КОМЕНТАРІ •

  • @bhargavibhargavi2648
    @bhargavibhargavi2648 2 місяці тому +173

    ఆ దేవుడి అoదరికి న్యాయం చేస్తారో లేదో తెలీదు కానీ ఆ దేవుడు రూపొంలో ఉన్న మీరు అందరికీ న్యాయం చేస్తున్నారు sir మీకు మీ ఫ్యామిలి కీ ఆ దేవుడు నిoడు నూరేళ్ళు జీవితం సంతోషం ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    మీ వల్ల ఎన్నో జీవితాలు కలిసి ఉంటున్నాయి పాదాభివందనాలు అండి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GAGAN22922
    @GAGAN22922 2 місяці тому +258

    ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూడడం జరిగింది

    • @raghuraghav9698
      @raghuraghav9698 2 місяці тому +16

      మీకు త్వరలో సన్మానం చెయ్యొచ్చు me నెంబర్ పెట్టండి

    • @gulflife5271
      @gulflife5271 2 місяці тому +1

      Why

    • @MalleeswariUppala
      @MalleeswariUppala 2 місяці тому


      See de 16:30 ni​@@raghuraghav9698

    • @kiran9859
      @kiran9859 2 місяці тому +1

      @@raghuraghav9698 😂

    • @mohanraju4713
      @mohanraju4713 2 місяці тому

      Congrats successfully 😂😂

  • @SannaLaddu
    @SannaLaddu 2 місяці тому +34

    ఆ తల్లి బిడ్డ ను కలిపినందుకు మీకు నా పాదాభివందనం సార్... 🙏🙏🙏

  • @gattaiahjeru1676
    @gattaiahjeru1676 2 місяці тому +46

    సార్ మీరు చాల మంచివారు దేవుడు ఎక్కడోలెడుసర్ మీ లోనే వున్నాడు సార్ ఇంత ఓపికతో చెపుతున్నారు వరిజీవితలు మారుస్తున్నారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @adilakshmig4313
    @adilakshmig4313 2 місяці тому +85

    కళ్యాణ్ చక్రవర్తి గారికి నమస్కారమండి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అండి మీరు చదివిన చదువుకు 100% కాదు కదా 200% న్యాయం చేస్తున్నారండి మీలాంటి బిడ్డలు ఈ సమాజానికి చాలా చాలా అవసరం అండి ప్రతి వీడియో చూస్తానని నేను తప్పకుండా మేము మీకు మెసేజ్ పెడతాను అండి

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 2 місяці тому

      తల్లి బిడ్డని విడదీయడమేంటీ...

    • @renusareekonguladesigns6049
      @renusareekonguladesigns6049 2 місяці тому

      Pre wedding honey moon daani bonda daaniki avasaramaa pelli chesukunte chesukoni

  • @kanyakumari6212
    @kanyakumari6212 2 місяці тому +12

    చాలా మంచి పరిష్కారం చేసారు. Dr. Gaaru thanq so much. కరక్టే పెద్దావిడ కొంచం ఆర్భాటం లేకుండా చేసుకుంటే బాగుండేది. అది మహా తప్పు కూడా కాదు. Wife and husband నీ కలిపారు. హ్యాపీ .

  • @veerabhadraraovuyyuri951
    @veerabhadraraovuyyuri951 2 місяці тому +33

    డాక్టర్ గారికి నమస్కారాలు నీ ఎపిసోడ్స్ అన్ని నేను చూస్తూ ఉంటా మీలాంటివారు జయ గారు ఉండాలి అందరితో మంచి చెపుతున్న మీకు ఆ దేవుడు మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు డాక్టర్ గారికి జై గారికి 🎉🎉

