మా అత్తయ్య మావయ్య మా ఇంటికి రారు.. ఎందుకంటే || Haritha Jackie || Haritha Jackie Vlogs || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 615

  • @luckylucky-st7dj
    @luckylucky-st7dj Місяць тому +5

    చాలా మంచి వాళ్ళు నేను కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడుతారు ఇద్దరి వి చాలా మంచి మనసు ❤

  • @arunakumar8783
    @arunakumar8783 5 місяців тому +76

    జాకీ గారు హరిత గారు మీది గుడ్ ఫ్యామిలీ అని మీ మాటల్లోనే తెలుస్తుంది. పిల్లల పెంపకం గురించి చక్కగా చెప్పారు. థాంక్స్

  • @padmadak5763
    @padmadak5763 5 місяців тому +34

    ఎవ్వరితో కలవకుండా వుండాలనే ఈకాలంలో ,మీరెంత బిజీగా వున్నా ఇలా అత్తగారింటి గురించి గొప్పగా చెప్తున్న మీరు చాలా గ్రేటండీ. మీరు చెప్పినట్లు వీరు ముగ్గురు ఈజన్మకే అన్నదమ్ములు.మీరు మాట్లాడే ప్రతి మాటను అందరం పాటించాలండీ

  • @divinemantra107
    @divinemantra107 5 місяців тому +199

    మీరు చాలా మంది కి ఆదర్శం,ఇంత అన్నోన్యంగా,ప్రేమగా భార్య,భర్తలు మీలాగే ఉండాలి,ఈ రోజుల్లో యువత కి మీరు ఆదర్శం🙏

  • @vedavathytallapragada8104
    @vedavathytallapragada8104 5 місяців тому +78

    మీది ఎంత గొప్ప సంస్కారం 🙏🏻ఇంత నిష్కల్మషంగా ఉంటారు కాబట్టే మిమ్మల్ని జాకీ గారు అంత మెచ్చుకుంటారు. మీరు, మీ కుటుంబం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను

  • @devimandela8802
    @devimandela8802 5 місяців тому +43

    మీ భార్యాభర్తలు చాలా బాగుంటారు అండి మీ మాటలు మీ పద్ధతి మీ పెద్ద వాళ్ళ గౌరవం అని అలాగే మీరు సీరియల్ యాక్టింగ్ గాని అలాగే మీరు బయట అందరిని ప్రేమగా ఆదరించడం మాట్లాడతాం అందర్నీ రెస్పెక్ట్ ఇచ్చి మీరు అంత బాగా మాట్లాడుతారు

  • @RK-ln9xe
    @RK-ln9xe 5 місяців тому +103

    మీరు మంచి భార్య భర్తలు..god bless both of you❤

  • @రమాదేవి-య8య
    @రమాదేవి-య8య 5 місяців тому +40

    చాలా బాగా వివరించారు మీ జోడీ చాలా అందంగా ఉంటుంది.మీరిద్దరూ కలిసి నటించిన.సీరియల్ చాలా ఇష్టం.🎉

  • @kambhampatianilkumar435
    @kambhampatianilkumar435 5 місяців тому +46

    చాలా బాగా షేర్ చేసుకున్నారు మీరు మీ వ్లాగ్స్ చాలా బాగుంటాయి హరిత గారు అందరితో చాలా ప్రేమ గా మాట్లాడుతారు .... మీ ఫ్యామిలీ నీ చూస్తే చాలా ముచ్చట గా వుంటుంది

  • @saraswathi7724
    @saraswathi7724 5 місяців тому +11

    Hi haritha garu. మంచి మనసు ఉన్న వారికి అంత మంచే జరుగుతుంది. మీ వీడియో లో మీ మాటలు విన్నంతసేపు నన్ను నేను చూసుకునట్టు అనిపించింది.

