Andamaina Jeevitham Episode - 130 | Best Moral Video | Dr Kalyan Chakravarthy SumanTV Life Real Show

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024

КОМЕНТАРІ • 383

  • @adilakshmig4313
    @adilakshmig4313 2 місяці тому +87

    కళ్యాణ్ చక్రవర్తి గారికి నమస్కారం అండి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండండి మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ఇలాంటి జీవితాలు చాలా బాగు పరుస్తారు అం డి

  • @satisharem6878
    @satisharem6878 2 місяці тому +182

    ఈ పెళ్లి చేసుకుని వీళ్ళు సంతోషంగా వుండాలి అని ఆ భగవంతుని కోరుకుటున్నా

  • @eeshasai1947
    @eeshasai1947 2 місяці тому +7

    ఇంత చక్కగా ప్రేమించే పిల్లడు దొరకడం అదృష్టం ఎంతోమంది ఆడపిల్లలు నచ్చిన అరేంజ్డ్ మ్యారేజ్ లు చేసుకొని నరకం అనుభవిస్తున్నారు ఈ తండ్రికి కుల పిచ్చి పోతే గాని ఇతను బాగుపడదు ఇతను వయసు మీద పడుతున్న కొలది ఈ కుర్రోడు అయితే మామ గారిని బాగా చూసుకో గలడు అన్న నమ్మకం ఏర్పడుతుంది

  • @UnicaKristeena
    @UnicaKristeena 2 місяці тому +10

    Abba kalyan garu yentha great ga matladarante no words heartfully natladaru poradaru inka cheppalante oka great hero laga behave chesaru real HERO

  • @srijyothiarchakamr8309
    @srijyothiarchakamr8309 2 місяці тому +45

    నమస్తే సార్ and madam...దయచేసి మళ్ళీ ఏం జరిగింది అనేది ఇంకొక ఎపిసోడ్ లో తెలుపగలరు🙏

  • @jaswanththota9827
    @jaswanththota9827 2 місяці тому +69

    నమస్తే డాక్టర్ గారు నమస్తే మేడం మీరు చాలా బాగా మాట్లాడారు చాలా బాగా చెప్పారండి మొత్తం మీద ఆయన్ని ఒక మెట్టు దిగి వచ్చేలా చేశారు కానీ ఆయన మాటలు బట్టి ఒక ప్రణయ్ పట్టే పరిస్థితి మళ్లీ కిరణ్ కి రాకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు అడిగిన మాటలకు అతను సమాధానం చెప్పలేకపోయారు ఆయన కులం కులం కులం అంటున్నారు ఆయన తిని తిండి కట్టుకునే బట్టలు తిరిగే కార్లు ఆయన కులస్తులు తయారు చేసినవేనా ఆయన వాడుతున్నారా మీరు ఒకవేళ ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆయన కిరణ్ ని బ్రతక నివ్వరు డాక్టర్ గారు కుల హత్యలు చాలా జరుగుతున్నాయి అని చెప్పారు ఇప్పటికీ టీవీల్లో పేపర్లలో చదువుతూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాం ఇది కూడా అలాగే జరగొచ్చు ఇన్ని సంవత్సరాలు జరిగినా అమృత రావు గారు చేసిన హత్య ప్రణయ్ ని చంపడం ఆయన ఉన్నారా అవమానాలు భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు రేపు మీరిద్దరు పెళ్లి చేసుకున్న మీకు అలాంటి గతే పడుతుంది కాబట్టి అమ్మాయిని మర్చిపోయి అమ్మానాన్నలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి ఈరోజుల్లో సిన్సియర్గా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లని నమ్మరు మనం ఎన్నో చూస్తాం కాబట్టి అమ్మానాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం తనకి పెళ్లి అయినా కూడా ఇంకా పెళ్లి చేసుకుంటాను అన్నందుకు నిజంగా హ్యాట్సాఫ్ మీ కాల్ దండం పెట్టుకోవాలి అతను అంటున్నారు తను మాకు ఏ విధంగా సరిపోవు అని ఏ విధంగా సరిపోదు నిన్ను అల్లుడుగా చేసుకోవడానికి తనకి ఏ అర్హత లేదు కాబట్టి అమ్మానాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు ఇది నా అభిప్రాయం మిమ్మల్ని బాధ పెట్టేలా ఉంటే ఐ యాం సో సారీ

