భారత్ దేశ న్ని ముక్కలు చేశారు సమయం వచ్చినప్పుడు భారత్ దేశ ప్రజలు భారత మాత మట్టి ని నేలను మన మతాన్ని సంప్రదాయాన్ని ఈ దేశాన్ని పడుచేయలన్న ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నరేంద్ర మోడీ లాంటి నాయకులు వస్తారు జై హింద్ good explan TQ sir
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజుల్లో నిజంగా మొదటి ప్రధాని అయితే మన భారత దేశం ముడు పువ్వులు ఆరు కాయలుగా వుండేది గ్రేట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు
పరిపాలనా విధానం గురించి తెలిస్తే కాస్త క్లారిటీ వస్తుంది. దేశ సైనిక విభాగాలకు అధిపతి, సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి. అప్పటికి ఇంకా రాజ్యాంగం అమలులోకి రాలేదు. రాష్ట్రపతి పదవీ లేదు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా మౌంట్ బాటెన్ ఉన్నారు. ఒక చిన్న విధాన నిర్ణయం అంటే ఒక కంపనీ కి భూమి కేటాయింపు, ఒక రోడ్డు నిర్మాణం, లేదా ఒక చిన్న సంక్షేమ పథకం విషయం లో సైతం ప్రధాని లేదా ముఖ్యమంత్రి లేదా ఏ శాఖకు చెందిన మంత్రి విడిగా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేరు. క్యాబినెట్ ఆమోదిస్తే మాత్రమే అది అమలు అవుతుంది. క్యాబినెట్ ఆమోదం లేకుండా విధాన నిర్ణయాల్లో ఒక GO కూడా విడుదల కాదు. అలాంటిది యుద్ధం చేసి కొన్ని భూభాగాలను స్వాధీనం చేసుకునే నిర్ణయం ఒక హోం మంత్రి కి ఉండదు. క్యాబినెట్ తీర్మానం తో ప్రధాని ఆమోదంతో రాష్ట్రపతి/ గవర్నర్ జనరల్ కి వెళితే ఆయన అనుమతి తో మాత్రమే సైన్యం ముందుకు కదులుతుంది. అంతే తప్ప ప్రధాని చెబితేనో, హోం మంత్రి చెబితేనో సైన్యం ఫాలో కాదు. సహజంగా ప్రధానికి ఇష్టం లేకుండా ఏ నిర్ణయం క్యాబినెట్ ఆమోదించదు. (అలా చేయాలని రూల్ కాకపోయినా అదొక సంప్రదాయం) అంటే ఆ నిర్ణయం ప్రధాని, క్యాబినెట్ ఆమోదం తో మాత్రమే జరిగిందని భావించాలి. క్యాబినెట్ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత హోం శాఖ మంత్రి గా పటేల్ వారిపై ఉంటుంది. ఆ విధిని ఆయన అత్యంత సమర్థవంతంగా నిర్వహించారని చెప్పడం లో ఎలాంటి సందేహం అవసరం లేదు. పటేల్ గారు నెహ్రూ గారి క్యాబినెట్ లో ఒక మంత్రి. ప్రధానిని పార్టీ ఎంపిక చేస్తుంది. అలా ఎంపిక అయిన ప్రధాని తన కేబినెట్ లో ఎవరూ ఉండాలనే విషయం లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఒకవేళ పటేల్ గారికి నెహ్రూ గారికి విభేదాలు ఉండి ఉంటే పటేల్ గారు హోం మంత్రి గా ఉండి ఉండేవారు కాదు. లేదా పటేల్ గారికి పార్టీ మద్దతు ఉండి ఉంటే నెహ్రూ గారు ప్రధానిగా ఉండి ఉండేవారు కాదు. నెహ్రూ గారి క్యాబినెట్ లో పటేల్ వారు హోం మంత్రి గా కొనసాగారు అంటే వారిద్దరి మధ్య తీవ్ర మైన మనస్పర్థలు లేవనే అర్థం. ఆ నిర్ణయం ఇరువురు మరియు మెజారిటీ మంత్రుల ఆమోదంతో జరిగిందనే భావించాలి. పటేల్ గారి చర్యలకు నెహ్రూ గారి పూర్తి మద్దతు ఉందని భావించాలి. లేకపోతే ఆయన హోం మంత్రిగా ఉండరు. అలా సైన్యాన్ని నడిపించి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా గుర్తింపు పొందే అవకాశం ఉండదు. కాబట్టి ఆ ఆపరేషన్ విజయవంతం కావడం లో పూర్తి క్రెడిట్ హోం మంత్రి అయిన పటేల్ గారిదే అనడం లో ఎలాంటి సందేహం లేదు. కానీ, క్యాబినెట్ ఆమోదం, రాష్ట్రపతి/గవర్నర్ జనరల్ ఆమోదం లేకుండా హోం మంత్రి చెప్పింది ఒక సాధారణ సైనికుడు కూడా ఫాలో అవ్వరు. కాబట్టి ఆ చర్యలలో నెహ్రూ గారు వేరు, పటేల్ గారు వీరు అంటూ జరిగే ఈ చర్చలు అర్థజ్ఞానం తో చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు మాత్రమే.