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 5 місяців тому +149

    మీరు ఇద్దరు మంచి ఆదర్శ మైన జంట అనేవాళ్ళు అంటూనే ఉంటారు మీరేంటో మీకు తెలుసు మీ అభిమానులకు తెలుసు అందుకే ఇలా ఏదో ఊహించుకునే వాళ్ళ ని కేర్ చేయకండి ❤

    • @priyakanamarlapudi
      @priyakanamarlapudi 5 місяців тому +2

      Jaaki garu unte no other world meeku antha pure ga untundhi mee love

  • @preethivlogfood877
    @preethivlogfood877 5 місяців тому +31

    Last చేపిన మాటలు చాలా వెలువైనవి మేడం 😄😄😄😄😄 keep smill మీరు ఇపుడు నవ్వుతూ ఉండండి మేడం

  • @sunmoonnnr1458
    @sunmoonnnr1458 5 місяців тому +61

    ఈ బంధాలన్నీ ఈ జన్మకి మాత్రమే అందరూ కలవాలి చాలా మంచిగా చెప్పారు అండి H&J గారు 🙏ప్రతి ఒకరు లైక్ చేయండి మంచి వీడియో

  • @radhakrishnaaryasomayajula5756
    @radhakrishnaaryasomayajula5756 5 місяців тому +8

    సరిత గారు నమస్తే. మీ అన్యోన్యత, మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది. ఇద్దరు సంవత్సరం జూన్ నెలలో హైదరాబాదులో ఒక మందిరం షూటింగ్లో మిమ్మల్ని కలిసాను. మీతో ఫోటో కూడా చేయించుకున్నాను.. అర్ధాంగి సీరియల్ షూటింగ్లో. మిమ్మల్ని స్వయంగా చూసినప్పుడే మీరు ఎంత సంస్కారవంతులో అర్థమయింది. మీ జోడి ఎల్లప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. Hats off to you.❤

    • @renukajada1719
      @renukajada1719 5 місяців тому +4

      సరిత కాదు అండి హరిత గారు

  • @mallika.p8366
    @mallika.p8366 5 місяців тому +1

    Really very great andi, meeru athha మామలు గురించి చాల చక్కగా చెప్పారు మీరు ఆ వాల్యూ అందరికీ తెలవాలి, నాక్కూడా కన్నీళ్లు వచ్చేశాయి .

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 5 місяців тому +36

    మిఇద్ద ర మనస్సు మంచిది ఇలా గే హాపీ గా వుండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ

  • @padmaneelapu1691
    @padmaneelapu1691 5 місяців тому +41

    Great words ❤🥰 Haritha గారు చాలా చక్కగా చెప్పారు జాకీ గారూ కూడా❤🤗 ధన్య వాదాలు.🙏

  • @jayatikkisetty4740
    @jayatikkisetty4740 5 місяців тому +10

    Loving family relationships you both have Haritha garu and Jacky garu. Many families aren't having this, these days. God bless you all.

  • @aparnakota3932
    @aparnakota3932 Місяць тому +1

    Jackie garu chala chakkaga matladaru.....

  • @saiakshaya9341
    @saiakshaya9341 4 місяці тому +3

    Haritha madam chala manchi vallu. E roju nenu madam tho hit ki vellanu na problem cheppukovadaniki supper responese madam. Chala baga matladaru memu vunnamu ani support ga matladaru. hit tv vallu andharu kuda mamulu respect kadhu thank you very much madam and hit tv lo andhariki

  • @user-ne5jw8dp3gt
    @user-ne5jw8dp3gt 5 місяців тому +20

    Jackie garu .. i still remember his image in endamavulu serial.. those days were good times.. seeing him now .. stay happy and blessed..

