Balagangadhara Tilak - Donga - Telugu Story Audiobook

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 10

  • @muralidharholla7699
    @muralidharholla7699 19 днів тому

    Nice story by tilakgaru.
    You tone and reading style is very good. Keep on going.

    • @TeluguSahityaSameeram
      @TeluguSahityaSameeram  19 днів тому

      మీ అభిమానానికి ధన్యవాదాలు!

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 27 днів тому

    Kalla mundu mottam chitram patralu sambhashanalu,bhavaalatho Saha chusanu.Adbhuthsm meere cheppina theeru:Thilak Mahaneeyuni Kathaku,Naa hrudayapoorvaka vandanamulu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺

    • @AravindChandramoulitel-be9il
      @AravindChandramoulitel-be9il 27 днів тому

      Excellent.change

    • @AravindChandramoulitel-be9il
      @AravindChandramoulitel-be9il 27 днів тому

      Excellent.change.ln.mindset.this.story.reminds.
      Parivarthana

    • @bhaskarsharmap6051
      @bhaskarsharmap6051 27 днів тому

      కధ విన్న తర్వాత ఆ దొంగ ఏ కోవకు చెందిన మనిషా అని అనుమానం వచ్చింది.
      అతన్ని " దొంగ " అని కాకుండా ఇంకా ఏమంటే
      మనసు సంతృప్తి చెందు తుంది అన్న ఆలోచనలో పడ్డాను.
      చిన్న కథ చాలా అర్ధవంత మైన కధ.
      దుర్మార్గం కూడా ఇంకో దుర్మార్గాన్ని తన కళ్లతో
      చూస్తే సహించ లేదు అన్న మాట.
      దుర్మార్గానికి గుణాలు వుంటాయి అన్న మాట. దుర్మార్గం సమయాన్ని బట్టి తన గుణాన్ని మార్చు కోగలదు అని నిరూపించారు రచయిత గారు తమ అద్భుత రచనతో అందించిన ఈ కథతో.
      ఇల్లాలు ఎవరు నువ్వు అంటే తడబడిన
      ఆ మానవీయత కలిగిన ఆ గొంతు
      నేను ఆ ఆ నేను గోపాలాన్ని అని అంటే
      ఆవిడ ఆ కృష్ణ భగవానుడే వచ్చి తనని కాపాడి నాడు అని భావించి ఉండవచ్చు.
      ఒక వేళ నేను దొంగని అని చెప్పి వుంటే
      ఆ ఇల్లాలు తన మనసులో భగవంతుడు
      కంటే ఎక్కువుగా దండాలు పెట్టు కునేది
      ఆ దొంగకి. లోకం లో దృష్టిలో నీవు దొంగ అయినా నా దృష్టిలో నీవు దేవుడని నాయనా అని కొనియాడేది మనసులో.
      రచయిత గారి అద్భుత మైన కధ రాశారు.
      వారికి అభినందనలు.
      ఇక పోతే కధ వినిపించిన వారి పేరు నాకు తెలియదు. ఇది ఊహాత్మక కధ అయినా
      వారు తమ కళ్ళతో జరిగిన సంఘటన చూసినట్టు చెప్పారు. 🎉.
      చాలా బాగా పర స్వరము ను తమ స్వర ప్రతిభ తో వినిపించారు.
      చాలా సంతోషం 🎉

    • @TeluguSahityaSameeram
      @TeluguSahityaSameeram  27 днів тому

      మీ అభిమానానికి ధన్యవాదాలు. తిలక్ గారి కథల సంపుటి ఒకటే దొరికింది నాకు. అన్ని కథలు బావుంటాయి

    • @TeluguSahityaSameeram
      @TeluguSahityaSameeram  27 днів тому

      ​@@bhaskarsharmap6051 బాగా చెప్పారు. దొంగ అయినా సరే, అతనిలో ఉత్త కౄరత్వం కాకుండా, కారుణ్యం కూడా ఉండటం వల్ల పాత్రకి మంచి లోతు వచ్చింది. తిలక్ గారు చాలా సాధారణమైన మాటలతో ఎంతో ఆలోచింపచేసే కథలు రాస్తారు
      విన్నందుకు, మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు

  • @muralidharholla7699
    @muralidharholla7699 19 днів тому

    Dongakaadu manchidonga