@@karanwic Akkada vunna vallu Patel gaare prime minister kavali support chesaaru but Gandhi gaaru Nehru garini support chesaaru so evaru eduru cheppalekapoyaru So Patel garu minister ayyaru but prime minister ki vunnantha power vundedi......aa power evvakapothe ayanaki support vunna vallantha resign chestam ani chepparu
@@karanwic cmt pette mundhu kunchum burra vadandi, constitution implement ayendhi 1950, kani till 1950 Indian armed forces is still under control of British , army enforce chese power nuvu chepe cabinate under lo ledu , and army in enforce chese power appati Governer General Rajagopala Chari ki matrame undedhi only he can enforce the army , not Nehru and his cabinate
పటేల్ గారికి నా నమస్కారములు ఎందుకంటే ఆయన మేధాశక్తికి నా సెల్యూట్ ఆయన ప్రధానమంత్రి అయి ఉంటే ఇంకా ఎంతో మేలు జరిగేది మన భారతదేశానికి ఎప్పుడైతే ఎప్పుడైతే హైదరాబాద్ జమీందారు పరిపాలన గురించి తెలుసుకొని ఉన్నాను అక్కడ నివసించే ప్రజలు ఎంతో శ్రమలు మానసిక వేధింపులు ఇవన్నీ చూసి నా మనసు చలించిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే పటేల్ గారు మన భారతదేశపు దేవుడు + మహనీయుడు.
నిజం ఎంత ఉందో నాకు తెలవదు కానీ ఇందులో కొంచెం కల్పితం కూడా ఉంది ఇంకో విషయం మరాఠీలో తరఫున శివాజీ మహారాజ్ చేసిన పోరాటంలో నిజం పాత్ర కూడా చాలా ఉంది శివాజీ నిజం ఇద్దరు మంచి మిత్రులు అప్పుడు ఆలోచించాలి కాబట్టి అందరూ ముస్లిమ్స్ ఒక్కటే కాదు అందరూ హిందువులు మంచోళ్ళు కూడా కాదు పరిస్థితి దాంట్లో కొందరు మంచివాళ్ళు కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు జై అన్ని మతాలు భారత్
చైనా, పాకిస్థాన్ ఆక్రమణలో వున్న భారత భూ భాగాలను విదిపించడం ఆ సర్దార్ వల్ల కూడా కాదు. హైదరాబాద్ వున్నంత కాలం నిజాం నవాబు పేరు ప్రజల మనస్సుల్లో వుండి పోతుంది.నిజాం క్రూరుడు కాదు, ప్రజా శ్రేయస్సు కు ఎన్నో మంచి పనులు చేసిన మంచి పాలకుడు, ప్రపంచ ప్రసిద్ది చెందిన రాజు.
@@ysambasivarao3579 అన్న ఇదేంది అన్న ఏడు నిజాం నవాబు వల్ల హిందువులు చాలా ప్రజలను పట్టి పీడించే వాడు అని దుర్మార్గులు అని అంటున్నారు మీరేమో చాలా మంచి పనులు చేసాడు అంటున్నారు . అన్నా అన్యదా భావించక కాస్త వివరించగలరు లేదా ఏదైనా లింకు పెట్టగలరు. ప్లీజ్ ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఆయన దుర్మార్గుడు అని చెప్పారు నేను నా పిల్లలకు ఇతరులకు అదే చెబుతును కదా కాస్త చరిత్ర తెలుసుకుని మాట్లాడటం మంచిది మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం బాగుండదని నా ఉద్దేశం అన్నయ్య అన్యధా భావించవద్దు కాస్త వివరించగలరా లేదా ఏదైనా వీడియో లింకు పెట్టగలరు.
అద్భుతమైన వీడియో హైదరాబాద్ ఇండియా లో రాష్ట్రం అని తెలుసు కాని హైదరాబాద్ కి ఇంత హిస్టరీ ఉందని ఈ వీడియో చుసిన తరువాత నాకు తెలిసింది. వల్లభాయ్ పటేల్ సార్ కి ధన్యవాదములు ఇయన లేకపోతే హైదరాబాద్ మనకి దక్కాకిపోను. సెల్యూట్ sir🙏🙏🙏🌹🌹🌹💐💐💐
Modda cheppindu? Telangana armed struggle gurinchi okka mukka cheppale, 1952 general election lo Bhurgula Ramakrishna Rao first CM ga elct ayyindi cheppale. Telangana Raithanga sayudha poratam lekinda Hyderabad state Charitra, Ramudu Leni Ramayanam lantidi.
