Naa Chitti Prema Full Song With Telugu Lyrics |మా పాట మీ నోట| Manmadha Songs |Simbu, Jyothika,Sindhu

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2021
  • Maa paata mee nota presents the beautiful love song #Naachittiprema between #Simbu and Sindhuthulani from the film #Manmadha.
    Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
    Follow us on Facebook ► / maapaatameenota
    Follow us on Instagram ► / maapaatameenota
    Follow us on Twitter ► / maapaatameenota
    #Naachittiprema #Manmadha #Simbu #Jyothika #Sindhuthulani #Kadannapremesong #Spcharan #Veturi #Yuvanshankarraja #Simbumoviesongs
    Song Name : Kadanna Preme
    Singers : S.P.Charan
    Lyrics : Veturi
    Music : Yuvan Shankar Raja
    Movie Name : Manmadha
    Banner : Vijay Bhaskar Productions
    Producer : K.Vijaya Bhaskar reddy
    Director : A.Jai Murugan
    Cast : Simbu,Jyothika,Sindhu thulani
    Music Director : Yuvan Shankar Raja
    ------------------------------------------------------------------------------------------
    Enjoy & stay connected with us!
    👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
    👉 Subscribe to Aditya Music : bitly.ws/gqF5
    👉 Like us on Facebook: / adityamusic
    👉 Follow us on Twitter: / adityamusic
    👉 Follow us on Instagram: / adityamusicindia
    👉 Subscribe to Maa Paata Mee Nota : bitly.ws/gqFd
    Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
    Follow us on Whatsapp: bitly.ws/W2Md
    #telugusongs #telugupopularsongs #telugulyricalsongs #trendingsongs #allteluguhitsongs #teluguvideosongs #telugusuperhitsongs #telugulatest2023songs

КОМЕНТАРІ • 1,9 тис.

  • @mapaatameenota
    @mapaatameenota  3 місяці тому +125

    Listen to this ultimate playlist of breezy Telugu Romantic Songs ▶ bitly.ws/3f5YD

  • @alothvinod2773
    @alothvinod2773 4 місяці тому +930

    2024 లో వినే వాళ్లు ఎవరైనా ఉన్నారా

  • @Abhi_sagar
    @Abhi_sagar 2 роки тому +2180

    ప్రేమించడానికి ఒక క్షణం చాలు
    కానీ అదే ప్రేమను మరిచి పోడానికి
    ఒక జన్మ అయినా సరిపోదు...💔❤️

  • @pavan.__555
    @pavan.__555 2 роки тому +2952

    2022 ఎంత మంది వింటున్నారో ఒక ల్తెక్ 💗👍

  • @sskcreation...2590
    @sskcreation...2590 Рік тому +328

    కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
    ఏవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
    తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
    ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
    నీ మనసులో పూసే పువ్వుల్లో
    ఘుమఘుమంతా వలపే అనుకున్నా
    ఈ వయసులో వీచే గాలుల్లో
    సరిగమంతా పిలుపే అనుకున్నా
    నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
    నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
    నా పాపలాగా కళ్ళల్లో దాచానో
    నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమా
    కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
    ఏవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
    తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
    ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
    పూల మనసులో గాలి ఎరుగదా నిన్ను పరిచయం చేయాలా
    మేఘమాలలో మెరుపు తీగవై నీవు పలికితే ప్రణయాలా
    శతకోటి కాంతలొస్తే భూమికే పులకింత
    ఒక చూపు చాలదా మనసు తోచిన జోలగా
    నిను తలచి వేచిన వేళ పథముల కదలదు కాలం
    కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా
    తండ్రి నీవే అయి పాలించు తల్లి నీవే అయి లాలించు
    తోడు నీడవై నను నడుపు గుండెల్లో కొలువుండే దేవి
    నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
    నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
    నా పాపలాగా కళ్ళల్లో దాచానో
    నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమా
    కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
    ఏవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
    తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
    ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
    నీవు తప్ప నాకెవరు లేరులే ప్రాణమివ్వనా నీకోసం
    ఆశ లాంటి నీ శ్వాస తగిలితే బతికి ఉండదా నా ప్రాణం
    నీ మోము చూడక నా కనులు వాలవే
    విరహ వేళలో పగలు చీకటై పోయెనే
    తనుమనః ప్రాణాలన్నీ నీకు నేనర్పిస్తాలే
    నీ కొరకు పుడితే చాలు మళ్ళీ మళ్ళీ
    చెలియ నీ పేరు పక్కనిలా రాసినానులే నా పేరే
    అది చెరిగిపోకుండ గొడుగువలే నేనుంటే వానెంతలే
    నా చిట్టి ప్రేమా
    కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
    ఏవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
    తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
    ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
    నీ మనసులో పూసే పువ్వుల్లో
    ఘుమఘుమంతా వలపే అనుకున్నా
    ఈ వయసులో వీచే గాలుల్లో
    సరిగమంతా పిలుపే అనుకున్నా
    నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
    నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
    నా పాపలాగా కళ్ళల్లో దాచానో
    నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమా

