బోస్ మర _ ణాన్ని ఎందుకు దాస్తున్నారు ? || చరిత్ర దాచిన నిజాలు Subash Chandra Bose Mystery in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 17 сер 2023
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
  • Наука та технологія

КОМЕНТАРІ • 983

  • @teluguknowledge42
    @teluguknowledge42  10 місяців тому +747

    ఒక్క మాట: 🙏
    చరిత్ర రికార్డుల ప్రకారం, నేడే బోస్ గారి వర్ధంతి.
    కానీ మనందరి దృష్టిలో
    జయంతే కాని వర్ధంతి లేని మహావీరుడు ఆయన .
    జై హింద్ అనే ఈ పదం పుట్టిందే వారి నోటి నుంచి
    జై సుభాష్ చంద్ర బోస్ ❤🙏❤
    జై హింద్ 🇮🇳
    వీలైతే ఒక్కరికైనా ఈ వీడియో ని షేర్ చేయగలరు 🙏

    • @rajam4600
      @rajam4600 10 місяців тому +15

      Chala Danya vadamulu Mee meeda respect vacindandi

    • @srinujasti6666
      @srinujasti6666 10 місяців тому +5

      Ll)

    • @ramaiahpv3464
      @ramaiahpv3464 10 місяців тому +3

      Hsllow telugu knowled Subash chandra bose died in1960s period what you are telling is utter wrong.dont put flowers in humer years.

    • @suryanarayanak3828
      @suryanarayanak3828 10 місяців тому +6

      Jai shubhash Chandra Bose ,Sehabhash Shubhash GARU Jai Hind.

    • @user-rc5ck8us3g
      @user-rc5ck8us3g 10 місяців тому +1

      😊

  • @munna-jb6gy6su5g
    @munna-jb6gy6su5g 10 місяців тому +1140

    హిట్లర్ ఎలాంటి వాడో మీరందరికీ తెలుసు అప్పట్లో హిట్లర్ తో మాట్లాడడానికే కాదు కనీసం ఆయన వంక కన్నెత్తి చూడడానికైనా ఎవరైనా భయపడేవారు అలాంటిది హిట్లర్ తో కూర్చొని ఆయనతో మాట్లాడి ఆయనతో కూర్చొని భోజనం చేసిన రియల్ హీరో సుభాష్ చంద్రబోస్ గారు అందరు స్వాతంత్యం తెచ్చింది గాంధీ అంటారు కాని నిజానికి మనకు స్వాతంత్ర్యం తెచ్చింది సుభాష్ చంద్రబోస్ గారు ఆయనకు తగిన మద్దతు గాని ఇచ్చివుంటే అసలు బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని ఇన్ని ఏళ్లు పరిపాలించేవారే కాదు జోహార్ సుభాష్ చంద్రబోస్ జోహార్ 😎😎😎😎😎😎😎😎😎😎😎😎

    • @lakshminarayanachandrabh-td4nq
      @lakshminarayanachandrabh-td4nq 10 місяців тому +14

      Subhash chandrabose 1pm in India ita true and real fact

    • @CommonMan9965
      @CommonMan9965 10 місяців тому +2

      Abbo auna....😂😂

    • @rajnikranth3588
      @rajnikranth3588 10 місяців тому +1

      🙏🙏

    • @chikana4126
      @chikana4126 10 місяців тому +12

      As I read in some articles... Internal politics were played by Ghandhi...to ruin and snatch his fame.

    • @srinivasulureddy3346
      @srinivasulureddy3346 10 місяців тому +8

      S...వాస్తవం మాట్లాడారు

  • @voiceoftrue8231
    @voiceoftrue8231 10 місяців тому +309

    గాంధీ , నెహ్రూ దేశద్రోహులు సెల్యూట్ ద రియల్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ ❤

    • @rajenderreddy6219
      @rajenderreddy6219 10 місяців тому +8

      నీకు తెలిసిందే వేదం అంటావ్

    • @sriramsriram8933
      @sriramsriram8933 10 місяців тому +12

      ​@@rajenderreddy6219 nikem telusu koncham chepthava

    • @naveen1508
      @naveen1508 10 місяців тому

      Boku ga bjp kukka

    • @anandninnukori6558
      @anandninnukori6558 10 місяців тому +6

      Same my feeling also great freedom fighter boss garu ❤

    • @kesavkota399
      @kesavkota399 5 місяців тому

      U r right bro

  • @dubbakathirupathi854
    @dubbakathirupathi854 10 місяців тому +429

    🙏🇮🇳సుభాష్ చంద్రబోస్ గారికి నా శిరస్సును వంచి పాధాభి వందనం చేస్తున్నాను జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్🇮🇳🙏

    • @riddunyra4373
      @riddunyra4373 10 місяців тому

      nazi subash bose was friend of hitler ... ignore him... traitor ..got dead by USA bombers

    • @nageswarraoi2167
      @nageswarraoi2167 10 місяців тому

      😊😊

    • @rangasai7459
      @rangasai7459 7 місяців тому

      Yes

  • @sanjukumar580
    @sanjukumar580 10 місяців тому +651

    ఆనాటి బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టి,బ్రిటిష్ వాడి గుండెల్లో రైలు పరిగెత్తించిన మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు 👏👏

