O Manasa O Manasa Full Video Song - Bhadra Video Songs - Ravi Teja, Meera Jasmine

Поділитися
Вставка
  • Опубліковано 1 кві 2012
  • Watch : O Manasa O Manasa Video Song - Bhadra Video Songs - Ravi Teja, Meera Jasmine
    Banner : Sri Venkateswara Creations
    Producer : Dil Raju
    Director : Boyapati srinu
    Music Director : Devi Sri Prasad
    Cast : Ravi Teja, Meera Jasmine
    Subscribe to Aditya Movies for all Latest, Popular, Blockbuster & Superhit Hindi Dubbed Videos.
    ------------------------------------------------------------------
    For More Full Movies Subscribe to: ► / adityamovies
    ►Like us on Facebook: / adityamovies
    ►Follow us on Instagram: / adityamovies
    For More Telugu Full Movies Subscribe to:
    ► / @adityacinemalu
    ► Like us on Facebook: / adityacinemalu
    ► Follow us on Instagram: / adityacinemalu
    For Bhojpuri Full Movies, Subscribe to:
    ►bit.ly/3FkFd27 For Hit & Latest Music: ► / adityamusic
    ►Follow us on Twitter: / adityamusic
    ►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
    For Devotional Music: ► / adityadevotional
    © 2023 Aditya Movies India Pvt. Ltd.
  • Розваги

КОМЕНТАРІ • 7 тис.

  • @adityamovies
    @adityamovies  5 місяців тому +129

    #MaamaMaschindra Full Movie▶ua-cam.com/video/ixNh7bN0-pM/v-deo.html
    An Action-Drama Entertainer 💥🍿🎥

  • @maheshalijala575
    @maheshalijala575 3 роки тому +4513

    బాధలో ఉన్నప్పుడు 😭 ఈ పాట వినే వాళ్ళు ❤️👍

  • @pedadasrinu837
    @pedadasrinu837 2 роки тому +2890

    2023 లో ఈ పాట వింటున్న వారు లైక్ వేసుకోండి 💔

  • @raisingrehmanentrainment6030
    @raisingrehmanentrainment6030 Місяць тому +89

    ఈ సాంగ్ 2024 లో ఎవరు చూస్తున్నారు లైక్ కొట్టండి. ఎందుకు అంటే నేను చూస్తున్నాను 🫂

  • @AKHIL98K
    @AKHIL98K 4 місяці тому +104

    2024 ❤ యాగసి పడే ఆలకోసం దిగివస్తున్న ఆకాశం😊

  • @Vasudha1863
    @Vasudha1863 3 роки тому +1208

    ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
    నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
    చెలియా గుండె తాకలేక పలకనందే నా మౌనం
    చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
    గతమే మరిచి బ్రతకాలే మనసా
    ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
    నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
    ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం
    తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం
    కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో
    కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో
    మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా
    ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
    నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
    తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక
    తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా
    కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం
    వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం
    కరిగే కలలే తరిమే మనసా మనసా
    ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
    నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
    Movie : భద్ర

  • @arvi0143
    @arvi0143 2 роки тому +982

    నిజమైన ప్రేమ బ్రతికి ఉన్నంత వరకు.. ఈ పాట బ్రతికే ఉంటుంది...
    True 💖 Love 💕 never die even though it's broken💔 it is eternal💞

  • @ravindermudiraj2228
    @ravindermudiraj2228 4 місяці тому +48

    2024 బ్యాచ్ లైక్ కోటండి 🔥

  • @lovelyharitha1433
    @lovelyharitha1433 2 роки тому +1036

    కొన్ని కొన్ని బాధలు నోరు తెరిచి చెప్పలేము అప్పుడు ఇలాంటి సాంగ్స్ వింటే ప్రశాంతంగా వాళ్లకు చెప్పినట్టు అనిపిస్తుంది .... 😭😭😭😭😭😭😭😭😭😭

