Awaara - Yedho Video | Yuvanshankar | Karthi

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2015
  • Watch Yedho Official Song Video from the Movie Awaara
    Song Name - Yedho
    Movie - Awaara
    Singer - S.P. Charan
    Music - Yuvanshankar Raja
    Lyrics - Vennelakanti
    Director - N. Linguswamy
    Starring - Karthi, Tamannaah
    Producer - Subash Chandra Bose
    Studio - Studio Green Productions, Thiruppathi Brothers
    Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.
    © 2012 Sony Music Entertainment India Pvt. Ltd.
    Subscribe:
    Vevo - ua-cam.com/users/sonymusic...
    Like us:
    Facebook: / sonymusicsouth
    Follow us:
    Twitter: / sonymusicsouth
    G+: plus.google.com/+SonyMusicIndia

КОМЕНТАРІ • 4,7 тис.

  • @prabhusri810
    @prabhusri810 4 місяці тому +534

    who is listening this song in 2024😢😢😢😢😢😢😢

  • @gothirajuborgisardarthanda7163
    @gothirajuborgisardarthanda7163 2 роки тому +2998

    Night🌃 + headphones🎧 + traveling✈️ + window seat💺 + cool whether + remembering someone + some tears😢💧 + this song🎵 = best feeling ever and ever

  • @gkyadavkande1244
    @gkyadavkande1244 2 роки тому +1143

    అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ భాధ fantastic tune & lyrics

  • @nareshyadavnareshyadav6616
    @nareshyadavnareshyadav6616 5 років тому +3843

    E song feel aye valu like kotandi

  • @pshivaprasad6153
    @pshivaprasad6153 5 років тому +1523

    Any one 2019...?
    #YuvanMajic

  • @ashokmasaipeta4405
    @ashokmasaipeta4405 2 роки тому +1083

    ఇప్పటికీ ఈ పాట వినే వారు ఎందరు ఉన్నారు 2022 లో

  • @sanjukumar580
    @sanjukumar580 2 роки тому +286

    ఒక్క మంచి గాయకుడికి , మంచి
    సాహిత్యం తోడైతే ఎలా ఉంటుందో
    ఈ పాట వింటే అర్థమవుతుంది సూపర్😍

  • @richardson6698
    @richardson6698 5 років тому +1856

    Anyone getting ready to hear this song next year 2020 like here

  • @raviteja3756
    @raviteja3756 5 років тому +660

    ఈ బాధ అనుభవించిన వాడికే తెలుస్తుంది, అర్థమవుతుంది..

  • @naveennaniofficials1961
    @naveennaniofficials1961 2 роки тому +257

    నిన్ను చూసి చాలా రోజులు అయ్యితుంది అయిన నా హృదయం లో నువ్వే ఉన్నావ్ నీకు నేను గుర్తు ఉన్నానో లేదో తెలియదు కాని నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తునే ఉంటాను మౌని.....😢

  • @kvsspavankumar
    @kvsspavankumar Рік тому +137

    యేదో అలజడే నను పిలిచె
    కల్లే దాటి కలలే నదిచే
    చుట్టు అంత నాటకమైతే
    నాటన రాక నే వెళ్లిపోతే
    కాలం కదిలి, నన్నే వదిలి
    నీతో సాగి పోయానా...
    పొదే పొడిచి నింగే విడిచి
    వెన్నెల వెల్లి పోవునా...
    పిల్లా నీ తలపులతో...
    ఏధకి ప్రాణం పోసానే...
    నీకే దూరం అవుతున్నా...
    ఏధని వడలి వెలుతున్నా...
    నాన్నే నువ్వుగా, మార్చ నేనిక
    యేమి కాకా మిగిలానిలా
    ఏటు వెల్లక యేమి తోచక
    VUNNA VECHI నువ్వు లేక ఏలా
    నీ రాక జీవితంలో
    నా పగలు, రేయిని మరిపించిందిలే
    నువ్వు వెంట లేకపోతె
    నా చావుకు బతుకు తేడా లేదులే...
    మంటే రేపు తాడి జ్వాలాలకీ
    కన్నీళ్లఅరవే ఓ చెలియా
    నువ్వే గణపకం అయ్యా వీక్షణం అంతేనా ఊ... ఓ...
    పిల్లా నీ తలపులతో...
    ఏధకి ప్రాణం పోసానే...
    నీకే దూరం అవుతున్నా...
    ఏధని వడలి వెలుతున్నా...
    యేదో అలజడే నను పిలిచె
    కల్లే దాటి కలలే నదిచే
    చుట్టు అంత నాటకమైతే
    నాటన రాక నే వెళ్లిపోతే
    కాలం కదిలి నన్నే వదిలి
    నీతో సాగి పోయానా...
    పొదే పొడిచి నింగే విడిచి
    వెన్నెల వెల్లి పోవునా...ఆ...
    పిల్లా నీ తలపులతో...
    ఏధకి ప్రాణం పోసానే...
    నీకే దూరం అవుతున్నా...
    ఏధని వడలి వెలుతున్నా...ఆ...

