అంబేడ్కర్ జయంతిఅదిరిపోయే పాట | Ambedkar Latest Song | | N9 Media

Поділитися
Вставка
  • Опубліковано 4 гру 2024

КОМЕНТАРІ • 87

  • @satyanarayanagandham8611
    @satyanarayanagandham8611 7 місяців тому +3

    Very wonderful song brother 🎉

  • @Gangadhara-y2c
    @Gangadhara-y2c 7 місяців тому +2

    Super song

  • @yellappanarayanappa305
    @yellappanarayanappa305 7 місяців тому +2

    Very nice song sing more songs like this

  • @pilllivenkataiah4160
    @pilllivenkataiah4160 7 місяців тому +12

    భారత జాతి భాస్కరా అంబేడ్కర మీకు జోహార్లు భహుజనుల జోహార్లు ❤❤❤

  • @Jaggarao-hg9gl
    @Jaggarao-hg9gl 7 місяців тому +6

    అంబేడ్కర్ జయంతి రోజున మద్యం మాంసం నిషేదించాలి
    Ngo jaggarao

  • @srinuvasuluvutukuru549
    @srinuvasuluvutukuru549 7 місяців тому +22

    దళిత జాతి కాకుండా భారతజాతి అని చెప్పి ఉంటే బాగావుంటది అంబేత్కర్ గారు అందరివాడు పాట చాలా బాగుంది జై భీమ్ ✊✊✊

  • @swapnashoban9921
    @swapnashoban9921 7 місяців тому +70

    దయ చేస్తి ఒక దళిత జాతి జోహార్లు అనకండి, భారత దేశ ప్రజల జోహార్లు, ఒక మహానుభావుని దళిత జాతి కీ పర్మితం చేయవద్దు plz 🙏🙏🙏🙏from ప్రవీణ్ గౌడ్ kamareddy

    • @gopalmysagalla412
      @gopalmysagalla412 7 місяців тому +8

      మీకు అందరివాడు గా గుర్తించి నందు కు అభినందనలు.. దళితులు అంటే sc లు ఒకరే కాదు BC, SC, ST బహుజనులు అందరు.. దళితులే

    • @swapnashoban9921
      @swapnashoban9921 7 місяців тому +2

      @@gopalmysagalla412 tqqqq బ్రదర్ 🙏🙏🙏

    • @swapnashoban9921
      @swapnashoban9921 7 місяців тому +3

      @@gopalmysagalla412 దళిత్ antey meaning ఏంది అన్న అసలు

    • @srinuvasuluvutukuru549
      @srinuvasuluvutukuru549 7 місяців тому

      ఎస్ అన్న జై భీమ్ ✊

    • @swapnashoban9921
      @swapnashoban9921 7 місяців тому +3

      @@srinuvasuluvutukuru549 జై భీమ్ constitution గురించి పోరాటం start చేయాలి లేకపోతే రద్దు చేస్తారు rss 2025 sep 25 100 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్బంగా 🙏🙏

  • @ravinderthipparapu1040
    @ravinderthipparapu1040 7 місяців тому +8

    దళిత సింహం అంబేద్కర్కు జై భీమ్లు.. కొద్ది బుద్దులున్న బ్రాహ్మణ వర్గం నన్ను అస్పృష్యుడిని చేసినాయి.. మా పరలోకపు తండ్రివి నీవే.. ప్రైస్ ది లార్డ్

  • @VenkataChalapathiKotevari
    @VenkataChalapathiKotevari 2 місяці тому

    Super voice and song Jai Bheem

  • @ananddobbala6282
    @ananddobbala6282 7 місяців тому +9

    ప్రపంచం నాయకుడు అంబేద్కర్

  • @suvarnaraju4915
    @suvarnaraju4915 7 місяців тому +4

    భరత జాతి అంటే బాగుండేది

  • @MuralimohanM-rh3si
    @MuralimohanM-rh3si 7 місяців тому +3

    దళితుల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు డాక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 2:09

  • @sudhakarmekala74
    @sudhakarmekala74 7 місяців тому +6

    భరత జాతి ముద్దు బిడ్డ, పేదల నిజమైన పెన్నిధి, బడుగు బలహీనుల దైవం భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు 💐జై భీమ్, జోహార్ జోహార్ Dr. B R అంబేద్కర్. 🙏🙏🙏

  • @bhupalkokatla7923
    @bhupalkokatla7923 7 місяців тому +2

    విశ్వ జ్ఞానీ నీకు జోహార్లు 💐💐💐

  • @bkrishnamurthy6092
    @bkrishnamurthy6092 7 місяців тому +2

    Yes brother, ఈయన గారు అందరివాడు

  • @manoharravumanohar7596
    @manoharravumanohar7596 Місяць тому +1

    Jai bheem 🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊

  • @vellankikantharao5536
    @vellankikantharao5536 7 місяців тому +11

    మీరే లేకపోతే మాకు జీవితమే లేదు మీ ఆలోచనలు మా భవిష్యత్❤❤❤

  • @PermalaRajeshwer
    @PermalaRajeshwer 7 місяців тому +2

    Super

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 7 місяців тому +2

    Good morning good song DR BR AMBEDKAR GAARIKI very thanks and great BUDDA VANDANALU JAY BHEEM BUDDA VANDANALU🙏💕🙏💕🙏💕🙏💕🙏💕

