నమస్కారం లాయర్ గారు!! మీరు నవ్వుతూనే ఎన్నో సున్నితమైన లా విషయాలను గభీరంగా విడాకుల కేసుల గురించి వివరించి నందుకు ఎన్నో తెలియని విషయాలు లా కోణంలో వివరించినందుకు మీకు, అలాగే గొప్పగా ఇంటర్వ్యూ చేసి మీ నుండి మంచి సమాచారాన్ని రాబట్టినందుకు నా యొక్క నమస్కారములు ఇరువురుకి!!
@@krishnaveni8161 Exactly అండి ✅ బాగా చెప్పారు.. చాలా మందికి use and throw టైప్.. అమ్మాయి కావాలీ.. అలా దొరకరు కాబట్టీ.. పెళ్లి ఒక్కటే దారి.. అందుకే పెళ్ళై దాకా కాలేదని ఏడుస్తారు.. అయ్యాక అయ్యిందని ఏడుస్తారు.. ఇంతకన్నా హిపోక్రసీ మరొకటి వుండదు.. పెళ్ళైన ప్రతీ అబ్బాయీ తనని అముల్ బేబీ గా.. వైఫ్ ని శూర్పణఖ కూతురిగా సొసైటీకి పరిచయం చేస్తారు.. 🤦🏻♂️🙄
వివాహం మూడు ముళ్లు కాదు.....చిక్కు ముడులు. ఈ వివాహ వ్యవస్థ మీద End to End తెలిసిన వ్యక్తి...ఈయన లాంటి వ్యక్తులే ఈ progressive society కి అవసరం. పెళ్లి మనిషికి వచ్చే సమస్య కి పరిష్కారం అవ్వాలి. పెళ్లే మనిషికి సమస్య అయితే పరిష్కారం కోసం విడాకులను ఆశ్రయిస్తే వృద్ధాశ్రమం నకు వెళ్ళే వయసులో అవి మంజూరు అవుతున్నాయి..అప్పుడు ఏమి ఉపయోగం.? ఇలాంటి లాయర్ లు ఇంకా ఈ భవిష్యత్ భారతానికి అవసరం. మనిషికి ఇన్సూరెన్స్ ఉన్నట్టే.....పెళ్లికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి...పెళ్లి 💔 బ్రేక్ అయితే ఖర్చులు ఇన్సూరెన్స్ వచ్చేలా...అప్పుడు ఇన్సూరెన్స్ company లే భార్య భర్త లను కలిపి ఉంచడానికి try చేస్తాయి..Any way .....Nageswar is of his own kind.
After i go through the struggles 498a, DVC, alimony, maintenance and appeal by appeL TO higher courts ...after all these , i get more clarity on the law for Divorce and related stuff... Thanks Rao garu for the info ... As usual RGV logically intelligent 😮
@@gnanendrareddy4820 so you had a registered marriage? No money was spent from both the parties for the wedding? Usually bride's side bear the entire costs for the wedding. And did she stop working after marriage?
pre marriage counselling to both families ki ichi..marriage tharvatha 1year ki malli counselling isthe maximum divorces jaragavu... marriage system anedhi oka different subject adhi emi theliyakunda evari knowledge tho vallu marriage ki velthunnaru.. divorce tharvatha, affair tharvatha chala mandhi feel avutharu... so pre marriage counselling is one of best solution in my opinioion. And understanding partner psychology and behaviour and mindset is very important.
పెళ్ళి చేసుకోకుండా డబ్బు సంపాదించాలి. లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి. పిల్లలు కావాలంటే అనాధని దత్తత తీసుకుని పెంచి పెద్దచేసి ఆస్తి ఉంటే వాడికి కొంత ఇచ్చెయ్యాలి. తిరగలేని రోజున ఓల్డ్ ఏజ్ హోం లో కొంత డబ్బు కట్టి అందులో చేరిపోవాలి.. సింపుల్ లైఫ్ కాన్సెప్ట్ ఇదే...
Just my thought I believe Swapna and Rgv together working towards different theme. First speak high of individuality Then sepak about divorce more Then bring more GST kind of stuff Dont know their way of thinking is helping or will help anyone in reality as one size does not fit everyone. Be cautious and move ahead ...dont get inspired since rgv said. He will say and he may die one day but its his life bot yours
ఆడవాళ్ళకు చదువులు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళల్లో individuality పెరిగి, వివాహ బంధం కంటే ధనం important sni namee స్థితికి చేరుకున్నారు. నువ్వు లేకపోతే నేను బ్రతకగలను అనే నైజం పెరిగడం కూడా ఒక కారణం. అబ్బాయిల న్నా, అమ్మాయిలే విడాకులకు ఎక్కువగా ముందుకు రావడం ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కూడా ఒక నిజం
We need to respect the major shift in society that is turning to be more individual and independent. A matured human being cannot compromise with the qualitative living. Awareness is evolving day by day which demands more individual space without encroaching/trespassing others individuality&feelings. Marriage system is failing bcoz of this drawbacks. It is proving suffocating due to lack of space&understanding. Happy living should be our criteria but not a compromised long living. If marriage can accommodate understanding, which is a basic demand of our present generation then only the institution of marriage can survive. Otherwise it has lost its roots in the globalizing world. SATYAMEVJAYETE.
నమస్కారం sir, నేను ఆర్సిఆర్9 ఎక్స్పార్ట్ అయింది, ఇంకా జడ్జిమెంట్ కాపీ రాలేదు.10 days Ayindhi,case disposed, నా భార్య నా మీద Family అందరి మీద, 498ఎ డిపి యాక్ట్ 3&4 పెట్టింది,నాకు ఇంకా Summons రాలేదు, నాకు విడాకులు కావాలి, Enni rojulaki apply cheyyochhu🙏🙏🙏
Not only Marriage if there is no adjustment , Sacrifice between two person in any relation there is no life , finally that person become a alone on the earth. If there is no adjustment sacrifice no life , Happy Life means adjust and sacrifice between two persons in any relation.
