వివాహ వ్యవస్థ చచ్చిపోయింది | RGV Interview With Divorce Specialist Advocate Nageswar Rao Pujari

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 862

  • @srinivasulukolli9710
    @srinivasulukolli9710 Рік тому +80

    రాము గారు మీరు తప్పకుండా గరికిపాటి వారి ఇంటర్వ్యూ చేయాలి అదిరిపోతాయి

    • @siruluchannel1998
      @siruluchannel1998 Рік тому +3

      అవును ఆయనే ఈనకు కరెక్ట్..

    • @Amar.Veera.Mastishkam
      @Amar.Veera.Mastishkam Рік тому +8

      Garikapaatiki panche thadisipodhi

    • @TheKing-df5eo
      @TheKing-df5eo Рік тому +2

      గరిక గడ్డి తింటున్నావా 😅
      జస్ట్ ఒక గడ్డి పోచ😂

    • @mvnslakshmilakshmi
      @mvnslakshmilakshmi Рік тому

      Can you take interview from me .

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *AREY PARANA JIVI Nuvu First Nuvu Marriage Chesukokunda Elanti Nethulu Cheppali & Divorce Gurienchi Matldali* 😠😠😠

  • @chennasparks5439
    @chennasparks5439 5 місяців тому +34

    పెళ్ళి చేసుకోకుండా డబ్బు సంపాదించాలి. లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి. పిల్లలు కావాలంటే అనాధని దత్తత తీసుకుని పెంచి పెద్దచేసి ఆస్తి ఉంటే వాడికి కొంత ఇచ్చెయ్యాలి. తిరగలేని రోజున ఓల్డ్ ఏజ్ హోం లో కొంత డబ్బు కట్టి అందులో చేరిపోవాలి.. సింపుల్ లైఫ్ కాన్సెప్ట్ ఇదే...

  • @gandhibabupilla6651
    @gandhibabupilla6651 Рік тому +173

    రాము గారు, ఈ మధ్య మీరే anchoring చాలా బాగున్నాయి, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో, ఇప్పుడు అడ్వొకేట్ గారితో , ఇలానే continue చేయండి❤❤❤

    • @kandarpavenugopalasatyanar7739
      @kandarpavenugopalasatyanar7739 Рік тому +3

      అడ్వకేట్ గారే తక్కువ మాట్లాడుతుంటే rgv గారి interfearance ఎక్కువ అయిపోయింది.

    • @Ravikumar-ke5lt
      @Ravikumar-ke5lt Рік тому

      True...

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *AREY PARANA JIVI Nuvu First Nuvu Marriage Chesukokunda Elanti Nethulu Cheppali & Divorce Gurienchi Matldali* 😠😠😠

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
      *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
      _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗

  • @gyvsr
    @gyvsr Рік тому +31

    ఈ కాలంలో పెళ్ళిళ్ళు,
    1) మధ్యతరగతి ప్రజలు కేవలం, చుట్టాలు, స్నేహితులు, సమాజం కోసం చేసుకుంటున్నారు.
    2) బడాబాబులు, వాళ్ళు స్టేటస్ కోసం గ్రాండ్ గా చేస్తున్నారు.

  • @gyvsr
    @gyvsr Рік тому +178

    విడాకులు తీసుకోవడానికి కారణాలు
    1) అహం
    2) మోసం ( అక్రమ సంబంధాలు ) / అబద్ధాలు సహించలేకపోవడం.
    కాబట్టి, ఎప్పుడైనా, ఏ బంధమైనా సరే, విడిపోకుండా ఉండాలంటే, ఇద్దరిలో ఒకరికి గతిలేకుండా ( without any other option) ఉన్నప్పుడు మాత్రమే, ఆ బంధాలు కలిసి ఉంటాయి లేదా కలిసి ఉన్నట్లు నటిస్తారు.

    • @shyambabu4901
      @shyambabu4901 Рік тому +4

      Suuuuuuper bro

    • @anithakodlahalli13
      @anithakodlahalli13 Рік тому +14

      Correct GA chepparu...andulonu sardukupovalsina situation ladies ke ekkuva vuntundi

    • @kanakadurga9620
      @kanakadurga9620 Рік тому +4

      Yes …idharu economical strong ayithe extras ki poothaaru..okaru “”dependent “”ayi vundaali…alage cheatings vundakoodadhu 🌿🦜

    • @anithakodlahalli13
      @anithakodlahalli13 Рік тому +5

      Ala okaru completely dependent ga undadam.inka risk..danni partner advantage ka teesunte...paristhithi enti? Annitikanna important....iddariki commitment and moral values undali....naa lage na partner cheat chesthe ,appudu na paristhithi enti ani alochisthe ,evvaru tappu cheyyaru

    • @Youtube_indians
      @Youtube_indians Рік тому +1

      Aham, mosam, illegal relationship, respect issues, chinna chupu chudatam, chethakanithanam, family ni pattinchukokapotavatam. Inka chala untayi

