స్ట్రీట్ ఫుడ్ ఉల్లిపాయ సమోసా తయారీ విధానం || Street Food || Somosa Making
Вставка
- Опубліковано 19 сер 2021
- watch ►స్ట్రీట్ ఫుడ్ ఉల్లిపాయ సమోసా తయారీ విధానం || Street Food || Somosa Making
For More Latest Health and Beauty Tips, Tips to control Diabetes stay Tuned to Natural Healthcare and Subscribe: goo.gl/ersom6
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity - Навчання та стиль
సమోస తయారీ చాలా బాగుంది అన్న. మీ వ్యాపారం బాగా జరగాలని దేవున్నీ ప్రార్దిస్తున్నాను
ua-cam.com/channels/t6-H3AwvLMOlOIjxHsCNWQ.html
అన్నా నీకు సమోసా అద్భుతం నీ పనిని చూసి చాలామంది వ్యాపారం పెట్టుకోవచ్చు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు నీకు నీ కుటుంబానికి ఆయుష్షు ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని సోదరి
No , he already said no body can do it, some steps are missing in the video, we need to add attukulu and the masala preperation is important which is missing in the video
మీకు వ్యాపారం చాలా బాగా జరగాలి అన్న, సమోసా తయారీ చాలా బాగుంది👌
నా చిన్నపుడు ట్రైన్స్, బస్సు స్టాండ్, సినిమా హాల్స్ లో అమ్మే వాళ్ళు, ఇప్పుడు దిక్కుమాలిన నార్త్ ఇండియా ఆలూ సమోసా ను బలవతంగా ఎక్కువ లాభాల కోసం అంతకడుతున్నారు
Same feeling
నిజమే 😂😂
Correct andi. Nenu ilanti samosa kosam india vachinapudu enta vethukutano. Either Pedha aloo samosa or denikante kasta pedha samosa pedataru. Vetili taste super untundi
True aloo samosa asalu waste
@@vigour09 Guntur lo chala chotlu dorukutai onion, corn samosa
అన్నా..! మీ dedication అధ్బుతం. మీకు, మీ కుటుంబానికి దేవుడు (ప్రకృతి) మంచి ఆరోగ్యం, ఆయుషు, మనఃశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నా.. 💐🙏
Nice !! Good job in a dedicated way .
Meeru samosa chala Baga chesaru kattela poyyi meedha chesina samosa chala bagutundhi mee kastaniki okka salute 😘😘😘😘
✌. dveranna. warangal
మీరు చెప్పినట్లు గా నిజం గా చాలా కష్టం, మీకు తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటున్నా
మీ తెలుగు బాగుంది. చాలా నచ్చింది అన్న బాగా సేసేవు. టేస్టీ
Wow Super అండి
మీ కష్టానికి శత కోటి వందనాలు
చాలా కష్టం అయిన పనీ
🙏🙏🙏
కానీ రుచి మాత్రం అమోగం
నాకైతే చాలా ఇష్టమైన snacks ఇది
సమోస చేయడం చాలా కష్టమే,మీరు చక్కగా వివరించారు
ua-cam.com/channels/t6-H3AwvLMOlOIjxHsCNWQ.html
Very simple and delicious. I always eat this in Tirupathi. It goes well with adhrak chai.
My favourite .... ullipaya samosa .... super uncle garu 🥰
ఇది అందరు చెయ్యలేరండి నిజంగానే మీ ఓపికకు హ్యాట్సాఫ్ 👌🏻👌🏻👌🏻
అద్భుతః చాలా బాగుంది అన్నయ్య గారు సూపర్ సూపరో సూపర్ నీకు మంచి వ్యాపారం జరగాలని కోరుకుంటున్నాను అన్నయ్య గారు
Misleading video channel name - Change it. The man is making Samosas - Admire his patience, cleanliness and hygiene. May God bless this man and his family with health, wealth and prosperity. Hard work, humble, down to earth, modest and simple - This man has it all.
ua-cam.com/video/Q-IabXnq8iU/v-deo.html
True brother
Are you blind? He is making samosa on a stone block without cleaning it.
Super bro me matalu
Me chethalu amogam
God bless you 👍👍👍
Entha clarity ga avaru chepaledhu miru super mi vyaparam baga sagali anni korukuntunnam
చాలా బాగా చేశారు .... సూపర్ ... వీడియో మేకింగ్ కూడా బావుంది .. ఆల్ ఇన్ ఆల్ 👌👌
Chala bagundi good kuking
@@hanusanju1428
Plz support cheyandi 🙏🙏🙏🙏🙏
51pk.yxluh
@@reallyshivapraveenkumarasa6429 ,,7o4h.6
Chaala talent . Kastajivi. Me vyaparam bagundali. Kutumbam bagundali
Mana Godavari maata entha govravamga vundo 🙏💐
Like always hard work never fails .. looking yummy 😋❤️❤️❤️
Super
ua-cam.com/video/yYH9QaavqEM/v-deo.html
Super auncle 👌 naku Chala Chala etamu samosa
Really good samosa cheyyadam intha kashtama
Noru vooripothindhi super
Malli ma chinnappati memories gurthu chesavu anna.. tq so much
Naku chala ishtam samosalu🤩🤩
Chaalaa baagundi ❤
Super Anna super asalu manchi ga vegetables add chesavante samosa lo neku full sale avuthayi Anna
అన్నయ్యా.. superrr.. మీకుటుంబం బాగుండాలి అని ఆ దేవుణ్ని కోరుకుంటాను..
Chaala Bagunndhi...
