55 నెలలు, 50 వాయిదాలు, అయినా No బెయిల్! Journalist C Vanaja

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 230

  • @goudveeru2426
    @goudveeru2426 8 днів тому +8

    I agree with you ma'am... ఈ మాటలు చెప్పడానికి చాలా ధైర్యం కావాలి ..అది మీకు ఉంది థాంక్యూ మామ్

  • @bandaruravikumar4764
    @bandaruravikumar4764 10 днів тому +67

    భారత న్యాయ వ్యవస్థను ఈ కాలంలో బాగా దిగజార్చారు

  • @Shanvibadugula
    @Shanvibadugula 10 днів тому +24

    Great Journalist Vanaja garu...thank you for analyzing the facts

  • @ralkumar8254
    @ralkumar8254 10 днів тому +67

    మీ ధైర్యానికి నా జోహార్లు.

  • @komuraiahkummari5833
    @komuraiahkummari5833 10 днів тому +50

    అధికారం డబ్బు పలుకు బడి ఉంటె తప్ప మనదేశం లో బతకటం కష్టం

  • @natural123-vc9sl
    @natural123-vc9sl 5 днів тому +2

    Correct ga Chepparu Madam 🙏🙏

  • @wilsonraj8770
    @wilsonraj8770 10 днів тому +39

    ❤❤❤❤❤
    ఇంత నిజాయితీగా ధైర్యం గా ఇంతవరకు నేను వినలేదు మేడం.

  • @dotor-fd1dh
    @dotor-fd1dh 21 годину тому

    Thanq ma for your voice abt this topic.
    In AP public also faceing all these..

  • @PentaiahVeeragoni
    @PentaiahVeeragoni 10 днів тому +34

    ఎంత అన్యాయం. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతున్నది.

    • @kakku2393
      @kakku2393 10 днів тому +5

      BJP-Court

    • @Truth-y7x
      @Truth-y7x 9 днів тому +1

      Okka side nunchi vintey ilaney untadhi

    • @ishamsyed5503
      @ishamsyed5503 9 днів тому +1

      ​@@Truth-y7x Yes bro. Idey kada Anchor kuda cheptundi.

  • @kondagorlalaxmanrao586
    @kondagorlalaxmanrao586 10 днів тому +34

    Judiciary ని చూస్తుంటే భయమేస్తుంది madam 😢😢😢😢
    సామాన్యులు ఎప్పుడూ న్యాయం దొరకక చస్తూ బ్రతకల్సిందే

  • @durgeshakkena8239
    @durgeshakkena8239 10 днів тому +28

    న్యాయమనేది లేకుండా పోయింది
    న్యాయస్థానాలు ఎలా వ్యవహరిస్తున్నాయో మంచి వేశ్లేషణ

  • @sriramulugangadevi9048
    @sriramulugangadevi9048 10 днів тому +32

    It is a very shameful thing in independent india

  • @tagorekolla5078
    @tagorekolla5078 8 днів тому +1

    Well said madam

  • @panugantivenkanna7395
    @panugantivenkanna7395 10 днів тому +22

    భారత్ లో న్యాయవ్యవస్థ ఎటు పోతుందో అర్ధం కావడం లేదు వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగిస్తుంది

  • @KranthiKumar-q6g
    @KranthiKumar-q6g 10 днів тому +34

    Our judicial system is so dangerous

  • @sandelamoses9701
    @sandelamoses9701 10 днів тому +14

    Hats of vanaja.

  • @pushpakumarigantlana5321
    @pushpakumarigantlana5321 10 днів тому +14

    💯 Correct ga cheparu madam👏

  • @Armstrongworld
    @Armstrongworld 10 днів тому +12

    Great madam 👌 👏 👍 namaste 🙏

  • @SuperVenkat111
    @SuperVenkat111 10 днів тому +24

    Justice delayed is justice denied

  • @tikkar466
    @tikkar466 10 днів тому +18

    మా చదువుకున్న యువతకు ఇవన్నీ అనవసరం. అమెరికా వీసా ముఖ్యం మాకు.