    • @bhanumaturu1584
      @bhanumaturu1584 2 місяці тому +1

      Super. Meru. Super sir madam super. 🎉🎉🎉🎉🎉🎉❤

  • @gayatribhavani600
    @gayatribhavani600 2 місяці тому +74

    అమ్మాయి బాగా తెలివైనది....దీన్ని కిరణ్ వదిలించుకుంటేనే మంచిది

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 2 місяці тому +74

    మనది హిందు దేశం లో......కులాలు ,మతాలు కచ్చితంగా ఉంటాయి.ప్రతి ఆడపిల్ల తండ్రి వాళ్ళ కులం వాడితో పెళ్లి చేస్తాడు.ప్రేమించే వాడు కులాలను చూడడు. జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు ఏ లోకం లో మనం ఉన్నాము అంటారు.అలాంటప్పుడు రిజర్వేషన్లు తీసివేయాలి.మన చదువుకునే సర్టిఫికెట్లు (హిందూ) అని మాత్రమే ఉండాలి.చదువులో రిజర్వేషన్లు,జాబ్ లో రిజర్వేషన్లు,రాజకీయాల్లో రిజర్వేషన్లు తీసివేయాలి....🙏

    • @manchimaata9696
      @manchimaata9696 2 місяці тому +5

      చాలా బాగా చెప్పారు. కానీ caste వద్దు but reservation కావలి అనే వాళ్లకి ఎప్పటికీ అర్థం కాదు. అమ్మాయిల్ని కొంచం జాగ్రత్తగ్గ చూసుకుంటే better. అదేమో ఈ అమ్మాయిలకి ఇతర వాళ్లే నచ్చుతారు.

    • @Sumathi712
      @Sumathi712 2 місяці тому +1

      Marriage ki kulam ledu antaru Mari reservation lucky kulalu endhuku addu vastai andar ki reservation samanam Ani chappal sar

    • @satyapriyanjalimanda149
      @satyapriyanjalimanda149 2 місяці тому

      Baga cheparu brother marriage ki kulam akkarledu kani reservation ki matram kavala

    • @ramu2287
      @ramu2287 2 місяці тому

      Ore dhaaani ki dheeni ki sambhandham yentirrraaaaa,,, boooó

    • @vaanivenu7263
      @vaanivenu7263 2 місяці тому

      ​@@ramu2287నీ లాంటి వాళ్లకు అర్థం కాదులే కస్టపడి రెంట్ కట్టుకుంటూ చదువుకునే వాళ్ళకి తెలుస్తది

  • @gaderamarao3145
    @gaderamarao3145 2 місяці тому +58

    మీ బలగం మీ బిడ్డ జీవితాన్ని కపడలేదు , plz వాళ్ళ ఇద్దరికి పెళ్లి చేయండి సతీష్ గారు 🎉🎉

  • @kalyanikrish7280
    @kalyanikrish7280 2 місяці тому +8

    Kalyangaru. You are the world's best counsellor according to me. You really deserve an award from the Government of Andhrapradesh for doing miracles in a given short time. Your coining of words filled with conviction and due respect to the other person is creating wonders in many lives and families. Hatsoff to you and Jayagaru. Thankyou so much Suman TV.

