Rain Gun వాడుతున్న.. చాలా బాగుంది | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 25 бер 2024
  • పంటల సాగులో రెయిన్ గన్ వాడుతున్న రైతు నర్సింహులు గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామంలో ఈ రైతు పట్టు పురుగులు పెంచుతున్నారు. మల్బరీ తోటలో రెయిన్ గన్ వాడుతున్నారు.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture UA-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : Rain Gun వాడుతున్న.. చాలా బాగుంది | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #raingun
  • Розваги

КОМЕНТАРІ • 44

  • @nagarajam7776
    @nagarajam7776 2 місяці тому +10

    మంచి సమాచారం అందించారు రాజేందర్ రెడ్డి గారు 🙏

  • @sivareddy7412
    @sivareddy7412 2 місяці тому +6

    మంచి సమాచారం అందించారు ధన్యవాదాలు

  • @Rniranjan-zt4pd
    @Rniranjan-zt4pd 2 місяці тому +5

    నమస్తే అన్న గుడ్ వీడియో గుడ్ ఎన్ఫర్మేషన్

  • @grkr7842
    @grkr7842 2 місяці тому +1

    Very impactful awareness.....awesome.🙌🤝🇮🇳
    Tqsm for the efforts.🙏🏻💐

  • @subhashchandrareddy4007
    @subhashchandrareddy4007 2 місяці тому +1

    Tank you Rajender reddy about raingun to inform to rythu

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 2 місяці тому +3

    Good video Anna

  • @somannakurma3125
    @somannakurma3125 2 місяці тому +2

    Super

  • @kirantechguru
    @kirantechguru 2 місяці тому +14

    మీ వీడియో చూస్తుంటే కొత్తగా వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి మంచి ప్రోత్సాహంగా ఉన్నాయి. ❤

  • @ramakrishnareddyanagu5964
    @ramakrishnareddyanagu5964 2 місяці тому +2

    సిద్దిపేట నుండి ముల్కనూర్ రండి..
    ఆసియాలో ఫేమస్ సహకారబ్యాంకు మహిళా డైరీ ఉంది

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 місяці тому +1

    Very good information sir ❤

  • @designermunikumar
    @designermunikumar 2 місяці тому +1

    Very good morning. Brother

  • @jsrinivas2736
    @jsrinivas2736 2 місяці тому +1

    Super 🙏🙏🙏👌

  • @ambarishr9196
    @ambarishr9196 2 місяці тому +1

    అన్న నీ speech super anna.. ❤❤

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 2 місяці тому +1

    Good information Anna

  • @rksinghification
    @rksinghification 2 місяці тому

    Valuable information ❤

  • @vgouthamkumar
    @vgouthamkumar 2 місяці тому +2

    Super rajandra anna Gopi anna ni interview chayadi

  • @sudhaganikarnakarna2443
    @sudhaganikarnakarna2443 2 місяці тому

    Best information

  • @ambarishr9196
    @ambarishr9196 2 місяці тому

    Anna iam your subscriber.. 🎉❤❤

  • @ambarishr9196
    @ambarishr9196 2 місяці тому +1

    అన్న నేను మీ లాగా మాట్లాడలనీ Speech cheyyalani trai chesta.. Kani Avvadu.. అన్న❤❤🎉

  • @krishnachinnam8111
    @krishnachinnam8111 2 місяці тому

    Chia seeds farming gurinchi vedio cheyandi anna

  • @Akhilkommmineni
    @Akhilkommmineni 2 місяці тому +1

    1st comment..🥰💓💓💓💓

  • @brlreddy9473
    @brlreddy9473 2 місяці тому +1

    ❤❤❤❤❤

  • @redapanguestherrani1982
    @redapanguestherrani1982 2 місяці тому

    Haha Super 👌

  • @rahulreddy128
    @rahulreddy128 2 місяці тому +2

    Full 2 inch water ki eni rain guns work avuthai brother

  • @pradeepreddy5893
    @pradeepreddy5893 2 місяці тому +1

    పేర్మినెంట్ సిస్టమ్ ఫిట్ చేసుకుంటే బాగుండు

  • @pnagarajunagu4232
    @pnagarajunagu4232 2 місяці тому

    Hi Anna

  • @karunakarpallepatti9713
    @karunakarpallepatti9713 Місяць тому

    Super nepiar ki rain gun set avutunda anna

  • @mrchaitu7
    @mrchaitu7 2 місяці тому

    Naa suggestion govt direct ga pantanu koney laaga charyalu teeskuntey raithuki nashtaalu taggutaayi and govt ki kuuda takkuva price ki rice dorukutundi ilaaga govt implementation chestey baaguntundi ani naa opinion

  • @praveensorthe460
    @praveensorthe460 2 місяці тому

    Anna soyabeen panta chivari dashalo tegullu vasthunnai tegullu rakunda edanna jagrathalu chepandi

  • @mallidimohith9619
    @mallidimohith9619 2 місяці тому

    Can we use for super napier grass bro

  • @kalyanraj7238
    @kalyanraj7238 2 місяці тому +1

    Extra motor అవసరమా

  • @Journalistbala78
    @Journalistbala78 Місяць тому

    Puccha thotaki idhi vaadavaccha?

  • @lingaswamydomala1302
    @lingaswamydomala1302 2 місяці тому

    Rajender sir... farmer mobile number description lo pedithy andariki use avthundhi kada sir.....

    • @RythuBadi
      @RythuBadi  2 місяці тому

      వీడియో చూస్తే నంబర్ కనపడతది కదా సార్. వీడియోలో నంబరి ఉంది కదా.. చూడకుండా కామెంట్ రాస్తే ఎలా..?

  • @parusharamuduramudu8336
    @parusharamuduramudu8336 2 місяці тому

    అన్నా ఈ గన్ కి ఒక్కో గన్ కి ఎన్ని ఇంచుల నీళ్లు అవసరం పడుతుంది

  • @Captain_-_-
    @Captain_-_- 2 місяці тому

    Motor power enta brother

  • @kalyanraj7238
    @kalyanraj7238 2 місяці тому

    ఒక ఎకరం కి ఎంత సమయం పడుతుంది

  • @indurkalyan4669
    @indurkalyan4669 2 місяці тому

    Normal spincler 10 unte rain gun lu enni vadali

    • @mrchaitu7
      @mrchaitu7 2 місяці тому

      Okka gun 1/4 acre ki vastundi ani chepparu gaa daanni batti set cheskondi😊

  • @Guru-us2cg
    @Guru-us2cg 2 місяці тому +2

    3hp మోటార్ కి వాడుకోవచ్చా

    • @anjaneyulu8452
      @anjaneyulu8452 2 місяці тому

      3HP pressure ekkuva undadhu 5HP better

  • @SudhaSudha-cr4vu
    @SudhaSudha-cr4vu 2 місяці тому

    0>>ppp>

  • @prabhanjanreddy6533
    @prabhanjanreddy6533 2 місяці тому

    Nice Customer number please

  • @Keshava1462
    @Keshava1462 2 місяці тому

    Super