  • @prashuprasanthi2841
    @prashuprasanthi2841 3 роки тому +3588

    Who r in 2021 still listening this most heart touching song❤😘

  • @g.ganesh.
    @g.ganesh. 11 місяців тому +106

    "ప్రేమించడం ఆనందం
    ప్రేమించబడడం అదృష్టం
    నాకు ఆ అదృష్టం లేకపోయినా
    ఆనందంగానే బతికేస్తాను"

    • @lucky-lucky-143
      @lucky-lucky-143 10 місяців тому

      Good 😢😢

    • @yuva...
      @yuva... 8 місяців тому

      😔

    • @lucky-lucky-143
      @lucky-lucky-143 8 місяців тому

      @@yuva... emi ayindhi andi 🙄

    • @g.ganesh.
      @g.ganesh. 8 місяців тому +1

      @@lucky-lucky-143 Nakem avvaledandi"BHADRA" Movie dialogue comments lo rasanu anthe

    • @g.ganesh.
      @g.ganesh. 8 місяців тому

      @@lucky-lucky-143 I love that dialogue

  • @user-mj4uu8mt6f
    @user-mj4uu8mt6f 10 місяців тому +586

    🖤Who listening in 2023🖤

  • @kattigarlajeevan5260
    @kattigarlajeevan5260 4 роки тому +734

    కలసి ఉన్న కొంత కాలం ,వెనుక జన్మ వరం అనుకో This lines 💔🙏😥

  • @rajreddykasam5843
    @rajreddykasam5843 5 років тому +763

    ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
    నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
    చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం
    చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
    గతమే మరిచి బ్రతకాలే మనసా
    ఎగసి పడే అల కోసం దిగివస్తుందా ఆకాశం
    తపన పడి ఏం లాభం అందని జాబిలి జత కోసం
    కలిసి ఉన్న కొంత కాలం వెనక జన్మ వరమనుకో
    కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో
    మిగిలే స్మృతులే వరమనుకో మనసా
    ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
    నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
    తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక
    తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా
    కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఏ పయనం
    వెలుగు వైపు చూడనందా నిదర లేచే నా నయనం
    కరిగే కలలే తరిమే ఓ మనసా
    ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
    నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

  • @ShashiReddy
    @ShashiReddy Рік тому +51

    కలిసి ఉన్న కొంత కాలం వెనక జన్మ వరమనుకో
    కలిసిరాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో 💔

    • @raghujssr
      @raghujssr Рік тому

      ua-cam.com/video/295_aglVP1k/v-deo.html

    • @upendra999
      @upendra999 8 місяців тому +1

      Mmmmmm😢😓😓😓😢

  • @kbrajtharak6539
    @kbrajtharak6539 2 місяці тому +14

    2024♥️ lo e pata vine valu unara unte like cheyandi??

  • @sagarjaivlogs
    @sagarjaivlogs 3 роки тому +957

    ఇలాంటి పాటలు ఎన్ని సంవత్సరాలు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తాయి 💓💓

  • @AnilYadav-kb5vl
    @AnilYadav-kb5vl 4 роки тому +496

    🙋‍♂️who is here 2019 last month 1st day
    👇fav lyrics😍
    ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం
    తపన పడీ ఎం లాభం అందని జాబిలి జత కోసం💔

  • @himas6521
    @himas6521 2 роки тому +60

    మనసు చెపితే వినదు మనసు చెప్పిందే మనము వింటము అందుకే ఇంత బాధ...🥺😭

  • @arunabirgale5911
    @arunabirgale5911 2 місяці тому +21

    Who is Listening in 2024😍

  • @maheshchirra9852
    @maheshchirra9852 2 роки тому +65

    ఎగసిపడే అలా కోసం దిగివస్తుంద ఆకాశం
    తపనపడి ఎం లాభం అందని జాబిలి జత కోసం
    కలసి ఉన్న కొంత కాలం వెనుక జన్మ వారం అనుకో
    కలసి రాణి ప్రేమ తీరం తిరిపోయిన రుణం అనుకో
    మిగిలే శృతులే మనవనుకో మనసా.........😔
    Lyrics awesome.....👌