  • @ragetota5036
    @ragetota5036 5 місяців тому +22

    Ma అత్తాగారి ఇంటి పేరు కూడా తోట వాళ్ళు ma పాపా నీ మీ వైపు ఇచ్చాము నర్సీపట్నం వాళ్ళ మర్యాదలు చాలా బాగుటుంది మాది కడప

  • @gowreekiranmayilenka7171
    @gowreekiranmayilenka7171 2 місяці тому +1

    Meelo enno manchi vishayalu vunnai, mimmalni roll modal ga thesukovachu, meeru hardworkar, Aina me videos chudatame ma adrustam. Me vanti lady EPPUDU edavakudadhu, meeru very nice person🎉🎉🎉❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sridevisrinivas7804
    @sridevisrinivas7804 5 місяців тому +4

    Very sweet heart Haritha ,vallani taluchukoni badha paaddaru ,valla blessings meku sampurnamga vunnayi

  • @usharani-or7el
    @usharani-or7el 5 місяців тому +8

    చాలా బాగా చెప్పారు family relations గురించి, good fmly👌

  • @AnuradhaVallapu-nf9dq
    @AnuradhaVallapu-nf9dq Місяць тому +1

    Meru antha badha padakandi andi meri chala manchivaru vallu vundi vuntte meru chala baga chusukunttaru love you harithagaru❤

  • @swarnalathasabbithi1560
    @swarnalathasabbithi1560 Місяць тому +1

    Exlent Mam Atha, Mamagarini respect cheyyadamNaku Ayithey Yentha Nachindo mee video T Q, & Goodluck devudu yeppudu mimalani chalaga chustadu

  • @dhanalakshmiManchi-ng6cp
    @dhanalakshmiManchi-ng6cp Місяць тому +1

    నీ వీడియోస్ చాలా బాగున్నాయండి మీరిద్దరు ఎప్పుడు బాగుండాలి

  • @satyavanikakarada9770
    @satyavanikakarada9770 5 місяців тому +6

    హాయ్ సిస్టర్ బాగా చెప్పారు ఫ్యామిలీ గురించి బంధం గురించి చాలా బాగా చెప్పారు 🙏🙏🙏👌👌god bless you ur ఫ్యామిలీ

  • @kamalaganta6204
    @kamalaganta6204 5 місяців тому +15

    You are 100% correct హరిత, kondaru ఎంతసేపు మనుషుల ఎదురుగా okala వెనుక okala మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని artham చేసుకోవటం చాలా కష్టం

  • @lavanyaraavi2701
    @lavanyaraavi2701 5 місяців тому +1

    👏👏👏చాలా చాల బాగా చెప్పారు హరిత,జాకీ గారు

  • @bagepallikrupa6090
    @bagepallikrupa6090 5 місяців тому +2

    Chala baga chepparandi
    Kondaru peddalu undalani cheskunna andaru kalipi badha pedtharu
    Kani kondaru mana nunchi chala thondarga dhooram chesadu devudu
    But luv always ur feeling and gud behavior of u both❤

  • @kuppililavanya1978
    @kuppililavanya1978 4 місяці тому +1

    Kutumbham gurinchi antha prema ga vundali e video chepparu chala baga chepparu Haritha garu

  • @kuppililavanya1978
    @kuppililavanya1978 4 місяці тому +1

    Haritha garu okari midha okaru kopalu vundakudadhu Athagari gari kosam antha prema ga vundali mi mi video chala chala jaaki gari kosam pillalaku family tho ala vundali antha prema ga vunadali bathikamante kutubham tho prema gadapali adhe family ani e video lo nerpincharu mi speech chala nachindhi andi naku adupu kuda vacchindhi nenu kuda anthe nandi 1st manaly kanna parents ni prema ga chusukovali tharuvatha asthulu anthasthulu god manaku echinavi thisukovali leni vallaki pettali adhe py nundi god chusthadu apudu mi prema elage vundali mi enny videos chusanu gani entha manchi video e roje chusanu antha baga family prema kosam chepparu god bless you ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Nikitha-hc9qd
    @Nikitha-hc9qd 5 місяців тому +19

    Jockey gaaru very lovely respected person

  • @veerabhadras2036
    @veerabhadras2036 5 місяців тому +1

    Good video for all brothers and sisters 😊😊😊 i will try to live my relationship bonding.Thank you lovely haritha garu🙏💐💐