    • @Shivakumar-gy9uv
      @Shivakumar-gy9uv 4 дні тому

      Ikkada competition akkuva salary takkuva work pressure akkuva .America only talent ey chustaru reservation undavu recommendation levu undavu so vellitunamu ne bada enti

    • @tikkar466
      @tikkar466 4 дні тому

      @Shivakumar-gy9uv ఇక్కడ మంచి ఉద్యోగం వచ్చినా వదులుకుని వెళ్లిన వారి గురించి నేను అనేది

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 10 днів тому +11

    Avunu madam meeru correct ga chepparu

  • @pradeepbethala
    @pradeepbethala 10 днів тому +7

    Good information andi this is our judiciary system

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 10 днів тому +13

    100% correct

  • @prbabu1255
    @prbabu1255 10 днів тому +16

    Our judiciary system soo weak, worst and hopeless.

  • @KasiVisweswaraRao-w6i
    @KasiVisweswaraRao-w6i 10 днів тому +8

    Very good madam

  • @sirrabharath8839
    @sirrabharath8839 10 днів тому +45

    ఇలాంటి దారుణము లు...గత 11 సంవత్సరాల నుండి చాలా జరిగాయి...ప్రజా స్వా మ్య o లేనేలేదు...ఎమర్జెన్సీ నడుస్తోంది. న్యాయ వ్యవస్థ ను మను వాదులు నడుపుతున్నారు

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool 10 днів тому +3

      అవునా మరి 60 ఏళ్ళు ఎవరు నడిపించారు? ముస్లిం కాంగ్రెస్ కాదా?

    • @sskarategymnastics149
      @sskarategymnastics149 9 днів тому

      అయితే గత 50 సంవత్సరాలు మొత్తం ముస్లిం కాంగ్రెస్ నడిపించండి అని ఒప్పుకుంటున్నాడు

    • @ravishankar35333
      @ravishankar35333 9 днів тому +1

      In UPA time , there were so many such incidents

    • @MyGodisSreeRama
      @MyGodisSreeRama 6 днів тому +1

      1990 లో ఏమి జరిగింది జమ్మూలో...

  • @kattagangarao5201
    @kattagangarao5201 10 днів тому +16

    Very sad and pity madam.. Indian Law is a litigant

  • @Vishwambhara
    @Vishwambhara 10 днів тому +14

    ఇలాంటివి వింటుంటే మనం ఎలాంటి వ్యవస్థలో బ్రతుకుతున్నామోనని భయంగా ఉంది.
    మనం అసలు ప్రజాస్వామ్యంలోనే బ్రతుకుతున్నామా!?
    ప్రశ్నిస్తే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా!?
    రాజరికంలో కూడా ఇంత దుర్మార్గపు చర్యలు ఉండవు.

  • @PK-nv4on
    @PK-nv4on 10 днів тому +18

    శిక్షలు నేర స్థాయిని బట్టి ఉండటం లేదు. మీరు చెప్పకనే చెప్పారు. ఆమె కు జరిగే అన్యాయానికి కారణం ఆమె పేరు, ఆమె మతం. 2019 నుండి ఈ వివక్ష ఎక్కువ అయింది. అర్థం అయి ఉంటుంది.

  • @ras659
    @ras659 10 днів тому +3

    Great madam..andaru meeku support cheyali

  • @kakiletidanielpaul4396
    @kakiletidanielpaul4396 10 днів тому +34

    న్యాయవ్యవస్థ గోడి వ్యవస్థగా మారుతుంది మీడియా గోడి మీడియా గా మారింది. So many idiots are there in every field in our country

  • @vrattaluri9045
    @vrattaluri9045 10 днів тому +22

    న్యాయ దేవత కళ్ళు చెవులు మూసేశారు

  • @RajaOrganicFarm
    @RajaOrganicFarm 10 днів тому +8

    ఇది నిజం

  • @chandrasekharammaddila8738
    @chandrasekharammaddila8738 10 днів тому +13

    న్యాయ దేవత కళ్ళకు గంతలు తియ్యడం అంటే ఇదేనా?... అర్ధం కాని విషయాలు ఎన్నో

  • @coolmoon5259
    @coolmoon5259 9 днів тому +1

    Thank you madam

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0 10 днів тому +14

    మా ఇష్టం అన్యాయం చెయ్యడం అలవాటు

  • @inds6313
    @inds6313 9 днів тому

    Miku selute madam great indian

  • @mohdeliyas183
    @mohdeliyas183 8 днів тому

    Well said Ma'am...