  • @balakrishnakongari7893
    @balakrishnakongari7893 4 роки тому +412

    "పిల్లా నీ తలపులలో ఎదకు ప్రాణం పోసావే" సూపర్ లిరిక్స్ always favourite song super

  • @arjunkarthik5867
    @arjunkarthik5867 4 роки тому +417

    Chuttu antha natakamaithe...
    Natana raka ne velipothe....
    Abha em lyrics Ra babu 🙏💗

  • @sunithasingh1410
    @sunithasingh1410 2 роки тому +241

    ప్రేమ పుట్టదానికి కారణం కావాలేమో కాని ప్రేమ ని మార్చిపోవటానికి యే కారణం సరిపోదు

    • @V_i_j_u
      @V_i_j_u 2 роки тому +2

      Nijam v

    • @sunithasingh1410
      @sunithasingh1410 2 роки тому +2

      @@V_i_j_u k

    • @nellorecityofficial
      @nellorecityofficial 2 роки тому +1

      Good 👏

    • @sunithasingh1410
      @sunithasingh1410 2 роки тому +4

      @@rasoolpatthan7621 valani life lo marchipolem just move on avtam anthey valanu marchipovali aney thought kuda mind accept cheyadhu so just move on situation

    • @sunithasingh1410
      @sunithasingh1410 2 роки тому +1

      @@rasoolpatthan7621 ok

  • @prakashreddy3146
    @prakashreddy3146 Рік тому +241

    Who is listing this song in 2023...😢😢😢

  • @girishbabu2739
    @girishbabu2739 5 років тому +2186

    పిల్లా నీ తలపులతో యేదకి ప్రాణం పోసానే👌👌

  • @seenucnuking
    @seenucnuking 3 роки тому +908

    It's 11:26pm earphones 🎧 plugged in and tears are rolling down remembering her. Who changed me from a flirt to heart broken 💔 man now.

    • @SandeepKumar-zl2cd
      @SandeepKumar-zl2cd 3 роки тому +59

      Life hasn't ended yet Spend sometime with friends and family dont be alone it leads to depression

    • @yashasrajesh9737
      @yashasrajesh9737 2 роки тому +10

      Same ☺😭👆

    • @saideep-successmantra
      @saideep-successmantra 2 роки тому +8

      Me too

    • @prabhunalla2055
      @prabhunalla2055 2 роки тому +32

      I only want to suggest you that focus on u r career and on health too. I wish u good luck for your future... 🙂.

    • @ninjaxyt2858
      @ninjaxyt2858 2 роки тому +3

      💔

  • @MDSameer-qo7uy
    @MDSameer-qo7uy 3 місяці тому +9

    Any one in 2024 ❤❤

  • @ravitejakalkota1610
    @ravitejakalkota1610 4 місяці тому +8

    Who is listing this song in 2024 ❤❤❤

  • @naveennerella01
    @naveennerella01 3 роки тому +752

    I am watching this video in 2021😁

  • @krishjoshvick1044
    @krishjoshvick1044 3 роки тому +761

    నటన రాక పోతే ఈ రోజుల్లో బ్రతకలేము

  • @Potti_always
    @Potti_always Рік тому +50

    మీ జీవితంలో కూడా ఈ ఫీలింగ్ కలిగితే
    ఒక్క like వేసుకోండి.......💔

  • @ImranKhan-ce8nr
    @ImranKhan-ce8nr 5 років тому +178

    Any one in 2019? Yuvan is the best in love songs..