Sir ur the best ❤❤❤❤❤
మీరు ఒక్కరే పిండి కలపడం దగ్గర నుండి సమోసా వేయించడం వరకు అన్నీ చేయడం అద్భుతంగా అనిపించింది . మా చిన్నప్పుడు సినిమా హాల్ బయట అమ్మేవారు. చాలా బాగుండేవి. All the best 👍
మంచి వీడియో అన్నా చాలా బాగా చేసావ్
చాలా బాగుంది అన్న.. నీ కస్టంమ్ దగ్గాటుగా దేవుడు చూస్తాడు.
Chala kastam roju cheyali ante wow great❤
మీ అనుభవం చాలా గొప్పది అన్నా
Nijame… andaru cheyyaleru… appreciate your hard work
Thanks for your hard work. God bless you and your family.
చాలా బాగుంది నైస్ 👍🏻
Excellent andi, what a talent 👌👌👌🙏
Glove చేతిలో పెట్టుకొని కలుపుతే బావుంటది పిండి సూక్మ క్రీములు అంటుకోకుకుండా ఎదమైన ఎలా తయారీ చూపించడమైనది తమరు 👌సూపర్ 💯👍ధన్యవాదములు
Super ! This video is most useful to the youth who wants to start such business.
ప్లీజ్ అండి నాకు కూడా సపోర్ట్ చెయ్యండి🙏🙏🙏
మీరు చెప్పే విధానం బాగుంది ఏ ఊరు మీది?
Gayathri Lanka.. Hiii andi good morning
@@cgraju8532 అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ????????????
@@gayathrilanka1982 మీరు ట్రై చేశారా
@@cgraju8532 అడిగినదానికి సమాధానం చెప్పడం మర్యాద లక్షణం.
Rajahmundry
Super Anna...mee work ki hats off...tinalanipinchindhi kani Levu😊😊😊
Super ga chesaru sir ,simple and perfect..memu kuda try chestanu😋
onion samosa recipe super
అద్భుతంగా తయారు చేసారు
Super bro Chala easy ga perfect ga chesaru
చాలా బాగా చేశారండీ,చాలా కష్ట పడుతున్నారు ధన్యవాదములు 🙏🍒🍒🍒🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻🧆🧆🧆🍓🍓🍯🍯🍌🥥🥥🌷🌷🍏🍏🍚🍚🍎🐦🌻🌻🌺🥭🌽🍍🍇🌼🦚🌸💐💐🛕🛕🦜🦜🦜🦜🥰🥰🥰🥰
Super brother chala baga chesaru congratulations 🙏👌
Chala Bhagacheysaru...hard work👌👍
ప్లీజ్ అండి నాకు కూడా సపోర్ట్ చేయండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Eee samosalu chala baguntai, ela chestharo intha chinna samosa anukune vanni super
Intha kastama?? Meeru chala great.samosa is my favourite but process entha tough ani epudde thelisindhi.
Yes medam chala kastam
I am also samosa masteer & sweets
God bless you.Chala kashta paddaru
Clearly explained making of somosa nice video.
Super ga chesi chupincharu 👌👌👌
God bless you Anna 🙏🙏 thank you so much for yours work ❤️❤️.
Hardworking man... Keep going God give u strength and ability
Oh
చాలా బాగా చేసి చూపించారు, ధన్యవాదములు. గోధుమ పిండి తో చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
Super ga nachai anna 😮
Thank you sir Nenu cheyalanu Kun meeru chupistunaru 👏👏👏
Uncle chalaa baga chesaaru
Well explained . Hard work. Looks yummy.
Super Anna Chala baga chapparu
Nice manchi anubhavam undi neelo
Super andi meeru chala hard work cheystunnaru
samosa cheese ayanaku salute and like nice explanation
Wow super samosas....Loved it ❤️ background music was very nice...I watched with smiling face 😀
Meru chese vidanam chala chala bagundi easy ga chepparu antukokunda super chesaru andaru cheyaleru devudu mimalani Baga devinchali clean ga chesaru super hero meru
Super baga chasaru good job
Chala baga.samosa chesaru..very nice
Super andi chala simple ga chesaru
Hi
Superb Anna chala baaga chesaaru
Chala baga chesaru super
Meru samosa Chala bagachesaru naku Chala baga nachindhi😋😋
Chala Baga chepparu baddarraogaru
సూపర్ గా చేశారు అండీ 👌👌
👍
Hi
Chala bagachesavv hard work
Chala Baga Chesaru sir
Your dedication ki hatsoff bayaa
Wow........ Chala bguny.......
బాబాయ్ చాలా బాగా చేసి చూపించావు బాబాయ్ ఐ లవ్ యు బాబాయ్
good sir . baga chesaru
Superga chesaru anna memu kuda try chestamu
Super chala bagunnai
Super babai garu good explanation 🙏
Chala baga chesaru
Yummy tasty super andi..my favourite dish
Every one loves 2 eat dis vulli samosa, especially children nd women loves very much 2 eat ds much delicious than pizza nd burgers, thanks 4shoing ds preparation
Chala chakkaga chesaru superb
Super gaa chesaaru
Supar anna meru balega chesaru
Super andi
Super chesarandi ...👌
Supar ga chesaru nice👌👌👌👌👌👌👌
Such a hardworking man
SO NICE 👏🏻❤️❤️❤️I LOVE THIS SAMOSAS.I didn’t know it takes such hard work to make this 🙏🙏WHERE ARE YOU MAYBE I CAN COME TO TASTE THESE..GOD BLESS YOU
He is from Rajahmundry.....
Hard work uncle samosa looking yummy uncle
Super anna. Chala bagundhi
One of the my favourite street food ...
Very hard work 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