ట్రాక్ స్టార్టింగ్ లో మీరు అలా చెప్పడం ఏమీ బాగోలేదండి, ట్రాక్ మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే ఈ ట్రాక్ పెట్టుకుని ఎక్కడైనా మేం పాడాలనుకుంటే ముందుగా మీరు చెప్పే ఎనౌన్స్ వాయిస్ డిస్టర్బ్ గా వస్తుంది అందుకని దయచేసి ట్రాక్స్ ముందు మీరు అనౌన్స్ చేయకండి ధన్యవాదములు
ఒరిజినల్ ట్రాక్ పెట్టారు బ్రదర్ మీరు మీకు నా హృదయపూర్వక వందనాలు ఇంకా స్టివెన్సన్ అన్న గారి ట్రాక్స్ ఉంటే upload చేయగలరు -s. సతీష్ కుమార్ cbt అశ్వాపురం - స్టూడెంట్ (boui)
Vandanalu Anna rajula raja jai yesu raja jai jai track plesc Anna
Thank you original track
Nadipisthaadu Naa Devudu - Shramalonainaa Nanu Viduvadu (2)
Adugulu Thadabadinaa - Alasata Paibadinaa (2)
Cheyi Patti Vennu Thatti - Chakkani Aalochana Cheppi (2) ||Nadipisthaadu||
Andhakaarame Daari Moosinaa - Nindale Nanu Krungadeesinaa (2)
Thana Chittham Neraverchuthaadu
Gamyam Varaku Nanu Cherchuthaadu (2) ||Nadipisthaadu||
Kashtaala Kolimi Kaalchivesinaa - Shokaalu Gundenu Cheelchivesinaa (2)
Thana Chittham Neraverchuthaadu
Gamyam Varaku Nanu Cherchuthaadu (2) ||Nadipisthaadu||
Naakunna Kalimi Karigipoyina - Naakunna Balimi Tharigipoyina (2)
Thana Chittham Neraverchuthaadu
Gamyam Varaku Nanu Cherchuthaadu (2) ||Nadipisthaadu||
వందనాలు 🙏
Ar Stevenson Sir devalokamahimananth bumipainathechadu track pettandi sir
At Stevenson Sir devalokamahimananth bumipainathechadu track pettandi sir
బ్రదర్. పునురుద్దనూడా. విజయసిలుడా. నా ప్రాణ నాదుడా..., trak🙏.. లిరిక్స్. ప్లీజ్ 🙏🙏🙏🙏
RAMBABU. KOTA 🎉🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రార్థన యేసు సందర్శన ట్రాక్
E theme baga leydhu annaya ❤️👋👋🌹❤️❤️❤️😢😢🎉🎉😂😂🎉🎉😢🎉😂🎉😢🎉🎉
👍👍👍TQ brother
Super Anna 👌👌👌inka enno cheyali,,🙏😇
Ar stevenson latest hit music tracks please send me sir
నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా నను విడువడు - 2
అడుగులు తడబడినా - అలసట పైబడినా - 2
చేయిపట్టి వెన్నుతట్టి - చక్కని ఆలోచన చెప్పి - 2
1. అంధకారమే దారి మూసిన - నిందలే నను క్రుంగదీసిన - 2
తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2
2. కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసిన - 2
తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2
3. నాకున్న కలిమి కరిగిపోయినా - నా యొక్క బలిమి తరిగిపోయినా- 2
తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2
😮
Àp
ట్రాక్ స్టార్టింగ్ లో మీరు అలా చెప్పడం ఏమీ బాగోలేదండి, ట్రాక్ మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే ఈ ట్రాక్ పెట్టుకుని ఎక్కడైనా మేం పాడాలనుకుంటే ముందుగా మీరు చెప్పే ఎనౌన్స్ వాయిస్ డిస్టర్బ్ గా వస్తుంది అందుకని దయచేసి ట్రాక్స్ ముందు మీరు అనౌన్స్ చేయకండి ధన్యవాదములు
అన్నగారు స్టీవెన్సన్ గారు ఆల్ సాంగ్ ట్రాక్స్ ని దయచేసి పెట్టండి
Thank you
ఒరిజినల్ ట్రాక్ పెట్టారు బ్రదర్ మీరు మీకు నా హృదయపూర్వక వందనాలు ఇంకా స్టివెన్సన్ అన్న గారి ట్రాక్స్ ఉంటే upload చేయగలరు -s. సతీష్ కుమార్ cbt అశ్వాపురం - స్టూడెంట్ (boui)
అహరోన్
Hai brother praise the lord నిత్య stulapai asinuda lyrics track ky రత్నం song పెట్టా ది plz bro
Good praising track 🎉😂❤
అన్నయ్య 🙏