ఈ స్థితిలో ఉన్నానంటే లిరిక్స్ ట్రాక్

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 16

  • @prasadtatipaka5121
    @prasadtatipaka5121 Рік тому +9

    ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే } 2
    నీ కృప... నీ కృప... నీ కృప ... ఇదీ నీ కృపా } 2
    కష్టకాలమందు నా చెంత చేరి
    కన్నీళ్లు తుడచి నన్నాదరించినది } 2
    నీ కృప... నీ కృప... నీ కృప... ఇది నీ కృపా } 2|| ఈ స్థితిలో ||
    మూర్కులగు ఈ తరముకు నన్ను వేరుచేసి
    పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది } 2
    నీ కృపా... నీ కృపా... నీ కృపా ... ఇది నీ కృపా } 2|| ఈ స్థితిలో ||
    దేవ దూతలే చేయని ఈ దివ్య సేవను
    అల్పుడనైనా నాకు అప్పగించినది
    నీ కృప... నీ కృపా... నీ కృప ... ఇది నీ కృపా } 2|| ఈ స్థితిలో ||

  • @RajuSingapanga
    @RajuSingapanga 4 місяці тому

    👍👍👍👍🌹🌹🌹🌹🌺🌺🌺🌺 songs chala bagundhi saar....

  • @veeranapudevaraju90
    @veeranapudevaraju90 3 місяці тому +2

    నేను పాడుచు స్తుతి గానమే పాడెద
    ట్రాక్ కావాలి

  • @leenajasper.333
    @leenajasper.333 Рік тому +1

    👍

  • @shruthichityala6239
    @shruthichityala6239 Рік тому

    Praise the Lord annaya

  • @SaiNalamala
    @SaiNalamala 2 місяці тому +1

    MaygodblessyouyourservantofgodNRavibabu

  • @amararaputhimothy3567
    @amararaputhimothy3567 2 роки тому +1

    Super song

  • @rameshshukrakathaloyahanpa7401
    @rameshshukrakathaloyahanpa7401 3 місяці тому

    బ్రదర్ ప్రైస్ ది లార్డ్ రాజు వస్తున్నాడు యేసు రాజు వస్తున్నా యూదుల రాజు రాజుల రాజు ఈ సాంగ్ ట్రాక్

  • @tejayadavalli1049
    @tejayadavalli1049 11 місяців тому

    Jesus jesus jesus

  • @seelamsatyamreddy1868
    @seelamsatyamreddy1868 2 роки тому +1

    Haurt touching song..

  • @sanjeevkumarp8472
    @sanjeevkumarp8472 2 роки тому +1

    Prise The Lord 🙏 Annaya

  • @JasperRock-t5j
    @JasperRock-t5j 6 місяців тому

    🙏

  • @rukalamadanna6562
    @rukalamadanna6562 Рік тому

    R.Madanna.K.n.l❤❤❤❤❤❤

  • @kanumurisubbarao4614
    @kanumurisubbarao4614 2 роки тому

    Bro edho okka raju ontrani avuthanu song track kavali bro

  • @matangiraju7644
    @matangiraju7644 Рік тому

    Pr.raju

  • @yohanbabu2495
    @yohanbabu2495 Рік тому

    Super song