  • @venkateswarluhechu6545
    @venkateswarluhechu6545 10 днів тому +3

    కరెక్ట్

  • @shaik.singishah2998
    @shaik.singishah2998 10 днів тому +5

    Exactly you are saying correct

  • @syedkaleemhussain6762
    @syedkaleemhussain6762 8 днів тому

    I salute you sister

  • @godlavaraprasad8549
    @godlavaraprasad8549 9 днів тому +1

    నిజానికి ఈ విషయం వింటే చాలా భయం వేస్తుంది🙏🙏🙏

  • @hasansheik9723
    @hasansheik9723 8 днів тому

    salute to u sister

  • @jayasreeusthala467
    @jayasreeusthala467 10 днів тому +3

    Thanks for this video.please make more videos like this

  • @alexs2544
    @alexs2544 10 днів тому +8

    Totally worst system....not only judiciary ...every part of the governance. ..mam

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 10 днів тому +4

    Good video Namaste 🙏

  • @rajupenumaka
    @rajupenumaka 10 днів тому +2

    Super chepparu

  • @prabhakard9636
    @prabhakard9636 8 днів тому

    YES MEDAM YOU ARE RIGHT 100/.

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu8322 10 днів тому +4

    న్యాయ వ్యవస్థను, గమనిస్తుంటే, భయమేస్తూ వుంది 😢😢😢

  • @samuelkarunakar4765
    @samuelkarunakar4765 10 днів тому +2

    You are saying correct

  • @urmilapatankar9505
    @urmilapatankar9505 9 днів тому +1

    Madam i discovered you very recently🎉 love you❤ unbiased blunt truth true journalism 😊

    • @mahuamedia
      @mahuamedia  9 днів тому

      Thank you for nice words ❤️

  • @johnsonmummareddy5343
    @johnsonmummareddy5343 10 днів тому +5

    So sad andi😢
    Recent ga physically handicapped person kooda nyayavyavastha anyaayam valana chanipoyaaru... Emo nandi future inkentha goramga untundho

  • @anwarunnisamohmed4509
    @anwarunnisamohmed4509 10 днів тому +2

    Hatss off

  • @balakrishnaN-im2vj
    @balakrishnaN-im2vj 9 днів тому

    You are great

  • @DurgaPrasad-bd8ss
    @DurgaPrasad-bd8ss 10 днів тому +1

    Great madam

  • @usersd---brothers.
    @usersd---brothers. 9 днів тому +1

    🙏🙏🙏

  • @sudhakarmallavarapu2043
    @sudhakarmallavarapu2043 9 днів тому +1

    దేశం కోసం ధర్మ కోసం భరించాలి అంటారు

  • @kforking9
    @kforking9 9 днів тому +3

    బాధితుల కులం, మతం పేరు చెప్పకుండా ఏదైనా వార్త చెప్పండి....అప్పుడు రియాక్షన్ వేరేగా ఉంటుంది.
    ఈ దేశంలో అన్నిటికన్నా ముఖ్యం కులం / మతం. వాటిని బట్టి ప్రజల రియాక్షన్ ఉంటుంది.

  • @bro.suryachandra
    @bro.suryachandra 10 днів тому +3

    దుర్మార్గమైన ప్రభుత్వం

  • @rayalchervuramudu6420
    @rayalchervuramudu6420 6 днів тому

    Shame on our judiciary system
    According your voice.

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 9 днів тому +7

    ఆఫజల్. గురు విషయం లో అర్ధరాత్రి సుప్రీమ్. కోర్ట్. తలుపులు తీసి కూర్చుని ఆర్గు్ చేసి తీర్పు. ఇచ్చింది. కాబట్టి అన్ని. రకాలు ఉంటాయి మీరు చెప్పింది కొంత. నిజం ఉండొచ్చు మీరు చెప్పాలంటే ఇంకా. చాలా. Exampels. వున్నాయి కదా.

  • @rajanibathini9045
    @rajanibathini9045 10 днів тому +1

    👌

  • @sivakumar-jh7rf
    @sivakumar-jh7rf 10 днів тому +3

    Bail is rool అనేది ఒక అర్ణబ్ మాత్రమే వర్తిస్తుంది

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 9 днів тому +1

    Law must be impartial. Fraternity is necessary among Indian mases.

