30 ఏండ్లుగా పట్టు సాగు చేస్తున్న | Sericulutre | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 26 лют 2024
  • పట్టు పురుగులు పెంచుతున్న రైతు పెద్దోళ్ల నర్సింహులు గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture UA-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : పట్టు పురుగులు పెంచుతున్న Sericulture Silk Farming
    #RythuBadi #రైతుబడి #silkfarming
  • Розваги

КОМЕНТАРІ • 31

  • @reddybasha6337
    @reddybasha6337 3 місяці тому +10

    ఎలాగున్నారు రాజేందర్ రెడ్డి గారు పట్టు గురించి చాలా క్లుప్తంగా వివరించారు మీకు రైతు నర్సింహులు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @prasadrudraboina3819
    @prasadrudraboina3819 3 місяці тому +4

    Good rajender gaaru..pundarikam gaari తర్వాత ఇటు side వచ్చారు...నర్సింలు గారు వెరీ హార్డ్ వర్క్ ఫార్మర్...

  • @myrandomlife8922
    @myrandomlife8922 3 місяці тому +3

    పండరికం గారిని గుర్తు చేశారు అన్నా

  • @nirmalakudumula2951
    @nirmalakudumula2951 3 місяці тому

    చాలా మంచి ఇన్ఫర్మేషన్
    Thank you సార్ 🙏

  • @boyaramuramu137
    @boyaramuramu137 3 місяці тому +5

    సూపర్ నేను చదువుకున్నదు కూడా సెరికల్చరే ఇ పట్టు పురుగుల పెంపకం బాగుంటుంది

    • @Dhoni07858
      @Dhoni07858 2 місяці тому

      Avnu 7th class or something edho class lo untadhi

    • @nagaraj803
      @nagaraj803 2 місяці тому

      Sir
      Which type of lands are suitable for mulberry..?

  • @pasupuletiposiram1683
    @pasupuletiposiram1683 3 місяці тому +1

    Chala baga chepparu rajendra reddy garu & narasimhulu garu.

  • @aramesh8167
    @aramesh8167 3 місяці тому +2

    Thanks rajendar reddy garu
    Malli sireculchar video chesinanduku

  • @LavanyaAshokvlogs
    @LavanyaAshokvlogs Місяць тому

    హాయ్ అన్న మీరు మహారాష్ట్ర వెళ్లి మలబార్ తోట షేడ్ ఖర్చు గురించి వీడియో తీయండి

  • @lingaswamydomala1302
    @lingaswamydomala1302 3 місяці тому +1

    Good information rajender sir

  • @sivanani8077
    @sivanani8077 3 місяці тому +2

    Very good information Anna ❤

  • @YallaTejaswiReddy
    @YallaTejaswiReddy 3 місяці тому +2

    Super Mamaiah🎉💐💐

  • @user-dl4mm2je7u
    @user-dl4mm2je7u 3 місяці тому

    Very good rajenderanna

  • @user-rt7bf7kh4m
    @user-rt7bf7kh4m 3 місяці тому

    Good information anna

  • @jagadishtopvid
    @jagadishtopvid 3 місяці тому

    Just ippude vote vesa anna congrats for raitu badi🎉🎉🎉

  • @rajureddyyalla7420
    @rajureddyyalla7420 3 місяці тому +1

    Nice

  • @ravikanthkolupula4238
    @ravikanthkolupula4238 3 місяці тому +1

    Tq ur coming to my siddipet

  • @krishnachowdary8677
    @krishnachowdary8677 3 місяці тому +1

    Super Anna❤

  • @Sumanthbadri626
    @Sumanthbadri626 3 місяці тому

    Nice anna. Anna papaya yk laboratories tho oka video chey anna

  • @ShashankM-pm1gf
    @ShashankM-pm1gf Місяць тому

    For Mulberry crop Water entha use cheyali 1acre ki , including rain guns and sprinklers

  • @bhaskarpittala0054
    @bhaskarpittala0054 3 місяці тому +1

    Govt subsidy entha వస్తుంది...?

  • @krishnamtm692
    @krishnamtm692 2 місяці тому

    Krishnudiki arjunudu bagavathgitha cheppinattundhi jai rajendhra

  • @sureshjagu6265
    @sureshjagu6265 3 місяці тому

    Hi sir nenu UA-cam videos chedham anukuntunna pattu purugu la pempakam gurinche cheyyedham anukuntunna meru amena help cheyyegalaraaa

  • @lingammunnurkapupatls1257
    @lingammunnurkapupatls1257 3 місяці тому

    సార్ swapped untadi anta kadha dhani gurinchi video chai anna garu

  • @irajeshewerraohuaweinova3424
    @irajeshewerraohuaweinova3424 3 місяці тому

    Hi

  • @Salam_shaik819
    @Salam_shaik819 3 місяці тому +1

    Palnadu district lo sericulture cheyyocha

    • @venkareddy6148
      @venkareddy6148 20 днів тому

      Cheyocchu, AP India lone second position

  • @cartoonchannel6440
    @cartoonchannel6440 2 місяці тому

    I think this is old video