    • @kamalapriya334
      @kamalapriya334 Рік тому +2

      Avunu kada andani jaabili jatha kosam arapadakudadu manam aratapadina ye upayogam undadu eduta vallaki kuda same untene thappa

    • @ShivaKumar-co3ee
      @ShivaKumar-co3ee 5 місяців тому

      😭😭😢

  • @Insidesubbu
    @Insidesubbu 3 роки тому +1313

    కన్నీళ్ళు కార్చే
    కనులకన్నా
    వాటిని దాచేందుకు
    నవ్వే పెదవులకే బాధ ఎక్కువ 😌

  • @lekhanaentertainments5173
    @lekhanaentertainments5173 Рік тому +6

    మనసులో ఉంటారు , జీవితం లోకి రారు ,
    కల లోకి వస్తారు, కన్నీళ్ళు తెప్పిస్తారు ,
    దూరంగా ఉంటారు,గుండె లకి బారంగా ,,
    ఏయ్ పోవే ,,, నా జీవితం కంటే ని మనసు ఏమి గొప్పది కాధు .✍ cool every love feel persons 💔💔

    • @yuva...
      @yuva... 8 місяців тому +1

      😔

  • @malleshm439
    @malleshm439 Рік тому +9

    అప్పట్లో చాలా ఏడ్చేవాళ్ళం ఈ పాటను చూసి...key pad ఫోన్లో...😔😔😔😔😔

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +331

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి దేవి శ్రీ ప్రసాద్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా రవి వర్మ గారు అవేదనతో ఆలపించారు.

    • @prasadbidijana948
      @prasadbidijana948 2 роки тому +2

      అవును అన్నయ్య సూపర్

    • @billakumar2395
      @billakumar2395 2 роки тому +1

      Super

    • @hemanth7119
      @hemanth7119 2 роки тому

      @@prasadbidijana948 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 2 роки тому

      @@billakumar2395 గారు ధన్యవాదాలు.

    • @rajeshpakala9456
      @rajeshpakala9456 2 роки тому +1

      హర్ట్ టచింగ్ సాంగ్

  • @ravindra6092
    @ravindra6092 4 роки тому +176

    Preminchina vallu duram ayite aa badha thatukolemu roju rojuki pranam pothunatu untundi😥😥😥

  • @balajibhardewar9527
    @balajibhardewar9527 2 місяці тому +15

    One like for still listening in 2024

  • @rkraju1203
    @rkraju1203 12 днів тому +1

    నేను బతికి ఉన్నంత కాలం రోజు కి ఒక్కసారైనా ఈ పాట వింటాను... నా. ప్రేమ ఈ పాటలో బతికే ఉంటుంది అని నా నమ్మకం...

  • @venkateshvs7230
    @venkateshvs7230 6 років тому +192

    ఈ పాట వింటే గుండెలోని బాధ బయటకు వస్తుంది...😢 i love this song...👌👌👌

    • @raghujssr
      @raghujssr Рік тому

      ua-cam.com/video/295_aglVP1k/v-deo.html

  • @meesalavinaykumar6829
    @meesalavinaykumar6829 6 років тому +617

    మన ప్రాణo కన్నా ekkuvaga preminche vaaru manaki dooranga velli potunte ...ఆ baadha tattukovadam chaala kastam.. i know that pain ..how hard to bear it

    • @shaikadhil497
      @shaikadhil497 5 років тому +7

      Na khuda e badha yaala vuntune dhou telusu e song same to same in my life also chavadamay may lu love chay yaa dham kante

    • @shaikhsonu7280
      @shaikhsonu7280 5 років тому +5

      Same situation my life going like this song....!

