తోట కోసం 10 bores వేయించా - Borewell Point

Поділитися
Вставка
  • Опубліковано 8 тра 2024
  • బత్తాయి (చీని) తోటను కరువు నుంచి కాపాడుకోవడానికి 10 బోర్లు వేయించిన రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. జియాలజిస్ట్ ను సంప్రదించి బోర్లు వేయించారు. అలాగే టెంకాయ పద్దతిలో చూపించి కూడా వేయించారు. పూర్తి వీడియో చూస్తే బోర్లు వేయించుకునేందుకు చేసిన ఖర్చు.. బోర్ పాయింట్ ఎంపిక విధానం వంటి సమగ్ర సమాచారం తెలుస్తుంది.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    Twitter (X) : x.com/rythubadi?s=21
    మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture UA-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : తోట కోసం 10 bores వేయించాను Borewell Point
    Geologist Ground Water Checking Bore Point బోర్ పాయింట్ భూగర్భజలాలు
    #RythuBadi #రైతుబడి #borewell

КОМЕНТАРІ • 77

  • @bhoothagaddasrinivasfarmer7351
    @bhoothagaddasrinivasfarmer7351 21 день тому +38

    ఈనిగణం బొర్లెసే బదులు భూమి చుట్టూ కందుకాలు తొడితే వాటర్ భూమిలో ఇంకి భూగర్భజలాలు పెంపొందించొచ్చు కదా బ్రదర్

  • @mshussain3563
    @mshussain3563 14 днів тому +10

    12 ఎకరాలలో, పావు ఎకరం విస్తీర్ణంలో ఏడు, ఎనిమిది ఫీట్ల లోతుతో నాలుగు చోట్ల చెరువులు తవ్వoడి . వర్షపు నీటిని చుక్కనీరు బయటికి పోకుండా చెరువులలో నింపండి భూగర్భ జలాలు పెరుగుతాయి

  • @JennyCh-zc2cv
    @JennyCh-zc2cv 21 день тому +19

    బోర్ కేసింగ్ చుట్టూ 15 ఫీట్ ల లోతు ఇంకుడు గుంత తవించండి..ఆఫ్టర్ 2-3ఇయర్స్ లో 2ఇంచ్ ల వాటర్ వస్తాయి

  • @user-dd8pw3jq5b
    @user-dd8pw3jq5b 21 день тому +7

    Water Shortage

  • @saptagirinursery
    @saptagirinursery 21 день тому +1

    Very good awareness video

  • @srikanthb5121
    @srikanthb5121 21 день тому +6

    బ్రో మీకు ఉన్న లాండ్ లో సెంటర్ పాయింట్ తీసుకొని ఒక బాయి ని తిపించుకోండి, అప్పుడు మీ గ్రౌండ్ వాటర్ మీ దగ్గరే ఉంటుంది

  • @pillutlaanil6936
    @pillutlaanil6936 21 день тому

    Sir damarla cherla power⚡💪 plant video🎥 cheyagalara sir

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 21 день тому

    Very good farmer and good information sir 👍

  • @Madhuyadavaavula12
    @Madhuyadavaavula12 21 день тому

    Very great person Rajendra anna🎉

  • @DRafimovielover143
    @DRafimovielover143 21 день тому

    Good job anna ❤

  • @chinnareddy2709
    @chinnareddy2709 21 день тому +4

    Oka 3 farm ponds thovvukondi sir..

  • @vennarahulgowthamreddy5278
    @vennarahulgowthamreddy5278 21 день тому

    Anna bhungru ane concept meeda video cheyyi anna

  • @tejakarekallu1202
    @tejakarekallu1202 21 день тому

    Drip cleaning video chey anna

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf 21 день тому

    What is the necessity of casing when the bore point is not shown any water / dry. So no need to add in the expenses of bore drilling .

  • @chinnareddy2709
    @chinnareddy2709 21 день тому

    Memu kuda 6 bored vesi 4 lakhs loss.. polam lo farn ponds pettukunte better..

  • @RENUDEVI-hx7cp
    @RENUDEVI-hx7cp 2 години тому

    Malli BRS ni gelipinchandi,paduthaye

  • @namilemadhu132
    @namilemadhu132 14 днів тому

    Sir chadhuvukunnaru kada borewell ki recharge structure kattichadi epudaina ok na

  • @VIKRANTHVYTLA
    @VIKRANTHVYTLA 14 днів тому

    Rain water harvest cheskocu kadda anta kachu petta paddulu

  • @anilkumarteku8485
    @anilkumarteku8485 21 день тому +1

    Asalu oka 1000 feets varaku vesi unte emaina use ayyedi

  • @challanikhill8039
    @challanikhill8039 21 день тому

    Anjeera gurichi chai anna