    • @teluguknowledge42
      @teluguknowledge42  10 місяців тому +18

      ❤️🙏

    • @riddunyra4373
      @riddunyra4373 10 місяців тому

      nazi subash bose was friend of hitler ... ignore him... traitor ..got dead by USA bombers .. lets tell about him worshipped in india to USA... lets see USA reactions

    • @anandybs1684
      @anandybs1684 10 місяців тому +12

      నేతాజీ ప్రేరణ వల్లే అల్లూరి ఉధ్బవించాడు

    • @riddunyra4373
      @riddunyra4373 10 місяців тому

      @@anandybs1684 first came nazi hindu hitler ..next others

    • @vasugangula1439
      @vasugangula1439 10 місяців тому +1

      ​@teluguknowledge42

  • @karthikeya4228
    @karthikeya4228 10 місяців тому +669

    నా దృష్టిలో నిజమైన స్వాతంత్ర్య సమర యోధులు ఎవరంటే
    సుభాష్ చంద్రబోస్, అల్లూరిసితరమరాజు,భగతసింగ్,జన్సీ లక్ష్మీ బాయి, సర్దార్ వల్లభభాయ్ పటేల్.....ఇలాంటి వారు కష్టపడితేనే స్వతంత్రం మనకు లభించింది... గాంధీ ఎంతసేపు అహింస ర్యాలీ నే ....

    • @kallepallisai3095
      @kallepallisai3095 10 місяців тому +11

      Yes bro

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 10 місяців тому

      గాంధీ గాడు బ్రిటిష్ agent

    • @senkusenkubabu6558
      @senkusenkubabu6558 10 місяців тому +12

      Naku kuda velu muguru ante chala istam❤

    • @angarakrishnasaiteja6520
      @angarakrishnasaiteja6520 10 місяців тому +31

      మీరు చెప్పిన వారితో పాటు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ఈయన మొదటి స్వాతంత్ర పోరాటం మొదలు పెట్టారు.

    • @puliroja4794
      @puliroja4794 10 місяців тому +7

      Janshi lakshi bai desham kosam poraadaledu brother.thana rayjayam kosam poraadindi.

  • @SunnySunny-br9dz
    @SunnySunny-br9dz 10 місяців тому +116

    ప్రపంచంలో ఇప్పటివరకు ఒక వ్యక్తి రెండు జలాంతర్గామిలో ప్రయాణం చేయలేదు కానీ సుభాష్ చంద్రబోస్ ప్రయాణం చేశాడు ఒక జర్మన్ జలాంతర్గామి మరొకటి జపాన్ ది
    ఈ ఒక్క విషయం చెబుతుంది అతను ఎంత గొప్ప జై హింద్

  • @eravi5931
    @eravi5931 10 місяців тому +118

    ఈ యుగం అంత గుర్తు పెట్టుకునే పేరు సుభాష్ చంద్రబోస్....లెజెండ్....🔥🔥🔥🙏🙏🙏Freedom fighter 💥🐯🇮🇳

  • @ramuthamballa7653
    @ramuthamballa7653 10 місяців тому +151

    భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వీరుడు..జయంతి తప్ప వర్ధంతి లేని ఘనుడు జోహారు సుభాస్ చంద్రబోస్ గారు 🫡🫡🫡🫡

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 10 місяців тому +140

    నిజమైన దేశభక్తుడు..... సుభాష్ చంద్రబోస్ గారూ 🇮🇳🙏
    నిజమైన బ్రిటిష్ agent మన నెహ్రూ😈 గారూ ఇది మన దరిద్రపు గొట్టు హిస్టరీ

    • @riddunyra4373
      @riddunyra4373 10 місяців тому

      nazi subash bose was friend of hitler ... ignore him... traitor ..got dead by USA bombers .. lets tell about him worshipped in india to USA... lets see USA reactions ..if you are worshipping bose.. you are worshipping hitler

    • @sharmapuligada6957
      @sharmapuligada6957 10 місяців тому

      యీ వెధవ వంచక మిలిటెంటుకి -"గారూ " ఏందండీ???!?థూ !

    • @riddunyra4373
      @riddunyra4373 10 місяців тому +1

      @@sharmapuligada6957 he shake hands with hitler

  • @rajbajjuri2357
    @rajbajjuri2357 3 місяці тому +8

    అసలైన జాతిపిత ,భరతమాత ముద్దు బిడ్డ,నిజమైన స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారు..మి త్యాగాలను మరువం..ప్రకృతి ఉన్నంతవరకు మిమ్ములను మరువభొము....జై హింద్

  • @karthikeya4228
    @karthikeya4228 10 місяців тому +104

    One of the most dare and dynamic freedom fighter
    నేతాజీ శుభాష్ చంద్రబోస్....🎉❤