  • @nsatyam9181
    @nsatyam9181 2 місяці тому +52

    భాస్కర్ గారు భార్య చనిపోతే ఒంటరి జీవితం ఎలా ఉంటుందో మగ మనిషికి తెలుసు ఓకేనా అదే భర్త చనిపోతే భార్య ఒంటరి జీవితం ఎలా ఉంటుందో ఏ మా అమ్మకి తెలుసు నీ భార్యను పెంచి పెద్ద చేసి పోషించి నీకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆమె ఒక తోడును ఎత్తుకుంది ఇలాంటి జీవితం నీ పేరెంట్స్ కి వచ్చినప్పుడు నీకు అర్థం అవుతుంది మీ అత్తగారు చేసిన పని చాలా ఉత్తమమైన పని మీ అత్తగారికి నువ్వు రుణపడి ఉండాలి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మీ అదృష్టం కొద్దీ మీకు దేవుడు రూపంలో ఆయన వచ్చి మీకు సలహాలిస్తున్నారు ఆయన చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి మేము తప్పుగా చెప్పి ఉంటే మీరు ఏమనుకోవద్దు

  • @seetharamaiahputtamraju
    @seetharamaiahputtamraju 2 місяці тому +16

    అత్త గారి పెళ్లి ఖర్చులు అంతా అత్త గారే పెట్టుకుని వుంటారు మరియూ ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ లు వగైరాలు ఖర్చులు అన్ని అత్త గారే పెట్టు కొని వుంటారు ఈ ఖర్చులు మరియూ పిల్లలు పుడితే వచ్చే వి కూడా వుండవని ఇతని ఆలోచన అయి వుండవచ్చు ఏ ది. ఏ మైనా ఆ తల్లిని పిల్లని మరియూ ఈ తల్లిని పిల్లని కలపడం చాలా సంతోషం సార్ అందులకు డాక్టర్ గారికి మరియూ మేడమ్ జయా గారికి అభినందనలు ధన్యవాదములు తెలియచేస్తున్నాను సర్

    • @bhagyalakshmi6135
      @bhagyalakshmi6135 2 місяці тому +1

      Atta garu tappu eeme cheyaledu sorry chppistanandam eme baguledu

  • @ThirupathiGudla
    @ThirupathiGudla 2 місяці тому +18

    డాక్టర్ గారు జయ గారు మీ ఎపిసోడ్ చూస్తాను చాలా బాగా న్యాయం చేశారు 🙏🙏

  • @DurgaPrasad-be2ch
    @DurgaPrasad-be2ch 2 місяці тому +31

    నేను కూడా ప్రతి ఎపిసోడ్ చూస్తా కచ్చితంగా

  • @pandupandu1926
    @pandupandu1926 2 місяці тому +25

    సూపర్ గా చెప్పారు డాక్టర్ గారు🙏🙏🙏🙏🙏🙏

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 2 місяці тому +49

    కళ్యాణ్ గారికి 🙏🙏🙏🙏🙏🙏

  • @MissybaduguBadugumissy
    @MissybaduguBadugumissy 2 місяці тому +17

    అంటే వీడికి వచ్చిన బాదా ఏంటి అంటే
    అత్తగారు కొత్త మామగారు ఎంజాయ్ చేస్తున్నారు అది చూసి ఓర్చికొలేకపోతులేకపోతుంనాడు
    వాడికి ఇది మంచిదికాదు యవరైన సరె బాగుండాలి అని కోరుకోవాలి 👌👌👌👌👌👌👃👃👃👃👃👃

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 2 місяці тому +38

    అనాదిగా ఆడది ఏదోరకంగా వివక్ష కి గురవుతూ నే ఉంది

  • @sitamaharshi6272
    @sitamaharshi6272 2 місяці тому +19

    ఆమె పిల్లలతో మాట్లాడాక చేసుకుంటే problem వుండేదికాదుగా? ఆమె మనసులో ఏముందో?

  • @ghousemohammad923
    @ghousemohammad923 2 місяці тому +11

    Kalyan sir
    Meeku Manaspoorhiga Naa Namaskaaraalu
    ❤From Canada

  • @ananthaprasad5847
    @ananthaprasad5847 2 місяці тому

    Excellent ! Excellent !! ఏమి మాటల చాతుర్యం.వందమంది పెద్దమనుషుల పంచాయతీ కన్న మీ councilling చాల గొప్పగా వుంది.చాల క్లిష్టమైన సమస్యలను మీరు ఇట్టే పరిష్కరిస్తున్నారు.What a wonder.Great !!