  • @dramaleswari5793
    @dramaleswari5793 5 місяців тому +4

    Me vlogs ante Nijam ga chala istam Haritha garu. Nice to hear. ❤❤❤❤

  • @rajasribalyapelli8716
    @rajasribalyapelli8716 5 місяців тому +21

    ఈ సమాజానికి బాగా చెప్పారు హరితహారం👌👍

  • @kpkumarisiddabattula6981
    @kpkumarisiddabattula6981 5 місяців тому +1

    Miku vachina box chusthene vallaki mirante entha ishtamo thelusthundi. Mi madyana manchi bonding undani. ❤

  • @raaviswetha3945
    @raaviswetha3945 5 місяців тому +1

    Super Haritha garu, love you, Meru chepindhi 💯 % correct

  • @wg6dw
    @wg6dw 5 місяців тому +4

    Ma attha dhukka laaga undhi ma life naashanam cheyyadaaniki. Ilaanti vaallu 100 years brathikesthaaru jeevithaalu naasanam cheyyadaniki but manchivaallu manatho ekkuva rojulu undaru aa devudu vaallani theesukuoothaadu. Ee video chustunnanthasepu ma nanna memories thirugayi naku. Jackie gari serial edo ma okati ma family antha kurchuni chusevallam but ippudu ma nanna leru😢

  • @saraswathisaru3069
    @saraswathisaru3069 4 місяці тому +1

    Me హెయిర్ చాలా బాగుంది jakhi garu me pair ,and me manasulu chala sweet ga ఉంటై it's true 🎉🎉

  • @bandaruswarnalatha5166
    @bandaruswarnalatha5166 3 місяці тому +5

    Jakhmi gari family chala chala manchidhi vallu andharithonu fast ga close aipotaru please elanti comment eppudu pettakadi

  • @cherryvinni8784
    @cherryvinni8784 5 місяців тому +31

    Chala Baga Baga Baga chepparu relations gurinchi. me lanti vallu akkada unna alanti issues anevey undav I love you so much

  • @indira8361
    @indira8361 5 місяців тому +5

    👏👏👏👏👏👏👏👏great values andi mivi haritha garu nd maaku kuda chala chakka ga cheparu ilanti manchi matallu erojulu karuvu ayipoyayi nd mimalini penchina mee Amma gariki naa namaskramuli andi
    I ❤ haritha garu
    My wish is atleast I should meet u once in my lifetime andi

  • @SBSKitchenVlogs
    @SBSKitchenVlogs 5 місяців тому +41

    Adrustam kuda undali andi manchi family dorakadaniki, meru chala lucky Haritha garu

  • @sailajakundavaramvenkat7060
    @sailajakundavaramvenkat7060 5 місяців тому +3

    Very positive responce jaky , Haritha garu . Nenu meku big fan ni . Serials chudanu nenu . But only u tube channel chustanu . E madhya konchem busy ayyanu . School s start aendi kada . I am also playschool corresponded . Today e vedio lucky ga chusanu . Meru ediste nenu edchanandi . U both sweet couple andi 😘be happy

  • @aparnaemmanuel742
    @aparnaemmanuel742 5 місяців тому +2

    Bagundhi.... kaneesam vala pic anna chupinchalsindi kada or oka small video vala edhari chupinchalsindi...

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 5 місяців тому +16

    దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలను మంచి ఆరోగ్యలతో ఎల్లప్పుడు దీవించాలని మనస్పూర్తిగా భగవంతునిని కోరుకుంటున్నాను ❤❤❤❤

  • @Saiswapnik123
    @Saiswapnik123 Місяць тому

    Excellent ga Chapparu..it's very inspiring to new couple &family...tq so much ❤

  • @baskarbuchanapalli9707
    @baskarbuchanapalli9707 5 місяців тому +1

    మేడం మిమ్మల్ని నేను చూశాను పునర్జన్మ లో చూశాను మీతో ఫోటో కూడా దిగాను మేడం చాలా సంతోషం మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి❤❤❤❤❤❤

