos on this
Iris functions like the aperture in the camera. If light is less we open up the aperture and vice versa when the light is more. Very knowledgeable information. ... Dr Ravikanth. Blessings 'n Best wishes 💐
డాక్టర్ గారూ మీ వీడియోస్ చూస్తూ ఉంటే మేము మెడికల్ కాలేజీలో ఉన్నామేమో అనిపిస్తుంది
Dr. very good explination for health tips. Past. ప్రసాద్,పేందుర్తి.
😅😅😅😅😅
నా కొడుకు కి కూడా మీ అంత మంచి మనసు ఇంత వర్త్ రావాలి మీలా అందరికీ సహాయపడే మనసు రావాలి అని కోరుకుంటున్నాను
మీదేంత మంచి మనసు సార్,,,,మీ కొడుకు కి మంచి మనసు ఉండాలి అని అనుకుంటున్నారు,,,👏👏💓💓💓
Even me too thinking in the same way and na son ku kudaa ade cheptuntaanu. teachers, doctors, politicians, and police officers alanti vallaku samaaja sevaku scope ekkuvagaa untundi. Kaani evvaro kaani cheyaru. But ee doctor ala kadu. Hats off sir
Super
Nice eye gurunchi baga explain chesaru
Great comment
కన్ను గురించి చాలా వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు 💐 డాక్టర్ గారు🩺🩺🩺
వెలకట్టలేని విలువయిన సమాచారం కన్ను గుర్చి చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు 💐🙏
Thank you for information Doctor garu
I am a Science teacher but your explanation is crystal clear.Please make a video on vision problems of various kinds
మీ వీడియోలు నా గ్రూప్స్ ద్వారా,స్టేటస్ ద్వారా చాలామందికి అందిస్తున్నాను అండీ.
మీకు చాలా చాలా ధన్యవాదాలు.మీరు చేస్తున్న ఈ వీడియోల వల్ల అనారోగ్యాన్ని దరికి రానివ్వకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయకరంగా ఉంది.
Yourrxplanationoneachtopicsoclearineed u rgiidenceonmymedicalprblems.plèase tell me how tocontact you doctòr syamala visakha
డాక్టర్ రవి గారు. ......మంచి వీడియో తీశారు. .....EYE DONATE గురించి బాగా చెప్పారు. ఇంత మంచి వీడియో తీసినందుకు మీకు అభినందనలు.
చాల మంచి మంచి విషయాలు వివరిష్ఠున్నారు మీకు మా ధన్యువద్
డాక్టరు గారి ప్రయత్నం అభినందనీయం. ఇంకా డాక్టర్లు ముందుకు రావాలి. ప్రజలను ఎడ్యుకేట్ చెయాలి.
Meeru maku teleyani chala manchi vishayalu cheptunnaru meeku dhanyavadalu
మీ మంచి మనసుకు మా నమస్కారం. ఇంత వివరంగా, అర్ధవంతమైన వాయిస్ తో,డమ్మీ మోడల్ తో మా కోసం... మీరు అందించే సమాచారం ఎంతో విలువైనది.
చదువు-విద్య గొప్ప సంపద
అని మీరు నిరుపించారు
మీరు అంత బిజీగా ఉంటూ కూడా.. మాలాంటి వారికి అవగాహన పెంచటానికి సమయం కేటాయిస్తున్న మీ చల్లని మనసుకు వేలవేల దండాలు డాక్టర్ గారూ...
Tq so much sir..challa Baga explain chesaru...
When i am studying about eye ,when i was small ..nakku asallu ami artham aiyedi kadu..
But know meru challa Baga explain chesaru...🙏🙏
Teachers kuda Ella explain chestey .. everything will became easy to students...
సార్ మీకు వచ్చే కామేట్స్ చదువుతుంటే... మిమ్ములను గురువుగా చాలా మంది పూజిస్తున్నారు...ప్రతి మెసేజ్ లో... మీ యొక్క విడియో విని... వారి మనసు పులకరించిన అక్షరాలే... మీకు వచ్చే మేసేజ్ లు.
సార్ ఎంత చక్కగా చెప్తున్నారంటే మీరు అసలకి క్లియర్గా అర్థం అయ్యేలాగా మీరు సూపర్ సార్
డాక్టర్ గారు మీవిడియోస్ సూస్తున్న నంత సెపు, అసలు టైం తెలియదు సర్. మీరు చేప్పావిధానం చాలా బాగుంటుంది. Tq.
