Promotion ఇంటర్వ్యూస్,3 eye chusammuga, కర్ణుడు దణ్ణం చేసింది తెలిసింది, వాల్మీకి వలన్న, అయ్యన దివ్య దృష్టి, నాకు aeethe అనిపించింది, బెట్టింగ్ app promotion వల్లన్న.kallam అన్నిటికి samdannam చెబుతుంది,youtub లో అన్నవేష్ వున్నాడు with out promottion,okk ua-cam.com/video/PJB6nRdhh8A/v-deo.html
@@AllDarkFacts samajam lo mee lantivalu kuda vuntar thapu ledhu..harsath mehetha..wants to become rich ..harsha ala kadu kada..edho chesthunadu..suli notlo petuko..adagoluga endhuku matla dathav..lanjaa..
Savala medha chilara errukovadama Viddu betting app promote chesadu millionaire barber video lo ikkada cheyaledhu anni chepthunadu Viddi video lu chusey vallu andharu erri pukulu
తల్లి ప్రేమను కోల్పోయి కూడా లోపల ఎంత బాధ ఉన్నా బయట మాత్రం చాలామందికి హెల్ప్ చేస్తూ ఎదుటి మనిషిలో చిరునవ్వు , ఆనందాన్ని కోరుకునే వ్యక్తి మన HARSHA SAI ANNA KI JAI❤️❤️❤️
Harsha... Itaniki Reasons yenni unna ilanti chese alochana raavadam chesi chupinchadam chaala great... Very inspirational person... God bless him. All the best sai... 🎉
నీకు జన్మనిచ్చిన తల్లి జన్మ ధన్యమైంది.... ❤️❤️❤️❤️ఆ తల్లి ఆత్మ ఎక్కడున్నా నిన్ను చూస్తూ చాలా గర్వ పడుతుంది.....ఆ దేవుడు కూడా మీ అమ్మ గారిని చూసి సంతోషిస్తూ ఉంటాడు......God bless you brother ❤️❤️❤️❤️
@@Naresh.nani.56 ua-cam.com/video/_fpOqzYrERI/v-deo.html రేపు గ్రూప్ 1 రాసే అభ్యర్థులకు గమనిక మీకు exam centers అడ్రెస్స్ తెలియకపోతే ఇలా తెలుసుకోండి గ్రూప్ 1 exam రాసే అభ్యర్థులు & మరియు బంధుమిత్రులు తప్పక చూడాల్సిన వీడియో
Very interesting interview. I like Jaffar's interviews. When Harsha Sai said he lost his mother at his 8 years old, tears welled up in my eyes along with both of them😢
@@mohanbharadwaj111 ua-cam.com/video/_fpOqzYrERI/v-deo.html రేపు గ్రూప్ 1 రాసే అభ్యర్థులకు గమనిక మీకు exam centers అడ్రెస్స్ తెలియకపోతే ఇలా తెలుసుకోండి గ్రూప్ 1 exam రాసే అభ్యర్థులు & మరియు బంధుమిత్రులు తప్పక చూడాల్సిన వీడియో
Promotion ఇంటర్వ్యూస్,3 eye chusammuga, కర్ణుడు దణ్ణం చేసింది తెలిసింది, వాల్మీకి వలన్న, అయ్యన దివ్య దృష్టి, నాకు aeethe అనిపించింది, బెట్టింగ్ app promotion వల్లన్న.kallam అన్నిటికి samdannam చెబుతుంది,youtub లో అన్నవేష్ వున్నాడు with out promottion,okk ua-cam.com/video/PJB6nRdhh8A/v-deo.html
ఈ ఇంటర్వ్యూ వల్ల హర్ష సాయి మీద చాలా గౌరవం పెరిగింది. ఎప్పుడు ఏ వీడియో కి like కొట్టని నేను like కూడా కొట్ట. You inspiring alot bro All the best for your future
తల్లిదండ్రులు ఉండి వాళ్ళు మంచి చెప్పుతుంటే తప్పు దారులోకి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు.. కానీ మీరు మీ సొంత ఆలోచనలతో చిన్న వయసు లో ఇంత గొప్ప స్ధాయి కి వెళ్ళారు చూడు మీరు చాలా గొప్పవారు❤️❤️మిలాగ ఒక రోజు బతికినన చాలు🙏❤️
జాఫర్ భాయ్ ఇంటర్వ్యూ అంటేనే మామూలుగా ఉండదు. ఆయనే మెచ్చి,హగ్ తీసుకుని ప్రసంశలు ఇచ్చారు.వారెవరనే కదా మన హర్ష సాయి గారు. పేదవారికి పెన్నిధి. వారి కటాక్షం మనం పొందాలంటే ఆ సత్యసాయిబాబా గారు సాక్షాత్కరించి నట్టే.🙏💐
Naku father leru education 10th tho stop chesam money issues valla ala ani nenu money adagadam ledhu work aduguthuna adha oka work ipincha galura ra sir please 🙏
Time 12:14 ఇక్కడ ప్రమోషన్ చేస్తాను అని చెప్పాడు Time 22:12 ఇక్కడ ప్రమోషన్ చేయలేదని చెప్పారు సత్య హరిశ్చంద్రుడు గురించి ఏం చెప్పాడని నోరు మూసాడు దీని గురించి క్లియర్గా చెప్తావా నిజం మాత్రమే చెప్పేవాడిని సత్యహరిచంద్ర అంటారు దీనికి మీకు సంబంధం లేదు
Promotion ఇంటర్వ్యూస్,3 eye chusammuga, కర్ణుడు దణ్ణం చేసింది తెలిసింది, వాల్మీకి వలన్న, అయ్యన దివ్య దృష్టి, నాకు aeethe అనిపించింది, బెట్టింగ్ app promotion వల్లన్న.kallam అన్నిటికి samdannam చెబుతుంది,youtub లో అన్నవేష్ వున్నాడు with out promottion,okk ua-cam.com/video/PJB6nRdhh8A/v-deo.html
@@gattunaganna8919 ua-cam.com/video/_fpOqzYrERI/v-deo.html రేపు గ్రూప్ 1 రాసే అభ్యర్థులకు గమనిక మీకు exam centers అడ్రెస్స్ తెలియకపోతే ఇలా తెలుసుకోండి గ్రూప్ 1 exam రాసే అభ్యర్థులు & మరియు బంధుమిత్రులు తప్పక చూడాల్సిన వీడియో
ఈ రోజుల్లో మనం ఎంత మంచి చేసిన దానిని చూసి బరించలేని వారు చాలా మంది ఉన్నారు ...హర్ష అన్న ...నువ్వెప్పుడు ఈలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలని మా మనసు పూర్తిగా కోరుకుంటున్నాం ....Thank you Brother 💝
Em scripted video bro. First of all manan okari gurinchi investigate chesthunnam ante evaru bro vallatho cheppi chestharu? Ey logic miss ithe ela? Ey harsha sai, nuvvu kalsi oka school vellinappudu veskunna t shirt gurthunda? Nuvvu kanisam t shirt kuda marchukokunda ade roju details teppinchi, ade roju vallandaritho matladesav😂😂. Chusukovali kada jaffer bro 😂. Interview lo karnudu, harishchandrudu gurinchi ethadu. Nuvvu journalist vi ayyi undi niku chinna logic telida bro? Sayam chese vadu cheppukodu bro. Sayam pondina vadu cheppukuntadu. Nenu betting apps ni ekkada promote chesthanu annadu. Pari Match ni evadu promote chesadu? Upstox account ni mi parents Pan vadi ina sare regester avvandi mitho game adipistha annadu. Mari vallatho adipinchaledu ga... Viti mida questions enduku adagaledu? Idena 100 days investigation? Sare Harsha sai live videos enduku delete chesadu? 100 pampithe selective 500 pampistha ani live lo chesina scams bayata padthayi ana? Ey viti mida question ledu enduku? Comedy enti ante 2,50000 gelichina video lo unna vade barber video lo untadu, ah video lo oka ame gold chain vidipinche video lo mundhu 2 times ame medalo chain untadi ithanu chain techina roju undadhu, ah barber 3 generations nundi ah house lone untunna annadu. Government law prakaram edanna oka place lo oka 10 oh 15 years oh constant ga unte ah place or House mida unna vallaki right vasthadi ani government law undi. Ee chinna vishayam telida? Technical ga ah site barber de. Inka ithanu konedi enti? Flight vishayam ki vasthe flight miss ithe next flight lo seats kali unte danlo book chesi pampistharu. Flight tickets waste ani rendu xerox papers chimpi tickets waste ani janalni namminchadu. Athanu ah barber vallani pettina resort lo cost per room 1600/- kavali ante online lo check cheyyandi. Five star hotel video lo plate 30000 ani janalni dry fruits ni chesadu. Ah darbaar hall lo veg ki 4100 ithe non veg ki 4500 anthe kavali ante online lo check checkcheskondi. 2 minutes lo shopping challenge lo 26,000 value items konipinchanu ani video lo cheppadu. Adanta setup pay cheyyaledu ani live lo chusina vallu chepparu. Idanta bayata paddaka naku dabbu avasaram undi vasthuvulu return chesanu ani game adina vanitho cheppinchadu. Decathlon lanti store lo bill ipoyi pay chesaka return tisko ante tiskuntara? Intha la janalni kallu mundhe dry fruits chestha prathi video lo clues vaduluthunte enti babu nuvvu chesina investigation? Journalism padhaniki ardham anna telusa niku? Ilanti scripted interviews tisi digajaripoyaru miru. Koncham anna nithi, nijayithi, unte nenu cheppina points consider chesi ah questions ni so called Harsh sai ni adagandi. Okka daniki kuda answer radhu. Enduku ante vadu oka fake gadu vadi videos anni fake videos kabatti. Sahayam perutho dabbulu sampadinchatam nichamina cherya adhi gurthu pettukondi.
