దేశభక్తి అంటే... రామ్‌గోపాల్‌వర్మతో ప్రొఫెసర్ నాగేశ్వర్ || RGV full interview with Prof. Nageshwar |

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 690

  • @vijaykumarsurisetty2872
    @vijaykumarsurisetty2872 Рік тому +98

    రాంగోపాల్ వర్మ ను కొత్త కోణంలో చూడగల్గుతున్నాం. మంచి డిస్కషన్ క్రియేట్ చేసారు

    • @idzkk
      @idzkk Рік тому +3

      He is always like that except he’s also naughty person.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Рік тому +32

    ఇక్కడ మనం అందరం ఒకటి గమనించాలి నిజాయితీగా ప్రశ్నించే ఆర్జీవి గారి ని సహనంతో జవాబు చెబుతున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారినీ మనసారా అభినందిస్తున్నాను పార్లమెంట్ ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ప్రశ్నలు జవాబులే పునాది ఆ పునాది మన సనాతన ధర్మం లోనే ఉంది ప్రశ్నలు జాబులు వలన వ్యవస్థ కాలాన గుణమైన పరిపక్వత సాధించగలుగుతుంది ఆ ప్రశ్నించడం జవాబు చెప్పడం అనే అవకాశాన్ని భారత రాజ్యాంగము భారతీయులకు ప్రసాదించిన అద్భుత వరం అదే లేకపోతే మన దేశము మరో పాకిస్తాన్ లాగా తయారయ్యేది ఆ విషయంలో బాబా అంబేద్కర్ కు అందరం ధన్యవాదాలు చెప్పాలి ధన్యవాదాలు మేరా భారత్ మహాన్

  • @bgirijamanohar2436
    @bgirijamanohar2436 Рік тому +8

    చాల బాగా వివరించారు. ఈ డిస్కషన్ బాగా జరగడానికి వర్మగారు తన బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్ ద్వారా బాగా సహకరించారు. ఒక జెంటిల్మెన్ గా ఉన్నారు. ఎడిటింగ్ బాగ చేశారు.
    ప్రొ.నాగేశ్వర్ గారు తన విశిష్ట విశ్లేషణ ద్వారా గొప్ప వివరణ ఇచ్చారు.
    కాని వీరు ఇద్దరు అనేక విషయాలలో అనేక సందర్భాలలో ఏకీభవించిన నిష్కర్ష లు చాలావరకు నాగేశ్వర్ గారు తీసుకున్న భారత రామాయణాలు లోనిదవే. ఇది ఆశ్చర్య కరం.

  • @MadhuGoud888
    @MadhuGoud888 Рік тому +267

    ఈ వీడియో అర్థం కావాలంటే మెదడు కొంచం విస్త్రతంగా ఆలోచించేది అయ్యి ఉండాలి

    • @baburatnakarbunga904
      @baburatnakarbunga904 Рік тому +4

      Basically , beauty of human beings is ,as you said we are also programmed, but defectively...😊.. because the definition of life is, to maintain not to get equilibrium... That is life....If the movement you get equilibrium, you are died...😊

    • @maruthimohansaake2788
      @maruthimohansaake2788 Рік тому +4

      Kompadheesi medhadu vaapuvyaadhi raavaali antaaraaa....

    • @ratnasaiprattipati8375
      @ratnasaiprattipati8375 Рік тому +4

      Minimum degree chadavali

    • @revanthp9485
      @revanthp9485 Рік тому +2

      Avunaaa..Inthaki meeku ardmaindha??