  • @marapellibabu8234
    @marapellibabu8234 7 місяців тому +3

    ప్రపంచ దేశాలను భారత రాజ్యాంగం వైపు చూసేలా చేసిన భారత జాతి మేధావి మన వాడు అందరి వాడు బోలో బాబా సాహెబ్ అంబేద్కర్ జై బోలో అంబేద్కర ❤

  • @rajuicon7690
    @rajuicon7690 11 днів тому

    జై భీమ్ 💙💙

  • @Tonglesiddarth358...
    @Tonglesiddarth358... 7 місяців тому +2

    దళిత జోహారులు అనకండి భారత ప్రజల జోహార్లు అనండి

  • @NarsaiahPodeti
    @NarsaiahPodeti 7 місяців тому +2

    Jai Bheem..

  • @Krishjoy-l
    @Krishjoy-l 7 місяців тому +3

    భారతజాతి జోహార్ లాల్ అంటే బావుండు భారతజాతి పీడిత ప్రజల కోసం రాజ్యాంగం రాసిన మేధావి
    ఆయన ఒక దేవుడు ఆయన ఈ రాజ్యాంగం రాయకపోతే ఈ పీడిత ప్రజలు ఏమైపోయారు 🙏🙏🙏🙏

  • @nuneanandam7147
    @nuneanandam7147 2 місяці тому

    Jai Bheem Jai Maala Jai Ambedkar

  • @chittbabu5091
    @chittbabu5091 7 місяців тому +3

    అంబేత్కర్ జయంతి రోజున భారతదేశమంతట మద్యపానం నిషేధించాలి

  • @pupendra1479
    @pupendra1479 7 місяців тому +2

    భహుజనుల జోహార్లు Jai భీమ్

  • @vankaiah3759
    @vankaiah3759 3 місяці тому

    Jaibheem ❤❤❤🎉

  • @mahendersongsofficial
    @mahendersongsofficial 7 місяців тому +4

    కొత్త స్టైల్ బాగుంది ట్యూన్...

  • @RamluBhagalla-gn1zr
    @RamluBhagalla-gn1zr 7 місяців тому +2

    ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కానీ ఒక్క జాతికి మాత్రమే పరిమితం చేసేలా పాట పాడుతున్నారు మీ దృష్టిలో దళిత జాతులకు మేలు చేశాడని అర్థమ ఏ విధంగా అర్థం చేసుకోవాలి నీ పాట

  • @BheemRajdr.x
    @BheemRajdr.x 7 місяців тому +3

    దళిత జాతి కాదు అన్న భారత జాతి....🎉

  • @sharingcaringservingminist3953
    @sharingcaringservingminist3953 7 місяців тому +5

    Great Indian. Bharatha Jaathi Pitha ! The Father of Modern India.
    Dr Baba Saheb Ambedkar Bharatha Real Ratna.M.A.,Ph.D.,D.Sc.,D.Litt.,LLD.,JP.,BAR - AT - LAW., WE LOVE YOU SIR BABA SAHEB ❤❤❤❤❤❤❤💪💪💪💪💪💪💪

  • @mattiprasad6095
    @mattiprasad6095 7 місяців тому +2

    జై భీమ్ ✊🏻🤝🏼✊🏻🤝🏼🌹❤️🌹

  • @endooribaburao3026
    @endooribaburao3026 7 місяців тому +2

    Bharatha jaathi joharlu jai bheem

  • @BunnyBunny-p5c
    @BunnyBunny-p5c 7 місяців тому +3

    #JAIBHEEM

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 7 місяців тому +4

    jai bheem

  • @chityalasriramsriram1667
    @chityalasriramsriram1667 7 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏Jai bheem ☝️😎 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GoddySanthosh
    @GoddySanthosh 6 місяців тому +1

    G,santosh

  • @shankarbobbili3616
    @shankarbobbili3616 7 місяців тому +1

    Good song still now Indian construction is Dengeous.

  • @thowdubaburavipanpangi5979
    @thowdubaburavipanpangi5979 7 місяців тому +1

    జై భీమ్

  • @MudimaduglaBrammaiah
    @MudimaduglaBrammaiah 7 місяців тому +2

    Jai bheem jai CPM mudimadugula Brahmaiah saligoun kannepalli mancherial.

  • @manikumarigollamandala9042
    @manikumarigollamandala9042 7 місяців тому +3

    Jai bhim.