  • @prakashquest850
    @prakashquest850 Рік тому +41

    What an intense and interesting discussion ❤❤

    • @sdar148
      @sdar148 Місяць тому

      Don't post obe year old debates now. What were yu doing at that time Bastard. Gaadudalu jaadtunnavaa.
      P. NAGESWAR rso oka puruszikyam so representative.
      How dare he say ,that A woman will not lose any thing by giving diverse asdemanded by Husband. A husband can marry At the expense father in law and can say after using tanonth. And he tells he need not at fault and need s no punishment. Need not pay Alimony ,wife has right to husband's oroperty.
      Such lawyers must banned from practicing.
      Or they must confined to their houses.
      One Hopalakrishna ,used talk like this ,on every thing on earth. He was beaten black
      and blue and died a horrible death. SAme thing will happen to to this Diverse king.
      God is there above watching his atrocities. acts of breaking families of young couple. He takes pride in doing so and claims ,he dealt lakhs of cases.
      Male person can marry agsin and dupe another innocent girl.
      Who marries a diverse woman. Hiw thebSociety or ,office ,colleague,and even Boss looks at her. She can not dare to travel alone in auto or taxi. Scooterists ,passing by make dirty looks and comments.
      Every day ,she suffers Narakam ,for no fault of her.and innocently marrying a rowdy.
      And this Advocate /Diverse king ,Stands by them .
      He himself collects ,hefty fee, for avoiding any ,alimony to innocent bride. .He boasts ,he has seen people coming for diverse within week of marriage and he feels it is no crime. Constitution has given right to him ,to marry ,diverse and again marry ,diverse ,without paying any compensation ,if the party can pay him in lakhs.
      Veedu ,samaajaaniki cheeda purugu.

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 Рік тому +16

    Rgv మీరు ప్రశ్న అడగండి....
    మొత్తం మీరే మాట్లాడేస్తే గెస్ట్ నుంచి రావలసిన విషయాలు మాకు రావడం లేదు..

    • @namastemadakasira7069
      @namastemadakasira7069 Рік тому

      Correct sir

    • @AkSH-k5x
      @AkSH-k5x Місяць тому

      ఆడవాళ్ళు పెట్టే బాధలు భరించలేక కొంతమంది మగవాళ్ళు పెండ్లి చేసుకోవటం లేదు😂 ఇంకొంతమంది పెళ్లిగోల ఎందుకు అని మగవాళ్ళు మగవాళ్ళు సెటిల్ అయిపోతున్నారు😂 ఇదే ఆర్జీవి ప్రశ్న 🎻💘🧔🍷🍷😎⛱️🧔🙏 ఆర్జీవి గారు మనీ మనీ లో పెళ్లి కూడా వద్దని ఒక సాంగ్ పెట్టారు😂🎉 షోలే బతికే బెటరు😂🎉😎🍷🍷🧔🙏

  • @ganeshkolla4548
    @ganeshkolla4548 Рік тому +13

    Another mind bending ,real thing . excellent eye opening conversation.

  • @company7077
    @company7077 Рік тому +71

    These kind of debates are very very necessary in present scenario. It is an awareness campaign for marrying people...Thank you sir both of you

    • @mbtsundaramma9277
      @mbtsundaramma9277 Рік тому

      Society loo nee alanti vedhavalu yekkuvainaaru..vivaaha vyavastanu. Namme.vaarantaaa baaganee..vunnaru .kali kaala mahima loo neelanti konni kukka pindelu..pudutuuu ve untai kaalam.loo kalisi.pootuntaay.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *AREY PARANA JIVI Nuvu First Nuvu Marriage Chesukokunda Elanti Nethulu Cheppali & Divorce Gurienchi Matldali* 😠😠😠

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
      *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
      _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗

    • @mvnslakshmilakshmi
      @mvnslakshmilakshmi Рік тому

      @@ganeshrao7526 istudied law but not practice now .

  • @chaitanyag5017
    @chaitanyag5017 Рік тому +21

    What a conversation!
    Truly enjoyed a lot....
    Sootiga...sutthi lekunda!
    Expecting some more videos like this from RGV.

    • @radhakrishna-mr6yw
      @radhakrishna-mr6yw 8 місяців тому

      Kasta clearga cheppandi im fasing divorce case andi

  • @veeraraghava6836
    @veeraraghava6836 Рік тому +13

    Valid topic
    Valid interview
    Good information
    Party la gola vadilesi society ki use ayye topic teesukuni manchi information isthe chala chala useful.

  • @ayodhyaram
    @ayodhyaram 8 місяців тому +3

    Respect darling RGV for bringing such podcast which is very much necessary in current scenario. I'm one such victim who got scammed with a marriage and wasted precious age of 28 to 35.

  • @tejkrishna9999
    @tejkrishna9999 Рік тому +3

    Ilanti discussions theeskochi
    Ramu garu real social service chesthunnaru
    Elanti awareness youth ki kavali..

  • @nnconstructionpark1585
    @nnconstructionpark1585 Рік тому +22

    డ్రైవర్స్ కి కూడా అందరిని పిలిచి విందు భోజనాలు పెట్టి వీడియో షూటింగ్ సెలబ్రేషన్ చేసుకోవాలి త్వరలో సమాజంలో తప్పకుండా మనం చూస్తాం

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 Місяць тому

      దీర్ఘ సుమంగళి భవ! సినిమాలో ఇదే విషయం చూపించారు.