  • @Nphmn1942
    @Nphmn1942 2 місяці тому +16

    హాట్సాఫ్ సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు

  • @srilaxmivytla1003
    @srilaxmivytla1003 2 місяці тому +2

    Jai srimannarayana 🙏
    Kalyanchakravarthy garu
    Enni family’s ni kalipina
    Meku me Pillalaku
    Sada a sreemannarayanauni
    Krupa katakshamulu kalagalani
    Vedukuntunnamu doctor garu

  • @karrivenu8431
    @karrivenu8431 2 місяці тому +12

    ఆ కృష్ట పరమాత్మ డే మీ రూపంలో ఇ యుగలో అవతరించారు అనుకోవాలి సార్ 🙏🙏🙏

    • @devadaschavali6148
      @devadaschavali6148 Місяць тому

      Antha అక్కరలేదు బ్రదర్.కృష్ణుణ్ణి insult చేస్తున్నారు

  • @KumariSimma-z9i
    @KumariSimma-z9i 2 місяці тому

    డాక్టర్ సార్. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు కాపాడుతున్నారు సార్. సార్ మీకు చేతులెత్తి నమస్కరించిన తక్కువే సార్. న్యాయం వైపు నిలబడి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి చక్కని పరిష్కారం చూపిస్తున్నారు సార్ 🙏🙏🙏🙏

  • @pydirajusirimalla3784
    @pydirajusirimalla3784 2 місяці тому +6

    సూపర్ సార్ తల్లి బిడ్డ ను కలిపారు మీకు జోహార్లు

  • @bharathimalapaka2287
    @bharathimalapaka2287 2 місяці тому +2

    Excellent councilling Kalyan garu🎉🎉 well done Jaya garu. 🎉🎉God bless your families 🙏🙏

  • @sairam0987
    @sairam0987 2 місяці тому +6

    Doctor garu super ❤

  • @Dhanunjya
    @Dhanunjya 2 місяці тому +2

    వాళ్లకు లైఫ్ ఇచ్చినందుకు థాంక్యూ sir God bless you ❤❤❤❤❤

  • @nethraaj7557
    @nethraaj7557 2 місяці тому +59

    There is nothing wrong if Mother-in-law getting married.. .. Son-in-law should understand her situation and understand that she has her personal life , privacy life... Suppose, if Son-in-law would have gone thr'o same situation, he would have done the same thing....... When Mother-in-law was suffering alone, nobody helped her, Indian Society did not helped her..... Son-in-law should not care for friends, relatives, etc..........

    • @bharatdesam5619
      @bharatdesam5619 2 місяці тому +2

      society will react based on our response. we should ignore the stupid society. we only should care if we are doing the right thing or not

    • @jayaanne3968
      @jayaanne3968 2 місяці тому +3

      I totally agree! Where is this society when you need help.

    • @deeptirao5982
      @deeptirao5982 2 місяці тому

      @@nethraaj7557 It's okay. Koncham shock ayyadu paapam. He didn't say no to the marriage. Many people are going to say it behind their backs that veellaki ee vayasulo intha celebration avasrama. He said it on the face, that's the difference. It's good that she approached the show. Some cases are not suitable for the show. Sometimes, one needs to talk to a family member, sometimes to a lawyer, or sometimes approach the police. This case needed counselling and justice was done to the lady and her daughter, and the family as a whole. Every word that Kalyan garu uttered here was on point. He beautifully pointed out the attagaru's mistake, understood the plight of the lady and her baby, thought from the point of view of the man too.

    • @nethraaj7557
      @nethraaj7557 2 місяці тому +1

      @@deeptirao5982 .... Hi Ma'am, ... People will always say some or the other thing, and people always poke into other's business , AGE doesn't make any difference to fullfill their individual desires and dream's like Mother-in-law.... There is nothing wrong to go to Honeymoon , Photoshoot or Shopping etc,. at this age and full fill her desire's.. .. It is ONLY one life and atleast next remaining life Mother-in-law has to live the way she want's and enjoy life and travelling ...... Indian Society always comment's on WOMEN at any Age... Even if young Girl's wear Decent Westren outfit's and enjoy life , people always give Negative comment's..... Entire life especially for Women, Indian Society always have Restriction's but NOT for Male's... A Man can have intimate relationship with many women even after 60 or 70 or 80 year's , nobody will give negative comment, they say that is how Male's are , and if male does it is always right to be happy but for a Women another Women is an ENEMY ....☹😟 ...... It is really SAD that, generally Women don't understand and support another women........ No matter how much Women sacrifice her desires for the family, nobody or family member's don't care or respect her etc... even don't support women financially even in Parent's house or in-law's house..