  • @manchalathara1237
    @manchalathara1237 5 місяців тому +5

    Chala bagacheppavu haritha bandalagurinchi very nice very good

  • @Reya-y4w
    @Reya-y4w 5 місяців тому +8

    Abba... meeku hats off harithagaru

  • @ssujatha8875
    @ssujatha8875 4 місяці тому +1

    Chala bagha cheppavu akka devuni Pooja chesevallu prathi manishilo devunni chusthanani

  • @ushamicromax321
    @ushamicromax321 5 місяців тому +2

    Hai harita garu last lo meeru chala manchi message icheru ee rojulo alane unnaru ee video chusi kontmandi ayyina nechukovali pillalu vishayam lo ❤

  • @purimetlakavita2306
    @purimetlakavita2306 3 місяці тому +1

    Hi madam, both of you real actors❤❤ I like your serials very much.

  • @tprabhakar7187
    @tprabhakar7187 5 місяців тому +25

    ఓం శ్రీ మాత్రే నమః
    శ్రీ మహా వారాహీ దేవ్యై నమో నమః
    అయ్యా దండ ప్రణామం
    చాలా విషయాలు వివరించారు
    ధన్యవాదాలు🎉

  • @ayeshasiddiqa8165
    @ayeshasiddiqa8165 3 місяці тому

    Mashaallah video title innidays nundi chusi Edo family disputes unnayemo anukunna sorry to hear about this jacky gaaru and Haritha gaaru ... Mi video first time complete ga chusa aina adige vallu konchem correct ga adagalisindi kada jocky gaaru chala namratha ga chepparu kitchen tour first video chusa then e video.. in my childhood when i watch serial i like Jacky and his voice me nd my sliblings ..Haritha gaaru video 28 mints enduku antha sepu shoot ayyindi mi venakala watch undi and last lo malli time 6.40 ok last ending first lo chepparanukundam fresh ga unnappude starting ending...but video chuste continuous ga matladutune unnaru ga lopata unnadi madhyalo antha gap enduku it's ok nice to know about your family Jacky and haritha😊

  • @indhukalidindi2015
    @indhukalidindi2015 5 місяців тому +3

    Haritha bangaruthalli, nuvvu kodali ga ravadam vallu adrustam ❤

  • @HemaLathaGedela-hn9rd
    @HemaLathaGedela-hn9rd 5 місяців тому +27

    Sister మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది మా అత్తయ్య గారు అమ్మ కన్న ఎక్కువగా ఎక్కువగా చూసుకుంటారు అత్తయ్య I am so happy

    • @vijjiamuly4740
      @vijjiamuly4740 5 місяців тому +3

      Wooow నిజం గా మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు,మీరుప్ ఎన్ని జన్మల పుణ్యం చేసుక్కున్నారో

  • @lakshmikamma8097
    @lakshmikamma8097 3 місяці тому +1

    Haritha garu Meru chala Baga mataladutunnaru meru ante jaki garu ante maku chala eshtm❤❤❤❤❤❤❤❤❤❤❤🤚😁 ohk na

  • @jayaanne3968
    @jayaanne3968 5 місяців тому +4

    You are a cute, loving couple. May you always be happy. 🎉🎉

  • @jayashreetangirala4891
    @jayashreetangirala4891 5 місяців тому

    That's really nice to speak about ur m.in.law. stay blessed 🙌

  • @skandahomewonders6147
    @skandahomewonders6147 5 місяців тому +4

    Haritha akka meeriddaru made for eachother anadam looo assalu elanti hesitation ledu. Negative comments ki kuda intha positive gaaaa respond ayye vallani okalliddaru influencers tappa inkevvaru leruu. Meee mother kuda enno sarlu chepparu meeru asalu eduru samadhanam kuda cheppaleni soft nature needi Ani. Love u akka

  • @krishnasayana637
    @krishnasayana637 5 місяців тому +3

    Avunadi haritha griki chala gowram andi Apala santhoshamu bagavanthudu challaga chusthadundi