    • @monanethi503
      @monanethi503 Місяць тому

      డైవర్స్ సెలబ్రేట్ చేయాలంటే..
      ముందు పెళ్లి చేసుకొవాలి కదా 😅

  • @durgamramesh9736
    @durgamramesh9736 Рік тому +21

    First time a USEFUL video Conversation on MARRIAGES & DIVORCES.. ..
    It's Excellent message to Upcoming Couple👫 and The Loved Parents.... Great Ramu Sir 👏👏👏👍👍👍👌👌👌

  • @J31566
    @J31566 Рік тому +10

    One of the most needed topic in present situations

  • @brahmajisha2931
    @brahmajisha2931 Рік тому +86

    రాము గారు మీరు ఇలాంటి నిజాల్ని నిజం ప్రోగ్రాం తో చెప్పేస్తే జనాలు పెళ్లి చేసుకోకుండా ఉండి సుఖం గా బ్రతికేస్తే ఎలా.....? Already పెళ్లి చేసుకున్న వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు కూడా పడక పోతే ....ఇగో ఎలా satisfy అవుతుంది?....so urgent గా ఈ ప్రోగ్రాం ని నిషేధించాలి.....

  • @bhaskarghantasala6054
    @bhaskarghantasala6054 Рік тому +6

    An eye opening debate for the younger generation. Nice sir 👍

  • @nubhaskar3842
    @nubhaskar3842 Рік тому +7

    good interview and it is very useful to youth and parents.

  • @deva3068
    @deva3068 Рік тому +32

    I am waiting for this video more than any pan INDIAN film

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 Рік тому +27

    Divorce is devastating. Let us save a marriage unless there is a strong real cause. తోడులేని జీవితం...ఒంటరితనం దుర్భరం. సామాన్యులు RGV లాగా బ్రతకలేరు కదా.

    • @monanethi503
      @monanethi503 Рік тому

      Rgv కీ తన own family.. and family relations support full గా వుంది..
      కాబట్టి నెప్పి తెలియకుండా ఆతనికి గడిచిపోతుంది.. and
      RGV wife Ratna, from his one of family frend..
      So.. వీళ్ళు ఇద్దరూ విడిపోయిన కూడా.. వారీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్షిప్స్ కీ, ఎలాంటి డోఖా లేదు.. ఇంటికీ వస్తూ పోతు ఉంటారు.. కేవలం విడివిడిగా ఉంటారు.. ఆవిడ కూడా ఇంకో పెళ్లి చేసుకోలేదనుకుంట..
      అతని మదర్ సూర్యమ్మ.. అండ్ వైఫ్ రత్న ఇద్దరూ మంచి ఫ్రెండ్స్..
      జనరల్లీ.. సింగిల్స్ సింగిల్ గా ఉంటారు.. కానీ ఇతని చూట్టూ పెద్ద మందనే వుంది.. పైకీ కనిపించని కేరింగ్ అతని నుండీ కూడా అందరికి అందుతుంది..
      కానీ.. డివోర్స్ తో విడిపోయిన బయట నార్మల్ జంటల్లో..
      సూరమ్మ.. రత్న.. RGV.. ఈ ముగ్గురి కి వున్న మెచ్యూరిటీ అయితే ఉండదూ..
      కానీ.. RGV లాంటి వాడు ఒంటరిగానే ఉండాలీ.. అతని ప్రొఫెషన్, అతని ఆలోచనా విధానం.. అతని ముక్కుసూటితనం.. భరించడం ఎవరికీ రాదని అతనే చెప్తాడు..
      అదీ భరించడం దానీ గురించి చర్చిండం ఆలోచించడం టైమ్ వేస్ట్..
      పైగా ఎమోషనల్ సపోర్ట్స్ సిస్టమ్ అతనికి అస్సలు పడదు..
      He is Highly matured person..
      అతనితో పోల్చుకోవడం.. స్టుపిడ్ పిపుల్ మాత్రమే చేస్తారు..

    • @monanethi503
      @monanethi503 Рік тому +1

      కానీ..
      హాఫ్ నాలెడ్జ్ పబ్లిక్..
      RGV జీవన విధానం, అతని నాలెడ్జ్, ఆండ్ డెడికేషన్, సిన్సియారిటి.. ఇవేవీ చూడకుండా.. కేవలం
      అతని మాటలు మాత్రమే ఇన్సిపిరేశన్ గా తీసుకుంటూ.. అతన్ని హీరోలాగా ఆరాధిస్తుంటారు తప్పా.. తమ లైఫ్ నీ అలా తయారు చేయడం మాత్రం మళ్ళీ చేతకాదు..
      Exmp :- కోడలి ముందు కొడుకుని వెనకేసుకొచ్చే ఏ తల్లీ కూడా.. ఇతరుల ముందు వెనేకేసుకురాదు..
      తనకీ అలాంటి తల్లీ కావాలంటే.. ముందు తానూ ఎలా ఉండాలో ఎవడికి తెలియదు..
      హ్యూమానిటీ లేని, స్త్రైట్ ఫార్వర్డ్ నెస్ మైండ్ తో సాధించేది ఏమి ఉండదూ..
      డబ్బుని స్పెషల్ గా చూడకపోవటం.. దేవుణ్ణి స్పెషల్ గా ఫీల్ అవ్వకపోవడం.. అతని యొక్క స్పెషాలిటీస్.. కానీ ఇన్ మెచ్యూర్డ్ పీపుల్ కి.. అతని డైవర్స్ మాత్రమే కనిపిస్తాయి.. అతడు ఎలాంటి వ్యక్తి అనేది చూడలేరు.. 🤦🏻‍♂️