    • @cgouthami972
      @cgouthami972 5 років тому +6

      Yes denikante pranum vadileuadum better

    • @khadharsaisham4015
      @khadharsaisham4015 5 років тому +3

      Shyam

    • @pavanismiley9468
      @pavanismiley9468 5 років тому +6

      Nenu kuda present face chesthunna.... Chanipovalani undhi... E pain ni bear cheyadam na valla kavatledhu... Frndz emi cheyali Nenu... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭plz guide me.... Anyone.... Intha painful ha love ante....

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 2 місяці тому +4

    ఈరోజు చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్

  • @proudtobeindian1537
    @proudtobeindian1537 5 місяців тому +25

    2024 like here

  • @panugothshiva601
    @panugothshiva601 5 років тому +927

    మాటల్లో చెప్పలేని బాధ బయ్య ఇది 💔💔

  • @venkateshvenkey2080
    @venkateshvenkey2080 5 років тому +408

    Thapana PADI em lambam andhani jabilee jatha kosam super. Duper lyrics

  • @mahidhyacreations7059
    @mahidhyacreations7059 2 роки тому +6

    ఏది బాధపెట్టి నా తట్టుకోవచ్చు...మనసు బాధ బరించలేము...వర్ణనాతీతం😭

  • @rakeshgajula2803
    @rakeshgajula2803 11 місяців тому +4

    అసలు 2023 కాదు ఇంకా ఎన్ని రోజులైనా ఇలాంటి బంధుత్వం ఉన్న లవ్ స్టోరీ రాధు❤ఇందులో కామెడీ...యాక్షన్ ....ఫ్యామిలీ డ్రామా ...అన్నింటినీ మించి లవ్ ....వీటన్నింటిని మించి పాటలు...నాకు చాలా ఇష్టం💚❤❤❤❤❤💚💚💚❤❤❤❤❤

  • @santhoshvepachetla4321
    @santhoshvepachetla4321 5 років тому +171

    #👫Kalisi vunna kontha kaalam venakajanmala varamanuko😂..kalisi rani prema😍 Theeram theeripoina runamanuko...I❤these lyrics......

  • @Naresh_1419
    @Naresh_1419 3 роки тому +123

    లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఈ సాంగ్ లైక్ చేయండి

  • @balulucky6757
    @balulucky6757 4 місяці тому +3

    Sad bgm కొట్టాలంటే dsp తరువాతే ఎవరైనా... Love u darling ❤❤

  • @RaviKumar-qj8gi
    @RaviKumar-qj8gi Рік тому +4

    నా ప్రేమ ఫీలింగ్స్ నీగుండె తాకాలేదుయేమో అందుకే నేను one side lover గానే మిగిలిపోయక్ను

  • @allinoneadvice
    @allinoneadvice 6 років тому +1948

    నాకు చాల ఇష్టం ఈ సాంగ్ song supar heart toching

  • @m.r.krishna7359
    @m.r.krishna7359 7 років тому +459

    pranam poinappudu ela vuntundho theliyadhu kani..... pranamga preminchina vallu parayivallu avutunte matram nijamga pranam poinattuntundhi........... love you forever bava.....

  • @dineshpadige1519
    @dineshpadige1519 Місяць тому +6

    Who is listening in 2024

  • @bsekhar1273
    @bsekhar1273 29 днів тому +5

    Who listening 2024❤

  • @rockyabdul4049
    @rockyabdul4049 5 років тому +428

    I'm big fan of RAVITEJA.. Who's still watching at 2019 April"HIT A LIKE"

  • @harikk5139
    @harikk5139 4 роки тому +43

    అమ్మ ప్రేమని మించింది ఈ ప్రపంచంలో మరొకటి లేదు..🙏🙏
    నేటీ యువత అనవసరంగా ప్రేమ దోమ అంటు ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు తీరని లోటుని మిగలుస్తున్నారు😥..మారండీ ప్లీజ్.🙏🙏

  • @sridevipathi8191
    @sridevipathi8191 Рік тому +3

    నాకు ఎప్పుడు బాధ కలిగిన ఈ పాట వింటూ మానసపూర్తిగా ఏడ్చి రిలాక్స్ అవుతను

  • @laxmisadhana9817
    @laxmisadhana9817 10 місяців тому +3

    Night time, train 🚆 journy, window seat, earphones 🎧, this song 🥀😻......entha mandiki eshtam... like chayyandi......

