Idi Katha Kadu Jeevitham EP-107 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 544

  • @bharathiAvireddy
    @bharathiAvireddy 2 місяці тому +310

    రమ్య గారి తీర్పు ఏ supreme court కూడా ఇవ్వలేదు. ఒక వైపు చంపలు నిమురుతు, ఇంకొక వైపు నుంచి వాయ కొడతారు. Super madam. You are my chief justice of HIT TV

  • @DasuPolagani
    @DasuPolagani 2 місяці тому +129

    రమ్య మేడం గారు ఈ సమాజానికి చేస్తున్న సేవ అనేది చాలా గొప్పది అది ఎవరు చేయలేనిది మీరు చేస్తున్నారు మీకు పాదాభివందనాలు ఇట్లు పి తులసీదాస్ వరంగల్

    • @shareefshaik7919
      @shareefshaik7919 2 місяці тому +7

      Me anddareki me chenals ku padabi vanddanalu jevitalu kalpinadduku cort lu avasaramu leadu caouselig chala manddi jevitalu banggaru Bata aoutae

  • @veeravanitha5698
    @veeravanitha5698 2 місяці тому +22

    Super Ramya Amma meeku health బాగోవాలి మీరు ఇంకా చాలా మందికి మంచి చేయాలి నాకు మీ మాటలు మీ తీర్పు బాగా నచ్చుతుంది నాకు ఝాన్సీ రాణి రుద్రమదేవి లాగా 🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉❤️ మేడం మీ తీర్పు కీ తిరుగు వుండదు పక్కా నేను మిమ్లాన్ని బతుకు జట్కా బండి షో నుండి చూస్తున్నాను అమ్మ ❤ తల్లీ

  • @reddy26143
    @reddy26143 2 місяці тому +80

    Uncle full comedy...doc ,ramya punches...😂😂😂

  • @nsns6167
    @nsns6167 2 місяці тому +179

    ఏ వమ్మా ఆ సీన్ లో ఆయనేందుకు గుర్తు కొచ్ఛా డే తల్లె 🤣 రమ్య మేడమ్ బలే అడిగారు 🤣🥰🥰👌👌

    • @roopatanuku2719
      @roopatanuku2719 2 місяці тому +6

      😅😅😅😅😅😅

    • @kavitharani1744
      @kavitharani1744 2 місяці тому +3

      🤣🤣🤣

    • @veenabasetty
      @veenabasetty 2 місяці тому

      😊Qa

    • @bdeepika4911
      @bdeepika4911 2 місяці тому

      😂😂😂

    • @bdeepika4911
      @bdeepika4911 2 місяці тому

      అపుడు అపుడు పోతే అపుడు కూడా ame ఆయన పేరు తలుచుకోలేద😂😂😂🤣🤣🤣🤣🤣

  • @DubbaPriyanka
    @DubbaPriyanka 2 місяці тому +13

    సూపర్ పంచి డైలాగ్స్ నవ్వలేక పోయాను సార్.... 😂😂😂

  • @tumarani
    @tumarani Місяць тому +3

    సూపర్ & HEALTHY జడ్జిమెంట్.
    కళ్యాణ్ చక్రవర్టీ గారు.. రమ్య మేడం & శ్రీవాణి మేడం గారికి వందనాలు.

  • @sujjivenki2646
    @sujjivenki2646 2 місяці тому +912

    కళ్యాణ్ గారి పంచ్ డైలగులు విని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒక లైక్ వేసుకోండి

  • @suvernarathnam665
    @suvernarathnam665 29 днів тому +4

    Hats off to Ramya madam and Kalyan sir , chaala baaga chepparu sir .

  • @venkataraju807
    @venkataraju807 2 місяці тому +172

    Friday release ayina movies kanna e episode super undi 😂😂😂

  • @aacrazykids
    @aacrazykids 2 місяці тому +64

    శ్రీ వాణీ గారి నవ్వు చాల బావుంటుంది. నాకు మీరు నవుతుంటే అలానే చూడాలని అనిపిస్తుంది.అలాగే రమ్య మేడం గారు కూడా.