    • @patnalaramchandu5310
      @patnalaramchandu5310 Рік тому +1

      @@monanethi503 *RGV said about marriages and divorces is 100% fact, infact he says like funny joke about marriage in reality extreme torture and no. of suicides by men are far higher than women*

    • @vamsikanth4893
      @vamsikanth4893 Рік тому +3

      Ontarie jiveetam challa bayamkaramu 😂

    • @monanethi503
      @monanethi503 Рік тому +1

      @@vamsikanth4893 exactly Andi ✅

  • @gyvsr
    @gyvsr Рік тому +199

    ఇద్దరు ప్రేముంచుకునెప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవ్వవు, ఆ ఇద్దరు పెళ్ళి చేసుకునేప్పుడు కూడా కోర్టులు ఇన్వాల్వ్ అవ్వవు. కానీ, ఆ ఇద్దరు విడి పోవాల్సివచ్చినప్పుడు ఎందుకు కోర్టులు ఇన్వాల్వ్ అవుతుతాయి?

    • @yeruvanag7006
      @yeruvanag7006 Рік тому +75

      Appudu kooda avvaru,vaarilo yeavro okaru case file chesthe involve avuthaaru dude.

    • @Netala_Vasni
      @Netala_Vasni Рік тому +7

      super question

    • @iRuntime
      @iRuntime Рік тому +13

      ​@@yeruvanag7006 ore dude 😂😂
      Neku question artam kala dude.
      Courts lekunda enduku ivalem divorce Ani adugutunadu athanu 😅😅😅

    • @laxmiram8857
      @laxmiram8857 Рік тому +1

      Dabbu

    • @laxmiram8857
      @laxmiram8857 Рік тому +2

      Dabbu

  • @iamindian3017
    @iamindian3017 Рік тому +2

    Tq .....RGV sir....for discussing & raising Men life & death problem

  • @K_12320
    @K_12320 Рік тому +13

    Super interview very useful for the society 👍👍

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
      *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
      _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 Рік тому +1

    Two legends....
    WONDERFUL Episode.. Marriage Chesukone vallu E episode, Exactly Chudali ...Wonderful, Wonderful, Wonderful............

  • @hareeswarareddyb9005
    @hareeswarareddyb9005 Рік тому +8

    Hi sir am a big fan of ur interviews almost each n every interview I will c

  • @yesurathnamkovuru5049
    @yesurathnamkovuru5049 Рік тому

    సిస్టర్ మీరు చాలా విషయాన్ని సేకరించి తెలియచేసినందు దండాలు . మీరు సామాన్యుల గురించి ఆ
    లోచించి నందుకు చాలా చాలా ధన్యవాదాలు,,,,,,

  • @the.outsider
    @the.outsider Рік тому +8

    రోజూ కో అమ్మాయి దొరికితే ఇలాంటివి ఎన్నో చెప్పొచ్చు...

  • @venkatkolipaka3298
    @venkatkolipaka3298 Рік тому +14

    మార్కెట్లో, టీ ,కాఫీ ,ఫుడ్, ఆటో,కార్,బస్ ,ట్రైన్, ఫ్లైట్, అందుబాటులో ఉన్నంత ఈజీగా సెక్స్ కూడా, ఆడ మగ ఇద్దరికీ (ఆరోగ్య ,మానసిక, ఇష్టపూర్వక) సెక్స్ అందుబాటులో ఉన్నప్పుడు పెళ్లిళ్లు అవసరం లేదు. ఇదే పరిష్కారం

    • @EK-rn9el
      @EK-rn9el Рік тому +2

      వివాహ వ్యవస్థ పొల్యూట్ అయిపోయింది.

    • @LalitaKumari-wj7tb
      @LalitaKumari-wj7tb 11 місяців тому +2

      Next health ills kuda chala free hospital bill kuda lakhs low chala free ga vestharu pls don't go bad ways ur lifes spend ur wifes happily spend ur life with ur childrens.

    • @monanethi503
      @monanethi503 Місяць тому

      ఆదిమానవుడి జీవితం అలాగే వుండేది... మళ్ళీ ఆ రోజులే రాబోతున్నాయేమో 😅

  • @veeraprakashpuvvala6231
    @veeraprakashpuvvala6231 Рік тому +2

    Advocate Sir, your's information is very worthy and helpful to both the parties in taking decisions prior to going for a marriage and after the marriage. RGV Sir's points are very genuine, tq sir

  • @bhushangm7819
    @bhushangm7819 Рік тому +10

    A good social theme RGV sir Ji. I’m not against marriage but married people n going to marry people have to think carefully before getting marriage and once made decision, make sure you both have to be committed for your decision.

  • @aadra1511
    @aadra1511 Рік тому +2

    Eenadu pillaku pelli cheyalante talidandrulu bhayapade paristhithi vachindi.meeru iddari discussion chala bagundi.Idi asalyna nijamu topic.Thanks to both of you.