  • @rajeshkundra-oh2zv
    @rajeshkundra-oh2zv 9 місяців тому +23

    నేతాజీ గురించి పెద్దగా ఎప్పుడు వినలేదు.. మీరు చెప్తుంటే చాలా విష్యాలు మదిలో మెదిలాయి.. గ్రేట్ నాయకుడు జోహార్ నేతాజీ.. We love you sir 💐💐💐💐💐

  • @shatrughansinha596
    @shatrughansinha596 10 місяців тому +155

    మనం అహింస తో స్వతంత్రం తీసుకు వచ్చాము , ఎంత గొప్ప దేశం అని మనం అనుకుంటాం ...కానీ ఈ దేశం లో ఎంతటి మహావీరులు ఉన్నారంటే ..ఉదాహరణకు జాన్సి లక్ష్మీ బాయి ఒక female పర్సన్ అయినా , తన ఒంటి మీద చెయ్యి వేస్తె గొంతులో కత్తి దింపుతోంది. తూ.... తన భార్యనేమో ఇంట్లో భద్రంగా దాచేసి , తోటి భారతీయుల భార్యల పైన ఆగాయిత్యం , మానభంగాలు జరుగుతుంటే అహింసా అనడం , పిరికితనానికి నిదర్శనం ... మన భారత దేశం లో ఎందరో మహావీరులు జన్మించారు , కానీ ఒకే ఒక్క పిరికివాడు గాంధీజీ ... అందుకే భారతీయుని చేతిలోనే చచ్చాడు . సుభాష్ చంద్రబోస్ ఒక అధ్యాయం , ఒక మిస్సైల్ , అతని ఆలోచనా విధానం యే మాత్రం అహింసను వ్యతిరేకం కాదు . స్వాయన శ్రీకృష్ణ పరమాత్మ యే గీతలో చెప్పాడు . ఎక్కడ అధర్మం పుట్టుకు వస్తుందో , అక్కడ నేను పుడతాను, అసుర సంహారం తప్పదు అని , మరీ ఇన్ని పుస్తకాలు చదివినా గాంధీ గీత చదవలేదా? నువ్వు తెచ్చుకున్న స్వాతంత్య్రం వల్ల ఈ రోజు లాబా పడింది , నువ్వు నీ కుటుంబం , ఈనాటికీ ఆకలితో , ఈ చెత్త రాజకీయ వ్యవస్థతో ఈ రోజుకీ స్వతంత్రం లేక చాలా మంది ప్రజలు బాధ పడుతూనే ఉన్నారు . స్వార్థ రాజకీయాలకు బీజం పోసింది సుభాష్చంద్ర బోస్ డెత్ మిస్టరీ తోనే ...ఆరోజే స్వార్థ రాజకీయాల బీజం పోసింది కాంగ్రెస్ ప్రభుత్వం , అందుకే ఈనాటికీ భారత దేశం లో మత కలహాలు, మానభంగాలు, కుల కక్షలు, దోపిడీలు, పేదరికం, నిరక్షరాస్యత అలుముకున్నాయి . ఆనాడే బోస్ ముందు ఉండుంటే ఈ రోజు దేశం ఒక అమెరికా , సింగపూర్, నార్వే లాగా అభివృద్ధిలో ఉండేది . స్వాతంత్య్రం రావడం మన అదృష్టం కాదు, బోస్ ఆలోచనలు అమలు కాకపోవడం మన దురదృష్టం .

  • @alexandermilkboy6
    @alexandermilkboy6 10 місяців тому +35

    సుభాష్ చంద్రబోస్ గారి తర్వాతే గాంధీ గారు..నిజం చెప్పాలంటే మన ఇండియా currency మీద గాంధీ గారి బొమ్మ కన్న సుభాష్ చంద్రబోస్ గారి బొమ్మ వుండాల్సింది....such a great freedom fighter and భగత్ సింగ్ and అల్లూరి సీతారామరాజు

    • @user-wt8jl3in8c
      @user-wt8jl3in8c Місяць тому

      నిజం ఒక్కొక్క నోట్ పై. నేతాజీ భగత్ సింగ్ ఝాన్సీ సీతారామరాజు చిత్రాన్ని వెయ్యాలి

  • @sivasankararaoambati4220
    @sivasankararaoambati4220 10 місяців тому +47

    ఆ పనికి మాలిన రాజకీయాలు అప్పటికీ ఇప్పటికీ అదే రకంగా కొనసాగుతున్నాయి. కొన్ని తెలియని విషయాలు కూడా తెలియజేశారు మీకు చాలా చాలా ధన్యవాదములు.