  • @poojithagunda263
    @poojithagunda263 3 роки тому +743

    Sp charan voice lo o magic undi...😍😍😍😍😍

  • @Nunekanakahia
    @Nunekanakahia 8 місяців тому +8

    గాయకుడికి గాయం తాకిన వారికి అర్ధమైతది ఈ సాంగు excellent సూపర్ పాట.👍😢❤🤔

  • @srikanth4275
    @srikanth4275 Рік тому +66

    ఏదో అలజడి నను పిలిచే..
    కళ్లే దాటి కలలే నడిచే..
    చుట్టూ అంతా నాటకమైతే..
    నటన రాక నే వెళ్ళిపోతే..
    కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగి పోయనా…
    పోదే పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోవునా…
    పిల్ల నీ తలపులతో.. ఎదకి ప్రాణం పోసానే..
    నీకే దూరం అవుతున్నా… ఎదని వదిలి వెళుతున్నా…
    నన్నే నువ్వుగా మార్చా నేనిక ఏమి కాక మిగిలానిల
    ఎటూ వెళ్ళక ఏమి తోచక ఉన్న వేచి నువ్వు లేక ఎల
    నీ రాక జీవితంలో నా పగలు రేయిని మరిపించిందిలే
    నువ్వు వెంట లేకపోతే నా చావుకు బతుకుకు తేడా లేదులే
    మంటే రేపు తడి జ్వాలముఖి కన్నీల్లారవే ఓ చెలియా
    నువ్వే జ్ఞాపకం అయ్యావు ఈ క్షణం అంతేనా ఓ…
    పిల్ల నీ తలపులతో.. ఎదకి ప్రాణం పోసానే..
    నీకే దూరం అవుతున్నా… ఎదని వదిలి వెళుతున్నా…
    ఏదో అలజడి నను పిలిచే కళ్లే దాటి కలలే నడిచే
    చుట్టూ అంతా నాటకమైతే నటన రాక నే వెళ్ళిపోతే
    కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగి పోయనా…
    పోదే పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోవునా…
    పిల్ల నీ తలపులతో.. ఎదకి ప్రాణం పోసానే..
    నీకే దూరం అవుతున్నా… ఎదని వదిలి వెళుతున్నా…
    ఓఓ.. ఓఓఓ… ఓఓ.. ఓఓఓ…

  • @Ajayragam
    @Ajayragam 6 років тому +829

    Happy ga unte avaru yevariki gurtu raru....