  • @muniprakasam
    @muniprakasam Рік тому +27

    నమస్తే, వివాహబంధం మనిషికి జీవితంలో ఒక పాత్ర.. ఇందులో నవరసాలూ వుంటాయి.. కట్టుబాట్లకు లోనైవుంటాయి.. స్వతంత్రం, హక్కులు, బాధ్యతలు వుంటాయి.. దీన్ని భరించలేనివారు ఈ భంధంనుంచి బయటపడాలని చూస్తారు.. ఇదికూడా హక్కులో ఒక భాగమే.. క్రికెట్ ఆటలో రిటైర్డ్ హర్ట్ లాంటిది.. సుఖమే కావాలి, బాధ్యతలు,కష్టాలు వొద్దు అనుకొనే వారికి వివాహబంధం ఒక బందీలాగా వుంటుంది.. అలాంటివారు వివాహం చేసుకోకపోవడమే మేలు.. అనవసరంగా ఇతరులకు ఇబ్బంది కష్టం భాధ కలుగచేయకూడదు.

    • @nagb5471
      @nagb5471 Рік тому +3

      కానీ చేసుకోవడం ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసే తల్లిదండ్రులు ఉన్నారు కదా

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 Рік тому

      yes.idi coinki oka side matrame.2 nd complete opposite.kastalu,bhadyatalu matrame vundi santoshalu lekapovatam

    • @raghunathreddybudda-hk1jc
      @raghunathreddybudda-hk1jc Рік тому +2

      @prakasam
      First read family laws. From marriage boys not getting anything whereas girls get a lot of benefits.
      Marriage injuries to life than smoking/drinking.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
      *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
      _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗

    • @sailajapidathala5503
      @sailajapidathala5503 Рік тому

      Correct

  • @bhargava_ramudu
    @bhargava_ramudu Рік тому +3

    Advocate sir ! You are the father of the marriage relationship ❤️

  • @krishnapamisetty5217
    @krishnapamisetty5217 Рік тому +20

    పెళ్లిళ్ల కంటే డివోర్స్ ఎక్కువయ్యాయి..!!
    ఎలా అంటే పెళ్లి చేసుకుందామని అనుకొని..చేసుకోకుండానే విడిపోతున్నారు అందుకే పెళ్లి కంటే విడాకులు ఎక్కువయ్యాయి...!!

    • @srinivaschitturipeoplesadv5158
      @srinivaschitturipeoplesadv5158 Рік тому +1

      Not really the percentage of Divorse is 5% only it’s exaggerated by media issues are there in every system weak individuals can’t handle life alone you need to be strong enough to handle responsibility in life

  • @ravipalamuru5778
    @ravipalamuru5778 Рік тому +32

    RGV పెళ్లి విషయంలో నీతో ఏకీభవిస్తా...(సోలో బ్రతుకే సో బెటర్)✊

    • @ramyan.5731
      @ramyan.5731 Рік тому +1

      Good response..@ravi palamuru

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
      *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
      _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗

    • @sudheerp8553
      @sudheerp8553 6 місяців тому

      RGV exceptional case bro.. mostly middle class vallaki set avadu

    • @ravipalamuru5778
      @ravipalamuru5778 6 місяців тому

      @@sudheerp8553 ఎందుకు కాదు...ధేశం కొరకు పని చేద్దాం బ్రో...

  • @analytic-vision-oracleclou6734
    @analytic-vision-oracleclou6734 Рік тому +91

    Not every marriage leads to sadness and not every divorce leads to happiness....

  • @tejasam1
    @tejasam1 Рік тому +16

    I'm 40years old never married single and happy. I cook my own food clean my stuff.

    • @menakajogi4121
      @menakajogi4121 11 місяців тому +1

      True na ayyo meki pillalu vadda?

    • @srinivasrao8997
      @srinivasrao8997 3 місяці тому +1

      Best of luck bro

    • @srinivasrao8997
      @srinivasrao8997 3 місяці тому +1

      Meru alage undandi Malaga gorri life jevinchakandi

    • @iRuntime
      @iRuntime 3 місяці тому +2

      Mee too 40 not married

  • @rvkvikas
    @rvkvikas Рік тому +6

    I agree with everything, with my personal Experience! Thank you RGV and Nageswar Rao Garu!

    • @Raj-hm6dm
      @Raj-hm6dm Рік тому

      Hahaha that's what we want from influencers like you sir just be open and tell us something personal truths like divorce 😂

  • @offersandcouponshub
    @offersandcouponshub Рік тому +72

    Maybe marriages are made in heaven but we bachelor's always lives in heaven. 😍😍

    • @raao.p.v3742
      @raao.p.v3742 Рік тому

      ,

    • @saratkumar2484
      @saratkumar2484 Рік тому +2

      Sorry, you don't know the beauty of sharing or give n take. You will realise this only when you are on your deathbed.

    • @dsg4750
      @dsg4750 Рік тому

      If Everyone would think so... What it would be..

    • @kalyan3520
      @kalyan3520 Рік тому +3

      @@saratkumar2484 adhi vachey lopu savatam better

    • @ramyan.5731
      @ramyan.5731 Рік тому +1

      Super reply...@ kalyan

  • @abhilashgoud4391
    @abhilashgoud4391 Рік тому +3

    Idi raa bhai experts toh discussions antee TV channels vallu tesukostaru subject lenollandarini. Rgv 🔥🔥🔥

  • @ramya7451
    @ramya7451 Рік тому +2

    I was actually waiting for this kind of matured discussion from advocate and RGV legal doubts and clarifications are very useful to present generation... Nobody will talk abt the other side of marriage..