  •  6 років тому +617

    ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
    నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
    చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం
    చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
    గతమే మరిచి బ్రతకాలే మనసా
    ఎగసి పడే అల కోసం దిగివస్తుందా ఆకాశం
    తపన పడి ఏం లాభం అందని జాబిలి జత కోసం
    కలిసి ఉన్న కొంత కాలం వెనక జన్మ వరమనుకో
    కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో
    మిగిలే స్మృతులే వరమనుకో మనసా
    ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
    నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
    తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక
    తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా
    కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఏ పయనం
    వెలుగు వైపు చూడనందా నిదర లేచే నా నయనం
    కరిగే కలలే తరిమే ఓ మనసా
    ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
    నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

  • @Divachinne123
    @Divachinne123 3 роки тому +44

    E songs vintte goosebumps vasthunde asalu

  • @arralasathish4906
    @arralasathish4906 2 роки тому +2

    చెప్పిందివింటే అది మనసెలా అవుతుంది మనం ఇంతలా ఎందుకు ఏడుస్తాము....

  • @guggulothvicky566
    @guggulothvicky566 Рік тому +1

    Okka ammaiyi kuda e song vinaleru😅😅 we r the fools of kove😅 but love is 😢😢

  • @ganesan02
    @ganesan02 4 роки тому +80

    2020 la yaru eillam entha song ga paakkuriga oru like podunga pa😍😍😍😘😘😘

  • @prasanthid9973
    @prasanthid9973 6 років тому +33

    Assalu ee song ni estapadani varantu vuntara.....omy goddddd .... heart touching lyirics... .

  • @chinni177
    @chinni177 8 місяців тому +2

    Lopala chachentha badha pettukoni paiki navvuthu natinchadam entha kastamo telusa so please understand true love😢😢😢❤❤❤❤

  • @sahasra446
    @sahasra446 Рік тому +4

    ఈ పాట వింటుంటే మనసులో ఏదో తెలియని బాధ 😭😭😭

  • @vasudhareddy1820
    @vasudhareddy1820 4 роки тому +19

    Love you bujji I love you so much bangaru , nuvvu lekunda ,neetho matladakunda ,nenu brathakalenu bujji, nuvvu matlakapothe chachipovali anipisthondi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @sirishathirumalasetti8775
    @sirishathirumalasetti8775 2 роки тому +7

    ఎగసివుడే అలకోసం దిగివస్తుందా ఆకాశం ...
    తపనపడి ఎం లాభం అందని జాబిలి జతకోసం ....అంతేకాద మనకి దొరకని దానికోసం అశపడకూడదు...రాసిపెట్టి ఉంటే తప్ప ఏది మనకు దొరకదు....😢👌