  • @satarasivijayalakshmi341
    @satarasivijayalakshmi341 5 місяців тому +17

    You are so great because as you loved your inlawas somuch

  • @Honeypark..
    @Honeypark.. 5 місяців тому +2

    Best couple miru appudu happy ga undalani korukuntunnam

  • @KrishnaveniK-pl8tq
    @KrishnaveniK-pl8tq 5 місяців тому +1

    Haritha jaaki garu nenu me amma videos chustaanu me gurinchi chepthu vuntaaru me manchi manasuki antha manchijaruguthundi godbless you mam

  • @renukapatnaik9238
    @renukapatnaik9238 4 місяці тому

    Harita nuvvu emmotinally feel ayyaavu talli ❤emmotionally nuvvu feel ayyaavu , nenu kooda chaalaa emmotinal feel ayya talli 😪😪😪Maa vaallantaa gurtuku vachaaru . Idantaa nee vallane Haritaa😊 thanq sooo much Amma ❤😊❤ Nuvvu naa bidda lanti daani Vani yeppudu nee vlogs choostuvuntaanu talli ❤❤❤

  • @vedavanithutupally8327
    @vedavanithutupally8327 5 місяців тому +4

    Lekunna miku valla blessings yepudu untai kada 😊happy ga healthy ga undali miru

  • @jayatikkisetty4740
    @jayatikkisetty4740 5 місяців тому +5

    You are beautiful loving couple Haritha garu and Jacky garu.

  • @gudisrividya6487
    @gudisrividya6487 4 місяці тому

    Jaki garu Mee inti Peru thota maa inti Peru thota chala santhosham ga vundi

  • @sujatharathod102
    @sujatharathod102 3 місяці тому

    Very nice haritha garu. Meeru chala yadhardhamgaa untaaru

  • @saikirangoudpuadhari
    @saikirangoudpuadhari 5 місяців тому +4

    I don't but some word's vinnaaka naku Goosebumps ochai❤

  • @indira.bharadwajindira1260
    @indira.bharadwajindira1260 5 місяців тому

    Hi harita garu Mee action ante naaku chala ishtam andulo meeru mudda mandaram serial lo chala balanced ga act cheseru❤❤❤you

  • @chaitu1125
    @chaitu1125 5 місяців тому +4

    Very well said ma’am. I soo loved your last message for kids because I do feel the same ❤

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 5 місяців тому +73

    ఆంధ్ర కోడలు కదా అండి ఆప్యాయతలు ఎక్కువ ఫ్యామిలీ రిలేషన్లు బాగుంటాయి మీకు

    • @Sudarsanatelugu
      @Sudarsanatelugu 5 місяців тому

      If you support me, than I will support you
      #sudarsanatelugu

  • @lasyad1000
    @lasyad1000 5 місяців тому +9

    Good message haritha akka manchivishayum chepparu ❤❤

  • @SrideviBalabhadrapatruni
    @SrideviBalabhadrapatruni 5 місяців тому

    ఆదర్శ దాంపత్యం అండి మీది. మీరు role models👌 made for each other🎉🎉 chinna chinna vaatiki kotladukunevaallu, mimmalni chusi nerchukovaali couples. God Bless you and your family💐💐

  • @jhansiraninikkondi1185
    @jhansiraninikkondi1185 5 місяців тому +2

    jacki garu, u r nice humanbeing, i met twice, once at srinagar colony sivalayam , next time at grt jewellers, my favorite couple u, r ,very sorry u lost ur parents in early age, pl donot feel for bad comments, some people r like that only, amma nanna lanti atthayya, haritha garu, vizay garu ravali garu & ur children r there , be happy always, while haritha garu crying i also cried , may god bless ur family always🥰👍

  • @Wisdom_Pardhu
    @Wisdom_Pardhu Місяць тому

    Meeru as it is Tamilnadu cm Jayalalitha la unnaru navvinapudu and emotional ainapudu....genuine ga undi mee vlogs