మా అమ్మగారు చనిపోయినప్పుడు 5years back కళ్ళు donate చేశాము.కాని దానిపై సరిఅయిన అవగాహన లేదు. ఏ part use అవుతుందో వీడియో లో చక్కగా వివరించారు. Thankyou Doctor garu.... 🙏
ఓం నమః శివాయ.
ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🌺🙏🌺
కృతజ్ఞతలు, Dr. గారు.
నమస్తే.
కన్ను గురుంచి ఇంత వివరముగా తెలియచేసినందుకు ధన్యవాదములు సర్
Sir my daughter follows your videos. She can understand what you are saying very easily. 🙏🏻🙏🏻💐
మీరు really great doctor గారు,మీ లాగే Dr. Govind, బెంగళూర్ ఆయన కూడా మంచి హస్తవాసి కలిగిన డాక్టర్.gastroenterologist లు అందరికీ మీ ఇద్దరు మంచి inspiration sir.
You are great Doctor garu. You are really helping society by giving basic knowledge about human body arts so that layman also gets fair idea about health.
You need to be awarded for medical education sir,
Thank you
డాక్టర్ గారు కన్ను దాని భాగాలు పనిచేసే విధానం చాలా బాగా వివరించారు మీరు శరీరంలో అన్ని అవయవాలు గురించి తెలియచేస్తున్నారు మీకు కృతజ్ఞతలు మీనవ్వే మీకు శోభ నిస్తుంది చిరంజీవ
Today I know sir what is eye donation which part is useful.. Thank you sir
Doctor garu meru prathi concept ni Baga explain chestunnaru......nenu intha detailed ga ekkada chudala... Ee videos Anni meku society meda social responsibility tesukunattu Ani pistudandi
కళ్ళ అడ్డాల గురించి ఒక వీడియో చెయ్యండి.దగ్గర ,దూరం చూపు,కళ్లద్దాలు లేకుండా చేసే సర్జరీ,అద్దాలు వాటి ధరలు వివరముగా తెలుప గలరు.
Nijanga mee video chusthunte medical college lo unnatte undi.fantastic Doctor garu👌
Explanation is so nice Sir everyone can understand easily Doctor garu Tq 🙏🙏🙏
డాక్టర్ గారు 🙏💐
మీరు చెప్పే విధానం చాలా బాగుంది. మరియూ eye drops , ఎందుకు వాడుతారు ఉపయోగం ఏమిటి చెప్పాడు డాక్టర్ గారు 🙏...💐❤️
, మీరు మంచి సబ్జెక్టు చెప్పారు సార్ చాలామందికి అపోహలు ఉన్నాయి ఈ అపోహల్ మీ వల్ల చాలామంది తొలగిపోతాయని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు
Great video , children also understand this demo regarding eye parts and its functions..
థాంక్యూ డాక్టర్ గారు చాలా వివరంగా అర్థమయ్యేలాగా చెప్పారు చెప్పారు
Doctor garu Mee videos chala baguntai sir bariatric surgery ki entha karchu avutumdi jagrathalu Anni kalisi oka video cheyandi sir dayachesi
మీ వీడియోస్ వల్ల చాలా తెలియని విషయాలు తెలుసుకుంటున్నాను సార్ థంక్ యు సో మచ్
శుభమద్యాహ్నం సర్🙏🙏
కన్ను గురించి చెప్పినందుకు మీకు చాల థాంక్స్ సర్
Excellent sir... explained very well 👏
Retinal problems and solutions kuda cheppandi doctor sir please 💐🤗
Sense organs lesson 9 classlo uvndi sir ee video maa teachers ki baga useful👏. Eye and ear👂 gurinchi explain cheyadaniki nenu chala ebbandhi padedanni, ee video naaku chala baga vupayoga padutundi sir thank you sir
Dr. Sir, this youtoob service is greatest. There is no word to explain.
Na age 29 sir...mi matalu vinina tharvaatha....na thadhanantharam nenu kuda avayavadhanam chesthanu sir .
Very good. మంచి సలహా అండి. కార్నియ దానం చేస్తే మంచిది.
Sir meru antho kastapadi chadivi sampadnchina knowledge ni mak Ela panchadam chala chala manchivisayam you rojullo melanti doctr undatam ,adi ma AP lo undatam maku chala chala hpy n meemu lucky koda
ధన్యవాదాలు సార్ 🙏🙏
Nenu eye hospital lo opticals lo 10 years chesa sir but veeti lo chala takkuva gurinchi matrame telusu epudu anni telusukunna 👌🙏🙏 keep going videos on this
డాక్టర్ గారికి ధన్యవాదాలు బాగా తెలియజేశారు.