  • @venkat2244
    @venkat2244 8 днів тому +1

    Thanks for this video. What you said is honestly the HARD TRUTH. Justice delayed is justice denied does not apply to our judiciary. People with bail have died without trials and people die without trials in jails. I would like to bring an important points here 1.Every petition should have a deadline, and should escalate automatically to higher judiciary. 2.Every bail should have a timeline so that after the timeline taken to custody. 3 The judiciary and police have taken enough advantage of our system loopholes. 4.Many public figures feel previliged to have no of cases behind them, our electoral system should ban their entry into our system. 5.Most of the citizens should be educated on their rights and the basic laws applicable. 6.Judiciary should be made accountable for the cases in their perview and paid accordingly as per the corporate system.7. Many judges are appointed based on exams passed, but lack the basic understanding and know how of the cases dealing with, and the points mentioned in judgement are sometimes contradictory.

  • @VinayKumar-zx5cz
    @VinayKumar-zx5cz 10 днів тому +5

    Yanti madam ee anyyayam!! 😮
    Mari migatha political partyyanduku deenini issue cheyyadam ledu madam. Papam aa ammayi

  • @ramanadpT
    @ramanadpT 10 днів тому +3

    అసలు CAA ని ఎందుకు వ్యతిరేఖించాలి?
    దాని అమలు వల్ల భారతీయ పౌరులకు కలిగే నష్టం ఏమిటి?
    చెప్పండి మేడం..

  • @AnandRaj-ot9yd
    @AnandRaj-ot9yd 10 днів тому +3

    Anthe mam, This is India 😢

  • @drmohammedishaq6892
    @drmohammedishaq6892 10 днів тому

    Hats off madam good great efforts plz keep it up when home home minister is tadi paar we can expect this

  • @urajkumar2727
    @urajkumar2727 8 днів тому +1

    చట్టం ముందు అందరు సమానం కాదు, పుస్తకాలలో చదవడానికే గానీ,పబ్లిక్ గా సామాన్య ప్రజలకు న్యాయం దొరకడం లేదు.వనజ మేడం గారికి, మహువా మీడియాకి ధన్యవాదములు.

  • @Bankimoon1
    @Bankimoon1 9 днів тому +2

    అనుకూలమైన వార్తలు, పక్షపాత వివరణ, అనుకూలమైన ఉదాహరణ, ద్వేషపూరిత ప్రసంగం,
    రాజకీయ మొగ్గు, ఎజెండా వార్తలు, సౌకర్యవంత విస్మరణ మొదలైనవి.

  • @ShabbirMd-c9x
    @ShabbirMd-c9x 10 днів тому +11

    ప్రజాస్వామ్యం ఒక పార్టీ చేతిలో చచ్చిపోయింది

  • @kattagangarao5201
    @kattagangarao5201 10 днів тому +2

    Kept prnding

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 9 днів тому

    చాలా అన్యాయం బాధాకరం😢

  • @bluspokenenglish288
    @bluspokenenglish288 10 днів тому +2

  • @satyasundeep783
    @satyasundeep783 7 днів тому

    We are living in a dangerous society ruled by dangerous people

  • @balamaniinguva3094
    @balamaniinguva3094 4 дні тому

    Very sad. Women should be given bail without distinction and as promptly as possible. Cr P C also provided for that. Apart from who started CAA riots, this continued remand in jail of a woman is very sad and seriously condemnable. Right to bail law should be enacted and also given constitutional protection.

  • @MPK712
    @MPK712 10 днів тому +2

    Kaalam prathidhaniki samadhanam cheppiddhi madam. Let's war in silence till that time comes.

  • @pappuhanumantharao9006
    @pappuhanumantharao9006 10 днів тому +2

    Pray action

  • @Geeta319
    @Geeta319 10 днів тому +2

    Madam you could have explained what is CAA act and why is she against it,being Indian citizen?

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 10 днів тому +2

    Our Jurisprudence is such. They are forgetting one thing, Justice delayed is Justice denied. Anyway atleast now the victim case must be heard

  • @ramayanamjagadeep2685
    @ramayanamjagadeep2685 10 днів тому +1

    👍👌

  • @CalebSeeku
    @CalebSeeku 10 днів тому

    👍👍👍

  • @pranoav7583
    @pranoav7583 10 днів тому

    🙏

  • @DurgamgnaneshwarGnan
    @DurgamgnaneshwarGnan 9 днів тому

    😢😢😢

  • @sameesamee2917
    @sameesamee2917 10 днів тому +2

    very sad state.