Promotion ఇంటర్వ్యూస్,3 eye chusammuga, కర్ణుడు దణ్ణం చేసింది తెలిసింది, వాల్మీకి వలన్న, అయ్యన దివ్య దృష్టి, నాకు aeethe అనిపించింది, బెట్టింగ్ app promotion వల్లన్న.kallam అన్నిటికి samdannam చెబుతుంది,youtub లో అన్నవేష్ వున్నాడు with out promottion,okk ua-cam.com/video/PJB6nRdhh8A/v-deo.html
వృత్తి రీత్యా అందరినీ అనుమానపు చూపులతో ప్రశ్నించే మా జాఫర్ బాయ్ తన మనసుతో చేసిన తొలి ఇంటర్వ్యూ ఇది.అందరికీ స్ఫూర్తి దాయకంగా, చిన్న వయసులోనే అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచే చిరంజీవి హర్ష సాయిని, ఆయన మనసులో భావాలను అందరికీ తెలియ చేసిన జాఫర్ బాయ్ కు ధన్యవాదాలు 🙏🙏 చిరంజీవి హర్ష సాయి నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని భగవంతుడిని కోరుకుంటూ ❤❤
Sir am big fan of you, sir naku kuda koncham help cheyandi sir. Sir na mred ki money 3laks chala avasaram alagina naku help cheyandi plz sir.miku fallow ayyanu sir .miku chala times msg chesanu sir.kani reply evvaledhu. Alagina naku help cheyandi plz 😭🙏🙏
ఏంటో కదా మన సమాజం మంచి చేస్తుంటే ఏలు ఏతి చూపిస్తుంది మన సమాజం.ఇక్కడ చెడుకు వున్న విలువ మంచికి లేకుండా పోతుంది.కానీ ఒక్కటి నిజం మన ఇష్టంగా ఏ స్వార్దం లేకుండా ఒక్క మంచి పని చేస్తే. అది మళ్ళీ మనకు మంచి అయ్యి తిరిగి వస్తుంది.జై హిందు🙏🙏
మీయొక్క ఇంటర్వ్యూ వల్ల నా అనుమానం కూడా క్లియర్ అయింది అన్న పాయింట్ టు పాయింట్ క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే విధంగా వంద రోజులు శ్రమించినందుకు నాలాంటి వాళ్లు హర్ష సాయి అభిమానులు ఇంకా పెరుగుతారు Super jaffar Bhai..🙏HARSHA SAI ANNA..🙌❤🙌
మా బాబు పేరు అర్జున్ 2nd క్లాస్ మా పాపకి స్కూల్ లో త్యాగమూర్తులు గురించి వ్యాసం రాయమని అంటే వెంటనే హర్షసాయి గురించి రాయు అక్క అని అన్నాడు. మా బాబు చాలా పెద్ద అభిమాని హర్షసాయి కి
జాఫర్ అన్న మీరు అడిగే కొన్ని ప్రశ్నలు కొంచెం కోపం తెప్పించే లా ఉన్నాయి కనీ హర్ష సాయి అన్న అంటే ఏంటో తెలుసుకోవటానికి చాలా కష్టపడ్డారు కొంతమంది ఎదవలకు హర్ష సాయి అన్నది ఎంత గొప్ప మనసో అర్థమయ్యే లా చేశారు థాంక్స్ అన్న హర్ష సాయి అన్న my life inspiration 🙏🙏🙏🙏
అలాంటి వీడియోస్ కి అందరు రిపొట్ కొట్టండి దెబ్బకి ఛానల్ ఎగిరిపోవలి మళ్ళీ ఎవరైనా మంచి చేసే వల్ల మీద బురదచల్లడానికి భయపడాలి ఒక 23 ఏళ్ల ఒక కుర్రాడు ఇదంతా చేస్తున్నాడు అంటే జీర్ణం చేసుకోలేకపోతున్నారు, పక్కింటోడికి మన కన్నా ఎక్కువ జీతం వస్తుంది అంటేనే బరించలేని సమాజం ఇది Society full with luchas and lapangis Report All The Videos Against Him 🙌
Harsha Sai ki chala profit undi okka paisa kuda loss avvadu it's just a UA-cam business and branding but at least he's giving some money so abusing him is wrong and treating him like a god is foolishness
ఆ తల్లి ఎక్కడ ఉందో ఇదంతా చూసి అప్పుడే ఎందుకు వచ్చనా న కొడుకు దగ్గర ఉంటే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటుంది మీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అమ్మ గారు ఒక గొప్ప కొడుకును కన్నారు 🙏
Harsha thammudu meeru mtlade prathi mata correct mimmalnibatti entho mandi seva chesthunnaru super sir meeku yesayya divenalu eppudu untayi god bless you
ఇన్నిరోజులుగా ప్రజల కోసం కష్టపడుతూ వచ్చిన సాయి అన్నకు భవిష్యత్తులో వదినమ్మ వచ్చాక తనకోసం బాధపడకుండగా మా #హర్షసాయి అన్నన్ని దీవించండి దేవుడా🙏.....ఇలాంటి మహానీయుల నిస్వార్థ సేవలే నేటి రాజకీయ వేతలకు మిగులు బడ్జెట్ గా అయిపోయింది.....☹️
దేవుడు నేరుగ వస్తె వీడు మయలోడు అని అనడం.... మనిషి నెరుగా వచ్చి సహాయం చేసే తే వల్ని దేవుడు అని అనడం... ఆ దేవుడునికే పైన పరిషధన చేశారు..... ఇంకా మనిష్ణి వదులోదర?????? హర్ష sai God bless u forever
Hello Jaffer ji I subscribed and liked your UA-cam channel only because of Harsha Sai interview and the end u cried for him , Harsha Sai is one of the precious human on this earth , I hope very rare people can think helping others in this selfish world
Eight years age nunchi amma lekunda perigi, entha manchi panulu chesthunnav.....You are just Awesome anna.....Edhey Anna life ki purpose antey ..... mother words 🥹🥹😍😍😍🥰
ஹலோ அசிஸ்டெண்ட் தம்பி சுகமா இருக்கீங்களா நான் ஸ்ரீலங்காவில் இருந்து பேசுறேன் உங்களுக்கு நான் பேசுற பாட்டு புரியுதா என்னன்னு தெரியல இருந்து உங்க வீடியோ எல்லாம் நான் பார்க்கிறேன் ரொம்ப மகிழ்ச்சியா இருக்குது உன்னோட வீடியோ எல்லாம் பாக்குற நீங்க ஸ்ரீலங்காவுக்கு எல்லாம் வர மாட்டீங்களா தம்பி