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 2 місяці тому +9

    మాధురి లోనే లోపం వుంది, ఆ అమ్మాయి డ్రామా ఆడుతుంది. కిరణ్ ని వెనక పడేలా చేసి, ఆ అబ్బాయి ప్రేమ ని ఎంజాయ్ చేస్తుంది. కిరణ్ జీవితం తో ఆడుకుంటుంది

  • @Shaikhameda-f8q
    @Shaikhameda-f8q 2 місяці тому +46

    జయ జానకి నాయక సినిమా గుర్తుకొస్తుంది గా

  • @Himasri1992
    @Himasri1992 2 місяці тому +23

    ఈ పెళ్లి జరిగితే కిరణ్ చాలా తగ్గవలసి,వాల్యూ ఉండదు కిరణ్ ఫ్యామిలీ కి

  • @suneethadevi7318
    @suneethadevi7318 2 місяці тому +78

    కిరణ్ అమాయకుడు మాధురి అతని తో ఆడుకుంటుంది

  • @kamepalli.-
    @kamepalli.- 2 місяці тому +35

    కిరణ్ ఇప్పుడికైనా మారు ని లైఫ్ హ్యాపీ గ ఉండు తమ్ముడు మాధురి డబల్ గేమ్ ఆడుతుంది

    • @siva143-1
      @siva143-1 2 місяці тому

      Yes madam nijam ga premiste rendi vekthini pelli chesukodaniki manasu angikarinchadu

  • @gorintlaneeraja5862
    @gorintlaneeraja5862 2 місяці тому +156

    ఆ పిల్ల డ్రామాలు ఆడుతుంది. అబ్బాయికి ఉన్న బాధ అమ్మాయికి లేదు.

    • @Chandrika-mo7ng
      @Chandrika-mo7ng 2 місяці тому +7

      Yes 33:11 vaddha ' ఆస్తి లేదు ' అని అన్నది
      So at the END:
      - dad looking for CAST
      - SHE IS LOOKING FOR ఆస్తి
      Of course I don't blame her as now a days without money nothing parents or spouce r selling their kids or spouce
      But she HAD TO TELL that to that BOY
      or atleast SGOW HIM at 33:11 what she told BK grd

    • @ramsamn6345
      @ramsamn6345 2 місяці тому +2

      @@Chandrika-mo7ngyess..I could be her mother.

    • @Chandrika-mo7ng
      @Chandrika-mo7ng 2 місяці тому +3

      ​@@ramsamn6345cud b
      But this relation cannot stay long as u said if its her mother who is looking at aasthi (nothing wrong in that, as FUTURE protection is very imp in this overpopulated world)...BUT both girls parents will point at the boy for THIS n THAT which ultimately destroys both boy n girls life pointing at boy.
      SO it's better for both of them to part away

    • @vyshuy8322
      @vyshuy8322 2 місяці тому

      A pilla ki thandri nida,aasti kavali,e abbaie mandatory kadu,cheste ok ,ledante vadiledta ane opinion.prema ledu ,domaa ledu,Babu chesukunte niku narakame valla family members tho ...

    • @ramsamn6345
      @ramsamn6345 2 місяці тому +5

      @@Chandrika-mo7ng yes,Kiran can’t be happy with that family.Madhuri escapist,her father arrogant.

  • @bhagyalakshmi6135
    @bhagyalakshmi6135 2 місяці тому +10

    Kalyan garu chese prayatnam neraveralani manaspurtiga corukuntunnanu

  • @drpadmajautla1970
    @drpadmajautla1970 2 місяці тому +3

    ఎంత ఎలాంటి క్రిటికల్ కేస అయినా సునాయాసంగా చాకచక్యంతో పరిష్కరించడం అనేది డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారికి వెన్నతో పెట్టిన విద్య నిజంగా మీది పూర్వజన్మ వాసన ఆ బలం తోనే చేయగలుగుతున్నారు మీకు శతకోటి పాదాభివందనములు చెప్పుకున్న తక్కువే🙏🙏🙏🙏🫡🫡🫡

  • @Tarogg27
    @Tarogg27 2 місяці тому +22

    She is playing...kiran is innocent...sir u have spoken excellent

  • @garnepudiaruna1475
    @garnepudiaruna1475 2 місяці тому +5

    మీరు ఇలా ప్రోత్సహించడం చాలా చండాలంగా ఉంది డాక్టర్ గారు

  • @madhupandu4357
    @madhupandu4357 2 місяці тому +1

    Sir vallani kalapandi…
    Next eapisode pettandi…
    Thank u 🙏 so much sir..
    Really great 👍 sir meruu..