@@chirravurisaichaitanya5765 🤣🤣🤣🤣🤣 so nuv cheppedi wife and husband eddaru job chestunte then kitchen work,laundry, bowl cleaning, cooking ,house work etc.. eddaru equal ga share chesukuntaru? And wife salary ni thana parents ki pampinchina husband emanadu?
అమ్మా స్వప్నా పురాణాలు,రామాయణాలు వీటిలో ఏముందో, ఎందుకు అలా ఉన్నాయో లాయర్ ని కాదు అడగాల్సింది వాటి గురించి క్షుణ్ణంగా తెలిసిన పండితులను అడుగు అంతేగానీ పూర్తిగా తెలుసుకోకుండా వాటిని ఉదహరించి మన రామాయణం,భాగవతాలను కించపరచ వద్దు.ప్రతివారికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది
పూజారులు అయితే ఎమ్ చెప్తారు వాళ్ళు కూడా పురుషదిఖ్యత చూపించి భార్యలను కొడుతున్నారు. విడాకులు తీసుకుంటున్నారు. . మీరు ముఖ్యమైన విషయం వదలి మతాల గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఏమనాలి.
There is one bharyaa bhadhitula sangham a regd organisation. CVL Narasimha Rao of Hyd. DD artist is legal advisor..u can try. For more stories of human interest
కాళ్ళు చేతులు బాగున్న అమ్మాయిలకు ఈ మనవర్తి ఏంటి ఈ రూల్ పెట్టినవాళ్లు కు మెదడువుందా లేదా అంగయకల్యం వున్నవాళ్ళకో కుష్ఠు వ్యాధి వున్నవాళ్ళకో ఇవ్వచ్చు తెప్పులేదు ఆడవాళ్లు అబలలకాదు అంటారుగా ఈ చట్టాలు ఎందుకు మార్చటంలేదు లాయర్లకు ఫీజులు రావనా గ్రామం లో పెద్దల దగ్గర డైవరస్ తీస్కోవచ్చు అని రూల్ పెడితే ఫ్యామిలీలు చాలా బాగుపడతాయి ఆడాళ్ళు పెట్టిన కేసులకి మగాళ్లు కొట్టేయిచకోవటానికి30,40, 50,లక్ష లుఇచ్చి ఇచ్చి ఇక రెoడో పెళ్లి చేసుకోలేక బికారులైయ్ తిరుగుతున్నారు
ముస్లిమ్ లో ఉన్నది ఇదే సిస్టమ్ కదా..! అదీ మార్చాలనే.. వాళ్ళ కేసులూ కూడా కోర్టులకు రావాల్సిందే అనీ బీజేపీ govt ఇంతగా ప్రయత్నిస్తూ ఉంటే.. తమరు హిందువులకి కూడా అలాంటి ఓల్డ్ సిస్టమ్ కావాలంటున్నారు ఏంటి..! 🤭🤦🏻♂️ కానీ సిస్టమ్ వెనక్కి వెళ్లదు సర్..! మీ భార్య మీకు వద్దని అంటే.. ఆమే మరి ఎక్కడికి వెళ్తుంది.. ఎక్కడ ఉంటుంది..! అలా ఖాళీగా ఒట్టి చేతులతో వెళ్ళాలని మిరు కోరుకుంటే.. ఒక స్వంత ఇల్లు, సొంత ఐడెంటీ.. కలిగిన అమ్మాయినీ పెళ్లి చేసుకుని.. అప్పుడు ఇవన్నీ.. మీరూ ఆర్గ్యూ చేయవచ్చు.. అప్పుడు కాస్త అర్థవంతంగా వుంటుంది.. పితృస్వామ్యం వదులుకొలేని మీకు.. ఆమే మాత్రం, తన సర్వస్వం వదులుకోవాల్నా.. 😠 మీ ఫ్యామిలీ ప్రిస్టేజ్ కోసం.. ఒకమ్మాయిని.. పెళ్లి ముసుగులో చక్కగా, వాడుకున్నంత వాడుకుని.. తర్వాత నచ్చలేదని విసిరేసే హక్కూ ఎలా వస్తూంది..!?😡 అందుకే ఈ పనిష్మెంట్ మీకూ తప్పదు..!😠 అమ్మాయీ అంటే.. యూజ్ అండ్ థ్రో కాదూ..! 😡🙄 ఈ మధ్య మళ్ళీ మరో కొత్త చట్టం తయారైంది.. అదీ గానీ ఇంప్లిమెంట్ అయితే.. విడాకులు కేసులు చాలా తగ్గుతాయీ అంటా..! భరణం కాక.. భర్త సగం ప్రాపర్టీ కూడా ఇవ్వాల్సి వుంటుంది.. లాస్ట్ మంత్ చెన్నయ్ లో ఒక కేసులో ఇదే తీర్పు వచ్చిందీ.. దీంతో కొన్ని కేసులు withdraw చేసుకొన్నారు భర్తలు.. మరి కొందరు కాంప్రమైజ్ అయిపోయారు.. మీరు గూగుల్ చేసీ తెలుసుకోవచ్చు.. ఈ పద్దతి.. ఇలాంటి Act పూర్తీ స్థాయి అమలు లోకి వస్తే.. డివోర్స్ కేసులు చాలా తగ్గిపోతాయని.. చాలా హోప్స్ వస్తున్నట్టుగా High court అడ్వకేట్స్ చెప్పారు.. నిజంగా.. డివోర్స్ కోసం లేడీస్ కోర్టులకు పరిగెడుతున్నారా.. లేక, భర్తలతో అలా పంపబడుతున్నారా అనేది.. ఇప్పుడు ఏ సర్వే చేయకుండానే.. ఈ సొసైటీ తెలుసుకోవచ్చు.. ✅👍
Meeru cheppedi konni cases lo correct. I am divorced too but i didn't take 1 rupee also coz vaade vadhu vaadi dabbulu enduku naaku. But pelli karchu lo sagam my gold silver which my parents gave inti samanu i took back. In few cases asthulu istharu avi icheyali. My friends gave 3 acre land but guy is refusing to give back . Job cheyodu ani cheppevallu vuntaru so all depends case to case andi