  • @vijaykumar6258
    @vijaykumar6258 9 днів тому

    It is not democracy.

  • @kundikishore
    @kundikishore 10 днів тому +2

    Entho mandi jeevitalu nasanam chesina veelaki Ee lekkana sikshalu veyalante jeevita kydhi kuda chaladu 😢

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 9 днів тому

    మీరు ఈ వీడియో ద్వారా న్యాయ వ్యవస్థ గురించి బాగా తెలియ చేశారు వందనములు, అదేవిధంగా సంవత్సరాల తరబడి సమాజానికి అన్యాయం చేస్తున్న సనాతన ధర్మం విషయం పై కూడా వీడియో చేస్తే ఎంతో మేలు జరుగుతుంది, ఎవరు రాశారు ఏ కాలంలో రాశారో అప్పటి పరిస్థితులు కూడా చెబితే బాగుంటుంది

  • @nrbabu7335
    @nrbabu7335 10 днів тому +4

    Prasthutha central and state governments loo, paristhuthulu chalaa ghooram gaa undhi.
    Miiru cheppina prathi vishayam correct… kaanii, prathutha parisththulloo, saamaanewlaku nyaayam dorakadam leedhu..
    “ show mi the the person, we will tell you the rule”… adhi prasthutha paristhiti..
    Ee annyaayalanu nundi, saamaanewnaku rakshana leedhu and raadhu kuudaa.

  • @kiranmanohar6297
    @kiranmanohar6297 9 днів тому

    It's common in Fascist rule .

  • @alaga...janam...taluka
    @alaga...janam...taluka 9 днів тому

    Good explanation mam

  • @bafashions5787
    @bafashions5787 9 днів тому

    This innocent lady illegally imprisoned since 55 months....if muslim countries stops oil to India what will happen.....? What human rights commission is doing ? God only knows....Law is Law for all according to Indian constitution....but no justice to minority community...... Supreme court should consider this on humanitarian grounds and sanction bail immediately.....😭😭😭

  • @naresh-to6rl
    @naresh-to6rl 10 днів тому

    👏👏👏👏👍

  • @paragon369
    @paragon369 9 днів тому +3

    Cia వల్ల ఆమెకు ఏమిటి ఇబ్బంది ఆమెకు ఆ చట్టం మంచిది కాదు అనుకుంటే కోర్టుకి వెళ్లవలసిన అవసరం ఉంది అంతేగాని ఇంతకాలం ధర్నా చేస్తూ రోడ్లను బ్లాక్ చేయటం ప్రజల కు అసహనాన్ని కలిగించటం ద్వారా ఆమె 50 మంది మరణానికి కారణమైంది ఆమె cia యాక్ట్ పై న్యాయపోరాటం చేయవలసిది బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చేసిన చట్టాలను గుడ్డిగా వ్యతిరేకించటం ఉద్రిక్తతలు సృష్టించటం కొన్ని వర్గాలకు పరిపాటిగా మారింది

  • @kattagangarao5201
    @kattagangarao5201 10 днів тому +5

    Muslim sanghalu emichestunnaru

  • @kingshan654
    @kingshan654 9 днів тому

    గత పది సంవత్సరాల నుండి న్యాయస్థానాల్లో ఏ సామాజిక వర్గాలు కూర్చొని తీర్పులు ఇస్తున్నారో ఎవరికి ప్రమోషన్స్ వస్తున్నాయో దానిని బట్టి ఇదంతా జరుగుతుంది

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 9 днів тому

    కొందరి పోష్టులకు కామెంటు సదుపాయంకూడా లేకుండా చేస్తున్నారు. అంటే ఒకరకంగా ప్రజలవాయిస్ కట్టడి చేస్తున్నారు.

  • @sureshbabuk4540
    @sureshbabuk4540 9 днів тому

    In any county... people must obey the Government... otherwise it may happen like this....

  • @DinniDinnu
    @DinniDinnu 10 днів тому

    👍