  • @sdMadaar.
    @sdMadaar. 2 місяці тому +2

    కిషోర్ చూస్తున్న ప్రతి వాళ్లకి
    నిజమైన ప్రేమ ఎలా ఉంటదో ఒకసారి చూసుకోండి 😔 మీ షో లేకపోతే ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయి
    కళ్యాణ్ డాక్టర్ చక్రవర్తి గారికి 🥹 ఇంకా ఎన్నో షోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    ఫర్ సుమన్ టీవీ 🙏🙏

  • @govindrao9223
    @govindrao9223 2 місяці тому +7

    Definitely idi success chesthaaru doctor garu

  • @BLESSYtravels
    @BLESSYtravels 2 місяці тому +3

    Ammo madhuri chala cool ga samadanam cheptundi
    Kiran new life start cheyyatam chala better 😢

  • @kanyakumari6212
    @kanyakumari6212 2 місяці тому +9

    మంచి solution చేసారు. మంచితనం ముందు, స్వచ్ఛమైన ప్రేమ ముందు కులం ఓడిపోవటం కరక్టే. పెద్ద కులాల్లో కూడా చాలా మంది దరిద్రులు వున్నారు. కులం పెద్దదైన బుద్ధులు పేద్ధవా?. చిల్లర బుద్ధులు వున్న వాళ్ళపేద్ద కులాల్లో కోకొల్లలుగా వున్నారు. మీ solution ki hats off Dr gaaru.

  • @DN-wn8pq
    @DN-wn8pq 2 місяці тому

    Same na situation a Kiran garidi
    Thanks for chakravarthy garu ..kanisam oka life anna kapade prayathnam.chezaru

  • @mili_gorgeous
    @mili_gorgeous 2 місяці тому +52

    Kiran ki బుద్ధి లేదు..మాధురి చాలా escapist

  • @chettupallivsKumar
    @chettupallivsKumar 2 місяці тому +4

    Final ga emi ayyiendo ఇంకో vedio cheyyandi, God bless them

  • @saranyaprasanth7449
    @saranyaprasanth7449 2 місяці тому +1

    ఏది ఏమైనా తల్లదండ్రుల మనసుని నచిన్నట్టు ఉండడం దర్మం

  • @madhavareddy2461
    @madhavareddy2461 2 місяці тому +10

    Sir e episode next part please update cheyyandi

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 2 місяці тому +22

    కళ్యాణ్ జీ.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @citycomedyofficial
    @citycomedyofficial 2 місяці тому +1

    సార్ మీరు ఎంతటి సమస్యనైనా సులభంగా పరిష్కరిస్తారు సార్ 🙏🙏🙏🙏

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 2 місяці тому +6

    Satish gaaru inkaa ఏ కాలంలో vunnaavaiah బాబు.
    Dr gaaru మీకు శతకోటి వందనాలు.
    మీ సంస్కారానికి హ్యాట్సప్.

  • @nnvsunder
    @nnvsunder 2 місяці тому +3

    Doctor garu and madam garu and all the team members hat's off.

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp 2 місяці тому +4

    కిరణ్ ది స్వచ్ఛమైన ప్రేమ ❤❤❤

  • @arellirajitha9259
    @arellirajitha9259 2 місяці тому +2

    Sathish garu mee manasu kuda chala manchidi andi,kani prema pelli ante nammakam ledu oka pakka kulam.premalo kiran gold andi.kulam kudu pettadu sir.vallaki happy ga pelli chesi pampinchandi. pedda manishi ga mee goppa thanam thelusukuntaru.pelli ayyaka kiran gatham thavvakudadu ala Dr sir mata pothundi,aa ammayi malli life waste avuthundi take care kiran.all the best both of you ❤❤

  • @SwathiMarabathula
    @SwathiMarabathula 2 місяці тому +3

    Andamina jeevitham program kosam wait chestuntam sir&madam meeru cheppe solutions ki sir 🙏🙏🙏