@@mithravindae849 మీకు నా హృదయపూర్వక అభినందనలు💐🙏💙 మీలాoటీ ఎంతో మంది స్త్రీలను నేను స్వయంగా చూస్తున్నాను.. Actually Divorce తో పాటూ డబ్బులు డిమాండ్ చేసే అమ్మాయిలూ మూడు నాలుగు రకాలుగా వున్నారు.. *మే బీ.. ఆమె పేరెంట్స్ పరిస్థితి బాగోక పొవచ్చు.. *ఆమెకీ జాబ్ లేకపోయి ఉండచ్చు.. లేదా.. *ఆమె యొక్క అసెట్స్ ఏవైనా అత్తగారు వాడేసుకుని ఉండచ్చు.. *ఆమే శాలరీ మొత్తం భర్త వాడుకుని వుండచ్చు.. *ఆమెకీ జరిగిన టార్చర్ కారణంగా అయ్యి ఉండచ్చు.. *రేర్ కేసుల్లో మీకు డబ్బు పిచ్చి అన్న భర్తనీ అస్సలు వదలద్దు అనీ ఆలోచించే వాళ్ళూ అయ్యి ఉండవచ్చు.. (డబ్బు వసూల్ చేసి ఎక్కడైనా డోనేట్ చేసేస్తారు..) మరీ మంచి అమ్మాయిలూ అయితే.. అప్పటికే తన పదేళ్ళ శాలరీ వాడీ అకౌంట్ లో వేసినా సరే.. వెదవకి ముష్టి వేశాను అనుకుని.. నాకు రిటర్న్ అక్కర్లేదు అంటూ... కేవలము దివోర్స్ సైన్ తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళనీ చూసాను.. రియల్లీ.. థిస్ కంట్రీ హావ్ వెరీ వెరీ పూర్ బాయ్స్..(ఇట్స్ మీన్ పూర్ మైండ్..) నోట్లో తిట్లు తప్ప.. ఒక మానేర్స్ అనేది వెతికినా కనిపించదు.. సోషల్ మీడియా కు వచ్చీ.. నోటికి వచ్చిన తిట్లు తిట్టుకుంటు టైమ్ పాస్ చేస్తున్న వీళ్లనీ చూస్తుంటే.... సొంత భార్య తో... బిహేవియర్ ఎలాగ ఉండి ఉంటుందో గ్రహించవచ్చు.. 🤦🏻♂️ 🙏
అలా అంగవైకల్యం కల అమ్మాయిలని.. మీరెప్పుడు చేసుకొవాలి 🤭🤦🏻♂️ కనీసం.. అమ్మాయి డిగ్రీ చదవలేదనీ తెలిస్తే.. పెళ్ళికి కూడా ఒప్పుకోరు గానీ.. 🙄 🤦🏻♂️ నీ మాటలే.. నువ్వు ఎంత క్రూరమైన వాడివో చెబుతున్నాయి...😡😠 (బహుశా గతం..!) నీతో కలిసి వున్న అమ్మాయికి శతకోటినమస్కారాలు.. 🙏
గొడవలు ఉన్నపుడు విడిపోయి happy గా ఉండటం మంచిది అని కొంత మంది అంటున్నారు... ప్రతి marriage లోనూ ఏదోక ఇష్యూ వస్తూనే ఉంటుంది అది ప్రతి ఒక్కరికీ తెలిసిందే అల తెలిసినపుడు పెళ్ళి చేసుకోకుండా ఉందిపోవచ్చు కదా?? అన్నీ తెలిసి కూడా పెళ్ళి చేసుకుంటున్నరంటే అర్దం ఏమిటి... physical గా సుకాపడనికి కొన్ని రోజులు లైసెన్స్ తీసుకుంటున్నట్ట???🤔
Manchi question adigaru Men and qomen are different feom each other So eedo oka problem vastundi Divorce solution ayithe okkaru kuda kalisi vundaru eepatiki
Society lo idi epati nuncho undi. Social media vachaka arthamtomdi janalaki. Baga telsina vallane cheskondi. No strangers please . Nenu Chala wait chesi 38 ki naku telsina pillani cheskuna. Naku married life bagundi.
పెళ్లికి ముందు ఏం అయ్యిందో అయింది. అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా పెళ్లి తర్వాత అక్రమ వ్యవహారాలు పెట్టుకొని లైఫ్ పాడు చ చేసుకోకండి మీరు పెళ్లి తర్వత వ్యవహారాలు పెట్టుకుంటే మీ పార్టనర్ కి అంత కన్నా నరకం ఉండదు...
People see the value of marriage when they cross 60 years of age and become sick. If no one to help them with personal matters, they will realize the value of marriage. Once you divorce never marry either male or female.
Ma husband nd atha extra dowry kosam nd properties vala name meda rasi ivamani harras chestunaru rayalenu ivalenu ante na dagraki ravatledu nenu velte e matter meda godava padi velagodutunaru ma atha naku matalatho narakam chupistundi ma husband ki call cheste okasari kuda matladanivakunda ame lakuni matladutundi phone nenu em cheyali elanti case petochu chepandi please na properties nd gold anni amukunaru Inka kavali antunaru nenu em cheyochu chepandi please
సెలబ్రిటీలు అంటే రామ్ గోపాల్ వర్మ లాంటి సమాజం ని ప్రభావితం చేసే వ్యక్తులు వాళ్ళ అలవాట్లు బహిరంగంగా నేను తాగుతా తాగుతా అని చెప్పటం వల్ల ఈ విడాకులు ఈ తాగుడు ఎక్కువైంది వివాహ వేస్తాలు విడాకులకు మెయిన్ రీజనింగ్ తాగుడే ఉదాహరణకి రాంగోపాల్ వర్మ ఇలాంటి వ్యక్తులు స్వయం మచ్చ నిషేధం ప్రకటించి మేము భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటామని ప్రకటన చేయాలి మార్గదర్శకం కావాలి అప్పుడే వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటది నేను రావు గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళ రిక్వెస్ట్ చేసేది ఒకటే ముఖ్యంగా రాంగోపాల్ వర్మ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ విజ్ఞప్తి రామ్ గోపాల్ వర్మ గారి దృష్టికి వెళ్తే సంతోషం 🙏
RGV channel.. ha haa... ఈయన గారు తాగుడు, అస్తవ్యస్త జీవితం... విచ్చల విడి తనం, హిందూ సాంప్రదాయాల మీద నెగటివ్ అవగాహన.., నా ఇష్టం అనేవారు. దీనిలో ఒక వాంప్రదాయం పైన మాత్రమే మాట్లాడడం.... ఈ anchor మేడం ఈ ఛానల్ తరపున ancoring చేయటం.. Nageswara పూజారి గారు ఇందులో మాట్లాడడం విచిత్రంగా ఉంది
విడాకులు తీసుకున్న వాళ్ళ ఆధార్ నీంబర్ తప్పనిసరిగా వెబ్ సైట్ లో నమోదు చెయ్యాలి. సాధ్యమైనంతవరకు డివోర్డ్స్ ఆడదాన్ని వివాహం చేసుకో వద్దు. ఆడది విడాకులకు వస్తే సాధ్యమౌనంత త్వర్రగా లాయర్లు మగవాన్ని ఇతర కేసుల నుంచి కూడా రక్షన్చండి ఈ చట్టాలు మారేంత తవరకు. కుటుంబ వ్యవస్థను ఈ పద్ధతుల్లో కాపాడండి.