    • @PoojaDk-eo9dl
      @PoojaDk-eo9dl 2 місяці тому

      😮

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 2 місяці тому +1

      నాకైతే శ్రీవాణి గారి కోపం నచ్చుతుంది

    • @shaikabdulkhadar4981
      @shaikabdulkhadar4981 Місяць тому

      srivani garu serials lo yeppudu nuvve characters cheyyaledu kabatti meeku ala anipistundemo

  • @padminiboora4272
    @padminiboora4272 2 місяці тому +20

    త్రిమూర్తులు ముగ్గురికి నమస్కారాలు అండి🙏🙏.
    తరచుగా నేను చూస్తున్నాను అండి వెన్నెల అనే
    పేరుగలవారి జీవితంలో నిశీధి నీడలే నండి." దారి తప్పిన మార్గాల అంతులేని హైవేలు" అండి, కలల
    ఒంటరి వీధులలో కనిపించని ప్రపంచంలో ఎవరికి వారే జీవించడాలు..ప్రతీ క్షణం తపించే కోరికలకు
    తీరని అంతులేని దాహాలండి. ఏది ఏమైనప్పటికీ
    డాక్టర్ గారి వివరణ సూపర్ అండి, వాణీ గారు కూడా చెప్పడం ఆసం అండి.ఇక రమ్య మేడం గారు
    ప్రేమ యొక్క ఉనికి కి ఇచ్చిన నిర్వచనం అద్భుతం
    అండి, ఎట్టకేలకు చిట్ట చివరికి రమ్యా మేడం గారు తీర్పు బాధితురాలికి మళ్లీ జీవించానా మరో సారి అనే ప్రాణానికి ఊపిరి అండి. హాట్స్ ఆఫ్ యు ఆల్ అండి.చక్కని చక్కని తీర్మానానికి తుదిలేని నిర్యాలండి. ధన్య వాదాలు అండి.👌👌👌👌👌🙏🙏🙏...

  • @vijayalakshmikothuru3867
    @vijayalakshmikothuru3867 2 місяці тому +25

    సూపర్ మేడం సూపర్ డాక్టర్ గారు

  • @Venkateshwarreddy-cz1qi
    @Venkateshwarreddy-cz1qi 2 місяці тому +18

    డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారికి రమ్య అక్కను యాంకర్ చెల్లెమ్మ ను వారి వారి కుటుంబాలను దేవుడు చల్లగా చూడాలి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు

  • @sreekaruninguva2397
    @sreekaruninguva2397 2 місяці тому +24

    Respected Advocate Ramya madam garu 🙌💥💐💐 thanks 👍 for saying as usual "Gonguraa".And ur part of talk perfect 🤞🤝🕉️

  • @priyadarsini3046
    @priyadarsini3046 2 місяці тому +10

    Sir n Mams really you are doing awesome work to settle the lives of many couples....... God bless you abundantly......

  • @siddheshnair6602
    @siddheshnair6602 День тому

    Great, punches bagunnayi, enjoyed very much, good show 🙏🙏🙏🙏

  • @Nagalakshmi-fd4nk
    @Nagalakshmi-fd4nk 2 місяці тому +31

    బ్యాగ్రౌండ్ సాంగ్ బాగుంది

  • @rekhadharani1824
    @rekhadharani1824 2 місяці тому +85

    రెండో ఆమె కూడా కలవరి ఇస్తే ఇంకెవరి పేరు అయినా మళ్లీ మూడో దానికి వెళ్తాడు

  • @upendrak2319
    @upendrak2319 Місяць тому +4

    గంట నుంచి ఫోన్ చేస్తున్న ఫోను ఎంగేజ్ వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగి తే మా నాన్న గారితో మాట్లాడుతున్న అని చెప్తుంది వాళ్ళ నాన్నగారు అక్కడ తాగి పడుకున్నాడు గంట సేపు అవుతుంది అని చెప్పే కామెడీ బాగుంది

  • @SureshSuresh-hh2pu
    @SureshSuresh-hh2pu 2 місяці тому +3

    Wow spr madm chala chakkaga chepparu hort touching story 😰👏👏🙏🙏

  • @gyarasarala8073
    @gyarasarala8073 2 місяці тому +9

    Madam garu &sir garu muku na🙏🙏🙏anthati varini iena muru mi yukka counselling&madam gari ligallyty advices 👌👌👌me judgements assalu vere leval andi madam🎉🎉🎉🎉🎉❤❤❤

  • @rajinikanthkopparthi2971
    @rajinikanthkopparthi2971 2 місяці тому +42

    మధ్యమధ్యలో bgm మాత్రం సూపర్

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 2 місяці тому +14

    అమ్మాయి 100% పెళ్లికి ముందు గర్భవతి అయింది ఈ విషయము ఆమె తల్లిదండ్రులకు తెలిసింది తెలిసే పెళ్లి చేశారు
    this is true