  • @bharathym6934
    @bharathym6934 2 місяці тому +29

    Maaduri vasthe chesuko ledante chakkani ammayini chesuko naana

  • @bollavenu
    @bollavenu 2 місяці тому +226

    కిరణ్ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా పరవాలేదు

    • @Heyaa574
      @Heyaa574 2 місяці тому +26

      Abbbachaaaa vado kulam takkuva kukkka vadiki antha oeddha inti ammaini cheskodamey yekkuva ...! 😂inka vallla dad kitttaledhu santhosham dengei manu ah kiran ni

    • @sujijannupally6125
      @sujijannupally6125 2 місяці тому +12

      Avvnu kiran very good person

    • @padmajadayal4852
      @padmajadayal4852 2 місяці тому

      ​@@Heyaa574 nidem kulam .. ala kulam takkuva Vedava antunnavante . Nuvu aa musalodi kante waste fellow... Chaduvunna kukkalu uri mida PADI tirugutunnayi.

    • @ShabanaMohammad-w1f
      @ShabanaMohammad-w1f 2 місяці тому +1

      ​@@Heyaa574 kulam ne chavuni aapadhu ra vedhava nuvvu chesty vally vachydhee neanu okka Muslim kane ne sampradaya prakaram vally vachydhe nennu saganampadaneke chevaraga chacheenappudhu 😡

    • @user-xi6sy3bn6m
      @user-xi6sy3bn6m 2 місяці тому +6

      ​@@Heyaa574Ila matladatam correct kadu

  • @palagalakadirippa311
    @palagalakadirippa311 2 місяці тому +24

    Very bad father 😮, Good lover❤, waste Madhuri 😊.

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 2 місяці тому +2

    Kalyan sir 🙏🙏🙏🙏🙏🙏 Mee kaallu ku satakoty 🙏🙏🙏

  • @JayasreeDundigalla
    @JayasreeDundigalla 2 місяці тому +1

    Sir meeru suuper sir great sir.❤❤❤

  • @msvaditya3049
    @msvaditya3049 2 місяці тому

    Doctor garu meeru Banda railanti manasunu karigicharu tq sir

  • @swathisabbella9899
    @swathisabbella9899 2 місяці тому +5

    Ila konni solutions dorikina stories dani tarvatha valla success story kuda neweu owttalandi.....memantha cati kisam wait chestunnam please 🙏

  • @Aditya4official
    @Aditya4official 2 місяці тому

    Okavela ee episode marala pettandi madam garu yemindhi Ani request

  • @srinivaskallemkallem433
    @srinivaskallemkallem433 2 місяці тому

    డాక్టర్ గారికి....నేను ఫిదా అయ్యాను """ మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం Sir 🙏🙏🙏.... ఒక్క ప్రేమ❤ ను బ్రతికిస్తున్నారు... 2024 లో ఉన్నాం ఇంత టెక్నాలజీ వచ్చిన కులం మతం పిచ్చిలో జనాలు ఉన్నారు..... నేను నామెది Nature నీ హ nature మిమల్ని బాగా కాపాడాలి డాక్టర్ గారు 🙏🙏🙏🙏.....

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 2 місяці тому +1

    God bless you kirana me pelli jarigaali 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saipavan6743
    @saipavan6743 2 місяці тому +8

    Doctor garu super

  • @aacrazykids
    @aacrazykids 2 місяці тому +48

    అయ్యా కిరణ్ వేరే అమ్మాయి నీ పెళ్లి చేసుకొని ఆ లవ్ ఏదో ఆ అమ్మాయి మీద చూపించు... ఇప్పుడు ఆ so called father రిలేటివ్స్ తో మాట్లాడి నీవు ఆ అమ్మాయి నీ పెళ్లి చేసుకున్నా కూడా రేపటి రోజున అటు ఇటు రాకపోకలు అప్పుడు ,లేదా పెట్టుబడులు దగ్గర లేదా గౌరవం ఇచ్చి పుచ్చు కొనే దగ్గర ఇన కూడా తేడా వస్తె ఘోరం గా అవమానిస్తారు మీ కులం పేరుతో. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నీ కాదని పెళ్లి చేసుకోని అమ్మాయి పెళ్ళి అయ్యాక కూడా ఎదైన problem వస్తె అప్పుడు కూడా వాళ్ళ నాన్న కే సపోర్ట్ గా మాట్లాడింది అనుకో...నీవు ఇన్నాళ్లు కష్ట పడి పెళ్లి చేసుకున్నది అంత waste అవుతాది. దయచేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీ గా ఉండు.