  • @g.bhagwangoud3589
    @g.bhagwangoud3589 5 місяців тому

    Natho same felling saritha Sooo good caràctar God bless you

  • @shreearts81
    @shreearts81 5 місяців тому

    Challa baga cheparu jakie garu haritha gari manastatvam telisina vallu alanti queastions veyaru.harithagaru chepthu edusthuntea nennu edchesanu i am always big fan of haritha garu you ar very innocent ur ea such ea great women love you love you epudaina oka sari mimalni kalavalani na korika❤❤❤❤❤❤

  • @valli406
    @valli406 5 місяців тому +12

    హాయ్ హరిత గారు ఎవరు ఏదో అన్నారని పట్టించుకోకండి మీరు అలా బాధపడుతుంటే చాలా ఏడుపు వచ్చింది నాకు ☹️ చాలా బాధ కలిగింది గుడ్ ఫ్యామిలీ 💕 గాడ్ బ్లెస్స్ యు మా మమ్మీ వాళ్ళది కాకినాడ దగ్గర ఊరు మీ కళ్ళల్లో ఎంత ఆనందం ఉందో అంత హ్యాపీ అవ్వరు పికిల్స్ అన్ని సూపర్ 👌🏼😍👍🏼

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 5 місяців тому +8

    Annayya youwerevery lucky and the family were so good

  • @nalinithummapudi5970
    @nalinithummapudi5970 4 місяці тому

    Chala baga chepparu haritha garu❤❤

  • @basanisushmareddy8735
    @basanisushmareddy8735 5 місяців тому +8

    mimmlni choosi chala nerchukovali ❤

  • @sitachavatapalli8744
    @sitachavatapalli8744 5 місяців тому +4

    Hi andi mee vedios bhaguntai very emotional vedio.

  • @prabhakarraoyarlagadda2294
    @prabhakarraoyarlagadda2294 5 місяців тому +5

    Chala baga cheppavamma, i appreciate your thoughts.

  • @Astrolover313
    @Astrolover313 5 місяців тому +5

    Wow haritha garu this is the first video I saw in your UA-cam channel became fan of you ❤

  • @sushmitabr822
    @sushmitabr822 2 місяці тому

    Very well information for all the generation ❤❤❤

  • @Tarasvi22
    @Tarasvi22 5 місяців тому +4

    Meru industry lo ne the best couple my child hood onwards I am watching ur serials movies u both are superb and inspirational couple Haritha Jacky garu😊

  • @poorvikayarramreddy
    @poorvikayarramreddy 5 місяців тому +1

    You are so blessed to have such in-laws. Not everyone gets such family.

  • @veenav7329
    @veenav7329 5 місяців тому +7

    Meeru chala chala baga chepparu Harita garu life lo correct ga chepparu ❤ 😊

  • @bhavanimanuru5079
    @bhavanimanuru5079 5 місяців тому

    Super my dear lovely Haritha garu thank you so much for supporting to Haritha garuki❤❤ last message was so nice we follow that mam 😊

  • @subbarao3494
    @subbarao3494 Місяць тому +6

    జానీ నేను నీ friend సుబ్బారావు కాకినాడ సాలిపేటలో ఉంటాను సూర్యప్రెస్ కృష్ణ గుర్తున్నాడా మా ఇంటివద్ద కలుసుకునేవాళ్ళం, ఈమధ్య నువ్వెప్పుడైనా కాకినాడ వస్తావా కలవాలనివుంది

  • @sharadareddy8661
    @sharadareddy8661 5 місяців тому +2

    Nijanga andi mee Atthayya gurinchi chebuthu edusthunte naaku edupochindandi

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 5 місяців тому +5

    Great thalli. Manchi matalu cheppavu.ni svabhavam chala bagundamma. 🤗

  • @padmarathod1440
    @padmarathod1440 5 місяців тому

    చాలా మంచి పని చేశారు madam garu ❤

  • @ramanareddy475
    @ramanareddy475 5 місяців тому

    Chala great unty uncle baga chusukondi haritha గారు