నమస్కారం లాయర్ గారు!!
మీరు నవ్వుతూనే ఎన్నో సున్నితమైన లా విషయాలను గభీరంగా విడాకుల కేసుల గురించి వివరించి నందుకు ఎన్నో తెలియని విషయాలు లా కోణంలో వివరించినందుకు మీకు, అలాగే గొప్పగా ఇంటర్వ్యూ చేసి మీ నుండి మంచి సమాచారాన్ని రాబట్టినందుకు నా యొక్క నమస్కారములు ఇరువురుకి!!
చాలా మంచి విషయాలు చెప్పారు. అబినందనలు.
He has a very good clarity on all the divorce issues and he also not biased , 😊
Lawyer gariki seta koti namaskaralu , thankyou RGV sir
Good information swapna gaaru..... Divorce related , 498A related issues lo abbayilaku jarigae anyayam gurinchi oka episode cheyyandi
Excellent discussion about Divorce and Valuable Indian Marriage System....
Both of You are Greate Persons....I like this Video Somuch....
Nice discussion
I am also a post graduate in law
When a couple cannot live together amicably, it is better to get divorce n start a new life.
It's not a easy task andi
Very good discussion with clarity.
Good discution in depth,pl understand public before any decision...ssrao...
కలిసి ఉండి కొట్లాడడం కంటే , విడిపోయి సన్యాసం తీసుకోవడం బెస్ట్ నిర్ణయం ✋️
0
సన్యాసం అంత చీప్ గా ఉందా , అందులో కి అసలు రానివ్వరు , తగవులు ఆడుకునే వాళ్ళని , అందులో కూడా చాలా competation ఉంది
Haha
@@krishnaveni8161
Exactly అండి ✅
బాగా చెప్పారు..
చాలా మందికి use and throw టైప్.. అమ్మాయి కావాలీ..
అలా దొరకరు కాబట్టీ.. పెళ్లి ఒక్కటే దారి.. అందుకే
పెళ్ళై దాకా కాలేదని ఏడుస్తారు..
అయ్యాక అయ్యిందని ఏడుస్తారు..
ఇంతకన్నా హిపోక్రసీ మరొకటి వుండదు..
పెళ్ళైన ప్రతీ అబ్బాయీ తనని అముల్ బేబీ గా.. వైఫ్ ని శూర్పణఖ కూతురిగా సొసైటీకి పరిచయం చేస్తారు.. 🤦🏻♂️🙄
Edi nijam
వివాహం మూడు ముళ్లు కాదు.....చిక్కు ముడులు.
ఈ వివాహ వ్యవస్థ మీద End to End తెలిసిన వ్యక్తి...ఈయన లాంటి వ్యక్తులే ఈ progressive society కి అవసరం. పెళ్లి మనిషికి వచ్చే సమస్య కి పరిష్కారం అవ్వాలి. పెళ్లే మనిషికి సమస్య అయితే పరిష్కారం కోసం విడాకులను ఆశ్రయిస్తే వృద్ధాశ్రమం నకు వెళ్ళే వయసులో అవి మంజూరు అవుతున్నాయి..అప్పుడు ఏమి ఉపయోగం.? ఇలాంటి లాయర్ లు ఇంకా ఈ భవిష్యత్ భారతానికి అవసరం. మనిషికి ఇన్సూరెన్స్ ఉన్నట్టే.....పెళ్లికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి...పెళ్లి 💔 బ్రేక్ అయితే ఖర్చులు ఇన్సూరెన్స్ వచ్చేలా...అప్పుడు ఇన్సూరెన్స్ company లే భార్య భర్త లను కలిపి ఉంచడానికి try చేస్తాయి..Any way .....Nageswar is of his own kind.
Good suggestion
పెళ్లికి insurance అనేది ఒక రెవల్యూషనరీ thought.joke gaa చెప్పట్లేదు.సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం.కొన్ని కాపురాలు నిలబడే ఛాన్స్ కూడా వుంది
@@bharathig9201 ఇన్సూరెన్స్ చాలా మంచిదే..
ఇవన్నీ అమలు జరగాలి అంటే..
ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ మాండేటరీ చేయాలీ.. ✅
@@monanethi503 absolutely
Good Thought brother.👌👍
We need every week one interview with nageswar garu.
Sir.meeru Devudu.Really Nijam chepparu.Magallu chala suffr avutunnaru
After i go through the struggles 498a, DVC, alimony, maintenance and appeal by appeL TO higher courts ...after all these , i get more clarity on the law for Divorce and related stuff... Thanks Rao garu for the info ... As usual RGV logically intelligent 😮
She spent so much money for your marriage isnt it? did you take dowry? And do u both hv children?