Iris functions like the aperture in the camera. If light is less we open up the aperture and vice versa when the light is more. Very knowledgeable information. ... Dr Ravikanth.
Blessings 'n Best wishes 💐
ఈ సమాను బాగుంది డాక్టర్
Sir mee videos Anni chela bauntayi excellent ga matladutunnaru good dannya vadalu
Super information sir
మంచి అవగాహనా కలిగించారు సార్ 🫀🫀😀😀😀🙏🏿🙏🏿👍👍👍👍
Good afternoon doctor garu 🙏🙏 thank you sir 🙏
Health gurinchi prathi okkariki Minimum knowledge undalane mee prayatnam chala goppadi
Yantha bhaga cheparu
Meeru yentha tapana padutunnaru thammu..andharini educate cheesenduku...ninna skull..ee roju Eye..👍🙌
Thank you sir.. watching ur vedio I got idia, now decided to give my eyes after my end. 😊
Sir nenu Narsing chestunanu mee videos naku bagu use avutunaye tqs sir me veluva aina time ne maku ketaestunandhuku
Ravi garu. Maku. Manch. Vishyalu telpatu. Chla thanks elanti videos chestundandi 🤝👌🙏
you are the torch bearer for this generation doctors
Namsth నాయనా, మీరు ఇ o త కష్ట. పడి చదివి howmuch more chrstyle clear explain tq one of the proverb helders alwys docter equal god
Clear ga undi Chakkaga artham ayyelaa chepparu
Thank you so much Sir🙏
Me vedios super. Me opika ,knowledgge ki hatsup. Chaga clear ga cheptharu.yedo entlo manishi vevaresthunnatulu vuntundi sir.🙏🙏🙏🙌🙌🙌🌹
human body is a miracle design. Designed by nature
Vidyo narayano Hari! On namo narayanaya
Doctor.babu.kannu.gurinchi.vevarana.chala.chakka.ga.chapparu
Explanations super sir👌🏻chala baga chpepthunaru sir👌🏻
So far we thought of that donating entire eye. Now got clarity..
థాంక్యూ సర్ మంచి సలహా ఇచ్చారు
Wow, ivala class naaku chaala nachhindi.Good day Dr handsome.
🙏🙏🙏🙌🙌🙌🙌👌👌👌super ga chepperu docter
chala ante chaaaala ..anchiga chepthunaaru sir vdo loo...tnq
Excellent information sir.nenu kuda kannu mothham anukunnanu thanks you sir
మీరు దేవుడు సామీ...🙏🙏🙏🙌
సార్ దయచేసి పెద్ద నంబర్ పవర్ కళ్లద్దాలను పూర్తిగా ఎలా వదిలించుకోవాలో చెప్పండి
Very nice explanation bangaram
Mee laga kontamandina untebagundu sir 🙏🙏🙏🙏🙏🙏 moral values to naku suger undi sir mari nenu cornoya ivvcha
Meru baga chapparu nana God bless you
Doctor kaavalane intension vunde students ki mee explanation very useful they will get more marks in their practicals
Great explanation sir 👌👌
ధన్యవాదాలు సర్
గత సంవత్సరం అక్టోబర్ ఫస్ట్ న నా 12 ఏళ్ళ కొడుకు పి. గౌతమ్ కృష్ణ అనంతపురంలో చనిపోయారు తన కళ్ళను దానం చేశాము sir... కానీ మా...మనసు మాత్రం కుదుటపడటం లేదు
Adbhutham OGOD🙏👌
Super sir super ga clear ga chepparu
Artificial eye chala bavundi sir. Maa paapaki video chupinchi explain chesthanu
Sir marachipovaddu very very intrest ga undi
Hi sir ,,, meeru chala vivaranga cheputaru,,, thanks u sir 👌🌌🌌👌👌👌👌👌👌
Excellent explanation sir, I'm a biology teacher. 🙏🙏❣❣
Chala chala kruthgnathalu sir.
Thank you sir janalalo vunna apoha pogottela chepparu 🙏
Thank you sir
DOCTOR GARU.
ME PADHALAKU NAMASKARAM.
God bless you dr babu garu🙏🤚🙋♀️👌
Melanti doctors 1000 lo okkaru untaru Dr thanks sir🙏
Chala manchi information iacharu sir
Tnq
Wow!! Super explanation sir.
Most useful to public. They take care by your invaluable advice
This is kishore from Singapore. You are doing good job sir. Really appreciated. Tq..