చాలా బాగా చెప్పారు బ్రదర్ అలాగే తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ కూడా ఎలా విభజించబడిందో చెప్తే చాలా సంతోషిస్తాను ఇలాంటి వీడియోలు ఇంకా మీరు ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
అన్న గారు భలే చెప్పారు మీరు. మీరు చెప్తుంటే నేను వినట్టు లేదు కానీ. మీరు చెప్తున్నది నా యొక్క కళ్ళతో స్పష్టంగా చూసినట్టు ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దయచేసి నాకు 564 princely states గురించి చెప్పండి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మద్రాసు రాష్ట్రం నుండి AP ఎలా వచ్చిందో and పొట్టి శ్రీరాములుగారి దీక్ష, పెద్దమనుషుల ఒప్పందం, కర్నూల్ to Hyderabad capital change ఇవన్నీ explain చేయండి.
నిజాం రాజు భారత్ మధ్యలో ఉండి కలవమని చెప్పాడు,చివరకు ఓటమి కి గురి అయి అప్పుడు భారత్ లో విలీనం చేశాడు అన్న మాట."సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశం కోసం" చాలా కష్టపడ్డారన్నమాట.తెలియని విషయాలు బాగా చెప్పారు,అప్పుడు నిజాం రాజు కి భారత ప్రభుత్వానికి మధ్య యుద్దం. 1953 నుండి 2014 వరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ,తెలుగు బిడ్డల మధ్య చిచ్చు పెట్టాడు కెసిఆర్,పదవులు,ఆస్తుల కోసం,చివరికి తెలంగాణా నాయకులు,బిడ్డలకు దూరం అయ్యాడు బలపడుతున్న బీజేపీ.ఆ తరువాత స్ధానం లో కాంగ్రెస్ రాబోయే ఎన్నికలు త్రిముఖ పోటీ.🤔.2014,2019 లో TRS Jai అన్నారు🤭కారణం దళితుడు సీఎం,దళితులకు 3 ఎకరాలు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అన్నీ 👎
*Your Super Explainnation in this Story ఇది ఎంత వరకు నిజమో కానీ 2023 December లో BJP అదికారంలోకి రావడం పక్క అభివృధి తో పాటు ఎన్నో హిందూ దేవాలయాలు మెరుగు పడుతాయి 🕉️🙏🧡🚩🇮🇳👍😊*
Not only Telangana people say big thanks to S.patel ji but we too from Hyderabad-Karnatala area(Bidar, Gulbarga , Yadgir & Raichur) people should say big thanks to him. People got saved in India.
Very clear and great explanation sir ...Each and every word and years are clearly mentioned..so helpful in our exams ..Thank you very much sir , Hope you do many more videos sir tq..😊
సెల్యూట్....సర్దార్ సర్....మీరే మొదటి ప్రదాని అయి ఉండి ఉంటే....మనదేశం...ఇంకా చాలా గొప్పగా వుండేది ఏమో...ఇది మొత్తం గాంధీ గారి తప్పుడు...నిర్ణయం వల్లే....మిమ్మలిని...ప్రదాని..గా చూడలేక పోయింది🙏
భారత్ దేశ న్ని ముక్కలు చేశారు సమయం వచ్చినప్పుడు భారత్ దేశ ప్రజలు భారత మాత మట్టి ని నేలను మన మతాన్ని సంప్రదాయాన్ని ఈ దేశాన్ని పడుచేయలన్న ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నరేంద్ర మోడీ లాంటి నాయకులు వస్తారు జై హింద్ good explan TQ sir
Good
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజుల్లో నిజంగా మొదటి ప్రధాని అయితే మన భారత దేశం ముడు పువ్వులు ఆరు కాయలుగా వుండేది గ్రేట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు
Avnu andi but alantivallani ranivvru ga
పరిపాలనా విధానం గురించి తెలిస్తే కాస్త క్లారిటీ వస్తుంది. దేశ సైనిక విభాగాలకు అధిపతి, సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి. అప్పటికి ఇంకా రాజ్యాంగం అమలులోకి రాలేదు. రాష్ట్రపతి పదవీ లేదు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా మౌంట్ బాటెన్ ఉన్నారు. ఒక చిన్న విధాన నిర్ణయం అంటే ఒక కంపనీ కి భూమి కేటాయింపు, ఒక రోడ్డు నిర్మాణం, లేదా ఒక చిన్న సంక్షేమ పథకం విషయం లో సైతం ప్రధాని లేదా ముఖ్యమంత్రి లేదా ఏ శాఖకు చెందిన మంత్రి విడిగా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేరు. క్యాబినెట్ ఆమోదిస్తే మాత్రమే అది అమలు అవుతుంది. క్యాబినెట్ ఆమోదం లేకుండా విధాన నిర్ణయాల్లో ఒక GO కూడా విడుదల కాదు. అలాంటిది యుద్ధం చేసి కొన్ని భూభాగాలను స్వాధీనం చేసుకునే నిర్ణయం ఒక హోం మంత్రి కి ఉండదు. క్యాబినెట్ తీర్మానం తో ప్రధాని ఆమోదంతో రాష్ట్రపతి/ గవర్నర్ జనరల్ కి వెళితే ఆయన అనుమతి తో మాత్రమే సైన్యం ముందుకు కదులుతుంది. అంతే తప్ప ప్రధాని చెబితేనో, హోం మంత్రి చెబితేనో సైన్యం ఫాలో కాదు.