@@Dhi_3No
@@gnanendrareddy4820 so you had a registered marriage? No money was spent from both the parties for the wedding? Usually bride's side bear the entire costs for the wedding.
And did she stop working after marriage?
@@Dhi_3 no
@@Dhi_3😊
He is very frank and practical, nice 😊
Hi im fecing same divorce but it taking long time
pre marriage counselling to both families ki ichi..marriage tharvatha 1year ki malli counselling isthe maximum divorces jaragavu... marriage system anedhi oka different subject adhi emi theliyakunda evari knowledge tho vallu marriage ki velthunnaru.. divorce tharvatha, affair tharvatha chala mandhi feel avutharu... so pre marriage counselling is one of best solution in my opinioion. And understanding partner psychology and behaviour and mindset is very important.
Really it is eye opener programme for many persons longline lawyer nageswara rao goodluck
The society needs u at present sir
సూపర్ డిబెట్ అడ్వకేట్ గారు చాలా బాగా చెప్పారు
పెళ్ళి చేసుకోకుండా డబ్బు సంపాదించాలి. లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి. పిల్లలు కావాలంటే అనాధని దత్తత తీసుకుని పెంచి పెద్దచేసి ఆస్తి ఉంటే వాడికి కొంత ఇచ్చెయ్యాలి. తిరగలేని రోజున ఓల్డ్ ఏజ్ హోం లో కొంత డబ్బు కట్టి అందులో చేరిపోవాలి.. సింపుల్ లైఫ్ కాన్సెప్ట్ ఇదే...
Ur doing good job ur saveing so many life and family
Meeru
మంచి డిబేట్ సార్.. చాల చక్కగా చెప్పారు.
“ Law is always confused” 👏🏻👏🏻true. Manchi life partner dorakadam oka adrustame. Otherwise no one can help even law cannot.
Just my thought
I believe Swapna and Rgv together working towards different theme.
First speak high of individuality
Then sepak about divorce more
Then bring more GST kind of stuff
Dont know their way of thinking is helping or will help anyone in reality as one size does not fit everyone.
Be cautious and move ahead ...dont get inspired since rgv said.
He will say and he may die one day but its his life bot yours
Thank you 🙏🙏🙏 very helpful video
Zeez😮seezawards zee awards_zee see awards zee
Awards zee awardsz
Sir meeru chepindhi really sir…!!!
I got a good information from the law
Good/useful debate
Detailed explation ! on the things
Good information
Advocate Nageswar is excellent
Rao garu with respect correct your stance on that
🤠 hat's up Nageshwar sir
Super sir
ఆడవాళ్ళకు చదువులు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళల్లో individuality పెరిగి, వివాహ బంధం కంటే ధనం important sni namee స్థితికి చేరుకున్నారు. నువ్వు లేకపోతే నేను బ్రతకగలను అనే నైజం పెరిగడం కూడా ఒక కారణం. అబ్బాయిల న్నా, అమ్మాయిలే విడాకులకు ఎక్కువగా ముందుకు రావడం ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కూడా ఒక నిజం
Advocate is impressed
Wonderful Specialist Hats off Sir.......😂
Wow super
That was nice Conversation.
RIP MARRIAGES 💔
excellent nijam
Don't think about society.listen to your heart
గత కొన్నేళ్లుగా మన వివాహ వ్యవస్థ సర్వ నాశన మైనది
thank you
3 ముళ్ళు, 5 కేసులు 👌👌👌😁😁😁
Elegal Affairs Ekkuva Aiyyendhi Sir Inka Pellie Llu Bane Chesthe Baguntundhi Na Udeysam Lo 😭👍 Sir Lowyar Garu 🙏
Tooth paste sariga nokkadam rani vadtho kapuram cheyaleru le.... Baga nokkevadine chusukovalo, tooth paste...
We need to respect the major shift in society that is turning to be more individual and independent. A matured human being cannot compromise with the qualitative living. Awareness is evolving day by day which demands more individual space without encroaching/trespassing others individuality&feelings. Marriage system is failing bcoz of this drawbacks. It is proving suffocating due to lack of space&understanding. Happy living should be our criteria but not a compromised long living. If marriage can accommodate understanding, which is a basic demand of our present generation then only the institution of marriage can survive. Otherwise it has lost its roots in the globalizing world. SATYAMEVJAYETE.
నమస్కారం sir, నేను ఆర్సిఆర్9 ఎక్స్పార్ట్ అయింది, ఇంకా జడ్జిమెంట్ కాపీ రాలేదు.10 days Ayindhi,case disposed, నా భార్య నా మీద Family అందరి మీద, 498ఎ డిపి యాక్ట్ 3&4 పెట్టింది,నాకు ఇంకా Summons రాలేదు, నాకు విడాకులు కావాలి, Enni rojulaki apply cheyyochhu🙏🙏🙏
Not only Marriage if there is no adjustment , Sacrifice between two person in any relation there is no life , finally that person become a alone on the earth.
If there is no adjustment sacrifice no life , Happy Life means adjust and sacrifice between two persons in any relation.
Do another episode also
Purushadhikya samajam is natural as prakruthi lo balavanthunide rajyam. There is nothing wrong in it.
ఒకరికి ఇష్టం ఉండి. మరొకరికి ఇష్టం లేకే పోతే దాన్ని ఎలా చూస్తారు.
Ammayi side mathrame matladuthunnaru swapna garu🙏😂
Lawer antha clear ga cheppadu artham kaleda.. indian society is fully men domination ani cheppadu kada.. poni adi abaddam antara?
@@ittrader0307mee feminist laki alagae untundi . Male domination aa bokka em kaadu .
@@chirravurisaichaitanya5765 🤣🤣🤣🤣🤣 so nuv cheppedi wife and husband eddaru job chestunte then kitchen work,laundry, bowl cleaning, cooking ,house work etc.. eddaru equal ga share chesukuntaru? And wife salary ni thana parents ki pampinchina husband emanadu?
@@ittrader0307Govt scheme lu meekey share auto back sealtu meekey.. salary thakkuva vunnodini thakkuva asthi parudini aithey pelli chesukoru. malli neethulu matladuthunnav.