    • @venkateshv9514
      @venkateshv9514 Місяць тому

      Mundu kcr , ktr , harish villanu pedda choppu tho kottali.😅😅

  • @mokshak
    @mokshak 10 місяців тому +49

    గాంధీనే స్వాతంత్ర్యం తెచ్చినట్లు మభ్యపెట్టి వాళ్ల సొంత రాజకీయ మదం తో దేశ ద్రోహులు అయ్యారు కానీ వాళ్ల మనసుకు తెలుసు మేము దేశానికి ద్రోహం చేస్తున్నారని ఇప్పుడు మనకు అందరికి తెలుస్తుంది ఎవరు దేశద్రోహులు అని సోషల్ మీడియా పుణ్యమా అని లేదంటే ఇప్పటికీ హిందువు ముస్లిమ్స్ అనే మతకల్లోలం ఉండేది కాదు మన దేశం ఇలా ఉండేది కూడా కాదు అప్పట్లో మనకు మీడియా లేదు కాబట్టి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు రావాలి మనకు కావాలి జోహార్ సుభాష్చంద్రబోస్ జై హింద్

    • @naveen1508
      @naveen1508 10 місяців тому

      WhatsApp university

    • @VIJAY-hd9lv
      @VIJAY-hd9lv 3 місяці тому

      ​@@naveen1508 Yes library lo ayithe WhatsApp undadu kada mari. Bose enduku congress vadili vellaro inka teliyaleda.

  • @saicharangoldworks4762
    @saicharangoldworks4762 10 місяців тому +152

    సుభాష్ చంద్రబోస్ అనే మాటలు మన రక్తంలో లావాలా ప్రవహిస్తోంది..✊✊

    • @riddunyra4373
      @riddunyra4373 10 місяців тому

      nazi subash bose was friend of hitler ... ignore him... traitor ..got dead by USA bombers .. lets tell about him worshipped in india to USA... lets see USA reactions

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw 10 місяців тому +13

    ధన్యవాదములు అయ్యా... ఇప్పుడు నేను నీకు అభిమానిని...
    నా హీరో సుభాష్ చంద్రబోస్ కోసం మీరు వీడియో చేసినందుకు...
    జైహింద్...

  • @alonewalk-vlogs
    @alonewalk-vlogs 10 місяців тому +59

    సుభాష్ చెంద్రబోస్ కనుక దేశానికి మొదటి ప్రధాన మంత్రిఐ ఉంటే ఇప్పుడు దేశం ఏ స్థాయిలో ఉండేదో వీడియో చేయి అన్న...

  • @The3181954
    @The3181954 10 місяців тому +28

    అయ్యో తండ్రీ
    జైహింద్ ఎప్పటికి నువ్వు నేతాజీ వి
    అమరుడవు.
    😢😮

  • @harinarayana5911
    @harinarayana5911 10 місяців тому +18

    సుభాష్ చంద్ర బోస్ గారు గురించి మాకు తెలియని విషయాలు తెలిపారు.అసలైన దేశంకొసం తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన వారిలో ముఖ్యులు సుభాష్ చంద్ర బోస్ గారు మన భారతదేశా న్ని కొంత మంది దుర్మార్గులు కుటిల ,స్వార్ధ నాయకులు దేశాన్ని భ్రస్టు పట్టించి వారి పదవులు కోసం దేశాన్ని నాశనం చేసారు. సర్దార్ వల్లభయ్ పటేల్ గారు ప్రధాని అయితే మన దేశాన్ని ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేది. బ్రదర్ నాకు బోస్ గారు , పటేల్ గార అంటే చాలా ఇష్టం.🙏💐

  • @Bhargavvip
    @Bhargavvip 10 місяців тому +55

    నిజమైన స్వాతత్య్ర సమర యోధుడు..... బోస్ గారు

  • @thulasirampyla8507
    @thulasirampyla8507 10 місяців тому +67

    జయహో సుభాష్చంద్రబోస్ 🙏

  • @hrthammisetti
    @hrthammisetti 10 місяців тому +65

    అస్తమించిన అభిమన్యుడు మన నేతాజీ !!!

  • @sivaprasadch8822
    @sivaprasadch8822 10 місяців тому +20

    మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @Royalhunter143
    @Royalhunter143 5 місяців тому +3

    మన కరెన్సీ పైన నేతాజీ గారి logo ఉండాలి బ్రో. ఎందుకంటే నీచుడి లోగో ఉండడం కన్న ఉన్నత భావాలున్న నేతాజీ గారి image ఉండడం మిన్న ✊. జై నేతాజీ 🛐

  • @maniteja499
    @maniteja499 10 місяців тому +10

    Me voice thoo BOSE GARI gurunchi వింటుంటే GOOSEBUMPS వస్తున్నాయి 🔥🔥🔥🔥🔥

  • @mahendrakumar685
    @mahendrakumar685 10 місяців тому +315

    దేశం కోసం నిస్వార్ధంగా కష్టపడిన వారికి తగిన గుర్తింపు రాలేదనడానికి... సుభాష్ చంద్రబోస్ గారు ఉదాహరణ... మనకి స్వాతంత్ర్యం రాక ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ చెత్త రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టించింది 🤷🏻‍♂️

    • @riddunyra4373
      @riddunyra4373 10 місяців тому

      nazi subash bose was friend of hitler ... ignore him... traitor ..got dead by USA bombers .. lets tell about him worshipped in india to USA... lets see USA reactions