సహజంగా ప్రధానికి ఇష్టం లేకుండా ఏ నిర్ణయం క్యాబినెట్ ఆమోదించదు. (అలా చేయాలని రూల్ కాకపోయినా అదొక సంప్రదాయం) అంటే ఆ నిర్ణయం ప్రధాని, క్యాబినెట్ ఆమోదం తో మాత్రమే జరిగిందని భావించాలి. క్యాబినెట్ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత హోం శాఖ మంత్రి గా పటేల్ వారిపై ఉంటుంది. ఆ విధిని ఆయన అత్యంత సమర్థవంతంగా నిర్వహించారని చెప్పడం లో ఎలాంటి సందేహం అవసరం లేదు.
పటేల్ గారు నెహ్రూ గారి క్యాబినెట్ లో ఒక మంత్రి. ప్రధానిని పార్టీ ఎంపిక చేస్తుంది. అలా ఎంపిక అయిన ప్రధాని తన కేబినెట్ లో ఎవరూ ఉండాలనే విషయం లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఒకవేళ పటేల్ గారికి నెహ్రూ గారికి విభేదాలు ఉండి ఉంటే పటేల్ గారు హోం మంత్రి గా ఉండి ఉండేవారు కాదు. లేదా పటేల్ గారికి పార్టీ మద్దతు ఉండి ఉంటే నెహ్రూ గారు ప్రధానిగా ఉండి ఉండేవారు కాదు. నెహ్రూ గారి క్యాబినెట్ లో పటేల్ వారు హోం మంత్రి గా కొనసాగారు అంటే వారిద్దరి మధ్య తీవ్ర మైన మనస్పర్థలు లేవనే అర్థం. ఆ నిర్ణయం ఇరువురు మరియు మెజారిటీ మంత్రుల ఆమోదంతో జరిగిందనే భావించాలి. పటేల్ గారి చర్యలకు నెహ్రూ గారి పూర్తి మద్దతు ఉందని భావించాలి. లేకపోతే ఆయన హోం మంత్రిగా ఉండరు. అలా సైన్యాన్ని నడిపించి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా గుర్తింపు పొందే అవకాశం ఉండదు.
కాబట్టి ఆ ఆపరేషన్ విజయవంతం కావడం లో పూర్తి క్రెడిట్ హోం మంత్రి అయిన పటేల్ గారిదే అనడం లో ఎలాంటి సందేహం లేదు. కానీ, క్యాబినెట్ ఆమోదం, రాష్ట్రపతి/గవర్నర్ జనరల్ ఆమోదం లేకుండా హోం మంత్రి చెప్పింది ఒక సాధారణ సైనికుడు కూడా ఫాలో అవ్వరు.
కాబట్టి ఆ చర్యలలో నెహ్రూ గారు వేరు, పటేల్ గారు వీరు అంటూ జరిగే ఈ చర్చలు అర్థజ్ఞానం తో చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు మాత్రమే.
ఇప్పుడు మోదీ ఐనారు గా 8 ఏళ్లు ఐనా ది ? అప్పటి కన్నా ఇపుడు టెక్నాలజీ పెరిగినది?
@@karanwic
Akkada vunna vallu Patel gaare prime minister kavali support chesaaru but Gandhi gaaru Nehru garini support chesaaru so evaru eduru cheppalekapoyaru
So Patel garu minister ayyaru but prime minister ki vunnantha power vundedi......aa power evvakapothe ayanaki support vunna vallantha resign chestam ani chepparu
@@karanwic cmt pette mundhu kunchum burra vadandi, constitution implement ayendhi 1950, kani till 1950 Indian armed forces is still under control of British , army enforce chese power nuvu chepe cabinate under lo ledu , and army in enforce chese power appati Governer General Rajagopala Chari ki matrame undedhi only he can enforce the army , not Nehru and his cabinate
జయహో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 🙏 🙏
చాలా బాగా వివరించారు బ్రదర్...
ఇప్పటి వరకు నాకు ఈ విషయం తెలియదు.,
థాంక్యూ వెరీ మచ్ బ్రదర్
👍
🇨🇮🇨🇮🇨🇮🌺🌺🌺🌺❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పటేల్ గారికి నా నమస్కారములు ఎందుకంటే ఆయన మేధాశక్తికి నా సెల్యూట్ ఆయన ప్రధానమంత్రి అయి ఉంటే ఇంకా ఎంతో మేలు జరిగేది మన భారతదేశానికి ఎప్పుడైతే ఎప్పుడైతే హైదరాబాద్ జమీందారు పరిపాలన గురించి తెలుసుకొని ఉన్నాను అక్కడ నివసించే ప్రజలు ఎంతో శ్రమలు మానసిక వేధింపులు ఇవన్నీ చూసి నా మనసు చలించిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే పటేల్ గారు మన భారతదేశపు దేవుడు + మహనీయుడు.