Yes.. amailu donga mundalu...
Marriages are unexpected success I guess 😂
haha for girls😃
U mean
I like you sir 😊
Marriage and then divorce. Present Trend.
అమ్మా స్వప్నా పురాణాలు,రామాయణాలు వీటిలో ఏముందో, ఎందుకు అలా ఉన్నాయో లాయర్ ని కాదు అడగాల్సింది వాటి గురించి క్షుణ్ణంగా తెలిసిన పండితులను అడుగు అంతేగానీ పూర్తిగా తెలుసుకోకుండా వాటిని ఉదహరించి మన రామాయణం,భాగవతాలను కించపరచ వద్దు.ప్రతివారికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది
Pandithulu avasaramledhule bro... Appatlo chattalu levu kabatti chesukunnaru epudu alantivi chattalu crimega pariganisthunnay... Denikosam pandithuladaggarikellalaaa
Ma'am mi husband inko ammaini pelli chesukunte miru ma puranalalo andharu alage chesukunnaru ani oppesukuntara ledhante nannu mosam chesindanni courtkelthavaa... Think though logic not blind magic stories
పూజారులు అయితే ఎమ్ చెప్తారు వాళ్ళు కూడా పురుషదిఖ్యత చూపించి భార్యలను కొడుతున్నారు. విడాకులు తీసుకుంటున్నారు.
. మీరు ముఖ్యమైన విషయం వదలి మతాల గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఏమనాలి.
Nenu toothpaste sarigga nokkina divorce icharu
LOL😂
😂😂😂😝
So lucky
😂😂😂
😂
There is one bharyaa bhadhitula sangham a regd organisation. CVL Narasimha Rao of Hyd. DD artist is legal advisor..u can try. For more stories of human interest
🙏🙏
❤
RIP pelli jeevitham... solo life far better.. lets enjoy and leave them..
His voice is some what like rahul sipligunj .
🤦😁
Rahul sipligunj neeku ishtam kadha... chilipi...vaadini pelli chesuko...😂😂😂
I support nageswar
కాళ్ళు చేతులు బాగున్న అమ్మాయిలకు ఈ మనవర్తి ఏంటి ఈ రూల్ పెట్టినవాళ్లు కు మెదడువుందా లేదా అంగయకల్యం వున్నవాళ్ళకో కుష్ఠు వ్యాధి వున్నవాళ్ళకో ఇవ్వచ్చు తెప్పులేదు ఆడవాళ్లు అబలలకాదు అంటారుగా ఈ చట్టాలు ఎందుకు మార్చటంలేదు లాయర్లకు ఫీజులు రావనా
గ్రామం లో పెద్దల దగ్గర డైవరస్ తీస్కోవచ్చు అని రూల్ పెడితే
ఫ్యామిలీలు చాలా బాగుపడతాయి
ఆడాళ్ళు పెట్టిన కేసులకి మగాళ్లు కొట్టేయిచకోవటానికి30,40, 50,లక్ష లుఇచ్చి ఇచ్చి ఇక రెoడో పెళ్లి చేసుకోలేక బికారులైయ్ తిరుగుతున్నారు
ముస్లిమ్ లో ఉన్నది ఇదే సిస్టమ్ కదా..!
అదీ మార్చాలనే.. వాళ్ళ కేసులూ కూడా కోర్టులకు రావాల్సిందే అనీ బీజేపీ govt ఇంతగా ప్రయత్నిస్తూ ఉంటే.. తమరు హిందువులకి కూడా అలాంటి ఓల్డ్ సిస్టమ్ కావాలంటున్నారు ఏంటి..! 🤭🤦🏻♂️
కానీ సిస్టమ్ వెనక్కి వెళ్లదు సర్..!
మీ భార్య మీకు వద్దని అంటే..
ఆమే మరి ఎక్కడికి వెళ్తుంది.. ఎక్కడ ఉంటుంది..! అలా ఖాళీగా ఒట్టి చేతులతో వెళ్ళాలని మిరు కోరుకుంటే..
ఒక స్వంత ఇల్లు, సొంత ఐడెంటీ.. కలిగిన అమ్మాయినీ పెళ్లి చేసుకుని.. అప్పుడు ఇవన్నీ.. మీరూ ఆర్గ్యూ చేయవచ్చు.. అప్పుడు కాస్త అర్థవంతంగా వుంటుంది..
పితృస్వామ్యం వదులుకొలేని మీకు..
ఆమే మాత్రం, తన సర్వస్వం వదులుకోవాల్నా.. 😠
మీ ఫ్యామిలీ ప్రిస్టేజ్ కోసం.. ఒకమ్మాయిని.. పెళ్లి ముసుగులో చక్కగా, వాడుకున్నంత వాడుకుని.. తర్వాత నచ్చలేదని విసిరేసే హక్కూ ఎలా వస్తూంది..!?😡 అందుకే ఈ పనిష్మెంట్ మీకూ తప్పదు..!😠
అమ్మాయీ అంటే.. యూజ్ అండ్ థ్రో కాదూ..! 😡🙄
ఈ మధ్య మళ్ళీ మరో కొత్త చట్టం తయారైంది.. అదీ గానీ ఇంప్లిమెంట్ అయితే.. విడాకులు కేసులు చాలా తగ్గుతాయీ అంటా..!
భరణం కాక.. భర్త సగం ప్రాపర్టీ కూడా ఇవ్వాల్సి వుంటుంది..
లాస్ట్ మంత్ చెన్నయ్ లో ఒక కేసులో ఇదే తీర్పు వచ్చిందీ..
దీంతో కొన్ని కేసులు withdraw చేసుకొన్నారు భర్తలు.. మరి కొందరు కాంప్రమైజ్ అయిపోయారు..
మీరు గూగుల్ చేసీ తెలుసుకోవచ్చు..
ఈ పద్దతి.. ఇలాంటి Act పూర్తీ స్థాయి అమలు లోకి వస్తే..
డివోర్స్ కేసులు చాలా తగ్గిపోతాయని.. చాలా హోప్స్ వస్తున్నట్టుగా High court అడ్వకేట్స్ చెప్పారు..