  • @Sneha-bn6bu
    @Sneha-bn6bu Рік тому +1

    Very useful interview for future generations who are wasting money on marriages and wrong expectations from marriage s

  • @myschooldairy.8000
    @myschooldairy.8000 Рік тому +2

    ఈ వీడియో చూస్తే.... చాలూ
    పెళ్లి కానీ వాళ్లు...
    ఇది 100%నిజం.

  • @Gubalakinsn
    @Gubalakinsn Рік тому

    I have seen Nageshwar rao sir personally he is the best lawyer well experienced and knows very well how to deal with opponents. Great work sir 👍

  • @suraboinavinay1061
    @suraboinavinay1061 Рік тому +4

    Really sir, u took a fabulous trending topic 🤝

  • @Nandan.kella19
    @Nandan.kella19 Рік тому +12

    @29:05 very important and useful point my dear boys! 😁

  • @sukhadevguduru5795
    @sukhadevguduru5795 Рік тому +3

    Lawyer gaaru kuda chalaaa manchi information icharu

  • @maheshwarmettu5867
    @maheshwarmettu5867 Рік тому +1

    Very much needed and useful to the present society, loopholes in marriage system, drawbacks, cheating, drama, affairs, psychological disorders, looting money on th name of marriage, marriage has made jail by the society, it lost its purity, no ethics, morals,

  • @sathishchakradhar3060
    @sathishchakradhar3060 Рік тому

    Super interview RGV Garu koniii taraluu mimalane gurthuku pettukutundi 🎊❤️❤️🎊🎊🎊

  • @Netala_Vasni
    @Netala_Vasni Рік тому +2

    actually Nageshwar Rao sir deserve PADMASHRI award;

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 Рік тому +5

    పెళ్ళి అంటేనే భయం అయ్యేలా చేశారు ఏంది RGV గారు.

  • @ushakathyayani8875
    @ushakathyayani8875 Рік тому

    Perfect combination asalu, okadiki pelli meeda gani , aadalla meeda gani viluva leni panikimalina vyakthi , inkoru divorce splist, super asalu

  • @bangarubangs8898
    @bangarubangs8898 Рік тому +3

    Ramu garu, miru ayanni ekkuva matladisthe bagundedhi.
    mi experiences, mi abhiprayalu maku kastha idea undhi, interview ki okathanni pilichinapudu ayana ekkuva matladithe ayana experiences manaki telusthayi kadha...

  • @gbkforyou
    @gbkforyou Рік тому +2

    Nageshwar Garu hope you're with Family!

  • @sarikasingothu868
    @sarikasingothu868 Рік тому +3

    marriages are really hell,tqq u both of you for awerness ,boss is back😂rgv❤😘

  • @srilekhavangala
    @srilekhavangala Рік тому +5

    Divorce rate for India today stands at 1.1%. Correct me if I am wrong but when I researched i found this! I did not see 30-40% as divorce rate as you mentioned . Please provide correct information.

  • @babykamala5350
    @babykamala5350 Рік тому

    Dear RGV garu... Namsthe.. Manipur issues gurinchi.. Nijam theliya cheya galaru... Thank you...

  • @vasudevakotti2894
    @vasudevakotti2894 10 місяців тому +1

    వివాహ సంస్థ నుండి జీవించి ఉన్న, సంతోషంగా వివాహం చేసుకున్న జంటలు 5% కంటే తక్కువ

  • @vijaykiran6638
    @vijaykiran6638 Рік тому +14

    50-60% divorse rate is false it would be very less. In my entire friend circle no one got divorced.

    • @viswakanth9002
      @viswakanth9002 Рік тому +3

      Correct....but percentage is increasing and we are goi6to see high in future....

    • @patnalaramchandu5310
      @patnalaramchandu5310 Рік тому +1

      *U r right, divorces are less , he is talking about latest marriages, most of the married couple are unhappy*

    • @vamsigunipati-hf7on
      @vamsigunipati-hf7on Рік тому

      What bro what is percentage of ur total friends how can u justify advocate's words whatever he is advocate so he knows the divorce percentage

    • @vijaykiran6638
      @vijaykiran6638 Рік тому +1

      @@vamsigunipati-hf7on appox 30 marriages happend in my friends circle no one got divorced till now. So percentage should be less right?

    • @sampraspentyala7722
      @sampraspentyala7722 Рік тому +1

      Post covid I have attended 9 marriages and 2 of them were divorced and 4 of them were not living together. I don't know that is happening to all these people..

  • @vinayakraopasunuru3520
    @vinayakraopasunuru3520 Рік тому +14

    ANY PERSON CAN DEFEND HIS OR HER CASE IN COURT PERSONALLY . BUT DUE TO LACK OF LEGAL KNOWLEDGE, PERSON APPOINT ADVOCATES IN THE COURT.