    • @nethraaj7557
      @nethraaj7557 2 місяці тому +1

      @@deeptirao5982 Hi Ma'am, ... People will always say some or the other thing, and people always poke into other's business , AGE doesn't make any difference to fullfill their individual desires and dream's like Mother-in-law.... There is nothing wrong to go to Honeymoon , Photoshoot or Shopping etc,. at this age and full fill her desire's.. .. It is ONLY one life and atleast next remaining life Mother-in-law has to live the way she want's and enjoy life and travelling ...... Indian Society always comment's on WOMEN at any Age... Even if young Girl's wear Decent Westren outfit's and enjoy life , people always give Negative comment's..... Entire life especially for Women, Indian Society always have Restriction's but NOT for Male's... A Man can have intimate relationship with many women even after 60 or 70 or 80 year's , nobody will give negative comment, they say that is how Male's are , and if male does it is always right to be happy but for a Women another Women is an ENEMY .... ...... It is really SAD that, generally Women don't understand and support another women........ No matter how much Women sacrifice her desires for the family, nobody or family member's don't care or respect her etc... even don't support women financially even in Parent's house or in-law's house... A'm saying ONLY about RIGHT women , genuine women.........

  • @sailaja258
    @sailaja258 2 місяці тому +50

    ఇప్పుడు మీ ఆవిడని వొదిలేసి, మీరు వేరే పెళ్లిచేసుకోరా. ఆడది కాబట్టి పిల్లని వాలమ్మ పెంచి పెద్ద చేసి తరువాత పెళ్లిచేసుకుంది. అదే మగాడైతే వెంటనే చేసుకునేవారు

  • @srinivaskallemkallem433
    @srinivaskallemkallem433 2 місяці тому

    డాక్టర్ గారు చాలా జీవితాలను కాపాడుతున్నారు 🙏🙏🙏మీరు సూపర్ 𝗦𝗶𝗿 మిమల్ని హ పకృతి కాపాడాలి ఈ భూమి మీద ఉన్నన్ని days .....

  • @goverdhs
    @goverdhs 2 місяці тому +1

    నమస్కారమండి డాక్టరుగారు మరియు జయగారు.
    మీరు భాస్కర్‌గాికి చాలా బాగా పరిస్థితిని అర్థం చేసుకొనేలా ఒప్పించేలా చేనారండి.
    చివరి భాగాన్ని రెండవసారి విన్నాను.
    మధ్య మధ్యలో ఆ సౌండ్‌ కర్ణకఠోరంగా ఉంటుందండి.
    దయచేసి ఈ విషయం పరిగణించండి.

  • @VeeraBhadraGujjaGujja
    @VeeraBhadraGujjaGujja 2 місяці тому +8

    Doctor garu meeku danyavadamulu 😢😢🙏🙏🙏🙏💯

  • @komiridurga
    @komiridurga 2 місяці тому

    చాలా సంతోషం థాంక్యూ థాంక్యూ డాక్టర్ గారు దేవుడు జీవితం ఇస్తుంటే మీలాంటి వాళ్ళు జీవితాలను నిలబెడుతున్నారు

  • @pechettibuzzi4238
    @pechettibuzzi4238 2 місяці тому +12

    ఈ వయసు ఈ వయసు అంటారు 40 ఏళ్ల వయసు దాటాక పెళ్లిచూసుకుంటే చిన్న పిల్లలు, చిన్న వయసు లో పెళ్ళి చేసుకోని బిడ్డని కని భర్త చనిపోయి బిడ్డని పెంచి చదివించి పెళ్ళి చేసే నాటికీ ఆమె 40ఏళ్ళు, ఈ వయసు లో పెళ్లిచేసుకుంటే తప్పు ఏంటి.

  • @varalakshmikonijeti8821
    @varalakshmikonijeti8821 2 місяці тому +4

    Meeru great sir🎉 super counselling🎉

  • @SaminaZameer-o5i
    @SaminaZameer-o5i 2 місяці тому +2

    Hats off to u Dr, Appreciate ur service towards society. I almost watch ur every episode.