Yes help chestunnadu kada Kondaru media vallu yotube channels vaaru tappuvideos dabbula kosam chestunnaru Kaani Harsha Anna garbage Help Cheyyadaaniki Videos chetunnaru💖
Promotion ఇంటర్వ్యూస్,3 eye chusammuga, కర్ణుడు దణ్ణం చేసింది తెలిసింది, వాల్మీకి వలన్న, అయ్యన దివ్య దృష్టి, నాకు aeethe అనిపించింది, బెట్టింగ్ app promotion వల్లన్న.kallam అన్నిటికి samdannam చెబుతుంది,youtub లో అన్నవేష్ వున్నాడు with out promottion,okk ua-cam.com/video/PJB6nRdhh8A/v-deo.html
@@lightfactstelugu Promotion ఇంటర్వ్యూస్,3 eye chusammuga, కర్ణుడు దణ్ణం చేసింది తెలిసింది, వాల్మీకి వలన్న, అయ్యన దివ్య దృష్టి, నాకు aeethe అనిపించింది, బెట్టింగ్ app promotion వల్లన్న.kallam అన్నిటికి samdannam చెబుతుంది,youtub లో అన్నవేష్ వున్నాడు with out promottion,okk ua-cam.com/video/PJB6nRdhh8A/v-deo.html
మనిషికి వయసు పైబడితే జ్ఞానం రాదు తన చిన్ననాటి జ్ఞాపకాలే జ్ఞానంగా బయటికి వచ్చేలా చేస్తాయి అందుకే పేదవారి గురించి ఇంతగా ఆలోచిస్తాడు మా తెలుగు ప్రజల్లో మేం చూసే కర్ణుడు నువ్వే🙏🙏🙏🙏🙏🙏
సార్, ఈ వీడియో చేసి మాకందరికి హర్ష సాయి యొక్క ఉన్నత వ్యక్తిత్వన్ని మరియు ఆయన యొక్క మహోన్నతమైనా మానవత దృకపదాన్ని తెలియజేస్తూ మాకు కూడా మానవత్వం ఉందని నిరూపించుకోడానికి అవకాశం ఇచ్చారు.... మీకు మీ team కు శతకోటి 🙏🙏🙏🙏🙏🙏.. స్వామి
దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం అది అందరికీ తెలిసే లాగానే చేయాలి ఎందుకంటే మనం చేసే మంచి పనులు చూసి మరొకరు నేర్చుకుంటారు వాళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు కాబట్టి పుడుతూనే ఏది మంచి ఏది చెడు అనేది ఎవరికీ తెలియదు ఎవరో ఒకరు నేర్పిస్తే గాని లేదా ఇతరులను చూసి నేర్చుకుంటే గాని మనకి తెలియదు సో మంచి పని అందరికీ తెలిసే లాగానే చేయాలి చెడ్డ పని చేసేవాడు ఎలాగో ఎవరికీ తెలియకుండానే చేస్తాడు
HARSHA SAI ❤LET HIM DO WHATEVER HE WANTS TO DO ❤
Hii Charan bayya 😅
Promotion ఇంటర్వ్యూస్,3 eye chusammuga, కర్ణుడు దణ్ణం చేసింది తెలిసింది, వాల్మీకి వలన్న, అయ్యన దివ్య దృష్టి, నాకు aeethe అనిపించింది, బెట్టింగ్ app promotion వల్లన్న.kallam అన్నిటికి samdannam చెబుతుంది,youtub లో అన్నవేష్ వున్నాడు with out promottion,okk ua-cam.com/video/PJB6nRdhh8A/v-deo.html
hi spy bro
fan of agent spy
Hi brother
హర్ష సాయి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, A man with golden heart ❤
Fact enti antey aayana oka video chesthu betting apps vallu money isthaaru promotion ki..... 30k isthey dhaantlonchi 10k karchupedthadu videos ki... That's not donation that's investment
Orey puchi lanja koduka anna devudu raa nii bathukula sullie
💛💛🧡
I am big fan
okkadu marina chalu
హర్ష సాయి మన తెలుగు వాడు అయినందుకు నేను గర్వ పడుతున్నాను.........
Bro vadu padey jali vade petubadi .. ee interview kuda fake aa bro
Good message bro
@@ghostsonofgod9664 అరే చెత్త నా కొడక నువ్వు ఎలా చెబుతావు రా ఫెక్ అని
@@ghostsonofgod9664 veedu rangu baite pade roju vastundii vedu Harshad Mehta type
@@AllDarkFacts samajam lo mee lantivalu kuda vuntar thapu ledhu..harsath mehetha..wants to become rich ..harsha ala kadu kada..edho chesthunadu..suli notlo petuko..adagoluga endhuku matla dathav..lanjaa..
Viewer's నీ పెంచి తద్వారా income, పేరు పెంచుకొని కూడా సహాయం చేయడానికి అవకాశం ఉందని స్పష్టముగా చెప్పాడు great 👍
ఇంత గొప్పా కోడుకుని కన్నా ఆ తల్లికి శతకోటి వందానాలు .........🙏🏻
Good
Avandra nv nv poraa lekapothe
great
Love you anna ❤❤❤❤
Savala medha chilara errukovadama
Viddu betting app promote chesadu millionaire barber video lo ikkada cheyaledhu anni chepthunadu
Viddi video lu chusey vallu andharu erri pukulu
తల్లి ప్రేమను కోల్పోయి కూడా లోపల ఎంత బాధ ఉన్నా బయట మాత్రం చాలామందికి హెల్ప్ చేస్తూ ఎదుటి మనిషిలో చిరునవ్వు , ఆనందాన్ని కోరుకునే వ్యక్తి మన HARSHA SAI ANNA KI JAI❤️❤️❤️
@@avsulochan7337 8years unnappudu mother chanipoendhata
Great Harsa Sai
Emosionalllllllll
Harsha sai anna yelanti valaki interview ivvaka ni time waste anna nuvvu antey ento india motham telusuu💪💪💪
Shaik jhonny India motham telusaa...ma galli chivara unna STD booth vadiki kuda teledu eesy
ఒకడు శాసించి ఆనందిస్తాడు...
మరొకడు ఆనందనే శాశిస్తాడు... ❤️
👏
Woow ekkada chadivav e quotation? Bro
@@rasoolkhan9127 Own Creativity Bro..🥰
✍️✍️✍️👌👌👌👌
Super quotation
Finally...తెలిసింది ..మీకు తెలిసిన తర్వాత మరో వీడియో..