  • @srinivasrns9769
    @srinivasrns9769 Рік тому +5

    Sir a request, Do a interview with Mr.Vundavalli Arun Kumar….I guess it will turn out well and he is such a sensible guy like you. You guys will set an example how discussions will go between people😂

  • @vinayakraopasunuru3520
    @vinayakraopasunuru3520 Рік тому +7

    ADVOCATES ARE NOT NECESSARY UNDER FAMILY COURTS ACT FOR DIVORCE CASES AND OTHER PROBLEMS BETWEEN WIFE AND HUSBAND. THERE IS A PROVISION TO PERMIT TO APPOINT AN ADVOCATE TO DEFEND THEIR CASE IN THE COURT

  • @Moonlight-tr7gm
    @Moonlight-tr7gm Рік тому +1

    much needed interview thankyou sir

  • @musicearth3395
    @musicearth3395 Рік тому +15

    ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోని వాళ్ళు లైక్ కొట్టండి👍👍

    • @AkSH-k5x
      @AkSH-k5x Місяць тому

      పెళ్లి చేసుకోలేని వారి మగవాళ్ళు చాలా వేలమంది ఉన్నారు 😂🎉 ఆడవారు పెట్టే టార్చర్ భరించలేక కొంతమంది పెళ్లిళ్లు చేసుకోలేదు🎉😂 ఇంకొంతమంది మగవాళ్ళు మగవాళ్ళు సెటిల్ అయిపోయారు🎉🎻💘🧔🍷🍷😎⛱️🎻🎇

  • @SudheerKumar-kg4ms
    @SudheerKumar-kg4ms День тому

    Best interview two great people 👌

  • @anthagirisrinivas6549
    @anthagirisrinivas6549 Рік тому

    Awesome Ramu anna... This kind of interviews is needed now a days....

  • @DVROnly
    @DVROnly Рік тому +4

    If u can't live independently, individually, then marriage is good for you.

  • @Telangana1989
    @Telangana1989 2 місяці тому +2

    గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి జరిగింది అంటే వెంటనే పిల్లలు పుట్టాలి అని కోరుకుంటారు దీనికి గల ప్రాధాన కారణం ఇక వీళ్ళ మధ్య విడదీయరాని భంధం ఏర్పడి బాండింగ్ ఉంటుంది కుటుంభ ఆర్ధిక వ్యవస్థ పై భార్య భర్తల దృష్టి మారుతున్నది...విడాకులు అనే పదాలు వారి మధ్య రాదు ఇలాంటి వీడియోలు చూసి కొంతమంది లో ఇప్పుడిప్పుడే కలుగుతుంది..

  • @Mng002
    @Mng002 Рік тому +2

    Sannasi Sannasi conversation!Superb

  • @siruluchannel1998
    @siruluchannel1998 Рік тому +4

    వివాహ వ్యవస్థ చచ్చిపోలేదు చంపేస్తున్నారు ఒంటరితనం పెద్ద శాపం

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 Рік тому +9

    @41:32 nice quote

  • @shivainspire2009
    @shivainspire2009 Рік тому +39

    Personally, I have gone through this where I have to give away 65% of my property to my ex-wife just because we had a daughter.
    But no regrets. I feel happy that I am out of that relationship 😌

    • @RM-xu3dv
      @RM-xu3dv Рік тому +4

      I can understand 👍 now you'll have peace in life

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +1

      *AREY PARANA JIVI Nuvu First Nuvu Marriage Chesukokunda Elanti Nethulu Cheppali & Divorce Gurienchi Matldali* 😠😠😠

    • @sisterofavictimbrother6653
      @sisterofavictimbrother6653 Рік тому +4

      Mostly, the marriage is used to extort money from men nowadays. That is how the laws are biased in India, which is what ruining the family system. This is a very important issue in India now.

    • @Dhi_3
      @Dhi_3 Рік тому

      Did you write it in her name or on your daughter's name? If it was for ur daughter.. do not even complain. That is ur responsibility.

    • @Dhi_3
      @Dhi_3 Рік тому

      ​@@sisterofavictimbrother6653you are not living in a western country. This is India, remember? Extort money anta nee bokka ra

  • @vinayakraopasunuru3520
    @vinayakraopasunuru3520 Рік тому +6

    ALL ADVOCATES WILL TAKE PROPER STEPS
    TO CLOSE THEIR CASES ON BEHALF OF THEIR CLIENTS AS EARLY AS POSSIBLE

  • @gouriekotikalapudi
    @gouriekotikalapudi Рік тому +3

    Advocate గారు 50-60% divorce తీసుకుంటున్నారు అంటే రాముగారు దాన్ని 70% చేసేశారు. "వివాహ వ్యవస్థ చచ్చిపోయినట్టి కదా" అని రాముగారే ముందర అన్నారు. ఈ రకంగా సంభాషణని తనకి కావాల్సినట్టు ఆయన తిప్పుతున్నారు. తప్ప ఇద్దరు వ్యక్తులు same level lo మాట్లాడుకుంటున్నట్టు లేదు

  • @Ch.Sagar1810
    @Ch.Sagar1810 Рік тому +1

    wow.. superb interview 😮👌👌👌✔️

  • @randomsearches369
    @randomsearches369 Рік тому +6

    @RGVOFFICIAL please bring "Jaya Prakash Narayan"

    • @shadowshiva9702
      @shadowshiva9702 Рік тому +1

      ఎందుకండీ..... ఇప్పుడున్నోళ్ల భజనకా??