  • @rockstarpraba6739
    @rockstarpraba6739 4 роки тому +259

    Night 12 clock ki 80 &85 sound pettukoni vinandi super song 😭😭😭😭😭😭

  • @DaraDeva
    @DaraDeva Рік тому +10

    ఎందుకో ఈ పాట వింటే హృదయానికి ఊపిరి ఆడదు..😢

  • @posasravanisuresh9917
    @posasravanisuresh9917 4 роки тому +1084

    ఈ lockdown time లో ఈ song vinnavallu oka like veskondi...👍

  • @tejeswarkanamarlapudi9103
    @tejeswarkanamarlapudi9103 4 роки тому +511

    Lyrics here👇👇👇
    Yedho alajade nanu pilichi
    kalle daati kalale nadichi
    chuttu antha naatakamaithe
    natana raaka ne vellipothe
    kaalam kadili nanne vadili
    neetho saagi poyana
    podhe podichi ninge vidichi
    vennela velli povuna
    pilla nee talapulatho
    yedhaki pranam posane
    neeke dooram avutunna
    yedhani vadali veluthunna
    nanne nuvvuga maarcha nenika
    yemi kaaka migilaanila
    yetu vellaka yemi tochaka
    vunna vechi nuvvu leka yela
    nee raaka jeevitamlo
    naa pagalu reyini maripinchindile
    nuvvu venta lekapothe
    naa chavuku batukuku theda ledule
    mante repu thadi jwalalaki
    kanneellaarave o cheliya
    nuvve gnapakam ayyanu ee kshanam anthena O..
    pilla nee talapulatho
    yedhaki pranam posane
    neeke dooram avutunna
    yedhani vadali veluthunna
    Yedho alajade nanu pilichi
    kalle daati kalale nadichi
    chuttu antha naatakamaithe
    natana raaka ne vellipothe
    kaalam kadili nanne vadili
    neetho saagi poyana
    podhe podichi ninge vidichi
    vennela velli povuna
    pilla nee talapulatho
    yedhaki pranam posane
    neeke dooram avutunna
    yedhani vadali veluthunna
    Ooo…

  • @gothirajuborgisardarthanda7163
    @gothirajuborgisardarthanda7163 2 роки тому +124

    This song never lose its shine until end of the universe🌌🌌🌌

  • @reddy7751
    @reddy7751 Рік тому +31

    If anyone love AWARA songs means either they had lost someone or they had got some one who couldn't be forgotten 😍😍😍

  • @sekharsekhar3798
    @sekharsekhar3798 4 роки тому +543

    సూపర్ హిట్ సాంగ్. ఆవారా మువి సూప ర్ హిట్...జై కార్తిక్.👍🏻💘🙏

  • @Nithinnaik-np1zz
    @Nithinnaik-np1zz 4 роки тому +1587

    E song istamina varu like cheyandi

  • @janasenalegend2519
    @janasenalegend2519 4 місяці тому +5

    Who is listening this song in 2024😢💔

  • @sunithar6423
    @sunithar6423 6 днів тому

    చుట్టూ అంత నాటకం అయితే నటన రాక నీవెళ్లిపోతే ❤️🙏🏻❤️🙏🏻❤️🙏🏻❤️🙏🏻❤️
    పాడిన వారికి రాసిన వారికి శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @thirumalvanam3456
    @thirumalvanam3456 4 роки тому +170

    Who are watching in 2020.....

  • @sumandasari1485
    @sumandasari1485 5 років тому +180

    మూవీ ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది.సూపర్ మూవీ అసలు ఈ మూవీ బోర్ కొట్టదు అంత ఇష్టం నాకు ఈ మూవీ అంటే 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💗💗💗💗💗💗💗💗💗💗💕💕💕💕💕💕💕💕💕💕💕💕💖💖💖💖💖💖💖💖💖💖💖💖💘💘💘💓💓💓💓💞😍❤💕💖💗💟💌💌💟💝💝💟💌💌💝

  • @sudheerprince1113
    @sudheerprince1113 2 роки тому +7

    Fantastic 😍 song I loose myself into lot of #emotion And #Love And #pain kudos To #Yuvan #karthee & #Tamanna For creating such an impactful song between two pure souls 😊

  • @kondapallinagesh2420
    @kondapallinagesh2420 2 роки тому +4

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఐ లవ్ యు సాంగ్ 👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰

  • @narender984
    @narender984 4 роки тому +818

    చుట్టూ అంత నాటకమైతే నటనా రాక నినేలీపోయా .....?