ఈ వీడియోకి 3.4M views వచ్చాయంటే అది హర్ష సాయి అన్న వల్ల మాత్రమే..🙏
Ante indhulo Jaffar anna contribution ledaa 😄😜😜
Yes
Absolutely
Yes
Yee Jaffa gadu anduke Harsha ni elagola pattukuni interview chestunnadu
ఈ సమాజంలో మంచి చేసే వారికే అవమానాలు రాళ్ళ దెబ్బలు కానీ అవి శాశ్వతం కాదు మీరు చాలా గ్రేట్ హర్ష సాయి గారు 🙏
woll ka bess video shorturl.at/abiYZ
100%
Nijam hey srinu anna,,Harsha sai the legend
chaalu chaalu
Paid artist
పేదవారి జీవితాలలో వెలుగు నింపుతున్న హర్ష సాయి అన్నకు నా కృతజ్ఞతలు 🔥🔥🔥🎉🎉🎉
😭😭😭😭😭💐💐💐💐💐💫💫💫💫💫
Harsha... Itaniki Reasons yenni unna ilanti chese alochana raavadam chesi chupinchadam chaala great... Very inspirational person... God bless him. All the best sai... 🎉
10sec kuda skip cheyakunda chusina vallu 👍
👌👌👌
last ki em ayyindi
@Roshini Nulu 1sec kuda skip avvaledhu
@Shrine K 🤣🤣🤣
@@sriharsha3680 🤣
నేను మంచి చేయటం మీ problem లేక ఆ మంచి పనులు చేయటం వల్ల నాకు పేరు వస్తుందని మీ ప్రాబ్లం... సరిగ్గా ఇచ్చాడు హర్ష సాయి అన్నా...✊🏻✊🏻
Jafer gadu west fellow
Helping video
ua-cam.com/users/shortsMrBq48oV03U?feature=share
@@hinduvahiniyouth4464 athani valle Harsha sai gurinchi thelisindi valla mom ledani
@@AGENTxXxDADDY 100days research chasaru kadaa inka am chayali. Me opinion prakaram a questions adagali
@@AGENTxXxDADDY super brother
నీకు జన్మనిచ్చిన తల్లి జన్మ ధన్యమైంది.... ❤️❤️❤️❤️ఆ తల్లి ఆత్మ ఎక్కడున్నా నిన్ను చూస్తూ చాలా గర్వ పడుతుంది.....ఆ దేవుడు కూడా మీ అమ్మ గారిని చూసి సంతోషిస్తూ ఉంటాడు......God bless you brother ❤️❤️❤️❤️
✨
@@Naresh.nani.56 ua-cam.com/video/_fpOqzYrERI/v-deo.html రేపు గ్రూప్ 1 రాసే అభ్యర్థులకు గమనిక మీకు exam centers అడ్రెస్స్ తెలియకపోతే ఇలా తెలుసుకోండి
గ్రూప్ 1 exam రాసే అభ్యర్థులు & మరియు బంధుమిత్రులు తప్పక చూడాల్సిన వీడియో
Very interesting interview. I like Jaffar's interviews. When Harsha Sai said he lost his mother at his 8 years old, tears welled up in my eyes along with both of them😢
please could u give me contact no for Harsha Sai Brother.
0% overconfidence 0% fake 100% talented 100% real you are really masterpiece sir😍😍
Harsha anna fans Like here 👍👍👍
100% overconfidence 100% fake 100% maska 100% acting 100% bad attitude. Janaalani gorrelu chesthunnadu anthe.
@@ramaeshbabu4484 ayithe nuvv cheyiraa pukanakodaka edho pedda tiliviynodulaga manshuluni gorrla ni chestunadu ani vagutunav.......
Harsha sai drawing
ua-cam.com/video/ndvjAQ3mVl8/v-deo.html
@@ramaeshbabu4484 nijam thelusuko bro kavalante survey chesuko
@@Ahmed.Mandamarri andharu kadhu le bro ma lanti vallu kooda unnaru
సాయం అడిగే వాడు భక్తుడు, సాయం చేసే వాడు దేవుడు..👑💙🔥✨
@
sayaniki money ichevadu 😝
@@mohanbharadwaj111 ua-cam.com/video/_fpOqzYrERI/v-deo.html రేపు గ్రూప్ 1 రాసే అభ్యర్థులకు గమనిక మీకు exam centers అడ్రెస్స్ తెలియకపోతే ఇలా తెలుసుకోండి
గ్రూప్ 1 exam రాసే అభ్యర్థులు & మరియు బంధుమిత్రులు తప్పక చూడాల్సిన వీడియో
Kaani dabbu kosam saayam chesevaaru?
Devudu kadu harsa Sai 😎
ఎవరేమనుకున్నా సరే హర్ష సాయి గారు... మనిషి రూపంలో ఉన్న దేవుడు
@@1multiverse369 okkapudu unna devullu ani chepe vaalu kuda manshule kada bro...
Thappu em undhi..
Katteyali temples ...🤣🤣
@@1multiverse369 jai sree Harsha Sai anna ki...
Hallelujah Harsha Sai
Harsha Sai subhanallah
Promotion ఇంటర్వ్యూస్,3 eye chusammuga, కర్ణుడు దణ్ణం చేసింది తెలిసింది, వాల్మీకి వలన్న, అయ్యన దివ్య దృష్టి, నాకు aeethe అనిపించింది, బెట్టింగ్ app promotion వల్లన్న.kallam అన్నిటికి samdannam చెబుతుంది,youtub లో అన్నవేష్ వున్నాడు with out promottion,okk ua-cam.com/video/PJB6nRdhh8A/v-deo.html
Yes
Betting apps promotion chesevadni devudu ani kuda antara?
கவலை வேண்டாம் கடவுள்உங்களுக்கு எப்போதும் துணையிறுப்பார் ஓம் நம சிவாய.வாழ்க வளமுடன்🙏💖🙏💙🙏❤️🙏❣️🙏👍🏻🇮🇳🙏
హర్ష సాయి వాళ్ళ అమ్మలేదు అనేసరికి నిజంగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి😥😢😭
Harsha sai... Concept... Is very nice,, చిన్న వయసులోనే చింత ఆలోచన నా???
సమాధానము లు కూడా బాగున్నాయి!!!
😭😭😭
Naku Kuda 😣
Bro Harsha Sai valla mother chanipoyina Harsha Sai ki manam vunnam bro
Avunu broo
ఈ ఇంటర్వ్యూ వల్ల హర్ష సాయి మీద చాలా గౌరవం పెరిగింది. ఎప్పుడు ఏ వీడియో కి like కొట్టని నేను like కూడా కొట్ట.
You inspiring alot bro
All the best for your future
Era,,piccha,n
@@harisuresh7401 nt ra
@@shivakumarvariganti5620 కుత్త ముయి బే
@@harisuresh7401 ఆరె గుడ్డీ లంజకొడక చూడు నీ అమ్మ పూకు కళ్ళడెన్గాయ
@@shivakumarvariganti5620 enti raaa
తల్లిదండ్రులు ఉండి వాళ్ళు మంచి చెప్పుతుంటే తప్పు దారులోకి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు.. కానీ మీరు మీ సొంత ఆలోచనలతో చిన్న వయసు లో ఇంత గొప్ప స్ధాయి కి వెళ్ళారు చూడు మీరు చాలా గొప్పవారు❤️❤️మిలాగ ఒక రోజు బతికినన చాలు🙏❤️
Super
Hi
జాఫర్ భాయ్ ఇంటర్వ్యూ అంటేనే మామూలుగా ఉండదు.
ఆయనే మెచ్చి,హగ్ తీసుకుని ప్రసంశలు ఇచ్చారు.వారెవరనే కదా
మన హర్ష సాయి గారు.
పేదవారికి పెన్నిధి.
వారి కటాక్షం మనం పొందాలంటే
ఆ సత్యసాయిబాబా గారు సాక్షాత్కరించి నట్టే.🙏💐
Everyone must support harsha sai, we should save him from trolls.
మీరు English chala baga చెప్తారు sir
Naku father leru education 10th tho
stop chesam money issues valla ala ani nenu money adagadam ledhu work aduguthuna adha oka work ipincha galura ra sir please 🙏
Velli vadi mada gudu.. emotional fools
@@immortal_racer Well said bro 👍
Haa
పేదవారు కోసం నువ్వు చేసే సాయం,నిజంగా నువ్వు మనిషి రూపంలో పుట్టిన దేవుడివి అన్న...