Patel real hero
నిజం ఎంత ఉందో నాకు తెలవదు కానీ ఇందులో కొంచెం కల్పితం కూడా ఉంది ఇంకో విషయం మరాఠీలో తరఫున శివాజీ మహారాజ్ చేసిన పోరాటంలో నిజం పాత్ర కూడా చాలా ఉంది శివాజీ నిజం ఇద్దరు మంచి మిత్రులు అప్పుడు ఆలోచించాలి కాబట్టి అందరూ ముస్లిమ్స్ ఒక్కటే కాదు అందరూ హిందువులు మంచోళ్ళు కూడా కాదు పరిస్థితి దాంట్లో కొందరు మంచివాళ్ళు కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు జై అన్ని మతాలు భారత్
శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానమంత్రి కాకపోవడం మన భారతీయుల దురదృష్టం.
Yes brother
Yes
Dongana koduku Gandhi valla
Yes
వీడియో సూపర్ సార్ అలాగే తమిళనాడు నుంచి మన ఆంధ్ర ఎలా విడిపోయిందో వీడియో చేయండి సార్ ❤️❤️
Yes sir ok sir
Arun surya theja channel lo untundi
Chudandi bro chala baga cheptharu ayana voice super untundi
@@chinnupalle1925 yas Arun Surya Teja Chala Baga cheparu
Ha.......... about potti sriramulu
Jai.Telangana.Jai.B.J.P.Jai.Hindhu.Jai.Narendhra Modi Ji.
ఉక్కుమని పట్టు పట్టి ఉండకపోతే భాగ్యనగరం మనకు దక్కేది కాదేమో వీడియో చేసినందుకు థాంక్స్ బ్రదర్
Sorry.... ఆ భాగ్యనగరానికే.. భారతదేశాన్ని ఇచ్చేసేవాళ్ళు..!!!
ఒకవేళ నేను అంటే సర్దారవల్లభయ్ పటేల్ గారు ప్రధాన మంత్రి అయ్యి ఉంటే,పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్,శ్రీలంక,టిబెట్ లో ఇండియా లో విలీనం అయ్యేవి.
🙏🙏🙏🙏✊✊✊
Yes ! But except Pakistan, remaining 4countries maybe
Bcz Pakistan officially divide by British
Nenu dhandam swamy....okasari motham history midha grip untey e mata meru anaru bro
@@yallamohan4600 😂😆😂😆
E comment pettadaniki dp change cheskunav kadara 😂
భారతదేశం సూపర్ హీరో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు🔥
చైనా, పాకిస్థాన్ ఆక్రమణలో వున్న భారత భూ భాగాలను విదిపించడం ఆ సర్దార్ వల్ల కూడా కాదు. హైదరాబాద్ వున్నంత కాలం నిజాం నవాబు పేరు ప్రజల మనస్సుల్లో వుండి పోతుంది.నిజాం క్రూరుడు కాదు, ప్రజా శ్రేయస్సు కు ఎన్నో మంచి పనులు చేసిన మంచి పాలకుడు, ప్రపంచ ప్రసిద్ది చెందిన రాజు.
@@ysambasivarao3579 అన్న ఇదేంది అన్న ఏడు నిజాం నవాబు వల్ల హిందువులు చాలా ప్రజలను పట్టి పీడించే వాడు అని దుర్మార్గులు అని అంటున్నారు మీరేమో చాలా మంచి పనులు చేసాడు అంటున్నారు .
అన్నా అన్యదా భావించక కాస్త వివరించగలరు లేదా ఏదైనా లింకు పెట్టగలరు. ప్లీజ్ ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఆయన దుర్మార్గుడు అని చెప్పారు నేను నా పిల్లలకు ఇతరులకు అదే చెబుతును కదా కాస్త చరిత్ర తెలుసుకుని మాట్లాడటం మంచిది మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం బాగుండదని నా ఉద్దేశం అన్నయ్య అన్యధా భావించవద్దు కాస్త వివరించగలరా లేదా ఏదైనా వీడియో లింకు పెట్టగలరు.
నీకు ఏమి తెలుసు కోంచెం వివరించు @@ysambasivarao3579
హైదరాబాద్‌చరిత్ర చాలాబాగా వివరించారు ధన్యవాదాలు
Chala varaku thappu cheppadu.......