    • @harindarrao4467
      @harindarrao4467 2 місяці тому

      100% ట్రూ నా ఫీలింగ్ అదే

  • @SriKanth-gd2dl
    @SriKanth-gd2dl 2 місяці тому +3

    కళ్యాణ్ చక్రవర్తి గారికి వందనాలు
    ఎలాగైనా వీళ్ళని కలపండి sir

  • @vijayalakshmikothuru3867
    @vijayalakshmikothuru3867 2 місяці тому +16

    పిల్ల డ్రామాలు ఆడుతుంది

  • @veeravellimanasa2543
    @veeravellimanasa2543 2 місяці тому

    Meru e stories aithe end lekunda episode finish aindo a stories ki end Ela jarigindo a episode kinda descrition lo Aina pethandi adi chusevallandariki santhoshani istundi society analyse cheyadaniki veelavthundi😊

  • @Aditya4official
    @Aditya4official 2 місяці тому

    Sir correct ga adigaru

  • @padmavathichintada7326
    @padmavathichintada7326 2 місяці тому +2

    Hats 🎩 up Kalyan ckeckravarthy garu Jaya garu ur superb 🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @ramanammain9409
    @ramanammain9409 2 місяці тому

    ❤❤❤❤you sir miru chala manchi vishayalu monchi chesinaru vallani kalapandi sir please

  • @Chandrasekar-p8e
    @Chandrasekar-p8e 10 днів тому

    kalyan ga ru meeru Devudu sir meeku .joharlu

  • @sailakshmiprasannasudunagu4432
    @sailakshmiprasannasudunagu4432 2 місяці тому +2

    After talking with there family.. please tell has it was happy ending or not

  • @Sanvikachowdary02
    @Sanvikachowdary02 2 місяці тому +5

    Part 2 cheyandi

  • @shankuneelayadav6875
    @shankuneelayadav6875 2 місяці тому +1

    I'm fans of the Dr Kalyan Sir

  • @UnicaKristeena
    @UnicaKristeena 2 місяці тому +1

    Programme starting lo kalyan garu oka padam vadaru oka padam ghadanga preminche vaallu ante istam ani wonder full sir wonderful i also sir

  • @sureddisiva3611
    @sureddisiva3611 2 місяці тому

    సూపర్ sir

  • @balajidivya2362
    @balajidivya2362 2 місяці тому +1

    Full intelligent ga matladthundhi ah ammaye

  • @Naninlg
    @Naninlg 2 місяці тому

    Oka father ga meru correct sir meku cheppadam ravatladu but u r right

  • @knowmore..
    @knowmore.. 2 місяці тому +20

    Nakenduko half story dachesthunnadu anipisthundhi.. Pelli ayyaka iddaru contact lo vundam valla bartha possessive ga feel ayi vuntaru .. Veedi valle divorce ayintundhi vallaki.. Ippudu ikkadiki vacchi ramudu manchi baludu la act chesthunnadu

  • @SuccessBridge-f6z
    @SuccessBridge-f6z 2 місяці тому

    Kalyan gariki namesti...
    Ma'am family lo maa tatagariki 21mandi pellalu 78 Mandi manamalu 150 daggera munimanamulu enta pedda family kulam pattipulu akkuve kani chaduvulani kontamandi Mari eppdu Malo chalamandi inter caste marriages chesukuntunnaru memu kuda ok antunnamu andaru marutunnaru manamu marali .
    Peddamanasu chesukoni vallani deevendtaru ani korukunta.kiran meeru kuda past ni vedichepetti madurini chekkaga chusukovali,Mee premato valla nannani maripenchali maduri mekosam pranam pedutundi.
    Kalyan garu Jaya garu meeru pelli paddalu .maku manchi news vinipenchendi.