  • @haribalavani5294
    @haribalavani5294 2 місяці тому +1

    Kalyan sir is very good excellent performance of every episode,We are all salute to Sri Kalyan sir.

  • @safiyathuneesa1714
    @safiyathuneesa1714 2 місяці тому +2

    Doctor gariki hats off 🙏🙏🙏🙏🙌 superb counselling.

  • @saminenirajasrinivasarao9757
    @saminenirajasrinivasarao9757 2 місяці тому +3

    Great Doctor garu Dhanyavadhalu sir

  • @amruthakumari1644
    @amruthakumari1644 2 місяці тому +3

    Kalyan garki & Jaya garki entire team members ki thanks 🙏🙏🙏👍👍

  • @radhikaprem8025
    @radhikaprem8025 2 місяці тому

    Yes mee too till now i didn't miss any episode of ur programm. Most of problem got solved and settled bcoz of Dr. Kalyan sir and jaya garu.great job
    Helping society for good reason.❤❤

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 2 місяці тому +11

    హాట్స్ ఆఫ్ డాక్టర్ గారు

  • @sridharpulla9605
    @sridharpulla9605 2 місяці тому +1

    Meru mahanubhavulu doctor garu . Peddavalu antarukada kurchoni discuss cheste solution vasthundani. Meru prove chesaru sir

  • @homelycreativity2559
    @homelycreativity2559 2 місяці тому +1

    డాక్టర్ గారు బాగా చెప్పారు థాంక్స్ 🎉

  • @krishnavenijallu9188
    @krishnavenijallu9188 2 місяці тому +5

    Kalyan garu great sir🙏🏼🙏🏼👏🏼👏🏼

  • @rallabandiprabhakar6281
    @rallabandiprabhakar6281 2 місяці тому +2

    Doctor gariki padabhivandanam

  • @kanakadurga246
    @kanakadurga246 2 місяці тому +6

    Very great jobsir

  • @subbalakshmi3535
    @subbalakshmi3535 2 місяці тому +9

    Program Baguntundhi.Kani aa Sound Chala Goramga Undhi.

  • @hymavathia280
    @hymavathia280 2 місяці тому +1

    Dr gariki vandanamu chala Baga andariki jivithalu nilabeyduthunaru great sir

  • @SangeethaSangeetha-oj8zm
    @SangeethaSangeetha-oj8zm 2 місяці тому +1

    Excellent decision sir N madam God bless u both

  • @mohanbayyana
    @mohanbayyana 2 місяці тому +1

    Chala baga detailed ga chepparu doctor garu oka adadani gurunchi, chala sunnithamaina samasya ni chala detailed ga chepparu

  • @bharathym6934
    @bharathym6934 2 місяці тому +9

    Society neegurunche aalochinchadu meeriddaru kalisi undandi Bhasker athha gaarini pattinchukoku paapatho mee mugguru happy ga undandi

  • @n.umadeviuma991
    @n.umadeviuma991 2 місяці тому +4

    Sir మీకు నా ధన్యవాదాలు

  • @balajitr8786
    @balajitr8786 2 місяці тому +3

    Realy hat's off Kalyan Chakravarthi Garu Super Sir
    Em Cheparu Sir👌👌👌👌

  • @ppandukalavathi2281
    @ppandukalavathi2281 2 місяці тому +2

    సూపర్ sir thank u

  • @gollamuniswamy6319
    @gollamuniswamy6319 2 місяці тому +3

    Super solutions are Namaskar Namaskar

  • @arunagandla2015
    @arunagandla2015 2 місяці тому +7

    free wedding shoot oka daridram naku kuda nachaledhu 🤦‍♀️🤦‍♀️

  • @tulasibabu2616
    @tulasibabu2616 2 місяці тому +1

    Super doctor garu
    Very nice

  • @venkatsandhya6364
    @venkatsandhya6364 2 місяці тому

    Mee episodes chustu me amulayamina suchanalu vintu na life lo vache chinna chinna problems ni sari chesukuntu untanu.🙏🏻

  • @NirmalaDevi-ss9lo
    @NirmalaDevi-ss9lo 2 місяці тому +1

    Dr. Kalyan Chakravarty well dealt the problem!!