    • @ganeshind2097
      @ganeshind2097 Рік тому +19

      పువ్వులకు (బత్తయిలకు) అసలు అర్థం కాదు

  • @durgaprasadmaharaj252
    @durgaprasadmaharaj252 Рік тому +5

    ఈ దేశం ఈరోజు ఇంత గొప్ప చెప్పబడుతున్నదంటే! జంబూద్వీప కాలం నుండి గౌతమ సిద్ధార్థుడి (బుద్దిడి ) తత్వ సిద్ధాంతం పునాదిగా,సామ్రాట్ అశోక చక్రవర్తి పరిపాలన మీదుగా Dr. అంబేడ్కర్ జ్ఞాన బండగారం నుండి రూపుదిద్దుకున్న ఈ దేశ రాజ్యాంగం, చాలా గొప్ప మార్పులకు అవకాశం ఇచ్చింది.అందులో అతి సామాన్యులుగా స్టార్ట్ అయిన మానవ జీవితం నేడు ప్రపంచ చరిత్రల ముందు మన దేశ గొప్ప చరిత్రను మాట్లాడే స్థాయికి Dr. ప్రోఫెసర్ నాగేశ్వర్ & RGV ప్రముఖ దర్శకుడు...ఈ స్థాయికి ఎదిగారంటే దానికి కారణం Dr.అంబేడ్కర్ అని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి.Dr. అంబేడ్కర్ నిర్వచించిన విదంగా ఈ దేశం పాలించబడితే,ప్రపంచంలోనే గొప్ప సంపన్న దేశంగా,అంతరాలు లేని సమాజంగా చూడొచ్చు.
    .....బాధాకరం ఏంటంటే?? ఈ దేశంలో పుట్టిన ప్రజలే! ఈ దేశంలో బానిసలు..ఈ విదానాన్ని మార్చిన నాడే, మానవ మనుగడ & అభివృద్ధి దేశంగా పేరొస్తుంది.ధనిక దేశంగా ప్రపంచం ముందు తలెత్హుకొని గౌరవంగా నిల్చుంటుంది.

    • @vivekk1838
      @vivekk1838 10 місяців тому +1

      Excellent debate very nice Mr Ramgopal

  • @ramanamarella6836
    @ramanamarella6836 Рік тому +33

    RGV has a point, prof sir has the answer 👏👏

  • @bsrsreedhar239
    @bsrsreedhar239 Рік тому +33

    నేను, నా కుటుంబం, నా ఊరు, నా రాష్ట్రం, నా భాష, నా దేశం, ఇదంతా ఒకే భావన. ఎక్కువ తక్కువ లోనే తేడా. యుద్ధం లాంటి అత్యవసర సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో దేశభక్తి అనే దానికి పెద్దగా ఉనికి ఉండదు. ,ఆకారణంగా ఇతరులకు హాని కలిగించకుండా జీవించగలిగితే చాలు.

    • @Jagangarutaluka
      @Jagangarutaluka Рік тому +1

      Good point

    • @vijaymohanreddyyarramreddy9972
      @vijaymohanreddyyarramreddy9972 Рік тому +2

      సర్ మనదేశం కేవలం ఓట్ల కోసమే యుద్ధం చేస్తుందనే అపప్రధ కూడా ఉంది సర్!

    • @paparaopeyalla6051
      @paparaopeyalla6051 9 місяців тому

      Very గుడ్ బ్రో.

  • @devendrapothipaku
    @devendrapothipaku Рік тому +12

    Prof. Nageswar sir has full clarity on the subject 🙏🙏🙏

  • @beatz3265
    @beatz3265 Рік тому +84

    This 1 hour conversation between these two legendary Professors holds much higher value than a degree of 3/4 years 🙌🏼

    • @Av-fn5wx
      @Av-fn5wx Рік тому +10

      With due respect, I don't think so. Prof. Nageshwar has immense knowledge of this topic particularly because its his area of expertise and has been a professor of Political Science for over 30 years. RGV's knowledge of this topic is quite ordinary and superficial. You would be able to reach RGV's level by reading a couple of good books about nationalism. But to attain Prof. Nageswar's level of proficiency would require years of dedicated effort.

    • @deepak79443
      @deepak79443 Рік тому +1

      ​@@Av-fn5wxwell said bro.