  • @deepamanohar5059
    @deepamanohar5059 2 місяці тому

    Namaste sir vaalla daughter aa roju chachhina parledu kiranki yivvamu antaru sir vere vadikichhi palli chesthe vaadu manchiga chusthadani evaru guaranty ivvagalaru sir palli inaaka cheppandi memu happyga feel avtham Varina bless chestham🎉

  • @MadhavaCh-qo9ls
    @MadhavaCh-qo9ls 2 місяці тому +4

    సంవత్సరంలో వాళ్ళ లవర్ కి విడాకులు ఎలా వచ్చాయి ఫస్ట్ మ్యారేజ్ లో 🤔

  • @venkatburdhipad2762
    @venkatburdhipad2762 2 місяці тому

    Hi 🙏🏻Vallanu oppinchinaka video petandi sir

  • @tarunanov22
    @tarunanov22 2 місяці тому +1

    This kind of lovestory I saw with my eyes. This happened with my friends.
    1st husband died for that girl. Lover went and asked again. They said no and got married her to another person

  • @MAHESH-r1r
    @MAHESH-r1r 2 місяці тому +2

    మాధురి మా నాన్న ఇష్టం

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 2 місяці тому

    ఈ story తర్వాత ఏమైందో, మళ్ళీ ఎపిసోడ్ చేసి, తెలుపగలరు 🙏

  • @Peaceful-Things
    @Peaceful-Things 2 місяці тому

    Conclusion em iendi ani part 2 cheyandi mam please

  • @mirchiv8391
    @mirchiv8391 2 місяці тому +8

    ప్రేమ విషయంలో కులాలు వద్దు అంటున్నారు కానీ జాబ్ విషయంలో కులం ప్రముఖ పాత్ర వహిస్తాది హిందు ముస్లిం క్రిస్టియన్ అని ఉండాలి జాబ్ కి మాత్రం వద్దు అంటారు నేను ఒక్క OC నే ఎక్కువ మార్క్స్ ఎవరు తీస్తే వాళ్ళకే జాబ్ అని పెట్టండి స్వాతంత్ర వచ్చి 75 అయ్యింది ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి కులం certificate ఇచ్చి జాబ్ పొందుతున్నారు ఇది తప్పు కదా ఇది మాత్రం ఎవరూ మాట్లాడరు OC లొ పుట్టి పూర్ ఫ్యామిలీ లో పుట్ట కూడదు ఇండియాలో OC లొ పుడితే రిచ్ ఫ్యామిలీలో పుట్టాలి అంతే కదా last కి

    • @vaanivenu7263
      @vaanivenu7263 2 місяці тому

      అవన్నీ వాళ్లకి అవసరం లేదు మనలాంటోళ్ళకి 80./. మార్కాలు వచ్చిన job రాదు వాళ్ళకి 40./. వచ్చిన job వస్తుంది ఏంటో

  • @Saloni-9
    @Saloni-9 2 місяці тому +1

    Sathakoti vandanalu mee prayathnaniki, Dr garu, Jaya garu.
    Hope this marriage will take place, and we are more than willing to bless this couple 🎉

  • @srinivasudommeti2201
    @srinivasudommeti2201 2 місяці тому +4

    Kiran is so Great

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 2 місяці тому

    Happy life ❤avali ani korukuntunna

  • @n.umadeviuma991
    @n.umadeviuma991 2 місяці тому +9

    కళ్యాణ్ గారు plz అండి వాళ్ళను కలపండి sirplz

  • @cutie2192
    @cutie2192 2 місяці тому +2

    Great job both of you. Please follow on episode kaavali. I want to see both happily married.

  • @Kondaramanakumar
    @Kondaramanakumar 2 місяці тому +3

    Sir meku Jaya garike padabivandanam

  • @shailajashailu2496
    @shailajashailu2496 2 місяці тому +1

    Superr doctor garu🙏🙏

  • @sureshdoguparti8879
    @sureshdoguparti8879 2 місяці тому +1

    Kiran లాంటి మంచి వ్యక్తి ఈ జనరేషన్లో దొరకడు ఈ పెండ్లి success చేసి next ఏమి జరిగిందో తెలియచేసి మమ్మల్ని అందరిని పెండ్లికి ఆహ్వానించండి కచ్చితంగా రావడానికి చూస్తాము 🙏🙏🙏🙏suman TV జయ గారు కల్యాణచక్రవర్తి గారు 🙏🙏🙏🙏🙏 D V SUresh chirala.