వీడియో ఎలాంటిదైనా కాని మీరు చెప్పేవిధానం చాలా బాగుంటుంది.... చివరి వరకు వినాలనిపిస్తుంది
🇮🇳🇮🇳జై సర్డర్ వల్లబాయ్ పటేల్ 🙏🙏 అందుకే మోడీ పెద్ద విగ్రహం పెట్టేరు గుజరాత్ లో 🙏🙏🙏
అద్భుతమైన వీడియో హైదరాబాద్ ఇండియా లో రాష్ట్రం అని తెలుసు కాని హైదరాబాద్ కి ఇంత హిస్టరీ ఉందని ఈ వీడియో చుసిన తరువాత నాకు తెలిసింది. వల్లభాయ్ పటేల్ సార్ కి ధన్యవాదములు ఇయన లేకపోతే హైదరాబాద్ మనకి దక్కాకిపోను. సెల్యూట్ sir🙏🙏🙏🌹🌹🌹💐💐💐
వీడియో excellent 👌.
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి వింటూ ఉంటే... గూస్ బంప్స్ వస్తున్నాయి
అంతో ఇంతో ఉపయోగపడింది కాదు బ్రదర్ సూపర్ మెసేజ్ మాకు తెలియని కూడా తెలియజేశారు థాంక్యూ
వల్లభాయ్ పటేల్ వల్లనే ఈ రోజు హైదరాబదు ఇండియాలో ఉంది లేదంటే పాకిస్తాన్ లో ఉగ్రవాదుల నేరస్తుల ఉండేవాళ్ళు ము ఇ లవ్ ఇండియా
Niku communist poratam telusa
Appude bagundemo eppudu yenta goranga vundo chustunnav kada
చరిత్ర చాలా బాగా వివరించారు సార్...
ధన్యవాదములు 🙏
Sardar Vallabhbhai Patel....Really Iron Man of India.....we need Such type of Leadership for India
Anni raashtraalaku kalipi yuddam chesaaru ante, ma Nizam Iran man of india
@@mohdanwarali4399 thu thu ...meeru mararu inka.....ikkada kuda religion pichi nayallara
Very good videio
@@mohdanwarali4399 I think it is nizam king foolishness
@@mohdanwarali4399 of
Razakar trailer chusi vachina vaallu like vesukondi
Movie chusinaa
Nene bro
Thank you very much for your valuable information about our Country. I'm proud to be an Indian.
నేను కూడా తెలంగాణ వాడినే
జై తెలంగాణ
మన దేశానికి గాందీ నెహూరు శాపమే వెనుక పడం
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 🙏🙏🙏🙏🙏
సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశ ప్రధానిగా లేక పోవడం మన దురదృష్టం.
LOVE FROM HYDERABAD 🥰🥰🥰
పోరాటాల పురటిగడ్డ నా తెలంగాణ... జై తెలంగాణ 💪
Aa rojullo mi kashtallonunchi bayataku thisukuvvachamu ippudu meeku Thelanggana vadili memu kashtalu padythunnamu
@@allubalakrishna6879 Antha Scene Ledu ....Meku Telangana poraatam lo eh Maathram sambandham ledu
@@allubalakrishna6879 ye rojullo Babu , prathi vokkadu matladetode thana asthini thelangana vallakedo vadilesinattu jebu lonchi okka Paisa kuda danam chestharo ledo kani thelangana vadilesinaranta valla thatha sotthu ainattu matladithe meaning undali . Thamilians kuda andrapradesh echamani antunnaru mari danikem cheptharu .
@@allubalakrishna6879 intha pedda video chesi clear ga cheppina kuda erri p la matladthunnav 😂🙏
@@praveengaddam6737 aythe sharmu mogga gudu🤣🤣🤣
ఉక్కు మనిషి లేకపోతే భారత్ లేదు, 🇮🇳🇮🇳🇮🇳, Hatsoff 🙏🙏🙏
Super సర్దార్ జి
చాల బాగ వివరణ యిచ్చారు. మీకు ధన్యవాదములు
Nice 🙏
అద్భుతముగా వివరించారు మీకు అనేక ధన్యవాదములు సర్
నిజంగా నాకు తెలియని చాలా విషయాలు అర్థమయ్యేలా చెప్పారు మీకు ధన్యవాదములు అలాగే ఆంధ్ర తమిళ్ ఎలా విడిపోయింది వాటి గురించి కూడా తెలియజేయండి
Modda cheppindu?
Telangana armed struggle gurinchi okka mukka cheppale, 1952 general election lo Bhurgula Ramakrishna Rao first CM ga elct ayyindi cheppale. Telangana Raithanga sayudha poratam lekinda Hyderabad state Charitra, Ramudu Leni Ramayanam lantidi.
హైదరాబాద్ చరత్ర చాలా చక్కగా వివరించారు అలాగే తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలా సెపరేట్ అయ్యిందో వివరించగలరు
ఉక్కు మనిషి వలన మాత్రమే భారత దేశం మధ్యలో మరో పాకిస్థాన్ ఉండే ప్రమాదం/గండం తప్పింది!