  • @surendrababu7784
    @surendrababu7784 3 місяці тому

    Jai mala jai jai mala

  • @MuralimohanM-rh3si
    @MuralimohanM-rh3si 7 місяців тому +2

    ప్రపంచ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను🎉🎉🎉

  • @muralinagelli6779
    @muralinagelli6779 7 місяців тому +2

    లిరిక్స్ పెట్టగలరు

  • @kumardasarapu8710
    @kumardasarapu8710 7 місяців тому +1

    Jai bheem

  • @MC-rc4lx
    @MC-rc4lx 7 місяців тому +1

    🎉

  • @rameshb6805
    @rameshb6805 7 місяців тому +2

    🌹🙏👍👌

  • @thogarimadhukar8248
    @thogarimadhukar8248 7 місяців тому +2

    Dalitha anna word vadakandy sir meeru
    He is not only dhalith
    He is the only person live for bharath

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic 7 місяців тому +1

    Jai bheem 🙏🙏

  • @JayaLakshmi-pl6if
    @JayaLakshmi-pl6if 6 місяців тому

    🙏🙏🙏

  • @tv2channelvoice
    @tv2channelvoice 7 місяців тому +2

    Jai bheem jai India

  • @johnbonkuri9058
    @johnbonkuri9058 7 місяців тому +1

    భారత దేశ భాస్కరుడు దళిత జాతి ముద్దు బిడ్డ....

  • @napparaoapparao2123
    @napparaoapparao2123 7 місяців тому +1

    💙💙💙✋🏻✋🏻✋🏻👌🏻👌🏻🤏🏻

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 7 місяців тому +5

    Marara ika meeru dhalitha jathi aa inkemi padhalu dhorakaledha

  • @vr5musicchannel
    @vr5musicchannel 7 місяців тому +3

    టూన్ సెట్ కాలేదు యక్షగానం టూన్ ల తీసుకున్నరు

    • @RVL-c1f
      @RVL-c1f 7 місяців тому

      Bagane undhile

  • @vankaiah3759
    @vankaiah3759 3 місяці тому

    దళిత అనే పదం అంటూ ఉండకూడదు..బహుజన ఇండియన్ అని రావాలి

  • @Bujji-sj1vf
    @Bujji-sj1vf 7 місяців тому +1

    The song is good enough and we are going to get together at April 14 a unic date for all of us. Anna nuvu what's app lo oka place fix chey kaludam andaram

  • @rajdssinger
    @rajdssinger 7 місяців тому +5

    ఒరే బాబు ఆయన భారతీయుడు దళితుడని సంబోధించకండి ఆయన ఎవడి సొత్తు కాదు

  • @PrabhakarPodhutur
    @PrabhakarPodhutur 7 місяців тому +4

    అన్నా దళితులకు మాత్రమే పరిమితం చేయొద్దు అన్నా ఇంకో సారి ఈ యాంగిల్ లో పాట రాయకండి అన్నా.... పాజిటివ్ గా, గొప్పగా రాయండి అన్నా...👏👏🙏🙏🙏

  • @allapuramanjilaiah8322
    @allapuramanjilaiah8322 7 місяців тому +3

    అంబేద్కర్ భారతదేశానికి నాయకుడు భారత ముద్దుబిడ్డ ఆయన లేకుంటే భారతదేశం కు మనుగడ లేదు ఆయనను ఒక జాతికి పరిమితం చేయడం మంచి పద్ధతి కాదు దయచేసి మిత్రులందరూ గమనిస్తారని ఆశిస్తూ.. 🙏

  • @nageshwarnutalapati5774
    @nageshwarnutalapati5774 7 місяців тому +3

    ప్రపంచ మేధావి

  • @myesubabu7426
    @myesubabu7426 7 місяців тому +1

    ఎవడయ్యా అంబేద్కర్ని దళిత జాతి అని అన్న మూర్ఖుడు ఈ దేశంలో ఎవడు చొక్కా కూడా వేసుకుని నాడే బాబాసాహెబ్ అంబేద్కర్ సూటు బూటు వేసుకున్నాడు ఐక్యరాజ్యసమితి ఆయన జయంతి రోజును ప్రపంచ జ్ఞాన దినోత్సవం గా జరుపుకుంటున్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఆయనను దళిత జాతి నాయకుడు గానే అభివర్ణిస్తున్నారు ఇది చాలా తప్పు బ్రదర్ ఆయన ప్రపంచ మేధావి భారతదేశంలో ఉన్నటువంటి సబండ వర్ణాలకు నాయకుడు ఆయన కాబట్టి ఆయన అందరివాడు కనుక మీరు ఆయన్ని ఒక జాతికి ఒక కులానికి పరిమితం చేయకండి దయచేసి కులంరంగు ఆయన కంట కట్టకండి జై భీమ్

  • @rambaburams1315
    @rambaburams1315 7 місяців тому +1

    Dalitha word tappuga pettaru

  • @NeravatiRajuking
    @NeravatiRajuking 7 місяців тому +2

    Jai Bheem

  • @srambabusettibatula9040
    @srambabusettibatula9040 7 місяців тому +2

    jai bheem

  • @inapanurisreenu2600
    @inapanurisreenu2600 7 місяців тому +1

    Jai bheem

  • @dr.spnayak
    @dr.spnayak 7 місяців тому +3

    Jai Bhim

  • @palletijagan699
    @palletijagan699 7 місяців тому +1

    Jai bheem

  • @PULIJALAJAGAN.
    @PULIJALAJAGAN. 7 місяців тому +1

    Jai bheem

  • @pragathpendela7725
    @pragathpendela7725 7 місяців тому +1

    Jai bheem