  • @chandanam879
    @chandanam879 3 роки тому +152

    I lanti songs Anni chaala mandhi life lo apply aiyintay😭😭

  • @avulagopi6367
    @avulagopi6367 Рік тому +17

    Fav song forever with wonderfull lyrics 🎵❤️

  • @pandalyrics383
    @pandalyrics383 Рік тому +8

    Yedho alajade nanu pilichi
    kalle daati kalale nadichi
    chuttu antha naatakamaithe
    natana raaka ne vellipothe
    kaalam kadili nanne vadili
    neetho saagi poyana
    podhe podichi ninge vidichi
    vennela velli povuna
    pilla nee talapulatho
    yedhaki pranam posane
    neeke dooram avutunna
    yedhani vadali veluthunna
    nanne nuvvuga maarcha nenika
    yemi kaaka migilaanila
    yetu vellaka yemi tochaka
    vunna vechi nuvvu leka yela
    nee raaka jeevitamlo
    naa pagalu reyini maripinchindile
    nuvvu venta lekapothe
    naa chavuku batukuku theda ledule
    mante repu thadi jwalalaki
    kanneellaarave o cheliya
    nuvve gnapakam ayyanu ee kshanam anthena O..
    pilla nee talapulatho
    yedhaki pranam posane
    neeke dooram avutunna
    yedhani vadali veluthunna
    Yedho alajade nanu pilichi
    kalle daati kalale nadichi
    chuttu antha naatakamaithe
    natana raaka ne vellipothe
    kaalam kadili nanne vadili
    neetho saagi poyana
    podhe podichi ninge vidichi
    vennela velli povuna
    pilla nee talapulatho
    yedhaki pranam posane
    neeke dooram avutunna
    yedhani vadali veluthunna
    Ooo…

  • @saigowlikar
    @saigowlikar 4 роки тому +39

    చుట్టూ అంత నటకమైతే నటన రాక నేవెలిపోతే! 🚶💯

  • @dangetimani5848
    @dangetimani5848 5 років тому +155

    Chala Manche ga vunnayi lyrics
    Nd tune kudaaa Chala Chala bagundhe
    I am big fan of yuvan shankar

  • @devarajababurajababu9782
    @devarajababurajababu9782 2 роки тому +5

    యువన్📢 మన 💕 లవ్ ఫెయిల్యూర్ కి పెట్టిన పేరు is a poison 😘 mixing love psycho🤓

  • @ganeshcreations8345
    @ganeshcreations8345 Рік тому +43

    Night🌃 + headphones🎧 + traveling✈ + window seat💺 + cool whether + remembering someone + some tears😢💧 + this song🎵 = best feeling ever and eve

    • @Hari_ff_king
      @Hari_ff_king Рік тому +2

      Raavu bro likes raavu painaa coment ke vasthaii

  • @jayachandrajc8722
    @jayachandrajc8722 4 роки тому +83

    Who is watching it in 2019??

  • @PRIYAPRASAD-by9km
    @PRIYAPRASAD-by9km 2 роки тому +625

    ఇప్పటికి ఈ పాట వినేవారు ఉన్నారా

  • @lvshwl
    @lvshwl 2 роки тому +8

    this song underrated. lyrics music voice instrumention so simple but the output is amazing. Aawara is one of those dubbed movie album but equivalent to direct tollywood music album. millennials never get bored

  • @cherryirshad7518
    @cherryirshad7518 Рік тому +24

    Always my favorite song ❤️

  • @shaiknadeem770
    @shaiknadeem770 2 роки тому +73

    ఈ పాట అంటే ఇష్టం కాదు ప్రాణం

  • @vinaybogibogivinay9307
    @vinaybogibogivinay9307 3 роки тому +409

    No music director can replace yuvanshanker raja 😍

  • @sowjivemula2430
    @sowjivemula2430 11 місяців тому +14

    Excellent music,lyrics,voice
    A great relief to those who are in pain

  • @vakadaninagaraju1981
    @vakadaninagaraju1981 3 місяці тому +4

    Iam listening 2024 😢😢😢

  • @VijayKumar-kl4ee
    @VijayKumar-kl4ee 3 роки тому +72

    Nowadyas Yuvan ki love movies ki chance ivvatledu
    Ilanti songs miss authunnam 😥😥

    • @kollywoodunplugged5621
      @kollywoodunplugged5621 2 роки тому +1

      Yes bro

    • @sai5735
      @sai5735 2 роки тому +1

      Pyaar prema kadhal movie vauchinthi Kada bro u1 direction lo choodlaeda bro

  • @bheemaiahachari9937
    @bheemaiahachari9937 2 роки тому +5

    What a song😊 what a lyrics😌 super 👌heart touching😔

  • @chandra5180
    @chandra5180 11 місяців тому +15

    It gives goosebumps when 'pilla ne thalapulatho ' comes

  • @varunreddy1547
    @varunreddy1547 3 роки тому +19

    మంటే రేపు తడి జ్వాలలకి కనీరగవే ఓ చెలియా... what alyric అండి.....🙏🙏🙏🙏...