    • @beatz3265
      @beatz3265 Рік тому

      @@Av-fn5wx Agreed 👍🏽. Also, we cannot ignore the fact that RGV has been giving the guest lecturers to the IPS trainees and Did profound research to understand the connection and conflicts between the law and order, political crimes and Mafia involvement.

    • @vaz139
      @vaz139 Рік тому +2

      Legendary 😂😢😅

    • @Theworldincinema
      @Theworldincinema Рік тому +1

      @@Av-fn5wx That's the point. Don't you think it is an individual Perspective. by the way the interview is not quiz or Competition. its a conversation.

  • @Shiv-amuktha
    @Shiv-amuktha Рік тому +69

    దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు.. అదే నిజమైన దేశ భక్తి..

    • @lankaapparao9793
      @lankaapparao9793 Рік тому +6

      Ikkada mana Desam lo prajala kante India map paina desa bhakti yekkuva gala desa drohulu yekkuva Mandi kalaru

    • @prasanthkumar1841
      @prasanthkumar1841 Рік тому +2

      Mana desam border decide chesedi matte kada bro.. Matte lekapothe mana desa prajalaki vere desam vallaki difference undadu gaa.. Like... India ,Bangladesh, china, Pakistan afghanistan.... Andaram okate. Desam ante matti kuda include avtundhi. దేశం అంటే మట్టి మరియు MANUSHULU

    • @Shiv-amuktha
      @Shiv-amuktha Рік тому

      @@lankaapparao9793 true

    • @srikanthankathi8629
      @srikanthankathi8629 Рік тому

      ​@@prasanthkumar1841true.

    • @gabrielnalukurthi8463
      @gabrielnalukurthi8463 Рік тому

      @@prasanthkumar1841 Matti contains physical matter. Manushulu contain divine souls. Narude Narayanudu.Manavude mahaneeyudu.

  • @ramsclub8063
    @ramsclub8063 Рік тому +23

    Excellent discussion... Two legends on one Dias ❤

  • @snrao8754
    @snrao8754 Рік тому +2

    ఇద్దరు విద్యాధికులు ప్రజల లో ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేయడం అద్భుతం, అభినందనీయం.
    ఆర్జీవీ గారిలో కొత్త కోణాన్ని చూస్తున్నాం. వారిపై గౌరవం పెరిగింది.
    సినీ నటులు స్వార్థ ప్రయోజనాలకు రాజకీయాల్లో చేరడం చూసాం, చూస్తున్నాం.
    అధికారం కొరకు రాష్ట్ర ప్రజల హక్కులు వొదులుకోడమే కాకుండా, విలువైన ఆస్థులు కూడా తరలించుకు పోతుంటే అడిగే, ఆపే ధైర్యంలేని పాలక, ప్రతిపక్ష నాయకులను చూస్తున్నాం.
    కులగజ్జి, మతపిచ్చి, ఒకరి పై ఒకరు కత్తులు దూస్తున్న ప్రస్తుత తరుణంలో మార్పు కొరకు RGV, Prof. నాగేశ్వర్ గార్ల ప్రయత్నం హర్షణీయం.
    అంధుల దిగజారుడు, అసహ్య పదజాలాకు వెరువకుండా, ప్రజల బాగు కొరకు ప్రయత్నం చేస్తున్న నాగేశ్వర్ గారి మనో స్థైర్యం గొప్పది.
    🙏🙏

  • @nareshtheegala7891
    @nareshtheegala7891 10 місяців тому +2

    నిజమైన దేశ భక్తులకు మాత్రమే అర్థం అయ్యే చర్చ ఇది...... సొంత లాభం, ఓట్ల కోసం చూసే దేశ భక్తులు కనీసం ఈ వీడియో చూడడానికి భయపడతారు ఎందుకంటే వాళ్ళు నిజమైన దేశ భక్తులు కాదు కాబట్టి...... I love India ❤

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 Рік тому +10

    దేశానికి, దేశ పౌరుల హక్కుల భంగం కలగజేయకుండా, తనకున్న హక్కులను దుర్వినియోగం చేయకుండా, తనకున్న టాలెంట్ తో, తనకొచ్చిన అవకాశాలతో దేశ ప్రగతికి పాటుపడుతూ, తోటి పౌరులను (irrespective of caste, creed, religion, region etc.,) గౌరవిస్తూ గౌరవంగా జీవించడం దేశభక్తి ఉన్నట్లు.