  • @prashanthreddy7209
    @prashanthreddy7209 Рік тому +139

    నా ప్రాణం ఉన్నంతవరకు ఈపాటను మర్చిపోలేను

  • @RajKumar-rd7mp
    @RajKumar-rd7mp Рік тому +826

    పాత జ్ఞాపకాలు తలచుకుంటూ వింటున్న వారు ఎంత మంది

  • @royal6541
    @royal6541 Рік тому +153

    ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు ...అంత పవర్ ఉంది ప్రేమకి..❤❤👍

  • @kattagiri5184
    @kattagiri5184 2 роки тому +1471

    2023 లో కూడా చూస్తాం అనుకునే వాళ్ళు లైక్ చేయండి

  • @Sivakumark7y
    @Sivakumark7y Рік тому +99

    ఈ పాటకు ‍సంవత్సరాలు కాదు శతాబ్దాలు గడిచినా వింటుంటారు❤❤

    • @s.vyshnavi873
      @s.vyshnavi873 Рік тому +1

      Ha avunu

    • @aquans1751
      @aquans1751 8 місяців тому

      @@s.vyshnavi873 hiii gd mrng 💐 plZ reply vyshnavi

  • @matteguntakrishna3354
    @matteguntakrishna3354 Рік тому +68

    S. P. చరణ్ గారికి తెలుగుసినిమా పాటలు పాడే అవకాశాలు ఎక్కువ రావాలని కోరుకుందాం.

  • @chinna-bi2rt
    @chinna-bi2rt 2 роки тому +292

    ఈ పాట రాసిన వారికి..ఒక like వేసుకోండి

  • @vsk5092
    @vsk5092 Рік тому +124

    Lips movement with song😘
    Hand scrolling down 👋
    Eyes reading comments 😍
    Mind thinking about failure💔

  • @srikanthravupalli2518
    @srikanthravupalli2518 Рік тому +167

    Beautiful lyrics from Veturi Sir also beautifully sung by SP Charn ❤️

  • @indipendent476
    @indipendent476 Рік тому +50

    నేను 2004 సంత్సరంలో స్కూల్ లో చదివే రోజులవి అప్పటికి ఇప్పటికి ఏవర్ గ్రీన్ గానే ఉంది పాట 2023లో కూడ ♥️♥️♥️♥️

  • @chinthaparthiravikumar6604
    @chinthaparthiravikumar6604 2 роки тому +489

    I love this song 💔💔 చాలా జ్ఞాపకాలు గుర్తుకు స్తున్నాయి. 😔😔

  • @sriprem7865
    @sriprem7865 2 роки тому +32

    జీవితంలొ నేనె చేసినా బుర్రతక్కువ పని ప్రేమించడం
    🕯️⚰️🕯️

  • @divyanjalimeghan4852
    @divyanjalimeghan4852 Рік тому +189

    Every day + tears + sad moment + Broken heart + this SONG = DEAD LIFE 😭😭💔💔💔

  • @anilreddy4628
    @anilreddy4628 4 місяці тому +55

    2024 lo kuda vinevallu oka like veskondi

  • @ravibavandla7816
    @ravibavandla7816 9 місяців тому +19

    ఈ పాట వింటుంటే అసలు ఏమీ తోచదు. ఎందుకంటే నా గత జ్ఞాపకాలు అన్నీ ఈ పాటలోనే ఉన్నాయి ....................................