  • @nareshnaresh-bn6pu
    @nareshnaresh-bn6pu 5 років тому +408

    BEST EAMOTIONAL SONG ANIPINCHINAVARU LIKE
    CHEYANDI

  • @sivadurga6684
    @sivadurga6684 4 місяці тому +3

    Who is listing this in 2024 😮

  • @swapnamyfriend5328
    @swapnamyfriend5328 3 місяці тому +4

    Who is listing this song in 2024😢🥺💔🥀

  • @babug8786
    @babug8786 6 років тому +137

    Ee Movie nunche karthi ki fan iepoya. . . . Nd song is chala bagundi

  • @LordsGuru
    @LordsGuru 4 роки тому +182

    Osm song
    Anna varu like kottandi

  • @bhavaniyt5381
    @bhavaniyt5381 Рік тому +14

    Excellent song.....
    Heart touching song 💜💜💜
    Super singer.....🎉

  • @tamtamprashanth3232
    @tamtamprashanth3232 4 роки тому +105

    Who is watching in 2019 October

  • @nikhidraws
    @nikhidraws 4 роки тому +177

    Inka start cheyyandi (who are watching in 2019) 😂😂😂

  • @appuappu6779
    @appuappu6779 4 місяці тому +4

    Who listen this 2024

  • @aakash4643y
    @aakash4643y 4 місяці тому +4

    2025 lo kuda i song enthamandhi vintunnari

  • @adityabhagi2937
    @adityabhagi2937 5 років тому +112

    I think karthi has real lover boy expressions which make us connect with his expression ❤

  • @madhupriya8253
    @madhupriya8253 4 роки тому +280

    2019 lo esong chusinavallu like...

  • @mxofficial6303
    @mxofficial6303 2 роки тому +430

    Fun fact: so many single watching this song they are feeling like broken 😂 is it right 👍
    Edit: thanks for 400+ likes

    • @dupatiyakul7410
      @dupatiyakul7410 2 роки тому +3

      😭😭😭

    • @jayaditya5513
      @jayaditya5513 2 роки тому +7

      Navutav enti bro 😭😭

    • @mxofficial6303
      @mxofficial6303 2 роки тому +3

      @@jayaditya5513 enka emi cheyli bro 😌

    • @hasanshaik2962
      @hasanshaik2962 2 роки тому +7

      It's Right bro 😂😅 I am single from born still now but I am filling it

    • @hasanshaik2962
      @hasanshaik2962 2 роки тому +4

      @@blessyhoney9698 hi honey are u single 😄 is there any chance 🤣😅

  • @sandhyamohapatra3610
    @sandhyamohapatra3610 2 роки тому +35

    No word describe it only feel this emotion 🙂🙂 Luv from Odisha ❤️

    • @arun9475
      @arun9475 2 роки тому

      Yess

    • @imvenky9161
      @imvenky9161 2 місяці тому

      Which district from odisha ra? Ganjam or gajapati?

  • @hema.p1070
    @hema.p1070 6 років тому +41

    Karthi acting super in awara and oopiri....

  • @mamidigoutham1633
    @mamidigoutham1633 5 років тому +132

    heart touching song.....💔💔💔💔

  • @rasaputralakshmanasingh8617
    @rasaputralakshmanasingh8617 2 роки тому +15

    I love this song ❤

  • @SankarSankar-zs6to
    @SankarSankar-zs6to 4 місяці тому +5

    Who is listening this song in 2024....😢😭😢😭

  • @extrainfo1
    @extrainfo1 4 роки тому +85

    No words to describe just emotional thoughts going on my heart while listening it thanks one and all for presenting this beautiful song 😘