    • @bujjigaming2084
      @bujjigaming2084 2 місяці тому

      How can judge bro

    • @venkatesh.n7196
      @venkatesh.n7196 2 місяці тому +1

      ​@@bujjigaming2084This is my opinion because she remembers her boyfriend during sexual abuse by her husband

    • @venkatesh.n7196
      @venkatesh.n7196 Місяць тому

      May be

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 2 місяці тому +3

    Lawer mam great job🙏🙏🙏

  • @mahathimahathi3690
    @mahathimahathi3690 2 місяці тому +5

    నమస్కారం అండి అన్నగారు అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారు మీ ఇద్దరు మంచి చక్కగా న్యాయం చేసుకొని చరాజంటకి మంచిగా తెలివి చెప్పారు

  • @That_is_Dilshad_Ara
    @That_is_Dilshad_Ara 2 місяці тому +14

    Kalyan sir punches super😂😂😂

  • @naidurani9144
    @naidurani9144 2 місяці тому +1

    Ramya mada chakravarthi sir really super meeru ilane thappudu margam lo veltunna families ni saraina margam lo vellettu cheyali ani manaspoorthiga korukuntunnamu Meelanti varu 100 years healthy ga vundalani aa devudini venukuntamu 🎉🎉

  • @SrinuGundaboin
    @SrinuGundaboin Місяць тому

    మేడం సూపర్ కౌన్సిలింగ్ ఇచ్చారు మేడం ఇలాంటి ఎన్నో సంవత్సరాల నిలబెట్టుకుంటున్నందుకు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @PavanDonga-u7w
    @PavanDonga-u7w 2 місяці тому +2

    Kalyan sir.... your judgement really excellent sir❤

  • @Bujji4556
    @Bujji4556 2 місяці тому +11

    Kalyan sir matram full comedy abba 😂😂😅😅

  • @KRSKRS-tz7mg
    @KRSKRS-tz7mg 2 місяці тому +6

    "పత్తిత్త మాటలు" ఆ వాయిస్ ఎంత బాగుందో 😂😂😂😂😂😂😂 🥰 28:11

  • @Seenu-sf7ev
    @Seenu-sf7ev Місяць тому

    Thank you so much madam nammakam

  • @Suresh-hv5yo
    @Suresh-hv5yo 11 днів тому +2

    కళ్యాణ్ గారు మీ పంచేస్ సూపర్ సర్

  • @rupaniaruna3280
    @rupaniaruna3280 2 місяці тому +1

    Superr ga chepparu madem ilanti vallaku baga buddi chepparu andii nijanga chala mandi family viluvaku teliyakunda vichalaviditanam tho rechipothunnaru.... 🎉🎉🎉🎉great andi meeru me prathi okka episode follow avuthanu nenu daily oka episode veyyandi 2days okati ante edo miss iyenattu anipisthundiii ......

  • @prakasarao8901
    @prakasarao8901 10 днів тому

    So super all of your dialogues/punches/expressions.
    Ravi
    Better to continue life with both.

  • @guravaiahvelpula802
    @guravaiahvelpula802 2 місяці тому +7

    Kalyan sir smile is precious 💖

  • @bhargavnekkanti4142
    @bhargavnekkanti4142 2 місяці тому +19

    Kalyan Sir 😅 super

  • @LakshmiG-p8s
    @LakshmiG-p8s 2 місяці тому +2

    రమ్య మేడం మీరు సూపర్ మేడం మీకు పెద్ద ఫ్యాన్ నేను

  • @manjusheischeeveryveryagly3995
    @manjusheischeeveryveryagly3995 Місяць тому

    Full enjoyed what a words iam full enjoyed sir

  • @sandeepkumar-jo1qh
    @sandeepkumar-jo1qh 2 місяці тому +1

    Sir ur superb

  • @RajpaulMikkili
    @RajpaulMikkili 2 місяці тому +2

    Thank you sir and madam

  • @lakshmischeedarla4545
    @lakshmischeedarla4545 2 місяці тому +4

    Good ramya madam super gaa kaliparu.....

  • @dhanalakshmidompaka1068
    @dhanalakshmidompaka1068 2 місяці тому

    Ee program ki Ela aproch avvali

  • @nagadurgakalaganti8305
    @nagadurgakalaganti8305 2 місяці тому +3

    రమేష్ అన్న మాటకి నీవు ఆ విధంగా చేస్తే నీవు ఇప్పుడు నువ్వు చేసిన దానికి తను ఏం చేయాలి తప్పు అనేది ఎవరు చేసినా ఒకటి

  • @lakshmisri2998
    @lakshmisri2998 2 місяці тому +4

    Ramya garu strong lady. Superb lady.
    Oka sari ramya gari family ni choodalani undi.
    Okka interview with ramya gari family.