  • @gatlaniranjani2978
    @gatlaniranjani2978 Рік тому +15

    2023 lo entha mandhi vintunnaru.... I love this song💞❣️

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 Рік тому +19

    Old is gold🏆 sweet📝 memorieso . Antha power full song🎵. Love you so much❤ guys🌹

  • @darkedge....1051
    @darkedge....1051 2 роки тому +23

    தெலுங்கு லா கேட்ட கூட நல்லா தான் பா இருக்கு 👍

  • @bhavanikadali178
    @bhavanikadali178 2 роки тому +1249

    Kadanna preme avunana preme❤️just a sec lo jarigipoyevi accident &love.... accident pothe potham Debalu tagili bayata padatham....Kani luv success avthe ok lepothe bratiki unantha Kalam chastune untam that's a power of LOVE❤️🥰

    • @balu8863
      @balu8863 2 роки тому +31

      Correct ga chepparu madam

    • @srinivasbalijepalli1191
      @srinivasbalijepalli1191 2 роки тому +33

      I know bhavani garu
      Ippatiki anubhavistu unna aa ammaayi kosam ee baadhani

    • @Movie_Majaka
      @Movie_Majaka 2 роки тому +17

      Exactly danikanna chave better manase lenappudu manishi vunna lekapoina okate kadha

    • @MAHESHJADHAV-un1dl
      @MAHESHJADHAV-un1dl 2 роки тому +14

      Yes you are 💯 correct 👌🏻👌🏻

    • @gj4954
      @gj4954 2 роки тому +6

      Correct ga chepparu

  • @anupojurajiraji5577
    @anupojurajiraji5577 2 роки тому +42

    Super song my dad favourite song I miss you Daddy😭😭😭😭

  • @physicaltrainer-fouji008
    @physicaltrainer-fouji008 Рік тому +49

    True love ఈరోజుల్లో అక్కడ లేదు.....ఆంతా టైం పాస్ 🥰

  • @FF__LOVER__BOY__BUNNY__
    @FF__LOVER__BOY__BUNNY__ 9 місяців тому +10

    2024 lo amtha mandhi vintunnaro one like

  • @munnaprabha2063
    @munnaprabha2063 2 роки тому +24

    E premalu vaduu abba only love story vinadanikee baguntundii

  • @teluginttiabbaiipradeep2507
    @teluginttiabbaiipradeep2507 Рік тому +32

    True word's.... Super song 🙏🙏😭😭👍❤️💯

  • @shalivahanasathish4560
    @shalivahanasathish4560 7 місяців тому +31

    This song never get old ❤

  • @bimprofessionalsacademyand1052

    పాత జ్ఞాపకాలు తలచుకుంటూ వింటున్న వారు ఎంత మంది MY LOVE MISSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSED 2005

  • @RjShekarnetha
    @RjShekarnetha 3 місяці тому +7

    Feb 14/2024 తరువాత వినేవారు లైకూ చేయ్యండి

  • @ruti480p7
    @ruti480p7 2 роки тому +27

    Second lo putte Prema nijamian Prema kadu thananu thananu, thana feelings ni ardham chesukune vadi Prema Nijamiana . That is power of love 💖 🔥