చాలా బాగా చెప్పారు బ్రదర్ అలాగే తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ కూడా ఎలా విభజించబడిందో చెప్తే చాలా సంతోషిస్తాను ఇలాంటి వీడియోలు ఇంకా మీరు ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Okay brother
గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు బ్రదర్ అలాగే తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ ఎల విడిపోయింది ఆంధ్రప్రదేశ్ ఎలా అయ్యింది వివరించగలరు
హైదరాబాద్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ అతి పెద్ద విగ్రహం పెట్టుకోవాలి, వీడియో చేసినందుకు కృతజ్ఞతలు brother
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ప్రధమ ప్రధాన మంత్రిగా ఎన్నుకోబడినారు. గాంధీ
నెహ్రూ లు చేసిన కుట్రలతో నెహ్రూ అయ్యాడు
Super information brother thanq
Goad bless you
Jai bharat jai hindh🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
History clearly presented 🙏😀
👍👍👌👌చాలా మంచి సమాచారం ఇచ్చారు సూపర్
ఇండియాలో సరుదరు వల భాయ్ పటేల్ అండ్ సుభాష్ చంద్ర బోస్ అండ్ లాల్ బహదురు శాస్త్రి గారు విల్లు లేకపోతె ఇండియా లేదు లెజెండరీ ఫ్రీడం ఫైటర్స్
చాలా వివరంగా చెప్పారు, అభివందనాలు.
జయహో భారత్ పటేల్ జీ మీకు వందనాలు పటేల్ జీ అమర్ రహే
After razakar movie how many watching super explanation broh 👌👌
అన్న గారు భలే చెప్పారు మీరు. మీరు చెప్తుంటే నేను వినట్టు లేదు కానీ. మీరు చెప్తున్నది నా యొక్క కళ్ళతో స్పష్టంగా చూసినట్టు ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దయచేసి నాకు 564 princely states గురించి చెప్పండి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కావాలి సెపరేట్ వీడియో ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
వాహ్! అద్భుతంగా వివరించారు సర్. ధన్యవాదాలు
మనదేశంలో ఉంటూ పక్క దేశానికి సపోర్ట్ చేస్తాం అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు
మీ వాయస్..మీ వివరణ చక్కగా ఉన్నాయ్..అభినందనలు.
మద్రాసు రాష్ట్రం నుండి AP ఎలా వచ్చిందో and పొట్టి శ్రీరాములుగారి దీక్ష, పెద్దమనుషుల ఒప్పందం, కర్నూల్ to Hyderabad capital change ఇవన్నీ explain చేయండి.
స్కూల్లో , కాలేజీలలో చరిత్ర భూగోళ పాఠాలు చదవకుండా , అన్నీ సెల్ ఫోన్ ద్వారానే నా ?
జై తెలంగాణ 🔥🔥 మా తెలంగాణ పోరాటాల గడ్డ 🔥🔥 దేశం నే బయపెట్టిన వీరులు పుట్టిన గడ్డ జై తెలంగాణ
Super information about hyderabad bro keep it up👏🏻👏🏻
ప్రత్యేక రాష్ట్రం కాదు ప్రత్యేక దేశం
What do you think about it.. mister sandeep.
Aaa prajalu aaa Nawab gaaadu … alantolle .. langagallu.. pratyeka desam kooda aduguthaaaru .. vidveshapu dash gallu
Yes Hyderabad is separate country in that time 🔥🔥
Kavali sirji
Great sardar vallabh bai Patel.jay ho Patel garu.
నిజాం రాజు భారత్ మధ్యలో ఉండి కలవమని చెప్పాడు,చివరకు ఓటమి కి గురి అయి అప్పుడు భారత్ లో విలీనం చేశాడు అన్న మాట."సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశం కోసం" చాలా కష్టపడ్డారన్నమాట.తెలియని విషయాలు బాగా చెప్పారు,అప్పుడు నిజాం రాజు కి భారత ప్రభుత్వానికి మధ్య యుద్దం. 1953 నుండి 2014 వరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ,తెలుగు బిడ్డల మధ్య చిచ్చు పెట్టాడు కెసిఆర్,పదవులు,ఆస్తుల కోసం,చివరికి తెలంగాణా నాయకులు,బిడ్డలకు దూరం అయ్యాడు బలపడుతున్న బీజేపీ.ఆ తరువాత స్ధానం లో కాంగ్రెస్ రాబోయే ఎన్నికలు త్రిముఖ పోటీ.🤔.2014,2019 లో TRS Jai అన్నారు🤭కారణం దళితుడు సీఎం,దళితులకు 3 ఎకరాలు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అన్నీ 👎
జోహార్ సర్దార్ వల్లబాయి పటేల్ sir 🙏🙏🙏🙏🙏🙏🙏
*Your Super Explainnation in this Story ఇది ఎంత వరకు నిజమో కానీ 2023 December లో BJP అదికారంలోకి రావడం పక్క అభివృధి తో పాటు ఎన్నో హిందూ దేవాలయాలు మెరుగు పడుతాయి 🕉️🙏🧡🚩🇮🇳👍😊*
Nice jock
ఇప్పటికి తెలంగాణ నిజాం రాజు లాంటి పరిపాలనలోనే ఉన్నది మిత్రమా!