  • @chandufacts9992
    @chandufacts9992 4 роки тому +373

    E song 2020 vinntuna vallu oka like kottandi ❤👍❤❤

  • @BadSAI4
    @BadSAI4 Рік тому +2

    ఇప్పటికీ ఎవరైనా ఉన్నారా ❣️🥰

  • @chetankumar-gu1bo
    @chetankumar-gu1bo 2 роки тому +34

    There is no place for true love and true feelings now a days

  • @saranyasampath3469
    @saranyasampath3469 3 роки тому +62

    Whenever I hear charan voice spb sir voice only comes to mind 😓😓😓

  • @sriharsharamisetty1798
    @sriharsharamisetty1798 3 роки тому +30

    ఇంత మంది బాధితులు ఉన్నారు ఎంటి ...

  • @dhineshveluswamy6936
    @dhineshveluswamy6936 9 місяців тому +4

    This video have more views than tamil verison. It says how much telugu fans enjoyed.

  • @MDSameer-qo7uy
    @MDSameer-qo7uy 4 місяці тому +3

    Who listing in 2024 one like plese

  • @MrSampathJi
    @MrSampathJi 4 роки тому +425

    ఈ పాట వింటూ మాజి ప్రేయసిని/ప్రియుడిని గుర్తు చేసుకుంటూ ఎంతో ఉద్వేగంగా బాధ పడ్డారా ఫ్రెండ్స్..?
    yes or no....

  • @jithujithendhar5152
    @jithujithendhar5152 4 роки тому +506

    E song vinetapudu mi lover gurtukoche valu oka like vesukondi

  • @ganeshanumula7853
    @ganeshanumula7853 Рік тому +609

    Oh god if anyone fail love listen this song heart attack will come definitely

  • @neelimavampugani6551
    @neelimavampugani6551 2 роки тому +5

    Sad songs ki baga addict అయిపోతున్న love fail😥,,aithe ha అనుభవం ఒక్క నరకం.... లా.untundi life

    • @imvenky9161
      @imvenky9161 2 місяці тому +1

      Fail aa?

    • @neelimavampugani6551
      @neelimavampugani6551 2 місяці тому

      ​@@imvenky9161 life love cheyakudadhu asalu

    • @imvenky9161
      @imvenky9161 2 місяці тому

      @@neelimavampugani6551 ok sure gurthu pettukunta ra ⭐

    • @imvenky9161
      @imvenky9161 2 місяці тому

      @@neelimavampugani6551 nidhi college or school love failure aa?

  • @hemanthkumarl2614
    @hemanthkumarl2614 4 роки тому +73

    కాలం కదిలి నన్నె వదిలి నీతో సాగి పోయెన.. Beautiful line, when someone(Lover) going away from heart.. So much hurt on that moment .. 😔😢

  • @rsmusicals3072
    @rsmusicals3072 3 роки тому +23

    E song lock down tharuvatha vinevallu like vesukondi

  • @user-ti5en6bw2i
    @user-ti5en6bw2i 9 місяців тому +1

    What a song abba❤I love this song .... lyrics heart touching abba😢...super....👌👏👏👏

  • @sudhamayisoochana1707
    @sudhamayisoochana1707 2 роки тому +1

    చాలా బాగుంది ప్రెండ్ కోసం తపించే పాట అద్బుతం

  • @vodnalaarjun4983
    @vodnalaarjun4983 3 роки тому +69

    A beautiful song with a wonderful meaning 🎧🎶

  • @srisreedhar5356
    @srisreedhar5356 6 років тому +117

    Best heart touching love song where or u megana come back to my life nuvu vellipoyi 5 years avutuna eesong vinnapudu nuvve gurtuku vastav love u 😫😫😫😫😫

  • @aadarshhomeforchildrn5279
    @aadarshhomeforchildrn5279 3 місяці тому +3

    Who is listening 🎧 in 2024

  • @gollaanji6196
    @gollaanji6196 3 місяці тому +3

    2024 vallu oka like..👍

  • @siddusiddarth6274
    @siddusiddarth6274 3 роки тому +81

    Every day hum this song. its such a great heart broken lyrics 💔 and feelings 😔