    • @TELUGUASULIKE
      @TELUGUASULIKE 10 місяців тому +11

      It's true

    • @TELUGUASULIKE
      @TELUGUASULIKE 10 місяців тому +12

      Kastam okaridi....name okaridi

    • @munnamshaik3886
      @munnamshaik3886 10 місяців тому +8

      Yes Bro 💯 correct..
      😢

    • @venkatasubbarao9999
      @venkatasubbarao9999 10 місяців тому +4

      Well said, very well-said... 100% truth. 👍👍👍

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 9 місяців тому +14

    సుభాష్ చంద్ర బోస్ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 10 місяців тому +19

    మహాత్మా నేతాజీ సుభాష్ చంద్ర బోష్ గారికి
    పాదనమస్కారములు. విదేశీయుల కుట్రలతో పాటు గాంధీ నెహ్రూల కాంగ్రెస్
    కుట్రలను కూడా నేతాజీ గారు ఎదుర్కోన్నారు

  • @mahesh..dasari4413
    @mahesh..dasari4413 10 місяців тому +58

    We never forget shubhas Chandra Bose 🇮🇳🇮🇳🇮🇳

  • @teluguknowledge42
    @teluguknowledge42  10 місяців тому +113

    Small edit correction: at 0:43 , its 1945 Aug 17 🙏

  • @raaju2020
    @raaju2020 10 місяців тому +12

    చక్కని informative video అందించినందుకు thanks. వీడియో ప్రారంభంలో 41 వ సెకండ్ దగ్గర 1945 AUG 17 బదులుగా 1947 AUG 17 అని ఉంది, దాన్ని సవరించగలరు,

  • @sanathianuradha4492
    @sanathianuradha4492 10 місяців тому +14

    Asalina💪🏼దేశభక్తుడు వీరుడు నేతాజీ 💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼🚩🚩🚩🚩🚩🚩🚩

  • @srikantachary2247
    @srikantachary2247 10 місяців тому +9

    Chala Baaga Cheparu..!
    The Legendary Subhash Chandra Bose.. ❤️❤️Jai Hind

  • @srinuangadi4048
    @srinuangadi4048 10 місяців тому +20

    జై సుభాష్ చంద్రబోస్ గారు

  • @Siva_AADHF
    @Siva_AADHF 10 місяців тому +84

    500 రూపాయల నోటు మీద గాంధీ బొమ్మను తొలగించి సుభాష్ చంద్రబోస్ గారి బొమ్మను ముద్రించి ఆయనకు నివాళులు అర్పించాలి అని భారత ప్రభుత్వానికి నా విన్నపం 🙏
    జై హింద్ ఫౌజ్ 🇮🇳✊

  • @entertainmentpakka475
    @entertainmentpakka475 10 місяців тому +26

    Wow 😢 inta peda freedom fighter gurunchi na school days lo koncham kuda chepaledu Anna.
    Ma odisha lo Cuttack lone janminichina veerudu ,naku chala proud ga feel ayitundi.
    Asian mystery man di death inka mystery gane migilipoinadi 😢😢😢

    • @VIJAY-hd9lv
      @VIJAY-hd9lv 3 місяці тому

      😂😂😂 Manaku Mughals and British history tappa emanna undha. Vintha yenti ante Gupta era chola era anthe 2 line lu. Oka panikirani janalatho nondetial. Trojan wars and Gulliver travels. Idhi mana schools. Vintha yenti ante ramaynam mahabratham assalu teliyadu .

  • @thumusrihari6442
    @thumusrihari6442 10 місяців тому +48

    మనకు స్వాతంత్రం తెచ్చింది నెహ్రూ గాంధీ అసలే కాదు స్వాతంత్రం మనకు తెచ్చింది ఝాన్సీ లక్ష్మీబాయి సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు సర్దార్ వల్లభాయ్ పటేల్

  • @tarakvenu4506
    @tarakvenu4506 10 місяців тому +22

    Boss fans like 👍👍👍

  • @b.praveenkumer7486
    @b.praveenkumer7486 5 місяців тому +12

    నా దృష్టిలో సమరయోధులు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, అంబేడ్కర్ ఇలా చాలా మందే ఉన్నారు. గాంధీజీ మాత్రం అస్సలు కాదు...😮

  • @charan12351
    @charan12351 10 місяців тому +99

    Just imagine Subash Chandra Bose as our first prime minister of India 🥵🥵 🔥🔥🔥🔥

    • @riddunyra4373
      @riddunyra4373 10 місяців тому

      another hitler would have been born ..and he would have killed millions of hindus as dictator

    • @mskmsk6840
      @mskmsk6840 10 місяців тому +8

      They knew something like this may happen anduke ila chesaaru, same thing happened with Lal Bahadur Shastri ji, these deaths are mysteries till today

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 10 місяців тому +3

      He declared India as independent country and he was the first PM before independence. He printed currency also. 4 countries are recognised the then Bose's independent country.