లవ్ యు అన్న 🙏🙏🙏
Yes you are right
హరిశ్చంద్రుడు గురుంచి చెప్పినపుడు నోరు మూసేసాడు అన్న కరెక్ట్ గా చెప్పావ్ . సూపర్ అన్న హర్ష ❤️
Yes.. that's correct 👏
S
Time 12:14 ఇక్కడ ప్రమోషన్ చేస్తాను అని చెప్పాడు
Time 22:12 ఇక్కడ ప్రమోషన్ చేయలేదని చెప్పారు సత్య హరిశ్చంద్రుడు గురించి ఏం చెప్పాడని నోరు మూసాడు దీని గురించి క్లియర్గా చెప్తావా
నిజం మాత్రమే చెప్పేవాడిని సత్యహరిచంద్ర అంటారు దీనికి మీకు సంబంధం లేదు
Ss Athani nota mata raledhu.....
@@AGENTxXxDADDY deiii atanu betting apps promote cheyyanu ani cheppadu...asalu promotions ey cheyyanu ani cheppala...sarriga vinu first
ఎంత మంచి పనులు చేసే వాళ్ళు భగవంతుడు మీకు ఎప్పుడు మేలు చేస్తుంది మీరు చేసే మంచే మీ మామ మీకు నిలబడుతుంది
చెప్పేవాళ్ళు చాలా మంది వుంటారు, చేసే వాళ్ళు చాలా తక్కువ గా వుంటారు... that is హర్ష సాయి ♥️♥️♥️♥️ 🙏🙏🙏🙏
ఎంత ఉన్న అడుక్కుని తినే బుద్ధి మాత్రం పోదు ఏదో ఒక రోజు నీ మొఖాన 10,000 కొడతాడని కదా నీ ఆశ
@@AGENTxXxDADDY 🤭🤭🤣🤣🤣
@@AGENTxXxDADDY How La Lanjodaka
హర్ష సాయి గారి సంస్కారం ఎలాంటిది అంటే జాఫర్ గారి పేరు పలికిన ప్రతి సారి గారు అని గౌరవం ఇచ్చేంత👏
మరి అవతలి నుంచి కూడా అదే రెస్పెక్ట్ వస్తుంది కదా
Hi anna na kumaruni peru me name anna
16.10.2022 name petinanu
Anna 16.10.2022 randi anna
Yes
@@Neragamreddy2023 emi పేరు
దేవుడు హర్ష అన్న ను ఇంకా మెండుగా దీవించి, అనేకమంది కి సహాయం చేయాలి అని ప్ర్రార్ధన చేస్తున్నాము 🙏🙏🙏🙏🙏
Amen 🙏
మనోవాంఛ ఫల సిద్దిరస్థు.
@@photographerajay77 🐑🥴
Promotion ఇంటర్వ్యూస్,3 eye chusammuga, కర్ణుడు దణ్ణం చేసింది తెలిసింది, వాల్మీకి వలన్న, అయ్యన దివ్య దృష్టి, నాకు aeethe అనిపించింది, బెట్టింగ్ app promotion వల్లన్న.kallam అన్నిటికి samdannam చెబుతుంది,youtub లో అన్నవేష్ వున్నాడు with out promottion,okk ua-cam.com/video/PJB6nRdhh8A/v-deo.html
😂😂😂😂😂
Every body investing money but hire chenge
Hanna prajalu nammakanni investment chestunadu
Great Great Harsha sai. your are creater of mercy in youth ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
చెడు చేసే వాడిని ప్రశ్నించవచ్చు కానీ మంచి చేసేవారిని అస్సలు ప్రశ్నించకూడదు
S
@@gattunaganna8919 ua-cam.com/video/_fpOqzYrERI/v-deo.html రేపు గ్రూప్ 1 రాసే అభ్యర్థులకు గమనిక మీకు exam centers అడ్రెస్స్ తెలియకపోతే ఇలా తెలుసుకోండి
గ్రూప్ 1 exam రాసే అభ్యర్థులు & మరియు బంధుమిత్రులు తప్పక చూడాల్సిన వీడియో
yes really...thapudu panulu chesina vadini,donga dabbunu dongalinchina vadini ivi vadelesi..manchi margam lo poyi manchi chestunna vaadinee questioning chestaru chetthagallu....
Yes
అందుకే ఇది ఇండియా
ఈ రోజుల్లో మనం ఎంత మంచి చేసిన దానిని చూసి బరించలేని వారు చాలా మంది ఉన్నారు ...హర్ష అన్న ...నువ్వెప్పుడు ఈలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలని మా మనసు పూర్తిగా కోరుకుంటున్నాం ....Thank you Brother 💝
Em scripted video bro. First of all manan okari gurinchi investigate chesthunnam ante evaru bro vallatho cheppi chestharu? Ey logic miss ithe ela? Ey harsha sai, nuvvu kalsi oka school vellinappudu veskunna t shirt gurthunda? Nuvvu kanisam t shirt kuda marchukokunda ade roju details teppinchi, ade roju vallandaritho matladesav😂😂. Chusukovali kada jaffer bro 😂. Interview lo karnudu, harishchandrudu gurinchi ethadu. Nuvvu journalist vi ayyi undi niku chinna logic telida bro? Sayam chese vadu cheppukodu bro. Sayam pondina vadu cheppukuntadu. Nenu betting apps ni ekkada promote chesthanu annadu. Pari Match ni evadu promote chesadu? Upstox account ni mi parents Pan vadi ina sare regester avvandi mitho game adipistha annadu. Mari vallatho adipinchaledu ga... Viti mida questions enduku adagaledu? Idena 100 days investigation? Sare Harsha sai live videos enduku delete chesadu? 100 pampithe selective 500 pampistha ani live lo chesina scams bayata padthayi ana? Ey viti mida question ledu enduku? Comedy enti ante 2,50000 gelichina video lo unna vade barber video lo untadu, ah video lo oka ame gold chain vidipinche video lo mundhu 2 times ame medalo chain untadi ithanu chain techina roju undadhu, ah barber 3 generations nundi ah house lone untunna annadu. Government law prakaram edanna oka place lo oka 10 oh 15 years oh constant ga unte ah place or House mida unna vallaki right vasthadi ani government law undi. Ee chinna vishayam telida? Technical ga ah site barber de. Inka ithanu konedi enti? Flight vishayam ki vasthe flight miss ithe next flight lo seats kali unte danlo book chesi pampistharu. Flight tickets waste ani rendu xerox papers chimpi tickets waste ani janalni namminchadu. Athanu ah barber vallani pettina resort lo cost per room 1600/- kavali ante online lo check cheyyandi. Five star hotel video lo plate 30000 ani janalni dry fruits ni chesadu. Ah darbaar hall lo veg ki 4100 ithe non veg ki 4500 anthe kavali ante online lo check checkcheskondi. 2 minutes lo shopping challenge lo 26,000 value items konipinchanu ani video lo cheppadu. Adanta setup pay cheyyaledu ani live lo chusina vallu chepparu. Idanta bayata paddaka naku dabbu avasaram undi vasthuvulu return chesanu ani game adina vanitho cheppinchadu. Decathlon lanti store lo bill ipoyi pay chesaka return tisko ante tiskuntara? Intha la janalni kallu mundhe dry fruits chestha prathi video lo clues vaduluthunte enti babu nuvvu chesina investigation? Journalism padhaniki ardham anna telusa niku? Ilanti scripted interviews tisi digajaripoyaru miru. Koncham anna nithi, nijayithi, unte nenu cheppina points consider chesi ah questions ni so called Harsh sai ni adagandi. Okka daniki kuda answer radhu. Enduku ante vadu oka fake gadu vadi videos anni fake videos kabatti. Sahayam perutho dabbulu sampadinchatam nichamina cherya adhi gurthu pettukondi.
Anna love u anna
Ayyana chesevi chestaru meru kuda ala help chyali inko naluguriki ayyana udesham
Harsha sai father ni chupisthey life time settlement ra
@@DRUVIKA.777kutha muyira alaga lanjakodaka
నేను నా జీవితంలో మొదిసారి సారి ఫుల్ interview చూడటం సూపర్ హర్ష సాయి అన్న 🙏❤️
Same nenu kuda
Correct 💯 nenu kuda same
Edemaina thanaku vachchina UA-cam loni aadayanni itharulaku panchadam great.god bless you Harshasai. Evaru emmanna sare nuvvu chesthunna manchi ni continue cheyi.