  • @ErukulaRamachandra-sz4hx
    @ErukulaRamachandra-sz4hx 2 місяці тому +1

    శ్రీవాణి మేడమ్ గారు ఈ ఎపిసోడ్ లో చాలా స్లిమ్ గా ఉన్నారు సూపర్ 👌🏻👌🏻👌🏻

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 2 місяці тому +1

    సూపర్ బాగుంది"ఆవిడా మా ఆవిడే"

  • @sreekaruninguva2397
    @sreekaruninguva2397 2 місяці тому +11

    Respected Doctor sir 👌🤠😺ur really enjoyed by Mr.Ravi doilogues.good to see u🎉

  • @nithiroyalc977
    @nithiroyalc977 2 місяці тому +9

    19:30 to20:30 full comedy 😂😂😂😂😂 medam gari siggu, doctor gari comedy😂😂😂😂

  • @vallidevasenasirasanagandl8246

    కళ్యాణ్ చక్రవర్తి గారు, రమ్య మేడం గారు ఎంతటి సమస్య అయినా సాల్వ్ చేయగల సమర్థులు🙏

  • @mallikarjunaganigara9321
    @mallikarjunaganigara9321 Місяць тому

    Here exactly Ramya is understood and explained exactly boy/girl, prior to marriage. It is quite natural every boy or girl were having their own ideas, means, that does not mean, she or he is wrong. Hence Whatever Ramya says he has to oblige and Lakshmi to be get out.

  • @rockyrakesh9322
    @rockyrakesh9322 Місяць тому +1

    Judge ment 💯 correct.

  • @putchanarasimham3013
    @putchanarasimham3013 Місяць тому

    Very good 😅resolution by Dr Kal Chak and Adv Ramya.....

  • @AmmuAmmu-w9k
    @AmmuAmmu-w9k 2 місяці тому

    Super

  • @shankeraddagatla-qr8uu
    @shankeraddagatla-qr8uu 2 місяці тому +3

    సూపర్

  • @susheelapatnaik1549
    @susheelapatnaik1549 2 місяці тому +3

    Hart's up to Dr. Sir, advocate ma'am, mee ideas maa public ko same pottery, chadukunaru chaduvuni sardhakam chest unaru.

  • @varalakshmiketha
    @varalakshmiketha 7 днів тому

    Super madam super sir

  • @RAM_7126
    @RAM_7126 2 місяці тому +10

    3 58 time lo madam romantic reaction super 😂😂😂

  • @shanthaiahpalapati4813
    @shanthaiahpalapati4813 2 місяці тому +2

    Dr ,saicralist crakravarthi garu, Ramya garu are doing best service for the shack of innocent people,Jayagaru best engineering, I am very happy and appreciating the above three persons. I am very happy and thankful to them

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 2 місяці тому +5

    Srivani madam you are correct

  • @dadynaga
    @dadynaga Місяць тому

    Good judgement by both Advocate & Doctor + Jaya garu

  • @amulyadadigi6554
    @amulyadadigi6554 2 місяці тому

    Super judgment

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 місяці тому

    Very good councilling sir and madam

  • @sreeharibuduri110
    @sreeharibuduri110 2 місяці тому +2

    Super🎉🎉🎉Episode

  • @krishnaveniburra1048
    @krishnaveniburra1048 2 місяці тому +3

    I phograme gurinchi yeduruchudadtam maku nacchina phograme bagundi

  • @mohanrao3587
    @mohanrao3587 2 місяці тому

    Super judgement

  • @sarahjhon9729
    @sarahjhon9729 Місяць тому

    Super 👌 good job 👏

  • @RaajKumar-ho9iz
    @RaajKumar-ho9iz 2 місяці тому +3

    Super super super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meenakshijampana3895
    @meenakshijampana3895 2 місяці тому +2

    😂😂😂😂lo 😢😢😢😢lo theliyatledhu.but Ramya mam,Kalyan sir,srivaani akka Mee patience ki na 🎉🎉🎉🎉

  • @ShantiNayak-w9w
    @ShantiNayak-w9w 2 місяці тому +8

    heater of రమ్య మేడమ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @baromaniraju8433
    @baromaniraju8433 4 дні тому

    సూపర్ సూపర్ ఆది ఇచ్చారు మేడం

  • @littlebhavishya114
    @littlebhavishya114 Місяць тому

    super madam meru .

  • @siridigitalstudio8419
    @siridigitalstudio8419 2 місяці тому

    wow nice judgement...