  • @shamshadbegum4003
    @shamshadbegum4003 2 місяці тому +7

    Kalyan sir hat's off to you

  • @hepsibavemuri3727
    @hepsibavemuri3727 2 місяці тому

    Such a good heart you have sir !! the way you take everything into your hands for everyone as your family is really appreciated.

  • @ThalluriNagamani-bq5ld
    @ThalluriNagamani-bq5ld 2 місяці тому +1

    Super ga chepparu Doctor garu

  • @anuwaranu1189
    @anuwaranu1189 2 місяці тому +1

    Super super episode

  • @Srikanth.Baddepalli
    @Srikanth.Baddepalli 2 місяці тому +1

    Great dr garu
    Miru bagundali sir

  • @ChandraLekha-j7u
    @ChandraLekha-j7u 2 місяці тому +2

    Super dr garu

  • @rajeswariv7878
    @rajeswariv7878 2 місяці тому +2

    Very nice Kalyan garu

  • @pushapalatha5216
    @pushapalatha5216 2 місяці тому +2

    Thank you sir 🙏
    Oka manchi family ni kalipi papaki Amma Nana ni echinandhuku.👨‍👩‍👧

  • @RameshGupta-br4vv
    @RameshGupta-br4vv 2 місяці тому +5

    సార్ చెప్పింది చాలా కరెక్ట్ హాట్స్ అఫ్. God bless u sir 👌

  • @goverdhs
    @goverdhs 2 місяці тому +2

    తల్లికి కూతురు తన నిర్ణయం ఆమోదించదని ఖచ్చితంగా తెలుసుననిపిస్తుంది.
    అందుకే ఏకంగా పెళ్ళిపత్రికతోనే వచ్చేసిందనిపిస్తుంది.

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 2 місяці тому +2

    సూపర్ డాక్టర్ గారు 🙏🙏

  • @radhikajalaneela6405
    @radhikajalaneela6405 2 місяці тому +8

    Wating for ur episode 😎😎😎😎

  • @manju7568
    @manju7568 Місяць тому

    Hattsof sir and mam. Meeru chala baaga deal chesaru. Finally they are happy 😊

  • @SaiKiran-jr4pc
    @SaiKiran-jr4pc 2 місяці тому +2

    Super chepparu sir 🙏🙏

  • @bhavanim9725
    @bhavanim9725 2 місяці тому +1

    Chala great program 🙏🏽

  • @radhikajalaneela6405
    @radhikajalaneela6405 2 місяці тому +9

    Hi medam and sir ❤❤❤

  • @KanakaDurga-ow5wz
    @KanakaDurga-ow5wz 2 місяці тому +17

    అత్తకి ఈ వయస్సు లో పిల్లలు పుట్టరు కదా నీకెందుకు బాబు బాధ ఆలోచించు ఈ వయస్సులో తోడు కావాలి.లేకపోతే చివరి దశలో మీరే చూడాల్సివస్తుంది.

  • @mamathakamesh9731
    @mamathakamesh9731 2 місяці тому

    Sir dhanyavadhalu meru chala mandhe jevethalu kaluputhunaru me positive thoughts ki na dhanyavadhalu meru nindu nuralu chala ga undali sir

  • @sushmithaneella796
    @sushmithaneella796 2 місяці тому +1

    Great words sir.

  • @MrJoshuapilli
    @MrJoshuapilli 2 місяці тому

    hats oiff to Dr. Kalyan sir and Anchor madam🙏

  • @bandarivenny7700
    @bandarivenny7700 2 місяці тому +17

    బిడ్డ పరిస్థితి చూస్తే నా గుండె తళుక్కుపోతుంది పాలు ఇవ్వడానికి తల్లి పోతే ఎవ్వానివ్వర చి

    • @shravs4234
      @shravs4234 2 місяці тому

      Rules rules ani antha advanamga vunnai day Care lu. Vallaku athanu iche dabbule mukhyam, bidda ki talli palu kadu !