నిజంగా.. డివోర్స్ కోసం లేడీస్ కోర్టులకు పరిగెడుతున్నారా.. లేక, భర్తలతో అలా పంపబడుతున్నారా అనేది.. ఇప్పుడు ఏ సర్వే చేయకుండానే.. ఈ సొసైటీ తెలుసుకోవచ్చు.. ✅👍
Meeru cheppedi konni cases lo correct. I am divorced too but i didn't take 1 rupee also coz vaade vadhu vaadi dabbulu enduku naaku. But pelli karchu lo sagam my gold silver which my parents gave inti samanu i took back. In few cases asthulu istharu avi icheyali. My friends gave 3 acre land but guy is refusing to give back . Job cheyodu ani cheppevallu vuntaru so all depends case to case andi
@@mithravindae849
మీకు నా హృదయపూర్వక అభినందనలు💐🙏💙
మీలాoటీ ఎంతో మంది స్త్రీలను
నేను స్వయంగా చూస్తున్నాను..
Actually Divorce తో పాటూ డబ్బులు డిమాండ్ చేసే అమ్మాయిలూ
మూడు నాలుగు రకాలుగా వున్నారు..
*మే బీ.. ఆమె పేరెంట్స్ పరిస్థితి బాగోక పొవచ్చు..
*ఆమెకీ జాబ్ లేకపోయి ఉండచ్చు..
లేదా.. *ఆమె యొక్క అసెట్స్ ఏవైనా అత్తగారు వాడేసుకుని ఉండచ్చు..
*ఆమే శాలరీ మొత్తం భర్త వాడుకుని వుండచ్చు.. *ఆమెకీ జరిగిన టార్చర్ కారణంగా అయ్యి ఉండచ్చు..
*రేర్ కేసుల్లో మీకు డబ్బు పిచ్చి అన్న భర్తనీ అస్సలు వదలద్దు అనీ ఆలోచించే వాళ్ళూ అయ్యి ఉండవచ్చు..
(డబ్బు వసూల్ చేసి ఎక్కడైనా డోనేట్ చేసేస్తారు..)
మరీ మంచి అమ్మాయిలూ అయితే.. అప్పటికే తన పదేళ్ళ శాలరీ వాడీ అకౌంట్ లో వేసినా సరే..
వెదవకి ముష్టి వేశాను అనుకుని..
నాకు రిటర్న్ అక్కర్లేదు అంటూ... కేవలము దివోర్స్ సైన్ తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళనీ చూసాను..
రియల్లీ.. థిస్ కంట్రీ హావ్ వెరీ వెరీ పూర్ బాయ్స్..(ఇట్స్ మీన్ పూర్ మైండ్..)
నోట్లో తిట్లు తప్ప.. ఒక మానేర్స్ అనేది
వెతికినా కనిపించదు..
సోషల్ మీడియా కు వచ్చీ.. నోటికి వచ్చిన తిట్లు తిట్టుకుంటు టైమ్ పాస్ చేస్తున్న వీళ్లనీ చూస్తుంటే.... సొంత భార్య తో... బిహేవియర్ ఎలాగ ఉండి ఉంటుందో గ్రహించవచ్చు.. 🤦🏻♂️
🙏
అలా అంగవైకల్యం కల అమ్మాయిలని..
మీరెప్పుడు చేసుకొవాలి 🤭🤦🏻♂️
కనీసం.. అమ్మాయి డిగ్రీ చదవలేదనీ తెలిస్తే.. పెళ్ళికి కూడా ఒప్పుకోరు గానీ.. 🙄 🤦🏻♂️
నీ మాటలే.. నువ్వు ఎంత క్రూరమైన వాడివో చెబుతున్నాయి...😡😠
(బహుశా గతం..!) నీతో కలిసి వున్న అమ్మాయికి శతకోటినమస్కారాలు.. 🙏
👌👍👍
Hi
Divorce gurunchi alochisthunnaru kani kids gurinchi alochinchandi thallidandrulu vidipovadam tho kids paristhithi emipovaali.kalasi undalante konni sacrifices cheyali,kalasi undalemu anukuppadu pelle manukovadam manchidi two families kids chala suffer avutharu
🙏💐🇮🇳
mainly pillala failure divroce avvadaniki parents irresponsibility's pempakam
intlo elanti restrictions lekunda penchadam
repu evadno pelli chesukunnanka alage untaru
so problems akkada start avuthai
immature ppl ki duranga undatam best or valaki artham ayyyela change cvheyadaam best
17:13 dil raju gurinchi chepinda 😂😂😂
😂
I love you sir
I love you mam
Mee vedeos valla kuda divorces perige avakasham undi Mee vedeos aapandi please
ఈ interview లో ఫన్నీ ఏంటంటే, RGV, swapna divorced, advocate happily living with family. Swapna checking whether she did correct or not
కానీ లాస్ట్ ఇయర్ స్వప్న మళ్ళీ పెళ్ళీ చేసుకుంది ఒక NRI నీ.. she is happy with him.. ✅
@@monanethi503 ఒక reddy అని తెలుసు. NRI details తెలియవు.
గొడవలు ఉన్నపుడు విడిపోయి happy గా ఉండటం మంచిది అని కొంత మంది అంటున్నారు... ప్రతి marriage లోనూ ఏదోక ఇష్యూ వస్తూనే ఉంటుంది అది ప్రతి ఒక్కరికీ తెలిసిందే అల తెలిసినపుడు పెళ్ళి చేసుకోకుండా ఉందిపోవచ్చు కదా?? అన్నీ తెలిసి కూడా పెళ్ళి చేసుకుంటున్నరంటే అర్దం ఏమిటి... physical గా సుకాపడనికి కొన్ని రోజులు లైసెన్స్ తీసుకుంటున్నట్ట???🤔
Anthe kada, india lo peddavale dagarundi lisence isthunnaru.denikina expiry date untundi.
అయితే మీరు చేసుకుంటారా పెళ్ళి..?