    • @ajith.giove069
      @ajith.giove069 10 місяців тому

      he is a communist so cant make india a developed country

    • @SKRM885
      @SKRM885 10 місяців тому +3

      Indian is no1 in the world in all formats

  • @d.vsubbarao3399
    @d.vsubbarao3399 10 місяців тому +6

    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 10 місяців тому +5

    Simply Superb facts & truly goosebumps while hearing about great & legendary person #subash chandra Bose 🙌🏻🇮🇳🙇🏻‍♂️🥲 Jaihind

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 10 місяців тому +9

    Indian National Army (ఆజాద్ హింద్ ఫౌజ్) ను బోస్ ఏర్పాటు చేశారు అని చెప్పారు. అది స్థాపించిన వారు కెప్టెన్ మోహన్ సింగ్. మొదటి ప్రపంచ యుద్దం లో ఇంగ్లాండ్ తరపున జపాన్ లో పోరాడి ఓడిన భారతీయ సైనికులను అక్కడి జపనీస్ ప్రభుత్వం యుద్ద ఖైదీలుగా జైలులో ఉంచింది. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో సుభాస్ చంద్రబోస్ ను గృహ నిర్బంధంలో ఉంచిన కొన్నాళ్ళకు రాశ్ బిహారీ బోస్ సహకారంతో తప్పించుకొని మారు వేషాలలో కాబూల్, పాకిస్తాన్ మీదుగా జర్మనీ చేరుకొన్నారు . హిట్లర్ భారతీయ సైనిక సంఖ్య వాటి సహకారం మొదలైన అనుమానాలతో బోస్ కు స్పష్టమైన హామీ ఇవ్వలేక పోయాడని, రష్యాపై దండెత్తి జయించి ప్రపంచ విజేత కావాలన్నది తన అసలు వ్యూహం అని చరిత్రకారుల అభిప్రాయం. జపాన్ చేరుకున్న బోస్, జపాన్ ప్రధాని హిడెకి టోజో తో చర్చలు జరిపి, మన సైనికులను విడిపించి ఆజాద్ హింద్ ఫౌజ్ లో సైనికులు గా నియమించారు. రష్యాతో ఉన్న శాంతి ఒప్పందాన్ని కాలదన్ని స్టాలిన్ ను తక్కువ అంచనా వేసి దానిపై దండెత్తి హిట్లర్ పెద్ద తప్పే చేశాడు. Allied Powers లో మిత్ర దేశమైన అమెరికా అప్పటికీ తటస్థంగానే ఉంది, పెరల్ హార్బర్ పై జపాన్ దాడి చేసే వరకు. హిట్లర్ రష్యాపై దాడికి బదులు బోస్ మాట విని భారత్ పై జర్మన్ సేనలను పంపి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. మనకు 1943-44 లోనే స్వాతంత్రం వచ్చేది. బోస్ భారత ప్రధానమంత్రి అయ్యేవారు. పాకిస్థాన్ విడిపోవటం, పంజాబ్, కశ్మీర్ సమస్యలు తలెత్తేది కాదు. నేటికీ భారత్ పాకిస్థాన్ ల మధ్య రావణ కాష్టం లాగా ఈ కశ్మీర్ సమస్య అపరిష్కృతంగా ఉంది. అదే మన ఖర్మ. చరిత్ర ఎప్పటికీ చరిత్రే. గడచిన కాలం వెనక్కి రాదు. ఇలా జరిగితే బాగుండును అని అనుకోని కాసేపు ఆనందించటం తప్ప మనం ఏం చేయగలం ?

  • @jaibharat7038
    @jaibharat7038 10 місяців тому +6

    బోస్ ద్వారా స్వాతంత్య్రం వచ్చి వుంటే... బాగుండేది ❤

  • @darlingsfan9482
    @darlingsfan9482 10 місяців тому +23

    Nethaji real freedom fighter 🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 10 місяців тому +3

    తమ్ముడూ చాలా మంచి విషయీలు తెలియచేశారు మీకు నమస్కారములు

  • @ManasViSaaagar
    @ManasViSaaagar 10 місяців тому +20

    Great Hero of the Nation 💪

  • @boddedasundar9274
    @boddedasundar9274 10 місяців тому +5

    Thank you very much for giving more information regarding Sri Sri S.Ch.Bose ji

  • @mnarasimhulu5554
    @mnarasimhulu5554 10 місяців тому +11

    Jai subash chandra bose jai hind❤❤❤❤

  • @pavankumarnayakaa8505
    @pavankumarnayakaa8505 10 місяців тому +6

    The great inspirational leader for Indian youth. Jai hind

  • @Mr.Nadiminti.Nethaji.17
    @Mr.Nadiminti.Nethaji.17 10 місяців тому +24

    Nethaji subhas chandra bose 🇮🇳🦁

  • @urmilabutu1022
    @urmilabutu1022 10 місяців тому +1

    Em video amdi....asalu skip cheyakumda choosaanu....asalu mee videos ki,mee explanation ki kudos and thank you for giving good and knowledbul information 😊