  • @babar813
    @babar813 Рік тому +41

    Need more discussion on different topics between both NAGESWAR sir and RGV sir... 😍

  • @mvrmurty8362
    @mvrmurty8362 Рік тому +19

    Excellent concept great Professor. Nageswar garu, 👍

  • @unnatharaju6659
    @unnatharaju6659 Рік тому +10

    Meaningful debate/ discussion.
    Both are correct and intelligent in their deliberations.

  • @ravichandra3133
    @ravichandra3133 Рік тому +31

    Wow. what a wonderful moment. Two contradictory genius personalities conversing with each other.

  • @nandurianilkumar8473
    @nandurianilkumar8473 10 місяців тому +2

    నాగేశ్వర్ గారు కొన్ని వందల చర్చల్లో పాల్గొని ఉంటారు వాటిలిలో The best

  • @prasannalakshmi3341
    @prasannalakshmi3341 10 місяців тому +9

    ఇది RGV జీవితంలో ఏకైక విలువైన రోజేమో😂ప్రొఫెసర్ గారితో కాసేపు మసలగలగడం ఎవరికైనా అదృష్టం, walking ఎన్సైక్లోపీడియా వారు😊

    • @iRuntime
      @iRuntime 4 місяці тому

      Nageswar Reddy kuda same. He is lucky to sit with RGV

  • @naturelover8055
    @naturelover8055 Рік тому +28

    R G V ANALYSIS IS PERFECT 👏👌👋🙏🏻🙏🏻🇮🇳💯✊☝️🤝👊🇮🇳

  • @sekharbabugeddam8906
    @sekharbabugeddam8906 10 місяців тому +2

    Ngr హిందూ వాద మతోన్మాది. RGV గారు మిరు సూపర్ మీరు మానవధి అని నాకు అర్ధమైది . ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి హేపీగా ఉండాలి అని మీరు నేను కోరుకుంటున్నాను. Î

  • @DileepKumar-qt9nd
    @DileepKumar-qt9nd Рік тому +5

    When two genius minds met each other
    Just incredible thoughts
    Amazing conversation❤❤❤

  • @ravibharath2192
    @ravibharath2192 Рік тому +27

    We want more discussion like this

  • @realastrology3976
    @realastrology3976 Рік тому +15

    need more discussions between RGV and prof . nageshwar

  • @adithyad3874
    @adithyad3874 Рік тому +2

    రెండు సింహాలు ఢీ కొన్నట్లు ఉంది.. సూపర్

  • @drvenugopalcholleti7439
    @drvenugopalcholleti7439 Рік тому +8

    Two genius people are discussing 😃👍

  • @fightervijay
    @fightervijay Рік тому +5

    Sarigga padindi topic iddaru genius ki, I just started interview. Will come back after watching full interview 🫡🇮🇳

  • @prashanthacademy8513
    @prashanthacademy8513 Рік тому +14

    Two great people great thoughts ☺️😊

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Рік тому +47

    దేశ పౌరులకు హక్కులే కాదు బాధ్యతలు ఉంటాయి దేశం మనకేమిచ్చిందని కాదు మనం దేశానికి ఏమి ఇచ్చామని అందరం ఆలోచించాలిముందుగానిజాయితిగా ఓటు వేయడం ఆపై పన్నులు కట్టడం పొరుగు వానికి వీలైన సాయం అందించడం ఇతరుల హక్కులను గుర్తించడం ఇతరుల హక్కులను గౌరవించడం దేశం ఒక కుటుంబం ధన్యవాదాలు మేరా భారత్ మహాన్

    • @Tanooj
      @Tanooj Рік тому +5

      This whole indian nation is by people's money, offcourse we paying enough taxs at every stage of life, we have given enough to the nation, all our birth is absolutely accidental, so we r Indians
      Now tell me, what's this nation is doing with our TAX'S?