Ni అమ్మ పుకూ
Great concept ❤️
చాలా బాగా వివరించారు బ్రదర్ థాంక్యూ
Tank u patel ji from nalgonda telangana
Not only Telangana people say big thanks to S.patel ji but we too from Hyderabad-Karnatala area(Bidar, Gulbarga , Yadgir & Raichur) people should say big thanks to him. People got saved in India.
జై సర్ధార్ వల్లభాయ్ పటేల్.... 🙏
చాలా బాగా వివరంగా చెప్పారు. Thank you bro for the excellent detailed explanation. Love to hear how Andhra got separated from Tamil Nadu
Very clear and great explanation sir ...Each and every word and years are clearly mentioned..so helpful in our exams ..Thank you very much sir , Hope you do many more videos sir tq..😊
మన అదృష్టవశాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాదులో భారతదేశంలో విలీనం చేశారు లేకపోతే రోజు మన భారతదేశం పైన దాడులు జరుగుతూ ఉండేవి
Apati govt chesindi
జై య హో ఉక్కు మనిషి సర్ధార్ వల్ల భాయ్ పటేల్ 🙏🙏
Good information
Anna 💐💐👍👍👍
నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ... మీ వీడియో లో ధన్యవాదాలు... సార్...ee chanel subscribe చేస్తున్నాను..🙏🙏🙏
Love from Hyderabad 💕
Simply Superb facts & gd information #teluguknowledge Anna 🙌🏻🤩
Nice information. Thank you very much
Good 👍 Happy 🇮🇳🙋🚩
Very good very excellent message brother chala santhosham kaligindi thanks anna garu 🙏🙏🙏🙏🙏🙏👍👌🙏👍👌🙏👍👌🙏🌹🌹🌹🌹🌹
Hyderabad it's not a name it's brand ❤
జయహో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు....!🙏🙏
Good information bro!
Advance congratulations for 1M family 💐💐
History vintey goosebumps raavali brother meeru icchina explain same alane vundhi super explanation 👍
హిందువులు ధన మాన ప్రాణాలను దోచుకుంది అనేవారు వీరులు అవుతారు భారతదేశం లో శాంతి మతం లో ....
సూపర్ చాలా బాగా వివరించారు 🙏🙏🙏
I need more videos and i love history...
సూర్యాపేట దగ్గర దురాజపల్లి... ❤ సూర్యాపేట అంటే పురిటి గడ్డ 🔥
సెల్యూట్....సర్దార్ సర్....మీరే మొదటి ప్రదాని అయి ఉండి ఉంటే....మనదేశం...ఇంకా చాలా గొప్పగా వుండేది ఏమో...ఇది మొత్తం గాంధీ గారి తప్పుడు...నిర్ణయం వల్లే....మిమ్మలిని...ప్రదాని..గా చూడలేక పోయింది🙏
Sardar vallabhai patel gaaru 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
సార్ గ్రేట్ మీరు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ పెడుతున్నారు 🙏
కూలంకశం గా. తెలియాచెసారు aged వారికి అరకొరగా తెలిసిన విషయాలను. సవివరంగా తెలిపారు ఇప్పటి వారికి అసలు తెలియవు మీకు అభినందనలు
Great Patel garu🎉🎉🎉🎉🎉🎉🎉
👌Explanation sir jaiho భారత్ jaiho sardharjee🙏🏻
చరిత్ర చాల బాగా వివరించారు సార్.... దన్యవాదములు
అందుకె bjp పటెల్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు
Ary chillara na koduka appatiki bjp lene ledh raaa
Super Anna ❤❤❤❤❤👍👍👍👍👍👍
జైహింద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు
గ్రేట్ తెలంగాణ గ్రేట్ హైద్రాబాద్
I love your voice brother ❤❤
Proper explanation bhaya 👌👌👌👌👌
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువత తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పండి ఆంధ్ర వలస పాలకుల చేతి లో నలిగిన తెలంగాణ ప్రజల గురించి చెపండి
What bro edi valasa Andhra also part of Nizamstate but in agreement between Nizam and British it is handed over to British which is called circar then
Elane memu vadileyasindi
Exactly exe "Rajakaar" movie , ee charitraki roopam. 🎉
Freedom is not given its taken 🕉🚩🇮🇳
Gret Sardhar selut👍👌💐
హైదరాబాద్ ఎంతో చరిత్ర కలిగినది...చారిత్రక కట్టడాలు ఎక్కువ ఉన్నవి హైదరాబాద్లో
శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ధన్యవాదాలు జై భారత్ 🇮🇳 జై శ్రీ రామ్ 🚩
అందుకే పాకిస్తాన్ లో కూడ ఒక హైదరాబాద్ ఉంది
Yy