  • @rameshgajula7056
    @rameshgajula7056 2 місяці тому

    Doctor garu 🙏🙏good decision

  • @ballunagaswapna6140
    @ballunagaswapna6140 2 місяці тому +1

    Kalyangaru meeru chala great

  • @usharanigompa6584
    @usharanigompa6584 2 місяці тому

    Samajam kosam kaadu evarikosam vaaru brathakali. Great sir

  • @DasariNeeraja-c3b
    @DasariNeeraja-c3b 2 місяці тому

    Doctor meru manchi solution cheeparu exllent sir

  • @ParveenShaik-hz7kx
    @ParveenShaik-hz7kx 2 місяці тому +2

    Namaskaram sir and mam I like both of you.i hope you will keep helping all in the way❤❤

  • @geethagudipati9364
    @geethagudipati9364 2 місяці тому +1

    కళ్యాణ్ చక్రవర్తి గారు మీ కాళ్లకు దండం పెట్టాలండి.. ఎన్నో సంసారాలను బాగు చేస్తున్నారు. మీరు దేవుడి రూపంలో భూమి మీదకు వచ్చారు.

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 2 місяці тому +29

    అత్తకి పిల్లలు పుడితే ఆస్తి పోతది అని అతని బాధ

    • @kavithaprakash5694
      @kavithaprakash5694 2 місяці тому +5

      Correct ga guess Chesaru

    • @madhuri539
      @madhuri539 2 місяці тому

      Property Ela potundi atta husband ke ekkuva property vundi car grand ga pelli eme tana money ni daughter ki ichestundi Asalu ala cheyyalane idanta chesademo kullu putti

  • @lakshmikumaripannasa4088
    @lakshmikumaripannasa4088 2 місяці тому

    Miru super sir chala happy solution echaru 3jeebitalani sarichesaru oka kapuranni oka 2. reletions ni niliparu hat's off to you sir🎉

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 2 місяці тому

    Super doctor garu 🖐️

  • @srinivasjitendra2356
    @srinivasjitendra2356 2 місяці тому +2

    Super doctor sirr

  • @kiran9859
    @kiran9859 2 місяці тому +1

    This is really, this is really bright

  • @Zxboiii_08
    @Zxboiii_08 2 місяці тому +1

    Sir naa peru mounikaa mee program chustu vuntanu sir mito matladali ee variki teliyakundaa emcheyali 1 year nundi padutunna naa badaa mito cheppukovali please sir em cheyali elaa cheyali mental gaa chalaa disturb aiyanu help cheyandi antee enni rojulanundi bayapadanu konni mosalu autunnaikadaa sir🙏

  • @venkatesh7154
    @venkatesh7154 2 місяці тому

    Kalyan gariki Jaya gariki Suman TV yajamanyaniki 🙏🙏🙏🙏 oka family ni nilabettaru super sir

  • @vijayalaxmiv9860
    @vijayalaxmiv9860 2 місяці тому

    Thank you sir, madam

  • @thiriveedhibharathi6006
    @thiriveedhibharathi6006 2 місяці тому

    Good suggestion sir

  • @raghukadam18
    @raghukadam18 2 місяці тому +1

    Kalyan sir super Clarification

  • @indirapratapa9204
    @indirapratapa9204 2 місяці тому

    కళ్యాణ్ చక్రవర్తిగారూ grate sir 👌👏👏👏👏

  • @KSubbalaxmi-v4h
    @KSubbalaxmi-v4h 2 місяці тому

    ఈ. లాంటి కథలు వింటూ ఇంకా పిచ్చెక్కకుండా ఉన్నారంటే Dr garini సుమన్ టీవీ వాళ్ళని.అభినందించాలి.

  • @parveenbegum3981
    @parveenbegum3981 2 місяці тому

    Great sir chala Baga cheparu sir real ga Naku eyes😢achaye sir

  • @babuyeminedi9101
    @babuyeminedi9101 2 місяці тому

    Hats off Dr.Kalyan Gaaru and jaya mam gaaru thank you so much 🙏 Bhaskar Gaaru hat kaavaddu meeru saala manchi vaarilaa unnaru mee wife kudaa machi ammayi yavado yedo annarani Mee andamaina jivitaanni duram seshu kovaddu Happy gaa undaalani naamanavi Bhaskar Gaaru 🙏