    • @Tanooj
      @Tanooj Рік тому

      India is one of the highest tax paying country in this world, still we have enough slums

    • @ksharath6262
      @ksharath6262 Рік тому +1

      accountability is not there is any field
      first government don't have responsibility first let them have then people automatically will get

    • @mohd.khajapashatelangana6651
      @mohd.khajapashatelangana6651 Рік тому +2

      you are right sir

    • @vijayvinod5617
      @vijayvinod5617 Рік тому

      ​our politicians have no nationalism and patriotism love my country is not subject to development of poor people in the country social democracy is necessary minimum necessaries be provided to the people by the country then everyone think of nationalism and patriotism such qualities are not found in our democracy poor people become very poorer rich people become very rich poor people be satisfied by some welfare schems to get voter banks to retain their political power in the government people have no enlightenment of democracy for general of people and country if they need general good o the people national welth be distributed among the people in the country please

  • @dharmalic1232
    @dharmalic1232 10 місяців тому +1

    RGV garu meku ekonamu lo chudadam first time..... Pro Nageswararao garu meru a topic kosamiana matladagalaru sir..... 🙏🏼

  • @nanik9618
    @nanik9618 Рік тому +3

    Wowwww!!!!! great idea...of you both having a topics to discuss...thank you very much for both of you, please continue this type of discussions....

  • @charles9899
    @charles9899 Рік тому +3

    Great... conversation with two intellectual 🙋

  • @pratisuresh
    @pratisuresh Рік тому +1

    Wow what a discussion. This reminds me of Prof. Abdur Rahim who goes on and on discussing a topic in a similar way without any conclusion. Abdur Rahim used to say that the discussion is to improve ones thinking rather than coming with a conclusion.
    I really enjoyed it.

  • @santhoshreddy1261
    @santhoshreddy1261 25 днів тому +1

    Very good information

  • @narayanakalakonda8863
    @narayanakalakonda8863 Рік тому +3

    Vety useful debate continue such topics to delight for current youth.

  • @vijaykumarbandaru5334
    @vijaykumarbandaru5334 Рік тому +5

    Chala chala baagundhi, please do more discussion like this.
    Thanks !

  • @rajasri4954
    @rajasri4954 Рік тому +1

    Need of the hour debate. Much needed in the so called jingoistic trend of people supporting divisive politics. Nageswar sir is no surprise, rgv is a surprise package here, who advocates individualism, in taking initiative for a meaningful and enligjtening discussion, for the betterment of society, though his motive might not be same. He is interested in debates and discussion as an exchage and free flow of ideas.

  • @AI_Kalalu
    @AI_Kalalu Рік тому +3

    thnaks for your discussion. we are gaining knowledge.

  • @prithviraj.mahadas
    @prithviraj.mahadas Рік тому +4

    Thank you Nageshwar Sir

  • @buramgirish9282
    @buramgirish9282 Рік тому +3

    Nageshwar sir has a last punch in many questions... he made rgv to listen ,, i understood that rgv has some narrow and shallow understanding of many things... dont take seetha example is like sounds like telling teacher to a school student..good one whole episode... cant wait for further episodes..Thank you,...

    • @shameemahmed7079
      @shameemahmed7079 Рік тому

      rgv seems more logical and practical in this interview,but prof nageswar rao, not able to connecting to it.he is tring to give moral answers to logical questions as he lacks knowledge on psychology

    • @TheVijaygan
      @TheVijaygan 9 місяців тому

      @buramgirish9282 you are right. RGV was shut at many nodes. He always wants to win a discussion. But not today.. RGV bhakths doesn't understand this.