  • @suryalakshmi4684
    @suryalakshmi4684 Рік тому +1

    A real conversation 👍

  • @chaimaxx1642
    @chaimaxx1642 Рік тому +3

    Make more episodes on relationship marriages affairs divorces

  • @vinayakraopasunuru3520
    @vinayakraopasunuru3520 Рік тому +7

    WIFE AND HUSBAND CAN DEFEND THEIR CASES THEMSELVES IN THE COURT WITHOUT ADVOCATES

  • @yamunareddy9417
    @yamunareddy9417 Рік тому +3

    Raju Ravi Teja and Rgv sir combination will be a blast.

  • @nani_zoomout
    @nani_zoomout Рік тому +14

    Thank you so much sir🤩 after watching this I got confidence 🙌🏻 I'll apply for divorce tomorrow 🥳🥳🥳🥳

    • @TheTinku90
      @TheTinku90 Рік тому +6

      Evadra nuvu intha talented ga unnavu 😂

    • @pavanveeranki2112
      @pavanveeranki2112 Рік тому

      LOL. Enjoy😂

    • @vsrohit
      @vsrohit Рік тому +1

      pelli kavali mama mundu divorce apply cheyyali ante ;)

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
      *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
      _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗

  • @sivanijyothi3145
    @sivanijyothi3145 2 місяці тому

    Divorce rate shoukd increase 90 percent. Most happy thing in the world..

  • @mnlbharathi4731
    @mnlbharathi4731 Рік тому

    I love your way of thinking ramu garu you talk very geniune way but lot of people can't accept it, even though they know the fact

  • @bhavanim9725
    @bhavanim9725 Рік тому +1

    Super interview👏👏

  • @Lee22613
    @Lee22613 Рік тому +1

    Ramu garu.. What u said is 1000% correct.. We are pseudo cultural supporters.

  • @vijayvinod5617
    @vijayvinod5617 Рік тому +1

    Good discussion on marriage

  • @satyamurthyvennala6816
    @satyamurthyvennala6816 Рік тому

    Great 👍 lawyer sir good work and.

  • @srinivas9987
    @srinivas9987 Рік тому +2

    Excellent conversation,but what about there children psychology, please discuss about that.
    How about children?
    Now a days father's are more bothering about children than mother in this relationship but as per law....it is more favourable to mother's according to law. Please give us valuable information regarding this. You are genius, your thoughts are most forward to this decade.😊😊😊😊

    • @Dhi_3
      @Dhi_3 Рік тому +1

      From which survey did you get this info that fathers ' bother' more about children than mothers.. don't talk rubbish. Mothers are always mothers.. nobody in this world can take care of kids like her. Kids can stay without father but not without mother.

  • @viswakanth9002
    @viswakanth9002 Рік тому +9

    Living relationship is between 2 persons...but marriage is between 2 families....

    • @mvnslakshmilakshmi
      @mvnslakshmilakshmi Рік тому

      Major means no right to oldparents.

    • @mvnslakshmilakshmi
      @mvnslakshmilakshmi Рік тому

      Major means no right to oldparents.

    • @mvnslakshmilakshmi
      @mvnslakshmilakshmi Рік тому

      Major means no right to oldparents.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
      *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
      _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗

    • @viswakanth9002
      @viswakanth9002 Рік тому

      @@ganeshrao7526 divorce theesukovatamlo thappu ledhu....but there should be valid reason

  • @vasudhaikakutumbam5301
    @vasudhaikakutumbam5301 Рік тому +2

    A great marriage is not when the perfect couple met together. It is happen when imperfect people together but difference people can't believe to love together

  • @sisterofavictimbrother6653
    @sisterofavictimbrother6653 Рік тому +3

    Mostly, the marriage is used to extort money from men nowadays. That is how the laws are biased in India, which is what ruining the family system. This is a very important issue in India now.

  • @No-mind27
    @No-mind27 Рік тому +2

    Yes it is a very productive conversation. It is a mother's day gift for me, after I shared this video on my whats app status with a comment that... "Dear house wife please note the point discussed @7.15min..." The next moment she stopped her nagging and my problem is solved. 🙏🙏🙏🙏🙏🙏🙏 this video saved my life.. 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏 thanks a lot for NIJAM....

  • @vyju246
    @vyju246 Рік тому

    Wow i feel rgv should discuss more about the issues aboit those which may help india and indians

  • @sunilkumarkundeti2975
    @sunilkumarkundeti2975 Рік тому +4

    Middle age lo divorce happy ga vunna Old age lo chala bhada padalsi vasthundhi. Edhi 💯 Correct kadhu kaaani morethan 70% ppl believe.

  • @meerashaik6151
    @meerashaik6151 Рік тому

    RGV SIR LO positive changes and response

  • @MoonMoon-tv6wc
    @MoonMoon-tv6wc Рік тому

    RGV garu you are real ........all the way.

  • @sureshkumar-pu1qw
    @sureshkumar-pu1qw Рік тому

    Thanks rgv & RGV 2 . we want more info

  • @AbdulKareem-fm8kz
    @AbdulKareem-fm8kz Рік тому

    RGV sir great and lowyer Saab wonderful debete 🎉🎉

  • @prabhakark6285
    @prabhakark6285 2 місяці тому

    Before marriage counseling
    Right way to know each other
    Understand