  • @gangrajamthurti5074
    @gangrajamthurti5074 2 місяці тому +1

    Really very good Ramya madam lanti varu ee samjaniki avasaram

  • @urumuanitha8465
    @urumuanitha8465 2 місяці тому +1

    Super doctor garu Ramya madam garu

  • @RajpaulMikkili
    @RajpaulMikkili 2 місяці тому +1

    Even after that what should i do

  • @baliankani8125
    @baliankani8125 2 місяці тому +2

    This is next new back to back full episodes :- 108 Hit TV teams

  • @RajpaulMikkili
    @RajpaulMikkili 2 місяці тому +6

    Kalyan gaaru i have woned 7 gold medals in my MBBS

  • @vrmanjunathmanju4681
    @vrmanjunathmanju4681 2 місяці тому

    Dr.&Medam is very excellent job Tanks

  • @RajpaulMikkili
    @RajpaulMikkili 2 місяці тому +1

    I am a reputed lap surgeon but my life has distorted me because of my son and my staff member. I want to talk with dr.kalyan gaaru

  • @sreekaruninguva2397
    @sreekaruninguva2397 2 місяці тому +2

    Respected srivani madam garu 🫡💥💐 somll suggestion kindly tell editor in this episode some place only audio vundi.vedio missing.ur programme is good 👍

  • @SwarupaMatta-dl4bj
    @SwarupaMatta-dl4bj 2 місяці тому +6

    Super Ramya madam🙏🌹

  • @KalyaniSeru
    @KalyaniSeru Місяць тому

    Doctor gaaru ❤

  • @jansirani8323
    @jansirani8323 2 місяці тому

    Super sir , super madam

  • @koodykoo6115
    @koodykoo6115 2 місяці тому

    Excellent !

  • @srilathaburugadda7580
    @srilathaburugadda7580 2 місяці тому

    Good job

  • @App090
    @App090 23 дні тому

    Kalyan sir timings and dialogues super 😂😂

  • @A2UTD
    @A2UTD 2 місяці тому +1

    Issue complete ga resolve chesi vunte bagundedi

  • @subashgosula1120
    @subashgosula1120 2 місяці тому

    Very good job sir medam garu super

  • @dsjourney270
    @dsjourney270 2 місяці тому +23

    Etv jabardasth ki minchidi e program emantaru 👉🏻😁

    • @kavitharani1744
      @kavitharani1744 2 місяці тому +2

      Yes
      You are right 👍

    • @Saru_1886
      @Saru_1886 2 місяці тому +1

      Assalu mamuluga ledu comedy😂😂😂

  • @dandiobedh7015
    @dandiobedh7015 2 місяці тому

    Super Team

  • @dhanalakshmidompaka1068
    @dhanalakshmidompaka1068 2 місяці тому

    Ramya ma'am gaarini matladali nenu ma husbend and vaalla Amma naanna akkalutho 10 years ga problem s pace chesthunna andi

  • @PramelaSanti
    @PramelaSanti 2 місяці тому +4

    Chala. Baga. Cheparu madam. Sir 👍👍👍

  • @nanjundaraomk3965
    @nanjundaraomk3965 17 днів тому

    To day seen 7/10/24 judgement correct and appreciate NRAo..

  • @aadhya4079
    @aadhya4079 2 місяці тому

    Me expreations super mam Ramya garu

  • @jadhvmanasa513
    @jadhvmanasa513 2 місяці тому

    Meru super andi, sir medam director garu, srivani garu all nice

  • @chrajitha3125
    @chrajitha3125 2 місяці тому

    Ramya madam kalyan sir meru karanajenmulu enno family's ni kapadutunnaru chala thanks super madam and sir

  • @teddyg4363
    @teddyg4363 2 місяці тому

    Ravi garu you are hero .....very well planned with all answers.... Super hero is Ramesh who is still in your wife mind and your mind but still you hv to live life with your wife... Thats the beauty some married lifes...

  • @krishnaiahnune9832
    @krishnaiahnune9832 2 місяці тому +2

    అవునా మేడం సూపర్ డాక్టర్ సారు సూపరో సూపర్ మరియు యాంకర్ సుమలత మేడం మంచి ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం ఇలాగే కొనసాగాలని ఈ ప్రోగ్రాం లో పనిచేసే వాళ్లందరికీ హాయ్ రా గల తో ఉండాలని ఇలాంటి కేసులు మరెన్నో డీజే చేయాలని కోరుకుంటూ వాళ్లందరికీ దేవుడు ఆశీస్సులు కలుగుగాక