సహాయం చేయండి అంటే ఒక్కరు చేయరు కాని చేసేవాలకి మాత్రం పుల్ల పెట్టమంటే వెంటనే పెట్టేస్తారు. హర్షసాయి అన్న ❤️ మీరు ఇలానే ఉండండి 👍
Super
Me dad ki dabbulu ichi video theeyamantava bro..!
Promotion ఇంటర్వ్యూస్,3 eye chusammuga, కర్ణుడు దణ్ణం చేసింది తెలిసింది, వాల్మీకి వలన్న, అయ్యన దివ్య దృష్టి, నాకు aeethe అనిపించింది, బెట్టింగ్ app promotion వల్లన్న.kallam అన్నిటికి samdannam చెబుతుంది,youtub లో అన్నవేష్ వున్నాడు with out promottion,okk ua-cam.com/video/PJB6nRdhh8A/v-deo.html
@@nandinilakshmi8454 correct
nuvu em peekavo mari
8 hours...8 lac views
This shows the power of Harsha Sai ❤️
Fake views bro about lo chudu
Real views aithe automatic ga add avuthayi
@@gorlapallysureshindian every hour views update avvavu bro repu vachi chundadi daily update avutayi views ask any youtuber
@@gorlapallysureshindian views correct ae, work ae fake..
@@gorlapallysureshindianUA-cam lo every video 24 hours tharuvatha count ayyi About lo choopisthundhi.
@@gorlapallysureshindian Ippudu views chudandi bro...about lo
Nike ardam avtundi
మీ లాంటి వారికి ప్రతి తల్లి దీవెనలు ఉంటాయి అన్న గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super Anna Ne Questions ❤️
Em Chesina Pakka Vallaki Help Cheyadam Lo Tappu Ledu❤️
God bless u హర్ష సాయి నీలా టి కొడుకు నాకు కావాలి నివ్వు నా కొడుకు కు వ్వు bless u నా బంగారం నాన్న ✝️✝️🛐🛐🤲
Antha mandhi Harsha sai Garu CM ki poti chesthe vote vestharu like chesi cheppandi frds my family lo andharu harsha gari fans😊😊😊😊
సాయి బంగారం నువ్వు నిండు నూరేళ్లు చల్లగా వుండు నాన్న ఈ అమ్మ ఆశీర్వాదం మీకు ఉంటుంది 💞💞నాన్న
5.3 million views In 5 days
That Is power of HARSHA SAI FOR YOU TELUGU ✊🏻💪🏻🤩❤
Main channel padatha bro eepatiki 100000million views
Harsha sai please please please please please please please please please please please help me no house 🏠 help me
Who is he? Never heard of him.
Fake interview kada vastay alage
Comedy for us...😂😂 Vadu chesede fake malli vadni meeru lepadam..full comedy
He is an Inspiration to many youtubers❤️
Hi anna
Sariggundi 🤣🤣🤣🤣
Hi Anna Eee Harsha Video Gurinchi Theesina Video Sariggundhi !!😄😃😄😁😀😇😊😉🙃🙂😅
Sariggundaa anna video 😂😂👈
Super anna
వృత్తి రీత్యా అందరినీ అనుమానపు చూపులతో ప్రశ్నించే మా జాఫర్ బాయ్ తన మనసుతో చేసిన తొలి ఇంటర్వ్యూ ఇది.అందరికీ స్ఫూర్తి దాయకంగా, చిన్న వయసులోనే అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచే చిరంజీవి హర్ష సాయిని, ఆయన మనసులో భావాలను అందరికీ తెలియ చేసిన జాఫర్ బాయ్ కు ధన్యవాదాలు 🙏🙏 చిరంజీవి హర్ష సాయి నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని భగవంతుడిని కోరుకుంటూ ❤❤
HARSHA SAI HAS VERY CREATIVE AND UNIQUE MIND SET❤❤
Ya
ok tell this to mr beast..
Meru Harsha Sai anna ni inspiration ga teesukuni help chestunnaru kadha very big fan of you brohhhhhh🥰
HARSHA SAI 👌👌👌
@@GaneshKumar-zd4mf br meast is wast Harsha Sai is best
లేని వారికీ సహాయం చేస్తున్న హర్ష సాయి అన్నకు వందనాలు
Harsha sai drawing
ua-cam.com/video/ndvjAQ3mVl8/v-deo.html
I don’t understand the language.. but just watching for Harsha Sai.. he’s a pure soul..Lots of loves from Malaysia❤..
Bro your insta I'd tell me
Asking mine? I dun have IG. Btw I’m not bro.. I’m a gal☺️
This language is Telugu
@@shamalamanogran7303 ur email I’d plz
@@joelyalakapati661 why?
మేము కూడా చాలా కష్టాల్లో ఉన్నాం బ్రో..... హెల్ప్ చేయండి..... అప్పు ఇయ్యండి హర్ష బ్రో.... Nijanga qdugutunnanu
ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కొంటున్న #harsasai కి ఈ వీడియో తో విమర్శించే వాళ్ళకి, ప్రజలకి సమాధానం దొరుకుతుంది,, గ్రేట్ వర్క్ #Jaffar గారు💐
కడుపుకు అన్నం తినేవారు ఎవ్వరూ అన్నని విమర్శించరు
Aaa chunchu naaa anveshana gadiki pagilipoi untadhi
ఒక సెకను కూడా skip చేయకుండా చూసిన వీడియో ఇదే...🥲
ℍ𝕒𝕣𝕤𝕙𝕒 𝕤𝕒𝕚 𝔹𝕣𝕠 ❤️❣️♥️...
Yes
Helping video
ua-cam.com/users/shortsMrBq48oV03U?feature=share
Same
Yes
23hours lo 2.2M views 💥thats the power of Harsha Sai garu 😻
Bro that's nothing ....yesterday this channels subscribers are 2000 + now the subscribers count is 40000 + ..this is just because of Harsha Sai .
3.2m
50k subs
Sir am big fan of you, sir naku kuda koncham help cheyandi sir. Sir na mred ki money 3laks chala avasaram alagina naku help cheyandi plz sir.miku fallow ayyanu sir .miku chala times msg chesanu sir.kani reply evvaledhu. Alagina naku help cheyandi plz 😭🙏🙏
Real super hero. Allah bless harsath sai from Sri Lanka 🇱🇰☪️🕉️✝️❤️❤️❤️
ఏంటో కదా మన సమాజం మంచి చేస్తుంటే ఏలు ఏతి చూపిస్తుంది మన సమాజం.ఇక్కడ చెడుకు వున్న విలువ మంచికి లేకుండా పోతుంది.కానీ ఒక్కటి నిజం మన ఇష్టంగా ఏ స్వార్దం లేకుండా ఒక్క మంచి పని చేస్తే. అది మళ్ళీ మనకు మంచి అయ్యి తిరిగి వస్తుంది.జై హిందు🙏🙏
"దైవం మనుష్య రూపేణా" అనే మాటకి నిలువెత్తు నిదర్శనం "హర్షసాయి" అన్న😍❤️
మీయొక్క ఇంటర్వ్యూ వల్ల నా అనుమానం కూడా క్లియర్ అయింది అన్న పాయింట్ టు పాయింట్ క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే విధంగా వంద రోజులు శ్రమించినందుకు నాలాంటి వాళ్లు హర్ష సాయి అభిమానులు ఇంకా పెరుగుతారు Super jaffar Bhai..🙏HARSHA SAI ANNA..🙌❤🙌
Me manasulo huge pain undhani maku artham avuthundhi love u harsha sai great helping nature keep it up keep smile always miss u always ❤❤❤❤❤❤❤
కనపాడనీ దేవులు ఏంతో మంది వున్నారు కాని
కనిపించే దేవుడే హర్ష అన్న 🙏🙏🙏🌹🌹
Aaa kanapadani devullaloo okkaru TV9 devi nagavalli garu....avida interview lu kuda chudu bhayya🤪😊
మా బాబు పేరు అర్జున్ 2nd క్లాస్ మా పాపకి స్కూల్ లో త్యాగమూర్తులు గురించి వ్యాసం రాయమని అంటే వెంటనే హర్షసాయి గురించి రాయు అక్క అని అన్నాడు. మా బాబు చాలా పెద్ద అభిమాని హర్షసాయి కి
Ush
@@Vthemost 🤣🤣🤣
superr
Wowo
Super
జాఫర్ అన్న మీరు అడిగే కొన్ని ప్రశ్నలు కొంచెం కోపం తెప్పించే లా ఉన్నాయి కనీ హర్ష సాయి అన్న అంటే ఏంటో తెలుసుకోవటానికి చాలా కష్టపడ్డారు కొంతమంది ఎదవలకు హర్ష సాయి అన్నది ఎంత గొప్ప మనసో అర్థమయ్యే లా చేశారు థాంక్స్ అన్న హర్ష సాయి అన్న my life inspiration 🙏🙏🙏🙏
ಸೂಪರ್ ಸರ್ ಇದೇ ತರ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾ ಇರಿ ಸರ್ ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು
ప్రతి ఒక్కడు హర్ష సాయి పై నెగెటివ్ videos చేసి. డబ్బు సంపాించటానికి try చేస్తారు.