  • @It_me_vamsi_offline
    @It_me_vamsi_offline 4 години тому

    2024lo evariina unnara vinevallu

  • @Anjaneyulu-ty1hp
    @Anjaneyulu-ty1hp Рік тому +11

    ప్రెమ అనేది కెష్ణం లో పుడూతుందీ కానీ మరిచి పోవడం చాలా కష్టం😢😔🥺

  • @bimprofessionalsacademyand1052
    @bimprofessionalsacademyand1052 Рік тому +14

    పాత జ్ఞాపకాలు తలచుకుంటూ వింటున్న వారు ఎంత మంది MY LOVE MISSEDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDD

  • @abcreations9347
    @abcreations9347 Рік тому +13

    2023 lo entha mandhi vintunaru oka like kotandi ❤️🔥😎

  • @dhanalakshmi-sj3sh
    @dhanalakshmi-sj3sh 6 днів тому +2

    Nice song and my favorite song ❤❤❤ I love this song ❤❤

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl Рік тому +10

    SPB CHARAN JUSTIFIED THIS SONG IN TELUGU. THAT IS BLOOD OF LEGEND SPB SIR

  • @praveenkumaryakkali2800
    @praveenkumaryakkali2800 Рік тому +35

    One of the best song which affected most of boys life due to love thanks to singer and movie team

  • @tameemansari9097
    @tameemansari9097 2 роки тому +18

    neevu tappa naaku yevaru leru le ....heart melting this line soooo beautiful....😑

  • @sagarkasagoni8184
    @sagarkasagoni8184 2 місяці тому +4

    🎧 headphones lo vinevallu like cheyandi

  • @sushanthyadav3533
    @sushanthyadav3533 2 роки тому +10

    Nala Yentha Madhi True ga love Chesi Failure Tho E Song Vintunnaro oka like Kottandy 😭

  • @hemanth_naidu_javvadi3507
    @hemanth_naidu_javvadi3507 2 роки тому +45

    Remembering my failed love
    once again 😞😪😭💔😿

  • @hearthackermothi1925
    @hearthackermothi1925 2 роки тому +246

    ఎవరూ రాశారో గాని నా కోసమే రాశారు 💔

  • @umamaheswari.pamidakula3309
    @umamaheswari.pamidakula3309 Місяць тому +2

    One of my favourite song ❤❤❤❤....old is gold always ❤

  • @bavisettypraveenkumar8480
    @bavisettypraveenkumar8480 2 місяці тому +3

    Epatike epadiki vinne vallu vunte like cheyande

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 2 роки тому +67

    ఎవర్ గ్రీన్ సాంగ్ 🖤🖤🖤🖤🖤🖤

  • @bkbhai3690
    @bkbhai3690 2 роки тому +25

    Charan garu super singer 🙏🏼🙏🏼🥰🥰

  • @thamadalakshmana4257
    @thamadalakshmana4257 2 дні тому

    2025 లో venne వాళ్ళు ఉన్నారా

  • @cvrm694
    @cvrm694 27 днів тому +1

    దయచేసి నా ప్రేమ కోసం ప్రార్థించండి😓😓😭😭😭😭😭

  • @manuradha7107
    @manuradha7107 Рік тому +6

    E song vinte lover💞💞 gurthu rani vallu vundaru 💔💔💔💔💔

  • @k.lokeshreddy4145
    @k.lokeshreddy4145 2 роки тому +149

    Thank you so much. You are selecting beautiful songs and providing us with good quality. It's really fantastic; Good Job guys, MaaPaataMeeNota team.