@@sivavk1829 ఈ కంప్లైంట్ ఏ జెండర్ చేస్తున్నారో వాళ్ళకే అప్లయ్ అవుతూంది
Manchi question adigaru
Men and qomen are different feom each other
So eedo oka problem vastundi
Divorce solution ayithe okkaru kuda kalisi vundaru eepatiki
@@monanethi503 okey
Society lo idi epati nuncho undi.
Social media vachaka arthamtomdi janalaki.
Baga telsina vallane cheskondi. No strangers please .
Nenu Chala wait chesi 38 ki naku telsina pillani cheskuna. Naku married life bagundi.
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
పెళ్లికి ముందు ఏం అయ్యిందో అయింది. అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా పెళ్లి తర్వాత అక్రమ వ్యవహారాలు పెట్టుకొని లైఫ్ పాడు చ చేసుకోకండి మీరు పెళ్లి తర్వత వ్యవహారాలు పెట్టుకుంటే మీ పార్టనర్ కి అంత కన్నా నరకం ఉండదు...
Yes
Exactly 💯
Yes
మీకు ఏ పాపం రాదు కొట్టుక చచ్చే బదులు విడిపోవడం మంచిది కలిసి వుండాలని అనుకునేవారు విదిపొడమని రారు కలప లేని పరిస్తితి లో విడగొట్టడం మంచిది
Yes edi antha purushadikya lokam sir
how much time does it take to get divorce by mutual consent in india according to article 142 ❓
15 days only
Video sarigga choodaleda ,nidrpoyava????
It's not about 15 days to get divorced under the act of Article 142
Maternity leaves ichinattu divorce teesukovali anukune pair ki 1 week - 10 days leaves ichi iddaru kalisi ekkadikaina velliravadaniki chance iste vallaki matladukoni problem solve chesukone avakasam vuntadi kada.
Peddarikam ledu , correct
Pelliki mundu marriage counseling mandatory chesthe pellimeda avagahana perigi konni jantalanna vidakuladaka rakunda undataniki help avthundemo sir
People see the value of marriage when they cross 60 years of age and become sick. If no one to help them with personal matters, they will realize the value of marriage. Once you divorce never marry either male or female.
8:30, 15:00, 43:37
At 15:38 note this point 😂
Ma husband nd atha extra dowry kosam nd properties vala name meda rasi ivamani harras chestunaru rayalenu ivalenu ante na dagraki ravatledu nenu velte e matter meda godava padi velagodutunaru ma atha naku matalatho narakam chupistundi ma husband ki call cheste okasari kuda matladanivakunda ame lakuni matladutundi phone nenu em cheyali elanti case petochu chepandi please na properties nd gold anni amukunaru Inka kavali antunaru nenu em cheyochu chepandi please
సెలబ్రిటీలు అంటే రామ్ గోపాల్ వర్మ లాంటి సమాజం ని ప్రభావితం చేసే వ్యక్తులు వాళ్ళ అలవాట్లు బహిరంగంగా నేను తాగుతా తాగుతా అని చెప్పటం వల్ల ఈ విడాకులు ఈ తాగుడు ఎక్కువైంది వివాహ వేస్తాలు విడాకులకు మెయిన్ రీజనింగ్ తాగుడే ఉదాహరణకి రాంగోపాల్ వర్మ ఇలాంటి వ్యక్తులు స్వయం మచ్చ నిషేధం ప్రకటించి మేము భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటామని ప్రకటన చేయాలి మార్గదర్శకం కావాలి అప్పుడే వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటది నేను రావు గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళ రిక్వెస్ట్ చేసేది ఒకటే ముఖ్యంగా రాంగోపాల్ వర్మ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ విజ్ఞప్తి రామ్ గోపాల్ వర్మ గారి దృష్టికి వెళ్తే సంతోషం 🙏
Court alanti decision ivvadam mana Bharatha Desha aadavaalla dhourbhagyam.
Dilraju gurunchi chepparu airport scene 😂😂😂
Divorce tiesukonna eppudu happy ga unnanu
😊🎉
Yeni yrs ki divorce echindi court
Yenta expenses evalsi vachindi mentioned cheyandi pls
Congrats brother... Welcome to freedom world🎉🎉🎉🎉🎉
Yes
🎉
RGV channel.. ha haa... ఈయన గారు తాగుడు, అస్తవ్యస్త జీవితం... విచ్చల విడి తనం, హిందూ సాంప్రదాయాల మీద నెగటివ్ అవగాహన.., నా ఇష్టం అనేవారు. దీనిలో ఒక వాంప్రదాయం పైన మాత్రమే మాట్లాడడం.... ఈ anchor మేడం ఈ ఛానల్ తరపున ancoring చేయటం.. Nageswara పూజారి గారు ఇందులో మాట్లాడడం విచిత్రంగా ఉంది
Void marriage is not a marriage and it is not a divorce.
Hi sir
asalu 25-30 age lo vallaki jivitham patla em avagahana untundi ani vidakulaki vastaro ( unless domestic violience case aitey tappa ) ..🤔🤔
Can Anyone Help, Convert this Video in English or Hindi Language. Pls
Lawyer good. Anchor one sided. First struct down 498a . Many of wife’s using this to grab free money from husband.
విడాకులు తీసుకున్న వాళ్ళ ఆధార్ నీంబర్ తప్పనిసరిగా వెబ్ సైట్ లో నమోదు చెయ్యాలి. సాధ్యమైనంతవరకు డివోర్డ్స్ ఆడదాన్ని వివాహం చేసుకో వద్దు. ఆడది విడాకులకు వస్తే సాధ్యమౌనంత త్వర్రగా లాయర్లు మగవాన్ని ఇతర కేసుల నుంచి కూడా రక్షన్చండి ఈ చట్టాలు మారేంత తవరకు. కుటుంబ వ్యవస్థను ఈ పద్ధతుల్లో కాపాడండి.
2019 lo apply chestey 2022 divorce vachinde
poniley boss edho ippatkaina vachindhi. madyalo corona palakarinchindhi andharani..
Congratulations😊😊🎉❤
Don't do mistake again.. lead solo life🎉🎉🎉🎉 soooooo better.
Sanyasam teesukovadam uttamam