  • @tresathomas4259
    @tresathomas4259 2 місяці тому +2

    I think because of past the girls ex husband torchured her. We should listen both the sides. Also Kiran you better look which is best for you and your family. Don't go too much for this girl she is not on her stand. Later in case if you got married to her you have to compromise in many ways. For your job and salary you will get a better girl.

  • @pljayaprada1272
    @pljayaprada1272 2 місяці тому +3

    Kiranu .manasu. Maarchuko. Godblessyou

  • @ppavan7557
    @ppavan7557 2 місяці тому +2

    మళ్లీ ఇంకొక ఎపిసోడ్ చేయండి మేడం మ్యారేజ్ అయిందా లేదా

  • @sklvideos1661
    @sklvideos1661 2 місяці тому

    Doctor garu
    Really you’re great sir , you are giving new life to the people, , God bless you 🙏

  • @ravurilakshmanarao
    @ravurilakshmanarao 2 місяці тому

    ఆస్తులు అంతస్థులు ఉంటే అమ్మాయి కోసం ఎన్నేళ్ళైనా ఎదురు చూడవచ్చు కానీ ఇక్కడ అదేమీ లేదు అమ్మాయికే లవ్ లేనపుడు అబ్బాయి ఎందుకు అలా ప్రేమించడం అవసరమా

  • @rajashekarvs4774
    @rajashekarvs4774 2 місяці тому

    Doctor garu so great
    Meeku vandanalu

  • @koodykoo6115
    @koodykoo6115 2 місяці тому +1

    Please provide update after talking to girls’ family.

  • @bharath8015
    @bharath8015 2 місяці тому

    Satis proddutur m l a garu intercost marreg chesaru Inka ekalamlounnaru

  • @sruthich6666
    @sruthich6666 2 місяці тому

    Dandam sir meeku . Me paadalaki kalyan sir

  • @ChKodandaramaiah
    @ChKodandaramaiah 2 місяці тому +6

    ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అని నా అభిప్రాయం అంటే అందరు యాక్టర్లే

    • @sumithrak9407
      @sumithrak9407 2 місяці тому

      ఇంత గొడవ జరుగుతుంటే & zenun గా ఉంటే ప్లాన్ ప్రకారం జరగం కాదు
      ప్లాన్ అనేది wrong

  • @ramsamn6345
    @ramsamn6345 2 місяці тому +2

    I doubt if she really loves him..Didn’t seem that way.

  • @saivalluru1637
    @saivalluru1637 2 місяці тому

    Sir Father akways feel this way only cost is most important because big families Properties also included sir we are living in Society sir do you agree the cost change will bring lot of problems sir .nonveg vegetarian itself facing lot of Problems Sir

  • @sivaprasadv5619
    @sivaprasadv5619 2 місяці тому +1

    Really grt Kalyan garu

  • @NarayanaNalajani
    @NarayanaNalajani 2 місяці тому +5

    Continue episode please

  • @siribn2657
    @siribn2657 2 місяці тому

    this video was shot somewhere after /ON June 4th. look at Doctor's forefinger, inked

  • @deepamanohar5059
    @deepamanohar5059 2 місяці тому

    Sir marriage chesi vallaku life ivvandi sir nindu praanaalu enni baliavuthunna vaallinka brathiki poraaduthunnarante hands up sir mugipu pettandi plzzzzz jaya,gaaru DR, Kalyan chakravarthy gaaru 🎉🎉🎉

  • @sujijannupally6125
    @sujijannupally6125 2 місяці тому +5

    Doctor garu ki 🙏🙏

  • @shaheenabegum5932
    @shaheenabegum5932 2 місяці тому

    Jaya Madam please release the part 2 episode.

  • @jalalsk8574
    @jalalsk8574 2 місяці тому

    Super sir meeru maatlade vidhaanam excellent