  • @akhilayasagiri9234
    @akhilayasagiri9234 23 дні тому +2

    Chala kastam 😢😢😢😢

  • @mrsubbu568
    @mrsubbu568 7 місяців тому +5

    2023 october nundi e pata vinna vallu ❤

  • @orange_ruby9451
    @orange_ruby9451 11 місяців тому +14

    He sings this song for me.....🧡😊

  • @gnarsimhagoud1987
    @gnarsimhagoud1987 5 місяців тому +3

    2023-2024 వింటున్న వాళ్ళు ఒక లైక్ ♥️

  • @welcometo1msubscribers296
    @welcometo1msubscribers296 2 роки тому +12

    2023 lo entha mandhi vintaru e pata vinevaru 👍👍 like

  • @maheshbabu3102
    @maheshbabu3102 Рік тому +11

    Voice music both are mesmerizing

  • @niranchanaiyer3829
    @niranchanaiyer3829 2 роки тому +62

    Soothing voice. Lovely singing 😍 👌 🎶 ❤

  • @Nareshsmiley
    @Nareshsmiley 2 роки тому +32

    One off the fev song never end this music melody song 🥰

  • @SivaSubrahmanyamkv
    @SivaSubrahmanyamkv Рік тому +2

    Veturi Sundara Rama Murthy Ji..🙏⚖️ well balanced..Broken Arrow..

  • @karthikvadlakonda4418
    @karthikvadlakonda4418 2 роки тому +11

    Top 5 love failure songs lo edi kuda vunatadi Yuvan ur music always best

    • @OK-gr9gi
      @OK-gr9gi 2 роки тому +2

      Idi love failure song kadu.. Love ni express chese feel good song..

  • @Kiyesey
    @Kiyesey Рік тому +5

    I want a Successful Life than Love.!! Just love is Shittt in college days. Instead focus in career and then choose a good love,,,

  • @vtfschoolofficial8185
    @vtfschoolofficial8185 Рік тому +29

    2023-2099 మధ్యలో చూసిన వాళ్ళు లైక్ చేయండి 🙋‍♂️🤘🤘🤘🤘Its is My Real Life Character ఇప్పుడు ప్రాణమున్న ఒక శవం లాగా బ్రతుకుతున్నా.. సరే Anyway తను ఎక్కడ, ఎవ్వరితో ఉన్న హ్యాపీ గా ఉంటే చాలు 🥺🥺🥺🥺🥺🥺🥺🥺
    నీ మరపురాని జ్ఞాపకాలతో ఈ జీవితాన్ని గడిపేస్తా... నా ప్రియతమా ❤️❤️❤️❤️
    మొదటి ప్రేమ... ఆమె పేరు...( కస్తూరి)💔❤️‍🔥❤️‍🩹💘

  • @kvlcentringwork3855
    @kvlcentringwork3855 Місяць тому +2

    Still lesining ❤❤❤2024 mama🎉🎉

  • @manishsirela8338
    @manishsirela8338 Рік тому +13

    ఒక అమ్మాయి అబ్బాయి చేతిలో మోసపోయింది అంటే అది తన అమాయకత్వం కానీ ఒక అబ్బాయి అమ్మాయి చేతిలో మోసపోయాడు అంటే అది తన మంచి తనం

  • @indhrabandari320
    @indhrabandari320 2 роки тому +44

    Beatiful music and great lyrics 🥰🥰🥰🥰🥰🥰🥰

  • @anilkumarajmeera1437
    @anilkumarajmeera1437 Рік тому +16

    S.P Charan voice♥️

  • @naveenchanti123
    @naveenchanti123 Рік тому +2

    Love failure definitely ee song search chastharu

  • @user-yy7fm8be2x
    @user-yy7fm8be2x 3 місяці тому +1

    I love this song ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే సాంగ్ no బోరింగ్ సాంగ్

  • @nagashivasagarkolipaka6459
    @nagashivasagarkolipaka6459 2 роки тому +34

    Kadhanna preme ...
    Avunanna preme .....
    THe song touches the heart ❤️ of human.......... Love is great

  • @srinurockstar588
    @srinurockstar588 Рік тому +4

    Ammyanii love chesi yadava ayyikanntey oka beer thagi padukovvadam best life aantha chala happy ga aanipistunndi

  • @pavaniuttarkar8631
    @pavaniuttarkar8631 2 роки тому +42

    3:01 to 3:57 best part😍😍🙌

  • @anushat5714
    @anushat5714 17 днів тому

    2025 ki kuda ee song vine vallu unnara

  • @vithikarangolionpaper7612
    @vithikarangolionpaper7612 2 роки тому +69

    SP Charan Sir magical voice

  • @kalyansrikakulam4560
    @kalyansrikakulam4560 Рік тому +11

    ప్రేమ లో పడిన ప్రతి ఒక్కరు ఒక 👍...