  • @shravand1887
    @shravand1887 Рік тому +1

    O god ..two gods ..super! Intakiminchi beautiful vinaaley …thanks to god

  • @shivalinga4529
    @shivalinga4529 Рік тому +6

    Andha bhaktulu variki elagu svantaga desham ante artam kadu pl vallu namme vallaku e vidio chupinchi best opinion adagandi really excellent presented

  • @nkraju2376
    @nkraju2376 Рік тому +2

    two diverging lines can never converge ... but happens to converge virtually . very good Analysis

  • @beatz3265
    @beatz3265 Рік тому +13

    What a great time to be alive 🙌🏼 witness this Duo having regular discussions for a better society.

  • @-Mallikarjuna
    @-Mallikarjuna Рік тому +8

    We want more videos like this

  • @emman4101
    @emman4101 10 місяців тому +2

    Very intellectual and essential useful Topic. Thank you so much to houneries.

  • @valhala007
    @valhala007 10 місяців тому

    RGV & Prof Nageshwar rao gives the main framework of the thought and makes into the idea and impact the society. Society needs people like this and one day society will become like these people.

  • @mohd.khajapashatelangana6651
    @mohd.khajapashatelangana6651 Рік тому +10

    I am waiting for interest debate 2 great person

  • @healthsafetytelugututorial4126

    One of the most thoughtful and revolutionary discussion with radical ideas..

  • @ravikumar-ov6yl
    @ravikumar-ov6yl Рік тому

    RGV sir you are the best listener i ever seen only matured and only knowledgable. ❤

  • @vrattaluri9045
    @vrattaluri9045 Рік тому +2

    Worthy discussion,,,👏👏

  • @tiruveedhulagopichand7305
    @tiruveedhulagopichand7305 Рік тому +4

    Sir ramu garu and nageswar sir keep it up like this.

  • @bvkrishnamurthy6887
    @bvkrishnamurthy6887 3 місяці тому

    Uour conversatoon is ery nice .and i can understand both of your view polnts .thank you .mrs Krishnamurthy

  • @Giriism79
    @Giriism79 Рік тому +1

    One platfarm both of you it's great and thinking, thoughts are Innovations needed to all people,
    Make a good citizen and society.

  • @YB-jg5pj
    @YB-jg5pj 10 місяців тому +1

    Excellent debate ❤

  • @No_Hocuspocus
    @No_Hocuspocus 27 днів тому

    RGV is highly practical and raw and Nageswar is as per theory

  • @bukyavikranth7007
    @bukyavikranth7007 9 місяців тому

    Thank you Both 👏

  • @ravikumar-ov6yl
    @ravikumar-ov6yl Рік тому

    ❤❤❤❤❤❤❤❤
    Sir you are unique person that God created and we are so gratitude and RGV sir you are not God but more ❤❤❤

  • @hariaketi9157
    @hariaketi9157 Рік тому +1

    A great full and useful conversation to humans cz of two highly intelligent people

  • @monanethi503
    @monanethi503 Рік тому +1

    49:20
    Yes I too feel as the same..
    I Agree with Mr. Varma
    ఇండియాలో పరిపాలన కన్నా ప్రజల పెత్తనం ఎక్కువైంది..
    ఈ పెత్తనానికి అలవాటు పడ్డ వాళ్ళకీ దేశం అచ్చం ఇలాగే ఉండాలీ..
    దాన్నే దేశ భక్తిగా నేర్పిస్తారు..
    పెత్తనదారుల మీద భక్తీ తో ఈ దేశ ప్రజలు తరించాలి..😊