కానీ మీరు అతని నిజాయితీ మరియూ నిజాలు చూపించారు. ♥️♥️👌👌👌
అలాంటి వీడియోస్ కి అందరు రిపొట్ కొట్టండి దెబ్బకి ఛానల్ ఎగిరిపోవలి మళ్ళీ ఎవరైనా మంచి చేసే వల్ల మీద బురదచల్లడానికి భయపడాలి
ఒక 23 ఏళ్ల ఒక కుర్రాడు ఇదంతా చేస్తున్నాడు అంటే జీర్ణం చేసుకోలేకపోతున్నారు,
పక్కింటోడికి మన కన్నా ఎక్కువ జీతం వస్తుంది అంటేనే బరించలేని సమాజం ఇది
Society full with luchas and lapangis
Report All The Videos Against Him 🙌
@@mymorningtrolls5562 3rd eye ane channel vadu ela video chesado chudandi.
Inka chala mandi vadiki support kuda chestunnaru 🤦
Harsha Sai ki chala profit undi okka paisa kuda loss avvadu it's just a UA-cam business and branding but at least he's giving some money so abusing him is wrong and treating him like a god is foolishness
Bongu
vadu pedda potu gadu malli vadi needs dabbu sampadinchadam anta
దేవుడే మానవ స్వరూపి అన్నదానికి నిదర్శనం హర్ష సాయి గారు. God Bless You Brother.
ఆ తల్లి ఎక్కడ ఉందో ఇదంతా చూసి అప్పుడే ఎందుకు వచ్చనా న కొడుకు దగ్గర ఉంటే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటుంది మీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అమ్మ గారు ఒక గొప్ప కొడుకును కన్నారు 🙏
Harsha thammudu meeru mtlade prathi mata correct mimmalnibatti entho mandi seva chesthunnaru super sir meeku yesayya divenalu eppudu untayi god bless you
నిజంగా దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలీదు కానీ నాకూ తెలిసిన నిజమైన దేవుడు ఇతనే హర్ష సాయి సర్ A man with golden heart 💖💖
హర్ష సాయి తమ్ముడు గారు తెలుగు రాష్ట్రాల్లో జన్మించడం అనేది సంతోషకరమైన విషయం.❤❤❤❤
నిజంగా....👍
Harsha friend ga nenu garwapadutunna
Nvu putadam chala badaga undi 😢😢😢
మంచి చేసే వాడికి ఎప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి కానీ అవి తనకి బలమే 💙 బలహీనత కాదు 💙💙
Helping video
ua-cam.com/users/shortsMrBq48oV03U?feature=share
Amma chanipoyindi anae vishayam navuthu chepina guts vunna clever boy.God bless you ❤
ఎన్ని ఉన్నా ఇంకా పోగేసుకోవాలనే స్వార్ధము కలిగిన ఈ రోజుల్లో మనకు వచ్చినంతలో పదిమందికి పంచుతూ పోవాలనే మీ ఆలోచన అనుసరనీయం, హర్షనీయం.
ఇన్నిరోజులుగా ప్రజల కోసం కష్టపడుతూ వచ్చిన సాయి అన్నకు భవిష్యత్తులో వదినమ్మ వచ్చాక తనకోసం బాధపడకుండగా మా #హర్షసాయి అన్నన్ని దీవించండి దేవుడా🙏.....ఇలాంటి మహానీయుల నిస్వార్థ సేవలే నేటి రాజకీయ వేతలకు మిగులు బడ్జెట్ గా అయిపోయింది.....☹️
Marriage chesukokunda vuntene better inka akkuva mandiki help cheyochu
@@bnr5265 Mari intha swardam nduku Tammi...
@@vikramreddy7148 wife vasthe mind set marchestharanna family family only family ne chusukovali inka
Nibba, bot ,noob, మీరు ఇంకా మారరు
హర్ష సాయి వచ్చి ఏదో ఒక రోజు మీ మొఖం పై 10,000 కొడతాడని ఆశతో ఎదురు చూడండి
vp gadu
అదృష్టం sir ఇలాంటి వారు. మన రాష్ట్రంలో మన దేశంలో ఉండడం.అలాగే వాళ్ళ దుదృష్టం మన దేశం లో పుట్టడం.
దేవుడు నేరుగ వస్తె వీడు మయలోడు అని అనడం....
మనిషి నెరుగా వచ్చి సహాయం చేసే తే వల్ని దేవుడు అని అనడం...
ఆ దేవుడునికే పైన పరిషధన చేశారు.....
ఇంకా మనిష్ణి వదులోదర??????
హర్ష sai God bless u forever
Hello Jaffer ji
I subscribed and liked your UA-cam channel only because of Harsha Sai interview and the end u cried for him ,
Harsha Sai is one of the precious human on this earth ,
I hope very rare people can think helping others in this selfish world
ఎంత మంది inspire అవుతున్నారో Harsha Sai వీడియో పెట్టగానే ఉండే రెస్పాన్స్ చూడు జాఫర్.. he is the Real King in Kaliyugam..🦸
Eight years age nunchi amma lekunda perigi, entha manchi panulu chesthunnav.....You are just Awesome anna.....Edhey Anna life ki purpose antey ..... mother words 🥹🥹😍😍😍🥰
Just 24hrs lo 2000 to 50K subscribers and 3M views Jaffar garu. Harsha sai miku kuda indirect ga lakhs of income help chesinatte. Power of Harsha sai.
Good Person Harsha Sai ❤❤ and always help to poor people...Good luck.......👍
ఎవరికీ నచ్చిన నచ్చక పోయిన 🤷♀️🤷♀️ 💐Harsha my Hero💐💐❤❤❤❤❤
Yes...