  • @ballubalaji9991
    @ballubalaji9991 10 місяців тому +53

    బ్రిటిష్ వాడే చెప్పడు ఓటమి వోప్పుకోని బోస్ గారు. ఫెజర్ వల్లే భారత్ వదిలి వెల్తున్నం అని వోప్పుకున్నరు ఇంక గాంధీ కుల్లి రాజికియాలు వల్ల నెహ్రూ వల్లే కనబడకుండా వెల్లిపోయరు గాంధీ కుల్లి రాజికియాలు వల్లే బోస్ సైడ్ ఐతే గాడ్సే మాత్రం తట్టుకోలేక లేపేసి పున్యం కట్టుకున్నడు జై సుభాస్ చంద్ర బోస్ గారు. నూటికి నూరు శాతం మహాత్మా గా మల్చుకున్నా గాంధీ నెహ్రూ కలిసే ఇ కుట్రలు చేసారు దొంగలు ఏలేరు

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 10 місяців тому +11

    జైహింద్🙏

  • @hackerworld3285
    @hackerworld3285 10 місяців тому +13

    Real freedom fighter ❤

  • @ravipochampalli9802
    @ravipochampalli9802 10 місяців тому +9

    Subhash Chandra Bose is the real freedom fighter 💪🙏🙏🙏

  • @manmadhrao808
    @manmadhrao808 10 місяців тому +8

    vintunteyy goosebumps anthey true freedom fighter

  • @nitheshhalwale711
    @nitheshhalwale711 10 місяців тому +12

    జై హింద్ జై సుభాష్ చంద్రబోస్💐💐💐💐🙏🙏🙏

  • @lepakshagangaraju2068
    @lepakshagangaraju2068 3 місяці тому

    మన దేశ నిజమైన దేశభక్తుడు
    శ్రీ శుభాష్ చంద్రబోస్ గారు. ఆయనే మన దేశ ప్రధాని అయివుంటే మన దేశం
    అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో వుండేది.ప్రపంచములోనే అగ్రగామి దేశం అయ్యేది. నియంత హిట్లర్ తోనే భుజం తట్టించుకున్న మన బోస్ గారు
    నిజంగా REAL BHAARATH DESHAM HERO.
    ఆయన కథ విని చాలా గర్వపడు తున్నాను.
    జై శభాష్ చంద్ర బోస్.
    జై భరత మాత
    జై హింద్.

  • @sivaprasadkolisetty
    @sivaprasadkolisetty 10 місяців тому +7

    No compliments weigh such a personality who fought from outside India a great tribute Jaihind.

  • @saisolo7152
    @saisolo7152 10 місяців тому +7

    Subash Chandra Bose forever ❤❤

  • @prballinonevlogsindian6100
    @prballinonevlogsindian6100 10 місяців тому +15

    భోష్ అప్పుడు చనిపోలేదు..... తమ్ముడు...

  • @kiranvanam1888
    @kiranvanam1888 5 місяців тому +1

    సుభాష్ చంద్రబోస్ గారి గుర్తుగా ఆయన చేసిన సాహసాలు, విజయాలు, వీరత్వం గురించి భావి తరాలకు తెలియజేయడానికి ఒక స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలి

  • @kiransait6976
    @kiransait6976 10 місяців тому +9

    The greatest freedom fighter.... 🙏🏻

  • @jsrinivas6506
    @jsrinivas6506 10 місяців тому +5

    చాలా మంచి గా చెప్పావ్ అన్న🙏

  • @ramachandrarao2275
    @ramachandrarao2275 10 місяців тому +3

    సుభాష్ చంద్ర బోస్ అసమాన యోధుడు. స్వార్థపరులైన గాంధీ నెహ్రూ లు బోస్ కి సరి రారు. నేతాజీ జైహింద్

  • @krisvet1951
    @krisvet1951 7 місяців тому +2

    Most Emotional Presentation...In 1970 Khosla Commission came to understanding that GUMNAMI BABA is Subhas Chandra Bose and was published in Papers...Suddenly Madam Gandhi Stopped the KHOSLA commission...Since the Commission formation to its stoppage every day press papers used give wide Publication...Interestingly Every day I used to follow them in my College Hostel days at Hyderabad !! STILL THIS NATION MISSES HIM !!!

  • @Avi-i5d
    @Avi-i5d 10 місяців тому +1

    మన ప్రభుత్వం మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నుంచే మొదలు పెడుతుంది,-------కోసం ఒక పాఠం పిల్లలకు నేర్పిస్తుంది, జాతిపిత మహాత్ముడు మహాత్మా గాంధీజీ,-----------చేసిన పనులు----------, ఇది కదా మన దౌర్భాగ్యం

  • @palakommadhileeproyal3504
    @palakommadhileeproyal3504 10 місяців тому +6

    thank you for you for doing this video , such a legendry personality Bose🤝🙏🙏✍✍🔥🔥🧑🏻‍✈

  • @mallikharjuna9413
    @mallikharjuna9413 10 місяців тому +4

    అయ్య మీలాంటి వక్తి మేము కొల్పయము😭😭😭😭

  • @kishorekishore8728
    @kishorekishore8728 10 місяців тому +4

    Jai Hind Jai Subhas Chandra Bose garu.. 💐🙏

  • @rajeshraj7779
    @rajeshraj7779 10 місяців тому +2

    చాలా చక్కగా వివరంగా చెప్పారు.