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 Рік тому +1

    మీ యొక్క సంభాషణ తోటి సరికొత్త జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయండి నాగేశ్వరరావు గారు ఆర్జీవి గారు ,
    మెడికల్ రంగంలో మనం ఎక్కడ ఉన్నాం ,
    ప్రకృతిని రక్షించుకునే అలవాటు మానవుడికి ఎలా తీసుకురావాలి ' నీళ్ళని భూమిని వాతావరణాన్ని గాలిని కలుషితం చేసే మూర్ఖులకు ఎలా బుద్ధి చెప్పాలి ,
    అన్ని రంగాల్లో జీతాలు పెరుగుతున్నాయి ' సామాన్యుడు నెలజీతం మాత్రం అలాగే ఉండిపోతుంది ,
    నిత్యవసర సరుకులు అవని ఇవన్నీ gas petrol clothes అనేక రకాలు ఎన్నో అన్ని ధరలు పెరుగుతున్నాయి , సామాన్లు పేదవాళ్లు వెనకేసిది ఎంత ,

  • @madhavaramsumanrao7098
    @madhavaramsumanrao7098 Рік тому +2

    It’s an inevitable clash between socialistic though process of Mr Nageshwar Rao and individualistic mindset of Mr Rgv

  • @bakkirjy198
    @bakkirjy198 Рік тому +8

    respecting and strictly following fundamental rights are DeshaBhakti

  • @SrikanthSC1408
    @SrikanthSC1408 Рік тому

    Excellent discussion without any bias.

  • @sureshdamai8514
    @sureshdamai8514 Рік тому +3

    need more debates like this in different topics

  • @Praveen_insights
    @Praveen_insights Рік тому

    Next level,I think we will turn out intellectual after listening this conversation about patriotism

  • @vijayakumar6491
    @vijayakumar6491 Рік тому +1

    Super discussion

  • @Arrachinthala
    @Arrachinthala 10 місяців тому +1

    Rgv nice జ్ఞానం... 👌

  • @koyalanagaraju7308
    @koyalanagaraju7308 Рік тому +3

    Sir
    Good concept
    More ....

  • @Mr.Shanku751
    @Mr.Shanku751 10 місяців тому

    Good discussion and meaningful debate 👌 👍

  • @ganeshind2097
    @ganeshind2097 Рік тому +3

    ఇలాంటి ఇంటర్వ్యూలు..
    పువ్వులకు (బత్తయిలకు) అసలు అర్థం కాదు 😭😭

  • @RajuNakumalla
    @RajuNakumalla 10 місяців тому

    Both legend are explanation.
    about deshabathi.good analysis.
    what is rato should understood..
    this is big discusion.

  • @dharanikumaranagani9471
    @dharanikumaranagani9471 Рік тому

    both are superb, learnt how to think positive to the questions asked.

  • @4bettersociety511
    @4bettersociety511 Рік тому +1

    We are going to upper truth. Let's move on for happiness, for needs, you grow let your neighbour grow, let your colony grow and go on to lead a purest life.

  • @Chandra806
    @Chandra806 Рік тому +1

    As one can clearly see RGV doesn’t get it and is all over the place. He raises multiple points but was finding difficult to interpret Professor’s explanation which emanates from his storehouse of knowledge on Political Science and Anthropology.
    Case in point: RGV advocates an unnatural and utopian philosophy of one world, one leadership and mocks individual’s patriotism. Draws analogy of world as one company. But the professor beautifully enlists types of nationalism and also shows why a country cannot be compared to a company etc.
    Interesting discussion ahead on generative AI. Hope RGV prepares well for an enlightening discussion with the Prof.

  • @shanusmuzu5686
    @shanusmuzu5686 Рік тому

    Amazing to see Hyper Intellectuals speaking on Patriotism & Nationalism.

  • @sitaramar13
    @sitaramar13 Рік тому +1

    patriotism is live and let live , doing duty sincerely and using our brain for development and welfare of people of our country.

  • @svkrao7493
    @svkrao7493 10 місяців тому

    It's very good debate.