Anna meru deodu anna meru super amma ala yavaru andaru 💪✊👊💪gud bless you annya
ಹಾಯ್ ಸರ್ ತಮ್ಮ ಬೆಂಗಳೂರಿನ ಮಾತಾಡ್ತಾ ಇದೀನಿ ತುಂಬಾ ಕಷ್ಟ ಇದೆ ಪ್ಲೀಸ್ ಹೆಲ್ಪ್ ಮೀ ಸರ್
❤❤❤❤
7 hours lo 500k+ views power of Harsha Anna ❤️❤️❤️
11 గంటలలో 1.2 మిలియన్ వ్యూస్ మీ చరిత్ర లో ఉందా జాఫర్ గారు. హర్ష సాయి ఫ్యామిలీ మేమందరం (వ్యూయర్స్ )💪💪💪
Nijam ha bri
Undhi bro 8 minutes ki 10million + views 2 million likes. Unna video kuda undi
@@FncsNishOp athanu adigindi Jafar gari charithra lo bro 🤦
Super 💖
@@ajreddy007 ardam kanatundi, adhokati anali ani comment pettindu
ஹலோ அசிஸ்டெண்ட் தம்பி சுகமா இருக்கீங்களா நான் ஸ்ரீலங்காவில் இருந்து பேசுறேன் உங்களுக்கு நான் பேசுற பாட்டு புரியுதா என்னன்னு தெரியல இருந்து உங்க வீடியோ எல்லாம் நான் பார்க்கிறேன் ரொம்ப மகிழ்ச்சியா இருக்குது உன்னோட வீடியோ எல்லாம் பாக்குற நீங்க ஸ்ரீலங்காவுக்கு எல்லாம் வர மாட்டீங்களா தம்பி
Harsha Sai గారిని చూసి కూడ చాలా మంది సహాయం చేయాలి అనుకుంటున్నారు చేస్తున్నారు కూడ నేను కూడా సహాయం చేశాను
Really
Good job 👌
నిజంగా ఎంత మర్యాద పూర్వకంగా మాట్లాడుతున్నాడు
హార్శ అన్న
ఇలాంటి కొడుకుకి జన్మనిచ్చిన ఆ తల్లికి శతకోటి వందనాలు. ఇలాంటి కార్యక్రమాలు చూసి అయినా ఎంతోమంది పేదలకు అవకాశం ఉన్నంతవరకు సహాయపడాలి.
హర్ష సాయి గారు చాలా మంచి పని చేస్తున్నారు... అతనికి ఎల్లప్పుడు మంచి జరుగుతుంది
మనం సంపాదించే డబ్బు లో కనీసం ఒక్క వంతు సహాయం చేయడం హర్ష సాయి చూసైనా నేర్చుకున్న వారికి శతకోటి వందనాలు
Good joke 🤣
సో సారీ హర్ష సాయి మీకు ఈ ప్రపంచంలో మంచి చేసే సమయంలో అమ్మ మీతో నే ఉంటారు 🙏🌺
🎉❤❤❤❤❤❤❤❤❤❤❤
హర్షా సాయి అన్నా చాలా మంచి పనులు చేస్తున్నారు UA-cam లో సంపాదించి Poor People సహాయం చేస్తున్నారు. Don't Spread Negativity..... Be Positive 💖💖💖
@lightfacts how do u know..??
Yes help chestunnadu kada
Kondaru media vallu yotube channels vaaru tappuvideos dabbula kosam chestunnaru
Kaani Harsha Anna garbage Help Cheyyadaaniki Videos chetunnaru💖
❤️❤️
Promotion ఇంటర్వ్యూస్,3 eye chusammuga, కర్ణుడు దణ్ణం చేసింది తెలిసింది, వాల్మీకి వలన్న, అయ్యన దివ్య దృష్టి, నాకు aeethe అనిపించింది, బెట్టింగ్ app promotion వల్లన్న.kallam అన్నిటికి samdannam చెబుతుంది,youtub లో అన్నవేష్ వున్నాడు with out promottion,okk ua-cam.com/video/PJB6nRdhh8A/v-deo.html
@@lightfactstelugu Promotion ఇంటర్వ్యూస్,3 eye chusammuga, కర్ణుడు దణ్ణం చేసింది తెలిసింది, వాల్మీకి వలన్న, అయ్యన దివ్య దృష్టి, నాకు aeethe అనిపించింది, బెట్టింగ్ app promotion వల్లన్న.kallam అన్నిటికి samdannam చెబుతుంది,youtub లో అన్నవేష్ వున్నాడు with out promottion,okk ua-cam.com/video/PJB6nRdhh8A/v-deo.html
Super తమ్ముడు మంచి సమాధానం చెప్పావు సాయి
shannu+u tube = BMW car🚘
harsha sai+ u tube = 100 families happiness❤
Super broh ❤️
Madhyala shannu ndhuku ochindu..... Harha sai is grt ok...
Shannu is working under the Infinitum media ... company will take the money earned from UA-cam and then they paid some money for them
❤️
Super
మనిషికి వయసు పైబడితే జ్ఞానం రాదు తన చిన్ననాటి జ్ఞాపకాలే జ్ఞానంగా బయటికి వచ్చేలా చేస్తాయి అందుకే పేదవారి గురించి ఇంతగా ఆలోచిస్తాడు మా తెలుగు ప్రజల్లో మేం చూసే కర్ణుడు నువ్వే🙏🙏🙏🙏🙏🙏
హర్ష సాయి అన్నా కి త్వరలో 10M subcraibers రావాలి అని కోరుకుందాం 💓💓.. ఫాన్స్ అటెండెన్స్ ఏసుకోండి 💓
Yes
Harsha Sai, appreciation his generosity. Well done young man . ❤❤❤❤
ఏమి చెప్పినవ్ బ్రో కర్ణుడు చేరిన దానమే ఇన్ని లక్షల సంవత్సరాలకు మనం గుర్తు చేస్తాం, ఈ కలియుగ కర్ణుడు హర్ష సాయి దానం సత్య యుగం వరకు వెళ్తుంది 🙏🏹
within 3days 4M OMG 😱😱 that's the power of Harsha Sai 🥰🥰🥰🔥
5m💥
సార్, ఈ వీడియో చేసి మాకందరికి హర్ష సాయి యొక్క ఉన్నత వ్యక్తిత్వన్ని మరియు ఆయన యొక్క మహోన్నతమైనా మానవత దృకపదాన్ని తెలియజేస్తూ మాకు కూడా మానవత్వం ఉందని నిరూపించుకోడానికి అవకాశం ఇచ్చారు.... మీకు మీ team కు శతకోటి 🙏🙏🙏🙏🙏🙏.. స్వామి
దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం
అది అందరికీ తెలిసే లాగానే చేయాలి
ఎందుకంటే మనం చేసే మంచి పనులు చూసి మరొకరు నేర్చుకుంటారు వాళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు కాబట్టి పుడుతూనే ఏది మంచి ఏది చెడు అనేది ఎవరికీ తెలియదు ఎవరో ఒకరు నేర్పిస్తే గాని లేదా ఇతరులను చూసి నేర్చుకుంటే గాని మనకి తెలియదు సో మంచి పని అందరికీ తెలిసే లాగానే చేయాలి
చెడ్డ పని చేసేవాడు ఎలాగో ఎవరికీ తెలియకుండానే చేస్తాడు
8 years అప్పుడు అమ్మ చనిపోయింది అని చెప్పగానే వీడియో ఆఫ్ చేసి ఏడ్చాను,అమ్మ లేని లోటు ఎవరు తీర్చలే రు😭😭😭
😭yes bro
Yes naku amma nanna chinnappude chanipoyaru nenu annaya unnamu tarvatha annaya kuda 1year back chanipoyadu eppudu nenu ontari danni ipoya😭😭😭😭
@@manasaperumallapalli5185 chala mandi anni undi kuda ontari la untunaru, don't feel sad, munduku nadusthu undali ....
@@manasaperumallapalli5185 ayyoo 🥲 be strong
@@manasaperumallapalli5185 naaku Amma ledhu aa badaa thelusu andi daryanga undandi
1.2 million views and 25k subscribers in just 10 hours🔥🔥🔥🔥🔥. That is the following power of Harsha Sai, The true LEGEND
Yes bro
2.6M views in 1 day, only possible for Harsha sai 👏🏻 🔥
Super hero harsha sai
Kani ikkada ah jaffar. Na koduku promote ayaadu
Jaffar garu Harsha Sai anna ni chusee chala manchi inspiration avuthunaru in fact nenu kuda