  • @saisumanth6770
    @saisumanth6770 10 місяців тому +2

    2050 lo kuda oka oopu ooputhadi e song

  • @mohammadyousuf2598
    @mohammadyousuf2598 2 роки тому +7

    జ్ఞాపకాలు చేడ్డవైన మంచివైన, ఎప్పుడు మనతోనే ఉంటాయి. మోయాక తప్పదు మిస్స్ యు జాను

  • @yganapati7204
    @yganapati7204 Рік тому +7

    Charan Sir superb singing sir💖💖

  • @shilohdevapriya4427
    @shilohdevapriya4427 Рік тому +18

    All time favourite in telugu and in tamil version it's just mesmerizing and telugu too .. my favourite line naa chitti prema in tamil too watch guys it's good ....

  • @dheeraj2972
    @dheeraj2972 2 місяці тому +1

    Ee song vinte edoo feeling ❤❤❤❤❤❤❤ Naa lover gurthoostundi

  • @ajeepmk5833
    @ajeepmk5833 9 місяців тому +19

    Tamil musicians are damn always✨

  • @mrsameer46
    @mrsameer46 Рік тому +17

    I listen this song 🥀💔🩹
    Because I am a broken 💔

  • @shivanand737
    @shivanand737 2 роки тому +12

    Paadina Charangariki heartfully thanks

  • @youguysready
    @youguysready Рік тому +2

    E. Song. Vindaniki ❤️. Vachina. Singles 😎. Evaraina. Unnara 👈

  • @shaikmohammedshaikshuaib6459
    @shaikmohammedshaikshuaib6459 Рік тому +2

    2023 lo enta Mandi e song vintilunnaru?

  • @nimmanagotikishor9102
    @nimmanagotikishor9102 2 роки тому +31

    i Love this song_😊❤️

  • @madhavikondagorla3871
    @madhavikondagorla3871 2 роки тому +54

    Superb song❤️❤️

  • @someshytff1477
    @someshytff1477 2 місяці тому +1

    Chustam anevallu like kottandi lekunte kuda like kottandi

  • @harika1428
    @harika1428 7 місяців тому +2

    2023 lo vinna vallu vunnara vunte oka like ❤

  • @sravanthikasoju824
    @sravanthikasoju824 2 роки тому +24

    One of heart touching song from S.P. charan sir..

  • @thilathilaga3020
    @thilathilaga3020 Рік тому +6

    Charan Sir great 👌😊😊

  • @sirikondasandya9056
    @sirikondasandya9056 Рік тому +2

    Ee song 2023lo vinnA vallu okka like vesukondi 🎶🎶🎶🎧🎧🎧🎧

  • @maxgyroyt9407
    @maxgyroyt9407 7 місяців тому

    2020 Future nunchi chusina vallu like cheyyandi😍😍😍

  • @mannevidya595
    @mannevidya595 Рік тому +8

    Nice composed music thanks to uvan Shankar Raja sir

  • @mounikaramanadham2005
    @mounikaramanadham2005 2 роки тому +18

    2022 nalle nalle song taruvatha chuse vallu Drop like

  • @kathi_raju_ism1226
    @kathi_raju_ism1226 6 місяців тому +1

    Ee songs ki entha mandhi fans vunnaaru

  • @vvenkatanna-ni9ut
    @vvenkatanna-ni9ut Місяць тому +2

    2024 lo nuvvu okkanivi unnav

  • @sandeepsandhya9295
    @sandeepsandhya9295 Рік тому +43

    Addicted to this song it's a drug❤️❤️❤️

    • @bharathp640
      @bharathp640 Рік тому +2

      I thought his music is only addicted for tamil people but lit✨