  • @jeevanvadethya878
    @jeevanvadethya878 Рік тому +3

    Rgv analysis is very strong In this particular concept when compared to prof.nageshwar Rao sir .

    • @Royal-5-h
      @Royal-5-h Рік тому

      పిల్ల పూకా sir అంటున్నది ఎవరు ఎదుటివాడిని గురువు గా consider చేసినప్పుడు. ఎవడ్రా నీ నాయకుడు పక్క CBN అయ్యివుంటాడు

    • @deepak79443
      @deepak79443 Рік тому +1

      ​@@Royal-5-hRey enduku raa antha kopam?!Vedi chesindaa ?!majjiga thaagu ,pilla puyyav puyyav gaa.

  • @shankarshapuram7552
    @shankarshapuram7552 Рік тому

    Both are good good discussions

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 Рік тому +26

    వర్మ గారు తెలుగులో మాట్లాడుతూ వుండండి

  • @TRUEONLYTRUE-r2t
    @TRUEONLYTRUE-r2t 10 місяців тому

    subject clause ,,stressed in individual level to group of crowd,,ultimately common man need to rectify his individual good vs bad then absolutely every one come to know the exact answer of patriotism,,finally both intellectual people pro.nageshwar rao and rgv garu done great efforts ❤

  • @amazingplacesinindiaTS
    @amazingplacesinindiaTS Рік тому

    RGV athram chusthuntey navvu osthundhi but a Good Debate between two for a true Information

  • @rajendraraj8757
    @rajendraraj8757 Рік тому +4

    Two brains are exchange nd extension with experience.we listening

  • @DOPAMINEBABU
    @DOPAMINEBABU Рік тому +3

    I liked the moment where professor garu stopped Ram gopal varma using Ram, Seetha and govind names as a controversial/objectionable example. By saying there are huge people who respect and worship gods Ram, seetha and govind. 🙏🏻👏

  • @mrshelby8838
    @mrshelby8838 Рік тому +1

    Awesome podcast

  • @svswamy2829
    @svswamy2829 10 місяців тому

    Nageswar sir is holistic philosophical Thinker

  • @appalanaiduabotula7738
    @appalanaiduabotula7738 Рік тому +4

    Emotion and rational thinking both should be there at a reasonably good proportion. With out emotion we cant hold the country together and with out rational questioning there is no use even if we hold it together.

  • @28147540
    @28147540 10 місяців тому +1

    సంఘం కాదు నేనే నాకు ముఖ్యం అనుకునే వాడికి ..దేశభక్తి లాంటి విషయం వింతగా నే తోస్తుంది.

  • @Writings_of_RKV
    @Writings_of_RKV Рік тому +2

    Excellent program bro..

  • @Marundeswar
    @Marundeswar Рік тому

    Ramu garu and Professor garu
    Give more discussing lessons like this 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangiashwin469
    @gangiashwin469 10 місяців тому

    Professor garu is good analysit

  • @wilsonn3789
    @wilsonn3789 Рік тому +8

    Waiting for 2 great persons interaction.

  • @prasaddbav9449
    @prasaddbav9449 Рік тому

    Great minds. Very nice. Good topic

  • @RatanKumar-hx5xp
    @RatanKumar-hx5xp Рік тому

    WOW!!
    Need more such discussions on various topics so ppl understand and get better perception/ approach to life.

  • @aksharabhuvanam
    @aksharabhuvanam 10 місяців тому

    very enlightening !

  • @shaikabdulla4231
    @shaikabdulla4231 10 місяців тому

    Excellent conversation
    naaku Artam yemanidante
    Majoretteis yappudu minoritys ni vaalla laga undamanta ru ye country lo ayna

  • @durgaraopasupuleti1262
    @durgaraopasupuleti1262 Рік тому

    Good analisiss

  • @subrahmanyamgokavarapu7970
    @subrahmanyamgokavarapu7970 Рік тому

    Such a good potential discussion should happen always