  • @donakantisainath1100
    @donakantisainath1100 11 місяців тому +3

    2023 August lo kuda vintunna all time favorite 👍

  • @pavankumarreddy4282
    @pavankumarreddy4282 Рік тому +7

    Who are in 2023 still listening this heart touching song❤️😍😘

  • @sangaashok2264
    @sangaashok2264 6 років тому +192

    సూపర్ సాంగ్ హార్ట్ touching

  • @durgaravindra4440
    @durgaravindra4440 Рік тому +4

    నిజంగానే ఈ సాంగ్ వింటే చాలా రిలీఫ్ గా ఉంటుంది

  • @madhuachyutha3341
    @madhuachyutha3341 5 років тому +66

    Ee song ki fans oka like vesukondi

  • @aravindnihal2002
    @aravindnihal2002 3 роки тому +60

    Who are in 2021 April still listening this most Herat❤️touching🎵🎶 song

  • @vineethcreativeworks6614
    @vineethcreativeworks6614 Рік тому +4

    ఇన్నాళ్లు ఈ పాటను ఎంజాయ్ చేశాను
    ఇప్పుడు లోలోపల ఏడుస్తూ వింటున్నాను...😢😢😢

  • @kpardharam4505
    @kpardharam4505 Рік тому +16

    DSP...DSP...DSP.... just one word is enough for that time ❤️❤️💙💙💙💙

  • @Nagachari8985
    @Nagachari8985 4 роки тому +515

    Who was listing in 2020

  • @shaikbaji78
    @shaikbaji78 5 років тому +211

    Who is listening in 2019 ???

  • @Ismart_sam2024
    @Ismart_sam2024 Рік тому +1

    23 లో ఈ సాంగ్ విన్న వాళ్ళు ఉన్నారా 😢ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినలీ అనిపిస్తుంది చాలా మంచి సినిమా & Songs కూడా 🙏😔😔😔😔 I love thes song

  • @siri.....
    @siri..... 6 місяців тому +1

    I really felt when he said....
    egasi pade ala kosam digi vastunda akasham tapana padi ye labham andani jabili jata kosam💔🙂

  • @ejjeprasadgowd9821
    @ejjeprasadgowd9821 2 роки тому +10

    ఈ పాట లు విని మా ధర్మవరం లో టికెట్ దొరక పోతే అనంతపురం లో చూశాను సూపర్ హిట్ మూవీ

  • @krani740
    @krani740 5 років тому +424

    Na life lo nenu marchipoleni oka song
    😭😭😭😭😭😭

  • @naveengoud7710
    @naveengoud7710 Рік тому +1

    This lyrics was.... 💔
    Egasipade Ala Kosam Dhigi Vasthundaa Aakaasham
    Thapanapadi Em Laabham Andhani Jaabili Jatha Kosam
    Kalisi Unna Kontha Kaalam Venaka Janma Varamanuko
    Kalisi Raani Prema Theeram Theeripoyina Runamanuko
    Migile Smruthule Varamanuko Manasaa Manasaa

  • @karthikp.8335
    @karthikp.8335 3 місяці тому +5

    Who listening in 2024

  • @srikanthcheguri6995
    @srikanthcheguri6995 4 роки тому +219

    2020లో వినేవళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @raajireddy9801
    @raajireddy9801 3 роки тому +33

    2021 lo enthamandi chusthunaru

  • @madhusanjapogu
    @madhusanjapogu 11 днів тому

    ఎగసిపడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన ఋణమనుకో మిగిలే స్మృతులే వరమనుకో మనసా... ప్రకృతి లో ఉండే వాటికి కూడా ప్రేమ ఉంటుందని కేవలం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారే తెలియచేస్తారు.

  • @vadlarajuraju8018
    @vadlarajuraju8018 3 місяці тому +1

    2024లో ఇ పాట వినే వల్లు 👍

  • @nhari97
    @nhari97 6 років тому +83

    నాకు చాలా ఇష్టం ఈ పాట

  • @shirishagedula5775
    @shirishagedula5775 3 роки тому +19

    Kalisi vunna kontha kalam vanuka janma varamanuko , kalisi rani Prema teram teripoyina runam anuko.........
    Super b lyrics ❤️

  • @hardikpandyalinga2055
    @hardikpandyalinga2055 Рік тому +3

    Kalish unna kontha kalam venuka jenama varamanuko kalise raani prema theeram Continue for you 😌☮️💔

  • @user-vq7ie6fc5r
    @user-vq7ie6fc5r 5 місяців тому +1

    2024 lo vintuna ra mee gurthulanu marachipolekapothunaru kadha nijam aethe like cheyandi

  • @kalagasanthoshinivlogs9163
    @kalagasanthoshinivlogs9163 2 роки тому +7

    గతమే మరిచి బతకాలే మనసా సాంగ్ చాలా బాగుంది❤️...రెండు కళ్లు లేని నేను మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉన్నాను.. కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అనే సందేహం ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి

  • @tikkireddyvvsnagapathi5070
    @tikkireddyvvsnagapathi5070 6 років тому +346

    నాకు చాల ఇష్టం ఈ సాంగ్

  • @Bhukyavinayak-xx8mm
    @Bhukyavinayak-xx8mm 11 місяців тому +4

    Who r in 2023 still listening thi most heart touching song 😢😢

  • @mrvips444
    @mrvips444 11 місяців тому +2

    2023 lo chuse vallu like❤

  • @musicalwave3247
    @musicalwave3247 4 роки тому +38

    Sad song specialist Devi 🔥🔥
    RaviTeja 🔥🔥🔥🔥🔥

  • @vanimuddupati5043
    @vanimuddupati5043 5 років тому +167

    Love is so painful

  • @dreamteam743
    @dreamteam743 11 місяців тому +2

    2023 lo vintunna vallu comment Ni like cheyandi

  • @Banjara_prank
    @Banjara_prank 4 місяці тому +2

    2024 lo vinevallu like cheyandi

  • @jayrajms3113
    @jayrajms3113 2 роки тому +203

    This Is Not Only A Song, It's A Feeling Towards Your Beloved One ♥️♥️♥️.

  • @rakeshmypati7246
    @rakeshmypati7246 6 років тому +46

    Manam avvarini aetha akkuvaga estapadathamoo vallae manaku dooram avthaaru.adi man friend ayina gaani,enka avvaryna gaani.aa pain thattukovadam chaala kastam.

    • @gvramana9399
      @gvramana9399 6 років тому

      Avunu alane undi meeru cheppindi correct yevarini ayite ekkuva ishtapadataamo Valle life lo mosam chestaaru may be athiga ishtapadatam tappemo lokam alane undi ee rojullo

    • @kotavenkat1929
      @kotavenkat1929 5 років тому

      venky rmp

    • @cuteboyanish7475
      @cuteboyanish7475 5 років тому

      super song

    • @shaikfahad8051
      @shaikfahad8051 5 років тому

      Yess bro

  • @PremKumar-oy1ry
    @PremKumar-oy1ry Місяць тому

    మనకి నచ్చిన ఆ ఒక్క ఫ్రెండ్ తో, రాత్రి అందరూ పడుకున్న వేళలో ఎక్కడో ఊరి చివరిలో, లేక ఇంటి పైనా, లేక కార్లో కూర్చోని తాగుతు, మనకు నచ్చిన మన పిల్ల వదిలి వెళ్ళిపోయింది అని గుర్తు చేసుకునే వాళ్లలో నేనొకరిని

  • @goggalaramaiahgoggalaramai5704

    నిజం అనబావించి వలకు చేలా నచుతుంది ఈ సాంగ్

  • @madakarinayak4490
    @madakarinayak4490 6 років тому +116

    Evergreen feel good song 💔💔💔
    Best in my career never beaten song

  • @j.bhargav5749
    @j.bhargav5749 3 роки тому +8

    ఈ పాట నా బంగారం కోసం
    Love you forever raja kumari ❤️

  • @abbasbisinigi2008
    @abbasbisinigi2008 Рік тому +12

    This song never gets old truly masterpiece

  • @galletalent6115
    @galletalent6115 Рік тому +3

    తను దూరం గా undi naku aite tanani pattu koni గుండెలు పగిలీలా ఏడవాలని undi 😭😭 tanu leni life lo ela undalo అర్ధం కావడం ledu 😭😭 tanu ekkada దూరం అవుతుందో ani prathi క్షణం గుండెల్లో బాధ 😭lovu u mummy 😭

  • @subhanidilse2414
    @subhanidilse2414 4 роки тому +63

    Nijamiana premamte premimche vaallakosam yemiana chesemta adi true love ante

  • @gowthamie3138
    @gowthamie3138 8 років тому +91

    heart touching songs