  • @mstadingi3994
    @mstadingi3994 10 місяців тому +15

    Thank you so much for this video. because I am from odisha ❤❤❤❤

  • @ranabijilikarthik7945
    @ranabijilikarthik7945 10 місяців тому +6

    Bhagath singh Gurimchi Video cheyandi Anna❤

  • @reyyianeel224
    @reyyianeel224 10 місяців тому +2

    Maranam layni mahaveerudu bose garu sir...bose gurinchi vinna prathi sari naa raktam urakalu vastundi....my favorite freedom fighter

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 10 місяців тому +1

    Amazing video edhi ma father Chinnapuday shubhasha gari gurinchi cheypeyvaru Athani pic intlo unchi flowers vesi pranamalu chesayvalam mi video ki really Thanks neyti yuvathaku cheytha cinema videos kanna ilanti knowledge sunna . Alanti valaku baga awareness tisukosthundhi .😊👍

  • @ramakrishnaippili9157
    @ramakrishnaippili9157 10 місяців тому +5

    First like

  • @Raj-303
    @Raj-303 10 місяців тому +3

    ಜೈ ಹಿಂದ್ 💐💐💐 ಜೋಹರ್ ಸುಭಾಷ್ ಚಂದ್ರಬೋಸ್💐💐💐

  • @satyanarayanakarlapudi9458
    @satyanarayanakarlapudi9458 9 місяців тому +4

    చాల బాగ చెప్పారు 🙏🏾👍

  • @banandanand3371
    @banandanand3371 10 місяців тому +5

    Dhanya vadamulu jai hind 🚩🌎🇮🇳

  • @athilisiva7716
    @athilisiva7716 10 місяців тому +4

    చాలా బాగా వివరించారు సోదరా...... జోహార్ సుభాష్ చంద్ర బోస్.....

  • @hemanthasepu
    @hemanthasepu 10 місяців тому +4

    One n only legend in Indian history...salute to bose sir

  • @anandybs1684
    @anandybs1684 10 місяців тому +2

    నేతాజీ ప్రతి pic లోను రాజసం, నడకలో ఠీవి, చూపులో విశ్వాసం ఇవన్నీ సాధారణ మనిషికి సాధ్యమా లేక ఆ పరశురాముడే మళ్లీ ఇలా జన్మించాడా

  • @sivabhargav8731
    @sivabhargav8731 2 місяці тому +4

    ఇంతటి మహనీయుడు ప్రధాని అయ్యుంటే పాకిస్తాన్ అనే దేశమే ఉండేది కాదు

  • @digitalprint959
    @digitalprint959 10 місяців тому +4

    Good explanation.💯👍👏

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 10 місяців тому +4

    నాకు తెలిసి నిజమైన స్వాతంత్ర సమరయోధుడు... మన నేతాజీ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    జై నేతాజీ ✊️✊️✊️🙏🙏🙏
    జై హింద్ ✊️✊️✊️✊️🙏🙏🙏
    జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏...
    నేతాజీ బయోగ్రఫీ లేదా అంబేద్కర్ గారి బయోగ్రఫీ....మా ఎన్టీఆర్ అన్నయ్య సినిమా గా చేయాలనేదే నా చిరకాల వాంఛ 👍👍😊😊😊
    ఇట్లు.. ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని.. రవిబాబు రెడ్డివారి శ్రీకాళహస్తి తిరుపతి

  • @venkateswararao416
    @venkateswararao416 10 місяців тому +29

    Nethaji great patriot and leader.All currency notes should have the image of Nethaji instead of gandhi ( cheater of india).

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 10 місяців тому +6

    🇮🇳🙏Jai Bharat Jai SubhashChandraBhosh🙏🙏

  • @krisvet1951
    @krisvet1951 10 місяців тому +14

    Subhas Bose death mystery is tragic by courtesy belongs to Nehru and Gandhi .... He Was alive till mid Eighties as Gumnam Baba in UP as per some videos in this U tube... His leadership is denied to India by cruel politicians of Congress...Bose and Patel if lead India we would have been on top of world with out even Partitions...

  • @goppili.someswar
    @goppili.someswar 10 місяців тому +3

    Greatest revolutionary ❤

  • @ramaiahsetty925
    @ramaiahsetty925 10 місяців тому +2

    Thanks for giving reality info

  • @anjushabeena4213
    @anjushabeena4213 10 місяців тому

    Very Important video , super explanation keep rocking

  • @srmamobileplazarafiksadhik213
    @srmamobileplazarafiksadhik213 10 місяців тому +4

    Bhagat Singh and seeta Rama Raju jhansi gari videos kuda cheyandi bro

  • @user-ws1ij3gl2f
    @user-ws1ij3gl2f 10 місяців тому +4

    259 th like

  • @adinarayana7711
    @adinarayana7711 10 місяців тому +1

    చాల వివరంగా చెప్పారు సుభాష్ చంద్రబోస్ గురించి

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz 10 місяців тому +1

    Thinking information brother excellent.jai bharat 🇮🇳🇮🇳🇮🇳🙏

  • @manikantavaddinedi6670
    @manikantavaddinedi6670 10 місяців тому +4

    Jai Subhash chandra bose 🦁🦁🦁🦁